ఈ క్రింది బ్లాగుల నుండి టపాలను నాకు చూపించకు:

కూడలిలో మీరు చూడకూడదనుకుంటున్న బ్లాగుల చిరునామాలని (లేదా చిరునామాలోని కొంత భాగాన్ని)ఇక్కడ ఇవ్వండి. ఆ బ్లాగుల నుండి వచ్చే టపాలు ఇకపై మీకు కూడలిలో కనిపించవు. ఉదాహరణ: someblog.wordpress

ఈ జాబితాలో పొరపాటున ఒక బ్లాగుని చేరిస్తే, దాన్ని ఈ జాబితా నుండి తొలగించడానికి ఆ బ్లాగు చిరునామాపై నొక్కండి.

You have not blogs yet.
| సూచనలు
నిర్వహణ ↓

2013-06-22

SAAHITYA ABHIMAANI: కీసర వంశం గారూ. ఎక్స్‌టెంపోర్ కు "ఆశువుగా&quo...
2013-06-22 01:37 AM SIVARAMAPRASAD KAPPAGANTU ([email protected])
కీసర వంశం గారూ. ఎక్స్‌టెంపోర్ కు "ఆశువుగా" అని చెప్పారు ధన్యవాదాలు.

ఆశువుగా చెపే విషయం కూడ కూడా ఒక సందర్భం వచ్చి నప్పుడు ఆ విషయం మీద చెప్పేది అని నా అభిప్రాయం. ఆంగ్లంలో ఉన్న ఎక్స్‌టెంపోర్ అనే పదం అసలు ఏ విధమైన ప్రయత్నం, ముందుగా సమాచారం తెలియకుండా, ఒక విషయం మీద మాట్లాడటం జరిగితే ఆ సందర్భాన్ని ఎక్స్‌టెంపోర్ అంటారని నా భావన. ఆశువుగా చెప్పటానికి ఎక్స్‌టెంపోర్ గా మాట్లాడటానికి

2013-06-21

సరసభారతి ఉయ్యూరు పై వ్యాఖ్యలు: ఆప్తులు శ్రీ ఆలూరి భుజంగ రావు గారి అస్తమయం పై A.Surya Prakash వ్యాఖ్యలు
2013-06-21 10:36 PM A.Surya Prakash

ఆలూరి భుజంగ రావు గారు కన్నుమూయడం విచారకరం!వారి మీద వ్యాసం బాగా రచించారు!

పని లేక..: by the way... who is your best choice... madhu or ...
2013-06-21 10:25 PM puranapandaphani ([email protected])
by the way... who is your best choice... madhu or savitri?
సౌమ్య: Comment on ఇంద్రగంటి మాయా బజారు by vbsowmya
2013-06-21 09:00 PM vbsowmya

ఏదో మీ దయ!

వానచినుకులు : నాగలక్ష్మి గారు, మూడు తరాల ప్రతినిధులను, వారి తత్వ...
2013-06-21 08:21 PM scientificpoet ([email protected])
నాగలక్ష్మి గారు,
మూడు తరాల ప్రతినిధులను, వారి తత్వాలను అద్భుతంగా చిత్రించారు.
ఆశ్చర్యంగా, కావలసిన దేదో లోపించినట్టున్న నాలుగు పాత్రలకు మధ్య, అంతుచిక్కని ఆనందాన్నిచ్చే ప్రేమల వారధి సజీవంగా ఉంది (ఏర్పడింది). అది అనేకమందికి దక్కనిదానినేదో ఈ నలుగురికీ దక్కేట్టు చేసి వారి జీవితాలకు వెలుగులు ఇచ్చింది.
ఋషీకేష్ కి దగ్గరనిపించేలా వారణాసి (కాశీ), అక్కడి గంగా తీరం, యాత్రికులు, పర్యాటకులు
సరిగమలు: వరూధిని గారూ మీ ముందు పోస్టు కూడా ఇపుడే చూసాను. గ...
2013-06-21 07:48 PM పద్మవల్లి
వరూధిని గారూ
మీ ముందు పోస్టు కూడా ఇపుడే చూసాను. గుడ్. నాకూ చాన్నాళ్ళు అలానే ప్రింట్ పుస్తకాలు తప్ప ఇంకేం చదవాలని ఉండేది కాదు. (ఆన్ లైన్లో దొరికేవి వేరే అనుకోండి.) కానీ మీరన్నట్టు ఇండియా నుంచీ తెచ్చుకున్న పుస్తకాలన్నీ అయిపోతే మళ్ళీ మళ్ళీ అవే చదువుకోవడం తప్ప వేరే గతి లేదు. కినిగే వచ్చినప్పటి నుండీ, పుస్తకాలు ఇండియా నుంచి తెప్పించుకోవడం కన్నా ఈ-పుస్తకాలు కొనుక్కోడమే ఈజీగా ఉంది. లేకపోతే
శరత్ 'కాలమ్': @ అజ్ఞాత Offside సినాప్సిస్ చదివాను నచ్చింది. వీలయ...
2013-06-21 07:30 PM శరత్ 'కాలమ్' ([email protected])
@ అజ్ఞాత
Offside సినాప్సిస్ చదివాను నచ్చింది. వీలయితే ఆ సినిమా చూస్తాను.

@ శ్రీకాంత్
A Wednesday సినిమా చూసి చాలాకాలం అయ్యింది. మీరు చెప్పిన సన్నివేశం లీలగా గుర్తుంది. చక్కటి విషయం ప్రస్థావించారు.

@ బుల్లబ్బాయ్
ఎన్నో కారణాల వల్ల ఎన్నో జెండాలు పాతుతుంటాం - పీకుతుంటాం. ఒకేదాంట్లో ఒకే జెండా అంటే నాకు కుదర్దు కదా. మళ్లీ ఆ జెండా కూడా పాతేద్దాం.
కొత్త బంగారు లోకం: isn't this a copy of the movie "Hangover&...
2013-06-21 07:20 PM Bhaskar
isn't this a copy of the movie "Hangover"?
మల్ రెడ్డి పల్లి: Thanks for the valuable information. A small corre...
2013-06-21 07:03 PM Bhaskar ([email protected])
Thanks for the valuable information. A small correction, never use aluminum foil in the microwave, it will catch on fire and could explode. You might mean saran wrap or something similar to cover certain food stuffs, which are Ok to use in microwave oven.
శంకరాభరణం: శివ రఘురామ శర్మ గారూ! మీ పద్యం భావగర్భితంగా చాల బా...
2013-06-21 06:44 PM Tbs Sarma
శివ రఘురామ శర్మ గారూ! మీ పద్యం భావగర్భితంగా చాల బాగున్నది. అభినందనలు. ఔత్సాహిక పద్యకవులకు ఇది ఒక నిజమైన చక్కని తక్షశిలా విశ్వవిద్యాలయము. శ్రీ పండిత నేమానివారు శ్రీ శంకరయ్య మాష్టారు మున్నగు పెద్దలు మనలను తీర్చిదిద్దెదరు.
వనజవనమాలి: శ్రీ లలిత గారు .. కథ మీకు నచ్చినందుకు ధన్యవాదములు ...
2013-06-21 06:38 PM వనజవనమాలి
శ్రీ లలిత గారు .. కథ మీకు నచ్చినందుకు ధన్యవాదములు
స్వాతి అమెరికాలో ఎందుకు ఉంచారు అంటె అది కథలో భాగమే! పునర్వివాహాలు సర్వసాధారణం అయిన ఆ సంస్కృతీ లో బ్రతుకున్న మన వారికి అక్కడ వారిని చూసినంత సాధారణంగా మనవారిని చూడలేరన్నది ఒక కారణం అక్కడ వారు ఎలా ఉన్నా సరే మన సంస్కృ తి సంప్రదాయం అలాగే బతికి ఉండాలన్నట్టు మాట్లాడతారు మార్పు అనేది ప్రపంచవ్యాప్తంగా వస్తుంది ప్రపంచంలో మనం భాగం అనుకునేటట్లు లేరు.
సరిగమలు: నేను ఈ మధ్యనే నా ipad లో Bluefire లో కినిగే నుంచి ...
2013-06-21 06:36 PM భావన
నేను ఈ మధ్యనే నా ipad లో Bluefire లో కినిగే నుంచి కొన్ని పుస్తకాలు లోడ్ చేసుకుని చదువుతున్నాను, చాలా హాయి గా ఉంది. పొడుకుని లైట్ తోపని లేకుండ చీకటి లోకూడా చదువుకోవొచ్చు. నాకైతే ఫాంట్ సమస్య అది ఏమి రాలేదు. సూపర్
శంకరాభరణం: నమస్కారం శంకరయ్య మాష్టారు గారు, తెలుగు బ్లాగు ప్రప...
2013-06-21 06:08 PM raghuram
నమస్కారం శంకరయ్య మాష్టారు గారు,
తెలుగు బ్లాగు ప్రపంచం లో ఇచ్చావిహారం చేస్తున్న నాకు , మీరు నిర్వహిస్తున్న ఈ బ్లాగు తారసపడటము నా అదృష్టంగా భావిస్తున్నాను. తెలుగు పద్య రచన చేయదలచుకున్న వారికి ఒక చక్కని వేదికగా, వ్రాసిన పద్యాలను మీవంటి వారికి, ఇచ్చటనున్న పండిత పరిషత్తులో సమర్పించి, వాటిపై మీ అభిప్రాయాలను, సూచనలను, సవరింపులను తెలుసు కొనగలటం, పద్య రచనలో ఇప్పుడిప్పుడే తప్పటడుగులు వేస్తున్న నా వంటి
వెన్నెలదారి venneladaari: చాన్నాళ్ళకి ఇలా.....ఇంతకీ నిప్పులా కాలుతున్నది మీర...
2013-06-21 05:52 PM Padmarpita ([email protected])
చాన్నాళ్ళకి ఇలా.....ఇంతకీ నిప్పులా కాలుతున్నది మీరా మీ కలలయామినియా వర్మగారు :-)
వనజవనమాలి: కథ బాగుందండీ. కొన్ని కొన్నిసార్లు మనం తెలిసీ తప్పు...
2013-06-21 05:40 PM శ్రీలలిత

కథ బాగుందండీ. కొన్ని కొన్నిసార్లు మనం తెలిసీ తప్పు చేస్తుంటాం. ఇక్కడ స్వాతి వాళ్ళ అమ్మ అదే చేసింది. జీవితంలో జరిగే కొన్ని సంఘటనలకి కారణాలు చెప్పలేము. స్వాతి వాళ్ల అమ్మకి పెళ్ళి చేయ్యాలనుకున్నా, ఆవిడ పెళ్ళి చేసుకున్నా తప్పు పట్టదగ్గది ఏమీ లేదు. అందరి జీవితాలూ ఇలాగే ఉంటాయని కాదు కానీ కొందరి జీవితాలు ఇలాగ కూడా ఉంటాయని చెప్పడం. అందుకోసం మీరు చెప్పిన నేపధ్యం సరిగ్గా అమరింది. ముఖ్యమైనది తండ్రి
హరిసేవ: వినాశకాలే విపరీతబుద్ది అంటే ఇదేనేమో! :((
2013-06-21 04:37 PM karthik
వినాశకాలే విపరీతబుద్ది అంటే ఇదేనేమో! :((
aanamdam: రాష్ర్టీయ స్వయంసేవక్ వారు సహాయకార్యక్రమాల్లో పాల్గ...
2013-06-21 04:34 PM Anonymous
రాష్ర్టీయ స్వయంసేవక్ వారు సహాయకార్యక్రమాల్లో పాల్గోంటున్నారట
లిఖిత: అధ్బుతం కదా. జీవన సౌందర్యమిది - కటినమైన వాటి నుంచి...
2013-06-21 04:30 PM జాన్‌హైడ్ కనుమూరి ([email protected])
అధ్బుతం కదా. జీవన సౌందర్యమిది - కటినమైన వాటి నుంచి
సున్నితమైనవి జన్మిస్తాయి. నిజానికి, ఇసిక కూడా
చిగురాకులంత మెత్తగా ఉంటుంది: నువ్వు గమనించగలిగితే-"

ఆ గాయాలలోంచి ఒక ఇల్లుని నిర్మించుకోవాలి. గాయాలను
మాన్పుకోవడం కాదు.గాయాలను ప్రేమించడం నేర్చుకోవాలి
ఇది ఒక అద్భుతమైన జీవితం. జీవితం ఒక సంఘర్షణ లాగే
ప్రేమించడం ఒక సంఘర్షణ. ప్రేమించడం, ఒక సాధన-"

వెన్నెల్లో గోదావరి: కావూరి మాధవి లాంటి మంచి ఫ్రెండ్స్ ఇంకా కలవాలని, మం...
2013-06-21 04:28 PM vijay
కావూరి మాధవి లాంటి మంచి ఫ్రెండ్స్ ఇంకా కలవాలని, మంచి మంచి పనులు ఇంకా మీ ద్వారా జరగాలని ఆశిస్తూ... విజయ్.
రమ్యాతి రమ్యం ................!: Last year visited Ramappa Temple........ before th...
2013-06-21 03:44 PM divya sharad - ♥♥♥I Dream♥♥♥ Therefore I Am
Last year visited Ramappa Temple........ before that visited many temples in Warangal... Even Sai Baba Temple (Konda Family). Definitely visit this wonderful location sooon.
పని లేక..: I feel that madhubala is merlini manro, at 60+ sti...
2013-06-21 03:41 PM bapu52 ([email protected])
I feel that madhubala is merlini manro, at 60+ still i admire her( love analaemo. andukochina godava? :)
aanamdam: వ్యాఖ్యానించినందుకు కృతజ్ఞతలండి. మీ వ్యాఖ్యను ...
2013-06-21 03:04 PM anrd
వ్యాఖ్యానించినందుకు కృతజ్ఞతలండి.
మీ వ్యాఖ్యను కొద్దిసేపటి క్రితమే చూశానండి.

అయితే ఐన్ స్టీన్ గారు "science without religion is lame, religion without science is blind." అని అన్నట్లుగా కూడా అంటారు.

దయచేసి ఈ క్రిది లింక్ చూడగలరు.
25 Famous Scientists Who Believed in God | Science Blog.
For Einstein,

రమ్యాతి రమ్యం ................!: superuuu uncle...vari chenu antha pachaga undi mee...
2013-06-21 03:00 PM maddy
superuuu uncle...vari chenu antha pachaga undi mee blog....:)
జానుతెనుగు సొగసులు: Very good! :)
2013-06-21 02:49 PM teresa ([email protected])
Very good! :)
హాస్య వల్లరి: CHALA BAGUNDHI MASTARU. MEERU ILANE MEE HASYA RAC...
2013-06-21 02:37 PM Ramesh Rao ([email protected])
CHALA BAGUNDHI MASTARU. MEERU ILANE MEE HASYA RACHANALATHO NAVVISTHU UNDALANI MAA KORIKA.

తెలుగు తూలిక పై వ్యాఖ్యలు: మిన్నూ మన్నూ ఏకం చేస్తూ గాలీ వానా పై మాలతి వ్యాఖ్యలు
2013-06-21 01:56 PM మాలతి

నారాయణస్వామి, చాలా భావాలు – అంతేనండీ ఏ కథకైనా ధ్యేయం. ఈకథకి మంచి వ్యాఖ్యలు … :) ). వ్యాఖ్యాతలందరికీ ధన్యవాదాలు.

సొంతఘోష: బాగుంది సార్! పేరువ్రాయగ ఎంబరాస్డుగ ఫీలుఅవ్వుట ఏల...
2013-06-21 01:55 PM Radheshyam Rudravajhala ([email protected])
బాగుంది సార్!
పేరువ్రాయగ ఎంబరాస్డుగ ఫీలుఅవ్వుట ఏలనో..
మిత్రమా!ఇది ఏమి చోద్యము? అప్పుచేయుటె నేరమా..!
కాని,మీఋణ బాధ వెంబడి పుట్టుకొచ్చిన పద్యమూ
చక్కగున్నది, కామితార్థ ఫలంబువచ్చును తానుగా..!

మీకు శుభాభినందనలు, ధన్యవాదాలు.

ఊహలు-ఊసులు: అన్నీ తెలిసినప్పటికీ.... ఆదిదేవుని పై నమ్మకం ఆదిను...
2013-06-21 01:54 PM sailaja
అన్నీ తెలిసినప్పటికీ.... ఆదిదేవుని పై నమ్మకం ఆదినుంచీ ఉన్నదేగా....ఏది ఏమైనా స్పందించింనందుకు సదా ధన్యవాదాలు....
Comments for సాంబారు గాడు: Comment on ఫేస్ బుక్లోని జగన్ అభిమానులూ .. జర భధ్రం by surya
2013-06-21 01:28 PM surya

ఫేస్ బుక్కులో అభిమానులకు జాగ్రత్తలు చెప్తూ నువ్వే చటుక్కున సాంబారులో కాలు వేస్తావేంటన్నా? నీ సమాధానం నువ్వు చెప్పుకోవచ్చుగాని నా పేరుగురించి అనవసర చర్చ ఎందుకు లేవదీసావు? దీన్నే నెలతక్కువ తెలివి అంటారు. కాను నువ్వు చెప్పిన “రోజులు మారతాయి/రాజులు మారతారు” అన్నదిమాత్రం కరెక్ట్. అందుకనేనేమో కోట్లు దొబ్బేసినవారు ఇపుడు చిప్పకూడు తింటున్నారు. అయినా నువ్వేం బాధపడకు. నీకు ఓదార్పు కలిగించే మాట చెప్తాను “ప్రతి కుక్కకీ ఒక రోజు వస్తుంది”

సౌమ్య: Comment on ఇంద్రగంటి మాయా బజారు by Sujatha M
2013-06-21 01:11 PM Sujatha M

sowmya meeru chaala medhavi.

....ఆంధ్రప్రదేశ్ మీడియా కబుర్లు....: me samajaka nayam chiru wadu ala no matti kottuku ...
2013-06-21 01:01 PM ram babu
me samajaka nayam chiru wadu ala no matti kottuku poyadu...eppudu jagan telangana lo kcr suport chesthunnaru meru me blog.........abn wadu lanidi ami chupaledu kadi...adi nijam ga jariginde kada adi jaraga ledu ante court lo dava vesuko wachu ani cheppadu ball gudii...kidnap avvadam arrest avvadam nijam kcr suport cheyadam nijam...nijam kadu ani meru nirupinchandi appudu thittandi abn ni......
Comments for ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్: Comment on దేవుడు లేడని నిరూపించండి… by bondalapati
2013-06-21 12:31 PM bondalapati

Thank you.
“అసలు సమస్యంతా ఈ నమ్మకాలను వాడుకుని మోసాలకు అరాచకాలకు పాల్పడేవారినుంచే”
Correct. I think Atheists and Theists should not be enemies.
Enemity should be a thing between goons/fakes and good people

Comments for ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్: Comment on దేవుడు లేడని నిరూపించండి… by bondalapati
2013-06-21 12:29 PM bondalapati

BTW agnosticism is called అజ్ఞేయవాదం in telugu.

Comments for సాంబారు గాడు: Comment on ఫేస్ బుక్లోని జగన్ అభిమానులూ .. జర భధ్రం by sambargaadu
2013-06-21 12:19 PM sambargaadu

రా నాయానా ..సూర్యా !
నీ పేరు వెనుక ఒక తోక ఉండాలిగా.. పోన్లే..దాచుంటావు.. లేదా ఊడకొడతామని బయపడి ఉంటావు. ఏమన్నావు .. ఏమన్నావు //యువనేత తరపున ఉధ్ధండులైన న్యాయవాదులు వాదించట్లేదా?//

ఎక్కడ నాయనా మేము ఏరి కోరి తెచ్చుకున్న లాయరుతో జడ్జి టీ త్రాగుతాడు. మర్సట్రోజే అతను సి.బి.ఐ తరపున హాజరవుతాడు. ఇది మా ఖర్మ.. మా బాధేదో మేం పడ్తాం. మధ్యలో నీ గోలేంటి?

రోజులు మారతాయి.రాజులు మారతారు. ఇదొక్క పాయింట్ గుర్తు పెట్టుకో నాయనా..

తెలుగు తూలిక పై వ్యాఖ్యలు: మిన్నూ మన్నూ ఏకం చేస్తూ గాలీ వానా పై Narayanaswamy వ్యాఖ్యలు
2013-06-21 12:02 PM Narayanaswamy

ఇది చదివిన కాసేపట్లో చాలా భావాలు రేగాయి!!

సరిగమలు: మార్పు అనేది ఒక చారిత్రక అవసరం. మార్పు కి అనుగుణంగ...
2013-06-21 11:37 AM chandra
మార్పు అనేది ఒక చారిత్రక అవసరం. మార్పు కి అనుగుణంగా జీవితాన్ని మలచుకోనివాళ్ళు మనుగడ సాగించలేరు. మనకి తెలుగు ఇష్టం. చేతనయితే టెక్నాలజీ లో మనకు వున్న సమస్యలు సాల్వ్ చేసుకుందాం మరియు అనుగుణంగా మలచుకుందాం కానీ వ్యతిరేకించటం అనవసరం అని నా ఉద్దేశ్యం. మనం భీభత్స్యం గా ప్రవహిస్తున్న ప్రవాహం లో వున్నాం. ఈ ప్రవాహం తనకన్నా తక్కువ వేగం తో వున్న వాళ్ళని వెనక్కి / పక్కకి నెట్టేసి ముందుకి సాగిపోతుంది. అందరమూ
చాకిరేవు పై వ్యాఖ్యలు: పులులూ సింహాలే పై జలతారు వెన్నెల వ్యాఖ్యలు
2013-06-21 11:04 AM జలతారు వెన్నెల

అందినంత దోచుకుని, తీరిగ్గా, నీతి సూక్తులు చెప్పేవారిలో ఈయనది మొదటి స్థానం.

శరత్ 'కాలమ్': అన్నాయ్, ఇదివరకట్లో మీ పేరు పక్కన వేరే దేనికో అడ్...
2013-06-21 10:53 AM బుల్లబ్బాయ్ ([email protected])

అన్నాయ్, ఇదివరకట్లో మీ పేరు పక్కన వేరే దేనికో అడ్వకేటు అనుండేదే? జెండా పీకేశారా?
జానుతెనుగు సొగసులు: soooper
2013-06-21 10:39 AM TM Raveendra ([email protected])
soooper
జానుతెనుగు సొగసులు: Pappu saar! :)
2013-06-21 10:35 AM మాగంటి వంశీ మోహన్ ([email protected])
Pappu saar! :)
హరిసేవ: chalaa baaga chepparu
2013-06-21 10:20 AM RAMACHANDRA RAO KAMARAJUGADDA
chalaa baaga chepparu
మల్ రెడ్డి పల్లి: స్టవ్ మీద వండే పధ్ధతిలో పదార్థానికి వేడి బయటినుంచి...
2013-06-21 10:14 AM సూర్య ([email protected])
స్టవ్ మీద వండే పధ్ధతిలో పదార్థానికి వేడి బయటినుంచి ఇస్తారు. మరి మైక్రోవేవ్ పధ్ధతిలో పదార్థం లోంచే వేడి పుట్టేలా చేస్తున్నారు. ఈ పధ్ధతి ఆహారం లోని అణువుల అమరికని ప్రభావితం చేయదా? అలా వండిన ఆహారం వల్ల ఆరోగ్య సమస్యలు ఏమైనా వచ్చే అవకాశం ఉందా? ఇవి మనసుని తొలిచే కొన్ని ప్రశ్నలు. వీటిగురించి మీవద్ద ఏమైనా సమాచారం ఉందా?
ఆడపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ . . .: http://www.youtube.com/watch?v=7SMTRhIsiTM mee sto...
2013-06-21 09:23 AM Narsimha ([email protected])
http://www.youtube.com/watch?v=7SMTRhIsiTM
mee story ne choodandi!!!!
ఆడపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ . . .: http://www.youtube.com/watch?v=7SMTRhIsiTM mee sto...
2013-06-21 09:23 AM Narsimha ([email protected])
http://www.youtube.com/watch?v=7SMTRhIsiTM
mee story ne choodandi!!!!
PHANI BABU -musings పై వ్యాఖ్యలు: బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– అసలు మనకి సంతృప్తి అనేది ఉంటుందా… పై M.V.Ramanarao వ్యాఖ్యలు
2013-06-21 08:46 AM M.V.Ramanarao

మీరన్నదీ నిజమే.బాధలు పడ్డవారికి తెలిసినట్లు పైనున్నవారికి ఎలా తెలుస్తుంది?ఏమైనా,గుణపాఠాలు నేర్చుకొని ఎప్పుడూ,disaster management ని రాష్ట్రాలూ,కేంద్రమూ improve చెసుకుంటూ ఉండటమే సరియైన మార్గం.స్థానికప్రజలు కూడా సహాయసహకారాలు అందివ్వాలి.

సరిగమలు: Check the recent photos uploaded on Facebook. One ...
2013-06-21 08:41 AM Hegelian
Check the recent photos uploaded on Facebook. One is the capture of a page from Telugu grammar book written by C.P.Brown. (It was downloaded from other source but not from Kinige). Another is the screenshot of dialogue box seen while downloading a book from Kinige.

లేవండి,మేల్కొనండి.....: కీబోర్డు లోని ఒ పక్కన ఉన్న "పైకి చూపిస్తున్న ...
2013-06-21 08:35 AM సురేష్ బాబు ([email protected])
కీబోర్డు లోని ఒ పక్కన ఉన్న "పైకి చూపిస్తున్న బాణం గుర్తు" నొక్కితే మిగతా అక్షరాలు కూడా వస్తాయండీ.
సరిగమలు: రాజ్ కుమార్..నువ్వు e-బుక్సు చదవటానికి ఏం వాడుతుంద...
2013-06-21 08:34 AM సిరిసిరిమువ్వ
రాజ్ కుమార్..నువ్వు e-బుక్సు చదవటానికి ఏం వాడుతుంది చెప్పలేదు:)
సరిగమలు: Hegelian..yes tab is very comfortable for reading ...
2013-06-21 08:31 AM సిరిసిరిమువ్వ
Hegelian..yes tab is very comfortable for reading e-books. Thank you.
సరిగమలు: మీతో పూర్తిగా ఏకీభవిస్తాను. కినిగే లో తెలుగు బుక్స...
2013-06-21 08:28 AM రాజ్ కుమార్
మీతో పూర్తిగా ఏకీభవిస్తాను.
కినిగే లో తెలుగు బుక్స్ చదవటం మంచి అనుభూతి ;)
సరిగమలు: @Sravya....I prefer e-book...:)expected this from ...
2013-06-21 08:19 AM సిరిసిరిమువ్వ
@Sravya....I prefer e-book...:)expected this from you.

"happy ga duppati kappukoni,cell lo book chaduvutunte vuntundi super asalu"....మా అమ్మాయి మామూలు పుస్తకాలు కూడా ఇలా దుప్పటి ముసుగేసుకుని చదివేస్తూ ఉంటుంది.
సరిగమలు: @మేధా.."చేతిలో పుస్తకం పట్టుకుని, రాత్రంతా చద...
2013-06-21 08:15 AM సిరిసిరిమువ్వ
@మేధా.."చేతిలో పుస్తకం పట్టుకుని, రాత్రంతా చదువుతూ ఉన్నప్పుడు, అబ్బా ఇంకా ఎంతసేపే లైట్ తీసెయ్యి అని విసుక్కునే బామ్మ మాటలు ఈ-బుక్ లో ఉండవు"..:)) బాచెప్పారు.

అచ్చు పుస్తకాలతో ఎన్ని అనుబంధాలో..ఎన్నెన్ని అనుభూతులో కదా!

@మాలా గారూ..అవునండి పుస్తకాలు దాచటం..తర్వాత వాటికి వారసులు ఎవరనేది అందరికీ ఉన్న పెద్ద దిగులే!
e-పుస్తకాలు చదువుకోను బాగానే ఉంటాయి కానీ వాటిల్లో
సరిగమలు: @Uma,e-పుస్తకం చదవటం బానే ఉంటుంది కాదనను కానీ ప్లా...
2013-06-21 08:08 AM సిరిసిరిమువ్వ
@Uma,e-పుస్తకం చదవటం బానే ఉంటుంది కాదనను కానీ ప్లాస్టిక్ పూలకి..నిజం పూలకి తేడా ఉండదూ..ఇదీ అంతే. మరీ ఎక్కువయిందా:)

@శ్రీలలిత గారూ చాలా చక్కగా చెప్పారండి. జ్ఞాపకాలే ఓదార్పు..జ్ఞాపకాలే మైమరుపు అనుకుంటూ బతకాలేమో ఇక!
సరిగమలు: I read e-books on Bluefire reader (Samsung Galaxy ...
2013-06-21 08:05 AM Hegelian
I read e-books on Bluefire reader (Samsung Galaxy Tab 310). I read books even when I stay out of town. Tab is the most convinient device for reading books.

కబుర్లు కాకరకాయలు: అను గారు మీరు చెప్పింది నిజమే కాక పొతే బంధాలలో సున...
2013-06-21 08:01 AM చెప్పాలంటే......
అను గారు మీరు చెప్పింది నిజమే కాక పొతే బంధాలలో సున్నితత్వం దెబ్బతింటోంది అంతే..మీ స్పందనకు సంతోషం అండి
ధన్యవాదాలు శర్మ గారు చక్కని వివరణ తో చెప్పారు
నవీన్ గారు మీరు చెప్పింది నిజమే :)
వెన్నెల గారు మనం పాజిటివ్ గా వున్నా ఎదుటి వారు ఉండొద్దా....!! అదే కదా నా....-:) మనసు కి దగ్గర గా తీసుకోవద్దు అనుకుంటూనే కొన్ని అలా లోపలి వెళిపోతూ ఉంటాయి ఏం చేయలేము లెండి.. మీ అభిమానానికి ధన్యవాదాలు
నా కలలు... నా కథలు...(kalalu kathalu): Thank You...)
2013-06-21 07:52 AM brahma Bathuluri ([email protected])
Thank You...)
నా కలలు... నా కథలు...(kalalu kathalu): Thank You...)
2013-06-21 07:52 AM brahma Bathuluri ([email protected])
Thank You...)
నాతో నేను నా గురించి: ఏదైనా సినిమా చూడలకునేడపుడు తప్పనిసరిగా ముందు మీ బ్...
2013-06-21 07:20 AM Priya ([email protected])
ఏదైనా సినిమా చూడలకునేడపుడు తప్పనిసరిగా ముందు మీ బ్లాగ్ చూడ్డం ఈ మధ్య నాకు కొత్తగా అబ్బిన అలావాటు వేణూ గారూ. మొన్న మీ ఈ పోస్ట్ చదివి "something something" చూసి వచ్చాను. దీన్నిబట్టి మీరు బాగా రివ్యూలు (కూడా) బాగా రాస్తారని నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరంలేదేమో?!
....ఆంధ్రప్రదేశ్ మీడియా కబుర్లు....: "ఇక ఈ వార్తలు చదివే మహాతల్లి భయంకరమైన డబ్బింగ...
2013-06-21 07:00 AM చదువరి
"ఇక ఈ వార్తలు చదివే మహాతల్లి భయంకరమైన డబ్బింగ్ ఆర్టిస్టును తలపిస్తారు. ఎద్దేవా, ఎత్తి పొడుపు, వ్యంగ్యం, విసుర్లు అన్నీ గొంతులో దట్టించి చదువుతారు." - మీతో పూర్తిగా ఏకీభవిస్తాను. "లక్ష్మీ గణపతి ఫిలిమ్స్.." దీనికన్నా నయం!

వినటానికి చిరాగ్గా, అసహ్యంగా, ఇకారంగా ఉంటై ఆ నెరేషన్లు. ఇదొక్కటే కాదండి, ఆ చానల్లో వచ్చే కార్యక్రమాలు మరికొన్నింటిలో కూడా ఈ ధోరణి చూసాన్నేను.
పర్యావరణం: dhanyavadalu.
2013-06-21 06:37 AM malli
dhanyavadalu.
పైకిబ్లాగులువార్తలుజాలపత్రికలుఫొటోలుసేకరణలుenglishటైపింగు ట్యూటరు..ఈబుక్స్..