కూడలి

సెలవు!

తెలుగు బ్లాగుల ప్రపంచానికి ఉడతాభక్తితో యథాశక్తి సాయం చేస్తూ వచ్చిన కూడలి ఇకపై అందుబాటులో ఉండదు. ఏదోరకంగా దీన్ని కొనసాగించడానికి అవకాశాలున్నా, ప్రస్తుతానికి అస్తమయమే మేలని నిర్ణయించుకున్నాం.

ఇన్నాళ్ళూ మీరు మాపై చూపించిన ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు. వీడుకోలు!

— కూడలి బృందం