కూడలి / వ్యాఖ్యలు / హాస్యం
	<language>te</language>
కూడలి
విడియో ఇప్పుడే పూర్తిగా చూశాను. కామెంట్లూ విమర్శలద...
	<description>విడియో ఇప్పుడే పూర్తిగా చూశాను. కామెంట్లూ విమర్శలదేముందీ .. ఎన్నైనా రాయొచ్చు, కానీ ఏదైనా కొత్తగా చెయ్యటం కష్టం. వినూత్నమైన ప్రయత్నం, మొదటి అడుగే కాకుండా ప్రశసనీయమైన ప్రయత్నం. అభినందనలు.</description>
చంపేశారు 2*2=4మాటలు రావట్లేదుఅబ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్...
	<description>చంపేశారు 2*2=4మాటలు రావట్లేదుఅబ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బాఆఆఆఆ</description>
ఏకవీర విహారీ! సరిలేరు, నీకెవ్వరూ. ఇరగదీసావ్.అభినంద...
	<description>ఏకవీర విహారీ! సరిలేరు, నీకెవ్వరూ. ఇరగదీసావ్.అభినందనలు.మీ ప్రోగ్రెస్స్  రెపోర్ట్ అందుకోండి.రాజశేఖర్ గా 9/10 మార్కులుఎల్.బి.శ్రీరాం గా 6/10చంద్రబాబుగా 3/10ఆహార్యం   7/10Stage lighting 4.5/10 చాలా సన్నివేశాలలొ, shadows, performance effective value ను తగ్గించాయి. ఎల్.బి.శ్రీరాం డైలాగ్ డెలివరి లో స్పష్టత లోపించింది. స్టైల్ కుదిరింది. చంద్ర బాబు వీడియోలు మీరు కొన్ని చూడాలి.తొలి తెలుగు వీడియో బ్లాగూగా</description>
ముందు రాసిన టెక్స్టు చూసాను. తీరుబడిగా మళ్ళీ చదువు...
	<description>ముందు రాసిన టెక్స్టు చూసాను. తీరుబడిగా మళ్ళీ చదువుదామని అనుకుని మళ్ళీ ఇప్పుడు చూస్తే - అది తీసేసారు! వీడియో బ్లాగు ప్రయోగం బాగుంది.</description>
హై హై నాయకా..తొలి తొలుగు వీడియో బ్లాగు టపా అందించి...
	<description>హై హై నాయకా..తొలి తొలుగు వీడియో బ్లాగు టపా అందించినందుకు నెనర్లు. మీ ప్రయత్నం చాలా బాగుంది</description>
ఆంగికం అదిరింది. పూర్తిగా చూడ్డానికి కొంచెం ఓపిక, ...
	<description>ఆంగికం అదిరింది. పూర్తిగా చూడ్డానికి కొంచెం ఓపిక, బోలెడు టైమూ కావాలి. :-)Short and sweet niext time, okay?</description>
సూపర్ విహారి...అదరింది నీ అభినయనం
	<description>సూపర్ విహారి...అదరింది నీ అభినయనం</description>
	<dc:creator>జ్యోతి</dc:creator>
సూపర్ విహారి...అదరింది నీ అభినయనం
	<description>సూపర్ విహారి...అదరింది నీ అభినయనం</description>
	<dc:creator>జ్యోతి</dc:creator>
వంద టపాలు పూర్తి చేసుకున్నందుకు అభినందనలు.వీడియో బ...
	<description>వంద టపాలు పూర్తి చేసుకున్నందుకు అభినందనలు.వీడియో బ్లాగు ప్రయత్నం బాగుంది.</description>
అయ్యా, అభినయ విహారి! ఈ ప్రయత్నం అదిరింది. అర్థశతటప...
	<description>అయ్యా, అభినయ విహారి! ఈ ప్రయత్నం అదిరింది. అర్థశతటపోత్సవ అభినయాపు ఆలోచనకు, మీ అబినయానికి అభినందనలు ప్రసాదం</description>
విహారి గారు,ముందుగా మీకు అభినందనలు.మీ ప్రయత్నం వెర...
	<description>విహారి గారు,ముందుగా మీకు అభినందనలు.మీ ప్రయత్నం వెరైటీ గా ఉంది.మీ జైత్రయాత్ర కొనసాగించండి."సూపరు, ఇరగ దీశారు, అదిరింది, చింపేశారు, మార్వలెస్, అద్భుతం " :)-నేనుసైతంhttp://nenusaitham.wordpress.com</description>
	<dc:creator>నేనుసైతం</dc:creator>
@విహారి,మీ 100వ టపాకు శుభాభినందనలు. నూరోది ప్రత్యే...
	<description>@విహారి,మీ 100వ టపాకు శుభాభినందనలు. నూరోది ప్రత్యేకంగా ఉండాలి అన్న ప్రయత్నం విజయమైనట్లే. కాకపోతే, విజయం ఏ స్థాయిలో అంటే, కచ్చితంగా పాసు మార్కులే. కానీ, మొదటి ప్రయత్నంలో అది విజయంతో సమానమే. పాసు మార్కులని చెప్పా కాబట్టి, విషయ విశ్లేషణ చేయదలచుకోలేదు.http://sreenyvas.wordpress.com</description>
దుస్తులు, మేకప్ విషయాల్లోనే మీకు చాలా మార్కులు వేస...
	<description>దుస్తులు, మేకప్ విషయాల్లోనే మీకు చాలా మార్కులు వేసేస్తున్నాను. తరువాత, ఆ ఆత్మ పాత్రను తెరమీదకు తేవాలన్న ఆలోచన. చాలా కష్టపడాలి. చాలా ధైర్యం కావాలి. స్క్రిప్టు చాలా బాగుంది. అందరూ అంటున్నట్లుగా సంభాషణలను పలికేటప్పుడు కాస్త సాగదీశారు. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, సంభాషణలు, నిర్మాణపు ఖర్చులు, చివరికి లైట్ బోయ్, పబ్లిసిటీగంగాధర్ అన్నీ మీరే కావడం వల్ల ఆ మాత్రం లోపం జరగడం మొదటిప్రయత్నంలో చాలా మామూలే.</description>
ఈ టపాలో రాసిన ఒక్కముక్క అర్ధమైతే నా వెయ్యి టపాల మీ...
	<description>ఈ టపాలో రాసిన ఒక్కముక్క అర్ధమైతే నా వెయ్యి టపాల మీద ఒట్టు. నమస్తె విహారన్నయ్యా. బాగున్నావా..</description>
	<dc:creator>జ్యోతి</dc:creator>
గుల గులా!!గుల గులా.మీ జంభ బ్లాగు, బాగు బాగు.
	<description>గుల గులా!!గుల గులా.మీ జంభ బ్లాగు, బాగు బాగు.</description>
ఈ పైన వ్రాసినదంతా చదివినాను, తరువాత ఏమీ అర్థం కాలే...
	<description>ఈ పైన వ్రాసినదంతా చదివినాను, తరువాత ఏమీ అర్థం కాలేదు, నా కంప్యూటరు మూగది, దానికి మాట్లాడం రాదు, చెవిటిది కూడా, మనం ఏంమీ చెప్పలేము, ఏదో కొద్దిగా నాలుగు అక్షరమ్ ముక్కలు నేర్పబట్టి కీబోర్డు ఉపఓగించి, మానిటరు ఉపయోగించి మేము మాట్లాడుకుంటాము.</description>
బుళక్ బుళక్... క్లొంచెం వ్లాంతి వచ్చేల్టే లుంది.--...
	<description>బుళక్ బుళక్... క్లొంచెం వ్లాంతి వచ్చేల్టే లుంది.--హు!హు! గిదేందన్నోయ్ గిస్మంట్ టపా ఇడిచినవ్రాతల్తో చంపనీకి నీకు బ్లాగ్లోళ్ళే దొరికిన్ర అన్నయాడికెళ్ళి దొరకబుచ్చుకున్నవే గిసంటి తరీక</description>
మీ మిమిక్రీ బాగుంది. రాజశేఖర రెడ్డి, ఎల్బీ శ్రీరాం...
	<description>మీ మిమిక్రీ బాగుంది. రాజశేఖర రెడ్డి, ఎల్బీ శ్రీరాంల గొంతులను బాగా అనుకరించారు. చంద్రబాబు గొంతునే మరీ సాగదీశారు, అంతగా కుదిరినట్టనిపించలేదు.ఏది ఏమైన తెలుగులో మొట్టమొదటి వీడియో బ్లాగు, అది కూడా బహుపాత్రాభినయంతో చేసినందుకు అభినందనలు.</description>
Height of comedy..Laavati annyaki joharlu..
	<description>Height of comedy..Laavati annyaki joharlu..</description>
Height of comedy..Laavati annayyaki joharlu..
	<description>Height of comedy..Laavati annayyaki joharlu..</description>
హ హ్హ హ్హా...
	<description>హ హ్హ హ్హా...</description>
హ హ  హ
	<description>హ హ  హ</description>
Oi, achei seu blog pelo google está bem interessan...
	<description>Oi, achei seu blog pelo google está bem interessante gostei desse post. Gostaria de falar sobre o CresceNet. O CresceNet é um provedor de internet discada que remunera seus usuários pelo tempo conectado. Exatamente isso que você leu, estão pagando para você conectar. O provedor paga 20 centavos por hora de conexão discada com ligação local para mais de 2100 cidades do Brasil. O CresceNet tem um</description>
	<dc:creator>CresceNet</dc:creator>
హ హ హ
	<description>హ హ హ</description>
బాగుంది మీ సిద్ధ, బుద్ధ సంవాదం.వందో టపా కోసం ఎదురు...
	<description>బాగుంది మీ సిద్ధ, బుద్ధ సంవాదం.వందో టపా కోసం ఎదురు చూస్తున్నాను. ఇన్ని రోజులాగారంటే ఘనంగానే ఉండి ఉండాలి.</description>
:) 3+:( 1+
	<description>:) 3+:( 1+</description>
బ్రహ్మాండం...
	<description>బ్రహ్మాండం...</description>
హిల్లరిఔస్!నాకు తెలిసిన ఒక English Medium భరత్నాట్...
	<description>హిల్లరిఔస్!నాకు తెలిసిన ఒక English Medium భరత్నాట్యం టీచరు "టాం టాం టాడిగిణ ఠోం" అని పాఠం చెప్తారు :-))</description>