2013-07-30
జ్యోతిష్యశాస్త్రము- వాస్తవాలు: జన్మ నక్షత్ర ఫలితము – ఆశ్రేష
ఆంధ్రామృతం: శ్రీమధ్యాత్మ రామాయణ ప్రశంస - హరి వెంకట సత్యనారయణ మూర్తి
నా ఆలోచనల పరంపర: వాషింగ్టన్ DC
జ్యోతిష్యశాస్త్రము- వాస్తవాలు: త్రింశాంశ
సత్యప్రియ: ఈ రోజు మా ఇంట్లో ఇద్దరి "పుట్టినరోజు"ల సందడి
....ఆంధ్రప్రదేశ్ మీడియా కబుర్లు....: ఇది 'బిగ్ డే' నా?--నిజంగా తెలంగాణా వస్తుందా?
సాధన - ఆరాధన SADHANA - ARADHANA: బహురూప గణపతి ధ్యాన శ్లోకాలు
తెలుగు పండిత దర్శిని: కుమారీ శతకం - 62
apvarthalu.com: రాయల తెలంగాణను ఆపిందెవరు?
లిఖిత: నిద్ర నీడ
apvarthalu.com: రొమాన్స్ మూవీ ట్రైలర్
SRI MEDHA DAKSHINA MURTHY JYOTISHA NILAYAM - శ్రీ మేథా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం: శ్రీ రాజ్యశ్యామలా యంత్రం
సుమశ్రీ యస్వీఆర్: జీవుని పోరాటమే గజేంద్రమోక్షం అంతరార్థం
పుస్తకం: మంటో సమగ్ర సాహిత్యం మొదటి భాగం
పొడుపు కథలు: పరమ గయ్యాళి భార్య
శంకరాభరణం: సమస్యాపూరణం – 1128 (లలిత కళాభిమానము)
Vemulachandra: పిల్లా!
Vemulachandra: ఆకర్షణ
proud of telangana, history, tourist places,: విభజన పరమైన మార్పు తప్ప..
కష్టేఫలే: శర్మ కాలక్షేపంకబుర్లు-ఏభయి ఏళ్ళక్రితం విధవా వివాహం జరిపించా .
శంకరాభరణం: పద్య రచన – 418 (ఆధునిక మయసభ)
2013-07-29
a2z డ్రీమ్స్: డ్రామాలు ఆపండ్రా!
1) ప్రజలను పాలించడం అంటే “దోచుకోవడం” ..
2) రాజకీయం అంటే ఏమి చేసినా తప్పు కాదు ..
వీటికి ప్రజల మద్దతు పూర్తిగా వుంది ..
నేను ప్రజలను తప్పు పట్టను .. ప్రజలను తప్పు ద్రోవ పట్టిస్తున్న నాయకులనే తిడతాను .. ఎందుకంటే నాయకులలో ‘స్వార్ధం’ పెరిగి పోయింది ..
ప్రజలు ఎన్నుకున్న నాయకులే కదా అని అంటారెమో ..
అవును ప్రజలు ఎన్నుకున్నా నాయకులే .. ఆ నాయకులు ప్రజలను దద్దమ్మలు చేసేసారు ..
అభివృద్ధి పక్కన పెట్టి .. కులం మతం ప్రాంతం డబ్బులతో ప్రజలను కొనేస్తున్నారు ఈ నాయకులు ..
నాయకుడు అనే పదానికి అర్ధమే మార్చేసారు .. ఈ రాజకీయ నాయకులు ..
నాయకులందరూ ‘జయ ప్రకాష్ నారాయణ’ మాదిరి ఆలోచించినప్పుడే దేశం బాగుపడుతుంది ..
ఇప్పుడు దాకా, తెలంగాణకు ఓకే అని, ఇచ్చే సమయంలో డ్రామాలు మొదలు పెడితే ఎలా?
తెలంగాణ వాదాన్ని రాజకీయాల్లోకి తీసుకొనివచ్చింది ఎవరు? సమైక్యం అంటే తెలంగాణలో రాజకీయ పార్టీలకు మనుగడ లేకుండా చేసింది ఎవరు? అధికారం కోసం కేసిఆర్ జస్ట్ ఒక ‘పావు’ అనుకున్నది ఎవరు? దానిని సమర్దించింది ఎవరు?
ఇంకెవరు?
రాజశేఖరరెడ్డి .. చంద్రబాబు .. చిరంజీవి ..
ఇప్పుడు చేయవలసింది ఏమిటి?
చిత్తశుద్ది వుంటే, ప్రత్యేక తెలంగాణకు అంగీకరించి, సీమాంధ్రకు అన్యాయం జరగకుండా చూడండి.
హృదయ స్వగతం: 'మా' అసోసియేషన్ (హాస్యం)
బాగు www. baagu.net: స్త్రీలలో కేశవర్ధనం. 6. T E కి కారణాలేమిటి ?
అక్షర సమరం: చితి మంటల వెలుగులో ----అభి " మాన " భంగమే ? (అమ్మ , అక్క ఏడుస్తుంటే --నన్ను ఎవరు ఓదారుస్తారు ?
మనవు: సోనియాజీ తో గేమ్స్ ఆడితే రెండుగా విడిపోవాల్సిందే !
అనువాదలహరి: ఏడం ఫిర్యాదు … డేనిస్ లెవెర్టోవ్, బ్రిటిష్ అమెరికను కవయిత్రి
కొంతమంది మనుషులకి
నువ్వు ఎన్ని ఇవ్వు; చాలదు.
ఇంకా కావాలనే అడుగుతుంటారు.
ఉప్పూ
పప్పూ
పంచభక్ష్య పరమాన్నాలు పెట్టినా
ఇంకా ఆకలే అంటారు.
పెళ్ళి చేసుకున్నా
పిల్లలని కన్నా
ఇంకా దేహీ అంటూనే ఉంటారు
అఖండభూదానం చెయ్యండి
వాళ్లకాళ్లకిందభూమినే వాళ్ళకి ఇచ్చెయ్యండి
అయినా ఛాలలేదని వీధినపడతారు.
వాళ్ళకి లోతెరుగని నూతిని తవ్వించండి నీళ్ళకి
అయినా వాళ్ళకి దాని లోతు చాలదు
వాళ్ళు చంద్రుణ్ణికూడా తాగెయ్యాలి.
.
డెనిస్ లెవెర్టోవ్
(October 24, 1923 – December 20, 1997)
బ్రిటిష్ అమెరికను కవయిత్రి
.
.
Adam’s Complaint
Some people,
no matter what you give them,
still want the moon.
The bread,
the salt,
white meat and dark,
still hungry.
The marriage bed
and the cradle,
still empty arms.
You give them land,
their own earth under their feet,
still they take to the roads.
And water: dig them the deepest well,
still it’s not deep enough
to drink the moon from.
.
Denise Levertov
(October 24, 1923 – December 20, 1997)
British-born American Poetess
For an excellent Bio visit:
http://www.poemhunter.com/denise-levertov/biography/
Related articles
- Sunday Poem (3quarksdaily.com)
- ‘A Poet’s Revolution’: a new biography of Denise Levertov (seattletimes.com)
- The Depths by Denise Levertov (notesfromdystopia.wordpress.com)
Filed under: అనువాదాలు, కవితలు Tagged: Denise Levertov
నా అనుభవాలు,ఆలోచనలు: వెంటాడే మాటలు
శోభనాచల: ఊయెల ఊపనా సఖీ – ఎం. ఎస్. రామారావు – కృష్ణవేణి
నాతో నేను నా గురించి: భాగ్ మిల్కా భాగ్
లోగిలి: ఆంధ్ర వీరులు
లోగిలి: ఆంధ్ర వీరులు
తెలుగు బ్లాగు - సీ'రియల్' ముచ్చట్లు: "స్వర్ణ కమలం" సినిమా లో కొన్ని సన్నివేశాలు నాకు నచ్చలేదు.
అక్షర శ్వాస (Akshara Swasa) By : మహిది అలి: !! ఏనాటికి తిరిగిరానివి .... !!
.: విఠల్ భాయ్ పటేల్ భోజనానికి పిలచిన వేళ ..
వనజవనమాలి: అంతా నాటకమేనా !?
ఆంధ్రామృతం: శ్రీ వల్లభవఝల కృత శ్రీ నారాయణ హృదయము
భద్రాద్రి ఎక్స్ ప్రెస్: ఈ పాట ఎప్పుడు విన్నా ఏదో అలౌకిక ఆనందం కలుగుతుంది..!
జీవని: చెవిలోకి పురుగు దూరింది
కిరణం - వీరయ్య కె: రాష్ర్టంలో 2వ విడత పంచాయతి ఎన్నికల ఫలితాలు...
పల్లె ప్రపంచం: ముంచుకొస్తున్న ప్రమాదాన్ని అంతం చేయడానికి అతనో ఉదాహరణ ! హేట్సాఫ్ టు మురహరి సర్ !!
నా ఆలోచనల పరంపర: కాళరాత్రి
మన కాకినాడలో....: Success is eight steps away!
ఒక్క క్షణమైనా...: నీవు లేక నేను లేనని...
నరసరావుపేట పూర్వవిద్యార్ధుల వేదిక: విజయవంతంగా జరిగిన nrt85 పూర్వవిద్యార్ధుల ద్వితీయ సమావేశం
పొడుపు కథలు: రెండు గాడిదల బరువు
కిరణం - వీరయ్య కె: మ.నగర్ జిల్లా 2వ విడత పంచాయతి ఎన్నికల ఫలితాలు..
నా తెలుగు రచనలు: 94 ఓ బుల్లి కథ 82 --- మన మనసులో ఆలోచనలు ఎల్లా వస్తాయి ?
కబుర్లు కాకరకాయలు: ఇంతకీ ఎవరు నువ్వు...??
సాహితీ-యానం: ఒక జ్ఞాపకం ....
పల్లె ప్రపంచం: చెట్టు విలువ ప్రచారం చేయడానికి ఇదీ మార్గమే !
స్మరణ: మంచి విషయం తెలుసుకోవడానికి కారకురాలైన "శ్రీ మాన్వి" కి శుభాశీస్సులు.
Sriramakavachamsagar's Blog: ‘ ముక్కాణీలు ‘ తో సాగర్ ‘జిప్సీ’ -నియోగి
‘ ముక్కాణీలు ‘ తో సాగర్ ‘జిప్సీ’ -నియోగి
Top Stories: పత్రికా ప్రతివత
చాకిరేవు: ఉడుకుతోంది తొందరెందుకు
తెలుగు పండిత దర్శిని: 9 th telugu new nekasha4
ధర్మస్థలమ్: బతకాలి మన ధర్మం.. అందుకుఏ మహా సమ్మేళనం
తృష్ణ...: రహస్య గూఢచారులకు నివాళి - D-Day
పదండి ప్రపంచాన్ని చుట్టేద్దాం............. - పర్యాటక ప్రదేశాలు: తిరుమూర్తి టెంపుల్
ఇక్కడ కొన్ని వేల సంవత్సరాల క్రితం అత్రి మహర్షి, తన భార్య అనసూయతో కలిసి ఇక్కడ నివసించేవారు. ఒకనాడు నారదుడు అనసూయ యొక్క పాతివ్రత్యం గురించి బ్రహ్మ, విష్ణు మరియు ఈశ్వరుడి ధర్మపత్నులైన సరస్వతి, లక్ష్మి మరియు పార్వతి దగ్గర ప్రస్తావించాడు. దీనితో ఆ ముగ్గురు దేవతలు అసూయ చెందారు. ఎలాగైనా అనసూయ యొక్క పాతివ్రత్యం తగ్గించమని తమ భర్తలను వేడుకుంటారు . ఒకనాడు అత్రి మహర్షి లేని సమయంలో త్రిమూర్తులు వెళ్లి అనసూయను భిక్ష అడుగుతారు. కాని వారు ఒక షరతు విధిస్తారు. అనసూయ వివస్త్రగా భిక్ష వేస్తేనే స్వీకరిస్తామని. దీనితో అనసూయకు ఏమి చేయాలో మొదట పాలుపోదు. తరవాత బాగా అలోచించి అనసూయ , మనసులో తన భర్తను తలచుకొని భిక్ష వేయడానికి సిద్ధమవుతుంది. అనసూయ పాతివ్రత్య ప్రభావం చేత త్రిమూర్తులు ముగ్గురు చిన్న పసిపాపలుగా మారిపోతారు. అప్పుడు వాళ్లకు పాలు పట్టి పడుకోబెడుతుంది. తన భర్త వచ్చిన తరవాత జరిగినదంతా చెబుతుంది. జరిగిన దానికి అత్రి మహర్షి చాలా సంతోషిస్తాడు. కొద్దిసేపటి తరవాత త్రిమూర్తులు మేలుకొని, అనసూయ పాతివ్రత్య మహిమను అభినందిస్తారు. ఏదైనా వరం కోరుకొమ్మని అనసూయను అడుగుతారు త్రిమూర్తులు. అనసూయ త్రిమూర్తులను తన బిడ్డలుగా జన్మించాలనే వరాన్ని కోరుకుంటుంది. అది ఈ గుడి వెనుక ఉన్న చరిత్ర.
చూడవలసినవి: తిరుమూర్తి గుడి, తిరుమూర్తి డ్యాం, తిరుమూర్తి జలపాతం
వసతి: పొల్లాచిలో చాలా హోటల్స్ కలవు.
అందుబాటు : పొల్లాచి నుండి బస్సు సౌకర్యం కలదు.
skvramesh: సాహసం
వృత్తాంతి: బాబు గారి ధైర్యం చూస్తే ముచ్చటేస్తుంది
మానవవాదం: ఇస్లాం పై ప్రముఖుల వాదనలు-నేను ముస్లింగా ఉండలేకపోతున్నాను ఎందుకని ? -3 chapter
telugutaruni.weebly.com - Home: ఆదర్శ బాలిక - మృత్యువునే పరిహసించిన సాహస బాలిక
Read more......
Jokes | Jokes In Telugu | Telugu SMS Jokes | Latest Jokes -JokesInbox.com: స్వామివారి దయవల్ల కొడుకు పుట్టడం ఎంటే... దిక్కుమాలినదానా!!
2013-07-29
>> “Meeru rastunna Science Fiction and Pralayam kadalu entha mandiki nachi vuntayi???”
నచ్చేవాళ్లకి నచ్చుతాయి, లేనోళ్లకి లేదు. It applies to all – including me. Hoping that the whole world likes the same thing is great. But that won’t be a realistic expectation. Would it be?
అవునండీ, ఉదాహరణ మన్మోహన్సింగే !
మీరు విశ్లేషించింది నిజమేనండి. ఎంత గొప్ప మేధావి అయినా నాయకత్వ లక్షణాలు లేకపోతే ప్రజలు పట్టించుకోరు. కానీ ఆ నాయకుడు గాంధీ లాంటి వాడా, హిట్లర్ లాంటి వాడా అన్నదే అసలు విషయం.
Vauhini picture’s ‘peddamanushulu ‘ was also based on Ibsen’s play ‘Enemy of the people ‘ and was considered to be a good movie.
okko kadakudidi okko type…. Okko patakududiki okko style nachutundi….. Kani meeru ila vimarsinchatam baledu… Meeru rastunna Science Fiction and Pralayam kadalu entha mandiki nachi vuntayi???
challaa lakshmana shaastri -s/vijayakumarB-6/58 ,59 raaja harischandra road -solar pura -varanasi 221001 phone -0542 -2275197
hari jagannadha shastri s/lakshmana kumara shastri -110/105 bakshi dara ganj -alaha bad -211006 –phone –0532 -25017 cell -09415238615–durgaaprasad