కూడలి / బ్లాగులు / జాబితా1
	<language>te</language>
కూడలి
తెలుగులో తప్పటడుగులు: Fargo
	<description>ఉ. నాలిక నోటలేని మగ నాయన నిమ్మన పెద్ద రొక్కమే
హేలగ చూసి పొమ్మనియె హేళననోర్వని పెన్మిటంతనే
కూలికి పిచ్చిలిద్దరిని కొల్లయు గొట్టగ మామ సంపదా
తోలెను మంచిచెడ్డ విడ తొందరపాటున చిక్కెనూబిలో
ఫార్గొ చిత్రంలో జీన్ లండ్గార్డ్ తన భర్త జెరి లండ్గార్డ్ గురించి అనదగ్గ మాటలవి.
Coen Brothers’ Fargo is a crime thriller that also happens to be a dark comedy, OK make that very dark. Set in the middle of nowhere</description>
తెలుగులో తప్పటడుగులు: Akira’s Yojimbo
	<description>Two henchmen of a village mob boss guarding a badly roughed-up Ronin (that's a Samurai with no master), Sanjuro, watch him stir. One of them is worried while the other placates him saying “Don’t bother about him - he doesn’t have his sword”. That exemplified Sanjuro in Yojimbo for me. A consummate swordsman, he might not be physically powerful, but hand him a sword - the dexterity with which his</description>
తెలుగులో తప్పటడుగులు: Akira's Rashomon
	<description>How many times have you narrated a funny incident to your friends where you were the center of focus? Possibly many many times. But did you have another friend who came out with a totally different view on the same incident? A few times may be. How many times have you and your friends walked out of the same experience (movie, stageplay or party) with diametrically opposite feelings about it?</description>
తెలుగులో తప్పటడుగులు: Akira's Hidden fortress - 2
	<description>The Hidden fortress is definitely the most light-hearted of Kurosawa films I have seen so far. Stuart Galbraith in his book ‘The emperor and the wolf’ calls it a “100% percent entertainment” fare - I can’t agree less. Soon after Kurosawa made Throne of blood and The lower depths that had starkly dark themes, he wanted to go for something light, wholesome and easy on the viewer - he couldn’t have</description>
సంగతులూ,సందర్భాలూ….: శ్రవణయంత్ర శాలల్లో శాస్త్రీయ సంగీతం…
Classical Telugu Poetry In Translation: ముగురమ్మల మూలపుటమ్మ
	<description>The time of daevee navaraatri (the nine nights of the goddess), dasaraa, is drawing to a close. Telugu people take this opportunity to worship all the diverse forms of the goddess during these nine nights/ten days, including Sarasvati and Lakshmi. In the temples dedicated to the Goddess across the land, the deity is decorated in a different form each day. On this Vijayadasami day, marking the</description>
	<dc:creator>కొత్త పాళీ</dc:creator>
గడ్డి పూలు: ఒక పాత ఉత్తరం...
	<description>2nd Feb 2004 
9:25 pm 
Hotel room 
చెట్లు గాలికి మంత్రముగ్ధంగా తలూపడం అనేది యండమూరి నవల్లో చదవడం తప్ప నేరుగా అనుభవించి చాలా రోజులైంది. ఇదిగో ఈ రాత్రి మళ్ళీ చూస్తున్నాను. చుట్టూ చీకటి. గదిలో లైట్లన్నీ ఆర్పేసి కిటికీ దగ్గరికొచ్చి బయటకు చూస్తున్నాను. చీకట్లో కూర్చుని దూరాన కనిపించే మిణుకు మిణుకు వెలుతురు చూడడం భలే బాగుంది. 
రేపు జర్మనీలో నేను గడపబోయే ఆఖరి రోజు. అంటే రెండు వారాల తర్వాత మళ్ళీ</description>
	<dc:creator>నవీన్</dc:creator>
ఐతే OK: ఎందుకంటే.. మనం ఎప్పుడూ రిస్క్ తీసుకోం.
	<description>గమనిక: ఏదో తింటూనో, తాగుతూనో ఇది చదవద్దు.
పెగ్-1: మందు విషయంలో మాత్రం మనం ఎప్పుడూ రిస్క్ తీసుకోం.
సాయంత్రం ఇంటికి వచ్చేసరికి, మా ఆవిడ వంట చేస్తుంటుంది.
వంటింట్లోంచి వంటపాత్రల్ శబ్దం వినిపిస్తూంటూంది.
మనం పిల్లిలా ఇంట్లో దూరతాం.
చెక్క బీరువాలోంచి మందు బాటిల్ తీస్తాం.
ఫొటోలో తాతగారు నవ్వుతూ చూస్తారు.
ఈ చెవిలో సద్దు ఆ చెవిలో పడనివ్వం.
ఎందుకంటే.. మనం ఎప్పుడూ రిస్క్ తీసుకోం.
ఎవరూ వాడని బాత్రూం</description>
దీప్తి ధార: సాహితీవనం -12
	<description>పాతాళగంగ కు ఆకాశమార్గం, శ్రీశైలం  Photo:cbrao
చివరి ప్రశ్నావళి 
సాహితీవనం శీర్షికలో, ఇది  చివరి ప్రశ్నావళి. సూర్యతేజ (Solarflare), తెలుగు వీర సూచనల ప్రకారం,పాఠకుల జవాబులు  ప్రచురించబడవు.సరైన సమాధానాలు  (key) తో మాత్రమే, పాఠకుల జవాబులు కలిసి ప్రచురించబడతాయి. పాఠకులను చివరి ప్రశ్నావళి లో ఉత్సాహంగా పాల్గొనకోరుతాను.            
A) క్రికెట్ ఆస్ట్రేలియన్ కెప్టన్ రికీ పాంటింగ్ పై వచ్చిన “Inning</description>
	<dc:creator>cbrao</dc:creator>
తెలుగులో తప్పటడుగులు: దిగిన ముద్ద
	<description>ఇదివరకు ఇక్కడ లైబ్రరీ వాళ్ళు నా చేతికందించిన రీళ్ళ గురించి చెప్పానుగా.
ఉ. పెట్టిరి చేత రెండు కడు పెద్దవి పెట్టెలు ఒక్కసారిగా
పెట్టితి నేను నోరునట వెళ్ళ ఇవేమిటి ఇంతవింతనీ
తట్టెను బుఱ్ఱకాయకటు తప్పిదమెవ్వరు చేయలేదనీ
పెట్టెలు నేను కోరినవి పిక్చరు రీళ్ళని తెల్సి తేటగా
రీళ్ళని చూడకుండానే తిరిగి ఇచ్చేద్దామనుకున్న తరుణంలో, కాల్ చేస్తానన్న లైబ్రరీ ఆయన చేసాడు. ఇంటికి దగ్గరలో ఉన్న ఇంకో శాఖలో ప్రొజెక్టరు</description>
జ్యోతి: విజయదశమి శుభాకాంక్షలు…
	<dc:creator>జ్యోతి</dc:creator>
నా బ్లాగు, నా సోది, నా నస.: అమెరికా తెలుగు కథ (మొదటి సంకలనం)
	<description>రెండు నెలల క్రితం ఈ పుస్తకాన్ని మా చుట్టాల ఇంట్లో చూసాను, అప్పటికే వాళ్లింట్లో చదవాల్సినవారందరూ చదివేసినట్లున్నారు, బీరువాలో ఓ మూలకెళ్లిపోయింది...  ఏట్లాంటి కథలుంటాయో చూద్దామని మొదటి పేజీ చదవటం మొదలుపెట్టాను, ఇంకొంత సేపటికి పుస్తకంలోని మొదటి కథ పూర్తయిపోయింది; అప్పుడే ఇది మొత్తమంతా చదవాల్సిన పుస్తకం అని అనిపించింది. ప్రస్తుతం ఈ పుస్తకాన్ని రెండోసారి చదువుతున్నాను!
ఈ పుస్తకాలలోని కథలు</description>
తెలుగులో తప్పటడుగులు: Coen brothers
	<description>ఉ. కోయెను సోదరుల్ జతగ కూడి వెరైటివి ఎన్నియోకధల్
రాయగ పాప్యులర్ కధలు రైయ్యని వెండితెరెక్కి హిట్టులై
చేయగ వారినిద్దరి నెసెట్టుగ ఎట్టిపటానికైన ప
ర్చేయద హాలివుడ్డు మరి రెడ్డుతివాచిని వారి ముంగిటన్
(ఇక వికటకవి గారి వ్యాఖ్యకి సమాధానంగా ఆంగ్ల పద ప్రయోగంలేకుండా రాసినది ఇదిగో..)
ఉ. కోయెను సోదరుల్ జతగకూడి విభిన్నపరంపరన్ కధల్
వ్రాయ విరాజిలున్ కధలు రైయ్యని వెండితెరెక్కి గొప్పవై
పోయె (ధనార్జనా పెరిగె)</description>
తెలుగులో తప్పటడుగులు: ఆడ్ కపుల్ చూసారా? (చంపకమాల, సమీక్ష)
	<description>చం. ఇరువురు సఖ్యులే; సతుల ఇష్టము నెయ్యము కుళ్ళబెట్టి యుం
దురునొకనింట; పొందిక కుదుర్చుకొనంగను వీలుకాని చీ
దరయు చిరాకులున్ పెరుగ దుర్భరమవ్వును కొత్తజీవితం;
తెరచుకొనున్ కనుల్ పెనము దిగ్గి పడిండ్రని పొయ్యిలోపలన్ ఇదీ Neil Simon’s Odd Couple లో జరిగే ప్రహసనం. నీల సైమన్ వి ఇప్పటివరకు నేను చూసినవి ఆరు సినిమాలే అయినా, అతను రాసిన కొత్త (అంటే నేను చూడని) సినిమా నాకు చుప్పిస్తానంటే కళ్ళుమూసుకుని (ఉర్ఫ్</description>
తెలుగులో తప్పటడుగులు: అలవోక సినీపృఛ్ఛకం - 7 (సమాధానాలు)
	<description>1. తెలుగులో చిరంజీవి నటించిన ఈ చిత్రం పేరుతోనే దాదాపు ఇరవై ఏళ్ళ క్రితం హిందిలో ఒక చిత్రం వచ్చింది. ఆ చిత్రం అనూహ్య విజయం వల్ల అందులోని హీరో హింది చలన చిత్ర రంగంలో కొన్నేళ్ళు ఒక వెలుగు వెలిగాడు. అందులోని పాటలన్ని చాలా ప్రాచుర్యం పొందాయి. వాటిలో భావోద్వేగ పూరితమైన పాట ఒకటి ఉంది. ఆ పాట చిత్రీకరణకి ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటది?
జవాబు: చిత్రం పేరు ఆరాధన. పాట ‘రూప్ తెరా మస్తానా’. దీని ప్రత్యేకత ఏమిటంటే,</description>
తెలుగులో తప్పటడుగులు: Maggi కో మాల
	<description>ఉ. పెళ్ళియు కాని ఒంటరికి వేళకు అన్నము నంజుకోను ప
చళ్ళిటు ఊరగాయలటు చక్కగ కర్కరలాడు దుంప వే
పుళ్ళకు పెర్గుతర్కలిటు పుట్టవు ఊరకె కంచమందు; ఆ
కళ్ళును దీర్చుభోగ్యము బకాసుర పూజ్యము మేగియే కదా
(ఊకదంపుడు గారు చేసిన మార్పులతో ఈ పద్యం ఇంకా సహజంగా తయారయ్యిందని నా అభిప్రాయం. మార్పులు బోల్డు వత్తుగా టైపాను చూడండి)
ఉ. పెళ్ళియె కాని ఒంటరికి వేళకు అన్నము నంజుకోను ప 
చళ్ళిటు ఊరగాయలటు చక్కగ కర్కరలాడు దుంప వే</description>
శ్రీ కృష్ణదేవరాయలు: ఈద్-ముబారక్, దండయాత్ర , వీడ్కోలు!
	<description>తెలుగు బ్లాగర్లందరికీ 'రంజాన్' పండుగ సందర్భంగా ఈద్-ముబారక్! రంజాన్ పండుగ అనగానే ఆ ముందు రోజు ఎంతో ఉత్సాహంగా పెట్టుకొనే గోరింటాకు, పొద్దున లేవగానే తలంటు పోసుకొని వేసుకొనే కొత్త బట్టలు, బంధువులందరితో కలిసి మా హిందూపురం ఈద్గాకు వెళ్లి చేసే పండుగ నమాజు, దాని తరువాత ఏది కావాలంటే అది కొనిచ్చే అవ్వ-తాతలు, పక్కింటి వారికి అందించే క్యారియర్లు, బావలు-బామ్మర్దులు అందరితో కలిసి హుషారుగా వెళ్లే సినిమాలు,</description>
సంగతులూ,సందర్భాలూ….: గురుదక్షిణగా…
	<description>గురువుగారి అభివృద్ధి కోరుకోవడమే నిజమైన గురుదక్షిణ అని పెద్దలు చెప్పగా విన్నాను. అంత కన్నా వేరే ఇవ్వగలిగేది కూడా ఏమీ లేదనుకోండి.
రేపు తమ భరతనాట్య కౌశలాన్ని మిషిగన్ నగరంలో ప్రదర్సించబోతున్న కొత్తపాళీ గురువు గారికి శుభాభినందనలు! మీ ప్రదర్శన దిగ్విజయం కావాలని కోరుకుంటున్నాను.</description>
జ్యోతి: కాల్చేస్తే తోలు తీస్త బిడ్డా…..
మంచి పొద్దుగల.
అందరూ బాగున్నరా? హిందుస్తాన్‍ల ఉన్నవాళ్ళకి, ఇంగ్లీస్తాన్(అమెరికా)ల ఉన్నవాళ్ళందరికీ మంచిపొద్దుగల. అందరికీ ఒకేసారి ఎలాగంటరా? ఇప్పుడు మాకైతే పొద్దుగల ఐంది. అమ్రీకల ఉన్నోళ్ళు మస్తుగ పడుకొని ఉంటరుగదా. లేచినంక  ఇది చదివినపుడు పొద్దుగల అయితది గదా! అందుకే అందరికీ ఈ సరూప మళ్ళీ మంచిపొద్దుగల.
దసర పనులు నడుస్తున్నయా అందరి ఇండ్లల్ల. ఇల్లు దులుపుడు, కడుగుడూ, కొత్తబట్టలు. తిననీకి పిండి వంటలు. పెద్ద పండగ కదా..
ఐతే నేను మీకు ఒక ముచ్చట చెప్పనీకి వచ్చిన. జరంత ఇనండి. మనకు [...]</description>
	<dc:creator>జ్యోతి</dc:creator>
దీప్తి ధార: సాహితీవనం -11
	<description>కూటి కోసం కోటి తిప్పలు, శ్రీశైలం  Photo: cbrao  
సాహితీవనం -9 లో మిగిలిన సాహితీవనం -7 ప్రశ్నలకు సమాధానాలు దిగువ ఇస్తున్నాను.
E) స్వర్గానికి నిచ్చెనలు రాసిన రచయిత
!) విశ్వనాధ సత్యనారాయణ 
చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి శిష్యుడు. వీరు రాసిన వేయి పడగలను స్వర్గీయ పి.వి.నరసింహారావు గారు హిందీలోకి 'సహస్ర ఫణ్‌' పేర అనువదించారు. వీరు రాసిన ఏకవీర ఆధారంగా ఏకవీర చిత్రం వచ్చింది.  
F)  యాత్రాస్మృతి -</description>
	<dc:creator>cbrao</dc:creator>
వెన్నెల: న్యాయం-హాస్యం
	<dc:creator>‌వెన్నెల</dc:creator>
దార్ల: litcrit india ( International Magzine )లో దార్ల కవితలు-2
	<description>స్థానిక గొంతులే...?
ఆర్పవలసింది ముందు బ్లో అవుట్స్ నికాదు
అవన్నీ తాత్కాలికమే
తరలిపోతున్న సంపద కాలిబూడిదవుతున్న ప్రాంతం
ఆమట్టిలో పుట్టినోళ్ళలో మట్టి
దోబూచులాటల్లో మోసం
తప్పనిసరై రగులుతున్న గుండెమంటలు
ఈ మంటలార్పండి ముందు
రాయలసీమ...తెలంగాణ...కోనసీమ...ప్రాతాలుగా విడిపోతేనేమి
అస్తిత్వ పోరాట ధ్వనుల్లో స్థానిక గొంతుల్ని వినండి
రియల్ ఎస్టేట్స్... ఇండస్ట్రియలిస్ట్స్...బ్యూరోక్రాట్స్...</description>
నా బ్లాగు తెలుగు లొ ...
	<description>సాయి చాలీసా link</description>
మనిషి: విలేకరుల షూటౌట్ ప్రహసనం
	<description>ఆఫీసులో పనిలో ఉండగా ఒక వేగు వచ్చింది - "మన ఆఫీసు బయట భారీగా పోలీసులు మొహరించారు. పైన ఒక "ఛాపర్" కూడా తిరుగుతోంది.  పక్కనే ఫలానా అపార్టుమెంట్  ప్రాంగణమంతా దిక్బంధనం చేయబడింది."
నా పక్క ఛాంబర్లో పనిచేసే మిత్రుడు ఆ అపార్టుమెంట్ ప్రాంగణంలోనే కొత్తగా వచ్చి చేరాడు భార్యాసహితంగా. నేనీ వేగును చదివేలోగా అతను ఫోనులో మాట్లాడుతున్నాడు - హిందీలో. ఆ తరువాత కుప్పలుతెప్పలుగా వేగులు. మిత్రుని ఇంట్లో సోదా</description>
ప్రసాదం: ఏ TVగ మము దయ జూచెదవో… (తుది భాగం)
మొదటి భాగం ఇక్కడ చదవండి. 
ఎత్తు పైఎత్తు తో అత్త కోడలి పాట్లు
టూ టౌను త్రీ టౌను నరుడి అగచాట్లు
కళ్ళెదుట మిరుమిట్లు పెళ్ళాల సిగపట్లు
కుళ్ళు కథలతో తల తూట్లు తూట్లు
పనులు మానిన జనులు గుడ్లప్పగించంగ
తెరచి ఉంచిన నోట తెగక కారును చొంగ
రంగు బొమ్మల గంగ అందరూ మునగంగ
ఇల్లు సర్దుకు పోవు దర్జాగ దొంగ
గడ్డి తినగలిగితే వాడే ఘనాపాఠి
సిగ్గునొగ్గేసేటి సాహసులె మేటి
చెయ్యగలిగితే ఫీటు వెయ్యి రూకల పోటీ
చానళ్ళు ఛాలెంజి ఒక దానికొకటి
అమ్మాయి పెళ్ళిని అనుక్షణము చూపించి 
ఆయన ఇంటి విషయాన్ని అందరికీ [...]</description>
	<dc:creator>ప్రసాదం</dc:creator>
సోది sOdi ( ఒరెమూనా ): మాబ్ సైకాలజీ టెస్ట్ చెయ్యడానికి చక్కని అవకాశం.
	<description>మాబ్ సైకాలజీ టెస్ట్ చెయ్యడానికి చక్కని అవకాశం.</description>
జ్యోతి: పాపం పిల్లలు!!!!
	<description>వరూధినిగారి బ్లాగులో పిల్లలు సెలవుల గురించి చదివిన తర్వాత ఈ టపా రాయకుండా ఉండలేకపోతున్నాను. నిజంగా ఈరోజుల్లో పిల్లలు కూలీలకంటే అధ్వాన్నంగా ఉన్నారు. ఎప్పుడూ చదువు చదువు. అసలు ఈ చదువులు, పోటీ పరీక్షలు పిల్లలను మరమనుష్యులుగా చేస్తున్నాయి. ఒక ఆటలేదు, పాటలేదు.సెలవులు ఉన్నా అంతకంటే ఎక్కువ వర్క్ ఇస్తారు.ఇంతగా కష్టపడడం అవసరమా అంటే అవునూ అనలేమూ వద్దూ అనలేమూ. పిల్లలను మీకు వచ్చినంత చదువు అంటే క్లాసులో వెనకపడిపోతాడు , పెద్దపెద్ద చదువులు చదవాలంటే [...]</description>
	<dc:creator>జ్యోతి</dc:creator>
వెన్నెల: Toons
	<dc:creator>‌వెన్నెల</dc:creator>
శోధన: నా చిత్ర బ్లాగు ఇక బ్లాగరుకు బై.బై అంటోంది
	<description>నా చిత్ర బ్లాగుకు దసరాకు సరికొత్త బట్టలు తొడిగా..ఇక బ్లాగరుకు బై.బై :-)
నా చిత్ర బ్లాగును దర్శించి మీ అభిప్రాయం తెలపండి. 
http://www.visualode.org</description>
చదువరి: ఏంటో..
	<description>నాయకులకు పెద్దపెద్ద విగ్రహాలు పెడతారు - అంత కంటే పెద్ద నిచ్చెనలు వాళ్ళ భుజాల మీదుగా కడతారుఉచిత విద్యుత్తు.. మోటారు కోసం ఉండదు - షాకిచ్చి చంపేందుకు మాత్రం వెనకాడదు.పదుగురాడు మాట పాడియై ధరజెల్లు - పదకొండు మంది ఆడవారి గోడు మాత్రం అడవి పాలు
దోపిడీ మీటర్ల నరికట్టలేరంట - ఆటోలు తీసేసి కార్లు పెడతారంట.గోధుమపై నెనరు - వరినసలే కనరు
బయటి రింగు రోడ్లకు.. రెండువేల కోట్లంట - ఊళ్ళో రోడ్లకు.. రెండు కోట్లు</description>
	<dc:creator>చదువరి</dc:creator>