కూడలి / బ్లాగులు / జాబితా17
	<language>te</language>
కూడలి
KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు: మెంటల్ మేధావులు
	<description>నిన్న, సోమవారం మధ్యాహ్నం అలా చానల్స్ తిప్పుతూండగా టీవీ9 లో ఒక దృశ్యం కనిపించింది. ఒక సభ తాలూకూ ఫోటో అది. కొందరు వేదిక మీద కూర్చుని ఉన్నారు. వారి వెనక రావణ వర్ధంతి సభ అన్న బ్యానర్ ఉంది. ఇంతలో ఓ ఫోటో స్థానంలో కంచె ఐలయ్య కనిపించాడు. ఎంతైనా మేధావి కదా అని చానల్ మార్చకుండా చూశాను. అది ఒక చర్చా కార్యక్రమం. కంచె ఐలయ్య, బీజేపీ నాయకులు భాను ప్రకాష్ రెడ్డి ఫోన్‌లో, మరొక ఆయన స్టూడియోలోనూ ఉంది చర్చిస్తూ</description>
	<dc:creator>KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు</dc:creator>
My Cinema 360: నగ్నాస్త్రం
	<description>CLICK HERE TO WATCH</description>
	<dc:creator>MyCinema360</dc:creator>
మనవు: తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన
	<description>http://ssmanavu.blogspot.in/2012/10/blog-post_14.html
please click on link</description>
vasantham: .ఎక్కడ వారి ఉనికి??? ఎక్కడ వారి చరిత్ర??? ఎక్కడ వారి   జీవన విధానం..
	<description>మా ఇంట్లో  పని చేసే అమ్మాయి పేరు లక్ష్మి.
మా ఇంట్లో ఫిల్టర్ లో కాఫీ అలవాటు, ఫిల్టర్ తీయడం నేర్పించాం..చాల రోజులు ,తను. ఆ  బ్లాక్ స్ట్రాంగ్ 
ఫిల్టర్ డికాషను అలాగే తాగేస్తాం అనుకుంది.
పుట్టిన ప్పటి నిండి, ఒక ఏడాది ఏం తాగామో పాలు ,అమ్మ దగ్గర, నాకు ఊహ వచ్చినప్పట నించి కాఫే ఏ అలవాటు.
అలాగే సాంబారు అంటే తెలియదు...ఆనప కాయ తో కూరా? అది ఎలాగా? బీర కాయలా? చెక్కు తీయాలా? అన్ని అనుమానాలే..</description>
	<dc:creator>vasantham</dc:creator>
నాగావళితీరం: అమ్మకు జేజేలు
	<description>అమ్మా ఎలా కన్నావు నన్ను
నన్ను నన్నుగా ఎలా చూపించావు
నిన్ను నిన్నుగా చూడలేక
నేను నేనుగా బతకలేక
వేగిపోతున్న నన్ను ఎలా కన్నావు
ఈ భూమిమీద నేను పడ్డప్పుడు
నేను ఇలా ఉండాలని అనుకున్నావా
అసలు నేను మనిషినేనా
పాలు తాగి రోమ్ముగుద్దే
నన్ను ఎలా కన్నావు
తిన్న అన్నం ముద్దల్లో కూడా
విశ్వాసం  కురిపించలేని
నన్ను ఎలా కన్నావు  
పట్టుకొని నడిచే వేలుని విరిచే
నన్ను ఎలా పెంచావు
నడవలేని నిన్ను
నీ మానాన వదిలేసే
నన్ను</description>
♛ తెలుగు పాటలు ♛: చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని... ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని
	<description>చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని
ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని
నేనున్నాననీ నీకేం కాదని
నిన్నటి రాతని మార్చేస్తానని
తగిలే రాళ్ళని పునాది చేసి యదగాలని
తరిమే వాళ్ళని హితులుగ తలచి ముందుకెళ్ళాలని
కన్నుల నీటిని కలలు సాగుకై వాడుకోవాలని
కాల్చే నిప్పుని ప్రమిదగ మలచి కాంతి పంచాలని
గుండేతో ధైర్యం చెప్పెను చూపుతో మార్గం చెప్పెను
అడుగుతో గమ్యం చెప్పెను నేనున్నానని
నేనున్నాననీ నీకేం కాదని</description>
Antharlochana: బ్రదర్స్ - అదుర్స్
	<description>అవినీతి,రాజకీయం
కవలల్ని విడగొట్టే డాక్టర్లేరి?</description>
వస్తున్నా..మీకోసం vastunna meekosam: దేశ, విదేశాలు నా పాలనను అనుసరిస్తున్నాయి
	<description>దేశ, విదేశాలు నా పాలనను అనుసరిస్తున్నాయి
కాంగ్రెస్ దోపిడీ అపితే సమస్యలు తీరుతాయి
తమ పాలనపై కాంగ్రెస్ నేతలు కామెంట్స్ 
చేస్తున్నారని, తన పాలనను దేశ, విదేశాలు అనుసరించాయని తెలుగుదేశం పార్టీ 
అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతల దోపిడీని 
ఆపితే ఆ డబ్బుతో సమస్యలన్నీ తీరుతాయని ఆయన పేర్కొన్నారు.
'వస్తున్నా...మీకోసం' కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు పాదయాత్ర 21వ</description>
వస్తున్నా..మీకోసం vastunna meekosam: 21వ రోజు తెలంగాణలో అడుగుపెట్టిన చంద్రబాబు నాయుడు 22.10.2012
	<description>'వస్తున్నా...మీకోసం' కార్యక్రమంలో భాగంగా 
చంద్రబాబు నాయుడు సోమవారం మధ్యాహ్నం తెలంగాణలో అడుగుపెట్టారు. కర్నూలు 
జిల్లాలో యాత్రముగించుకుని మహబూబ్‌నగర్ జిల్లా సుంకేశుల డ్యామ్ వద్దకు 
చేరుకున్నారు. అక్కడ అయనకు టీడీపీ నేతలు పోతుల సురేష్ (పరిటాల రవి వర్గం 
నేత), తెలంగాణ టీడీపీ ఫోరం నేతలు ఎర్రబెల్లి దయాకరరావు, రేవంత్‌రెడ్డి, 
మోత్కుపల్లి నర్సింహులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి</description>
మన తెలుగు పదాలు: Naughty - ?
	<description>ఆంగ్లము --- Naughty
 తెలుగు ---</description>
	<dc:creator>మన తెలుగు పదాలు</dc:creator>
CHITRA LEKHA: My Review On "రాంబాబు" సినిమా
♛ తెలుగు పాటలు ♛: రాశాను ప్రేమలేఖలెన్నో దాచాను ఆశలన్ని నీలో భువిలోన మల్లియలాయే దివిలోన తారకలాయే నీ నవ్వులే
	<description>రాశాను ప్రేమలేఖలెన్నో
దాచాను ఆశలన్ని నీలో
భువిలోన మల్లియలాయే
దివిలోన తారకలాయే నీ నవ్వులే
రాశాను ప్రేమలేఖలెన్నో
దాచాను ఆశలన్ని నీలో
భువిలోన మల్లియలాయే
దివిలోన తారకలాయే నీ నవ్వులే
కొమ్మల్లో కోయిలమ్మా కోయ్ అన్నది
కొమ్మల్లో కోయిలమ్మా కోయ్ అన్నది
నా మనసు నిన్నే తలచీ ఓయన్నదీ
మురిపించే ముద్దు గులాబి మొగ్గేసింది
చిన్నారి చెక్కిలికేమో సిగ్గేసింది
రాశాను ప్రేమలేఖలెన్నో
దాచాను ఆశలన్ని నీలో</description>
అద్వైతం: రాజకీయ దుస్తితి - నా దేశ పరిస్తితి
	<description>"ఫల్లవి"
జీవితమే పొరాటం మార్పురాని బ్రతుకెందుకు
కాగితాలే జీవితమైన కలుపుమొక్కల ఏరివేయరాముందుకు
పుణ్య భూమిలో పుట్టిన పుట్టుకకిదా అర్థం
మట్టిలో కలిసే శరీరం పై మమకారం వ్యర్థం
హ్రుదయానికి చెదలు పట్టి
ఉదయాన్ని చూడలేనట్టి
 మనసు లేని బండరాల్లను ఉలితో చెక్కి
మనకోసమై పోరాడ రండి మత్తును వీడి
 "చరణం"
వేదనలో ఆవేదనలో నా హ్రుదయంలో రుగులుతున్నది అగ్ని
ఆకలిలో ఈ కలిలో నా నెత్తురులో పుడుతుంది ప్రలయాగ్ని</description>
బహుదూరపు బాటసారి: *** అయ్యా ? ***
	<description>అయ్యా శాస్త్రి గారు ..రెడ్డిగారు ,రాజుగారు,నాయుడుగారు ...!
మనమంతా ఒకే తాను ముక్కలంఅమ్మ చనుపాలు సగపాలు రుచి చూసిన వాళ్ళం ..! పొరపాటో, గ్రహపాటో...మంచి చేయాలనే తొందరపాటో సమాజ మలినాన్ని మా ముక్కతో ఒక్కసారి కడిగాం ..! అంతే !అంటరాని వారిగా అణగారిన వర్గాలుగా మిగిలిపోయాం శతాబ్దాలుగా మీ సేవలోనే తరిస్తున్నాం ..!అయ్య పెట్టిన పేరున్నా రారా, పోరా, ఎరా, ఒరేయ్ లతోసరిపెట్టుకుంటున్నాం , మట్టిలో మాణిక్యాలు మాలో</description>
బహుదూరపు బాటసారి: ***మల్లెల రాతిరి***
	<description>అడుగులు తడబడుతూనెమ్మదిగాకొంటె చూపుల ముద్దు మాటలు పలకరింపు లేని చిలిపి నవ్వులు లోపలికి పొమ్మంటూ ..! 
భిడియపడే ఆడతనాన్ని తొలి రాతిరి సిగ్గు చీరతో సింగారించి వేయలేని గడియముందు వెళ్లక తప్పని, మనసు తెలియని మగని కోసం,తెల్లచీరతో సుముఖమంటూ వాల్చిన కనురెప్పల వాలు చూపులతో, సిగ్గుతెరల సందుల్లోంచి వణుకుతున్న పాలగ్లాసు అంచులు చూస్తూ ..!నా రాక చూసాడో !చూసి చూడనట్టు చూస్తున్నాడో .. చెప్పమంటూ గాజులని</description>