కూడలి / బ్లాగులు / జాబితా16
కూడలి
మీ కోసం: బెల్జియం లో జరిగిన LED లైట్ల పండుగ...ఫోటోలు
	<description>బెల్జియం లో 2012 సంవత్సర  లైట్ల పండుగను జరుపుకున్నారు. ఇందులో సుమారు 55,000 బల్బులు ఉపయోగించేరు. 92 అడుగుల ఎత్తుకు చెక్కలతో చర్చ్ లు అమర్చి వాటిని బల్బులతో అలంకరించేరు. ఎంతో ఎనర్జీ వ్రుధా చేస్తున్నారు అన్నవారికోసం 55,000 బల్బులు వెలగడానికి 20K వాట్స్ కరెంట్ మాత్రమే ఖర్చు అవుతోందని తెలిపేరు.</description>
ఎం. ఎస్. నాయుడు: మాటల సమాధి
	<description>మాటల్ని విచక్షణారహితంగా నా ముందు చింపి పోగేస్తున్నా వాటి ఆలోచల్ని చింపే మాటలు ఎక్కడ 
దాగిన తెరలు దాచిన తెరలు మాటల తెరల్ని ఎవరు తెరుస్తారు 
చంద్రుడు రాత్రిని వెతుకుతూ రాత్రి పగటిని అనుసరిస్తూ పగలు చంద్రుడి అడుగుల్లో 
ప్రేమలేమి గురించి ఆకాశం నీతో ఎప్పటికీ చెప్పదు
అపరచిత ఆత్మీయ మాటల సమాధి 
నానబెట్టిన పదాలు కళ్ళు</description>
	<dc:creator>ఎం. ఎస్. నాయుడు</dc:creator>
మీ కోసం: 1922 లోనే మొట్టమొదటి మొబైల్ ఫోన్...?....వీడియో
	<description>"ది వైర్ లెస్ పానల్" అనే ఒక సైలంట్ చిత్రానికి సంబంధించిన ఒక సినిమా రీలును బ్రిటీష్ పాతే అనే ఒక మల్టీమీడియా సంస్థకు అనుకోకుండా దొరికింది. ఈ చిత్రం 1922 లో తీయబడినది.ఆ సినిమా క్లిపింగ్ చూసి వారు ఆశ్చర్యపోయేరు.ఎందుకంటే ఆ క్లిపింగ్ లో ఇద్దరు ఆడ మనుష్యులు వర్షం కురుస్తూంటే వారిదగ్గరున్న మొబైల్ ఫోన్ ను వాడటం, గొడుగు పైనున్న కడ్డీని అంటెనా గా చూపించడం చూసి మొబైల్ ఫోన్ టెక్నాలజీ 1922 లోనే వాడకంలో ఉన్నదా</description>
మీ కోసం: బిలియనర్ అనే అనుభూతి కావాలంటే కొన్నిరోజులు జింబాబ్వేలో ఉండాలి...ఫోటోలు
	<description>ఇదీ... జింబాబ్వే లోని ఆర్ధికవ్యవస్థ.....25 మిల్లియన్ జింబాబ్వే డాలర్ల విలువ ఒక అమెరికన్ డాలర్ కు సమం. ఎందుకంటే అక్కడి ద్రవ్యోల్బణం సంవత్సరానికి 231 శాతం.లోకల్ షాపులో షాపింగ్ చేయటానికి వెడుతున్న కుర్రాడుపాకెట్ మనీఅధిక ధరలుహోటల్ బిల్లు చెల్లించడానికిఇదిగో అలాంటి బిల్లు3 కోడి గుడ్ల ఖరీదు 100 బిలియన్ డాలర్లుఈమధ్యే 100 ట్రిలియన్ డాలర్ కాయితం విడుదలజేసేరుకాబట్టి ఎవరైనా తాము ఒక బిలియనర్ అనే అనుభూతి</description>
గుండె ఘోష: తెలంగాణ ద్రోహులపై చార్జిషీట్
	<description>తెలంగాణ కోసం జరిగిన ఆత్మహత్యలన్నీ హత్యలే. నిజమే. కానీ హంతకులెవరు? 2009 డిసెంబరు 9 తర్వాతనే ఆత్మహత్యలు ఎందుకు మొదలయ్యాయి? యువకాశల నవపేశల సుమగీతావరణంలో హోరెత్తాల్సిన యువకెరటాలు అగ్నికీలల్లో దూకి కాలిపోవలసిన అగత్యం ఎందుకు వచ్చింది? తెలంగాణ యువకుల హృదయాలను ఛిద్రం చేసిన శక్తులేవి? తెలంగాణ స్వప్నాన్ని భగ్నం చేసిన ధూర్తులు ఎవరు? తెలంగాణ ఇస్తమని మాటతప్పిన మారీచులు ఎవరు? వచ్చిన తెలంగాణకు అడ్డంపడిన</description>
ఎం. ఎస్. నాయుడు: నిశ్చల గాయాలు
	<description>రోగగ్రస్త నేత్రాలతో ఎన్నో ఆనందాలు 
తృప్తి లేదు చనిపోయే గడియారం ఎవర్ని చూస్తుందో 
శూన్య సూర్యజ్ఞాపకాలు నిశ్చల గాయాలు 
వృద్ధ భవిష్యత్తులో ప్రార్ధించే చేతుల్ని అందచేయి</description>
	<dc:creator>ఎం. ఎస్. నాయుడు</dc:creator>
ఎం. ఎస్. నాయుడు: కాకి కూతురు
	<description>వృత్తి నివృత్తి లేనోడ్ని ఈ కాస్తంత బతుకు భజనలో 
క్షణమాగు ఇతరమైన హితమైన వైరాగి వాక్యద్రోహం వేలాడుతూ 
వ్యపదేశాలు లభించు వ్యాకరణ వ్యాకృతికై వ్యావృత స్వేచ్చా చీలికల్లో 
అకర్మకక్రియ కర్మ అపరాధాలు అపరక్రియల అపరలోకాలు ఎవరు చూసొచ్చారులే 
మృగ సుభాషితాలు సుకృత వీరులవే 
ఆత్మ భ్రమణాలుజిహ్వ పరోభ్రమణాలు ఇంకెంత కాలంలే 
శ్వేత శబ్దాల్లో బధిర బుద్ధి 
కాకి కూతురిని గుర్తుపట్టగలవా</description>
	<dc:creator>ఎం. ఎస్. నాయుడు</dc:creator>
తాతా వారి డైరీ.. » తెలుగు: ఇవేం లెఖ్ఖలూ?
శ్రీచమన్: కొన్ని అర్ధ నగ్న నిజాలు
	<description>కొన్ని అర్ధ నగ్న నిజాలుఎవరితోనైనా రిలేషన్ కట్ చేయాలనుకుంటే ...అప్పు అడగండి ..ఇంట్లో సమస్యలు ఎక్కువైతే ..ఒక బాబు సినిమా చూడండి ..మీకు చిన్న పిల్లల మాటలు ఇష్టమైతేమన భ*యంకరినిల* తెలుగు వినండి</description>
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా: ౩ వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు- 8 వ అమెరికా తెలుగు సాహితి సదస్సు - హ్యుస్టన్, టెక్సాస్
గుండె ఘోష: కుంటాలపై కుట్రలు
	<description>తెలంగాణ నయాగరా కుంటాల జలపాతంపై పెద్దల కన్నుపడింది. జలపాతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తారనుకుంటే పొరపాటే. పాలకులు దాని అందాలను కనుమరుగు చేసి అక్కడ ఉన్న అపారమైన ఖనిఖ సంపదను దోచుకోవడానికి రాజీపవర్ ప్రాజె క్టు వారు రెండు దశాబ్దాలుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నా రు. దీనికి ప్రజా ప్రతినిధుల అండదండలు ఉన్నాయనడంలో అతిశయోక్తి లేదు. దక్షిణ భారతదేశంలోనే ఎత్తెన జలపాతంగా పేరొందిన ఈ జలపాతం</description>
శ్రీచమన్: ఆలోచనలకు రెక్కలు కట్టి
	<description>ఆలోచనలకు రెక్కలు కట్టి లక్ష్యం వైపు ఎగరండి- ఏ పీ జే అబ్దుల్ కలాం (హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ విద్యార్ధులకు ఇచ్చిన సూచన)</description>
కృష్ణప్రియ  డైరీ: సరస్వతీ,మేరీ, నేనూ..
	<description>సరస్వతి : 
కొత్తింటికి మారుతూనే నేను గమనించిన మొదటి మనిషి, పక్కింటి పనిమనిషి. ఒక యాభయ్యేళ్లుంటాయి. తలుపు కొడుతూ ‘యశోదా! ఓ యశోదా! తెలుపు తీయి.. ‘ అని అరుస్తోంది. ‘అమ్మగారో! అమ్మా! మాడం!..అక్కా! భాభీ!’ ఇలాంటి పిలుపులు విన్నాను కానీ ఇలాగ పేరు పెట్టి, పైగా ఏకవచనంలో పిలుస్తోంది. అని బుగ్గలు నొక్కుకున్నాను. సదరు యశోదా దేవి ‘వరేన్ సరస్వతక్కా’ అని తలుపు తీసేది. తర్వాత తీరిగ్గా ఆలోచిస్తే.. మనమూ అంతే గా.</description>
	<dc:creator>కృష్ణప్రియ</dc:creator>
సంభాషణ: సిద్ధాంత విమర్శ సరే, ఆత్మ విమర్శ కావాలి
	<description>కమ్యూనిస్టుల మీద ఎంతటి వ్యతిరేకత ఉన్నవారు కూడా ఒప్పుకునే విషయం ఒకటుంది.  ఇప్పుడున్న ప్రపంచం అన్యాయమైనదని, దాన్ని మరమ్మత్తు చేసి తీరాలని  అనుకోవడమే కాకుండా, దాని కోసం కమ్యూనిస్టులు ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నం  కూడా గట్టి విశ్వాసంతో, దీక్షతో, సాహసంతో, త్యాగంతో చేస్తారు. ఇప్పుడు నానా  గోత్రాలుగా విడిపోయిన కమ్యూనిస్టులందరికీ వర్తిస్తాయా అంటే- కనీసం  కట్టుబాటు, వ్యక్తిగత నిస్వార్థత విషయాల్లో</description>
జనార్దన్ పెన్: విగ్రహాలను కూల్చడంలో అసలు కుట్ర ఇది
	<description>అంబేడ్కర్ విగ్రహం కూలింది.. తల తెగి కాలువలో పడ్డది... రాజ్యాంగ స్ఫూర్తి ప్రధాత మురికి కాలువలో మునకేశాడు.. అంబేడ్కర్ కేవలం దళితుల సొత్తేనన్నట్టు దళితులంతా గుండెలు బాదుకున్నారు. ఆ ఘోషలో మిగతా జనం పడే బాధ కనిపించలేదు. భారతదేశానికంతటికీ పూజ్యనీయుడైన అంబేడ్కర్ ఏ కులానికీ మతానికీ, ప్రాంతానికీ చెందిన వాడు కాదని ఇప్పటి వరకు చదువుకున్నాము.. అలా పక్షపాత రహిత వ్యక్తి, మేథావి, కాబట్టే ఆయనకు దేశ</description>