కూడలి / బ్లాగులు / సాంకేతికం
	<language>te</language>
కూడలి
నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు: డివిడి విలువని పెంచే లేబుళ్ళు
	<description>డిజిటల్ కామ్‍కోడర్, సెల్‍ఫోన్ కెమెరాల ద్వారా మీ జీవితంలో ముఖ్యమైన సంఘటనలను వీడియోగా తీసుకుని MPEG to DVD Converter వంటి మృదులాంత్రముల(Software) సాయంతో DVD ఫార్మేట్‍లోకి కన్వర్ట్ చేసుకుని చివరిగా ఖాళీ డివిడి డిస్క్ లో రైట్ చేసుకున్నారనుకుందాం. అంతా బానే ఉంది. ఈ డివిడిలపై డిస్క్ లో పొందుపరిచిన ఏదైనా దృశ్యాన్ని లేబుల్‍గా పొందుపరిస్తే ఇంకాస్త రిచ్ లుక్ వస్తుంది కదూ! మీ డివిడిలను ప్రొఫెషనల్‍గా</description>
	<dc:creator>నల్లమోతు శ్రీధర్</dc:creator>
నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు: SATA - ఇంటర్‌ఫేస్ ఎందుకు?
	<description>SATA - అధునాతన మదర్‌బోర్డ్ లన్నింటిలో పొందుపరచబడుతున్న కనెక్టివిటీ ఇంటర్‌ఫేస్! Serial ATA అనే పదాన్ని సంక్షిప్తంగా SATA అని పిలుస్తుంటారు. ఇంతకుముందు ఉపయోగించబడిన Parallel ATA అనే ఇంటర్‌ఫేస్ స్థానంలో ప్రవేశించిందీ కొత్త టెక్నాలజీ. మదర్‌బోర్డ్ లపై SATA సపోర్ట్ ని అందిస్తుండడంతో ప్రస్తుతం ఈ హార్డ్ డిస్కులు, సిడి/డివిడి రైటర్లు కూడా SATA వి లభిస్తున్నాయి. SATA డిస్కులను మామూలు PATA డిస్క్ ల</description>
	<dc:creator>నల్లమోతు శ్రీధర్</dc:creator>
నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు: రిజిస్ట్రీ టిప్స్ వీడియో సిడి
	<description>తెలుగులో మొట్టమొదటిసారిగా "కంప్యూటర్ ఎరా" మాసపత్రిక ఆడియో వివరణతో కూడిన వీడియో సిడిలను రూపొందించడానికి పూనుకున్నది. ఈ నేపధ్యంలో మీ అభిమాన పత్రిక నుండి మొదటి వీడియో సిడిగా విండోస్ "REGISTRY TIPS" విడుదల చేయడం జరిగింది. దాదాపు 4 గంటల నిడివి గల ఆడియో వివరణ కలిగిన అత్యద్భుతమైన దృశ్య నాణ్యత కలిగిన వీడియో ఫైళ్లని ఇందులో పొందుపరిచాం. ఈ సిడి ధర రూ. 300/-. చక్కని నాలెడ్జ్ పాఠకులకు అందించాలన్న సదాశయంతో</description>
	<dc:creator>నల్లమోతు శ్రీధర్</dc:creator>
నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు: VLC ప్లేయర్ నచ్చిందా..MAC కి లభిస్తోంది…
	<description>VideoLan అనే సంస్థ అభివృద్ధి చెసిన VLC ప్లేయర్ అనే సాఫ్ట్ వేర్‍ని 
ఒక్కసారి వాడి చూశారంటే మనం రెగ్యూలర్‍గా ఉపయోగించే Windows 
Media Player, WinAmp, PowerDVD వంటి  వీడియో 
ప్లేయర్ సాఫ్ట్ వేర్లు ఎంత స్లోగా పనిచేస్తున్నాయో అర్ధమవుతుంది. 
దాదాపు వాడుకలో ఉన్న అన్ని రకాల వీడియో ఫైళ్ళని ఈ ప్లేయర్ ప్లే 
చేయగలుగుతుంది. http://www.videolan.org/vlc 
అనే వెబ్ సైట్‍లో లభిస్తున్న ఈ సాఫ్ట్ వేర్ అటు విండోస్</description>
	<dc:creator>నల్లమోతు శ్రీధర్</dc:creator>
నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు: డిలీట్ అయిన ఫోటోలను రికవర్ చేయడం
	<description>ప్రస్తుతం డిజిటల్ కెమెరాల వినియోగం బాగా పెరిగింది. కాంపాక్ట్ ఫ్లాష్ 
కార్డ్ లపై ఈ కెమెరాల ద్వారా రికార్డ్ చేసుకున్న ఫోటోలు, వీడియోలు 
సేవ్ చేయబడతాయి. ఈ నేపధ్యంలో మెమరీ కార్డ్ లోని స్పేస్ నిండి
పోయిన తరవాత అందులోని డేటాని పిసిలోకి ట్రాన్స్ ఫర్ చేసుకుని 
ఖాళీ చేస్తుంటారు.అయితే ఒక్కోసారి పిసిలో ఉన్న ఫైళ్ళని పొరబాటున 
డిలీట్ చేశామనుకోండి,అటు మెమరీ కార్డ్ ఖాళీగా ఉంటుంది,పిసిలోనూ 
డేటా లభించదు.</description>
	<dc:creator>నల్లమోతు శ్రీధర్</dc:creator>
నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు: వీడియోనే వాల్‍పేపర్‍గా సెట్ చేయండి
	<description>Windows Vista ఆపరేటింగ్ సిస్టమ్ కలిగి ఉన్నవారికి ఓ శుభవార్త. Dreamscene Preview పేరిట మైక్రోసాఫ్ట్ సంస్థ తాజాగా ఓ సాఫ్ట్ వేర్‍ని Windows Vista Ultimate ఎడిషన్ కలిగియున్న యూజర్లకి అందిస్తోంది.  మనం కంప్యూటర్ డెస్క్ టాప్‍పై వాల్‍పేపర్లని ఎలా అమర్చుకుంటామో అదే మాదిరిగా ఫోటోలకు బదులుగా మన వద్ద ఉన్న వీడియో ఫైళ్ళని బ్యాక్ గ్రౌండ్‍గా సెట్ చేసుకోవడానికి ఈ సాఫ్ట్ వేర్ వీలు కల్పిస్తుంది. అయితే ఈ సాఫ్ట్</description>
	<dc:creator>నల్లమోతు శ్రీధర్</dc:creator>
నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు: మైక్రోసాఫ్ట్ నుండి ’సోప్ బాక్స్’
	<description>ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంటర్నెట్ యూజర్లు తమ వద్ద ఉన్న వీడియో ఫైళ్ళని ఇతరులతో పంచుకోవడానికి వీలు కల్పిస్తూ YouTube, Google Video వంటి సర్వీసులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంస్థ స్వయంగా MSN Soapbox  పేరిట ఓ వీడియో అప్‍లోడ్ సర్వీస్ నడుపుతోంది. దీనిని http://video.msn.com/ అనే వెబ్‍సైట్ నుండి యాక్సెస్ చేయవచ్చు. YouTube  మాదిరిగానే Soapboxలో కూడా ఏ వీడియో</description>
	<dc:creator>నల్లమోతు శ్రీధర్</dc:creator>
వీవెనుడి టెక్కునిక్కులు: కొత్త తెలుగు ఫాంటు: ఇండోలిపి వారి e-Telugu
	<description>ఇండోలిపి (INDOLIPI) అనేది భారతీయవేత్తలకు (Indologists) మరియు భాషావేత్తలకు ఉద్దేశించిన బహుళ ప్రయోజనకారక పరికరాల సముదాయం. దీనిలో చాలా భారతీయ భాషల ఫాంటులతో బాటు ఇతర ఉపయుక్త మృదులాంత్ర పరికరాలు కూడా ఉన్నాయి. (పూర్తి వివరాలు వారి సైటులో చదవండి.)
వారి వద్ద ఓ తెలుగు ఫాంటు కూడా ఉంది. దాని నమూనా ఇదిగో:
ఈ తెలుగు ఫాంటు మరియు ఇతర భారతీయ భాషలు ఫాంటులని ఇక్కడ నుండి (పేజీలో అడుగున లింకులు ఉన్నాయి) దిగుమతి చేసుకోవచ్చు.
స్థాపించుకోవడమిలా:
జిప్ ఫైలులోని అంశాలను [...]</description>
	<dc:creator>వీవెన్</dc:creator>
శ్రీదీపిక » Technical: Check PNR Status from Mobile
	<description>Using the following URL you can know ur PNR Status(Optimised for mobiles)
Change the variables n1 and n2  to know your status.For code just comment here or mail me at m.dileep@gmail.com</description>
నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు: ఫైళ్లు డిలీట్ అవడం లేదా?
	<description>ఈ మధ్య కాలంలో ఇంటర్నెట్ నుండి అనేక వైరస్ లు, స్ఫైవేర్లు, డయలర్ ప్రోగ్రాములు, బ్రౌజర్ హైజాకర్లు మన సిస్టంలోకి ప్రవేశించి మనకు తెలియకుండానే కొన్ని ఫైళ్లని Windows\System32 వంటి కీలకమైన ఫోల్డర్లలో దాచిపెడుతున్నాయి. సహజంగా ఆయా సిస్టం ఫోల్డర్లలో ఆపరేటింగ్ సిస్టంకి అతి ముఖ్యమైన ఫైళ్లు భధ్రపరచబడి ఉండడం వల్ల ఎవరూ ఆ ఫోల్డర్లలోని ఫైళ్లని డిలీట్ చేయడానికి సాహసించరు అని వైరస్ రూపకర్తల అభిప్రాయం. అయితే</description>
	<dc:creator>నల్లమోతు శ్రీధర్</dc:creator>
నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు: సిస్టం ఎందుకు షట్ డౌన్ అవడం లేదు?
	<description>విండోస్ ఆపరేటింగ్ సిస్టంని ఉపయోగించే పలువురు యూజర్లు తమ కంప్యూటర్ ని షట్ డౌన్ చేసేటప్పుడు అన్ని ప్రోగ్రాముల్నీ క్లోజ్ చేసినా సిస్టం షట్ డౌన్ అవడం లేదని Ctrl+Alt+Del కీలతో బలవంతంగా రీస్టార్ట్ చేయవలసి వస్తోందని వాపోతుంటారు. దీనికి కారణాలు విశ్లేషిద్దాం. మనం విండోస్ ఆపరేటింగ్ సిస్టంని బూట్ చేసినప్పుడు విండోస్ కి సంబంధించిన ముఖ్యమైన ఫైళ్లు, డివైజ్ డ్రైవర్లు, ఇతరత్రా ప్రోగ్రాముల స్టార్టప్ ఫైళ్లు</description>
	<dc:creator>నల్లమోతు శ్రీధర్</dc:creator>
నా మదిలో ...: CSS తో వెబ్ పేజీల స్టైలింగ్ ...
నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు: ప్లాష్ ఏనిమేషన్లని అడ్డుకోవడానికి
	<description>ఇటీవలి కాలంలో ఇంటర్నెట్లో మనం ఏ వెబ్ సైట్ ని ఓపెన్ చేస్తున్నా ప్రతీ పేజీలోనూ తప్పనిసరిగా కొన్ని ఫ్లాష్ ఏనిమేషన్లు దర్శనమిస్తున్నాయి. దాదాపు ఇవన్నీ అడ్వర్ టైజ్ మెంట్లు కావడం గమనార్హం. ఇలాంటి మనకు ఏమాత్రం అవసరం లేని ఫ్లాష్ అడ్వర్ టైజ్ మెంట్లు సిస్టంలోకి ప్రవేశించడానికి ఎక్కువ నెట్ బ్యాండ్ విడ్త్ ని ఉపయోగించుకుంటాయి. మనం ఏ సమాచారాన్నయితే కోరుకుంటామో దానికి ప్రాధాన్యత 
ఇవ్వబడకపోగా ఉన్న బ్యాండ్</description>
	<dc:creator>నల్లమోతు శ్రీధర్</dc:creator>
నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు: చిట్కాలు
	<description>ప్రస్తుతం లభిస్తోన్న అన్ని గ్రాఫిక్స్ కార్డులలోకి Nvidia GeForce 7950 GX2 అత్యంత శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది.
నెట్‍వర్క్ లోని ఇంటర్నెల్ పిసిలకు ప్రైవేట్ అడ్రస్‍ని ఇవ్వడం ద్వారా ఫైర్‍వాల్  మాదిరిగా రక్షించే  సర్వీసే.. Network Address Translation
Printer Spooler అనే ఫోల్డర్ కరప్ట్ అయితే మనమ్ ప్రింట్ చేసే డాక్యుమెంట్లు Junk Characters తో వస్తాయి.
www.rapidshare.de అనే ఉచిత ఫైల్ హోస్టింగ్</description>
	<dc:creator>నల్లమోతు శ్రీధర్</dc:creator>
నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు: LCD  మోనిటర్‍ని క్లీన్ చేసే మార్గం
	<description>LCD మోనిటర్‍పై దుమ్ము, వేలిముద్రలు పడినప్పుడు సున్నితంగా ఉండే 
గుడ్డను తీసుకోండి. మామూలు నీళ్ళలో ఉండే లవణపు పరిమాణం వల్ల
 స్క్రీన్‍పై మరకలు పడతాయి కాబట్టి డిస్టిల్ వాటర్ తీసుకొని ఆ నీళ్ళలో 
కొద్దిగా వెనిగర్‍ని కలిపి పల్చని మిశ్రమంగా చేయండి.ఇప్పుడు మోనిటర్‍ని 
ఆఫ్ చేయండి. లేదా black బ్యాక్‍గ్రౌండ్ సెట్ చేయడం ద్వారా 
మోనిటర్‍పై ఉన్న దుమ్ము స్పష్టంగా కన్పిస్తుంది. ఎక్కడైతే దుమ్ముందో 
అక్కడ ఆ</description>
	<dc:creator>నల్లమోతు శ్రీధర్</dc:creator>
నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు: ప్లే అయ్యే పాటలు మధ్యలో  కొద్ది క్షణాలు ఆగడానికి కారణం
	<description>C, D వంటి డిస్క్ద్ డ్రైవ్ లలో మనం భద్రపరుచుకున్న MP3 ఫైళ్లు Winamp వంటి మీడియా ప్లేయింగ్ సాప్ట్ వేర్ల ద్వారా ప్లే అయ్యేటప్పుడు కొన్నిసార్లు అప్పటివరకూ బాగానే ప్లే అయిన ఆడియో కొన్ని క్షణాలపాటు నిలిచిపోతున్నట్లు కొందరు చెబుతుంటారు. ఇదే విధంగా పినాకిల్ వంటి కేప్చరింగ్ కార్డ్ ల సాయంతో వీడియోని కేప్చర్ చేసేటప్పుడు అన్ని ఫ్రేములూ డిస్క్ లో స్టోర్ చేయబడక కొన్ని ఫ్రేములు డ్రాప్ చేయబడడం 
కొంతమంది గమనించే</description>
	<dc:creator>నల్లమోతు శ్రీధర్</dc:creator>
నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు: అక్టోబర్ 2007 సంచిక రెండు రోజుల్లో విడుదల అవుతుంది!
	<description>ఈ సంచికతో కంప్యూటర్ ఎరా 7వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది.. ఈ ఆరేళ్లలో స్పృశించిన కొన్ని అద్భుతమైన వ్యాసాలను ఈ సంచికలో ప్రచురించడం జరిగింది. మిస్ అవకుండా చదవవలసిన సంచిక ఇది.</description>
	<dc:creator>నల్లమోతు శ్రీధర్</dc:creator>
నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు: సమాచారానికి స్పెషల్ ఎఫెక్టులు
	<description>కొంత సమాచారాన్ని టైప్ చేసి అది చుట్టచుట్టబడిన విధంగా క్రింది చిత్రంలోని మాదిరిగా మార్చాలంటే మల్టీమీడియాపై ఎంతో అవగాహన కలిగి ఉండాలని చాలామంది భ్రమపడుతుంటారు. వాస్తవానికి Adobe Photoshop, Illustrator వంటి పవర్ ఫుల్ ప్రోగ్రాంలకు మాత్రమే ఇలాంటి స్పెషల్ ఎఫెక్టులను సాధించే ప్రత్యేకమైన ఫిల్టర్లు లభిస్తుంటాయి. అయితే ఆయా సాప్ట్ వేర్లు మీ వద్ద లేకపోయినా, లేదా 
వాటిని ఉపయోగించడం  ఎలాగో మీకు తెలియకపోయినా</description>
	<dc:creator>నల్లమోతు శ్రీధర్</dc:creator>
నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు: Norton సాప్ట్ వేర్లు సరిగ్గా అన్ ఇన్ స్టాల్ అవకపోతుంటే..
	<description>www.symantec.com/symnrt అనే వెబ్ పేజీ నుండి రిమూవల్ టూల్ ని డౌన్లోడ్ చేసుకుని మీ పిసిలో వాడండి.</description>
	<dc:creator>నల్లమోతు శ్రీధర్</dc:creator>
నా మదిలో ...: ఓపెన్ సోర్స్ ఉచితమా ?
	<description>ఓపెన్ సోర్స్ అంటే ఉచితం కాదు...
అసలు ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ (OSS) ఫిలాసఫీ ఏంటి ? అని తరచి చూస్తే అది చెప్పేది మీరు ఉపయోగించే సాఫ్ట్‌వేర్ యొక్క సోర్స్ మీ చెంత ఉండాలనే.
అంటే మీరు ఇవాళ ఓ సాఫ్ట్‌వేర్ కొన్నారనుకోండి దానికి చెందిన సోర్స్ కోడ్ మీ దగ్గర ఉంటుందన్నమాట. మీకు కావాలంటే దాని డిజైన్ గమనించవచ్చు, దాని కోడ్ చూడచ్చు, మార్చనూ వచ్చు. అలా ఉండే సాఫ్ట్‌వేర్ ని ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ అని అంటారు (</description>
నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు: టాస్క్ పై ఎంత సమయం వెచ్చించారన్నది:
	<description>వృత్తి స్వభావాన్ని బట్టి ఒక్కొక్కరు నెలకు, సంవత్సరానికి, రోజుకి, గంటకు ఇంత అని సంపాదిస్తుంటారు. పేరున్న కన్సల్టెంట్లు, అడ్వకేట్లు, ఆర్కిటెక్టులు, ఇంటీరియర్ డిజైనర్లు వంటి వారు ఓ ప్రాజెక్ట్ పై తాము ఎంత కాలం సేవలను వెచ్చించామన్న అంశం ఆధారంగా ఫీజులను వసూలు చేస్తుంటారు. ఒక్కోసారి తాము పనిచేసిన గంటలను కూడా పరిగణనలోకి తీసుకోవలసి వస్తుంటుంది. దీనికోసం ఎక్కువగా క్యాలెండర్లు, PIM లపై ఆధారపడుతుంటారు.</description>
	<dc:creator>నల్లమోతు శ్రీధర్</dc:creator>
నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు: Ipod ని డీఫ్రాగ్ చేసుకోవచ్చు…
	<description>2GB, 4GB మేరకు భారీ మొత్తంలో పాటల్ని స్టోర్ చేసుకోగలిగే Ipodలకు ఇటీవలి కాలంలో గిరాకీ పెరుగుతోంది. పాటలని స్టోర్ చేయడానికి మన కంప్యూటర్లో మాదిరిగానే Ipod లోనూ ఓ హార్డ్ డిస్క్ పొందుపరచబడి ఉంటుంది. సుదీర్ఘకాలం వినియోగించిన మీదట హార్డ్ డిస్క్ లోని సమాచారం మొత్తం చెల్లాచెదురై పోతుందని మనకు తెలుసు. దానిని తిరిగి క్రమపద్ధతిలో అమర్చడానికి Defragmenter  అనే ప్రోగ్రామ్‍ని ఎలాగైతే ఉపయోగిస్తామో Ipod పై</description>
	<dc:creator>నల్లమోతు శ్రీధర్</dc:creator>
నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు: MP3 ఫైల్‍ని GIF  పిక్చర్‍లో దాచిపెట్టడం
	<dc:creator>నల్లమోతు శ్రీధర్</dc:creator>
కంప్యూటర్ మాయాజాలం!!....: ఆన్ లైన్ ఫోటో షేరింగ్
	<description>ఆన్ లైన్ లో ఫోటోలు షేర్ చేసుకోవడానికి ఎన్నో సైట్లు ఉన్నాయి,కాని ఫోటోలు మరియు వీడియోలు షేర్ చేసుకోవడానికి వీలుగా ఇప్పుడు "REDIFF" వెబ్ సైట్ నుండి కొత్త సర్వీసు మొదలైంది,అదే "ISHARE" ఇందులో మనం ఫోటోలు అప్ లోడ్ చేసి మన ఫ్రెండ్స్ కు పంపించుకోవచ్చు.వీడియోలను షేర్ చేసుకోవచ్చు అంతే కాకుండా మ్యూసిక్ ను కూడా అప్ లోడ్ చేయవచ్చు. ఫ్రెండ్స్ తో పంచుకోవచ్చు .మీకు "REDIFF" ఐడి ఉన్నట్లయితే ఈ సర్వీసును మీరు</description>
నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు: Yahoo! Go  మీడియా ప్లేయర్
	<description>తన మార్కెట్‍ని విస్తరించుకునే ప్రయత్నంలో భాగంగా Yahoo సంస్థ 
Yahoo!Go పేరిట ఓ కొత్త ప్రోడక్ట్ పరిచయం చేసింది. ప్రస్తుతం 
Beta దశలో ఉన్న ఈ ప్రోడక్ట్ ని http://go.connect.yahoo.com/go  
అనే వెబ్‍సైట్ నుండి డౌన్‍లోడ్ చేసుకోవచ్చు. మార్కెట్లో వాడుకలో ఉన్న మీడియా 
ప్లేయర్ మృదులాంత్రముల(software) కంటే భిన్నంగా ఈ Yahoo!Go  
అనే మీడియా ప్లేయర్ మృదులాంత్రము కేవలం ఆడియో, వీడియో ప్లేయింగ్‍కి 
ఉపయోగపడడమే</description>
	<dc:creator>నల్లమోతు శ్రీధర్</dc:creator>
నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు: ఏం ఫాంట్ వాడారన్నది తెలుసుకోవాలా?
	<description>వార్తాపత్రికలలోనూ, ఇంటర్నెట్ మీదా అనేక వెబ్‍సైట్లలో రకరకాల ఆకర్షణీయమైన 
ఫాంట్లు పొందుపరచబడి ఉంటాయి. కొన్ని ఫాంట్లు మనకు బాగా నచ్చి వాటిని 
మన డాక్యుమెంట్లలో ఉపయోగించాలన్న కోరిక ఉన్నా అది ఏ ఫాంట్ అన్నది 
తెలియక ఊరకుండిపోతుంటాం ఈ నేపధ్యంలో న్యూస్ పేపర్‍లోని ఫాంట్ మీకు 
నచ్చినట్లయితే దానిని స్కానర్ ద్వారా స్కాన్ చేసి, లేదా వెబ్‍పేజీల్లోని ఫాంట్ 
నచ్చితే దాన్ని స్క్రీన్ షాట్ తీసి http://</description>
	<dc:creator>నల్లమోతు శ్రీధర్</dc:creator>
వీవెనుడి టెక్కునిక్కులు: యాహూ మెయిల్‌లో తెలుగు!
	<description>యాహూ! మెయిల్ వాడుకరులకు మీరేదైనా తెలుగు వేగు పంపినప్పుడు, వారికి తెలుగు సరిగా కనబడకపోవచ్చు.
క్రింద ఇచ్చిన తెరపట్టులు చూడండి.</description>
	<dc:creator>వీవెన్</dc:creator>
నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు: ఫోటోల్లో అవసరం లేని ఆబ్జెక్ట్ లుంటే…
	<description>ఓ గార్డెన్‍లో మీ కుటుంబ సభ్యులను నిలబెట్టి మీ దగ్గర ఉన్న డిజిటల్ కెమెరాతో 
ఫోటో తీస్తున్నారనుకుందాం. Snap బటన్ క్లిక్ చేసేలోపే మీ ఫ్యామిలీ మెంబర్స్ 
వెనుకగా ఎవరైనా వ్యక్తులు వెళుతున్నా, జంతువులు వెళుతున్నా, కార్లు 
వంటివి మూవ్ అవుతున్నా ఆ ఆబ్జెక్టులు సైతం మీరు తీసే ఫోటోలోకి చేరే అవకాశం 
ఉంది. కొంతమంది నేచురాలిటీ కోసం అలాంటి అదనపు ఆబ్జెక్టులను పెద్దగా 
పట్టించుకోరు. మరి కొంతమంది Photoshop వంటి</description>
	<dc:creator>నల్లమోతు శ్రీధర్</dc:creator>
నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు: Wikia  అందిస్తున్న ఉచిత హోస్టింగ్
	<description>వికియా సంస్థ తాజాగా ఉచిత వెబ్ హోస్టింగ్ సేవలను ప్రారంభించింది. Open Serving పేరిట 
అందించబడుతున్న ఈ వెబ్ హోస్టింగ్ సర్వీసులను ఉపయోగించి ఎవరైనా  తమ 
స్వంత వెబ్‍సైట్లని ఇంటర్నెట్‍పై పొందుపరుచుకోవచ్చు. వెబ్‍స్పేస్, బ్యాండ్‍విడ్త్ 
పూర్తి ఉచితంగా అందించబడుతున్నాయి. మరో విశేషమేమిటంటే ఇతర ఫ్రీ వెబ్ 
హోస్టింగ్ సర్వీసులు ఉచిత బ్యాండ్‍విడ్త్ ని కల్పించిన మన వెబ్‍సైట్లలో 
అడ్వర్‍టైజ్‍మెంట్లని</description>
	<dc:creator>నల్లమోతు శ్రీధర్</dc:creator>
నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు: Windows Vista క్రాక్‍తో డేంజర్ సుమా!
	<description>మైక్రో‍సాఫ్ట్ సంస్థ విడుదల చేసిన సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్ Windows Vista యొక్క బీటా వెర్షన్‍ని గతంలో పలువురు యూజర్లు నెట్ నుండి డౌన్‍లోడ్ చేసుకుని వాడుతున్నారు.  ఈ వెర్షన్‍కి ఉన్న ప్రజాదరణని దృష్టిలో ఉంచుకుని కొందరు హ్యాకర్లు Vista Beta వెర్షన్‍ని జీవితకాలం ఉపయోగించుకోవచ్చంటూ ఇంటర్నెట్‍పై కొని వెబ్‍సైట్లలో ఏక్టివేషన్ క్రాక్‍ని పొందుపరిచారు. Windows Vista All Versions Activation 21.11.06 పేరిట</description>
	<dc:creator>నల్లమోతు శ్రీధర్</dc:creator>