కూడలి / వార్తలు
కూడలి
తెలుగు జర్నల్: రాష్ట్రీయం: పవన్ ప్రకటనపై స్పందించని అల్లు అరవింద్
	<description>హైదరాబాద్(బ్యూరో న్యూస్) : శ్రీజ, శిరీష్ భరద్వాజ్ లను తమ ఇంటికి వచ్చినా, తన అన్న చిరంజీవి ఇంటికి వచ్చినా సాదరంగా ఆహ్వానిస్తామని పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనపై తాను ఇప్పుడే ఏమీ చెప్పలేనని చిరంజీవి బావమరిది, సినీ నిర్మాత అల్లు అరవింద్ అన్నారు.</description>
తెలుగు జర్నల్: జాతీయం: కోర్టులో లొంగిపోయిన సంజయ్ దత్
	<description>ముంబై(పీటీఐ) : ముంబయి  పేలుళ్ల కేసులో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ సోమవారం సాయంత్రం ముంబయి కోర్టు ఎదుట లొంగిపోయారు.</description>
తెలుగు జర్నల్: రాష్ట్రీయం: పవన్ బహుభార్యత్వం కేసు విచారణ వాయిదా
	<description>విశాఖపట్నం(బ్యూరో న్యూస్) :  సినీ నటుడు పవన్ కళ్యాణ్ బహు భార్యాత్వం కేసు వచ్చే నెల రెండో తేదీకి వాయిదా పడింది. తుది నివేదిక సమర్పించడానికి పోలీసులు మరింత గడువు కోరడంతో కోర్టు కేసు విచారణను వాయిదా వేసింది.</description>
తెలుగు జర్నల్: జాతీయం: అణు ఒప్పందంపై వైఖరి స్పష్టం చేయండి
	<description>న్యూ ఢిల్లీ(పీటీఐ):
అమెరికాతో కుదుర్చుకున్న పౌర అణు సహకార ఒప్పందంపై యూపీఏ సర్కారు తమ వైఖరి స్పష్టం చేయాలని లెఫ్ట్ పార్టీలు డిమాండ్ చేశాయి.</description>
తెలుగు జర్నల్: అంతర్జాతీయం: ఆర్థికంగా బలహీనపడిన ఎల్టీటీఈ
	<description>న్యూ ఢిల్లీ(పీటీఐ): విదేశీ సంస్థల నుంచి నిధుల ప్రవాహం ఆగిపోవడంతో ఎల్టీటీఈ ఆర్థికంగా బలహీనపడిందని తీవ్రవాద నిరోధక కేంద్ర ప్రతినిధి జయశేఖర తెలిపారు. సుమారు డెబ్బై శాతం మేర నిధుల రాక ఆగిపోయిందని ఆయన వెల్లడించారు.</description>
తెలుగు జర్నల్: అంతర్జాతీయం: మరో ఐదేళ్ల పాటు చైనా పగ్గాలు హు జింటావోకే
	<description>న్యూ ఢిల్లీ(పీటీఐ): మరో ఐదేళ్ల పాటు చైనా సారధ్య బాధ్యతలను వహించే అధికారాన్ని ప్రస్తుత దేశాధ్యక్షుడు హు జింటావోకే చైనా కమ్యూనిస్టు పార్టీ అప్పగించింది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా, శక్తివంతమైన తొమ్మిది మంది సభ్యల ఎలైట్ కమిటీ సారథిగానూ ఆయనను సోమవారం ఆ పార్టీ నియమించింది.</description>
తెలుగు జర్నల్: రాష్ట్రీయం: త్వరలో హైదరాబాద్ వస్తా : శ్రీజ : Video
	<description>న్యూ ఢిల్లీ(బ్యూరో న్యూస్) : తన కుటుంబం నుంచి శిరీష్ కు ప్రాణభయం ఉందని ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ, విచారణ అనంతరం మీడియాతో మాట్లాడింది.</description>
తెలుగు జర్నల్: రాష్ట్రీయం: శ్రీజ, శిరీష్ ల పిటీషన్ సోమవారానికి వాయిదా
	<description>న్యూ ఢిల్లీ(బ్యూరో న్యూస్) : చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ, ఆమె భర్త శిరీష్ భరద్వాజ్ ఉన్నట్టుండి ఢిల్లీ హైకోర్టులో ప్రత్యక్షమయ్యారు.</description>
తెలుగు జర్నల్: రాష్ట్రీయం: కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు :పవన్
	<description>హైదరాబాద్(బ్యూరో న్యూస్) : తన రివాల్వర్ ను జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో స్వాధీనం చేసిన అనంతరం నటుడు పవన్ కళ్యాణ్ తన ఇంటివద్ద మీడియాతో మాట్లాడారు.</description>
తెలుగు జర్నల్: రాష్ట్రీయం: శిరీష్ కు ఎలాంటి ప్రాణ హాని లేదు : పవన్ : Video
	<description>హైదరాబాద్(బ్యూరో న్యూస్) : చిరంజీవి చిన్న కూతురు శ్రీజ ప్రేమ వివాహం అనంతరం ఆమె కుటుంబ సభ్యులు ఒకొక్కరూ మీడియాముందుకు వస్తున్నారు.</description>
తెలుగు జర్నల్: క్రీడలు: క౦గారులను ఖ౦గుతినిపి౦చిన భారత్
	<description>ము౦బయి(పీటీఐ): 20-20 వరల్డ్ కప్ ఛా౦పియన్ గా నిలిచిన భారత జట్టు మరోసారి  తన సత్తా చాటి౦ది. ము౦బయిలోని బ్రాబౌర్న్ స్టేడియ౦లో శనివార౦ జరిగిన ట్వ౦టీ20లో భారత్ ఏడు పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని సాధి౦చి ఆస్ట్రేలియాను ఖ౦గుతినిపి౦చి౦ది.</description>
తెలుగు జర్నల్: రాష్ట్రీయం: కుమార్తె వివాహ౦పై స్ప౦ది౦చిన చిర౦జీవి : Video
	<description>హైదరాబాద్(బ్యూరోన్యూస్): తన కూతురు శ్రీజ ప్రేమ వివాహా౦ అన౦తర౦ చిర౦జీవి మొదటీసారిగా మీడియా ము౦దుకొచ్చారు.</description>
తెలుగు జర్నల్: రాష్ట్రీయం: బ్యాంక్ మేనేజర్ హత్య నిందితుల కాల్చివేత
	<description>విశాఖపట్నం(బ్యూరో న్యూస్) : విశాఖలో కిడ్నాప్ కు గురై ఆ తర్వాత హత్య చేయబడ్డ బ్యాంక్ మేనేజర్ కేకే ప్రసాద్ కేసు నిందితులను పోలీసులు కాల్చివేశారు.</description>
తెలుగు జర్నల్: రాష్ట్రీయం: ఇంకా అజ్ఞాతంలోనే ఉన్న ఎమ్మెల్యే చెంగల
	<description>హైదరాబాద్(బ్యూరో న్యూస్) : విశాఖపట్నం జిల్లా, నక్కపల్లి మండలం, బంగారయ్యపేటలో జరిగిన గొడవలో ఓ జాలరి మృతికి సంబంధించిన కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.</description>
తెలుగు జర్నల్: వాణిజ్యం: విప్రో నికర లాభం 17.6 శాతం పెరుగుదల
	<description>న్యూ ఢిల్లీ(పీటీఐ) : విప్రో నికర లాభం 17.6 శాతం పెరిగి రూ. 823.7 కోట్లకు చేరింది. దేశంలో పెద్దదైన ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ విప్రో సెప్టంబరు మూడోతేదీతో ముగిసిన ప్రస్తుత ఆర్థిక సంవత్సర రెండో త్రైమాసికానికి ఈ లాభం సాధించింది. గత సంవత్సరం ఈ లాభం రూ. 700.2 కోట్లుగా ఉన్నట్టు సంస్థ తెలిపింది.</description>