కూడలి / బ్లాగులు / జాబితా4
	<language>te</language>
కూడలి
బాబు కార్టూన్స్: ప్రజలందు ప్రేక్షకులు వేరయా...!
	<description>"Sir!  Even before starting the production,   twice or thrice I asked you whether the film is meant for the people or for the movie fans. You said 'FOR THE PEOPLE' !"</description>
శాస్త్ర విజ్ఞానము: గోవాకి వైస్రాయ్ (వాస్కో ద గామా  12)
	<description>మూడవ సారి వాస్కో ద గామా ఇండియాకి పయనమయ్యాడు. కొత్తగా వచ్చిన జాన్ – III నియమించగా పోర్చుగల్ ప్రతినిధిగా. గోవాకి వైస్రాయ్ గా వెళ్లాడు. 1524 ఏప్రిల్ నెలలో 14 ఓడలతో 3000 సిబ్బందితో బయల్దేరాడు. మొసాంబిక్ దాకా యాత్ర భద్రంగానే సాగింది. మరమ్మత్తుల కోసం మొసాంబిక్ లో ఆగారు. అక్కడ ఒక్కసారిగా పరిస్థితులు తిరగబడ్డాయి. ఓ పెనుతుఫాను తీరం మీద విరుచుకుపడింది. ఆ దెబ్బకి మూడు ఓడలు నీటిపాలయ్యాయి. ఆ ఓడలలోని సిబ్బంది</description>
కృష్ణవేణీతీరం: నీ కేరింతల నడుమ నడయాడిన నాకు
	<description>నీ కేరింతల నడుమ నడయాడిన నాకునా యద సవ్వడి నేనే వినేంత మౌనములోమనసుకట్టులేక మఱుగుకాని కన్నీళ్ళుకేరించిన కళవళ చెలుగుతూ చెబుతోందిరవళించే నీ అందెల రవము మూగబోయిందని
కేరించు = విజృంభించు, ఎక్కువ అగు; కళవళ = కలత; రవళి, రవము = చప్పుడు.</description>
మనస్సాక్షి: ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేయదలచుకుందా...??? జూడాలు మంత్రులకంటే ఎక్కువ జీతం అడుగుతున్నారా...??? చిక్కుముడి వీడేదేలా....!!!
	<description>నిన్న మంత్రుల ఉపసంఘంతో  జరిగిన  జూడాల చర్చలను చూస్తే ప్రభుత్వం ప్రజారోగ్యం పట్ల ఎంత శ్రద్ధ తీసుకుంటున్నది ఇట్టే తెలిసి పోతుంది. విషయానికి వస్తే జూడాల ప్రధాన డిమాండ్లను, ప్రభుత్వం ఇచ్చిన సమాధానాలను ఒక సారి పరిశీలిద్దాం. 
మొదటి డిమాండు:  శిక్షణభ్రుతి పెంపు:                       జూడాలకు ప్రస్తుతం పి.జి చేసేవారికయితే 16,000 ఇస్తున్నారు. దీనిని జూడాలు 30,000  చేయమని అడుగుతున్నారు.</description>
మనస్సాక్షి: ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరమయిన విషయాలు...చిత్రాలతో సహా ...!!!
	<description>ప్రపంచంలో పొడవయిన కనుబొమ్మలు...!!!
               వాషింగ్టన్ కి చెందిన లియోనార్డ్   అనే ఆవిడ కనుబొమ్మ వెంట్రుక  పొడవు మూడున్నర అంగుళాలు...!!! నమ్మడం లేదా... అయితే ఈ బొమ్మ చూడండి.
జబెల్ హఫీట్ పర్వత రహదారి...UAE 
                ఈ రహదారిని సముద్ర మట్టానికి 4000 అడుగుల ఎత్తులో దాదాపు 12 కిలోమీటర్ల పొడవుతో నిర్మించారు. హిందీ సినిమా రేస్ చూసారా...!!! అందులో క్లైమాక్స్  లో కొన్ని సన్నివేశాలు ఈ</description>
తెలుగు తూలిక: మార్పు 26
నవ్వితే నవ్వ౦డి: నా జీవిత చరిత్ర  - నా బాల్యం
ధర్మస్థలమ్: జ్యోతిష్యం ఒక అనుభవాధారిత శాస్త్రం
	<description>ఒక పాతబ్లాగునుండి యథాతథ పునః ప్రదర్శన SUNDAY, DECEMBER 23, 2007Is astrology scientific? -scietific method continuedఏది విజ్ఞానం? ఏది కాదు?తన పరిధిలో పరిశీలనకు వచ్చిన వాస్తవాలను సంతృప్తికరంగా వివరించకపోతే వైజ్ఞానిక సిద్ధాంతం ఏదీ కూడా అట్టేకాలం నిలబడదు. కాని విజ్ఞాన చరిత్ర నిండా ఉత్తరోత్తరా దోషాలని రుజువైన సిద్ధాంతాలు లేకపోలేదు. న్యూటన్ పేర్కొన్న వెలుగుకణ సిద్ధాంతం ఇందులో ఒకటి. ఇంత మాత్రానే విజ్ఞాన</description>
లేవండి,మేల్కొనండి.....: నవ వ్యాకరణాలు అంటే ఏవి?
	<description>శ్రీమద్‌రామాయణంలో మొదటిసారి హనుమంతుడిని శ్రీరామ,లక్ష్మణులు కలుసుకొన్నప్పుడు శ్రీరాముడు లక్ష్మణునితో హనుమంతుని మాటతీరుని మెచ్చుకొంటూ హనుమను "నవ వ్యాకరణ"పండితుడని పొగుడుతాడు. ఇంతకూ నవ వ్యాకరణాలు అంటే ఏవో చూద్దామా!1.పాణినీయం2.కలాపం3.సుపద్మం4.సారస్వతం5.ప్రాతిశాఖ్యం (కుమార వ్యాకరణం)6.ఐంద్రం7.వ్యాఘ్రభౌతికం8.శకటాయనం9.శాకల్యం</description>
ధర్మస్థలమ్: ముందు అమ్మవారు, తరువాతే అయ్యవారు !
	<description>ప్రపంచానికి తండ్రే కాదు, తల్లి కూడా ఉందని చెప్పే ఏకైక మతం హిందూమతం. ఇతర ధర్మాలలో స్త్రీదేవతల్ని పూజించడాన్ని పాషండ సంప్రదాయంగానూ, witchcraft గానూ భావిస్తారు. కానీ మనకి స్త్రీదేవతలందఱూ పరమపురుషుడి భార్యగా అభివర్ణించబడిన జగన్మాత యొక్క అంశలే, అవతారాలే. ఎవఱీ జగన్మాత ? అనడిగితే, ఈ చరాచరవిశ్వమూ, ప్రకృతీ అంతా జగన్మాతే. ఈ ప్రపంచం చైతన్యరహితమైనది కాదు. ఇది మనలాగే ప్రాణం కలిగినది. ఇది చాలా తెలివైనది.</description>
తెలుగులినక్స్: తెలుగు లినక్స్ బ్లాగుకు తిరిగి స్వాగతం...
	<description>కొన్ని కారణాల దృష్ట్యా గత కొద్ది కాలముగా ఎటువంటి టపాలను చేయలేకపోయాను. తెలుగు లినక్స్ స్థానీకరణ, వివిధ స్వేచ్ఛాయుత సాఫ్టువేర్ స్థానికీకరణపై పూర్తి శ్రద్ధ పెట్టడం వలన గత కొద్ది నెలలుగా బ్లాగును నవీకరించడం కుదరలేదు. ఉన్నటువంటి అనువాదాలన్నిటినీ సమీక్షించి సామాన్య వాడుకరికి అర్ధమయ్యే రీతిలో ఉండాలని భావించి ఈ కార్యానికి పూనుకోవడం జరిగింది. నా మాతృ భాషకు నేను ఏదో ఒకటి చెయ్యాలనే సంకల్పమే నన్ను ఆ దిశగా</description>
కృష్ణవేణీతీరం: మేలుకోవయ్యా (త్యాగరాజ కృతి)
	<description>కృతి: మేలుకోవయ్య, 
రచన: త్యాగరాజ స్వామి, 
భాష: తెలుగు, 
గానం: మంగళంపల్లి, 
రాగం:భౌళి, 
తాళం: జంప తాళం
పల్లవి
మేలుకోవయ్య మమ్మేలుకో రామ
మేలైన సీతా సమేత నా భాగ్యమా
చరణాలు
లవ్వారిగా పాడుచున్నారిపుడు తెల్ల-
వారగా వచ్చినది శ్రీ రామ నవనీత
క్షీరములు బాగుగానారగింపను వేగ (మేలుకో)
జ్యోతి: తండ్రి లాలన - పిల్లలకు వరం
	<description>ప్రేమ అనగానే ఆడవాళ్ళూ, అమ్మలే గుర్తొస్తారు. కాని కూతురు మీద నాన్నకి అమితమైన ప్రేమ ఉంటుంది కాని అది పైకి కనపడనివ్వడు అని గతంలో కూడా చెప్పాను కదా.. మరి కొన్ని భావాలు. నాలో తనని తాను చూసుకుంటూ నా అభివృద్దిని చూసి ఆశ్చర్యపోతూ, ఆనందపడుతూ గర్విస్తున్న మా నాన్నకు, పెళ్ళయ్యాక కూడా కూతురు మీద బెంగ పెట్టుకుని ఎలా ఉందో అని రోజూ గుర్తు చేసుకునే మావారికి ఈ వ్యాసం అంకితం. పది రోజుల్లో ౭౦ ఏళ్ళు పూర్తి</description>
తెలుగు తూలిక: మార్పు 25
శాస్త్ర విజ్ఞానము: సూర్యస్తుతి
	<description>అరవింద్ గుప్తా రాసిన 'The Story of Solar Energy' అనే కామిక్ బుక్ యొక్క అనువాదం నిన్ననే పూర్తయ్యింది.పుస్తకం చివర్లో సూర్యుడి మీద ఓ తమాషా పద్యం ఉంది. దాని అనువాదం ఇక్కడ ఇస్తున్నాను.సూర్యస్తుతిశక్తి నిపుణులుఅరుస్తుంటారుఅయిపోతాయనిబొగ్గు, చమురు. హిమధృవాలు కరుగుతాయని,గడ్డు కాలం వచ్చేస్తోందని.జపనీస్ అణు సంస్థలుఅంతే లేని అవస్థలు.కరెంటు పోతే చెప్పాపెట్టకఫరవాలేదు బెంబేలు పడకఉచితంగా రవిశక్తి వాడుకోహాయిగ</description>