కూడలి / బ్లాగులు / హాస్యం
	<language>te</language>
కూడలి
సీతారామ్‌కి నచ్చిన ఎస్.ఎమ్.ఎస్ లు: చూడు నీకోసం
	<description>!!!!!!...-=======చూడు నీకోసంప్రేమతో బ్రష్ కొనిపంపాను...అది...ఓరల్-బి..కనీసం ఈరోజు అయినాబ్రష్ చేయ్ ప్లీజ్!!!!!!...-=======Choodu NeekosamPrematho Brush koniPampaanu...Adi Oral-B..Kanisam Eeroju AyinaBrush Chey... Please</description>
KotaToons: (శీర్షిక లేదు)
KotaToons: (శీర్షిక లేదు)
సీతారామ్‌కి నచ్చిన ఎస్.ఎమ్.ఎస్ లు: "బట్టతల" వుంటే
	<description>భార్య : ఏవండీ! "బట్టతల" వుంటే
చాలా గొప్పవాళ్ళు అవుతారంట నిజమేనా?
భర్త: ఓసి చెవిటిదానా 
అది "బట్టతల" కాదే
"పట్టుదల"WIFE:- Emandi "Batta thala" vunte Chala goppa vallu avutharanta Nijamena?" HUSBAND:- "Osi Cheviti dhana adi "Batta thala" kadhe "Pattudala."</description>
సీతారామ్‌కి నచ్చిన ఎస్.ఎమ్.ఎస్ లు: ఒక అమ్మాయి
	<description>ఒక అమ్మాయి ఉండేది,
రోజూ చూసేది, 
చూస్తూ నవ్వేది, 
నవ్వుతూ పాట పాడేది,
పాడుతూ సిగ్గు పడేది, 
నేను అనుకున్నా ప్రేమ అని, 
తరువాత తెలిసింది 
ఆమె పిచ్చిదని...Oka Ammai Undedi, Roju Chusedi, Chusthu Navvedi, Navvuthu Pata Paadedi, Paaduthu Siggu Padedi,Nenu Anukunna Prema Ani, Tharuvatha Telisindi Aame Pichidani...</description>
ఆనందో బ్రహ్మ: నీ సంగతి చెప్పవయ్యా...
	<description>ముగ్గురు స్నేహితులు రోడ్డు ప్రమాదం లో మరణించారు. వాళ్ళ ని తీసుకుని వెళ్ళటానికి వచ్చిన యమభటులు ఇప్పుడు మీ కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులూ మీ గురించి ఏమి మాట్లాడుకుంటే మీకు బాగుంటుందో చెప్పండి. మా వీలుని బట్టి అలా మాట్లాడేలా కుదురుతుందేమో చూస్తాం అన్నారు.   మొదటి వ్యక్తి: నా సమ కాలీకుల్లో నా అంత గొప్ప డాక్టర్ లేడని ఇక రాడనీ చెప్పు కోవాలి.   యమభటులు: ఒహ్... ఇంతేనా అదేం భాగ్యం. అలాగే చెప్పేలా చేస్తాం</description>
ఆనందో బ్రహ్మ: అర్ధరాత్రి ప్రసంగం
	<description>జోగప్ప పీకల దాకా తాగి అర్ధరాత్రిపూట రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతున్నాడు. తనని చూసిన ఒక పోలీసు తనని ఆపాడు.     పోలీసు: అర్ధరాత్రి పూట ఇటు ఎక్కడికయ్యా?     జోగప్ప: తాగుడు వల్ల తాగుబోతుల వల్ల వచ్చే అనర్ధాల మీద ప్రసంగం వినటానికి వెళుతున్నాను.     పోలీసు: అర్ధరాత్రి పూట ప్రసంగాలా? ఈ టైం లో ఎవరయ్యా ప్రసంగాలు ఇచ్చేది?     జోగప్ప: మా ఆవిడ మరియు మా అమ్మ</description>
సుత్తి నా సొత్తు: ఈ రోజు నా బ్లాగ్ పుట్టిన రోజు.....ధన్యవాదములు
	<description>అప్పుడెప్పుడో ఇలా నా సుత్తి ధాటికి పారిపోయిన చిలుకలు మళ్ళా ఇలా కలుసుకున్నాయి ..వీటి సంభాషణ చూడండిమొదటి :: ఒకటీ ,.........రెండూ.......... ,మూడు........నాలుగు ......నలభై నాలుగు ......రెండవ :: ఏంటి లెక్క పెడుతున్నావ్ ?మొదటి :: ఏమీ లేదు ! ఈ సుత్తి గారు ఉదయం నుండి అటూ ఇటూ కాలు గాలిన క్యాట్ లాగా తిరుగుతుంటే అర్ధం కాక లెక్క పెడుతున్నారెండు :: ఒహ్హో అదా ! ఇవాళ కొంచెం ఏందో తేడా గా కూడా ఉన్నాడే ! అసలు</description>
నవ్వితే నవ్వ౦డి: సతీ ద్రౌపదీ పాకం (ఆడ వారికి మాత్రమే)
	<description>పెళ్ళై కొత్తగా కాపురానికి వెళ్ళేటప్పుడు మాఅమ్మ చెప్పింది, మగాడి హృదయానికి దగ్గిర దారి వాడి పొట్ట అని. మామూలుగా అందరు తల్లులు చెప్పినట్టుగానే “మగడి అడుగుజాడలలోనే నడవాలి. అతని కను సన్నల లోనే మెలగాలి. మొగుడు ముండాకొడుక్కి ఏకష్టమూ రాకుండా చూసుకోవాలి” అని కూడా చెప్పింది. అప్పట్లో అమాయకపు వెర్రిపిల్లని కాబట్టి, కామోసు అనుకొని అల్లాగే నడవడానికి ప్రయత్నించాను. కాలం గడిచే కొద్ది, మగరాక్షసుడు ఆడఇస్త్రీని</description>
నవ్వితే నవ్వ౦డి: మా ఆవిడ ముచ్చట్లు
	<description>కొంతమందికి ఊత పదాలుంటాయి. కాని మాఆవిడకి ఊతవాక్యాలే ఉన్నాయి. నో పదమ్సు, ఓన్లీ వాక్యమ్స్ అన్నమాట. మాపెళ్ళైన మరుసటి రోజు మనుగుడుపులు, మిగతా కార్యక్రమం నిమిత్తం మాఆవిడ, ఆమె బంధువులు నలుగురైదురుగురు మాఇంటికి విచ్చేసారు, రాత్రి సుమారు పది గంటలకి. భోజనాలు చేసి వెంటనే పడకలు వేసేసారు. మాఆవిడతో మాట్లాడదామని ప్రయత్నించాను కాని కుదరలేదు. నాజాతకం అల్లాంటిది లెండి. నో పెళ్ళిచూపులు. మారేజి లుక్స్ పెళ్ళిలో</description>
నవ్వులాట: హెల్మెట్
	<description>*ఓ పని లేని తెలుగు టీవీ ఛానల్ వారు ఓ పరమ బిజీ గా ఉన్న చౌరాస్తా లో నిలుచుని ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్న సింగినాదం ను చుట్టుముట్టి ఇంటర్వ్యూ చేస్తూ అడిగారు ," ఒక మనిషి గాడిద పై కూర్చొని వెళుతుంటే ,హెల్మెట్ లేనందుకు అతన్ని ఆపుతారా ? లేదా ? "" లేదు " చెప్పాడు సింగినాదం " ఎందుకు ఆపరు ? " అడిగారు పని లేని ఛానల్ వారు " ఎందుకంటే , నాలుగు చక్రాల బండి కి హెల్మెట్ అక్కర లేదు "</description>
నవ్వు: నవ్వు
	<description>"హై-టెక్" బామ్మ అంటె ఎవరు?రామ కోటి ని కూడ కంప్యూటర్ లోనె రాస్తుంది</description>
హాస్యాంజలి: తొక్కలో పండు
	<description>"ఎంతోయ్  ఒక్కో  అరటిపండు?" అడిగాడు హరికోటి  పండ్లు  అమ్మేకుర్రాడిని.
"ఒక్కోటి రూపాయి సార్" చెప్పాడతను.
"ముప్పావలాకిస్తావా?"
"ముప్పావలాకు తొక్కవస్తుంది."
"సరే.... అయితే ఈ పావలా తీసుకుని తొక్క నువ్వుంచుకుని పండు నాకివ్వు" అన్నాడు హరికోటి.</description>
సుత్తి నా సొత్తు: మీపై నాకు అభిమానం అందుకే ఈ ఆహ్వానం ( అంత్య ప్రాస తో సరదాగా )
	<description>మీపై నాకు అభిమానం ........................... (మాటల్లో చెప్పలేని )దానికి లేదు కొలమానం..............................(చెప్పలేనంత పెద్దదో చెప్పకూడనంత చిన్నదో )అందుకే చేద్దామని సన్మానం...................... ( సుత్తి తో కాదు సుమీ )ఇద్దామని ఒక బహుమానం....................... (ఇది మాత్రం సీక్రెట్ )వలదు నాపై అనుమానం.......................... (నమ్మండి నన్ను )రాకపోతే నాకు అవమానం........................ (</description>
హాస్యాంజలి: మగవాళ్ళకు మాత్రమే
	<description>స్త్రీలను అర్ధం చేసుకోవడం మహాకష్టం...
* వాళ్ళ అందాన్ని పొగిడితే అబద్ధం ఆడుతున్నామంటారు, పొగడకపోతే సౌందర్య దృష్ఠి లేదంటారు.
* చెప్పిందానికల్లా ఒప్పుకుంటే డూడూ బసవన్నని వెక్కిరిస్తారు. ఒప్పుకోకపోతే అర్థం చేసుకునే మనసు లేదంటారు.
* ఎక్కువ మాట్లాడితే "బోర్" అంటారు, మాట్లాడకపోతే ప్రేమ లేదంటారు.
గమనిక: దయచేసి ఆడవాళ్ళు సరదాగ తీసుకొండి.</description>
హాస్యాంజలి: తుప్పు
	<description>భర్త : ఏమే కాంతం . నాకెందుకో భయంగా ఉందే.
భార్య : ఎందుకు ... ??
భర్త : మరి నెల రోజులనుండి ఐరన్‌ టానిక్‌ వాడుతున్నాను కదా.. పేగులు తుప్పు పట్టిపోతాయేమోనని..</description>
సుత్తి నా సొత్తు: ఆకాశం నా కోసం (  అందలపుటందాలు మీకందిస్తున్నా ! )
	<description>ఈ ఫోటో చూడటానికి మామూలు గా ఉన్నా ఒకసారి జూమ్ చేసి చూడండి ......పావురాలు ఎలా క్రమ శిక్షణ గా ఉన్నాయో !  సూరీడు అస్తమించబోయే ముందు ఇలా రక రకాల వర్ణాలతో ఆకాశం శోభిల్లడం చూసారా ఎప్పుడైనా ! వెండి మబ్బులు ....వర్షం పడ్డట్టు గానే వెండి కూడా అలా మన ఇంటి ముందు పడితే ఏల ఉంటుందో ఆలోచించండి...............కొబ్బరాకుల మధ్యలోనుండి కొంచెం కొత్త గా ....................................నెల రాజు ఈ రోజు ఎలా ఉంటాడు అని</description>
హాస్యాంజలి: వారు వీరైతే?
	<description>రామేశం: "ఇదేంట్రా  నిన్నటి పేపర్ ధర్జగా చదువుతున్నావు?" అడిగాడు. 
కామేశం:  "ఇదివరుకుట్లా   పేపర్  కొనడం  మానేశానోయ్.  ప్రతి  రోజు పత్రిక  కొనగానే  చుట్టుపక్కలున్న  ప్రతి  గాడిద  అడిగేవాడే.  విసుగెత్తి  మానేశాను."  చెప్పాడు.
రామేశం: "మరి ఈ  పేపర్  ఎవరిది?"
కామేశం: "పక్కింటి  వారిది.  ఇప్పుడే  అడిగి  తెచ్చాను."
రామేశం: అంటే ఇకనుండి........</description>
నవ్వులాట: నిచ్చెన
	<description>*" అమ్మా ,అమ్మా ! ఒక్కసారి పెరట్లోకి రా " అరుస్తూ వంటిట్లోకి పరిగెత్తుకొని వచ్చాడు బంటీ " మళ్ళీ ఏం నాశనం చేశావు రా ? "" అమ్మా , నా కాళ్ళకి అడ్డంపడి గోడకానించిన నిచ్చెన పడిపోయింది కింద "" నాకు పని ఉంది. వెళ్లి నాన్న కి చెప్పు "" నాన్నకి తెలుసమ్మా " "తెలిసినాయన ఆయనే సరిగా పెట్టచ్చు కదా ? "" నాన్న చూరు పట్టుకొని వెళ్ళాడుతున్నారమ్మా "</description>
గోళీసోడా: బం చిక్ బం బం
హాస్యం.. లాస్యం..: కార్టూను: కలియుగ కుంభకర్ణులు
సీతారామ్‌కి నచ్చిన ఎస్.ఎమ్.ఎస్ లు: కాలేజ్
	<description>కాలేజ్ - బొమ్మరిల్లు, 
స్టూడెంట్ - సైనికుడు, 
క్లాస్ - అప్పుడప్పుడు, 
పరీక్షలు - అనుకోకుండా ఒక రోజు, 
పరీక్ష పేపర్ - అపరిచితుడు, 
లెక్కలు - ఘర్షన, 
కాపి - ఒకరికొకరు, 
స్లిప్స్ - ఆపధ్బందవుడు, 
రిజల్ట్స్ - అదృష్టం, 
పాస్ - స్టూడెంట్ నెం:1, 
ఫెయిల్ - అంతులేని కధ, 
సప్లిమెంటరి - నువ్వొస్తానంటే నేనొద్దంటానా, 
మొదటి సంవత్సరం - బుద్దిమంతుడు, 
రెండవ సంవత్సరం - కంత్రి, 
మూడవ సంవత్సరం - పోకిరి,</description>
జోకాభిరామాయణం: అసంకల్పిత చర్యలు..!!
	<description>మనం నిద్రలో జోగుతున్నప్పుడు భుజం మీద దోమ కుట్టిందనుకోండి, ఠప్పున చెయ్యి లేచి దాని మీద పడి ఆ దోమని పరమపదానికి చేరుస్తుంది. దీన్నే అసంకల్పిత ప్రతికార చర్య (Involuntary reflex action) అని చెప్తుంది సైన్సు. ఇలాంటి చర్యలకి మన మెదడు కాకుండా వెన్నెముక పైభాగం నుంచి సూచనలు అందుతాయట. అంటే మెదడు(అవసరం) లేని పనులని ఈ అసంకల్పిత చర్యలంటారన్న మాట.
సైన్సు పరంగా అలాంటివి కాకపోయినా దాదాపు ఇలాంటివే</description>
నవ్వులాట: నాస్తికుడు
	<description>*వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళే దారిలో ఇద్దరు వయసు మళ్ళిన బిచ్చగాళ్ళు నడుస్తూ మాట్లాడుకుంటున్నారు ," ఏరా అప్పిగా ! భిక్షం గారి ఇంటి సందు లోకి రావటం మానుకున్నావేరా ? "" ఆ సందు మా కొత్త అల్లుడికి కట్నం క్రింద ఇచ్చాను. వాడే వస్తున్నాడు "" సరే గానీ , మీ కొత్తల్లుడు పండగకి కూడా గుడి కాడికి రాడెందుకు ? "" ఆడొట్టి నాస్తికుడు , గుడి కాడికి రాడు "</description>
హాస్యం.. లాస్యం..: కార్టూను 11-07-10
హాస్యం.. లాస్యం..: కార్టూను 09-07-10
నవ్వులాట: పరుగు
	<description>*హైదరాబాద్  లుంబినీ పార్క్లో  ఒక తెలుగు బ్లాగరు వేగంగా  పరిగెడుతున్నాడు.  అప్పుడే  లోపలికి  అడుగు పెట్టిన మరో  బ్లాగరు  అతన్ని  ఆపి  అడిగాడు ," ఎందుకు  పరిగెడుతున్నారు  ? "" ఇద్దరు  తెలుగు  బ్లాగర్ల మధ్య   పెద్ద  కొట్లాట  జరిగేట్టుఉంది.  దాన్ని  ఆపటానికి  పరిగెడుతున్నాను  ""  ఎవరు  వాళ్ళు  ? " " ఒకటి  నేను , రెండు  నన్ను  పట్టుకోవటానికి  పరిగెడుతూ వస్తున్నాడే  వాడు  " అని  మళ్ళీ  పరుగు</description>
నవ్వులాట: ప్రేమ పెళ్లి
	<description>*సుజాత బెడ్ కాఫీ తాగుతూ కైలాష్ తో అంది ," కే !, కొత్తగా పక్క ఫ్లాట్ లో దిగిన జంటది ప్రేమ పెళ్లి అనుకుంటా "" అతని మొహం చూస్తే ఆ తప్పు చేసిన వాడిలా కనిపించలేదే "" లేదు , నా దగ్గర సాక్ష్యం ఉంది "" ఏమిటో అది "" రాత్రి తోడుకని మజ్జిగ కోసం వెళితే, ఆ పిల్ల చలిలో అతని కోసం వేడి నీళ్ళు పెట్టి ,దగ్గర కూర్చొని మరీ అంట్లు తోమిస్తోంది "</description>
నవ్వులాట: అమ్మాయి  ఒప్పుకుంది
	<description>*" అమ్మా !  కొత్త  వంటవాడిని   తెచ్చుకుందాం. రోజూఒకటే వంట తిని  బోరు  కొడుతోంది " తల్లి పక్కన చేరి  అడిగింది  అర్చన .కాంతం  ఆనందం తో  అరిచింది ," ఏమండీ ! మనమ్మాయి  పెళ్లి కి  ఒప్పుకుంది. ఆ  చేత్తోనే   మైసూరు పాక్  కూడా  కలియ బెట్టండి "</description>
జోకాభిరామాయణం: నాకేంటి? అహ నాకేంటని..!!
	<description>అహ నా పెళ్ళంట అనే సినిమా చూశారా? అవునండి..నేను మాట్లాడేది కోటశ్రీనివాసరావు పాత్ర లక్ష్మీపతి గురించే..!! మన అరగుండు బ్రహ్మానందం చెప్పినట్టు - "బోరింగు పంపులో ముందు కొంచెం నీళ్ళు పోయందే ఎలా నీళ్ళు బయటకు రావో.. అలాగే లక్ష్మీపతిగారికి చేతిలో బరువు పడందే పని జరగదు.. (పరమ బోరింగు ముఖం..!!)"
ఇలాంటి మనుషులు మనకి రోజు తగులుతూనే వుంటారు..!! ఏ విషయమైనా మనకేంటి అని అని ఆలోచించిగాని ఏ పనైనా మొదలు పెట్టరు.</description>