కూడలి / బ్లాగులు / జాబితా13
	<language>te</language>
కూడలి
లిఖిత: ఏం చేస్తావు?
	<description>ఇదొక పచ్చిక మైదానం కాదుఅలా అని వెన్నెల గూళ్ళు కట్టుకునే పూలవనమూ కాదురెండు బుజ్జి కుక్కపిల్లలులోహపు దారులపై, యంత్రపు హృదయాలపైఒకదాని వెనుక మరొకటి, గిరగిరా గిరగిరా గిరగిరా గిరగిరానీ చుట్టూతా నీ వెనుకా  పరిగెడతాయిపాల పొదుగుల కళ్ళు, లేతగా నవ్వే చెక్కిళ్ళులేత ఎరుపు నాలికలతో రాత్రి గాలిని తాగుతోఅవి  తల్లి లేని ఆ బుజ్జి కుక్కపిల్లలుఒకదానితో మరొకటి, నీతోనే ఒకటి నీతోనే ఆ మరొకటినీ వెనుకే నీ చుట్టూతా గిరగిరా</description>
ప్రేమలో మనం: హలో... అవాక్కయ్యారా...!!!
	<description>హలో... అవాక్కయ్యారా...!!!నచ్చీ నచ్చనట్టున్నా... మార్చక తప్పని పరిస్థితిలో మార్చిన నా బ్లాగు అలంకరణ ఇది. పాతింటికే (కొత్త కొత్త) రంగులేసినట్టుందా...</description>
లిఖిత: ఏమని అందాం దీనిని?
	<description>ఒక పదాన్ని అంటు కట్టానుఅది ఎలా ఎదుగుతుందో చూద్దామని యిక నీవైపు చూస్తూ కూర్చున్నానురంగు రంగుల గులక రాళ్లయిన నీ కనుల వైపూఆ పచ్చి పూల పరిమళం తెచ్చే నీ పెదాల వైపూఎవరో ఒకరు మాట్లాడాలిఎవరో ఒకరు ఒక పదాన్ని మరొక పదంతో మార్చాలిఎవరో ఒకరు ఒక పదంగా,  మరొక పదంగా ఇద్దరు కలసి నడిచే ఒకే పాదంలా అందంగా  రంగు మారాలిమన ముఖాల్ని తమ వైపు సుతారంగా తిప్పుకోవాలితొలి ఎండ తొలి సాయంత్రం తొలి తొలి పరిచయంతొణికే నీళ్ళే</description>
శరత్ 'కాలమ్': ఈ అర్ధరాత్రి నేను ఎందుకు లేచి వున్నానంటే...
	<description>ఎందుకు నాకు ఈమధ్య కొన్ని రాత్రులు నిద్రపట్టడం లేదు అన్న విషయం ఈ రాత్రి కూలంకషంగా గూగులమ్మని అడిగి తెలుసుకున్నాను. నా అనుమానం నిజమే. ఓవర్‌ట్రైనింగ్. అలా అని నేను ఓ చెడాబడా జిమ్ములో బరువులెత్తుతున్నానా. అదేమీ లేదు, వారానికి ఓ రెండు రోజులు ఓ ఇరవై నిమిషాల ఏరోబిక్ ఏక్టివిటీ మరియు ఓ ఇరవై నిమిషాలు బరువులూ ఎత్తేస్తున్నాను. అదీ కూడా లైట్ వెయిట్స్ తోనే. ఇహ ఆ మాత్రం దానికే ఓవర్ గ లక్షణాలు కనిపిస్తుంటే</description>
వెన్నెలదారి...venneladaari: వెన్నెల నీడల మాటున...
	<description>చుట్టూ పరచుకుంటున్న  వెన్నెలనా గదిలోకి మాత్రం క్రీనీడగానైనారాక గుండెల్లో పరచుకున్నచీకటి భయం....కాళ్ళు మునకేసుకొని గొంతు వరకుముడుచుకున్నా  రాని కునుకు...నీడలైనా కానరాక ఒంటరితనపుగుబులు....టక్  టక్ బూట్ల శబ్ధం తప్పవినపడని మువ్వల శబ్ధం....వెచ్చని స్పర్శ  కరవైబరువెక్కిన కంబలి...ఆత్మీయతనిండిన పలకరింపుతోపాటు ఓ  వెచ్చని కరచాలనపుస్పర్శకోసం ఆర్తిగా...తొలిపొద్దు కిరణపు  వెచ్చదనంకోసం ఈ బిడారిలోకంటిపాపల</description>
సహచర (SAHACHARA): చట్టసభలో సామాన్యుడికి స్థానం ఏదీ?
కోణమానిని తెలుగు ప్రపంచం: ఫిజీ దీవుల్లో బద్రీనాథ్ మహారాజ్
	<description>1874 నుండి ఫిజీ దీవులకు బ్రిటీష్ కాలనీలు- ఏర్పడసాగాయి. 
ఆంగ్లేయులు రబ్బరు తోటలు, తేయాకు, నీలిమందు తోటలను 
వాణిజ్యదృక్పధముతో విరివిగా పెంచసాగారు. 
ఆయా ఉద్యాన పెంపకములు పెద్ద ఎత్తున నిర్వహిస్తూండడంతో 
వారికి కూలీల ఆవశ్యకత మిక్కుటంగా కలిగింది. 
తత్ఫలితంగా మన దేశంనుండి 
అప్పటి "బ్రిటీష్ పాలిత ఇండియా" నుండి 
అనేకమందిని ఫిజీ ఐలాండ్స్ కు తరలించుకువెళ్ళారు. 
కార్మికుల విధులకై స్వచ్ఛందముగా వేలాది మంది</description>
రజనీకాంత్ ( మనసు లో భావాలు ): (శీర్షిక లేదు)
	<description>for testing document Le café en dosettes: étude du leader du marché Nespresso (2010)</description>
సహచర (SAHACHARA): నినాదం హోరెత్తాలి
	<description>చట్టసభలకు సామాన్యుడిని పంపుదాం...
సంపూర్ణ స్వాతంత్రాన్ని అనుభవిద్దాం...
                    -సహచర</description>
షణ్ముఖసదనం: శ్రీ మూక పంచశతి - మందస్మిత శతకము - 5వ భాగం
	<description>ఓం శ్రీ కామకోటికాయై నమః 
II మూక పంచశతి - మందస్మిత శతకం II (41-50 శ్లోకములు)
మానగ్రన్థివిధుంతుదేన రభసాదాస్వాద్యమానే నవ 
ప్రేమాడమ్బర పూర్ణిమా హిమకరే కామాక్షి తే తత్క్షణమ్ I 
ఆలోక్య స్మితచంద్రికాం పునరిమామున్మీలనం జగ్ముషీం
చేతః శీలయతే చకోరచరితం చంద్రార్ధచూడామణేః II 41 II 
కామాక్షి స్మితమంజరీం తవ భజే యస్యాస్త్విషామఙ్కురాన్-
ఆపీనస్తనపానలాలసతయా నిశ్శఙ్కమఙ్కేశయః I 
ఊర్ధ్వం వీక్ష్య వికర్షతి</description>
వెన్నెలదారి...venneladaari: సరిహద్దులకావల!!!
	<description>ఎప్పుడూ మెడపై ఓ  అపనమ్మకపు కత్తి వేలాడుతూనే వుంటుంది!దీనికంటే ఉరి నయం కదా... మనుషుల మధ్య ఓ తెల్లని పొరలాంటిదేదో మసకగాఏర్పడి వేరుచేయడంఎంత  విషాదమో కదా..చిర్నవ్వుల  మధ్య ఏదో దాగున్న నిశ్శబ్ధం మౌనంగా  రోధిస్తుంటే భాధే కదా..కలకూ కలకూ మధ్య మెలకువలో ఓ ఉలికిపాటు తెరచాపనెవరో చించిపారేసినడిసంద్రంలో నావను ముంచేసినట్టుదూరానికి  దూరానికి మధ్య గీసిన సరిహద్దు రేఖల కావలి కాదా ఈ నిట్టూర్పు!</description>
షణ్ముఖసదనం: శ్రీ మూక పంచశతి - మందస్మిత శతకము - 4వ భాగం
	<description>ఓం శ్రీ గురుమూర్త్యై నమః 
II మూక పంచశతి - మందస్మిత శతకం II (31-40 శ్లోకములు)
చేతః శీతలయన్తు నః పశుపతేరానంద జీవాతవో 
నమ్రాణాం నయనాధ్వసీమసు శరచ్చంద్రాతపోపక్రమాః I 
సంసారాఖ్యసరోరుహాకర ఖలీకారే తుషారోత్కరాః 
కామాక్షి స్మరకీర్తిబీజనికరాః త్వన్మందహాసాఙ్కురాః II 31 II 
కర్మౌఘాఖ్యతమః కచాకచి కరాన్ కామాక్షి సంచిన్తయే
త్వన్మందస్మిత రోచిషాం త్రిభువన క్షేమంకరానఙ్కురాన్ I 
యే వక్త్రం శిశిరశ్రియో</description>
సాహితి: గారెలు తాగరు తింటారు
	<description>అనగనగా ఒకానొక వూరిలో ఒక అమ్మ , ఒక నాన్న . వారికో గారాల కూతురు సుందరి . కందిపప్పుకు శెనగపప్పు కు తేడా తెలీకుండా మురిపెంగా , ముచ్చటగా పెరిగింది సుందరి . దానితో పాపం చదువూ అంతగా అబ్బలేదు . పోనీలే చదువుకొని , వూళ్ళేలా ????? వుద్యోగాలు చేయాలా ????? మనకేమీ లేదా పోదా అనుకొని సుందరి నాన్న , సుందరికి పెళ్ళిచేద్దామని ఆంధ్రదేశమంతా జల్లెడ పట్టి , అందగాడు . . . బాగా చదువుకున్నవాడు . . . వుద్యోగస్తుడు . . .</description>
ఉద్యోగ అవకాశాలు: బ్లాగు గురించి
మా అమ్మ కథలు- కబుర్లు...: అమ్మ మనసు
	<description>అమ్మ మనసునువ్వు మొదటిసారి గర్భాన కదిలినపుడు పరమానందం కలిగింది నన్ను అమ్మను చేస్తున్నావని!నిద్ర రానీకుండా కదులుతూ హడావిడి చేస్తుంటే ఉత్సాహంగా అనిపించింది ఉషారయిన వాడివని!నన్ను చీల్చుకుని ఈ లోకంలోకి వచ్చాక మమకారం పొంగులు వారింది నా ప్రతిరూపానివని!నా రక్తాన్ని పాలుగా తాగుతుంటె బోలెడంత ఆశ కలిగింది అందరికంటె బలవంతువవ్వాలని!తప్పటడగులు వేస్తూ ఇల్లంతా తిరుగుతుంటే తట్టుకేలేనంతఆనందం పొంగింది     నీ కాళ్ళ</description>