2013-05-29
మనస్వి: రవీంద్రుని చిత్రాలు
2013-05-28
తెలు-గోడు: కథాయణం – 3
శాస్త్ర విజ్ఞానము: నేను ఊహించిన ప్రాచీన జీవలోకం
2013-05-27
తెలుగు తూలిక: చేతనాకృతి
....ఆంధ్రప్రదేశ్ మీడియా కబుర్లు....: సీనియర్ బిజినెస్ ఎడిటర్ KV Ramanaకు తీవ్ర అస్వస్థత
2013-05-26
తెలుగు తూలిక: కథామాలతి 5 సంకలనం
2013-05-24
శాస్త్ర విజ్ఞానము: అనంతతలలో ఎన్ని వన్నెలో?
2013-05-22
....ఆంధ్రప్రదేశ్ మీడియా కబుర్లు....: ఐ పీ ఎల్ తో ముదిరిన క్రికెట్ పిచ్చ
2013-05-20
నాతో నేను నా గురించి: మణిప్రవాళం - తిలక్
2013-05-18
నాతో నేను నా గురించి: కవుల రైలు - తిలక్
నెమలికన్ను: శుభరేకొచ్చింది...
2013-05-15
ప్రసాదం: Life is an Accident
2013-05-14
వేదిక: మునగ చెట్టు
2013-05-12
రేఖా చిత్రం: అమ్మా నీకు వందనం !
అందం: లఞ్జాదేవీశతకం ౨ (కుడుచుట)
2013-05-11
రాతలు-కోతలు: ఆ అరగంట చాలు భయానక కథల సమీక్ష, చినుకు మాస పత్రికలో
ఆ అరగంట చాలు భయానక కథల సమీక్ష, చినుకు మాస పత్రికలో మే నెల సంచికలో ప్రచురితమయింది.
2013-05-09
తెలు-గోడు: రహస్యం
2013-05-07
నెమలికన్ను: కరెంటు-బిల్లు
2013-05-06
ప్రసాదం: నేని దరిని, నువ్వా దరిని, మనసెంత తలచింది ఇద్దరినీ, మన ఇద్దరినీ…
2013-05-05
రేఖా చిత్రం: ఈరోజే కాదు ప్రతి రోజూ నవ్వుల మయం కావాలి !!
2013-05-04
మనోనేత్రం: రాధమ్మ రాకుందే ఏమైనదో!
2013-05-03
మనోనేత్రం: తెలుగందాలే - వేటూరి
2013-05-02
అక్షరం: నది చుట్టూ పది పద్యాలు
2013-05-01
అక్షరం: అఫ్సానా మేరా…
2013-04-30
జీవితంలో కొత్త కోణం...: 'స్ఫూర్తిదాత.. శ్రీ మామయ్య
2013-04-29
ఏటి ఒడ్డున: ఒకే కవిత్వం
2013-04-27
రాతలు-కోతలు: నేరాలే చానెళ్ళకు పండుగలు-అంటున్న సగటుమనిషి.
ఇది గురువారం ఆంధ్రప్రభ ఎడిట్ పేజీలో ప్రచురితమయింది.
2013-04-24
పడమటి గోదావరి రాగం.: ఇల్లాలి సన్యాసం..
2013-04-21
కల్హార: గాలి మళ్ళింది
“ఇహనో, ఇప్పుడో వచ్చేస్తారు వీళ్ళు
ఇదిగో బాబూ! మరికాసేపు ఉండకూడదూ?
ఒక్కత్తినే కదూ ఇంత పెద్ద ఇంట్లోనూ…”
సర్దుక్కూచుంటాడు ఆఖరి అవకాశంగా
గోడగడియారాన్ని గద్దిస్తున్నట్టుగా
ఇంకాసేపు చూస్తే అద్దాల వెనక బొమ్మలు
అరిగిపోతాయేమో అన్నట్టుగా
“దాటిపోయారు ఆ మనుషులు, ఆరోజులిలా ఉండేవా?
ఏ నలభయ్యేళ్ళో అవదూ, ఆయన కూడా… హూఁ
ఇదిగో నా చేతులు, వణక్కుండా పట్టుకోలేను దేన్నీ
మజ్జిగన్నం ఒలకబోసేస్తాననీ…
పనిపిల్లే పెడుతుంది చెంచాతో రోజూ,
తల్లెవరో, పిల్లలెవరికో?
మా అమ్మ పోయేనాటికి ఇంతపిల్లని…”
సాయంత్రపు దీపం పెట్టే వేళకి
ఎందుకో? రోజూ సరిగ్గా దీపాల వేళకే
గూట్లో చిలక్కి గుబులెత్తి
వినేవాళ్లొకరుంటే ఇక అదొక ధోరణి
వాచీలో వెలిగే అంకెల కన్నా
ఆవిడ మంచం కింద –
సగం తిన్నాక జారిపోయిన అరటిపండు పైని చీమల కన్నా
కిటికీ లోంచి కనపడే బస్టాప్ గుర్తుచేసే పనులకన్నా
అతన్ని భయపెట్టి తరిమేది మరేదో!
“ఎన్ని పుస్తకాలో, బొమ్మలు కూడా వేశాను,
అదిగో గోడ మీద నీటిరంగులతో
అమ్ములు గాడు ఇండియా వచ్చినప్పుడు
‘ఫన్నీ’ అన్నాడు. ఆ…హ్హా!! ఫన్నీ అట, పెంకి సన్నాసి!”
చుట్టు పక్కలంతా దీపాలు వెలిగినప్పుడు,
కొండెక్కలేని ఒత్తి రెపరెపలు లీలగా…
అతనికి ఉన్నపళాన బెంబేలౌతుంది
‘వెళ్ళొస్తా’ అనడానికి తడారిన నోరు పెగలదు.
వయసు తరుముతున్నవాడిలా
చకచకా, ఒక్క విసురుతో
మెట్లపైకి దూకి పలాయిస్తాడు…
“ఇదిగో! అబ్బాయ్…
… … …
… … …
ఇంతలోనే ఏవిటో ఆ మనిషి!
మరి కాసేపుంటే…
ఇహనో, ఇప్పుడో… వీళ్ళు రారూ?”
—-
(2-3-2013 న ఈమాట వెబ్ పత్రికలో ప్రచురితం)
కల్హార: భ్రష్టయోగి
తిరిగి దొరకడానిక్కాక వెతికించుకోవడానికే
తప్పిపోయిన ఒక పద్యంకోసం
రోజులతరబడీ, రాత్రులవెంబడీ
ఆకలీ ఆహారమూ తనకు తనే అయి
రాసుకున్నాడేవో కొన్ని సౌందర్యోన్మత్త గీతాల్ని…
కిటికీ అంచులు ఏటవాలు నీడల్ని ఇంటిగోడలపైకి జారవిడుస్తూ
ఏకాంతంలో బద్ధకంగా చల్లుకున్న దిగులు గింజల చుట్టూ
బూడిదరంగు పావురాలు రెక్కలు ముడుస్తూ తెరుస్తూ మసలినప్పుడు
పాదాక్రాంతమయ్యాడు ఆ మచ్చికైన హేమంతపు సాయంత్రాలకి…
పగడపు గోరింట పాదాలు ఇసుకలో గీసిన ఇంద్రధనస్సుని
తాడుపైన గారడీలాంటి చూపులతో కౌగిలించబోయి
అగ్గిపుల్లని చూసి అణువణువూ జలదరించిన అగ్ని పర్వతంలా
చర్రున వెనుతిరిగాడు అక్కడొక మల్లెల మంటను రాజేస్తూ…
జీవన్మరణాలు చెరిసగాలైన ఒకానొక లిప్తలో
నిద్రకు అలసటనీ, నిజాలకు ఆశల్నీ ధారపోసి
చిట్టచివరి పడవకు తెరచాపనెత్తుతున్నప్పటి ఒడ్డులా
ఒంటరిగా,
ఒక్కడుగా,
ఉండుండీ ఉప్పెనగా,
బావురుమన్నాడేవో గాజుపూల పగుళ్లని గుండెలోపలికి అదుముకుంటూ…
—–
(22-2-2013 న వాకిలి వెబ్ పత్రికలో ప్రచురితం)
2013-04-17
మనస్వి: మా హ్యాపీకొండల విహారం
2013-04-15
వేదిక: నా కోసం
2013-04-14
బ్లాగాడిస్తా!: మాదీ హైదరాబాద్
పడమటి గోదావరి రాగం.: కాలక్షేపం
2013-04-11
కాలాస్త్రి: ‘గుడివాడ’ వెళ్ళానూ…అను టెంపుల్ టెక్సాస్ సాహిత్య యాత్ర!
2013-04-10
గోదావరి: అందరికీ ఆహ్వానం
2013-04-07
అందం: లఞ్జాదేవీశతకం ౧
2013-04-02
ఏటి ఒడ్డున: కాసిన్ని అక్షరాలు - కామేశ్వరరావు గారి అభిప్రాయాలు.
2013-03-22
ఏటి ఒడ్డున: ఈ కాసిన్ని అక్షరాలు
2013-03-20
బ్లాగాడిస్తా!: వ్యక్తివివేకం
2013-03-19
కాలాస్త్రి: పద్యపఠనంతో దద్దరిల్లిన టాంటెక్స్ సాహిత్య వేదిక: డాల్లస్ లో ఘనంగా ముగిసిన 68వ సదస్సు
2013-03-17
నాగన్న: భగవంతుడిని తెలుసుకోవడం ఎలా? – 1
2013-03-15
గోదావరి: వికీపీడియా ఉగాది సభకు ఆహ్వానము
2013-03-04
మనసులో మాట: డాక్టర్ కేశవ రెడ్డి మునెమ్మ నవల పై వచ్చిన విమర్శలు - ప్రతి విమర్శలు
2013-03-01
మనసులో మాట: Kai Po Che ( I have cut the kite string)
2013-02-28
అభిరామ్: నేను తెలుసుకుంటున్న జ్ఞానం
నాకు ఫిలాసఫీ కి, స్పిరిట్యులాటీకి పెద్ద తేడా తెలీదు కాని, ఈ మధ్య కాలంలో చదివిన కొన్ని పుస్తకాలు, విన్నవి, తెలుసుకున్నవి – ఈ రెండిటిలో ఏదో ఒక దానికి చెందుతాయి.అసలు దేనికి చెందితే ఏమి కాని, ఫిలాసఫి చదువుతున్నా అంటుంటే మాత్రం కొందరు స్నేహితులు – నీకు ఈ వయసులో ఈ వైరాగ్యం ఎందుకు అంటున్నారు. కాని నేను చదివినవి, తెలుసుకుంటున్నవి నేను జీవితాన్ని మరింత మెరుగ్గా తీర్చి దిద్దుకోవడానికి ఉపయోగపడుతున్నాయి, కాబట్టి నా చుట్టు పక్కల వాళ్ళకి అసలు నేను ఎమి చదువుతున్నానో చెప్పకుండా, ఏమి తెలుసుకుంటున్నానో చెప్పే ప్రయత్నమే ఈ పోస్ట్..
నేను తెలుసుకున్న విషయాలు నాకు ఎలా ఉపయోగ పడుతున్నాయో కొన్ని ఉదాహరణలు, ఆలోచనలు…
ఎక్కువ ఫిలాసఫీ చదివితే దేని మీదా ఇస్టం ఉండదేమో అని ఇది వరకు అనుకునే దాన్ని, కాని మనిషికి జ్ఞానం రావడం అంటే, అన్నిటి మీద ప్రేమ వదులుకోవడం కాదు – అన్నిటిని, అందరిని ఒకేలా ప్రేమించగలగడం, ఇంకా చెప్పాలంటే అందరి కంటే ఎక్కువగా ఈ ప్రపంచాన్ని ప్రేమించగలగడం (మన కంటే కూడా). ఈ దృక్పధం తో చూడటం మొదలెడితే రోజు చూసే ప్రపంచం, మనుషులు ఎంత ఇస్టం గా కనిపిస్తారొ…అన్నిటి కంటే అబ్బుర పరిచేది మనిషి మేధస్సు…మనుషులు అందరూ ఒకటే అని చూడటం మొదలెడితే…మొత్తంగా మనుష్యులుగా ‘మనం’ ఎంత ప్రగతి సాధించామో కదా…ఒక మంచి పుస్తకం చదివినపుడు ఆ రచయిత ఊహా శక్తి కి, ఒక మంచి సినిమా నో , డాన్స్ నో చూసినపుడు మనిషిలోని కళాత్మక నైపుణ్యానికి ఇలా ప్రతి చోటా మరో ‘మనిషీ గా అబ్బుర పడుతూ, గర్వ పడుతూ ఉండటం మొదలేడితె అసలు మనకు పక్క వాడిని చూసి అసూయ చెందాల్సిన అవసరమే రాదు, ప్రత్యేకించి మనం బతుకుతున్న ‘నాలెడ్జ్ వర్కర్శ్ ఏరాలో! ఆఫీస్ లో ఎవరైనా మంచి ఐడియా ఇస్తే మనసారా అభినందించడం, మా అబ్బాయి కంటే మరో బాబు/ పాప మంచి మార్కులు తెచ్చుకుంటేనో/ ఒక మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తేనో అసూయ చెందకుండా ఉండటం అలవాటయింది. ఇంకా ఉదాహరణగా చెప్పాలంటే – స్కూల్ ఫంక్షన్ లో మా బాబు ఇంకో ఇరవై మంది పిల్లలతో పాటుగా డాన్స్ చేస్తే, ఆ 10 నిమిషాలు వాడిని మాత్రమే కాక- మొత్తం డాన్స్ ని చూసి ఆనందించగలిగలగడం నేర్చుకున్నాను.
చాలా సార్లు మనుషుల మద్య గొడవలు ఎందుకు జరుగుతాయి?లేక మనకి బాధ ఎందుకు కలుగుతుంది? ‘నా’ ఆనందాన్ని ఎవరో చెడగొడుతున్నపుడు. ఇక్కడ ‘ఆనందం’ కంటే ‘సౌకర్యం’ అని పదం వాడితే ఇంకా క్లియర్ గా ఉంటుంది. సినిమాకి టికెట్స్ దొరకకపోవడం, అనుకున్న ట్రిప్ కి అనుకున్న రకంగా వెళ్ళకపోవడం, నాకు ఏకాంతం లేకపోవడం,కరెంట్ పోయి దోమలు కుట్టడం, పిల్లాడికి ఆ రోజు హోం వర్క్ చెయ్యాలనిపించకపోవడం, చుట్టాలు ఎక్కువ వచ్చి మనకి విశ్రాంతి లేకపోవడం, ఆఫీస్ లో ప్రమోషన్, హైకు రాక అనుకున్న కారు కొనుక్కో లేక పోవడం, ఒక్క పూట పని మనిషి రాకపొటే ఇల్లు ఊడ్చుకోవాల్సి రావడం…మన రోజు వారి జీవితంలో ఎన్నెన్ని లేవు ఇలా మన ‘ఆనందాన్నీ దోచుకుని ‘బాధ ని తెచ్చిపెట్టేవి!
ఇవేమి నా రోజు వారిలో మార్పు రాలెదు, కాని నా ఆలొచనా విధానంలో మార్పు వచ్చింది. అసలు ఇవన్ని నా ఆనందాన్ని పాడు చేస్తున్నాయా? లేక నా ‘సౌకర్యాన్నా?’ అని ఆలొచించడం మొదలెట్టను. చివరికి తేలిందేంటి అంటే, అసలు ఆనందం ఉన్నది నా ఆలొచనా విధనంలో తప్ప ఏ ఒక్క వస్తువు / వ్యక్తి, సంఘటన లో కానే కాదు. కరెంట్ లేదు – తెప్పించడం నా చేతుల్లో లేదు, కాని ఆ కారణంగా అనందం కోల్పొవాలో వద్దో నా చేతుల్లోనే కదా ఉంది. అసలు ఇంకో నిజం ఏంటి అంటె, ఆనందం అనేది తీసుకోవడం లో లేదు – ఇవ్వడం లో ఉంది. ఒక వారంతం లో 2 గంటలు ఏదో ఒక రెస్టారెంట్ కి వెళ్ళి తిని బిల్ కట్టి తీసుకునేది ఆనందమా, లేక ఆ రెండు గంటలు ఒక మంచి పిండి వంట చేసి అది కుటుంబంలో అందరూ తృప్తిగా తింటూ ఉంటే కలిగేది ఆనందమో నాకు బాగా అర్ధం అవడం మొదలయింది. ఇది వరకు శారీరిక / మానసిక శ్రమ అనేది ‘దుఖం ‘ అని భ్రమ పడేదాన్ని. కాని అది దుంఖం కాదు ‘సౌకర్యం’ లేకపోవడం మాత్రమే. సౌకర్యం గా లేకపోవడం వలన దుఖం కలగాల వద్దా అనేది నా చాయిస్ కదా! ఆనందం అనేది ఇవ్వడం లో ఉంది అని తెలుసుకుంటే మన చుట్టు ఎన్ని మార్పులు వచ్చేస్తాయో. అసలు అప్పుడు మనం అవతల వాళ్ళకి ఏమి ఇవ్వగలం – వారి ఆనంద కారకంగా మనం ఎలా మారగలం? అనే కోణం లో ఆలోచనలు తిరుగుతాయి. అసలు ఇవ్వాలంటే మన దగ్గర ఉండాలిగా. ఒకరికి మనం చేసే పని ద్వారా, మరొకరికి సాయం ద్వారా, వేరొకరికి ప్రశంస ద్వారా ఇలా మనకి తోచిన రకాలుగా, వీలైనంత మందికి ఆనంద కారకాలుగా మారగలం. మనం ఇచ్చే వాళ్ళ లిస్ట్ లో ఉంటే – మనని ఇస్ట పడే వాళ్ళ లిస్ట్ పెరుగుతూ ఉంటుంది. అప్పుడు లోకం అంతా అందంగా – ఆనందంగా కనిపిస్తుంది.
ఇలాంటి జ్ఞానం నేర్చుకునే కొద్దీ మన ఆలొచనా విధానం మెరుగు పడుతుంది. జీవితం మరింత సౌందర్యం గా కనిపిస్తుంది. ఇలాంటి జ్ఞానం 60 ల వయసులో చదివి ఏం లాభం? 30 ల లో చదివితే జీవితానికి ఊతంగా ఉంటుంది కాని. ఈ జ్ఞానం మన భారతీయ సంస్కృతి లో ఉంది. ఈ మూలాల ఆధారం గా ఈ కాలం లో బోలెడన్ని మేనేజ్మెంట్ ప్రోగ్రాంస్, పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ వస్తున్నాయి. ఎవరో ఫారిన్ ఆదర్ రాస్తే కొత్తగా తెలుసుకుంటునట్టు ఉంటుంది కానీ, మన భారతీయ ఆత్మ తో చూస్తే ఇవన్నీ మన తత్వ, ఆధ్యాత్మిక గ్రంధాల్లో దొరికేవే! మనం మూలాలను వదిలేసి, ఏవో కొమ్మలను, ఆకులను పట్టుకుంటాం.
ఈ ఉదాహరణ ఈ సందర్భానికి సరిపోతుందో లేదో కాని – మా ఎదురింటి ఫ్లాట్ లో ఉండే వాళ్ళ ఇంటికి , అమెరికా లో ఉండే చుట్టాల అబ్బాయి మా అబ్బాయి వయసు వాడు వచ్చాడు ఆ మధ్య. వాడు మా వాడితో మాట్లాడుతూ ‘నా’ ఇంటికి వస్తావా? ‘నా’ తమ్ముడు ఇలా అన్నిటికి ‘నా’ అని వాడుతుంటే నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఇలాంటి ఇబ్బందే – ఆ ఫీస్ లో ఎవరైనా ‘నా’ కార్, ‘నా కొడుకు అని చెప్పినా కలుగుతుంటుంది నాకు. మన సంస్కృతి లో ‘మా’ అని చెప్పడం అలవాటు కదా. మా ఇల్లు, మా అబ్బాయి, మా కారు అనే పదాలు బాగుంటాయి. అలా మాట్లడుతుంటే నేను అంటే నా కుటుంబం అనే భావన వ్యక్తమవుతుంది. కార్పొరేట్ భాష లో చెప్పలంటే ‘నేనూ అనుకోవడానికి, ‘మనమూ అనుకోవడానికి తేడా – ఒక ‘మేనేజరు ‘ , ‘లీడరు ‘ కి ఉన్నంత!
2013-02-22
ఏటి ఒడ్డున: గుడిగంట మీద సీతాకోకచిలుక
2013-02-19
సరిగమలు: ఓ కాన్సర్ సర్వైవర్-ఐదు సంవత్సరాల తర్వాత-10
2013-02-18
సరిగమలు: ఓ కాన్సర్ సర్వైవర్-ఐదు సంవత్సరాల తర్వాత-9
2013-02-16
అందం: మెటాస్వప్నాలు మూఁడు
chala bagundi
@ నారాయణస్వామి, ). చూడండి మరి. విశ్వవిద్యాలయాలఆవరణలలో మాత్రం చూడకండి ఆవిడకోసం :p
@ విన్నకోట నరసింహారావు, సంద్రాలు ఆస్థాన అన్నీనండి. ఆవిడస్థాయికి ఎదగాలి నేను కూడా.
చివరికి సంద్రాలు చేత అక్షింతలు తప్పలేదన్నమాట. ఫరవాలేదులెండి. సంద్రాలు మీ ఆస్ధాన విమర్శకురాలు కదా.
చాలా విలువైన వివరాలు. కృతజ్ఞతలు
కృతజ్ఞతలు.
కండిషనింగ్ అని ఒక పద్దతి వుంది. విపత్కర పరిస్థితి ఎదురైనప్పుడు ఎలా ప్రతిస్పందించాలి అనేది మనకి మనం ప్రాక్టీస్ చేయడం అన్నమాట. మన ఆఫీసుల్లో అప్పుడప్పుడూ చేసే ఫైర్ డ్రిల్లు లాంటిది. కొన్ని సార్లు మనస్పూర్తిగా ప్రయత్నిస్తే, సంయమనం కోల్పోకుండా వుండడం ఎవరికైనా సాద్యమే.
Nope. Professor was seated next to the agent when they were sipping coffee. After a few moments, he tossed an apple at the agent from the fruit-bowl which is across the room on his desk. When did he get there?
The part where professor gets up and walks to his desk was edited out along with a few other lines. There was also a line explaining why the agent didn’t try to convince the professor to keep it a secret, before doing what he did. It was removed as well.
చాలా బాగుందండి. పొట్టచెక్కలయ్యేటట్టు నవ్వుకున్నాను.
“కుర్” అని టైపు చేసిన తర్వాత Ctrl+Shift+2 లేదా Right Alt+2 అన్న మీటలను నొక్కండి. ఆ తర్వాత “కురే” టైపు చెయ్యండి.
పైన చెప్పిన కీబోర్డు షార్టుకట్లు కంటికి కనబడని Zero Width Non Joiner (ZWNJ) అనే సంకేతాన్ని చేరుస్తాయి. అందువల్ల పొల్లు తర్వాత వచ్చే హల్లు ఒత్తుగా మారదు.
chakkaga chepparu……..kruthajnathalu
Thank’s for providing interesting Stories,,,,,,,,,,,,,,,
శ్రీ మురళి కృష్ణ గారు!
నమస్తే!
సాహిత్య రంగానికి మీ వంతు కృషిగా చేస్తున్న యజ్ఞానికి ధన్యవాదాలు.
చాలా మందికి రచయితల (రచయిత్రుల) గురించి తెలీదు.
మీకు శుభాకాంక్షలు
మణి