కూడలి / బ్లాగులు / జాబితా3
కూడలి
చంద్రవంక: మృత్యువు
	<description>నదిలా ప్రవహిస్తోంది జీవితం 
పడవ సరంగు తీరం కోసం వెతుకుతున్నాడు 
తీరం కనిపించని సముద్రం 
ముడి విప్పలేని చిక్కులా వుంది  
యెవరి కోసమో యీ జగతి 
అంతులేని నిరీక్షణ సల్పుతోంది 
పడవ సరంగు కళ్లలో 
తీరం కనిపిస్తుందనే ఆశ 
అలసిపోయినా సరే 
యేదో వొక రోజు 
నిన్ను తప్పించుకోగలననే 
అత్యాశ.</description>
Pulipati's Blog: కోర్టులకి మానవత్వం వుండదా?
	<description>కోర్టు చిరంజీవి కుటుంబాన్ని శిరీష్ కి ప్రాణహాని కలిగించము అని అఫిడవిట్ ధాఖలు చెయ్యమని అడిగింది.
శిరీష్ వాళ్ల లాయర్ వీళ్ళ మీద చిరంజీవి తప్పుడు కేసులు బనాయించ్చొచు అని ఆరోపిస్తోంది.  ఎవరి పింకి ఆనంద్ అసలు? దబ్బుకోసం ఎంత గడ్డైనా తిని లాయర్ హోదా వుంది కదాని ఆవలి వాళ్లమీద అర్థం పర్థం లేని ఆరోపణలు చెస్తే సరిపోతుందా? అయినా అటువంటివన్నీ ఈ కోర్టు గుడ్డిగా నమ్మేసి అర్థం పర్థం లేని తీర్పులిచ్చేయటం ఏంటి ?</description>
జానుతెనుగు సొగసులు: మన వాళ్ళ తెలివితక్కువ తనమా, లేక ఇలాంటివి రాయటానికి తెగువ, ధైర్యం చాలకా?
	<description>నిన్న బార్న్స్ అండ్ నోబుల్ కి వెళ్ళినప్పుడు ఒక మంచి పుస్తకం దొరికింది. ఎప్పటిదో "టాడ్స్ రాజస్థాన్" అని ఆ పుస్తకం పేరు. అందులో మంచి మంచి విషయాలు - మరుగున పడిపోయినవి, మనం "తేజోమహాలయ" గురించి పెద్దగా ఆసక్తి చూపనట్టే, ఇందులో విశేషాల గురించి కూడా మర్చిపోయి ఉంటాము. ఒక విదేశీయుడు మన చరిత్ర గురించి, భారతీయుల దేశ, సముద్రాభియానం గురించి సమగ్రంగా వివరించటమనేది, మన వాళ్ళ తెలివితక్కువ తనమా, లేక ఇలాంటివి</description>
తలపు: శ్రీశ్రీ  "శైశవ గీతి" వినిపిస్తుంటే...
	<description>శ్రీశ్రీ పద్యాల్లో నకు బాగా నచ్చిన వాటిలో బహు బాగా నచ్చిన వాటిలో "శైశవ గీతి" ఒకటి! 
నా పుత్రరత్నం అల్లరి, అన్ని దశలను, దిశలను దాటి...దిగంతాలకి విస్తరిస్తుండగా - వాడిని బ్రతిమలాడి, ప్రక్కన కూర్చో పెట్టుకుని
"శైశవ గీతి" వినిపిస్తుంటే - మా వాడు 'విభా ప్రభాతములు ', 'మంత్ర కవాటం', 'కంచు వృషభముల అగ్ని శ్వాసం ', 'స్వచ్ఛ కౌముదుల శరన్నిశీథినులూ, 'హిమానీ నిబిడ హేమంతములు ' విని ... అంటే... అంటే...అంటే...అని</description>
	<dc:creator>సిరి</dc:creator>
భాగ్యనగరం: సవరించగలరు….
తల్లి పాలు బిడ్డకు బలం
తల్లి బాష విద్యార్థికి మలుపు
తెలుగులో ఆలోచించండి
తెలుగులో మాట్లాడండి
ప్రాంతీయ బాషల ప్రగతి
తెలుగు జాతికి సుగతి
తెలుగులోనే ప్రభుత్వ పాలన
తల్లి ఒడిలోనే బిడ్డల పాలన
ప్రజల భాషే పాలన భాష
పాలకుల భాష తెలుగు భాషే
అమ్మ చేతి గోరుముద్ధ తెలుగు
రుచిరాగాల పాల ముద్ధ తెలుగు
తెలుగు కనబడాలి
తెలుగు వినబడాలి.</description>
	<dc:creator>నంద</dc:creator>
తెలుగుదనం బ్లాగు: వ్యక్తిత్వ వికాసం -  కఠోర పరిశ్రమ
	<description>మనము పని చేస్తేనే తప్ప ఏ విశిష్టతనీ సాధించలేము. కఠోరమైన పరిశ్రమ లేకుండా కలలు ఎన్నటికీ నిజంకావు. మనశేస్త్రాలలో ఇలాచెప్పబడినది. "కష్టపడి పనిచేసే వాణ్ణీ అద్రుష్టం వరిస్తుంది.బలహీన మైన మనస్సు కలవాళ్ళు మాత్రమే 'విధి తెచ్చిపెడుతుంది ' అని అనుకొంటారు. వట్టికోరికలే పనులను సాధించవు. ఒళ్ళు దగ్గరపెట్టుకొని, కష్టపడి పని చేయడం వల్లనేపనులు జరుగుతాయి, లక్ష్యాలు సాధించబడతాయి.   [ ఇంకా...]</description>
తెలుగుదనం బ్లాగు: హాస్య సంపద  - జోక్స్
	<description>ఒక పేటకు చెందిన చర్చి అధికారి ఆ పేట గుండా నడిచి వెళ్ళ్తున్నాడు.దారిలో ఆ చర్చికి సంబంధించిన  ఒక వ్యక్తి ఆ ఫాదరుకు కనపడ్డాడు.  అతన్ని చూసి "ఏవయ్యా  నీ జలుబు ఎలా వుంది?" అని అడిగాడు.
" చాలా మొండిగా వుంది ఫాదర్."
" నీ భార్య ఎలా వుంది?"
" ఆమె అట్లాగే వుంది " అని ఆ వ్యక్తి జవాబిచ్చాడు.   [ ఇంకా...]</description>
తెలుగుదనం బ్లాగు: పర్యాటకం -  శైవక్షేత్రాలు
	<description>ప్రతి సంవత్సరం శివరాత్రి మహా పర్వదినం వచ్చిందంటే చాలు ఊరూర వెలసిన శివక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడిపోతాయి. వందలు, వేల సంఖ్యలో భక్తులు పొద్దంతా ఉపవాసాలు ఉండి, సాయంకాలం నుండి రాత్రిళ్లు పొద్దు పోయేదాకా ఈశ్వరుని ఆరాధనలలో మునిగిపోతారు. రాత్రంత జాగారం చేసే వారు మరెందరో. దేశవ్యాప్తంగా ఆ రోజు శైవ దేవాలయాలన్నీ ప్రత్యేక అర్చనలు, సేవలు, అభిషేకాలతో కన్నులపండువ చేస్తాయి.   [ ఇంకా...]</description>
అభినయని: కోతికీ మనిషికీ భాష్యం చెప్పిన భాష!
	<description>కోతికీ మనిషికీ భాష్యం చెప్పిన భాష!
ఈ పరిశోధన చాలా ఇంటరెస్టింగ్ గా వుంటుంది. ఇది నేను చదివిన విషయమూ, నేను పరిశోధించిన విషయమూ కాదు. చిన్నప్పుడెప్పుడో నా తండ్రి నాకు చెప్పిన ఉదంతాన్ని ఇక్కడ రాస్తున్నాను. ఎవరైనా ఆ శాస్త్రవేత్త పేరుగానీ, అసలు ఉదంతం గానీ తెలియజేయగలిగితే సంతోషిస్తాను.
పరిణామక్రమంలో కోతి నుండి మనిషి ఉద్భవించాడని మనం విన్నాం. అదే శాస్త్రీయం అన్నట్టుగా నమ్ముతున్నాం కూడా. అది నిజమో కాదో ఆ</description>
నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు: ఫొటోషాప్ లో ఒకే బ్యాక్ గ్రౌండ్లో పలు ఇమేజ్ లు మెర్జ్ చేయడం (వీడియో)
	<description>అడోబ్ ఫొటోషాప్ లో పలు ఒకే బ్యాక్ గ్రౌండ్ లో అనేక ఇమేజ్ లను ఇలా మెర్జ్ చేస్తారో ప్రాధమిక స్థాయిలో ఈ వీడియోలో వివరించాను. వీడియో పరిమాణం పెరిగిపోతుండడం వల్ల మరింత వివరంగా అందించలేకపోతున్నాను.</description>
	<dc:creator>నల్లమోతు శ్రీధర్</dc:creator>
కవిత్వం: నాకు నేను, నాకై నేను రాసుకున్న లేఖ
	<description>రేయ్ భానూ,
అవ్యక్తపుటాలోచనలూ,అస్పష్టమైన కలలూ,అంతుపట్టని ఉద్రేకాలూ ఎక్కడికి నడిపిస్తాయి నిన్ను? ఎడతెగని,కడలేని నీ నిరంతర యాత్ర ఏ స్వప్న సీమా సౌందర్యం కోసం? నాకు తెలుసు, నీ హృదయం విచిత్ర విచిత్ర వర్ణాల ఊహల ఇంద్రధనుస్సులు చిత్రీకరించుకున్న ఆకాశం;కలల పువ్వులు నిండుగా విరబూసిన పూలతోట. నాకు తెలుసు -  నీ హృదయం తీరని వాంఛలతో, అలౌకికమైన కాంక్షలతో తెలియని తీరాలనుంచి వినవచ్చే ఏ పిలుపులకో చలించి,గాలి</description>
	<dc:creator>భాను</dc:creator>
తెలుగుదనం బ్లాగు: ఆధ్యాత్మికం - వామనావతారం
	<description>సృష్టి, స్థితి, లయలకు కారకులు త్రిమూర్తులు. వీరు తమ భక్తులకు ఇచ్చు వరాలకు ఏదేని విపరీతాలు సంభవిస్తే, దాని వలన మానవాళికి హాని కలిగితే, తిరిగి వీరే ఏదో ఒక అవతారాన్ని ఎత్తి వారిని హతమార్చి సర్వమానవ సౌబ్రాత్రుత్వానికి మేలు చేస్తారు. అందులో భాగంగానే ఈ 'దశావతారాలు' అనగా పది అవతారములు. మొదటిది మత్స్యావతారం, రెండవది కూర్మావతారం, మూడవది వరాహావతారం, నాల్గవది నరశిం హావతారం, అయిదవది వామనావతారం, ఆరవది</description>
తెలుగుదనం బ్లాగు: వంటలు - గోధుమరవ్వ గంజి
	<description>కావలసినవి పదార్థాలు:
సన్నటి గోధుమరవ్వ - ఒక గ్లాసు
పంచదార - ఆరు స్పూన్లు
పాలు - మూడు గ్లాసులు
యాలుకల పొడి - కొద్దిగా
తయారుచేసేవిధానం:
ఒక వంతు గోధుమరవ్వకు మూడు వంతు నీళ్ళు తీసుకొని ముందుగా నీళ్ళను బాగా మరిగించాలి.   [ ఇంకా...]</description>
జానుతెనుగు సొగసులు: డాక్టర్ సరస్వతి భట్టార్ - ఒక తెలుగు తేజం.
	<description>డాక్టర్ సరస్వతి భట్టార్ - ఒక తెలుగు తేజం. ఇక్కడ చూడండి
స్వీయ పరిచయం లంకె మీద నొక్కండి
http://maganti.org/lalitasangitamindex.html
వంశీ</description>
జానుతెనుగు సొగసులు: "ఆకాశవాణి" వార్తలు
	<description>ఆకాశవాణి వార్తలు
చిన్నప్పటి హైదరాబాదు కేంద్రం ఆకాశవాణి మధుర స్మృతుల గురించి రాద్దాము అని ఎందుకో అనిపించింది. అసలు ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం 1950లో డెక్కన్ రేడియోలో విలీనం అయ్యిందిట. అప్పటి అనౌన్సర్లు రతన్ ప్రసాద్, వట్టం సత్యనారాయణ సుమారు మూడు దశాబ్దాలు శ్రోతలని ఉర్రూతలూగించారు.మా ఇంట్లో మర్ఫీ రేడియో ఒకటి ఉండేది. దానికి కాలం చెల్లాక నేషనల్ పానాసోనిక్ టేప్ రికార్డర్ రేడియోతో పాటు ఉన్నది, దుబాయి</description>
తెలుగుదనం బ్లాగు: వంటలు - శనగ గుగ్గిళ్ళు
	<description>కావలసినవి పదార్థాలు:
సెనగలు - అరకిలో
పోపుదినుసులు - సరిపడా
కొత్తిమీర - రెండు కట్టలు
కరివేపాకు - ఒక కట్ట
పచ్చి మిరపకాయలు - ఆరు, ఏడు
మంచి నూనె -  కొద్దిగా
నిమ్మరసం - మూడు చెంచాలు
ఉప్పు -  సరిపడా
తయారుచేసే విధానం:
అరకిలో సెనగలను శుభ్రం చేసి ఉదయమే నూళ్లలో నానబెట్టాలి.బాగా నానిన సెనగలను నీళ్లు లేకుండా చక్కగా వడకట్టాలి.   [ ఇంకా...]</description>
జానుతెనుగు సొగసులు: రాముడు మంచి బాలుడు అనే లోకోక్తి నిజం కాదు
	<description>ఈ... హా...రాముడు మంచి బాలుడు అనే లోకోక్తి నిజం కాదు అని ఇప్పుడే తెలుసుకున్నాను. పోనీ అలా అనటం పచ్చిగా ఉంది అనుకుంటే అలా కాకపోయినా రాముడు పైకి కనపడేంత మంచి బాలుడు కాదు అని అనుభవానికి వచ్చింది... వివరాలు తరువాతి టపాలో ...స్థూలంగా ఇదీ కథ - కొంచెం పేరు ఉన్న పెద్దమనిషితో , ఆయన రాతలతో పరిచయం ఉన్న నాకు ఒక్క సారి షాక్ ఇచ్చాడు...</description>
తెలుగుదనం బ్లాగు: వ్యాయామ శిక్షణ -  మీరు-మీపాదాలు
	<description>మీపాదాలతో మీరెంత దూరం నడుస్తున్నారో తెలుసా? సుమారు 1,60,000కి.మీ.లకు పై బడిన దూరం భూతలం మీద, కొండలమీద, కోనలలో, మైదానాలలో,తోటలలో, పోలాలలో నడుస్తున్నారు. 26 ఎముకలతో, 33 కీళ్ళతో, 100కి పైన కండరాలతో మీ పాదం చాల సంక్లిషమై ఉంటుంది. పాదాలు అతి సున్నితమైనవి, నాజూకైనవి.   [ ఇంకా...]</description>
తెలుగుదనం బ్లాగు: పిల్లల పాటలు  -  కెరటం
	<description>రంగురంగుల బొమ్మను
బాలలు ఆడే బొమ్మను
నాట్యము చేసే బొమ్మను
ఎరువు, తెలుపు బొమ్మను   [ ఇంకా...]</description>
జాన్‌హైడ్ కనుమూరి: రాముడు కట్టిన వంతెన
	<description>రాముడు కట్టిన వంతెన
చినవీరభద్రుడు
http://www.andhrajyothy.com/sunday/sundayshow.asp?qry=2007/21-10/story</description>
	<dc:creator>జాన్‌హైడ్ కనుమూరి</dc:creator>
జాన్‌హైడ్ కనుమూరి: శుభాకాంక్షలు
	<dc:creator>జాన్‌హైడ్ కనుమూరి</dc:creator>
నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు: తెలుగు వికీపీడియాలో సమాచారాన్ని పొందడం
	<description>తెలుగు వికీపీడియాలో మనకు కావలసిన సమాచారం పొందడం ఎలాగో క్రింది వీడియోలో వివరించడం జరిగింది. తెలుగులో ఆడియో వివరణ కూడా ఉంటుంది.</description>
	<dc:creator>నల్లమోతు శ్రీధర్</dc:creator>
నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు: వికీపీడియాలో మీ ఊరి యొక్క వివరాలను పొందుపరచండి!
	<description>ప్రతీ గ్రామానికీ ఒక చరిత్ర ఉంటుంది, సంస్క్దృతి, ఆచారాలు, పండగలు ఉంటాయి. మీరు పుట్టిపెరిగిన గ్రామం గురించి ప్రపంచానికి తెలియజెప్పే గురుతర బాధ్యతని మీరే ఎందుకు తీసుకోకూడదు? మీకు ఆసక్తి ఉంటే తెలుగు వికీపీడియాలో మీ గ్రామం యొక్క వివరాలను పొందుపరచడం ఎలాగో ఈ క్రింది వీడియోలో (తెలుగు ఆడియో వివరణ సైతం ఉంటుంది) చూసి ఆ ప్రకారం మీ ఊరి వివరాలు పొందుపరచండి.</description>
	<dc:creator>నల్లమోతు శ్రీధర్</dc:creator>
..: తెలుగు వికీపీడియాలో సమాచారాన్ని పొందడం
	<dc:creator>నల్లమోతు శ్రీధర్</dc:creator>
..: వికీపీడియాలో మీ ఊరి యొక్క వివరాలను పొందుపరచండి!
	<dc:creator>నల్లమోతు శ్రీధర్</dc:creator>
చంద్రవంక: సుషుప్తి
	<description>వాళ్లెందుకట్లానన్నింకా యింకా లోతుగా సమాధి చెయ్యలేదు. ... నాకు అదొక అశాంతి నిద్ర నేను సగమే చచ్చానేమో నా సమాధి పైనుంచి అడుగుల చప్పుడు వినిపిస్తోంది నన్నింకా.. యింకా లోలోతుగా సమాధి చెయ్యమన్న నా కేక గగనాన్ని తాకుతోంది.అప్పుడిక అనంత విశ్రాంతి నిండిన నిద్రలోకి జారుకుంటాను...</description>
నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు: మీడియా ప్లేయర్ 10 లో ప్రైవసీ సెట్టింగులు
	<dc:creator>నల్లమోతు శ్రీధర్</dc:creator>
నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు: Firefox తక్కువ మెమరీ వాడుకునేలా..
	<dc:creator>నల్లమోతు శ్రీధర్</dc:creator>
నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు: పిల్లల కోసం ప్రత్యేకంగా సెర్చ్ ఇంజిన్
	<description>కావలసిన సమాచారం కోసం వెదకడానికి Google వంటి సెర్చ్ ఇంజిన్‌ని వాడుతుంటాము. అయితే కంటెంట్ ఫిల్టరింగ్ సదుపాయాలు ఉన్నప్పటికీ పిల్లలు అడల్ట్ సమాచారాన్ని వెదకకుండా నిరోధించడంలో ఈ సెర్చ్ ఇంజిన్‌లు విఫలం అవుతున్నాయి.ఈ నేపధ్యంలో ప్రత్యేకంగా పిల్లల కోసమే ఉద్ధేశించబడిన www.zoo.com అనే సెర్చ్ ఇంజిన్‌ని మీ హోమ్ పేజి్‌గా సెట్ చేసుకోండి. పిల్లలను ఆకట్టుకునే జంతువుల బొమ్మలతో కూడిన ఈ సెర్చ్ ఇంజిన్‌లో మీ పిల్లలు</description>
	<dc:creator>నల్లమోతు శ్రీధర్</dc:creator>
తెలుగుస్నేహితులు: ఏప్రిల్ 1వ తేదీ ఫూల్స్ డే అని పేరెందుకొచ్చిందో తెలుసా?
	<description>ఒక్కొక్క దేశంలో ఒక్కో ఆచార సాంప్రదాయాలు వ్యవహారంలో ఉన్నాయి. వాటి గురించి ఎవరికీ పూర్తిగా తెలియదు. వాటిలో ఏప్రిల్ 1 కూడా ఇటువంటి గుర్తింపు పొందిన రోజే.  ప్రపంచం మొత్తం ఏప్రిల్ 1ని ఫూల్స్ డేగా పరిగణించడం జరుగుతుంది. ఆ రోజు అందరూ బంధువులను, స్నేహితులను నవ్వించడం, హాస్యాస్పదమైన బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడం చేస్తుంటారు. ముందుగా ఏప్రిల్1ని ఫూల్స్ డేగా పరిగణించడం ఫ్రాన్స్ లోని  1564వ సంవత్సరం తరువాత</description>