2008-08-26

Through The Looking Glass: పళ్ళు

2008-08-26 10:30 AM కొత్త పాళీ ([email protected])


సపోటాల తట్ట
విజయవాడ కాళేశ్వర్రావు మార్కెట్టు
జనవరి 2007

Fruit Basket
Kalesvararao Market, Vijayawada
January 2007

2008-08-25

Through The Looking Glass: విజయవాడకి ఆహ్వానం

2008-08-25 10:40 AM కొత్త పాళీ ([email protected])


హబ్బ, అప్పుడే తెల్లారి పోయిందా? నాకింకా నిద్ర మత్తుగా ఉందే!
ఇంద్రకీలాద్రి పర్వతం పైనుండి నగర దృశ్యం, ఒక వేకువ జామున
జనవరి 2007

A sleepy city!
Vijayawada from atop Indrakeeladri Hills one early morning
January 2007

2008-08-22

My Impressions: Beautiful Roads - 1

2008-08-22 02:25 PM Venu ([email protected])
గ్రీష్మం ఏంటీ ముందే వచ్చేసిందీ అని కంగారు పడకండి.

ఇవి పోయిన సంవత్సరం ఫాల్ లో తీసిన ఫొటోస్. ఈ రోడ్ మా ఇంటికి 7 మైల్స్ దూరం లో ఉంటుంది. Nachez Trace Parkway అంటారు ఈ రోడ్ ని.


రక రకాల రంగుల్లో వంపులు తిరిగిన వయ్యారాల రహదారికి ఇరు ప్రక్కలా ఉండే చెట్లు నవ్వుతూ పలకరిస్తాయి. మంచి చిత్ర కారుడు ఇంద్రధనస్సు రంగుల్లో మెరుపు కుంచెని ముంచి వేసినట్లుగా ఉండే ఈ రంగు రంగుల చెట్ల అందాలు చూడాలే కాని వర్ణించనలవి కాదు.










My Impressions: Some more Florida memories

2008-08-22 02:08 PM siri ([email protected])
We visited some beaches but everytime we went it rained heavily .....so could not take many pictures .......these pictures are taken in Juno beach and plam beaches in Florida east coast :)















Through The Looking Glass: ఇవి కూడా పాపికొండల్లో భాగమా?

2008-08-22 10:50 AM కొత్త పాళీ ([email protected])


No comment!

Godavari River amidst Papikondalu hills
February 2003

2008-08-21

My Impressions: Rocking 'Shamu'

2008-08-21 08:12 PM siri ([email protected])
I just had a fabulous vacation in Florida ......i love going to sea world and magic kingdom .....no matter how many times i see this Shamu show it still amazes me ......this jaint creature dancing to the tunes and interacting with audience .....its just a happy feeling ......once again you become a kid clapping your hands .....night show is much more fun with lights and sounds ......these are few pictures from that trip .......:)











My Impressions: చిలకలూ..ఏనుగులూ..

2008-08-21 07:10 PM Venu ([email protected])
రెండు సంవత్సరాల క్రితం, మా ఊరి 'జూ పార్క్ ' వెళ్ళినప్పుడు ఫ్రెండ్ కెమేరా తో తీసాను ఇవి.

ఎందుకో కాని ఇక్కడ జూలు చుస్తే నిజంగా మనం అడవిలో ఉన్నామా అనిపిస్తుంది. అలా పచ్చని చెట్లతో నింపేస్తారు. జంతువులు కూడా స్వేచ్చగా వాటి పరిధిలో తిరిగేస్తుంటాయి.

ఆ జంట ఏనుగులు చాలా బాగా నచ్చేసాయి. అలాగే ఆ చిలకలు కూడా..

Hyacinth Macaw



African Elephants





African Crowned Crane

Through The Looking Glass: గోదారి గట్టు - 2

2008-08-21 10:41 AM కొత్త పాళీ ([email protected])


గంగ కద్దరి మేలు నిద్దరి కీడునుంగలదె యుద్యద్రాజ బింబాననా!
గోదారి మధ్య నుండి పాపికొండల్లో ఒక గుట్ట
ఫిబ్రువరి 2003
One f the hillocks among Papikondalu hills from the middle of Godavari river
February 2003

2008-08-20

Visual Ode: On the way to Olympic National Park

2008-08-20 05:11 PM

Through The Looking Glass: గోదారి గట్టు - 1

2008-08-20 10:40 AM కొత్త పాళీ ([email protected])


గోదారి మధ్యలోంచి పాపికొండల్లో ఒక గుట్ట
ఫిబ్రువరి 2003

A view of one of the hillocks from amidst the river
February 2003

2008-08-19

photos..photos..: Yellow tomatoes from my Garden

2008-08-19 04:22 PM Tink ([email protected])



Through The Looking Glass: జాలరి గూడెం

2008-08-19 10:30 AM కొత్త పాళీ ([email protected])


సెప్టెంబరు నించీ డిసెంబరు, జనవరి నెలల వరకూ జాలరులు ఇక్కడ చేపలు పట్టేందుకు వస్తారు. స్థానికులు ఎందుకో ఇక్కడ చేపలు పట్టరు. ఈ జాలరులు అటు విశాఖపట్నం, ఇటు విజయవాడ వంటి దూరాల్నించి వచ్చి, ఆ మూడు నాలుగు నెలలు గోదావరి గట్ల మీద ఇలాంటి గుడిసెలు వేసుకుని కాలక్షేపం చేస్తారు. సీజనులో ఉన్నప్పుడు అరుణోదయం కాకముందే నదిమీదకి వెళ్ళి, బాగా చీకటి పడ్డాక గానీ తిరిగి రారు. నాకిప్పుడు సరిగ్గా గుర్తు లేదు గానీ, ఈ చేపలు పట్టేందుకు కావలసిన పర్మిట్లు, ఇత్యాది గుత్తేదార్ల చేతిలో ఉన్నట్టు గుర్తు. అంటే జాలర్లకి మిగిలేది ఆ గుత్తేదారు ఇచ్చే కూలి డబ్బులే. చేపల వేటలో వచ్చే ఫలసాయం వ్యాపారికే!

A deserted fishing shack on the banks of the Godavari river
February 2003

photos..photos..: orange hibiscus

2008-08-19 12:16 AM Tink ([email protected])

2008-08-18

Through The Looking Glass: లాహిరి లాహిరి లాహిరిలో ...

2008-08-18 10:40 AM కొత్త పాళీ ([email protected])


ఎట్టకేలకి మా పడవ వచ్చి మమ్మల్ని గోదారి గర్భంలోకి తీసుకెళ్ళింది. అలా మొదలైంది గోదారితో ఒక రాత్రి ప్రేమకలాపం!
నీలం చొక్కా వేసుకున్నది శశికుమార్. కేమెరా వేపు చెయ్యూపుతున్నది విష్ణుప్రసాద్. చొక్కాలేకుండా కూర్చున్నది జస్రమన్.
పాపికొండల మధ్య గోదారి మీద
ఫిబ్రవరి 2003

Finally our boat arrived to whisk us off into the strong embrace of the Godavari. Thus began our one night affair of great passion and romance with the river.
The Godavari river amidst Papikondalu hills
February 2003

Prashanth Chitradarshini: Kotta Piccharlu Ochinai bai!!

2008-08-18 10:25 AM Prashanth.M ([email protected])





2008-08-17

Through The Looking Glass: పడవెళ్ళిపోతుందిరా .. మానవుడా

2008-08-17 10:30 AM కొత్త పాళీ ([email protected])


మేము మా పడవ కోసం నిరీక్షిస్తుండగా అక్కడ గోదావరిని అద్దరికీ ఇద్దరికీ ఈదే పడవల్లో ఒకటి కనబడి మా అసహనాన్ని ఇంకాస్త పెంచింది!
పాపికొండల మధ్య గోదావరి
ఫిబ్రవరి 2003

As we waited for our boat to turn up, we spotted this little beauty that plies between the two banks of Godavari.
Godavari river between Papikonadlu hills
February 2003

2008-08-16

Through The Looking Glass: గౌతమి ఇదిగో చూడండీ

2008-08-16 10:50 AM కొత్త పాళీ ([email protected])


పాపికొండల్లో ఒక గుట్ట మీది నించి అల్లదిగో గోదారి
ఫిబ్రవరి 2003

A glimpse of a thin Godavari from atop one of the hillocks in Papikondalu hills
February 2003

2008-08-15

Uday Pratti Photoblog: Colorful World

2008-08-15 05:50 PM

My daughter loves these. Orginally bought by my wife to put them in a glass vase, they were later turned as play things for my daughter..she learnt identifying colors using these little things..I took this photo when she stacked them all up in a lovely contrast...

Uday Pratti Photoblog: Calm before the storm

2008-08-15 05:37 PM

One day I returned early to home fearing the clouds that are forming dark in the sky so that I can avoid the mad traffic after rain. It slowly started as a drizzle and then rained and then it poured only to stop after 2 days..this is one of the heaviest rainfall that is recorded in Hyderabad City....Never get decieved by the calmness of nature..something very different is in store the next moment

2008-08-12

Prashanth Chitradarshini: శ్రావణ మాసం స్పెశ్యల్!!

2008-08-12 10:52 AM Prashanth.M ([email protected])
Thanks to mallepandiri for inspiring me to post these!!!


vishnu_laxmi




composition




elephant blessings

2008-08-09

Prashanth Chitradarshini: Summerjoy!

2008-08-09 12:50 PM Prashanth.M ([email protected])

2008-08-07

Through The Looking Glass: గోదారీ గట్టుంది

2008-08-07 10:28 AM కొత్త పాళీ ([email protected])


గోదావరి వొడ్డు, దూరంగా పాపికొండలు
పోలవరం దగ్గర
ఫిబ్రవరి 2003

On the banks of the Godavari,
Papikondalu in the distance
Near Polavaram
February 2003

2008-08-06

photos..photos..: SwamiNarayan Temple, Chicago.

2008-08-06 07:27 PM Tink ([email protected])

2008-08-05

Visual Ode: Scare Crow

2008-08-05 10:04 PM

Through The Looking Glass: నావను నడిపే మాలిని నేనే

2008-08-05 10:10 AM కొత్త పాళీ ([email protected])


మా పడవ సరంగు
పాపికొండల మధ్య, గోదావరి మీద
ఫిబ్రవరి 2004

Our boatman
On River Godavari in the midst of Papikondalu Hills
February 2004

2008-08-04

Through The Looking Glass: బుల్లి ద్వీపం

2008-08-04 04:26 PM కొత్త పాళీ ([email protected])

వెయ్యి ద్వీపాల్లో ఒక్క ద్వీపం
సెయింట్ లారెన్సు నదిలో విహార నౌకలోనించి
మే 2007

One of the Thousand Islands
From the tour boat on Saint Lawrence River
May 2008

A little explanation on Prashanth's request.
St. Lawrence river connects Lake Ontario and North Atlantic Ocean, and serves as the divider between the US and Canada. The border region between the US and Canada in the northern aprt of New York state is very rural in nature, with a lot of lush green forest on both sides of the border.

There are many tiny islands in the river in this region (where the river meets Lake Ontario). Therefore, the region is called 1000 Islands. During the turn of the 20th century, many millionnaires bought up these islands and built palacial homes on them, one house per island. These houses are still habitable. Some are occupied by their owners and others are rented out to vacationers. We just took a 1 hour boat ride around the islands on a beautiful sunny day in May. These pictures were taken with my cellphone - what a day to forget my camera :(

photos..photos..: knotted highways

2008-08-04 02:26 PM Tink ([email protected])

a view from sears tower, chicago.

2008-08-03

Through The Looking Glass: అద్దాల కప్పు

2008-08-03 06:00 PM కొత్త పాళీ ([email protected])

అద్దాల ఏట్రియం కప్పు
కెనడా జాతీయ కళా ప్రదర్శన శాల
ఆటవా, కెనడా, డిశెంబరు 2007

The multi-pyramid glass roof of the atrium
Canada National Art Gallery
Ottawa, Canada, December 2007

photos..photos..: Light House

2008-08-03 05:13 PM Tink ([email protected])

2008-08-02

my sketches: (శీర్షిక లేదు)

2008-08-02 10:55 PM praveena ([email protected])











Paintings from Jan to March




వ్యాఖ్యలు
2008-08-26
భలేగా ఉంది! తెలవారు ఝామున నగరం అందం రెట్టింపు అవుత...
2008-08-26 03:48 PM Purnima ([email protected]) - Through The Looking Glass
భలేగా ఉంది! తెలవారు ఝామున నగరం అందం రెట్టింపు అవుతుందేమో అని నాకనిపిస్తుంది. నాకు హైదరాబాద్ లో పొద్దున్నే ఐదింటికి తిరగాలంటే భలే ఇష్టం. చలికాలంలో మరీనూ :-)ఆ విధంగా కూడా మేము విశ్వామిత్ర సంతతి సుమా! - కాదనగలమా గురువర్యా! :-)
2008-08-25
very beautiful!!
2008-08-25 09:05 PM Tink ([email protected]) - My Impressions
very beautiful!!
beautiful photos!!
2008-08-25 09:04 PM Tink ([email protected]) - My Impressions
beautiful photos!!
ఇంకా కుంచెతో బొమ్మలు వేసే చిత్రకారులైనా అద్దంలో చూ...
2008-08-25 02:21 PM కొత్త పాళీ ([email protected]) - Through The Looking Glass
ఇంకా కుంచెతో బొమ్మలు వేసే చిత్రకారులైనా అద్దంలో చూసుకుంటూ తమ బొమ్మ తామే వెయ్యడం ఉన్నదిగానీ, కేమెరా వెనక ఉండే ఫొటోగ్రాఫరు ఫొటోలో కనబడక పోవడం సహజమే కదండీ రమణి గారూ.
అవునుట. బ్రహ్మ ఉదకమండలాన్ని సృష్టిస్తే దానికి విర్...
2008-08-25 02:18 PM కొత్త పాళీ ([email protected]) - Through The Looking Glass
అవునుట. బ్రహ్మ ఉదకమండలాన్ని సృష్టిస్తే దానికి విర్గుడుగా విశ్వామిత్రుడు విజయవాడ అనే ఉష్ణమండలాని సృష్టించాడుట. ఆ విధంగా కూడా మేము విశ్వామిత్ర సంతతి సుమా!
పడవ సరంగులని, ఇంకెవరినో చూపిస్తున్నారు కాని, మీరు ...
2008-08-25 11:35 AM రమణి ([email protected]) - Through The Looking Glass
పడవ సరంగులని, ఇంకెవరినో చూపిస్తున్నారు కాని, మీరు ఫొటోలు తియ్యడంలో బిజీ అయిపోయారా? ఒక్కచోట కూడా ఎవరూ 'నేను ' అని చెప్పే ఛాన్స్ ఇవ్వలేదా మీకు? చక్కటి అనుభూతుల్ని ఫొటోల ద్వారా పంచుతున్నారు బ్లాగు పాఠకులకు.
నేను అడుగదామనుకొన్నా "అదిగో భద్రాద్రి , గౌతమి ఇదిగ...
2008-08-25 11:32 AM రమణి ([email protected]) - Through The Looking Glass
నేను అడుగదామనుకొన్నా "అదిగో భద్రాద్రి , గౌతమి ఇదిగో చూడండి " అంటారు కదా, ఇదిగో చూపించారు, అదిగో భధ్రాద్రి అని అల్లంత దూరాన ఎమన్నా కనిపిస్తుందేమో అని చూసా .. బాగుంది ఒక గుట్ట మీది నించి గోదారి/గౌతమి.
పాపం కదా! వాళ్ళ కష్టానికి తగ్గ ఫలం గుత్తేదారులదంటే...
2008-08-25 11:28 AM రమణి ([email protected]) - Through The Looking Glass
పాపం కదా! వాళ్ళ కష్టానికి తగ్గ ఫలం గుత్తేదారులదంటే, ఎందుకో బాధ అనిపిస్తొంది. పిక్చర్స్ మటుకు సుపర్బ్ గా ఉన్నాయి.
ఇది కూడా చాలా బాగుంది
2008-08-25 11:26 AM రమణి ([email protected]) - Through The Looking Glass
ఇది కూడా చాలా బాగుంది
గోదారి గట్టు, గట్టు మీన చెట్టు, చెట్టుకొమ్మన పిట్...
2008-08-25 11:25 AM రమణి ([email protected]) - Through The Looking Glass
గోదారి గట్టు, గట్టు మీన చెట్టు, చెట్టుకొమ్మన పిట్ట మటుకు నాకు స్వానుభవాలే. చాలా బాగుంది .
ఫొటోస్ మటుకు చాలా బాగున్నాయి, నిజంగా చూసినప్పుడు క...
2008-08-25 11:21 AM రమణి ([email protected]) - Through The Looking Glass
ఫొటోస్ మటుకు చాలా బాగున్నాయి, నిజంగా చూసినప్పుడు కూడా ఇంత ఆనందం రాదు. మీ అసహనాన్ని ఇలా మా ఆనందం చేసారన్నమాట.
ఇలా చూడమంటే విజయవాడని ఎంతసేపన్నా చూడొచ్చు. బానే ...
2008-08-25 11:14 AM రమణి ([email protected]) - Through The Looking Glass
ఇలా చూడమంటే విజయవాడని ఎంతసేపన్నా చూడొచ్చు. బానే ఉంటుంది. మండువేసవిలో , విజయవాడలో ఆ కొండలమధ్య ఉండమనండి ఎవరినన్నా! అమ్మో! నేనైతే పారిపోతా! అదో ఉష్ణ మండలం.
అవునూ అవి కూడా పాపికొండల్లో బాగమేనా? బాగుందీ సందే...
2008-08-25 11:10 AM రమణి ([email protected]) - Through The Looking Glass
అవునూ అవి కూడా పాపికొండల్లో బాగమేనా? బాగుందీ సందేహం.
Hey Tink,Did you try taking the snap with manual m...
2008-08-25 10:22 AM ఉదయ్ భాస్కర్ ([email protected]) - photos..photos..
Hey Tink,Did you try taking the snap with manual mode and switching off the flash?...the flash actually took some sheen of a great photo...Also if you dont think bad, you could have given a more dynamicity to the photo by just focusing the tomatoes instead of the bowl/vase..it is a small distraction...
Prashanth,Nice photos and good use of lighting in ...
2008-08-25 10:17 AM ఉదయ్ భాస్కర్ ([email protected]) - Prashanth Chitradarshini
Prashanth,Nice photos and good use of lighting in most of the photos..I will keep checking them henceforth.THanks for the comment you dropped on my site.
2008-08-23
hmm a cook, a photographer and a gardener too!supe...
2008-08-23 05:23 PM కొత్త పాళీ ([email protected]) - photos..photos..
hmm a cook, a photographer and a gardener too!super.Thanks for visiting my photoblog and commenting.If you live in Chicago, I invite you to participate in our DTLC's 10th anniversary celebrations.Info here:http://kottapali.blogspot.com/2008/08/blog-post_10.html
Wow amazing colors and also amazing composition!di...
2008-08-23 01:42 PM Prashanth.M ([email protected]) - My Impressions
Wow amazing colors and also amazing composition!digital cams to ee benefit undi, colors baaga enhance ayyi perfect picture istaayi.
నమస్కారం వేణుగారు నిన్నటి కామెంటుకి క్షంతవ్యుడను. ...
2008-08-23 04:31 AM రాకేశ్వర రావు ([email protected]) - My Impressions
నమస్కారం వేణుగారు నిన్నటి కామెంటుకి క్షంతవ్యుడను. The Man (see School of Rock) మీద కోపం మీ బ్లాగులో క్రక్కాను. నేను కూడా మీలాగా వెళ్ళి చూసినప్పుడు బాగావుందనుకున్నవాడినే, కానీ ఏదో తెలియని బాధ వేసింది, ఆ తరువాత కొంత పరిశోధన చేసాక తెలసాయి నిజానిజాలు.ఆ విరిగిపోయిన డోర్సల్ ఫిన్ వున్న కిల్లర్ వేల్ ని చూసేసరికి ప్లారిడా వదిలిన చేదు భావాలు గుర్తుకువచ్చి మనోభావాల పై అధీనం కోల్పోయాను. మరోసారి క్షమాపణ
2008-08-22
WOW!!
2008-08-22 04:26 PM Purnima ([email protected]) - Through The Looking Glass
WOW!!
i have never been to godavari and its surroundings...
2008-08-22 01:55 PM Tink ([email protected]) - Through The Looking Glass
i have never been to godavari and its surroundings. beautiful caputes here :)
2008-08-21
hmmm.....tastyy!!!
2008-08-21 07:52 AM Prashanth.M ([email protected]) - photos..photos..
hmmm.....tastyy!!!
2008-08-20
@ Prashanth - very true. I said one night affair b...
2008-08-20 03:29 PM కొత్త పాళీ ([email protected]) - Through The Looking Glass
@ Prashanth - very true. I said one night affair because I was not able to go back in these five years to claim that repetition of first kiss! pch!
nice capture! and very good writeup
2008-08-20 01:48 PM Tink ([email protected]) - Through The Looking Glass
nice capture! and very good writeup
with nature you never have a one night affair. Its...
2008-08-20 12:10 PM Prashanth.M ([email protected]) - Through The Looking Glass
with nature you never have a one night affair. Its something more, its like a first kiss each time you are in nature's arms!!
nice description and an amazing picture!never thou...
2008-08-20 12:09 PM Prashanth.M ([email protected]) - Through The Looking Glass
nice description and an amazing picture!never thought of this!
Hi Venuthanks for commenting. modati puvvu peru na...
2008-08-20 12:05 PM Prashanth.M ([email protected]) - Prashanth Chitradarshini
Hi Venuthanks for commenting. modati puvvu peru naaku teliyadu. idi germany lo oka botanical garden lo kanipinchindi, so nenu na camera lo bandhinchesa!hi tinkits not a neem tree. This was taken in a garden house in eastern part of germany, where neem doesn't grow :)
2008-08-19
was it a neem tree in 3rd and 4th photos?i liked t...
2008-08-19 09:44 PM Tink ([email protected]) - Prashanth Chitradarshini
was it a neem tree in 3rd and 4th photos?i liked the passion flower photo :)
thanks venu. Even i am confused about its color. i...
2008-08-19 05:14 PM Tink ([email protected]) - photos..photos..
thanks venu. Even i am confused about its color. it is very very pale.
యాదృచ్చికమో మరేమో కాని ఈ వీకెండ్ నేను కూడా ఇలా సీత...
2008-08-19 04:49 PM Venu ([email protected]) - Prashanth Chitradarshini
యాదృచ్చికమో మరేమో కాని ఈ వీకెండ్ నేను కూడా ఇలా సీతాకోక చిలుక వాలిన ఫొటోస్ తీశాను. త్వరలో పోస్ట్ చేస్తాను.మీరు తీసిన వాటిల్లో 4 వ ఫొటో బాగా నచ్చింది. మొదటి ఫొటో లో ఉన్న పువ్వు పేరు తెలుసా మీకు? అలాంటిదే నేను కొంత కాలం క్రిందత తీసినట్లు గుర్తు.
Yellow or Orange?It looks more like an orange colo...
2008-08-19 04:11 PM Venu ([email protected]) - photos..photos..
Yellow or Orange?It looks more like an orange color.Looks beautiful! The angle you have used to take this pic makes this flower more beautiful.:)
2008-08-18
Strictly speaking, I believe the river Gautami is ...
2008-08-18 03:48 PM కొత్త పాళీ ([email protected]) - Through The Looking Glass
Strictly speaking, I believe the river Gautami is a particular part or branch of the larger river Godavari. However, in daily usage, the name Gautami is used as synonym for Godavari.The title is an extract from the famous song by Bhadrachala Ramadasu "అదిగో భద్రాద్రీ గౌతమి ఇదిగో చూడండీ".
Title lo emo Gautami annaaru. Description lo emo g...
2008-08-18 03:16 PM Venu ([email protected]) - Through The Looking Glass
Title lo emo Gautami annaaru. Description lo emo gOdavari annaaru. ardham kaaledu.Nice angle ! baagaa vacchindi ! :)
2008-08-14
Yes Tink...its tirumala!!
2008-08-14 04:25 PM Prashanth.M ([email protected]) - Prashanth Chitradarshini
Yes Tink...its tirumala!!
nice photos!is that elephant pic from tirumala?
2008-08-14 03:37 PM Tink ([email protected]) - Prashanth Chitradarshini
nice photos!is that elephant pic from tirumala?
2008-08-13
Nice captures Prasanth. Each one is special. The f...
2008-08-13 01:17 PM Venu ([email protected]) - Prashanth Chitradarshini
Nice captures Prasanth. Each one is special. The first one is crisp and detailed. The second one is with nice shades and the third one is perfect moment !:)
2008-08-12
Beautiful paintings. I like the3rd5thand 6th.They ...
2008-08-12 02:17 PM Venu ([email protected]) - my sketches
Beautiful paintings. I like the3rd5thand 6th.They are natural !:) Good job !
absolutely lovely!
2008-08-12 12:40 PM Prashanth.M ([email protected]) - photos..photos..
absolutely lovely!
2008-08-11
I like this one ! The colors are bright ! Orange, ...
2008-08-11 07:28 PM Venu ([email protected]) - photos..photos..
I like this one ! The colors are bright ! Orange, red and Blue !:)Good one !
Pics are beautiful, especially the last one is awe...
2008-08-11 07:25 PM Venu ([email protected]) - చినుకే సింగారమాయెనా
Pics are beautiful, especially the last one is awesome with those rain drops !:)
2008-08-10
All are great. Particularly 3rd one and 5th one—lo...
2008-08-10 08:12 AM ఫణీంద్ర ([email protected]) - my sketches
All are great. Particularly 3rd one and 5th one—loved them.
పైకిబ్లాగులువార్తలువెబ్‌పత్రికలుఫొటోలుసేకరణలుenglish