2007-03-10

పవన్ గాడి ప్రపంచం...

"వన్స్ మోర్"..అని పిచ్చుక బాషలో అడిగింది మరి.,.ఇం...

"వన్స్ మోర్"..అని పిచ్చుక బాషలో అడిగింది మరి.,.ఇంకొక ఫొటో తీసేదాకా ఊర్కోలేదు ...ఒకటే కిచ కిచ..

Pavan Kommireddi, 2007-03-10 08:18 PMకి రాసారు.

" Bird Photography "అని Photography పెద్దల దగ్గర ...

" Bird Photography "అని Photography పెద్దల దగ్గర విని అదెదో చాలా తేలిక అనుకున్నాను..కాని ఒకసారి ట్రై చేస్తెగాని తెలియలేదు ఎంత కష్టమొ,ఎంత ఓర్పు కావాలో,..ఈ బంగారు పిచ్చుక నన్ను మూడు చెరువుల నీళ్ళు తాగించింది ఒక్క పోజు ఇవ్వటానికి..ఆఖరికి ఇలా చిక్కింది ...

Pavan Kommireddi, 2007-03-10 08:13 PMకి రాసారు.

Pavan's blog

Brown Pelican


300 mm, F/7.1, 1/1250, ISO 200, Av mode, EC: -0.7

పవన్‌, 2007-03-10 09:28 AMకి రాసారు.

2007-03-09

నేనూ.. నా కేమరా

Sea gull

DSC_4284 blog

చేతన, 2007-03-09 07:59 PMకి రాసారు.

Pavan's blog

Common Moorhen



ఎవర్‌గ్లడ్స్‌ నేషనల్‌ ఫారెస్ట్‌లో కనిపించిన కామన్‌ మూర్‌హెన్‌. ఈ పక్షియొక్క విశిష్ఠత ఏమిటంటే ఆడ మగ పక్షులు గుడ్లని పొదిగి, పిల్లలని సాకుతాయంట. ఈ పక్షికి చలా దగ్గరలోనే మొసళ్ళు కూడా ఉన్నాయి. మంచి ఎకోసిస్టంని చూడటం ఎంతో ఆహ్లాదకరం (మానవ సమాజానికి దూరంగా...)
300 mm, F/8, 1/250, ISO 100, Av mode, EC: -1

పవన్‌, 2007-03-09 04:00 PMకి రాసారు.

2007-03-08

Pavan's blog

Gators in the wild!!


300 mm, F/5.6, 1/500, ISO 100, Av mode, EC: -1
See you later... alligator...

పవన్‌, 2007-03-08 09:10 AMకి రాసారు.

2007-03-07

నేనూ.. నా కేమరా

.

DSC_4223 copy

చేతన, 2007-03-07 12:55 PMకి రాసారు.

2007-03-06

నేనూ.. నా కేమరా

లైట్ హౌస్ ..

DSC_4221 copy

చేతన, 2007-03-06 07:06 PMకి రాసారు.

పవన్ గాడి ప్రపంచం...

ఉడతా ఉడతా ఊచ్చీ..పాపం యీ ఉడత..మిట్ట మధ్యాహ్నం మండు...

ఉడతా ఉడతా ఊచ్చీ..
పాపం యీ ఉడత..మిట్ట మధ్యాహ్నం మండుటెండలో ..ఎంత కష్టపడుతుందో చూడండి..

Pavan Kommireddi, 2007-03-06 02:22 PMకి రాసారు.

2007-03-05

పవన్ గాడి ప్రపంచం...

వయ్యారి భామా నీ హంస నడకా....!!!!


వయ్యారి భామా నీ హంస నడకా....!!!!

Pavan Kommireddi, 2007-03-05 09:52 PMకి రాసారు.

2007-03-04

Pavan's blog

Great Egret in flight!

సౌత్‌ ఫ్లారిడాలోని ఎవర్‌గ్లేడ్స్‌లో bird photographyకి ఎన్నో అవకాశాలు.
300 mm, F/8, 1/1000, ISO 100, Av mode, EC: -1

పవన్‌, 2007-03-04 08:59 AMకి రాసారు.

2007-03-03

నేనూ.. నా కేమరా

కేమరా భూతం..

DSC_4731

చేతన, 2007-03-03 06:18 PMకి రాసారు.

2007-03-02

Pavan's blog

పిచ్చుక


ఈ పిచ్చుక గురించి కొద్దిగా పరిశోధన చేస్తే "Yellow-rumped Warbler" అనిపిస్తుంది. C.B. Rao గారు చెప్పగలరేమో మరి??

300 mm, F/7.1, 1/400, ISO 100, Av mode, EC: -0.7

పవన్‌, 2007-03-02 09:33 PMకి రాసారు.

నేనూ.. నా కేమరా

Downtown-2

IMG_0020 copy
Exif: F/3.2, 10 sec, 50 mm, ISO-100, Manual mode

చేతన, 2007-03-02 12:56 PMకి రాసారు.

2007-02-26

పవన్ గాడి ప్రపంచం...

Pavan Kommireddi, 2007-02-26 12:25 PMకి రాసారు.

గోదావరి మీద కాటన్ దొర కట్టించిన ధవళేస్వరం ఆనకట్ట ...

గోదావరి మీద కాటన్ దొర కట్టించిన ధవళేస్వరం ఆనకట్ట

Pavan Kommireddi, 2007-02-26 12:16 PMకి రాసారు.

2007-02-20

Pavan's blog

Sea gull - 2


300 mm, F/5.6, 1/1250, ISO 100, M mode

పవన్‌, 2007-02-20 07:49 PMకి రాసారు.

2007-02-19

Pavan's blog

Sea gull


300mm, F/5.6, 1/1250, ISO 100, M mode
పైన్‌ ఐలాండ్‌లో ఈ సీగల్‌లు చాలా ఉన్నయి. చలిగా ఉన్నందువల్ల అన్నీ గుంపుగా ఎండకి ఎదురుగా నించున్నాయి.

పవన్‌, 2007-02-19 06:44 PMకి రాసారు.

2007-02-18

Pavan's blog

Capitan... capitan... where should I go?

108 mm, F/4, 1/250, ISo: 100, Av mode, EC: 0

పవన్‌, 2007-02-18 02:07 AMకి రాసారు.

నేనూ.. నా కేమరా

Isn't she cute??

చేతన, 2007-02-18 01:10 AMకి రాసారు.

2007-02-16

పవన్ గాడి ప్రపంచం...

మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు.....

మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు.....

Pavan Kommireddi, 2007-02-16 07:46 PMకి రాసారు.

2007-02-13

Pavan's blog

Oranges


50mm, F/1.8, 1/80, ISO 200, M mode

అక్షరమాల 2007 అందరికీ అందుబాటులోకి వచ్చిందని ఇవ్వాళే తెలిసింది. చూడాలి ఎలా ఉంటుందో.

పవన్‌, 2007-02-13 09:12 PMకి రాసారు.

నేనూ.. నా కేమరా

పాపాయి..!!

చేతన, 2007-02-13 03:16 PMకి రాసారు.

పవన్ గాడి ప్రపంచం...

చందమామ రావే .,జాబిల్లి రావే...

చందమామ రావే .,జాబిల్లి రావే...

Pavan Kommireddi, 2007-02-13 01:52 PMకి రాసారు.

Pavan Kommireddi, 2007-02-13 11:47 AMకి రాసారు.

ఏంటీ.."ఈ పవన్ గాడు screws, nuts, and bolts ఫొటోస్...

ఏంటీ.."ఈ పవన్ గాడు screws, nuts, and bolts ఫొటోస్ తీస్తున్నాడు " అనుకుంటున్నారా,.,.ఆ screw 5mm సైజు ది,.,.అంత బుల్లి ది ఫొటొ తియ్యటం ట్రై చేద్దామని ఇలా అన్నమాట. observe the focus range and also the differnce of focus on each of the screws....

Pavan Kommireddi, 2007-02-13 01:28 AMకి రాసారు.

2007-02-08

నేనూ.. నా కేమరా

పిల్ల pirates




చేతన, 2007-02-08 07:19 PMకి రాసారు.

Pirate Festival-4




చేతన, 2007-02-08 07:18 PMకి రాసారు.

2007-02-07

Pavan's blog

Air Show


300mm, F/5.6, 1/1250, ISO 100, Av mode, EC: -1

గ్యాస్పరిల్లా సంధర్భంగా జరిగిన ఎయిర్ షో. కనుల విందుగా జరిగింది. వారి విన్యాసాలు అద్భుతం.

పవన్‌, 2007-02-07 04:32 PMకి రాసారు.

2007-02-06

My Cool Clicks

Vanity Fair

సుధాకర్(శోధన), 2007-02-06 11:52 PMకి రాసారు.

Pavan's blog

Gasparilla '07

It's all about beads!!

300mm, F/5.6, 1/200, ISO 400, Av mode, EC: 0



108 mm, F/4, 1/250, ISO 100, Av mode, EC: 0

గ్యాస్పరిల్లా పెరేడ్‌ అయింది ఈ మధ్య. అప్పటి ఫొటోలు. I have never done street photography.. I was not comfortable with that idea so far... but it was loads of fun especially with a long zoom!!

పవన్‌, 2007-02-06 02:18 PMకి రాసారు.

పవన్ గాడి ప్రపంచం...

ఈ ఫొటో తీసింది ఎవరో పెద్ద ఫ్రొఫ్ఫెస్సనల్ ఫొటోగ్రాఫ...

ఈ ఫొటో తీసింది ఎవరో పెద్ద ఫ్రొఫ్ఫెస్సనల్ ఫొటోగ్రాఫర్ అనుకుంటున్నారు కదూ.,.,అక్కడే మరి హలీం లో కాలేసారు .,.,.,ఈ ఫొటో తీసింది పవన్ కొమ్మిరెడ్డి (భలే మలుపు కదూ.....)

Pavan Kommireddi, 2007-02-06 02:07 AMకి రాసారు.



Pavan Kommireddi, 2007-02-06 02:05 AMకి రాసారు.

7 సెప్టెంబర్,పౌర్నమి నాటి చంద్రగ్రహనం...చాలా అరుద...

7 సెప్టెంబర్,పౌర్నమి నాటి చంద్రగ్రహనం...చాలా అరుదుగా లభించే దౄస్యం....

Pavan Kommireddi, 2007-02-06 02:04 AMకి రాసారు.

Pavan Kommireddi, 2007-02-06 01:58 AMకి రాసారు.

Pavan Kommireddi, 2007-02-06 01:57 AMకి రాసారు.

బుధ్ధం శరణం గచ్చామీ....


బుధ్ధం శరణం గచ్చామీ....

Pavan Kommireddi, 2007-02-06 01:56 AMకి రాసారు.

Eid Mubarak..,......... The Historical Jaaama Masj...

Eid Mubarak..,......... The Historical Jaaama Masjid.,.,.(Shot by me in 2005)

Pavan Kommireddi, 2007-02-06 01:53 AMకి రాసారు.

అరుణాచలేస్వర ఆలయము


అరుణాచలేస్వర ఆలయము

Pavan Kommireddi, 2007-02-06 01:40 AMకి రాసారు.

బంగారు వనము


బంగారు వనము

Pavan Kommireddi, 2007-02-06 01:36 AMకి రాసారు.

దక్షిన భారత దేశం, విష్ను కంచిలోని పెరుమాళ్ కోవెలల...


దక్షిన భారత దేశం, విష్ను కంచిలోని పెరుమాళ్ కోవెలలో వరుస మండపాలు ...

Pavan Kommireddi, 2007-02-06 01:32 AMకి రాసారు.

దిసెంబెర్ 26 '2004 తేదీన సునామి సమయములొ మౄత్యు సంఖ...

దిసెంబెర్ 26 '2004 తేదీన సునామి సమయములొ మౄత్యు సంఖారావం పూరించిన అదే మరీనా బీచ్చు..ఇప్పుడు ప్రశాంతం గా.....

Pavan Kommireddi, 2007-02-06 01:24 AMకి రాసారు.

Pavan Kommireddi, 2007-02-06 01:14 AMకి రాసారు.

The Triumph of Labour......

The Triumph of Labour......

Pavan Kommireddi, 2007-02-06 01:13 AMకి రాసారు.

Pavan Kommireddi, 2007-02-06 01:13 AMకి రాసారు.

2007-02-05

నేనూ.. నా కేమరా

Pirate Festival-3

చేతన, 2007-02-05 06:39 PMకి రాసారు.

పవన్ గాడి ప్రపంచం...

సాయం సంధ్యా సమయములో.....

సాయం సంధ్యా సమయములో.....

Pavan Kommireddi, 2007-02-05 06:19 PMకి రాసారు.

2007-02-02

నేనూ.. నా కేమరా

Pirate Festival-1

చేతన, 2007-02-02 01:13 PMకి రాసారు.

Pirate Festival-2

చేతన, 2007-02-02 01:12 PMకి రాసారు.

2007-01-27

My Cool Clicks

Marooned...

సుధాకర్(శోధన), 2007-01-27 09:43 PMకి రాసారు.