2010-03-11
Suresh,

Good info. But can you also add any issues users may face while using this applications(if you are aware of any such issues). Also what is the effect on CPU/Memory? I believe most of casual internet users are using not so powerful personal computers. Is this app going to take down some of their processing capabilities?
2010-03-09
కానీ అందరిలాగే మీరు కూడా ఎక్కువగా టపాలు వ్రాయకపోతున్నందుకు నిరాశగా వుంది.ఇంగ్లీష్ బ్లాగులకు ఇచ్చినట్టే తెలుగు బ్లాగులకు కూడా లింక్స్ (తెలుగు బ్లాగులకు మీరు url మాత్రమే ఇచ్చారు దాని ని మళ్ళీ అడ్రస్ బార్ లో పేస్టు చెయ్యవలసి వస్తుంది ) ఇస్తారని ఆశిస్తున్నాను. మీ బ్లాగు గూగుల్ లో కనిపించేలా చెయ్యగలరు.మరో విషయం - మీ టిప్స్ ఈ నాడు లో పడుతున్నందుకు సంతోషం. కానీ మీరు దానిని బ్లాగులో పెట్టేటప్పుడు దాని
2010-02-13
its really wondrfl...
2010-02-12
Well explained in a simple language and simple examples. Thanks Bro!!!
2010-01-14
Good collection.....
2010-01-12
చాలా భాగున్నాయి
థాంక్స్ ఫోర్ గుడ్ కలెక్షన్
చాలా బాగున్నాయ్. అసలు క్రియేటివిటీ అంతా ఆ పసిమనసుల్లోనే ఉంటుందండి. అన్నీ ఒక్కచోట చూసే అవకాశాన్ని కలిగించినందుకు ధన్యవాదాలు.
WEBTELUGU.COM the Telugu topsites directory

Hai friend add your blog/website to webtelugu.com and get more traffic for your site .Its a new telugu topsite directory .Your blog readers vote for your site also ... go and add your site here http://www.webtelugu.com/
super
అద్భుతంగా ఉన్నాయి
బాగున్నై.
2009-12-31
,-,----------,-,! '--..___..--' !!__________!My gretng card 4UPls opn itsreenivas.K@========@( " HAPPY " )(" NEW YEAR" )@===**===@"NEW YEAR 2010"+New Aim+New Achivment+New Dream+New Idea+New Thinking+New Ambition+New LifeHAPPY NEW YEAR
.+" "+" "+.'. wish .'"+. U .+"%$very-very$%% "HAPPY"%%"NEW"%%"YEAR"%=:"2010":=By
Before the golden sun sets, old calender is destroyed, And mobile networks
మనమంతా ఈ శుభవేళ సుఖంగా ఉండాలని..2010 కి స్వాగతం పలుకుతున్నాను...రేపు నేను ఒక క్రొత్త వెబ్ సైట్ ని ప్రారంభిస్తున్నాను.అది www.telugu1.co.ccఆ వెబ్ సైట్ మంచి ఆదరణ పొందాలని, అందరికీ ఉపయోగ పడేలా ఉండాలని ఈ నూతన సంవత్సర ఆగమన శుభవేళ కోరుకుంటున్నాను...
2009-12-24
very nicely put. Thanks.
The audio is good. video window size could not be increased to see clearly.
when you are nentioning commands or urls or web addresses, they have to be clear and visible so that they can be noted down on paper if required.
for novice these are very useful.
2009-12-15
nice blog, keep it up.
www.timecomputers.tk
2009-12-12
hai friends

Welcome to Best Blog 2009 Contest

The Andhralekha best blog 2009 contest is the first ever blog contest for telugu speaking bloggers. This contest is to recognize the effort & energy shown by bloggers. The contest is open for all bloggers and the blog should be in either english or telugu.

Submit your best
2009-11-18
one more site for free ware :

osalt.com
వర్డ్ వెరిఫికేషన్ తీసి వేసాము.మార్పు గమనించగలరు.

~~|సెరా|~~
2009-11-16
baagunnaayi
2009-11-15
అన్ని బాగున్నాయి
2009-11-12
ఉబుంటు 9.10 లో అయితే సాప్ట్వేర్ సెంటర్,ఉబుంటు 9.04 లో అయితే అప్లికేషన్ యాడ్/రిమూవ్ ప్రొగ్రాంస్ లోకి వెళ్ళి అక్కడ సెర్చ్ బాక్స్ లో ccsm అని టైప్ చేస్తే compiz వస్తుంది.స్థాపించుకొని కావలసిన విధంగా సెట్ చెసుకొంటే సరి. కాని Motion Blur అనే ప్లగ్-ఇన్ ని మాత్రం అనేబుల్ చెయ్యవద్దు .చేస్తే తెర అంతా "బ్లర్" జాగ్రత్త.
2009-11-10
Where can I download this from?
2009-10-25
ఇలా కామెంట్లలో అసందర్భంగా దూరినందుకు ముందుగా క్షమించండి. దయచేసి ఒక్కసారి http://jeevani2009.blogspot.com/2009/10/blog-post_25.html ను సందర్శించండి పేరును సూచించండి ధన్యవాదాలతో, మీ జీవని.
2009-09-05
పీ ఎం ఐ ఫ్రేం వర్క్ దేవప్మెంట్ ప్రాజెక్టులకి వాడీన వాడుతున్న వాళ్ళు చాలామందే ఉన్నారు. సక్సెస్ రేట్ కూడ బాగానే ఉంది.

ఇక మీరు చెప్పిన టాస్క్ విషయానికొస్తే గత కొన్నేళ్ళుగా నేను వాడుతోంది స్క్రం. నా టిములో టాస్కులెంత పెద్దవి ఉండాలో టీం మెంబర్లే నిర్ణయిస్తారు. Agile is the best approach for your problem of complex Algo design due to its flexibility
ఈ సోదంతా, కాదు గానీ, మీ అభిప్రాయంలో PMI డెవెలప్మెంటు ప్రాజెక్టులకి అన్వయించడం సరా కాదా? మీరు చెప్పిన బావిలో నీరు తోడటం ప్రాజెక్టునే తీసుకొంటే, నిమిషానికి ఇన్ని బకెట్టులు తోడాలి అనే task ... ఆ లెక్క ఒక complex algo design situation లో నడుస్తుందా? అదీ కాక నాకు complex అయింది పక్క వాడికి కాకపోవచ్చు. ఆ ఫలానా task ఇంత సమయం లో చేయాలి అని లెక్కలేసి , అది ఇంకా అవలేదా అని వెనక పడే project managers ని
2009-08-20
hello sridhargaru

how to customize our blog
2008-11-12
Naku video play avadam ledemiti?
emaina pratyekamaina software kavala?
kinda google/blogger
open ID
name/URL
ani unnayi.iventi?

teliyajeyagalaru.
thanks.
2008-09-10
dyrectga bloglone thelugulo rayalema
2008-06-27
chaala vupayogamgaa vundi sreedhar gaaru. nenu kooda blog creat chesukunnanu
2008-06-25
సుధాకర్ రెడ్డి
2008-04-22
Hello sridhar garu,
me blog video chala bagundi.naku chala baga artham ayyindi.naku google adsense gurinchi cheppagalara.

krishna
2008-03-11
Godavari is a river is nearby my village and it deviding path for east godavari & west godavari
2008-02-11
క్రోత్త తెలుగు సెర్చ్ సైటు
http://www.gults.com/
క్రోత్త తెలుగు సెర్చ్ మే సైటు కి ఆడ్ చేయండి
2007-11-29
Hi Uma Shankar

Glad to have come across you. I immensely appreciate your love for our language - Telugu. I am happy to introduce you to http://www.atuitu.com a platform for Telugu People to be together and Express their voice with some innovative tools. Please do visit it and I shall be glad to have your feedback, contribution in terms of participation and see another ardent Telugu Lover
2007-11-22
శ్రిధర్ గారు, స్వంత బ్లాగు లేని వారు కామెంట్ పోస్ట్ చేసే విధనం చెప్పగలరు.
2007-11-06
I have created a blog. I am unable to open the video showing " how to type in telugu. kindly helpme.

sailaja.
2007-10-04
శ్రీధర్ గారు! నేనో సైట్ లో చూచినట్టు గుర్తు. Sitemeter కు బదులుగా, కౌంటర్ వుంటుంది. అది నెంబర్స్ ని చూపిస్తుంది.(No. of Hits laaga) అదెలా?
2007-09-19
సూచనలు తెలుగు/ఆంగ్లం రెండు భాషలఓ ఇస్టే బాగుంటుంది.
2007-09-15
శ్రీధర్ గారు:
మీ వీడియోలు కొత్త వారికి చాలా ఉపయోగపడగలవు. వీటి లంకెలు సహాయ కేంద్రం లో ఉంచుతున్నా.
అలాగే ఓ సూచన. వీడియోలు చేసేటప్పుడు విహరిణి లో టూల్ బార్స్ గట్రా లేకుండా (F11) చేస్తే ఇంకా బాగుంటుంది.
2007-09-07
ఉమాశంకర్ గారూ, మీ పోస్టులు చాలా బాగుంటున్నాయి. మీకు తెలిసిన నాలెడ్జ్ ని ఈ బ్లాగు రూపంలో ఇతరులతో పంచుకుంటున్నందుకు అభినందనలు. పంచితే పెరిగేది నాలెడ్జ్ మాత్రమే. కీపిటప్!
-నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా
2007-09-06
హాయ్ ఉమాశంకర్...

మీరు ఇస్తున్న వివరాలు చాలా బాగున్నాయి. కంప్యూటర్ సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన ఇలాంటి సాఫ్ట్‌వేర్ సాధనాలు, పరికరాలు, ఉపకరణాల గురించి మరిన్ని వివరాలు పోస్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.

మీ

గుళ్ళపూడి శ్రీనివాసకుమార్
మరి ఈ సైటునే బ్యాన్ చేస్తేనో?
2007-09-05
ఈ క్రిందివాటిని కూడా చేర్చండి :

1. http://www.blog.com -బాగర్ డాట్ కామ్ లాగానే దీంట్లో కూడా మంచి సౌకర్యాలున్నాయి.

2. http://www.blog.co.uk - ఇంకా మెరుగుపడాల్సి ఉంది.

3. http://www.livejournal.com

4. MS వారి livespaces కూడా (ఫర్వాలేదు)

మరిన్ని వివరాల కోసం -

http://web2.econsultant.com/blogging-services.html
2007-09-04
me blog lo topics bavunayi..ilane chala rayandi...blog ni baga decorate cheydam elano kuda telisthe rayandi
2007-08-08
శ్రీధర్‌గారికి అభినందనలు. బ్లాగును ప్రారంభించడానికే అనేమిటి, ఆసక్తికరమైన మంచి బ్లాగు టపాను చదివాక తమ ప్రతిస్పందన తెలియజేయాలంటే కూడా ఈ వీడియో చెప్పిన పద్ధతి ఉపయోగించుకోవచ్చు.