2008-08-28
Andhra Jyothy: (శీర్షిక లేదు)

-- Delivered by Feed43 service
Andhra Jyothy: సభ ఆవరణలో బలరాం నిరసన
సభ ఆవరణలో బలరాం నిరసన
-- Delivered by Feed43 service
ముఖ్య వార్తలు: 'ఆపరేషన్ కమల'తో భాజపాలో ముసలం!
కర్ణాటక రాజకీయాలు ఒక్కసారి వేడెక్కాయి. ఇప్పటికే బొటాబొటి ఆధిక్యంతో కర్ణాటకలో తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీలో ఉన్న అసంతృప్తి ఒక్కసారి భగ్గుమంది. సొంత పార్టీకి చెందిన పది మంది ఎమ్మెల్యేలు తమ సభ్యత్వాలకు రాజీనామా చేశారు.
ముఖ్య వార్తలు: ఒరిస్సా సంకీర్ణ ప్రభుత్వానికి గండం..!
ఒరిస్సాలోని బిజూ జనతాదళ్ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. విశ్వహిందూ పరిషత్ నేత లక్ష్మణానంద స్వామి హత్యానంతరం నెలకొన్న పరిస్థితులు ఆ ప్రభుత్వానికి విపత్కర పరిస్థితుల్లోకి నెట్టింది. ఒరిస్సా రాష్ట్రంలోని సంకీర్ణ ప్రభుత్వ భాగస్వామ్య పక్షమైన భారతీయ జనతా పార్టీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
2008-08-27
Yahoo! Telugu: News: తుషారా మెరుపులు: భారత్ 258 పరుగులకు ఆలౌట్
కొలంబో ఆర్పీఎస్ స్టేడియంలో జరుగుతున్న నాలుగో వన్డేలో లంక బౌలర్ తుషారా మెరుపు దాడితో భారత్ 258 పరుగులకే ఆలౌటైంది. దీనితో శ్రీలంక ముందు 259 పరుగుల విజయలక్ష్యాన్ని భారత్ ఉంచింది. భారత జట్టులో సురేష్ రైనా (76), మహేంద్ర సింగ్...
Yahoo! Telugu: News: తెలంగాణ ప్రజలకు హితం చేస్తాం: ఎన్టీపీపీ
తెలంగాణ ప్రజలకు హితం చేస్తామని నవ తెలంగాణ ప్రజా పార్టీ (ఎన్టీపీపీ) నేత పెద్ది రెడ్డి చెప్పారు. తెలంగాణ యువశక్తి, విద్యార్థి లోకం తమకు అండగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నవ తెలంగాణ ప్రజా పార్టీ ఆవిర్భావ సభ ఈ ప్రాంత చరిత్రలోనే కొత్త...
— 5 బ్లాగుల నుండి. —
2008-08-22
జై చిరంజీవ
రాజకీయారంగేట్రం చేస్తున్న పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి జన్మదినం నేడు. ఈ సందర్బంగానే 30 ఏళ్ల తెలుగు సినీ కళామతల్లి ఒడిలోంచి రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్న మెగాస్టార్ కు అశేష ఆంద్ర ప్రజానికం అభినందనలు తెలిపింది. శుక్రవారం తెల్లవారుజాము నుంచే వద్దని వారించినా వేలాదిమంది అభిమానులు చిరంజీవి గృహం ముందు పడిగాపులు కాస్తూ తమ అభిమాన నాయకుడికి శుభాకాంక్షలు తెలిపారు. మన ఊరి పాండవులు చిత్రం ద్వారా సినీరంగ
2008-08-21
అచ్చతెలుగు ఆవకాయ బిర్యానీ
ఆవకాయకు, బిర్యానికి అసలు సంబందమేలేదు. కాని మేం అవకాయ బిర్యాని అనేశా. దీనికి తోడు అచ్చ తెలుగు కలిపాం. అవకాయ అంటేనే తెలుగు వారి నోరూరించే పచ్చడని ప్రపంచం మొత్తం తెలుసు. దీనికి అచ్చతెలుగు అని అనడమేంటీ ? అనేగా మీ ప్రశ్న. అక్కడికే వస్తున్నాం. శేఖర్ కమ్ముల అదేనండి ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్ వంటి స్వచ్చమైన తెలుగు సినిమాలను తీశాడే అయనే. ఆయన నిర్మాతగా తన శిష్యుడైన అనీష్ దర్శకత్వంలో ఆవకాయ బిర్యాని అనే
2008-08-20
కమల్ తో పిరమిడ్ సాయిమిరా 'మర్మయోగి '
పద్మశ్రీ కమల్ హాసన్ ప్రతిష్టాత్మక చిత్రమైన మర్మయోగి పలు భాషల్లో నిర్మించేందుకు అంతర్జాతీయ ఎంటర్ టైన్మెంట్ సంస్థ పిరమిడ్ సాయిమిరా ముందుకు వచ్చింది. ఇందుకు సంభందించిన ఒప్పందాన్ని పిరమిడ్ సాయిమిరా సంస్థ కమల్ హాసన్ తో కుదుర్చుకుంది. తదనుగునంగా పిరమిడ్ సాయిమిరా, రాజ్ కమల్ పిల్మ్ ఇంటర్ నేషనల్ సం యుక్తంగా మర్మయోగిని నిర్మించనున్నయని పిరమిడ్ సంస్థల చైర్మన్ పి ఎస్ స్వామినాధన్ ప్రకటించారు. ప్రతిష్టాత్మక
తెలుగు సినిమా అణిముత్యాలు: ''శ్రీ రామదాసు ''
తెలుగు సినీ చరిత్రలో అణిముత్యాలుగా కోట్లాది ప్రజల అదరాభిమానాలు పొందిన చిత్రాల్లో 2006 మార్చి 30న ఆంద్రదేశంలో విడుదలైన శ్రీ రామదాసు ఒకటిగా మన్ననలు పొందింది. భక్తిని, ముక్తిని ప్రసాదించే దైవమైన శ్రీరామచంద్రమూర్తి కథనంతో తెరకెక్కిన ఈ చారిత్రత్మక చిత్రం తెలుగు ప్రేక్షకుల మదిలో చిరస్మరణీయ మధురానుభూతిని నింపింది. కే.రాఘవేంద్రరావు నిర్దేశకత్వంలో తెరకెక్కిన ఈ చిత్ర రాజంలో అక్కినేని నాగార్జున, స్నేహా
2008-08-18
చిరంజీవి మహానాడుకు విజ్ క్రాఫ్ ట్ హంగామా
మరో చరిత్రను సృష్టించేందుకు చిరంజీవి చేస్తున్న పార్టీ ఆరంగేట్రానికి తిరుపతి సన్నద్దమవుతోంది. ఈ నెల 26న తిరుపతిలో జరిగే బహిరంగ సభ ద్వారా పార్టీ పేరును, కార్యాచరనను వెళ్ళడించనున్నట్లు చిరంజీవి ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకు అంతర్జాతీయ ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థగా గుర్తిపుపొందిన విజ్ క్రాఫ్ట్ సర్వం సిద్దం చేస్తోంది. బాలీవుడ్ సినిమాలు, ప్యాషన్ షోలకు ఇప్పటి వరకు తమ సహకారాన్ని అందించిన విజ్ క్రప్ట్
2008-08-12
ఒలంపిక్ లో భారత్ 'బంగారం' అబినవ్ బింద్రా
భారత క్రీడ చరిత్రలో ఆగస్టు 11 సువర్ణాక్షరాలతో లిఖించబడింది. దేశ క్రీడాకారులంతా సగర్వంగా తలెత్తుకునె సంఘటన వెలిగిచూసింది. బీజింగ్ లో జరుగుతున్న విశ్వా క్రీడా సంబరంలో పసిడి పతకాన్ని అందించి 112 ఏళ్ళ ఒలంపిక్ చరిత్రలో భారత్ పేరును ప్రపంచం నలుమూలలా ఇనుమడింప చేసిన ఘనతను 25 ఏళ్ళ షూటర్ అబినవ్ బింద్రా దక్కించారు. బీజింగ్ లో జరుగుతున్న ఒలంపిక్ క్రీడల్లో భాగంగా భారత షూటర్ అభినవ్ బింద్రా పురుషుల వ్యక్తిగత
జూబ్లీహిల్స్ లో చిరంజీవి రాజకీయ కార్యాలయం
సినినటుడు చిరంజీవి రాజకీయ ఆరంగేట్రానికి సమయం దగ్గర పడుతుండటంతో ఇందుకు సంభంధించిన పనులన్నీ శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే చిరంజీవి రాజకీయ కార్యాలయం జూబ్లీహిల్స్ లోని రోడ్ నంబర్ 46 లో సర్వాంగ సుందరంగా సిద్దమైంది. ప్రిప్యాబ్ టెక్నాలజీతో కేవలం 45 రోజుల్లో తయారైన అధినేత కార్యాలంలో అన్ని సౌకర్యాలు అమరాయి. ఆదివారం (ఆగస్టు 10)అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ఈ కార్యాలయ ప్రారంభంలో చిరంజీవి, అల్లు
2008-08-11
మెగాస్టార్ చిరంజీవి (బయోగ్రఫీ)
మెగాస్టార్ గా తెలుగునాట సుపరిచితమైన చిరంజీవి 1955 ఆగష్టు 22న పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలోని మిషనరి హాస్పిటల్ లో జన్మించారు. చిరంజీవి అసలు పేరు కొణిదల శివశంకర వర ప్రసాద్. చిరంజీవికి ఇద్దరు తమ్ముళ్ళు, ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. అయన తండ్రి వెంకట్రావు, తల్లి అంజనాదేవి. తండ్రి ఉద్యోగరీత్యా చిరంజీవి చిన్నవయసంతా తాతగారి ఊరైన మొగల్తూరు లోనే గడిపారు. చదువు చిరంజీవి విద్యాబ్యాసం ఒక్క చోటంటూ సాగలేదు.
2008-08-09
హ్యాపీ బర్త్ డే మహేష్
యంగ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు 34వ వడిలో అడుగు పెట్టారు। ఇంకా పాలబుగ్గల రాకుమారిడిలా కనిపించే ఈ స్మైల్ స్టార్ తన 34వ జన్మదినాన్ని శనివారం(ఆగస్టు 9) కుటుంభ సభ్యులు, మిత్రులు, సన్నిహితులు, అభిమానుల నడుమ ఘనంగా జరుపుకున్నారు. టాలివుడ్ సూపర్ స్టార్ కృష్ణ తనయుడైన మహేష్ కొడుకుదిద్దిన కాపురం చిత్రం ద్వారా చిన్న వయసులోనే స్టార్ గా ఎదిగారు। బాలనటుడిగా గుర్తింపు పొందిన మహేష్ 1999లో విడుదలైన
2008-08-08
ఆంధ్రప్రదేశ్ వెబ్ సైట్ ను ప్రారంభించిన న్యూస్ రీల్ ఇండియా
జాతీయ వార్తలను ఎప్పటికప్పుడు వేగంగా అందించేందించటంలో పిరమిడ్ సాయిమిర గ్రూప్ కు చెందిన న్యూస్ రీల్ ఇండియా వెబ్ సైట్ మరో అడుగు ముందుకు వేసింది. ఇప్పటికే జాతీయ వార్తలను వేగంగా అందించటంలో ముందున్న న్యూస్ రీల్ ఇండియా తెలుగు వారికి ప్రాతీయ విశేషాలను క్షణాల్లొ అందించేందుకు కొత్తగా హైదరాబాద్ సాయిమిరా.కాం (http://www.hyderabadsaimira.com )అనే మరో వెబ్ సైట్ ను ప్రారంభించింది. హైదరాబాద్ సాయిమిరా.కాం ( http
2008-08-07
పిరమిడ్ సాయిమిరా 'వాయిస్ ఆప్ యూత్ '
తెలుగులో వరుస చిత్రాల నిర్మాణానికి సిద్దమవుతున్న పిరమిడ్ సాయిమిర సంస్థ జీ (తెలుగు) టీవీలో వాయిస్ ఆప్ యూత్ పేరుతో సరికొత్త టాలెంట్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రంలో టాప్ 10గా నిలిచిన గాయని గాయకులతో వాయిస్ ఆప్ యూత్ అనే ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బం ను రూపొందించడానికి పిరమిడ్ సాయిమిరా సన్నాహాలు చేస్తోందని సంస్థ ప్రతినిధి, దర్శక, నిర్మాత తమ్మారెడ్ది భరద్వాజ తెలిపారు. అదేవిధంగా వాయిస్ ఆప్
2008-08-04
చిరంజీవి పార్టీకి రూ.500 కోట్ల ఎన్నారై నిధులు
మెగాస్టార్ ప్రారంభించనున్న కొత్త పార్టీకి ఎన్నారైల నుంచి నుధులు వెల్లువెత్తుతున్నాయి. విదేశాల్లోని ప్రవాస భారతీయులు, పారిశ్రామికవేత్తలు, ఉన్నత వర్గాలకు చెందిన అభిమానుల నుంచి ఇప్పటికే రూ.500 కోట్లకు మేర నిధులు అందినట్లు తెలుస్తోంది. చిరు కొత్త పార్టీకి సారధులైన నాగబాబు, అల్లు అరవింద్, పవన్ కళ్యాన్, డా.మిత్రాలు ఈ నిధుల సేకరణలో ప్రధాన భూమికను పోషిస్తునట్లు తెలుస్తోంది. ఇప్పటికే వివిద జిల్లాల ప్రముఖ
రాంగోపాల్ వర్మ చేతబడి సినిమా 'ఫూంక్' ట్రైలర్
phoonk trailer - scary
"ది సిస్టర్ హుడ్ ఆఫ్ ది ట్రావెలింగ్ ప్యాంట్స్-2" ట్రైలర్
The Sisterhood of the Traveling Pants 2 Trailer
2008-08-02
రజనికాంత్ 'సుల్తాన్' లో 'చెన్నై-28' విజయలక్ష్మి
ప్రేమ లేఖ చిత్ర దర్శకుడు అగస్త్యన్ గుర్తుండే ఉంటాడు. ఆయన కుమార్తె విజయలక్ష్మి తమిళ్ లో హీరోయిన్ గా ఇటీవలే రెండు సినిమాలు నటించింది. అలా నటించిందో లేదో అమెకు మంచి అవకాశం వచ్చింది. అదే సూపర్ స్టార్ రజినికాంత్ తో నటించటం. రజని కుమార్తె సౌందర్య భారి స్థాయిలో రూపొందిస్తున్న సుల్తాన్ ది వారియార్ యానిమేషన్ చిత్రంలో విజయలక్ష్మి హీరోయిన్ గా నటించింది. అది రజినికి జోడీగా. సుల్తాన్ 18 భాషల్లో భారిస్థాయిలో
బ్యూటిఫుల్ లాసర్స్ Trailer
Beautiful Losers
2008-07-28
"స్టార్ వార్స్: ది క్లోన్ వార్స్" కమింగ్ సూన్ (Trailer)
"స్టార్ వార్స్: ది క్లోన్ వార్స్" కమింగ్ సూన్ (పోస్టర్స్)
'Star Wars: The Clone Wars’
2008-07-26
'ఎవ్రీ బడీ వాంట్స్ టు బి ఇటాలియన్' అఫిషియల్ Trailer
Everybody Wants to Be Italian Trailer.
2008-07-24
రజినీ కాంత్, జగపతి బాబుల "కథానాయకుడు" వాల్ పేపర్స్
కన్నడ నాట కాజల్ అగర్వాల్
'చందమామ' సినిమాతో తెలుగునాట వరసగా ఆఫర్స్ సంపాదిస్తూ దూసుకు పోతున్న కాజల్ అగర్వాల్ మీద ఇప్పుడు కన్నడ వారి దృష్టి పడింది. అక్కడ సూపర్ స్టార్ గా వెలుగుతున్న శివరాజ్ కుమార్ హీరోగా చేసే AK97 సినిమా లో ఆమె బుక్కయింది. దాంతో ఆల్రెడీ తమిళంలో (భరత్ తో Pazhani, అర్జున్ తో Bommalattam) చేస్తూ పేరు తెచ్చుకున్న ఆమె మరో సౌత్ సినిమాకు సైన్ చేయటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.దాంతో అందరకీ డేట్స్ ఎడ్జెస్ట్
కథానాయకుడు కథానాయకి నయనతార
"జర్నీ టు ది సెంటర్ ఆఫ్ ది ఎర్త్" Trailer
Journey to the Center of the Earth Trailer
2008-07-23
కమెడియన్ ఆలి సిక్స్ ప్యాక్...!!
ఇప్పటి వరకు సిక్స్ ప్యాక్ మోజులో ఉన్న హీరోల సరసన కొత్తగా కమేడియన్ ఆలి చేరారు. త్వరలో విడుదల కానున్న 'సెల్యూట్' చిత్రం లో ఆలి సిక్స్ ప్యాక్ శరీర సౌష్టవంతో కనిపించనున్నారు. ఈ చిత్ర కథనాయకుడు విషాల్ సిక్స్ ప్యాక్ తో కనిపించనుండగా ఆలి కూడ ఈ అదేవిధంగా దర్శనమివ్వనుండటం గమనార్హం. శరీరాన్ని ఒక షేపులో చూపించే ఈ సిక్స్ ప్యాక్ విధానంపై ఇప్పటికే బాలివుడ్ నుంచి దక్షిణాధి హీరోలంతా మోజుపడగా కొత్తగా కామెడీ
2008-07-22
చిరంజీవి పార్టీ ఫోన్ నంబర్: 040-44333344
కొంతకాలంగా ఊహిస్తున్న చిరంజీవి పార్టీ కార్యకలాపాలకు చిరునామా స్పష్టమైంది. సోమవారం హైదరాబాద్ లో ప్రారంభమైన చిరంజీవీ పార్టీ సన్నాహక సమావేశాలలో భాగంగా మంగళ వారం కూడా వివిధ జిల్లల నేతలతో పార్టీ కోర్ కమిటీ నాగబాబు, అల్లు అరవింద్, డాక్టర్ మిత్రా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా పార్టీ అనుసరించాల్సిన వైఖరి, వెళ్ళాల్సిన మార్గాలను డాక్టర్ మిత్రా, నాగబాబు, అల్లు అరవింద్ లు నేతలతో విస్తృతంగా చర్చించారు.
2008-04-04
కంత్రీ ట్రెయిలర్
వైజయంతీ మూవీస్ పతాకంపై రూపొందుతున్న కంత్రి చిత్రాన్ని మెగా ప్రొడ్యూసర్‌గా పేరున్న అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తుండగా... దేశముదురు ఫేమ్ హన్సిక, బాలీవుడ్ కథానాయిక కాజోల్... సోదరి అయిన తనీషా హీరోయిన్‌లుగా నటిస్తున్నారు.మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కొన్ని విశేషాలున్నాయి. దేశముదురు తర్వాత టాలీవుడ్‌కే రానని తేల్చి చెప్పిన హన్సిక.. తిరిగి రావడం ఒకటైతే.. ఈ
2008-03-25
స్వాగతం ట్రెయిలర్
కుటుంబ చిత్రాల కథానాయుకుడు జగపతిబాబు హీరోగా రూపొందిన 'స్వాగతం' చిత్రంలో భూమిక, అనుష్కలు హీరోయిన్‌లుగా నటించారు. సంతోషం ఫేమ్ దశరథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆదిత్యారాం మూవీస్ పతాకంపై చిత్రీకరించారు. ప్రేమ విలువను అత్యంత సున్నితంగా, మనస్సును కదిలించే విధంగా అటు మహిళలకు, ఇటు యువతరాన్ని కట్టిపడేసే కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. జగపతిబాబు, అనుష్క, భూమికలు ఒకరికొకరు పోటీ పడుతూ నటించారు. ఈ
నితిన్ కాజల్ ఆటాడిస్తా
తేజ సినిమా పతాకంపై ఏఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందిన 'ఆటాడిస్తా' చిత్రంలో నితిన్, కాజల్ హీరోహీరోయిన్‌లుగా నటించారు. సి. కళ్యాణ్, ఎస్.విజయానంద్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి చక్రి స్వరాలను సమకూర్చారు.నాగబాబు ఈ చిత్రంలో వైవిధ్యపాత్రను పోషించగా, సెక్సీ తార ముమైత్‌ఖాన్ ఓ పాటలో ప్రధానాకర్షణగా నిలువనుంది. లవ్ ఓరియెంటెడ్ ఫిల్మ్‌గానే గాక యూత్‌ఫుల్ పిక్చర్‌గా... మొత్తం కథనానికి ఇక్కడ క్లిక్ చేయండి
2008-02-29
ఆదాయపన్నుదారులపై కూడా ఆర్థిక మంత్రి చిదంబరం కరుణ చూపించారు. గత ఏడాది కేవలం పది వేలు మాత్రమే ఆదాయపన్ను పరిమితిని పెంచిన ఆర్థిక మంత్రి ఈ దఫా మాత్రం దానికి నాలుగు రెట్లు పెంచారు. 2008-09 వార్షిక బడ్జెట్ ప్రసంగంలో విత్తమంత్రి పేర్కొన్నట్టుగా.. వ్యక్తిగత ఆదాయ పన్ను పరిమితి పెంపు రూ.1.10 లక్షల నుంచి రూ.1.50 లక్షలకు పెంచారు. అలాగే సీనియర్ సిటిజన్ల ఆదాయ పన్ను పరిమితిని రూ.1.95 లక్షల నుంచి రూ.2.25
కాలేజీకి చీరకట్టుకుని వెళ్తారా:..?! జెనీలియా
కాలేజీకి వెళ్లే అమ్మాయిలు చీరకట్టుకుని ఆంటీలా వెళ్లకూడదు. కాలేజీకి వెళ్లే అమ్మాయిలాగానే వెళ్లాలి. అలాగే చిత్రంలో మనం పోషించే పాత్రకు అనుగుణంగా, సందర్భోచితంగా వేషాధారణ వుండాలి అంటోంది ఈ బెంగుళూరు మోడల్. ఇంతకీ ఈమె ఎవరో తెలుసా..! ఆమే నండి "బొమ్మరిల్లు" భామ. జెనీలియా డిసౌజా. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నంది పురస్కారాల్లో జెనీలియా బొమ్మరిల్లు చిత్రంలో ప్రదర్శించిన నటనకు గాను స్పెషల్ జ్యూరీ