2007-10-06

Through The Tunnel

2007-10-06 11:56 PM - Uday Pratti Photoblog

It was always my wish to take photos while going through a tunnel.I got the chance many times but,always my bad that I will be in the driving seat. This time, I know that we will be going through the tunnel, I offered my friend to be the driver and here goes..My wish came true.
Using gradient map and channel mixer in photoshop, I was able to achieve this monochrome effect.

2007-10-07

బోన్సాయి ...

2007-10-07 12:32 AM ప్రవీణ్ గార్లపాటి - చిత్రాలు చూడరో ...

బోన్సాయి చెట్టు (కర్టసీ మీకు తెలిసిందే :) ) ఎఫెక్టు కోసం పెచ్చులూడిన గోడ ముందు నిలబెట్టా...

2007-10-06

Pacific with a tinge of Blue

2007-10-06 05:52 AM - Uday Pratti Photoblog

My favorite color is ROYAL BLUE. I like anything in this world that looks blue. I Added a blue filter on a normal photograph and the result I feel is this stunning outcome.

Sand Dune

2007-10-06 03:00 AM - Uday Pratti Photoblog

Some of the world's largest and most beautiful dunes are located in central Oregon coast near to Florence. Apart from the glistening vallyes, vast hills, ghost like trees, and desert like atmosphere, these dunes are the place to be during summer for their recreation value. We went on a sand buggy that is driven by a professional driver and the experience is something to cherish about. One of the must see places in Oregon.

2007-10-03

Orange Zinnias

2007-10-03 10:57 AM చేతన - నేనూ.. నా కేమరా

2007-09-30

మరో ముద్దు..

2007-09-30 06:04 PM చేతన - నేనూ.. నా కేమరా

2007-09-28

ము ము ముద్దంటే చేదా..

2007-09-28 02:14 PM చేతన - నేనూ.. నా కేమరా

2007-09-27

Grass Field

2007-09-27 03:36 AM - Uday Pratti Photoblog

Trekking our way to Mt Rainier, we stopped for a while in this grass field which is dried out due to summer.I lied down on the ground and the view I got here in this photo is what I see lying on the ground. I tilted my camera a little towards the sky to give a clear view of the pollens of grass and add the depth of field of the field beyond.

Candle of flood light

2007-09-27 02:28 AM - Uday Pratti Photoblog

I am adjusting my camera to shoot the sky with its beautiful redtone that showed up after the sun set. But, before I am ready to take the shot, the flood lights just got switched on that changed my subject from sky to this floodlight.

Another one with a wide angle view is here

2007-09-26

A Beautiful Curve!

2007-09-26 10:49 AM Sriram - AS I SAW IT...
DSCN1359

Sinhaghad Fort, Pune, Maharashtra, India

2007-09-25

Dark Knight

2007-09-25 06:14 PM చేతన - నేనూ.. నా కేమరా

2007-09-24

ఇల్లే నందనవనం ...

2007-09-24 12:35 AM ప్రవీణ్ గార్లపాటి - చిత్రాలు చూడరో ...
ఇప్పుడంటే స్థలాభావం వల్ల ఎక్కడా ఇంట్లో పచ్చదనం అనేది లేకుండా పోతుంది. మా అమ్మ మాత్రం సాధ్యమయినంత వరకూ ఏదో ఓ నాలుగు మొక్కలు పెంచుకుని మురిసిపోతుంది. నేను కూడా అప్పుడప్పుడూ వాటిని చూసి ఆనందిస్తుంటాను. ఇలా బొమ్మలు తీస్తుంటాను :)


IMG_0323


IMG_0309

2007-09-22

Sea View

2007-09-22 03:56 AM - Uday Pratti Photoblog

This if one of the breathtaking shots ever shot by me. The upper half of this composition is actually the view of the sea covered with dense fog. Just moment before I took this shot, the sea was clearly visible and within minutes the fog came from nowhere and obstructed the visitibility beyond recognition.

Light House

2007-09-22 03:50 AM - Uday Pratti Photoblog

We observed this beautiful scene while driving along the HWY101 during a foggy morning. We had a very tough time driving as the visibility is hardly 100 feet.
The beach on the left side is also covered by fog and it felt as if we are driving in an army of clouds.

Morning Mist

2007-09-22 03:42 AM - Uday Pratti Photoblog

Along HWY101, OR, USA during the summer of 2007

Mt Rainier, WA

2007-09-22 03:33 AM - Uday Pratti Photoblog

Mt Rainier on a sunny summer day of 2007. This snap is taken when we took a break for our lunch at longmire on our way to Paradise point from where we went on trekking. Out of all the photos that I took of Mt Rainier, this is the best shot I got with a unobstructed view of Mt Rainer. The icing on the cake is the halo that you can see formed by the clouds.

Shallow

2007-09-22 03:26 AM - Uday Pratti Photoblog

2007-09-16

vinayakaChaviti2007

2007-09-16 06:45 AM lalithag - బొమ్మలకొలువు

NoahsArk

2007-09-16 06:45 AM lalithag - బొమ్మలకొలువు

welcomeScreen

2007-09-16 06:44 AM lalithag - బొమ్మలకొలువు

cars and models

2007-09-16 06:44 AM lalithag - బొమ్మలకొలువు

2007-09-11

Sahiti

2007-09-11 09:12 PM - Uday Pratti Photoblog

Sahiti, my daughter at her casual self when playing swing in the park.

Nature Colors

2007-09-11 09:06 PM - Uday Pratti Photoblog

Found this to be a perfect picture card capture of nature at its best.

హనుమంతుడు

2007-09-11 12:51 PM lalithag - బొమ్మలకొలువు

Roller Coaster

2007-09-11 12:51 PM lalithag - బొమ్మలకొలువు

Bus

2007-09-11 12:49 PM lalithag - బొమ్మలకొలువు

2007-09-10

హైదరాబాదు బ్రిడ్జి ..

2007-09-10 10:50 AM చేతన - నేనూ.. నా కేమరా
కడుతున్న బ్రిడ్జ్ పడిపోవటానికి కారణం రెండ్రోజుల వర్షం అంటున్నారు.. నేను సివిల్ ఇంజినీర్ని.. mainly I deal with foundation design of bridges along with other structures. In my minimal experience.. a structure, particularly these kind of heavy structures, will be/have to be designed considering the natutral calamities, including 100/200 year flood maximums (meaning 100 years లో రాగలిగే maximum flood), 100/200 year earthquake maximums, etc in addition to the anticipated traffic load at the end of design life. అంటే ఇప్పుడు రోజుకి 30 కార్లు వెళ్తూ.. సంవత్సరానికి 5 కార్లు చొప్పున పెరుగుతుంటే.. ఈ బ్రిడ్జ్ కి 40 యేళ్ళు design life అయితే.. అప్పటి ట్రాఫిక్ లోడ్కి నేను ఇప్పుడు design చేయాలి. మరి ఒకవేళ నిజంగా కేవలం రెండ్రోజుల వర్షానికే.. అదీ తూపాను కూడా కాదు, పడిపోతే.. ఇంక పైన ట్రాఫిక్ని ఎలా మోస్తుంది. పైగా నేను ఎక్కడో చదివిన దాని ప్రకారం (ఎంత నిజమో తెలియదు), future traffic increaseని పెద్దగా consider చేయలేదంట designలో. ఇది టెక్నికల్గా నాకు తెలిసినంతవరకు చెప్పగలిగింది.

ఇక రాజకీయంగా, నేను విన్న ఒక అభిప్రాయం ప్రకారం, CMగా ఎవరు ఉన్నా ఎవరు ఏమీ చేయలేరూ, ప్రతీ ఒక్కర్నీ వెళ్ళి ప్రశ్నించలేరు.. అంట.. ఎంత strictగా ఉన్నా ఏమి చేయలేము, మన్మోహన్ సింగ్ idealistic అని పేరు, కానీ ఏమి చేయలేకపొతున్నాడు..అని reasoning. నాకస్సలు అర్థం కాలేదు అదేంటో.. Leaders are supposed to be just not only idealistic but also tough and strong.. if you can't be that.. u r just a దద్దమ్మా, అది strict ఉన్నట్టు కాదు, చేతకానితనం అంతే..u r not fit to be a leader కానీ మన CM గారికి అది కూడా లేదు. ఇది మా చేతుల్లో లేదూ, అది మా కంట్రోల్లో లేదూ, ఏదీ మా బాధ్యత కాదూ, నాకు సంబంధం లేదూ, ఇలాంటివి జరుగుతుంటాయి , మనమేమీ చేయలేము.. అంటుంటే .. నువ్వు CMగా ఎందుకు మాకూ? u r just unfit to be a CM. నీకు ఇష్టమైన సొనియా పారాయణ చేసుకో. Common man అయిన నేనూ ఏమీ చేయలేకా.. CM అయిన నువ్వూ ఏమీ చేయలేకపోతే .. నీకు నాకు difference ఏంటీ.. నీకు ఇంక అధికారం ఎందుకు? ఇన్నాళ్ళూ, కుంభకోణాలూ.. కుమ్మక్కులూ, గొడవలూ.. common man direct గా affect కాలేదు.. tangible లెవెల్ లో. ఇప్పుడు జనాల ప్రాణాలే పోతున్నా.. లెక్కలేదు. ఎవరు ఎన్ని రకాలుగా దుమ్మెత్తిపోస్తున్నా దున్నపోతు మీద వర్షం లాగ చలనం లేకుండా కూర్చోవటమే కాకుండా.. పత్రికల వాళ్ళు ప్రశ్నలు అడుగుతుంటే.. ఏదో కక్షకట్టి తిడుతున్నట్టు, దానికి అసహనంగా defend చేసుకుంటున్నట్టే ఉంటుంది కానీ ఎక్కడా జనాలకి జవాబుదారితనంతో సమాధానం ఇస్తున్నట్టూ లేదు. ఛీ సిగ్గు లేని బ్రతుకు.. కనీసం నా నిర్లక్ష్యం, అసమర్ధత వల్ల ఇంతమంది ప్రాణాలు పోతున్నయనే slightest guilty feeling కూడా ఏమాత్రం ఉండదేమో ఎదవ జన్మ కి.. ఇక్కడ కాంగ్రెస్ వారనే కాదు.. పలానా అధికారి, పలానా కాంట్రాక్టెర్ అనే కాదు.. అందరూ తినేవాళ్ళే, అందరు పెట్టేవాళ్ళే.. కానీ దారుణంగా ఇలా directగా జనాలందరికీ తెలుస్తున్నా, చూస్తున్నా, అడుగుతున్నా..నాకు సంబంధం లేదూ, నా తప్పు కాదూ అని కయ్కయ్మని పత్రికలమీద అరిచేసి.. నన్ను కాదన్నట్టు దులుపేసుకుని, పిల్లి కళ్ళు మూసుకుని పాలు త్రాగుతూ.. లోకంలో ఎవరూ నన్ను చూడటంలేదనుకుంటే ఎలా.. ఇంత చేసాక next electionsలో ఎలాగో అధికారంలోకీ రారూ.. కానీ అదొక్కటే కాదు కదా solution. . పోయిన ప్రాణాలు తిరిగొస్తాయా.. జరిగిన నష్టం పూడుకుంటుందా.. ప్రతిపక్షాలు వాళ్ళు, ముఖ్యంగా చంద్రబాబు, ఇదే టైంలో ఓట్లు మనవైపు తిప్పేసుకోవాలనే ఏదవ ఆశతో మరీ ఎక్కువ గొడవచేస్తున్నారూ అని కూడా అంటున్నారూ.. అవును నిజమే.. వాళ్ళ ఓటు పాలిటిక్స్ వాళ్ళు చేస్తున్నారు మరి వాళ్ళకి అంత చాన్స్ ఇస్తున్న ఎదవలు ఎవరు.. . ఎదవపనులు చేస్తూ, అలాంటి చాన్స్ కోసమే చూస్తున్న ప్రతిపక్షాలు అనకూడదు అంటే ఎలా? ఇంకో విషయం, ఎక్కడో కామెంట్లలో ఎవరో అంటే గుర్తొచ్చింది.. .రాష్ట్రంలో ఇన్నేసి డ్యాములు కడుతున్నారూ.. ఒక బ్రిడ్జ్ పడిపోతే 10-20 మాత్రమే పోయారు.. అనకూడదు కానీ, అలాంటిది డ్యాంకి ఏమన్నా అయితే, ఎంత జన/ఆస్తి నష్టం జరుగుతుందో ఊహించుకుంటేనే భయమేస్తుంది. భగవంతుడా ప్లీజ్ నా దేశాన్ని కాపాడు..

2007-09-09

One Biiiiiiiiiiiiiiiig Family

2007-09-09 06:47 AM lalithag - బొమ్మలకొలువు
This is one biiiiiiiiiiiig family with 3 elephants, 3 dogs and 9 people.

2007-09-08

Abhiram's classroom

2007-09-08 02:08 PM lalithag - బొమ్మలకొలువు

2007-09-04

Row, Row, Row your boat

2007-09-04 06:48 AM lalithag - బొమ్మలకొలువు
వ్యాఖ్యలు
2007-10-09
2007-10-09 11:41 AM manju - AS I SAW IT...
Very beautiful !
2007-10-08
2007-10-08 10:28 PM ప్రవీణ్ గార్లపాటి - చిత్రాలు చూడరో ...
ఉదయ్ భాస్కర్ గారు:అవును నిజం. అన్ని ఆప్షన్లు లేకపోయాయి. చేతన గారు:అవును మా అమ్మ కి కొద్దిగా మొక్కలంటే మక్కువ ఎక్కువే. ఈ బోన్సాయి కీ వయసెక్కువే.తెలుగు వీర గారు:అబ్బో నాకంత సీనెక్కడిదండీ. మా అమ్మగారికి ఈ క్రెడిటంతా.
2007-10-08 09:10 PM తెలుగు వీర - చిత్రాలు చూడరో ...
ఈ బోన్సాయి కళాకారులెవరు? మీరేనా??
2007-10-08 08:02 PM చేతన - చిత్రాలు చూడరో ...
mokka bAgundi. maa amma ki kUDA #bonsai# ante pichi. inkonnALLu (mokkalu ekkuva penchE vIlunDE) pAtinTlOnE mEmu unDunTE oka #research paper# vrASEdEmO.
2007-10-08 04:55 PM Uday - నేనూ.. నా కేమరా
Beautiful..Flowers are the best objects when it comes to color caputure with a camera... I liked the depth of field. Can you please publish the EXIF info?
2007-10-08 01:03 PM ఉదయ్ భాస్కర్ - చిత్రాలు చూడరో ...
చాలా బాగుంది...మీరు క్రింద బాగం crop చెయ్యండి ఇంకా బాగుంటుంది.
2007-10-08 01:01 PM ఉదయ్ భాస్కర్ - చిత్రాలు చూడరో ...
చాలా బాగుంది అండి. కాని, మీరు వెనుక వేరే contrast background పెట్టి వుంటే ఇంకా బాగుండును.
2007-10-05
2007-10-05 02:27 AM Viswanath - నేనూ.. నా కేమరా
మీ బ్లాగ్ ఇప్పుడే చూసా కాకుంటే పొటోలు ఎందువలనో కనిపించుటలేదు.ప్లిక్కర్ కూడా నా సిస్టం పై ఓపెన్ కావడంలేదు.ఏదైనా...నా బ్లాగ్ దర్శించినందుకు కృతజ్ఞతలు.
2007-10-03
2007-10-03 11:18 AM J-O-S-H (My Bench !) - AS I SAW IT...
colourful...
2007-10-03 11:17 AM J-O-S-H (My Bench !) - AS I SAW IT...
nice pic...visiting after a long time..missed so many pics...
2007-10-03 08:47 AM keshav - నేనూ.. నా కేమరా
mee idia bagundi. kani images open kavadam ledu. maro muddu chaala baga teesaru. good.www.kesland.blogspot.com+
2007-10-03 06:35 AM navin - AS I SAW IT...
eautiful
2007-10-02
2007-10-02 02:55 PM చేతన - నేనూ.. నా కేమరా
Thanks Pradeep. avunu, mundu foto teesinappudu, addam/glass meeda unna marakala valla foto anta bagoledu.
2007-10-01
2007-10-01 11:43 AM Memories Catcher - AS I SAW IT...
Amazing place.Beautiful view.I like it!
2007-10-01 02:51 AM మాకినేని ప్రదీపు - నేనూ.. నా కేమరా
ఇంతకు ముందు దానికంటే ఇది చాలా బాగుంది. మీ బ్లాగు రంగులలో బాగా కలిసి పోతుంది :)
2007-09-30
2007-09-30 07:06 PM రానారె - AS I SAW IT...
ఇలాంటి దృశ్యాలు ఇప్పటికే కనుమరుగైపోయాయనుకుంటాను. ఎద్దుల బండికి టైర్లు వాడుతున్నారుకదా ఇప్పుడు. భలే ఫోటో!
2007-09-27
2007-09-27 05:09 PM చేతన - నేనూ.. నా కేమరా
విమర్శ అనుకోకపోతే ఎమిటండీ, విమర్శేగా..:-) అవును నల్ల చిలుకని నల్ల backgroundలో కాక వేరే backgroundలో తీసుండాల్సింది, కాని, అసలు ముందు focusకి చిలక దొరకటమే గగనమయిపోయింది. 50mm కాదు. 70-300mm lens at 300mm వాడాను. More info: ISO 400, F/6.3, 1/320s
2007-09-27 02:19 PM ఊదయ్ - నేనూ.. నా కేమరా
ఫొటొ అత్యద్బుతంగా వుంది, కాని విమర్శ అని అనుకొపొతే సీతాకొకచిలుక ని నల్ల background లొ కాకుండా కొంచం bright background లొ తీసి వుంటే బగుండునేమొ?. 50mm వాడారా?
2007-09-27 07:56 AM చేతన - AS I SAW IT...
Wow what a beautiful place....
2007-09-25
2007-09-25 12:42 AM ప్రవీణ్ గార్లపాటి - చిత్రాలు చూడరో ...
ఉదయ్ భాస్కర్ గారు:థాంకులు. ఇంకా ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా...మీ ప్రోత్సాహానికి కృతజ్ఞతలు. మీ చిత్రాలు చాలా బాగున్నాయి.చేతన గారు:అమ్మలందరూ అంతే... బేసిగ్గా చాలా మంచోళ్ళు. :)మనం పర్యావరణం గట్రా మాట్లాడుతామే కానీ చేతనయింది చెయ్యం.లేదు ఫోటో తిరగబడలేదు ఆంగిల్ అలా ఉందనుకుంట.కొత్త పాళీ గారు:మా అమ్మకి అభినందనలు చేరుస్తా :) రెండో అభినందనలు నే తీసుకుంటా...
2007-09-24
2007-09-24 08:36 PM కొత్త పాళీ - చిత్రాలు చూడరో ...
పూలు చాలా బాగున్నై - అభినందనలు మీ అమ్మగారికి :-)ఫొటోలు కూడా బాగున్నై - అభినందనలు మీకు!
2007-09-24 08:13 PM చేతన - చిత్రాలు చూడరో ...
bagunnay mee fotolu. maa amma kuda anthe. modati foto tiragabadinda? neeti chukkalu paiki veltunnattunnayi?
2007-09-24 07:37 AM ఉదయ్ భాస్కర్ - చిత్రాలు చూడరో ...
మీ చిత్రాలు చాలా బగున్నాయి. రంగులు అత్యద్బుతంగా వున్నాయి..మీ నుండి ఇంకా చాలాచాలా మంచి చిత్రాలు ఆశిస్తూ అభినందిస్తున్నాను.
2007-09-21
2007-09-21 04:11 AM Heath - AS I SAW IT...
Love the moody atmosphere in this shot.
2007-09-15
2007-09-15 02:11 PM ప్రవీణ్ గార్లపాటి - నేనూ.. నా కేమరా
ఈ విషయం గురించి ఎంత చర్చించినా అది దున్నపోతు మీద వర్షం లాగే...ఈ ప్రభుత్వం అసలు రాష్ట్రాన్నెటు తీసుకెళుతుందో, ఇంకెంత అగాధంలో కి తోస్తుందో తెలీట్లేదు.
2007-09-13
2007-09-13 02:26 AM Maarten - AS I SAW IT...
Nice shot, I like how they walk into the fog.
2007-09-12
2007-09-12 09:21 PM uday - నేనూ.. నా కేమరా
చాల బాగా రాసారు చేతన గారు. చేతగాని ప్రభుత్వం ఎది అని అడిగితే టక మని సమాధానం మన ఆంద్రప్రదెశ్ ప్రబుత్వం. నిజం గా అఫ్గనిస్తాన్ లొ తాలిబాన్ ప్రభుత్వానికి మన ప్రస్తుత కాంగ్రెస్స్ ప్రభుత్వానికి పెద్ద తేడాలేదు. రామొజి ఫిలుం సిటి కూల్చడం లొ వున్న ఆవేశం మిగితా వాటి మీద వుంటే బాగుంటుంది. మన హైదరబాదు నగరం రొము అయితే , రజశెఖర వారు నీరొ...వరంగల్ లొ కట్టిన సంవత్సరానికే కొట్టుకుపొయిన డ్యామ్ అవినితికి పరాకాష్ట.
2007-09-12 02:22 AM మాకినేని ప్రదీపు - నేనూ.. నా కేమరా
100/200 సంవత్సరాల maximumsaa. కాటను దొరగారు ఒక్కరే గోదావరి నదిపైన అలాంటి డిజైనుతో కట్టించినట్లున్నారు, నాగార్జున సాగర్ డ్యాముకూడా అలాంటి గట్టి ప్రాజెక్టులలో ఒకటిగా అనిపిస్తూ ఉంటుంది...
2007-09-10
2007-09-10 11:11 AM చేతన - నేనూ.. నా కేమరా
సారీ విహారి గారూ, ఫొటోలకొసమన్నట్టు black background వాడుతున్నాను. మొత్తానికి బ్లాగు టెంప్లేటే మారుద్దామని చూస్తున్నాను. త్వరలో మారుస్తాను.
2007-09-10 11:07 AM చేతన - నేనూ.. నా కేమరా
ఏవిటీ.. నష్టం జరిగిందని ఎదురు కాంట్రాక్టర్‌కి డబ్బులు ఇచ్చారా? నష్టం అంటే లేటు అవటమా, బ్రిడ్జి పడిపోవటమా? ఏదైన సరే, వాళ్ళ లోపానికి వాళ్ళు ఫైన్ కట్టడటం కాకుండా.. ఎదురు మన టాక్స్‌డబ్బులు వాడికి ధారపోయటమా? ఇప్పటిదాకా బ్రిడ్జ్ కట్టడానికి, రిపేర్లకి, జననష్టానికి, అయిన ఆస్తినష్టానికి, మళ్ళీ start from the scratch అని కట్టడానికి డబ్బులు ఎక్కడనుంచి వస్తాయి?.. అవికూడా ప్రభుత్వమే భరించి, పాపం కాట్రాక్టర్
2007-09-10 10:51 AM విజ్జు - నేనూ.. నా కేమరా
అసలు తప్పు అంత గవర్నమెంట్ దె... ఎందుకంటె అసలు ఈ బ్రిడ్జ్ ఎప్పుడొ అయిపొవాల్సింది... అసలు ఆలస్యం చెసినందుకు జరిమాన వెయల్సింది పొయి వారికి వత్తాసు పలుకుతున్నారు... మరియు వాళ్ళకి నష్టం వచ్చిందని ఇంక డబ్బులు ఈచ్చారు... అందరు దొంగలె... దొంగ...... (బూతులు వస్తున్నై...
2007-09-10 07:59 AM Sravan Kumar DVN - నేనూ.. నా కేమరా
భలే తిట్టారు. నాదీ same feeling. ఈ దేశాన్ని ఎవ్వడూ కాపాడలేడు.మాకు అల్ ఖైదా లు, తాలిబాన్ లు అవసరం లేదు. మమ్మల్ని మేమే నాశనం చేస్కుంటాం.ఇవి నచ్చాయి-----------సొనియా పారాయణందున్నపోతు మీద వర్షం లాగఛీ సిగ్గు లేని బ్రతుకు.. పిల్లి కళ్ళు మూసుకుని పాలు త్రాగుతూ.
2007-09-10 05:14 AM విహారి(KBL) - నేనూ.. నా కేమరా
Please Change the background color.
2007-09-09
2007-09-09 12:25 AM Pavan Kommireddi - బొమ్మలకొలువు
మీ అనురాగ్ పెద్ద ఆర్టిస్ట్ లాగున్నాడు....బొమ్మలు బాగున్నాయి..
2007-09-07
2007-09-07 10:10 AM Ash - AS I SAW IT...
Lovely shot!
2007-09-05
2007-09-05 11:47 PM jayashree - బొమ్మలకొలువు
Hi Anu,I liked the pictures of Hanuman's and your rooms.Bamma
2007-09-05 02:13 PM Anonymous - Visual Ode
Hi sudha.. its very good image...keep it up
2007-09-05 02:12 PM Govardhan - Visual Ode
Hi sudha .... Its good image..keep it up..Govardhan.D
2007-09-04
2007-09-04 08:45 PM Shailja - AS I SAW IT...
Lovely shot Sriram! IT almost tells a story....
2007-09-03
2007-09-03 08:51 AM ChaCha - AS I SAW IT...
Nice One
పైకిబ్లాగులువ్యాఖ్యలువార్తలువెబ్‌పత్రికలుఫొటోలుసేకరణలుenglish