కూడలి / బ్లాగులు / జాబితా4
	<language>te</language>
కూడలి
ఏది నిజం?!: ముక్తాయింపు (తాజ్ మహల్ రహస్యాలు-PDFలో)
	<description>తాజ్ మహల్ చరిత్ర గురించిన చర్చని ముగించే దశకొచ్చింది. చదివీ, తమ అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పిన పాఠకులకు నా కృతజ్ఙతలు. ఇప్పటిదాకా చర్చించిన అంశాలనన్నిటినీ PDF లో పెట్టాను. ఇక్కడ Download చేసుకోవచ్చు.
http://rapidshare.com/files/64663260/Secrets_of_TajMahal-Telugu.pdf</description>
ఏది నిజం?!: షాజహాన్ ప్రేమ కథ!
	<description>షాజహాన్ లోని గొప్ప ప్రేమికుడి గురించి ఒకసారి చూద్దాం.షాజహాన్ భార్య పేరు ముంతాజ్ మహల్ కాదు. ముంతాజ్-ఉల్-జామాని. ఆమె అసలు పేరు అంజుమంద్ బాను బేగం. ముంతాజ్ అన్న పేరును విరిచేసి అందులోని 'తాజ్' ముక్కకు 'మహల్' ను తగిలించటం ఇస్లామిక్ సంప్రదాయం కాదు. సమాధి మందిరాన్ని 'మహల్’ ను అని పిలవటం ప్రపంచంలోని ఏ ముస్లిం సమాజంలోనూ లేదు. (అదీగాక - తాజ్ మహల్ ను షాజహాన్ కట్టించినట్టు గాని, ముంతాజ్ ను అక్కడ ఖననం</description>
నీ కోసం ....: lekini లో తెలుగు ఫాంట్స్ సరిగా కన్పించుట లేదా?
	<description>lekini లో టైప్ చేసిన లేదా యునికోడ్ సైట్లకు వెళ్లినప్పుడు కొందరు అక్కడి ఫాంట్స్ ని సరిగా చూడలేకపోతుంటారు. Simple గా కంప్యూటర్లో భాషల్ని ఎనేబుల్ చేయడం ఎలాగో చూడండి.
(Win XP యూజర్ల కోసం)
1.  Control Panel కి వెళ్లండి.
3.  Pick a task... పైన ఉండే Add other Languages ట్యాబ్ క్లిక్ చేయండి. ఓ డయలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
4.  Install files</description>
నా కధలు .............: అంతా  హ్యాపీ డేసే.............
	<description>ఈ మధ్య ఏక్కడ చూసిన హ్యాపీ డేస్ ఫివర్ పట్టుకుంది జనాలకి.ఏవ్వడ్ని చూసినా,కలిసినా ఇదే టాపిక్.ఎరా హ్యాపీ డేస్ సినిమా చూసావా అని.చూడలేదంటే ఇంకా చూడలేదా అని యక్ష ప్రస్నలతో మనల్ని వేధిస్తున్నరు.మనమేదో పెద్ద తప్పు చెసినట్టు మాట్లడుతున్నారు.వై.యస్ ఇందిరమ్మ,రాజీవ్ ల జపం చేసినట్టు ఇప్పుడందరూ హ్యపీ డేస్ జపం చేస్తున్నారు.ఎవడిని కదిపినా ఇదే ప్రస్న.ఇంకా చూడలేదంటే ఇప్పటి దాక ఏమి చెస్తున్నావ్ అని తిరిగి</description>
ఫన్ కౌంటర్: ప ' గన్ ' కళ్యాణం
	<description>ప ' గన్ ' కళ్యాణం
నీ కళ్యాణానికి మాకేమీ అభ్యంతరం లేదు...మీ మీద పగ లేదు .........నాదగ్గర గన్  లేదు........మీ కేమీ ప్రాణ భయం లేదు.....అభిమానులకు మాత్రమే నచ్చలేదు..అంతే..అంటున్న బాబాయ్ పవన్ కళ్యాణ్... కోటి తో కామన్ మాన్ కోసం ఒక ట్రస్టు కూడా ప్రారంభించిన పవన్, కోర్టుకెందుకు? మా ఇంటికి రమ్మంటున్నారు..శ్రీజా! డాడీ ని అపార్ధం చేసుకోకు....అమ్మకీ బాగాలేదు....నువ్వు చేసిందీ బాగాలేదు...</description>
విజ్జు గాని బ్లాగు: కొత్తిమీర
	<description>Technorati Tags:  		కొత్తిమీర 		,  		Photography</description>
నివేదన: తిరుమల యాత్ర 5
	<description>కొనసాగింపు; 
ఇంతవరకు తిరుమల శ్రీవారి ఆలయ మహాద్వారం నుండి వెండి వాకిలి వరకు మరియు సంపంగి ప్రదక్షిణ చుట్టూ వున్న విశేషాలని తెలుసుకున్నాం కదా.
ఇప్పుడు వెండి వాకిలి నుండి బంగారు వాకిలి వరకు, విమాన ప్రదక్షిణం చుట్టూ వున్న విశేషాలని దర్శిచుకుందాం. ద్వజ స్థంభాన్ని దాటగానే వున్నద్వారమే వెండి వాకిలి . దీనికి వెండి రేకు తాపబడి వుంటుంది. దీన్ని దాటగానే వున్న ప్రదక్షిన మార్గాన్ని విమాన ప్రదక్షిణం</description>
బ్లాగేశ్వరుడు: పదములు మూడిచ్చి కంద పద్యమ్మడిగెన్!
	<description>ఊకదంపుడు గారి తాటక తనయుడు కర్ణుడు పూరణకి పెట్టిన టపా శీర్షిక చూస్తే నాకు నిన్న రాత్రి సందేహం కలిగింది. కొద్దిగా లోతుగా చూస్తే ఆ టపా శీర్షికలొ కంద పద్యములొ 2, 4 పాదాలకు సరిపడ గణాలు కూర్చి టపా విడిచారు ఊకదంపుడు గారు. ఇంకే దురద ఆగదు కదా
పదములతొ పెండ్లి చేసెను
పదములు పూరణకు కొఱెను పదరున శ్రీరాం
పదములివిగొనని రాముడు
పదములు మూడిచ్చి కంద పద్యమ్మడిగెన్!
ఈ టపా పూర్వాపరాలు తెలియాలంటే ఒకసారి శ్రీరాం గారి</description>
	<dc:creator>బ్లాగేశ్వరుడు</dc:creator>
తెలుగు 'వాడి'ని: నిర్మాత - దర్శకులను ఇబ్బంది పెడుతున్న ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, వేణుమాధవ్, లక్ష్మీపతి తదితరులు
	<description>Producers council bans Prakash Raj
Prakash Raj ousted from Athidhi?
 Prakash upsets Pawan's Jalsa? 
Venu Madhav Coming to Sets in Drunken State!
 Brahmanandam Kicked Out By EVV For Idlis 
నా ఈ ఆవేదన, ఆవేశం, స్పందన ఒక్క ప్రకాష్ రాజ్ వార్తకు మాత్రమే కాదు .. ఇంతకు ముందు చదివిన/విన్న ఇతర నటుల (బ్రహ్మానందం, వేణుమాధవ్, లక్ష్మీపతి తదితరులు) ప్రవర్తన గురించి కూడా...... (మన హీరోయిన్ల అతి -  వారి</description>
	<dc:creator>తెలుగు'వాడి'ని</dc:creator>
ఆంధ్రా నుండి అమెరికా వరకు ...: మనీ 2 ఇండియా (WellsFargo 2 ICICI )
	<description>తెలుగు'వాడి'ని                          said...                                       సత్యసురేష్ గారు,
చాలా చక్కగా వివరించారు. కొత్తగా వచ్చే వారికి, ఇక్కడే ఉన్న/ఉంటున్న కొంతమందికి చాలా బాగా ఉపయోగపడే విషయాలు ఇవన్నీ.
నాకు తెలిసిన ఇంకొక విధానము :
WellsFargo 2 ICICI 
1. WellsFargo లో ఇంటర్నేషనల్ రెమిటెన్స్ ఎకౌంట్ ఓపెన్ చేసి, మీ తల్లిదండ్రుల ICICI ఎకౌంట్ దీనికి జత చేయండి.
2. రోజుకి $3000 వరకు</description>
ఆంధ్రా నుండి అమెరికా వరకు ...: Thanks to all friends, Who contributed to this site
	<description>I am really thankful to the below members, who accepted my request immediately to share the valiable information with all of us.
Narendra - Who is in the process of sharing 'Great speeches by great people'
ఆంధ్రా నుండి అమెరికా వరకు ...: Out of State Driver's License Transfer
	<description>అమెరికాలో ఒక రాష్ట్రములో తీసుకొన్న Driver's License  మరో రాష్ట్రములో పనిచేయదు, కాబట్టి ఇతర రాష్ట్రము కి వెళ్ళిన ప్రతిసారి మనము Driver's License Transfer చేసుకోవల్సి ఉంటుంది.
Out of State Driver's License Transfer చేసుకోవటానికి కావల్సిన documents:
1)       Identity proof (Passport)2)     S.S.N
ఆంధ్రా నుండి అమెరికా వరకు ...: మనీ 2 ఇండియా
	<description>అమెరికా నుండి ఇండియా మనీ పంపించాలి అనుకొనేవారికి కొన్ని సూచనలు:
డబ్బు పంపించే మార్గాలు: చాలా రకాలుగా మనం అమెరికా నుండి డబ్బులు ఇండియా కి పంపించవచ్చు. వాటిలో నాకు తెలిసిన మార్గాలు.
1) ICICI Money 2 India (www.money2india.com)
2) State Bank of India (www.onlinesbi.com/glsus)
3) Remit 2 India (www.remit2india.com)
4) CITI Bank (www.online.citibank.co.in)
5) Western Union (www.westernunion.com)
పై</description>
తెలుగు 'వాడి'ని: ఆస్తుల లెక్కలపై సవాళ్లు :: విచారణ నియమావళి-విధానము-నివేదిక (భాగము - ఒకటి)
	<description>బాబు గారి ఇంట్లో ఒక గది :
ఏమిట్రా బాబూ ఈ కష్టకాలం....ఏ పార్టీవాడూ ఏ సమస్యనూ లేపడేంది...ఇలా అయితే మనకు హైజాక్ చెయ్యటానికి 
ఏమీ దొరకటం లేదు. జనాలు మర్చిపొతారు మన గురించి, మన పార్టీ గురించి. ఏదో ఒకటి చెయ్యాలి...చెయ్యాలి అని గడ్డం నుండి నల్లవెంట్రుకలు పీక్కుంటూ ఆలోచిస్తున్న సమయంలో హఠాత్తుగా, సంకలు గుద్దుకుంటూ, ఎడమ చేత్తో పిల్లిమొగ్గల వేసుకుంటూ(కుడిచేతి రెండు వేళ్లు వి ఆకారంలో చూపించుకుంటూ) గదిలోంచి</description>
	<dc:creator>తెలుగు'వాడి'ని</dc:creator>
Raveeyam: శ్రీజ
	<description>చిరంజీవి గారి అమ్మయి శ్రీజ పారిపోయి ఎవరినోప్రేమించి పెళ్ళిచేసుకుందని తెలిసిన తరువాత చిరంజీవి ఫీలింగ్స్ ఎలా ఉంటాయో అని అందరూ రకరకాల ఆలోచనలు చేస్తున్నారు. ఆయన కూడా తన ఫీలింగ్స్ కప్పిపుచ్చుకొనే ప్రయత్నం ఏమీ చేయలేదు.షాక్ కు గురి అయ్యామని నిజాయితీగా అరవింద్ చే త చెప్పించాడు.ఇవ్వాళ కూడా టి వి లో కనపడి తన బాధ పూర్తిగా చెప్పకపోయినా మనం అందరం అతని బాధని  అర్ధం చేసుకోవచ్చు.
     ఈవయసు లో ఉన్న, దేనికీ లోటు</description>
చందమామ: సెవా గుణం
	<description>ఒక నాడు వేసవి ఒక ఇంటిలో వల్లు అందరు నిద్రపోతున్నారు.అతనికి వేడివల్ల ,చేమట వల్ల నిద్రరాలేదు. మిగతా వారందరు చెమట కారుతున్న నిద్రపోతున్నారు. అతను విసనకర్ర తిసుకోని వారందరికి గాలి తగిలేలా విసరడం మొదలేట్టడు అందరు కదలకుండా నిద్రపోయారు.కొద్ది సేపటికి అతని శరీరం చల్లగా తయరయ్యింది అది అంతా దైవ కృప అనుకున్నాడతను ఇదే సేవాగుణం.</description>
తొలకరి జల్లు: "పాసింజర్  " లో passenger
	<description>అది శ్రావణ అమావాస్య September 11వ తేది. 
రాహుకాలం, యమగుండం రెండూ ఒకేసారి రైలెక్కివచ్చాయి. సమయం పావు తక్కువ 3. "Vijayawada నుంచి ongole వెళ్ళవలసిన పాసింజరు రైలు 10వ No.platform మీద వున్నది" అని announcement జరిగింది. ఎడారిలో ఆముదం చెట్టులాగా ఆ platform మీద నేనొక్కడినే ఉన్నా.
Train 3:15ని లకు బయలుదేరాలి కాని ఎవ్వరూరాలేదు. హఠాత్తుగా సునామి వచినట్లు తండోపతండాలుగా జనాలు ఎక్కారు.
ఫన్ కౌంటర్: హాపీడేస్
	<description>గెస్ట్ - ది అతిధి లో స్పెషాలిటీ యేమిటీ అని ' జుట్ట్లు ' పీక్కుంటుంటే " జుట్టే " అని తేల్చారు.  ఔను ' నిజం ' ...రోజు కి 8 వేలు పోసి పోషించిన జుట్టు కే అర కోటి చమురు వదిలిందిట. కధ లో కొత్తదనం ఎలాగూ ఉండదు కాబట్టి గెటప్ లో కొత్త ఢనం చూఇంచారు మన వాళ్ళు.. సరే యేదో ఒకటి అని సినిమా చూడ్డానికి వెళ్తే ' అతడే ' అతిధి అని తెలిసి ' జుట్టు ' పీక్కోవటం ఇక మన వంతు...
ఇక ' వేప ' గొప్పదనం గురించి మాట్లాడుకుంటే</description>
Royal Youth Association (Bank of Blood Donors): మా తొలి అడుగు:
	<description>మేము అనుకున్న లక్ష్యాలను సాధించుకోవడానికి ఏకైక మార్గం మొదటగా విధ్యార్థులలో రక్తదానం పై అవగాహన ఏర్పరచడం అందుకోసం మేము మా గ్రామంలోని జూనియర్ కళాశాలకు వెళ్ళి అక్కడి విధ్యార్థులలో రక్తదానం పై అవగాహన కల్పించి వారి నుండి స్వతహాగా రక్తదానం చేయడానికి ఇష్ట పడిన విధ్యార్థులను అహ్వానించగా మంచి స్పందన వచ్చింది.  
            ముందుకు వచ్చిన విధ్యార్థుల కోసం మేము రక్త పరీక్ష శిబిరాన్ని నిర్వహించి</description>
	<dc:creator>Royal Youth Association</dc:creator>
Royal Youth Association (Bank of Blood Donors): అసోషియేషన్ ఫౌండర్స్ :
	<description>కుర్రకారు వీరు ఏమి చేస్తారులే అనుకున్న వారందరికి నోరు మూసుకునేలా చేసింది మానవుడికి కనీస ఇంకిత జ్ఞానం ఏ విధంగా వుండాలనేది నేర్పాలనుకున్నది, సమాజంలో తన ప్రక్కనున్న సాటి మనిషిని ఆదుకోవాలై అనే ఆలోచనను తెలిపినది కేవలం రెండు పదులు దాటని వయస్సు గల ముగ్గురు కుర్రాళ్ళు మాత్రమే వారి పేర్లు 
1.      కే. పి. నగేష్ 
2.       జి. ఈ. ఈరణ్ణ 
3.          కే. ఆర్. రాహిత్  
నిజంగా వీరిలో ఇంత సేవా తపన గత</description>
	<dc:creator>Royal Youth Association</dc:creator>
అనుపమ: ఒక ఆవేదన, ఒక ఆలోచన, ఒక ఆవిష్కరణ.
	<description>ఒక ఆవేదన.
లిపిలేని భాషలు తమ వ్యక్తిత్వాన్ని కోల్పోయి, ఇతర భాషల్లో విలీనమైపోయి క్రమంగా కనుమరుగై పోతాయి అనేది అనుభవ సత్యం. రెండువేల సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగు భాష, చందమామలాంటి అందమైన అక్షరాల తెలుగు భాష, తేనె తీయదనాన్ని మరిపించే తెలుగు భాష, మన అమ్మ భాష, అలా కనుమరుగైపోవడం మనకిష్టమేనా?
నలబైఏల్ల అధికార భాష, అధికారుల ఆచరణలో నాలుగో శాతం కూడా లేని భాష, మన తేనెలొలుకు తెలుగు భాష. చట్ట సభల్లో అడంబరం</description>
నా జీవితం: జీవితంలో మరవని రోజు
	<description>నా బ్లాగు చదువుతున్న వారందరికి నమస్కారం, ముందుగా దసరా శుభాకాంక్షలు. 
            ఈ రోజు నేను చాలా హ్యాపీ వై బికాజ్ నా జీవితంలో నేను ఎప్పుడు కలవను, మాట్లాడను, అనుకున్న స్నేహితుడు నాకు ఎదురై ఎలావున్నావురా అని పలకరించడం, నాతో కలసి చాలా సేపు గడపడం. పరస్పరం బద్ధ శత్రువులుగా మారిన వాళ్ళం ఇలా కలుసుకుని మాట్లాడుకోవడం నాకు చాలా హ్యాపీగా వుందండి. ఇలా యెందుకు జరిగింది అంటే కేవలం డబ్బు మమ్మల్ని అలా మార్చింది</description>
తెలుగు లో మీ ముందుకు...: నమ్మొద్దు రా నమ్మొద్దు తెలుగు వాడిని!
	<description>ఐ.టి. లో పనిచేసే కొంతమంది తెలుగు ఫ్రెండ్స్ ని చూసాక సరదా గా వ్రాసింది...
నమ్మొద్దు రా నమ్మొద్దు తెలుగు వాడిని!
ఏంట్రా ఈ జీవితం అంటాడు, 
వేస్ట్ లైఫ్ రా మనది అంటాడు, 
ఐ.టి లో నో, ఐ.ఐ.టి లో నో ఉంటాడు !! 
నమ్మొద్దు రా నమ్మొద్దు తెలుగు వాడిని! 
'మనం వేస్ట్ రా బాబూ..' అంటాడు, 
మనకి లైఫ్ ప్లానింగ్ అస్సలు చేతకాదంటాడు,
ఊరిలో వంద ఎకరాలు కొంటాడు 
నమ్మొద్దు రా నమ్మొద్దు తెలుగు వాడిని! 
'అమ్మాయిలొద్దురా</description>
ఏది నిజం?!: తాజ్ మహల్  లోపల్లోకి- కొన్ని దృశ్యాలు
	<description>ఇక తాజ్ మహల్ ని దగ్గిరనుంచి చూసే సమయం వొచ్చింది.
రండి. ఆ దృశ్యాల్ని 'మన కన్ను గప్పిన దొంగలు" అనే విభాగం క్రింద చూడండి.
ఫోటోలక్రింద ఇచ్చిన వివరణ Image రూపంలో వుంటుంది. దాన్ని click చేసి చూడండి</description>
చందమామ: నేను-నా 3డి ఫొటోలు
	<description>అంతర్జాలం ఓ కల్పతరువు,జ్ఙానసాగరం.వైద్యవృత్తిలో నేనెంత అలసిపోయినప్పటికీ అంతర్జాలవిహారంతో సేదతీరుతాను.వృత్తిపరంగా ఎన్నెన్నో మెళకువలు,నూతనవైద్యవిధానాలను గ్రహిస్తాను.
ఫొటోగ్రఫీ నా అభిరుచి.అంతర్జాలంనుండే మంచి ఫొటోలు తీయడం,3డి ఫొటోలు తీయడం నేర్చుకున్నాను.నేను తీసిన కొన్ని' 3డి' ఫొటోలు చూడండి. మీ అభిప్రాయాలు చెప్పండి. గమనిక:వీటిని చూడాలంటే ఇలాంటి కళ్ళజోడు కావాలి. (ఎడమవైపు ఎరుపు,కుడివైపు నీలం)
దీన్ని</description>
ఆంధ్రా నుండి అమెరికా వరకు ...: విజయదశమి
	<description>విజయదశమి కథ:  
మహిషాశురుడు అనే రాక్షసరాజు  బ్రహ్మదేవుని ధ్యానిస్తూ ఘోరమయిన తపస్సుచేసాడు. చాలా కాలం ఆ రాక్షసుడు తపస్సు చేసిన పిదప బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ ఘోరమయిన తపస్సు చూసి బ్రహ్మదేవుడు మిక్కిలి సంతోషించి ఏదైనా వరం కోరుకోమని మహిషాశురుడిని అడిగాడు. కపట బుద్దితో ఉన్న మహిషాశురుడు ఎప్పటికి చావులేకుండా వరాన్ని ప్రసాదించమని బ్రహ్మదేవుని వేడుకొన్నాడు.
అప్పుడు బ్రహ్మదేవుడు, నాయనా పుట్టిన ప్రతి</description>
Kaburlu Kadhalu: కవిత్వం అంటే
	<description>కవిత్వం అంటే స్వచ్చందంగా జీవితాన్ని ఆరుబయట వదిలేయడంజారుకుంటున్న మాయలేడి వెంట పరిగెత్తడంకవిత్వం అంటే సకల బంధనాల్నీ వదిలించుకోవడంపవనాల్లో పత్రంలా ఎగరడంకవిత్వం అంటే భయాన్ని వదలడం - గొంతెత్తి నిర్భయంగా పాడడంకవిత్వం అంటే మొహమాటాల్ని వదలి నిన్ను నువ్వు వినడంకవిత్వం అంటే జన సమ్మర్దంలో నిద్రపోయే నీ అస్తిత్వాన్ని తట్టిలేపడం,కవిత్వమంటే ఆనందించడంకవిత్వమంటే నిర్భయత్వం, కవిత్వమంటే నిర్వికారత్వంకవిత్వమంటే</description>
తెలుగక్షరం...: దశమి
	<description>ఈ విజయదశమి నుండి 
మరిన్ని తెలుగు బ్లాగు లు రావాలని... తెలుగు సంపద పెరగాలని 
మంచి చూడ దగ్గ సినిమాలు రావాలని...
మన క్రికెట్ ఇండియా ODI కాకపోయినా T20 అన్నీ గెలవాలనీ...
కోరుకుంటూ...
మీ అందరికి 
విజయదశమి శుభాకాంక్షలు</description>
తెలుగులో విశేషాలు
	<description>ఆశేష తెలుగు బ్లాగర్లకు విజయ దశమి శుభాకాంక్షలు....
మీ వేణు</description>
	<dc:creator>వేణు</dc:creator>
బ్లాగేశ్వరుడు: నకళ్ళతయారీదారులు
	<description>గురువుగారు సినిమా అనుభవం గురించి పద్యము వ్రాయ ప్రేరేపింపలేదా అని అన్నారు వారి మాటనుఁద్దేశించి నేను ప్రయత్నించిన కందం. పెద్దలు తప్పులు చెప్పగలరు. చివరి పాదం ఎలా వ్రాయాలొ తెలియలేదు.
అడదడి చిత్రము కన వడి
వడి వెలువడె వివరము విడువ తెలివిడె కథన్
తొడితొడిన ఆంగ్ల లిపియును
తొడుగై రాగా ఘటనలు తొడరును ఇట్లా</description>
	<dc:creator>బ్లాగేశ్వరుడు</dc:creator>