నిష్పూచీ
కూడలి బ్లాగుల సంకలిని. అనేక రకాలైన బ్లాగులు కూడలిలో కనిపిస్తాయి. ఈ బ్లాగుల టపాలను తెచ్చి చూపించడం తప్పితే, వాటిలోని విషయంపై సెన్సారింగు గానీ ఎడిటింగు గానీ కూడలిచేయదు. కూడలిలో కనబడే విషయం ఆయా బ్లాగులకు చెందినది. అట్టి విషయంపై కూడలికి మరియు దాన్ని నిర్వహించే వ్యక్తులకి ఏవిధమైన సంబంధం మరియు బాధ్యత లేదు.
కొత్త టపాలను కూడలి ఆటోమెటిగ్గా తెచ్చుకుంటుంది. కనుక ప్రతీ టపాని చూసి అనుమతించడం అన్నది సాధ్యం కాదు. కొన్నిసార్లు, వ్యక్తిగత దూషణ, ద్వేషపూరిత, అశ్లీల అసభ్య రాతలు గల టపాలు కూడా కనిపించవచ్చు. (అభ్యంతరకర టపాలను, కాపీ బ్లాగులను మా దృష్టికి తీసుకురావడానికి support ఎట్ koodali డాట్ org కి ఆయా టపాల లింకులతో అవెందుకు అభ్యంతరకరమనుకుంటున్నారో వేగు పంపవచ్చు.)
కూడలి అందించే సేవ ఉచితం. మీకూ మరియు కూడలికి మధ్యన ఎటువంటి ఒప్పందమూ లేదని గమనించండి.