2007-10-24

తాలిబన్లపై పోరుకు అదనపు దళాలు: పాకిస్థాన్

2007-10-24 12:08 PM - MSN తెలుగు
దేశ వాయువ్య ప్రాంతంలో దాడులకు పాల్పడుతున్న తాలిబన్ల ఆటకట్టించేందుకు వీలుగా నాలుగువేల సైనికులను అక్కడకు పంపిస్తున్నామని పాకిస్థాన్ ప్రభుత్వం తెలిపింది. ఈ విషయాన్ని పాక్ ఆర్మీ ప్రతినిధి మేజర్ జనరల్ వాహెద్...

కలాంకు వోవర్‌హాంప్టన్ వర్సిటీ గౌరవ డాక్టరేట్

2007-10-24 12:08 PM - MSN తెలుగు
కలాంకు వోవర్‌హాంప్టన్ వర్సిటీ గౌరవ డాక్టరేట్

మురళీధరన్‌కు సాదర స్వాగతం: క్రికెట్ ఆస్ట్రేలియా

2007-10-24 12:08 PM - MSN తెలుగు
శ్రీలంక స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్‌కు ఆసీస్ క్రికెట్ అభిమానుల నుంచి సాదర స్వాగతం లభిస్తుందని ఆస్ట్రేలియా (సీఎ) ముఖ్య కార్యనిర్వాహణాధికారి జేమ్స్ సూదర్‌లాండ్ చెప్పారు. ఆసీస్ స్పిన్నర్ షేన్ వార్న్...

మధుమిత హత్య కేసులొ మాజీ మంత్రికి యావజ్జీవ ఖైదు

2007-10-24 08:08 AM - తెలుగు జర్నల్: జాతీయం
లక్నో (బ్యూరో న్యూస్)

రచఇత్రి మధుమిత శుక్ల హత్య కేసులొ ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి అమరమణి త్రిపాఠి కి డెహ్రడూన్ ప్రత్యేక కోర్టు ఈ రోజు యావజ్జీవ శిక్ష విధించింది.

వీరప్ప మొయిలీకి ఘనస్వాగతం

2007-10-24 07:08 AM - తెలుగు జర్నల్: రాష్ట్రీయం
హైదరాబాద్(బ్యూరో న్యూస్) : కాంగ్రెస్
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల నూతన ఇంచార్జి వీరప్ప మొయిలీ మూడు రోజుల పర్యటన నిమిత్తం ఈ రోజు ఉదయం హైదరాబాద్ చేరుకొన్నారు.

సత్యంచే నిటోర్ సొల్యూషన్స్ కంపెనీ కొనుగోలు

2007-10-24 02:44 AM - MSN తెలుగు
బ్రిటన్‌కు చెందిన నిటోర్ గ్లోబల్ సొల్యూషన్స్ లిమిటెడ్ (నిటోర్) కంపెనీని మనదేశానికి చెందిన ప్రముఖ సాఫ్ట్‌వేర్ రంగ ధిగ్గజం సత్యం కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని కంపెనీ ఓ ప్రకటనలో వివరించింది... స్పైస్‌ ఇబెర్రీ సదుపాయం ప్రారంభం  ఐటీ రంగంలో 2లక్షల ఉద్యోగాలు: కేరళ సీఎం ఉత్తర ప్రదేశ్‌లో 666 మొబైల్ సేవల టవర్ల నిర్మాణం  

క్లైమాక్స్ చిత్రీకరణలో "నిన్న నేడు రేపు"

2007-10-24 02:40 AM - MSN తెలుగు
బృందావన్ కాలనీ ఫేం రవికృష్ణ హీరోగా, అక్షర, తమన్నా హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న "నిన్న నేడు రేపు" సినిమా ప్రస్తుతం క్లైమాక్స్ చిత్రీకరణను జరుపుకుంటోంది. ఈ చిత్రానికి లక్ష్మీకాంత్... హరీష్, రాజీవ్ కనకాల కొత్త చిత్రం ప్రారంభం ముమైత్‌ ప్రధాన పాత్రలో "మంగతాయారు టిఫిన్ సెంటర్" అల్లరి నరేష్ హీరోగా కొత్త సినిమా ప్రారంభం

2007-10-23

ఉచిత విద్యుత్ పధకం కొనసాగిస్తాం: వైఎస్

2007-10-23 10:23 PM - MSN తెలుగు
ఉచిత విద్యుత్ పధకం కొనసాగిస్తాం: వైఎస్

ఛాలెంజర్ ట్రోఫీకోసం ప్రత్యేకంగా ఫాస్ట్, బౌన్సీ పిచ్‌లు

2007-10-23 12:08 PM - తెలుగు జర్నల్: క్రీడలు
హైదరాబాద్(బ్యూరో న్యూస్) : త్వరలో జరుగనున్న ఎన్‌కేపీ సాల్వే ఛాలెంజర్ ట్రోఫీకి గాంధీనగర్‌లోని మొటేరా వద్ద సర్దార్ పటేల్ గుజరాత్ స్టేడియంలో ఫాస్ట్, బౌన్సీ ట్రాక్ పిచ్‌లను తయారు చేయనున్నట్లు స్టేడియం సీనియర్ క్యూరేటర్ ధీరజ్ పర్సానా వెల్లడించారు.

భూపోరాటాల వల్ల మిగిలేది దెబ్బలే : విజయశాంతి

2007-10-23 12:08 PM - తెలుగు జర్నల్: రాష్ట్రీయం
హైదరాబాద్(బ్యూరో న్యూస్) : తల్లితెలంగాణ పార్టీ అధ్యక్ష్యురాలు విజయశాంతి తాజాగా కమ్యూనిస్టు పార్టీలపై ఆరోపణాస్త్రాలు సంధించారు.

స్వామినాధన్ కమీషన్ ఆధారంగానే మద్దతు ధర

2007-10-23 12:08 PM - తెలుగు జర్నల్: రాష్ట్రీయం
హైదరాబాద్(బ్యూరో న్యూస్) : ఎం.ఎస్ స్వామినాధన్ నివేదిక ఆధారంగా వరితో పాటు అన్ని వ్యవసాయ ఉత్పత్తులకూ మద్దతుధర కల్పించే విషయమై త్వరలో ఓ నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించింది.

విశాఖ కాల్పులపై సీఐడీ విచారణకు ఆదేశం

2007-10-23 12:08 PM - తెలుగు జర్నల్: రాష్ట్రీయం
హైదరాబాద్(బ్యూరో న్యూస్) : విశాఖ ఎన్ కౌంటర్ పై సీఐడీ విచారణకు ఆదేశించినట్టు డీజీపీ బాసిత్ వెల్లడించారు. వరంగల్ జిల్లా మహబూబాబాద్ లో ఆయన సబ్ జైలుతో పాటు పోలీస్ క్వార్టర్స్ ను ప్రారంభించారు.

వైభవంగా సిరిమాను ఉత్సవాలు

2007-10-23 12:08 PM - తెలుగు జర్నల్: రాష్ట్రీయం
విజయనగరం(బ్యూరో న్యూస్) :విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.

బాబు దంపతుల "చిరు" పరామర్శ

2007-10-23 12:08 PM - తెలుగు జర్నల్: రాష్ట్రీయం
హైదరాబాద్(బ్యూరో న్యూస్) : తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు సోమవారం చిరంజీవిని కలిశారు. చిరంజీవి నివాసంలో చంద్రబాబు నాయుడు సుమారు రెండు గంటలపాటు గడిపినట్టు సమాచారం.

మళ్లీ ఉప్పునూతల నోట తెలంగాణ మాట..

2007-10-23 12:08 PM - తెలుగు జర్నల్: రాష్ట్రీయం
హైదరాబాద్(బ్యూరో న్యూస్) : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తప్ప మరోటి తెలంగాణ ప్రజలను సంతృప్తి పరచలేదని తెలంగాణ ప్రాంతీయ బోర్డు చైర్మన్, కాంగ్రెస్ సీనియర్ శాసనసభ్యుడు ఉప్పునూతల పురుషోత్తమరెడ్డి అన్నారు.

టీడీపీ, సమాజ్ వాది పార్టీలతో కారత్ భేటీ

2007-10-23 12:08 PM - తెలుగు జర్నల్: జాతీయం
న్యూ ఢిల్లీ(పీటీఐ) : టీడీపీ, సమాజ్ వాది పార్టీల నేతలతో సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కరత్ మంగళవారం సమావేశమయ్యారు.

గుజరాత్ రాజకీయాలపై ఆరెస్సెస్ గుర్రు

2007-10-23 12:08 PM - తెలుగు జర్నల్: జాతీయం
న్యూ ఢిల్లీ(పీటీఐ) : గుజరాత్ బీజేపీలో కలహాలపై ఆరెస్సెస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఈ కారణంగా డిసెంబర్‌లో జరిగే శాసనసభ ఎన్నికల్లో ఆ పార్టీకి సంస్థాగత పరంగా మద్ధతు ఇవ్వరాదన్న రెండేళ్ల కిందటి నిర్ణయానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేసింది.

చైనాలో సోనియా 5రోజుల పర్యటన

2007-10-23 12:08 PM - తెలుగు జర్నల్: అంతర్జాతీయం
న్యూ ఢిల్లీ(పీటీఐ) : కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధి గురువారం నుంచి చైనాలో ఐదు రోజుల పర్యటన జరుపనున్నారు.

అణు ఒప్పందం అమలుపై అమెరికా విశ్వాసం

2007-10-23 12:08 PM - తెలుగు జర్నల్: అంతర్జాతీయం
న్యూ ఢిల్లీ(పీటీఐ) : భారత్‌తో కుదుర్చుకున్న పౌర అణు సహకార ఒప్పందం అమలు జరగగలదని తాము గట్టిగా విశ్వసిస్తున్నామని అమెరికా పేర్కొంది. ఈ ఒప్పందాన్ని పక్కనబెడుతున్నట్టు భారత్ ప్రకటించినప్పటికీ, అమెరికా మాత్రం దీని అమలుపై విశ్వాసం వ్యక్తం చేయడం గమనార్హం.

ప్రారంభమైన ఆపరేషన్ గజ

2007-10-23 11:08 AM - తెలుగు జర్నల్: రాష్ట్రీయం
హైదరాబాద్(బ్యూరో న్యూస్) : శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతంలో ఏనుగుల సమస్యను పరిష్కరించేందుకు ఆపరేషన్ గజ కార్యక్రమాన్ని చేపట్టారు.

హాలీవుడ్ సినిమాలో శ్రీయ

2007-10-23 08:08 AM - తెలుగు జర్నల్: రాష్ట్రీయం
శివాజీ సినిమా శ్రియా జీవితాన్నే మలుపుతిప్పింది. ఇలియానా, త్రిషా, నయనతార ఊపుతో తెలుగులో అవశాలు లేని పరిస్థితిలో శ్రియాకు శివాజీ సినిమా వరంలా వచ్చింది.

నిజాముద్దీన్ ఎక్సుప్రెస్సులో సంచి కలకలం

2007-10-23 08:08 AM - తెలుగు జర్నల్: రాష్ట్రీయం
వరంగల్ (బ్యూరో న్యూస్) : ఢిల్లీ నుంచి కర్ణాటకలోని యశ్వంత్ పూర్ కు బయలుదేరిన నిజాముద్దీన్ ఎక్సుప్రెస్ రైళ్లో ఒక బ్యాగ్ కలకలం సృష్టించింది.

రిసెప్షన్ ఏర్పాటు చేస్తే వస్తాం: శ్రీజ

2007-10-23 08:08 AM - తెలుగు జర్నల్: రాష్ట్రీయం
న్యూ ఢిల్లీ(బ్యూరో న్యూస్) : తమ రెండు కుటుంబాలు కలిసి రిసెప్షన్ ఏర్పాటు చేస్తే హైదరాబాద్ వస్తామని శిరీష్ భరద్వాజ్ అనే యువకుడిని ప్రేమ పెళ్లి చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ చెప్పింది.

22నుంచి తెలుగు భాషా బ్రహ్మోత్సవాలు

2007-10-23 07:08 AM - తెలుగు జర్నల్: రాష్ట్రీయం
హైదరాబాద్(బ్యూరో న్యూస్) :తెలుగు భాషా బ్రహ్మోత్సవాలను తిరుపతిలో నవంబర్ 22నుంచి నిర్వహించనున్నామని టీటీడీ ఛైర్మన్, తెలుగు సంస్కృతి వికాస వేదిక అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి తెలిపారు.

జీఎస్ఎమ్ టెక్నాలజీ దిశగా టాటా అడుగులు

2007-10-23 07:08 AM - తెలుగు జర్నల్: వాణిజ్యం
న్యూ ఢిల్లీ(పీటీఐ) : టాటా టెలికామ్ సంస్థ తన వినియోగదారులకు జీఎస్‌ఎమ్ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమౌతోంది.

ఎల్టీటీఈ దాడి, ఐదుగురు మృతి

2007-10-23 07:08 AM - తెలుగు జర్నల్: అంతర్జాతీయం
న్యూ ఢిల్లీ(పీటీఐ) : శ్రీలంక వైమానిక దళానికి చెందిన స్థావరంపై ఎల్టీటీఈ జరిపిన దాడిలో ఐదుగురు జవాన్లు మరణించగా, రెండు ఎమ్ ఐ హెలికాప్టర్లు ధ్వంసమయ్యాయి.

అబ్దుల్ కలాంకు అరుదైన గౌరవం

2007-10-23 07:08 AM - తెలుగు జర్నల్: జాతీయం
న్యూ ఢిల్లీ(పీటీఐ) : మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంకు కింగ్ చార్లెస్ 2 మెడల్ గౌరవ పురస్కారం లభించింది. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎనలేని కృషి చేసినందుకు లండన్‌లోని రాయల్ సొసైటీ సంస్థ ఆయనను ఈ పురస్కారంతో సత్కరించింది.

చర్చలతో పరిష్కరించుకుందాం :ప్రణబ్

2007-10-23 07:08 AM - తెలుగు జర్నల్: జాతీయం
న్యూ ఢిల్లీ(పీటీఐ) : అణు ఒప్పందంపై చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ ప్రకటించారు. భారత్, అమెరికా అణు ఒప్పందంపై వామపక్షాల అభ్యంతరాలను ప్రభుత్వం పరిశీలనలోకి తీసుకుందని చెప్పారు.

చెస్ సమాఖ్య ఆధ్వర్యంలో ఆనంద్‌కు ఘనసన్మానం

2007-10-23 05:52 AM - Yahoo! Telugu: News
అఖిల భారత చెస్ సమాఖ్య ఆధ్వర్యంలో ప్రపంచ చెస్ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్‌ను సోమవారం చెన్నైలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు క్రీడా ప్రముఖులు ఆనంద్ రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలవడాన్ని అభినందించారు.

ఛాలెంజర్ సిరీస్‌లో మురళి కార్తిక్ బదులు చావ్లా

2007-10-23 05:52 AM - Yahoo! Telugu: News
మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న ఛాలెంజర్ సిరీస్‌లో పాల్గొనే ఇండియన్ బ్లూ జట్టులో లెఫ్టార్మ్ స్పిన్నర్ మురళీ కార్తిక్ బదులు మరో యువ లెప్టార్మ్ స్పిన్నర్ పియూష్ చావ్లాకు స్థానం కల్పించినట్టు బీసీసీఐ...

వరి మద్దతు ధర పెంపు కోసం ప్రధానికి అద్వానీ లేఖ

2007-10-23 05:48 AM - Yahoo! Telugu: News
వరి మద్దతు ధరను రూ. వెయ్యికి పెంచాలని కోరుతూ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ప్రతిపక్ష నేత అద్వానీ లేఖ రాశారు. దేశ వ్యాప్తంగా ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో వరి రైతుల్లో అసంతృప్తి రేగుతున్నందున మద్దతు ధర పెంచాలని కోరారు.

2007-10-22

అబ్దుల్ కలాంకు కింగ్ చార్లెస్ మెడల్‌‌ గౌరవం

2007-10-22 05:25 PM - Yahoo! Telugu: News
మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంకు కింగ్ చార్లెస్ 2 మెడల్ గౌరవ పురస్కారం లభించింది. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎనలేని కృషి చేసినందుకు లండన్‌లోని రాయల్ సొసైటీ సంస్థ ఆయనను ఈ పురస్కారంతో సత్కరించింది. లండన్‌లో రాయల్...

అణు ఒప్పందంపై చర్చల ద్వారా పరిష్కారం: ప్రణబ్

2007-10-22 04:59 PM - Yahoo! Telugu: News
అణు ఒప్పందంపై చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ ప్రకటించారు. భారత్, అమెరికా అణు ఒప్పందంపై వామపక్షాల అభ్యంతరాలను ప్రభుత్వం పరిశీలనలోకి తీసుకుందని చెప్పారు. న్యూఢిల్లీలో సోమవారం...

పవన్ ప్రకటనపై స్పందించని అల్లు అరవింద్

2007-10-22 04:08 PM - తెలుగు జర్నల్: రాష్ట్రీయం
హైదరాబాద్(బ్యూరో న్యూస్) : శ్రీజ, శిరీష్ భరద్వాజ్ లను తమ ఇంటికి వచ్చినా, తన అన్న చిరంజీవి ఇంటికి వచ్చినా సాదరంగా ఆహ్వానిస్తామని పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనపై తాను ఇప్పుడే ఏమీ చెప్పలేనని చిరంజీవి బావమరిది, సినీ నిర్మాత అల్లు అరవింద్ అన్నారు.

కోర్టులో లొంగిపోయిన సంజయ్ దత్

2007-10-22 04:08 PM - తెలుగు జర్నల్: జాతీయం
ముంబై(పీటీఐ) : ముంబయి పేలుళ్ల కేసులో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ సోమవారం సాయంత్రం ముంబయి కోర్టు ఎదుట లొంగిపోయారు.

లుధియానా బాంబు పేలుడు: ఆచూకీ తెలిపితే నజరానా

2007-10-22 02:46 PM - Yahoo! Telugu: News
లుధియానా బాంబు పేలుడుకు సంబంధించిన నిందితుల వివరాలను అందించే వారికి లక్ష రూపాయల నజరానాను సోమవారం పంజాబ్ పోలీసులు ప్రకటించారు

సంజయ్ తీర్పుకాపీ: ఎరవాడ జైలుకు తరలింపు

2007-10-22 02:29 PM - Yahoo! Telugu: News
ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌కు టాడా కోర్టు నాలుగువేల పేజీల తీర్పు కాపీని సోమవారం అందజేసింది. కాపీని అందుకున్న మరుక్షణమే తనపై విధించిన బెయిల్ రద్దు కావడంతో సంజయ్‌ దత్ కోర్టు ఎదుట లొంగిపోయారు.

భారత జట్టుపై అనుచిత ప్రవర్తన తగదు: పాంటింగ్ సూచన

2007-10-22 12:23 PM - Yahoo! Telugu: News
త్వరలో ఆస్ట్రేలియాలో పర్యటించనున్న భారత జట్టు పట్ల అనుచితంగా ప్రవర్తించవద్దని ఆస్ట్రేలియా కెప్టెన్ రికీపాంటింగ్ తన దేశ క్రికెట్ అభిమానులను...

పవన్ బహుభార్యత్వం కేసు విచారణ వాయిదా

2007-10-22 11:08 AM - తెలుగు జర్నల్: రాష్ట్రీయం
విశాఖపట్నం(బ్యూరో న్యూస్) : సినీ నటుడు పవన్ కళ్యాణ్ బహు భార్యాత్వం కేసు వచ్చే నెల రెండో తేదీకి వాయిదా పడింది. తుది నివేదిక సమర్పించడానికి పోలీసులు మరింత గడువు కోరడంతో కోర్టు కేసు విచారణను వాయిదా వేసింది.

అణు ఒప్పందంపై వైఖరి స్పష్టం చేయండి

2007-10-22 11:08 AM - తెలుగు జర్నల్: జాతీయం
న్యూ ఢిల్లీ(పీటీఐ): అమెరికాతో కుదుర్చుకున్న పౌర అణు సహకార ఒప్పందంపై యూపీఏ సర్కారు తమ వైఖరి స్పష్టం చేయాలని లెఫ్ట్ పార్టీలు డిమాండ్ చేశాయి.
2007-10-24
2007-10-24 10:28 AM - Andhra Jyothy

-- Delivered by Feed43 service

2007-10-24 10:28 AM - Andhra Jyothy

-- Delivered by Feed43 service

2007-10-24 10:28 AM - Andhra Jyothy
నేరం-శిక్ష

-- Delivered by Feed43 service

2007-10-24 10:28 AM - Andhra Jyothy
'మద్దతు'లో మరచిన కోణం

-- Delivered by Feed43 service

2007-10-24 10:28 AM - Andhra Jyothy
స్థానిక జాతులపై చిన్న చూపు వద్దు

-- Delivered by Feed43 service

2007-10-24 10:28 AM - తెలుగు జర్నల్: సినిమా
ప్రేమ వివాహంలో తప్పేముందని భర్త్ డే బాయ్ ప్రభాస్ అన్నారు. అక్టోబర్ 23 అంటే మంగళవారం తన జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్న ప్రభాస్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న బుజ్జిగాడు (మేడిన్ చెన్నై) సినిమాలో నటిస్తున్నాడు.
2007-10-24 10:28 AM PSTL - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
కమల్ హాసన్ పేరుమీద గుర్తుతెలియని వ్యక్తులు వెబ్ సైట్ ను నడుపుతున్నారట. ఈ వెబ్ సైట్ విషయం తెలిసిన కమల్ హాసన్ అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు. ఇందుకు సంబంధించి వార్నింగ్ ఇస్తూ కమల్ హాసన్ పత్రికా ప్రకటన విడుదల చేశాడు. ఫ్యాన్స్ అని చెప్పుకుంటూ తన పేరిట వెబ్ సైట్ ను ప్రారంభించి బిజినెస్ చేస్తున్నవారు ఇలాంటి పనులు మానుకోవాలని ఆయన హెచ్చరించారు. కమల్ హాసన్ ప్రకటన మేరకు "కొంతమంది నా పేరుపై
2007-10-24 10:28 AM PSTL - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
పవన్ కళ్యాణ్ స్థాపించిన కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ లో వాలంటీర్ల రిక్రూట్ మెంట్ ప్రారంభమైంది. పవన్ కళ్యాణ్ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఆయన ఈ వివరాలు వెల్లడించాడు. తాను స్థాపించిన కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పట్ల ప్రపంచ వ్యాప్తంగా స్పందన అనూహ్యంగా వచ్చిందని ఆయన తెలిపాడు. చాలా మంది డొనేషన్లు అందజేస్తామంటున్నారని, అయితే తనకు డొనేషన్ల కన్నా రక్షణ కవచాల్లా వ్యవహరించే వాలంటీర్లే ముఖ్యమని ఆయన
2007-10-24 10:28 AM PSTL - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
శివాజీ సినిమా శ్రియా జీవితాన్నే మలుపుతిప్పింది. ఇలియానా, త్రిషా, నయనతార ఊపుతో తెలుగులో అవశాలు లేని పరిస్థితిలో శ్రియాకు శివాజీ సినిమా వరంలా వచ్చింది. సినిమా నిర్మాణం ఆలస్యమయినా విడుదల అయిన తరువాత పెను సంచలనమే సృష్టించింది. విజయం ఇచ్చిన కిక్కు శ్రియాను అవకాశాల వెల్లువలో కొట్టుకుపోయేలా చేస్తోంది. తమిళ సినిమాలలో అవకాశాల మీద అవకాశాలు ఆమె తలుపు తట్టుతున్నాయి. బాలీవుడ్ లోనూ శ్రియా అవారాపన్ సినిమాలో
2007-10-24 10:28 AM PSTL - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
ప్రాణభయం ఇంకా పోలేదని శ్రీజ జాతీయ న్యూస్ చానల్ కు చెప్పింది... వివరాలు తండ్రి చిరంజీవికి తన ప్రేమ వ్యవహారాన్ని అనేకసార్లు చెప్పానని, ఆయన పెళ్ళికి అంగీకరించలేదని చిరు తనయ శ్రీజ ఢిల్లీలో జీటీవీ స్టూడియోలో ముఖాముఖ కార్యక్రమంలో చెప్పింది. "నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలమ్మా"అంటూ చిరంజీవి టీవీల, పత్రికా ముఖంగా చేసిన ప్రకటనను తాను పూర్తిగా నమ్మడం లేదని శ్రీజ చెప్పింది. శిరీష్ బ్రాహ్మణుడు కావడం,
2007-10-24 10:28 AM PSTL - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
2007-10-24 10:28 AM PSTL - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
అంతర్జాతీయ సినీ ప్రపంచంలో సినిమాలపై వచ్చే "రెడ్ కార్పెట్ ఫిలిం రేటింగ్స్" చాలా ప్రతిష్టాత్మకమైనవి. అంతర్జాతీయంగా దాదాపు ప్రతి సినీ నిర్మాత, దర్శకుడు, టెక్నీషియన్ సహా సినిమాలతో సంబంధం వుండే ప్రతి వ్యక్తి క్రమం తప్పకుండా చూసే ఈ "రెడ్ కార్పెట్ ఫిలిం రేటింగ్స్" ను గత వారం నుంచి ఈ బ్లాగులో ప్రచురిస్తున్న విషయం బ్లాగర్లకు తెలుసు. సినిమాలపై, సినీ నిర్మాణంపై, సినీ వ్యాపారంపై అత్యంత ప్రభావం చూయించే ఈ "
2007-10-24 10:28 AM PSTL - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
పవన్ కళ్యాణ్ నూతనంగా స్థాపించిన "కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్"(సి ఎం పి ఎఫ్) కు రాష్ట్ర వ్యాప్తంగా విరాలాలు వెల్లువెత్తాయి. సోమవారం ఈ సంస్థను స్థాపిస్తూ పవన్ తన వంతుగా కోటి రూపాయల మొత్తాన్ని ప్రారంభ నిధిగా ప్రకటించడమే కాకుండా, దీనికి సంబంధించిన చెక్కును కూడా మీడియాకు చూయించడం అందరికీ తెలిసిందే. దీనికి అనూహ్యంగా స్పందించిన పవన్ కళ్యాణ్ అభిమానులు మంగళవారం పెద్దయెత్తున పవన్ నివాసానికి తరలివచ్చి
2007-10-24 10:28 AM PSTL - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
2007-10-24 04:06 AM Webdunia - Webdunia Telugu
మెగాస్టార్ ద్వితీయ కుమార్తె శ్రీజ-శిరీష్ భరద్వాజ్‌ల వివాహం తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా దక్షిణ భారతదేశంలో పెను సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. అయితే.. తన తండ్రి మెగాస్టార్ చిరంజీవిపై విమర్శనాస్త్రాలు సంధించడంలో మాత్రం.. శ్రీజ ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. తాజాగా.. తమ ప్రేమ కథ బాలీవుడ్ లేదా టాలీవుడ్‌ చిత్రరంగంలో బ్లాక్ బస్టర్ విజయం సాధించేందుకు సరిగ్గా సరిపోతుందని శ్రీజ అంటోంది. ఒకవేళ తమ
2007-10-24 03:52 AM Webdunia - Webdunia Telugu
తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ సరసన అందాల హీరోయిన్ శ్రియ నటించింది ఒక్క చిత్రమే కావచ్చు. కానీ ఆమెకు అవకాశాలు మాత్రం వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇప్పటికే తెలుగు, తమిళంలో అగ్రకథానాయికగా పేరు సంపాదించుకున్న శ్రియ బాలీవుడ్ చిత్ర రంగ ప్రవేశం కూడా సాఫీగా సాగింది. అలాగే.. హాలీవుడ్ నటుడు జెస్సీ మెట్‌కాఫ్ సరసన నటించే సువర్ణావకాశం తాజాగా కొట్టేసింది. అశోక్ అమృతరాజ్ సొంత నిర్మాణ సంస్థ అయిన హైడ్ పార్క్
2007-10-23
2007-10-23 07:19 PM PSTL - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
ఈ సంవత్సరం నవంబర్ 9 నుంచి 18 వరకు జరుగనున్న అంతర్జాతీయ స్థాయి హర్రర్ ఫిలిం ఫెస్టివల్ ట్రైలర్ ఈ క్రింద ఇస్తున్నాము గమనించండి.
2007-10-23 05:35 PM PSTL - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
1. ఊరించి దెబ్బ కొట్టిన "అతిధి" మొదటి నాలుగు రోజుల కలెక్ష్న్ పరంగానే మహేశ్ బాబు "అతిధి" మొదటి స్థానాన్ని ఆక్రమించింది తప్ప సినిమాలో ఏమీ లేదని టాలీవుడ్ టాక్. సినిమాకు హీరో కేంద్ర బిందువు కావడంలో తప్పు లేదు కానీ, హీరోనే మొత్తం కావడం ప్రేక్షకులు జీర్ణించుకోలేక పోయారని పరిశ్రమ అంటోంది. కథ, కథనం దగ్గర్నుంచి సినిమాలో అనేక విషయాలు ప్రేక్షకులకు రుచించలేదు. అయితే దసరా పర్వదినం సందర్భంగా వచ్చిన సెలవులు,
2007-10-23 04:33 PM PSTL - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
చిరంజీవి చిన్న కూతురు శ్రీజ వివాహం వెనుక ఉన్న అజ్ఞాత హస్తం ఖైరతాబాద్ ఎమ్మెల్యే పి జనార్ధన్ రెడ్డి కుమారుడిదేనని హైదరాబాదులో ప్రాధమిక అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. అయితే ఈ విషయాన్ని ఎవరూ అధికారికంగా వెళ్ళడించడానికి ధైర్యం చయడం లేదు. పోలీసులు కూడా ప్రాధమిక దర్యాప్తులో ఇదే విషయాన్ని చూచాయనగా తెలుసుకున్నా, ఇంతవరకు చిరంజీవి వైపు నుంచి కానీ, అతని తరుపు వారి నుంచికానీ ఎలాంటి ఫిర్యాదు లేకపోవడం
2007-10-23 02:51 PM PSTL - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
2007-10-23 02:22 PM PSTL - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
ఇలాంటి సంఘటన మరే ఇంటా జరగకూడదని ఆ దేవుడ్ని మరీ మరీ కొరుకుంటున్న పగిలిన హృదయాలు వారివి. పరిస్థితులప్రభావం వల్ల గుంభణంగా వుండే ఆ హృదయాల వెనుక ఉన్న అనంతమైన ఆప్యా,యానురాగాలను చూసి తెలుగు సినీ పరిశ్రమ కళ్ళు చెమర్చాయి. ప్రతి నిత్యం నిండుగా కళకళ లాడుతూ వుండే ఆ లోగిళ్ళు ఇప్పుడు విశాదచ్చాయలతో మౌనంగా రోదిస్తున్నాయి. ఇంటి ముందు రంగరంగ వైభవంగా జరగాల్సిన చిన్న కూతురు పెళ్ళి ఇల్లుదాటి ఢిల్లీ పురవీదులు చేరడంతో
2007-10-23 01:32 PM PSTL - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
2007-10-23 12:32 PM PSTL - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
2007-10-23 12:05 PM PSTL - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
2007-10-23 10:28 AM - తెలుగు జర్నల్: సినిమా
2007-10-23 10:28 AM - తెలుగు జర్నల్: సినిమా
అల్లరి నరేష్ హీరోగా బొమ్మన బ్రదర్స్- చందన సిస్టర్స్ కొత్త చిత్రం రూపొందనుంది.
2007-10-23 10:28 AM - Andhra Jyothy
జనవాక్యం

-- Delivered by Feed43 service

2007-10-23 10:28 AM - తెలుగు జర్నల్: సినిమా
2007-10-23 10:28 AM - తెలుగు జర్నల్: సినిమా
నాసిక్(పీటీఐ) : ప్రముఖ సినీ నటి భూమిక పెళ్లి నిరాడంబరంగా జరిగింది. నాసిక్ లో ఆమె తన ప్రియుడు యోగా ఇన్ స్ట్రక్టర్ భరత్ ఠాకూర్ ను వివాహమాడింది.
2007-10-23 10:28 AM - ఈనాడు
అణు ఒప్పందం విషయంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రధాని మన్మోహన్‌సింగ్‌ పరోక్షంగా తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పోటాపోటీ రాజకీయాలు, ఎన్నికల్లో ఎవరికీ సరైన ఆధిక్యం రాని పరిస్థితి ఉన్న...

-- Delivered by Feed43 service

పైకిబ్లాగులువార్తలువెబ్‌పత్రికలుఫొటోలుసేకరణలుenglish