కూడలి / బ్లాగులు / హాస్యం
	<language>te</language>
కూడలి
తెలుగు జోక్స్ (Jokes in Telugu): న్యూటన్ - బెల్టు
	<description>9"న్యూటన తల మీద ఆపిల్ పడి భూమ్యాకర్షణ శక్తిని కనుక్కోవడం వల్ల మనం బతికిపోయాం కదమ్మా" స్కూల్లో పాఠం విని వచ్చాక తల్లితో చెప్పడు బంటీ.
"అదేంట్రా? " అడిగింది తల్లి.
"నాన్నది బెల్టుల బిజినెస్ కదా. మరి భూమ్యాకర్షణ లేకపోతే వాటినెవరు కొంటారు" వివరించాడు బంటీ.</description>
తెలుగు కార్టూన్‍లు (Telugu Cartoons): లాంతర్ పథకం
	<description>హైదరాబాద్‌లో కూడా లాంతర్‌ పథకం ప్రవేశపెట్టాలి సార్‌. ఇక కరెంటు కోత మొదలవుతోంది.</description>
ప్రసాదం » దరహాసాలు: “పొగ” ల రాజును నేనే, “సెగ” ల రాణివి నీవే …
వాడు ఒక పూట భోజనం అయినా మానేసాడు గానీ, సిగరెట్లు [...]</description>
	<dc:creator>ప్రసాదం</dc:creator>
విహారి.: 100 వ టపా -- బ్లాగోళ జంభ
 1 శతకం  
 4 ఋతువులు 
 5 శతకాల వ్యాఖ్యానాలు 
10 సహస్రాల యునీక్ హిట్లు 
19 సహస్రాల హిట్లు 
30 చందా దారులు
ఈ సందర్భంగా ఒక మిమిక్రీ వీడియో
రేపే విడుదల : సింహావలోకనం</description>
	<dc:creator>విహారి</dc:creator>
తెలుగు కార్టూన్‍లు (Telugu Cartoons): ధోనికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్
	<description>నిజం డియర్‌, మేం గెలిచాం, మొన్నీమధ్య 20,20లో కూడా గెలిచామా లేదా. కావాలంటే టీవీ చూడు.</description>
తెలుగు జోక్స్ (Jokes in Telugu): నెహ్రూ గారి మాటలు
	<description>రాష్ట్రపతి ఓ కాలేజీని సందర్శించి అక్కడి విద్యార్ధులతో పిచ్చాపాటీ మాట్లాడుతున్నారు. భవిష్యత్తులో వాళ్ళేమి కావాలనుకుంటున్నారో అడిగి తెలుసుకుంటున్నారు.
"నేను డాక్టర్‍ని అయ్యి పేదలకు ఉచితంగా వైద్యం చేస్తా" అన్నడు రమణ.
"నేను ఇంజినీరునై దేశాన్ని అభివృద్ది పధంలోకి తీసుకెళ్తా" చెప్పాడు గోవింద్
"నేను మంచి తల్లినవుతా. చదువుకున్న బాధ్యతాయుతమైన తల్లి వల్లనే పిల్లలు మంచి పౌరులుగ రూపొంది దేశం</description>
తెలుగు జోక్స్ (Jokes in Telugu): జస్టిస్
	<description>"ఏమ్మా.... నువ్వు జస్టిస్ చౌదరి గారి అమ్మాయివి కదూ?!"
"కాదండీ.... జస్టిస్ చక్రవర్తి గారి అమ్మాయిని"
"మరేం ఫర్వాలేదమ్మా... రామారావైతే నేంటి నాగేశ్వరరావు అయితేనేంటి, ఇద్దరు చేసింది జస్టిసే కదా!?"</description>
తెలుగు కార్టూన్‍లు (Telugu Cartoons): మూడో ఫ్రంట్‌
	<description>చిరంజీవీ, ధోనీ, అభిషేక్‌ బచ్చన్‌ లాంటివారు వస్తే పెళ్ళిచేసుకుని మూడో ఫ్రంట్‌ కాపురం పెడతా, లేకుంటే ఏం చేస్తాం, నిన్ను కట్టుకుంటా</description>
తెలుగు కార్టూన్‍లు (Telugu Cartoons): విశాఖ మేయర్ ఇంట్లోకి వరద
తెలుగు కార్టూన్‍లు (Telugu Cartoons): ఎన్నికల హామీలు
	<description>మనకు ఓటువేస్తే టీం ఇండియాను గెలిపిస్తామని హామీ ఇద్దాం సార్‌</description>
తెలుగు కార్టూన్‍లు (Telugu Cartoons): వైయస్‍కు ధోనీ బ్యాటు బహుకరణ
	<description>చంద్రబాబు బాల్‌ కొనుక్కున్నాడట సార్</description>
తెలుగు జోక్స్ (Jokes in Telugu): సాంప్రదాయం
	<description>అత్తగారింటికి వెళ్తున్నది కూతురు. జాగ్రత్తలన్నీ చెబుతున్నది తల్లి.
"చూడమ్మా... ముందు భోజనం నీ భర్తకు వడ్డించి అతను తిన్న తరువాత నువ్వు తిను" చివరి జాగ్రత్తగా చెప్పింది.
"ఓహో! అందులో ఏవైనా హానికర పదార్థాలేమైనా ఉంటే మనకు తెలుస్తుంది. అంతేనా మమ్మీ" అన్నది ఆధునికతరం యువతి.</description>
తెలుగు జోక్స్ (Jokes in Telugu): ప్రేమ
	<description>"రాత్రిపూట ఎంత లేటుగా వెళ్ళినా మా ఆవిడ ఏమీ అనదు. పైగా వెళ్ళగానే వేడి వేడి కాఫీ ఇస్తుంది. స్నానానికి వేడి నీళ్ళు తోడి పెడ్తుంది. బట్టలు విప్పి నాకు స్వెటర్ వేస్తుంది..." చెబుతున్నాడు చింతామణి.
"అబ్బా... మీ ఆవిడకు నీ మీద చాలా ప్రేమన్న మాట" నోరు తెరుస్తూ అన్నాడు భూషణం.
"మరి అంత చలిలో అంట్లు తోమడం కష్టం కదా" - అసలు విషయం చెప్పాడు చింతామణి</description>
తెలుగు కార్టూన్‍లు (Telugu Cartoons): హామీలు
	<description>హామీల్లో మీ పేరు గిన్నీస్‌బుక్‌లో వచ్చింది సార్‌. ఇదిగో సర్టిఫికెట్‌</description>
తెలుగు కార్టూన్‍లు (Telugu Cartoons): టోపీ
	<description>రేషన్‌కార్డు అక్కర్లేదయ్యా, ఈ టోపీ చూపించు చాలు, ఇల్లు అయినా, బియ్యం అయినా....</description>
తెలుగు జోక్స్ (Jokes in Telugu): నమ్మకం
	<description>డబ్బు కోసం బ్యాంకును దోచుకోవాలనుకున్నాడు హరి.
లోపలికి ప్రవేశించి లాకర్ దగ్గరికి వెళ్ళగానే "దయచేసి పేల్చడమో, కోయడమో చెయ్యవద్దు. తలుపు తెరిచే ఉన్నది హ్యాండిల్ తిప్పండి చాలు" అని రాసుండటంతో ఆ పని చేశాడు.
వెంటనే ఒక ఇసక బస్తా నెత్తి మీద పడింది. అలారం మోగింది. దాంతో పోలిసులకు దొరికిపోయాడు.
వ్యాన్‍లో తీసుకెళ్తుంటే "హు.... ఏం మనుషులో ఏమో. ఈ రోజుల్లో నమ్మించి మోసం చేయడం మామూలైపోయింది" అనుకున్నాడు</description>
తెలుగు జోక్స్ (Jokes in Telugu): బలి
	<description>"ఏవండోయ్... ఈ రోజు మన పళ్ళై సంవత్సరం నిండింది. వచ్చేటప్పుడు కోడిని పట్రండి. పలావ్ చేసుకుందాం" చెప్పింది సుగుణ.
"ఎందుకే మనం చేసిన తప్పుకు దాన్ని బలిచెయ్యడం?" పెదవి విరుస్తూ అన్నాడు ప్రదీప్.</description>
తెలుగు కార్టూన్‍లు (Telugu Cartoons): చంద్రబాబు ఎన్నికల హామీలు
	<description>అకస్మాత్తుగా మనం ప్రజాకర్షక పథకాలు ఎక్కించేసరికి...</description>
ప్రసాదం » దరహాసాలు: బద్రం బీ కేర్ ఫుల్ బ్రదరూ, బార్యలు మారరు లే నెవరూ…
స్పేస్ స్టేషన్ ఆర్బిటర్-29  లో నేను రెండు నెలలుగా పని చేస్తున్నాను.   నేను చేసే పని గురించి చెప్పాలంటే కొంచం ప్రపంచ చరిత్ర గురించీ, ప్రపంచ చరిత్రను మలుపు తిప్పిన రెండు ముఖ్య ఆవిష్కారాలను గురించి చెప్పాలి.  
2014 లో ప్రవస్ [...]</description>
	<dc:creator>ప్రసాదం</dc:creator>
తెలుగు కార్టూన్‍లు (Telugu Cartoons): ఎన్నికల వాగ్దానాలు
తెలుగు జోక్స్ (Jokes in Telugu): కరెంట్
	<description>"కరెంటు పోయినా, క్యాండిల్ కూడా లేకుండా అంతా చీకట్లో అన్నయ్యగారు వంట ఎలా చేస్తున్నారు కాంతమ్మొదినా?" ఆశ్చర్యంగా అడిగింది పొరుగింటి అంజమ్మ.
"ఆయన photographer కదా.
Dark roomలో పనిచెయ్యడం ఆయనకి అలవాటే" తేలికగా చెప్పింది కాంతమ్మ.</description>
తెలుగు కార్టూన్‍లు (Telugu Cartoons): అవినీతి బియ్యం
	<description>ప్రాజెక్టుల్లో నేను ఏనాడూ వాటా అడగలేదు. బియ్యం వ్యవహారాలు నాకే అప్పజెప్పాలి.</description>
తెలుగు జోక్స్ (Jokes in Telugu): పుస్తకం
	<description>"అదేంట్రా... రెండూ ఒకే రకం పుస్తకాలెందుకు కొన్నావు?" గిరిని అడిగాడు శ్రీపతి.
"ఈ పుస్తకం చేతిలో ఉంటే సగం పరీక్షలు పాసైనట్లే అని రాసుంది. అందుకే రెండు కొన్నాను" చెప్పాడు గిరి.</description>
తెలుగు జోక్స్ (Jokes in Telugu): ఈజిప్ట్
	<description>కొడుకు నాన్నతో "నాన్న నువ్వు ఈజిప్ట్ ఎప్పుడు వెళ్లావు?"
"నేను ఈజిప్ట్ ఎప్పుడూ వెళ్ళలేదు.  అయినా నీకు ఆ సందేహం ఎందుకు వచ్చింది?" ఆశ్చర్యంగా ప్రశ్నించాడు నాన్న.
"మరి మమ్మీని ఎక్కడ నుంచి తీసుకొచ్చావు?"</description>
తెలుగు కార్టూన్‍లు (Telugu Cartoons): రాజకీయ పార్టీల ఎన్నికల హామీలు
	<description>వండివారుస్తామనీ, కూరగాయలు తరిగి పెడతామనీ, చింతకాయపచ్చడీ, వూరగాయలూ పెడతామనీ మనం వాగ్దానం చేద్దాం సార్‌!</description>
తెలుగు కార్టూన్‍లు (Telugu Cartoons): అంతర్జాతీయ అంతరిక్ష సదస్సు
తెలుగు జోక్స్ (Jokes in Telugu): english medium
	<description>"బాబూ ఏది నీ నోరు చూపించు, అ, ఆ.. అను" అన్నాడు డాక్టర్ రాముతో.
పక్కనే ఉన్న రాము తండ్రి "మా వాడు english medium అండీ అ, ఆలు రావు" అన్నాడు డాక్టర్‍తో</description>
తెలుగు కార్టూన్‍లు (Telugu Cartoons): నెల్లూరు దేశంలో ముఠాపోరు
	<description>పల్లెబాట నెల్లూరు పైనుంచి వెళ్దాం సార్‌!</description>
తెలుగు జోక్స్ (Jokes in Telugu): నిద్ర
	<description>"డాక్టర్ గారూ... ఈ మధ్య సరిగా నిద్ర పట్టడం లేదు. మంచి మందులేమైనా..." అడిగాడు శ్రీధర్.
"చూడండి.. నిద్ర పట్టడానికి మంచి వాతావరణం అవసరం. చక్కని మెత్తటి పరుపు, ఎత్తైన దిండ్లు, సుగంధభరితమైన్ అగరుబత్తి పొగలు, నీలంరంగు కాంతి బల్బు, కిటికీలకు మంచి కర్టెన్లు వేసుకుంటే నిద్ర దానంతట అదే వస్తుంది" చెప్పాడు డాక్టర్.
" కానీ ఆఫీసులో ఇన్ని వసతులు ఏర్పాటు చేసుకోవడానికి వీలు కాదేమో డాక్టర్..."సందేహం వెలిబుచ్చాడు</description>
తెలుగు జోక్స్ (Jokes in Telugu): అచ్చు
	<description>"పాతికేళ్ళ నుంచీ కవితలు రాస్తున్నానన్నారు కదా. ఇప్పటికి ఎన్ని కవితలు అచ్చు అయ్యాయి" అడిగాడు మురళి.
"ఓ! ఇన్ని!" తల వెంట్రుకలను చూపిస్తూ చెప్పడు కావ్యారావు.
"ఓహో అలాగా... రెండా?" అన్నాడు మురళి.</description>