మీ బ్లాగుని కూడలిలో చేర్చాలనుకుంటే, veeven at gmail dot com కి మీ బ్లాగు URL ని మెయిల్ చేయండి. మీరు మెయిల్ పంపేముందు ఈ క్రింది విషయాలు గుర్తుంచుకోండి:

  1. మీరు మెయిల్ పంపిన తర్వాత మీ బ్లాగు కూడలిలో కనబడడానికి దాదాపు ఓ రోజు పడుతుంది.
  2. మీ టపాలు అభ్యంతర రీతిలో ఉంటే, ఎటువంటి నోటీసు లేకుండానే మీ బ్లాగుని కూడలినుండి తొలగిస్తాం.

కూడలికి మీ కృతజ్ఞతను తెలియబరచాలనుకుంటున్నారా? మీ బ్లాగు నుండి కూడలికి లంకె వేయండి.