కూడలి / సేకరణలు / పాటలు
కూడలి
My VALUABLE LESSONS: నా బ్లాగ్ అడ్రెస్ మారిందోచ్చ్..!
	<description>ప్రభుత్వాల కొన్ని సూచనల మేరకి, గూగుల్ మరియు తదితర సంస్థలు తమ తమ సైట్స్ లలో మార్పులు చేశాయి. అలా చేశాక నిన్నటి నుండీ నా బ్లాగ్ అడ్రెస్ మారిపోయింది.. అంతకు ముందు నుండీ www.achampetraj.blogspot.com అని ఉన్న నా బ్లాగ్ అడ్రెస్ ఇప్పుడు www.achampetraj.blogspot.in గా మారింది. నా బ్లాగ్ వీక్షకులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. ఇలా కలిగిన అసౌకర్యానికి మనసారా మన్నించండి.
చివరగా ఉన్న .com కాకుండా .in మార్పు</description>
My VALUABLE LESSONS: My  Photography - 13
సరిగమల గలగలలు: జానకి రాముల కళ్యాణానికి..
	<description>సంసారం ఒక చదరంగం సినిమాలోని ఈ పాట నాకు బాగా నచ్చిన పాటలలో ఒకటి, చక్రవర్తి గారు ఆహ్లాదకరమైన సంగీతాన్నిస్తే సుశీలమ్మ తన స్వరంతో ప్రాణంపోశారు. పాట ప్రారంభంలో వచ్చే ఆలాపన ఎక్కడో విన్నట్లు అనిపించినా(ఎక్కడో చెప్పగలరా?) అసలు ఆ ఆలాపనతోనే మనని కట్టిపడేస్తారు. పాట సాహిత్యం ఎవరో కరెక్ట్ గా తెలియదు కానీ అంతర్జాలంలో కొన్నిచోట్ల వేటూరి గారని ఉంది ముఖ్యంగా రెండవ చరణం విన్నాక వేటూరి గారే రాశారనే నమ్మకం</description>
My VALUABLE LESSONS: Good Morning - 52
ఆణిముత్యాలు: మాస్టర్
	<description>గాత్రం: చిరంజీవిసాహిత్యం: సిరివెన్నెలపల్లవి :తమ్ముడు అరె తమ్ముడుఈ తికమక తెగులే ప్రేమంటేఈ తెలియని దిగులే ప్రేమంటేనను అడగర చెబుతా డౌటుంటేనువు బెదరవు కదా నా మాటింటేఅమ్మడు ఓయ్ అమ్మడు నువు మరీ పరాగ్గా ఉంటుంటేనీకు నిదరే సరిగా రాకుంటేఏం జరిగిందో తెలియాలంటేఆ రహస్యాన్ని చెబుతా వింటేమాస్టారూ మాస్టారూ మాంచి లెక్చర్ ఇచ్చారుమాస్టారూ మాస్టారూ లవ్‌లో మీరు మెగాస్టారుథాంక్యూతమ్ముడు అరె తమ్ముడుఈ తికమక తెగులే</description>
(సు)మధుర స్వరాలు: స్నేహం
	<description>స్నేహం
 ఎగరేసిన గాలిపటాలు 
 పల్లె మెలుకుంది రేపల్లెమేలుకుంది   
 నవ్వు వచ్చిందంటే కిల కిల  
 నీవుంటె వేరే కనులెందుకూ  
 నీవుంటె వేరే కనులెందుకూ (విషాదం) 
 పొనీరా పొనీరా పొతె పొనీరా   
 పువ్వు పువ్వు ఏమి పువ్వు    
 సరే సరే ఒరన్నా సరే సరే 
(to download the songs right click and save link/target as)</description>
(సు)మధుర స్వరాలు: రధ సప్తమి
	<description>రధ సప్తమి సందర్భంగా అలనాటిసూర్యదేవుని స్తొత్రం, దండకం, ప్రార్ధన ఆలిండియా రేడియోలో విన్నటువంటివి మీ కొసం</description>
ఆణిముత్యాలు: భార్యాభర్తలు
	<description>గాత్రం: ఘంటసాల, జిక్కిసాహిత్యం: కొసరాజుపల్లవి:జో జో జో జో జో జోచూచి చూచి కళ్ళు కాయలే కాచాయిచూచి చూచి కళ్ళు కాయలే కాచాయిదుక్కలా నీ తండ్రి ఊడిపడ్డాడుచక్కని నా బాబు జో జో చల్లని నా తండ్రి జో జో చరణం1:రెక్కలు కట్టుకొని రివ్వున వాలానురెక్కలు కట్టుకొని రివ్వున వాలానురేయింబగళ్ళు నిను తలచుకొని మురిసానుమురిపాల మొలకవు జోజోముద్దులూరించేవు జోజోచూచి చూచి కళ్ళు కాయలే కాచాయిచుక్కలా నీ తండ్రి ఊడిపడ్డాడుచక్కని నా</description>
Paadutha  Theeyaga Challaga: వేటూరి గారి జన్మదిన సందర్భంగా...
	<description>రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే అంటు రాగాలు తీసినవేటూరి గారు ఇంక మనలు లేరని చెప్పడంకంటేఅందరి గుండెలో చిరస్తాయిగా పాటలతో నిలిచిపోయారనేది నిజంవేటూరి గారి జన్మదిన సందర్భంగా...పూర్తి పేరు::వేటూరి సుందరరామ మూర్తిపుట్టిన తేది::జనవరి:ఝనూర్య్ 29, 1936పుట్టిన స్థలం::తూర్పు గోదావరి జిల్లా,ఆంధ్ర ప్రదేశ్వృత్తి::గీత రచయితమాతృదేవోభవ చిత్రం లోని "రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే"పాటకి వేటూరి గారికి నేషనల్</description>
Paadutha  Theeyaga Challaga: HAPPY REPUBLIC DAY
	<description>మితృలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు  free ecards దేశం మనదే తేజం మనదేదేశం మనదే తేజం మనదేఎగురుతున్న జెండా మనదేనీతి మనదే జాతి మనదేప్రజల అండదండా మనదేఅందాల బంధం ఉంది ఈ నేలలోఆత్మీయరాగం ఉంది ఈ గాలిలోఏ కులమైనా ఏ మతమైనాఏ కులమైనా ఏ మతమైనాభరతమాతకొకటేలేరాఎన్ని బేధాలున్నా మాకెన్ని తేడాలున్నాదేశమంటే ఏకమవుతాం అంతా ఈవేళా...వందేమాతరం అందామందరంవందేమాతరం ఓ...అందామందరందేశం మనదే తేజం మనదేదేశం మనదే తేజం</description>
ఆణిముత్యాలు: బామ్మ మాట బంగారు బాట
	<description>తారాగణం: భానుమతి, రాజేంద్రప్రసాద్,నూతన్‌ప్రసాద్,గౌతమి,స్మితగాత్రం: భానుమతిసాహిత్యం: వేటూరి సంగీతం: చంద్రబోస్నిర్మాతలు: ఎం.ఎస్.గుహన్,ఎం.శరవణన్,ఎం.బాలసుబ్రమణియన్దర్శకత్వం: రాజశేఖర్సంస్థ: ఏ.వి.ఎంవిడుదల: 1990పల్లవి:ఢిల్లీకి రాజాకైనా బామ్మ మాట బంగారు బాటహైక్లాసు చదువులు ఉన్నా బామ్మ మాట బంగారు బాటపైపై మెరుగుల భామలకన్నా బామ్మలు ఎంతో మెరుగంటఢిల్లీకి రాజాకైనా బామ్మ మాట బంగారు బాటహైక్లాసు చదువులు ఉన్నా</description>
గీత లహరి: పారిజాతమ్ములీయగలనో సఖి
	<description>ఏ పారిజాతమ్ములీయగలనో సఖి - 1ఏ పారిజాతమ్ములీయగలనో సఖి  - 2ఏ పారిజాతమ్ములీయగలనో సఖీ గిరి మల్లికలు తప్ప గరికపూవులు తప్ప ఏ కానుకలను అందించగలనో చెలీ గుండెలోతుల దాచుకున్న వలపులు తప్ప   జగతిపై నడయాడు చంచలా వల్లికా తరుణి ఆకృతి దాల్చు శరదిందు చంద్రికా …. శరదిందు చంద్రికా,.,,   నీవు లేని తొలి రాతిరి నిట్టూర్పుల పెను చీకటి నీవు లేని విరి పానుపు నిప్పులు చెరిగే కుంపటి విరులెందుకు సిరులెందుకు మనసు లేక</description>
సరిగమల గలగలలు: సూరట్టుకు జారతాదీ..
	<description>గతేడాది నిర్ధాక్షిణ్యంగా తీసుకువెళ్ళిపోయిన సినీప్రముఖుల్లో ఒకరైన జాలాది గారు సినిమాలకు రాసిన మొదటి పాటగా చెప్పబడే ఈ పాట నాకు చాలా ఇష్టమైన పాట. అసలు ఆహ్లాదకరమైన పల్లె వాతావారణంలో ఎపుడు  వర్షాన్ని చూసినా ఈ పాటే గుర్తొస్తుంటుంది. జాలాదిగారు వాడిన చక్కనైన పల్లె పదాలు మహదేవన్ గారి హుషారైన సంగీతంలో, సుశీలమ్మ స్వరంలో వింటూంటే మనపైన మత్తుజల్లినట్లు గమ్మత్తైన అనుభూతికి లోనవుతాం. ఈ సినిమాలో రంగనాథ్ జయసుధ</description>
గీత లహరి: మూసిన ముత్యాలకేలే
	<description>మూసిన ముత్యాలకేలే మొరగులు ఉం ఉం ఆశల చిత్తానికేలే అలవోకలుమూసిన ముత్యాలకేలే మొరగులు ఆశల చిత్తానికేలే అలవోకలుమూసిన ముత్యాలకేలే మొరగులు ఆశల చిత్తానికేలే అలవోకలుకందులేని మొమునకేలే కస్తూరిచిందు నీ కొప్పునకేలే చేమంతులుమందయానమునకేలే మట్టెల మోతలుమందయానమునకేలే మట్టెల మోతలుగంధమేలే పైకమ్మని నీమేనికిమూసిన ముత్యాలకేలే మొరగులు ఆశల చిత్తానికేలే అలవోకలుముద్దుముద్దు మాటలకేలే ముదములునీ అద్దపు చెక్కిలికేలే</description>
ఆణిముత్యాలు: దేవిపుత్రుడు
	<description>పల్లవి: కెరటాల అడుగున కనుచూపు మరుగుననిదురపోతున్నాది ద్వారకఆ కృష్ణుడు ఏలిన ద్వారకశ్రీకృష్ణుడు నడిచిన ద్వారకఆ కృష్ణుడు ఏలిన ద్వారకశ్రీకృష్ణుడు నడిచిన ద్వారకచరణం1:బాలకృష్ణుని బంగారు మొలతాడుచిన్నికృష్ణుని సరిమువ్వ గజ్జెలు సత్యాభామాదేవి అలకపానుపురుక్మిణిదేవి తులసీవనముతీయని పాటల మురళితీరైన నెమలిపింఛంకృష్ణుడు ఊదిన శంఖంశిశుపాలుని చంపిన చక్రంకనులు తెరువకుండా కథలు కథలుగా ఉన్నవి ఈనాటికికెరటాల అడుగున కనుచూపు</description>