కూడలి / బ్లాగులు / జాబితా8
	<language>te</language>
కూడలి
నాలో మాట: మంచి ఆలోచన
	<description>ఆయువు తీరని ఆలోచనకు అంతులేదు
నిదురతో వాటిని అంతం చేసినా 
వేకువతో సరి ఉదయించు
జీవిత కాలపు వేగంతో పాటు
వాటిలో ఎన్నో మార్పులు 
వాటి అదుపులో మనం ఉన్నంత వరకు
మనకు మనమే ఖైదీలు
రెక్కలు కట్టి  ఎగురవేసిన
హద్దులనే దాటుతాయి
రెప్పలు దాటనీయకుండా దాచుకుంటే
మనలో బాధలుగా మిగులుతాయి
అవి ఎక్కువైతే ఏకాంతానికి దారి తీస్తాయి
తక్కువైతే మనశ్శాంతికి దోహదపడుతాయి 
సమాజంతో కలిస్తే నలుగురికి సాయపడతాయి
సమతుల్యతతో</description>
అవీ..ఇవీ...అన్నీ...: జలుబుకు గృహవైద్యం
	<description>వాతావరణంలో  వచ్చే మార్పుల ఫలితంగా జలుబు బారిన పడిన వారు ఇంట్లోనే చిన్న చిన్న  చిట్కాలు పాటించి ఉపశమనం పొందవచ్చు. వేడిపాలలో చిటికెడు పసుపు వేసుకుని  తాగితే జలుబును త్వరితగతిన వదిలించుకోవచ్చు. రాత్రి సమయంలో నిద్ర పోయేముందు  పాలు తాగితే జలుబు నుంచి దూరం కావచ్చు. రెండు కప్పుల నీటిలో చిన్న అల్లం  ముక్క, దాల్చిన చెక్క ముక్కలు వేసి బాగా మరగించి, ఆ తర్వాత ఆ నీటిని  శుభ్రమైన వస్త్రంతో వడగట్టి కొద్దిగా</description>
అవీ..ఇవీ...అన్నీ...: ఎవరినైతే తిట్టమన్నారో.. వారితో కలిసిపోయారు : డా|| రాజశేఖర్‌.
	<description>ఎవర్‌గ్రీన్‌ హీరోగా వెలిగి తనకంటూ ఆవేశపు పాత్రల్లో ప్రత్యేకశైలి  ఏర్పరచ్చుకున్న నటుడు డా|| రాజశేఖర్‌. అంకుశం నుంచి నేటి వరకు తనకెరీర్‌ను  విశ్లేషిస్తే.. ఎన్నో ఎత్తుపల్లాలు వున్నాయంటున్నారు. లేటెస్ట్‌గా మహంకాళి,  అర్జున చిత్రాల్లో నటిస్తున్నారు. ఆయన పుట్టినరోజు ఈరోజు !! ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ విశేషాలు:
ఇండిస్టీకి వచ్చి ఎన్నాళ్లయింది?</description>
Lahari.com: ఆమె అతనికి ఏమవుతుంది
	<description>ఒక వ్యక్తిని తీసుకువచ్చి మా అత్త, మా మావ్వయ్యకు పరిచయం చేస్తూ ఇలా చెప్పింది. 
'అతడి సోదరుడి తండ్రి, మా తాత ఏకైక కుమారుడు. అయితే మా అత్త ఆ 
వ్యక్తికి ఏమవుతుంది? 
మా మావయ్య తెగ ఆలోచిస్తున్నాడు ఆమె అతనికి ఏమవుతుంది అని.  మీకు తెలిస్తే తొందరగా చెప్పేయండి మా మావయ్యకు.</description>
ఆంధ్రామృతం: మియాపూర్ జయప్రకాశ్ నారాయణ్ నగర్ లో అష్టావధానం.
	<description>జైశ్రీరామ్.సాహితీ బంధువులారా!శ్రీ కట్టమూరి చంద్రశేఖరం అవధానిచే తే.12 - 02 - 2012 న  జయప్రకాశ్ నారాయణ్‌నగర్‌
( హైదరాబాద్. మియాపూర్ ) లో  అష్టావధానం ఏర్పాటు చేయడం కోసం ప్రయత్నాలు సాగుతున్నాయి.
మీరు తప్పక రాగలరని ఆశిస్తున్నాను. వచ్చే అవకాశం ఉన్న వారు మీ వివరాలను నాకు తెలియ జేయ గలరని ఆశిస్తున్నాను. సందర్భానుసారం మనలో ఎవరినయినా పృచ్ఛకులుగా అక్కడ గ్రహించే అవకాశం కూడా ఉండ వచ్చునని భావిస్తున్నాను.</description>
ఆనందమాయేటి మనసు కథ!!!: phoenix tulasi..
	<description>ఇంతకు ముందు జరిగిన లైఫ్ discussion లో.. నా ఫ్రెండ్ ఒకరు చేతిలో ఉన్నపండు ఇంకో మొక్కని ఇవ్వగలదు కదా అని..ఉదాహరణకి.. తులసి చెట్టునుంచి ఎండిన సీడ్కి ప్రాణం ఉందనాలా లేదనాలా? ప్రాణం లేనిదే అనుకుంటే ఇంకో ప్రాణం ఎలా ఇస్తుంది.. ప్రాణం ఉందని గట్టిగా చెప్పటానికి ఏమి ఆధారం ఉంది..                     చావు నుంచి మళ్లీ పుట్టుకలా ఉంది.. Phoenix  లా!</description>
ఆనందమాయేటి మనసు కథ!!!: వింతలోకం..
	<description>అసలు నాకు ఒక విషయం అర్థం కాదు.. పెళ్లి ఫిక్స్ ఐంది అనగానే.. ఎందుకు ఏదో అబ్బాయి/అమ్మాయి అమ్మాయి/అబ్బాయి ని ఓన్ చేసినట్టు ఫీల్ అవుతారు? ఏదో ఆ మనిషి నాకోసమే ఇన్నాళ్ళుగా బ్రతికిందని/కాడని.. ఇక మీదట సర్వ అధికారాలు తనవే అని ఎందుకు ఫీల్ అవుతారు? అప్పటి వరకు బానే ఉన్న అమ్మైలు ఉన్నట్టుండి.. చిన్నపిల్లల్లా చెయ్యడం.. అబ్బైలేమో వారు లేకపోతే అమ్మాయి బ్రతకలేదేమో సరిగ్గా అనే ఊహలో ఉండటం.. aaargh 
అప్పటి వరకు</description>
Lahari.com: శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము జన్మదినము
ఈరోజు భీష్మ ఏకాదశి.  ఇది ఏకాదశి లలో చాలా విశేషమైన ఏకాదశి.</description>
మల్ రెడ్డి పల్లి: మీ కంప్యూటర్‌ను రక్షించే యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్
	<description>కంప్యూటర్  రంగంలో ప్రతి రోజు క్రొత్త వైరస్ దాడులను చూస్తున్నాం. ఈ దాడుల మూలంగా మీ  డేటా చౌర్యానికి గురికావడమే కాకుండా, మీ కంప్యూటర్లను కూడా ప్రమాదంలో  పడవేస్తాయి. ఇటువంటి దాడులను............................................ఎదుర్కొని మీ కంప్యూటర్‌ను రక్షించేందుకు  సమర్థవంతమైన యాంటీ వైరస్ సాఫ్ట్వేర్ మీ పీసీలో ఇన్‌స్టాల్ చేస్తే ఇటువంటి</description>
ఆంధ్రామృతం: భీష్మఏకాదశి సందర్భంగా పాఠకాళికి శుభాకాంక్షలు.
	<description>జైశ్రీరామ్.భీష్మ ఏకాదశి సందర్భంగా దివ్య సహస్ర నామ విరాజిత  శ్రీ విష్ణు దేవుని  కరుణాకటాక్ష వీక్షణాలు అపారంగా మీ అందరిపై ప్రసరించాలనీ, అది మీకు అమందానందప్రదం కావాలనీ, మంగళప్రదం కావాలనీ ఆశిస్తున్నాను.ఇట్టి విష్ణు సహస్ర నామ స్తోత్రాన్ని మాహాత్మ్యాన్ని తెలియ జేసిన ఆ భీష్ముడు శ్రీమదాంధ్రమహాభారతము - అనుశాసనిక పర్వమ - పంచమాశ్వాసము లో ప్రశంసింప బడిన విధము ఇప్పుడు చూద్దాము.
సకరుణదివ్యచిత్త పరి</description>
గోళీసోడా: ఎదవడైజుమెంట్లు
నా అభిప్రాయాలు: ఆత్మావలోకనం
	<description>ఏ లక్ష్యం లేకపోవడం
ఎంతటి ఆప్తులై'నా' స్వేచ్చను హరించడం
అసలు అటువంటి వాతావరణంలో నేనుండడం
కఠిన నిర్ణయాలను నిరంతరం వాయిదా వేయడం
తోటివారితోనూ దైవంతోనూ సత్సంబంధాలు లేకపోవడం
ఆత్మీయుల సమూహానికి దూరంగా ఉండడం
నూతనంగా ఏమీ నేర్చుకోకపోవడం
తగినంత పనివొత్తిడి, జట్టు లేకపోవడం
స్వార్ధరహిత సేవాకార్యక్రమాలలో పాల్గొనకపోవడం
ఉన్న మంచిని దీవించడానికి బదులు
లోపాలను ఎత్తిచూపడం...
... ఇలా ఎక్కువకాలం ఉండడం
తద్వారా</description>
మల్ రెడ్డి పల్లి: వారానికి రెండుసార్లు చేపలు తినండి.. అడినోమాకు చెక్ పెట్టండి!
మయూఖ: మగోల్లంతా పైకేక్కండి.
	<description>మా చిన్నప్పుడు టవున్నుండి మా ఊరికి బస్సేక్కడానికి బస్టాపులో నిల్చుంటే  బస్సు ఆగగానే కండక్టర్ బస్సు దిగి మగోల్లంతా పైకెక్కండి ,మగోల్లంతా పైకెక్కండి, అని అరుస్తా ఉండే  వాడు .ఎందుకంటే  అప్పుడు మా  ఊరికి ఆర్.టి.సి. బస్సు సర్వీసులు చాలా తక్కువగా ఉండేవి.అందువలన బస్సులో ఎంత మంది జనాలు  ఉండారో అంతకంటే ఎక్కువ జనాలు బస్సు టాపు పైన   ఉండేవారు.మమ్మల్నేమో మా నాయన వాళ్ళు టాపు పైన ఎక్కద్దు కరెంటు తీగలు,చెట్ల</description>
ఆంధ్రామృతం: భారతావనిపై జన్మించడం ఒక వరం.
	<description>జైశ్రీరామ్. శ్లో|| 
కల్పాయుషాం స్థాన జయాత్పునర్భవాత్‌|
క్షణాయుషాం భారత భూజయో వరమ్‌||
క్షణేన మర్త్యేన కృతం మనస్వినః |
సం న్యస్య సం యాత్య భయం పదం హరేః ||
కః-
భరతావనిపై బ్రతుకుట
వరమది క్షణమైన. హరియె భక్తి స్పృహలన్
కరుణను కలిగించు నభయ
వరదుఁడగు. జనింప నేల పర లోకములన్?
భావముః-
వందల - వేల ఏళ్ళ తరబడి ఆయుష్షున్న చోట పుట్టి ఏం లాభం? ఒక్క క్షణకాలం ఆయుష్షుతోనైనా సరే భరతభూమిపై జన్మించడం గొప్పవరం. శ్రీహరి</description>