ఈ క్రింది బ్లాగుల నుండి టపాలను నాకు చూపించకు:

కూడలిలో మీరు చూడకూడదనుకుంటున్న బ్లాగుల చిరునామాలని (లేదా చిరునామాలోని కొంత భాగాన్ని)ఇక్కడ ఇవ్వండి. ఆ బ్లాగుల నుండి వచ్చే టపాలు ఇకపై మీకు కూడలిలో కనిపించవు. ఉదాహరణ: someblog.wordpress

ఈ జాబితాలో పొరపాటున ఒక బ్లాగుని చేరిస్తే, దాన్ని ఈ జాబితా నుండి తొలగించడానికి ఆ బ్లాగు చిరునామాపై నొక్కండి.

You have not blogs yet.
| సూచనలు
నిర్వహణ ↓
2009-06-27
Comment on ఆర్.డి. బర్మన్ by $hankaR!
2009-06-27 05:40 AM $hankaR! - Comments for నవతరంగం

Great info..! Thanks Mahesh

కమల్ కి నసీరుద్దీన్ షా చురక by కొత్తపాళీ పై అభిప్రాయములు
2009-06-27 04:18 AM కొత్తపాళీ - జురాన్ సినిమా కి వ్యాఖ్యలు

ఉత్తరాది దక్షిణాది భేదాలు, చులకనభావాలు నాకు తెలియదు. కమల్ కి అనేక గొప్ప లక్షణాలు ఉండొచ్చు కానీ నటనలో నసీరుద్దీన్ కి ఏమాత్రము సరితూగడు. అయినా ఫిలింఫేర్ అవర్డులు ఎప్పణ్ణించీ నటనా కౌశలానికి కొలమానాలయ్యాయండీ?

Comment on ఆర్.డి. బర్మన్ by K మహేశ్ కుమార్
2009-06-27 04:14 AM K మహేశ్ కుమార్ - Comments for నవతరంగం

@భాస్కర్: ధన్యవాదాలు. లంకెలోని లోపాన్ని సవరించాను.

Comment on ఆర్.డి. బర్మన్ by Bhaskar
2009-06-27 03:39 AM Bhaskar - Comments for నవతరంగం

Very good info..thanks.

Please correct video link; one “w” missing.

కమల్ కి నసీరుద్దీన్ షా చురక by చిలమకూరు విజయమోహన్ పై అభిప్రాయములు
2009-06-27 12:03 AM చిలమకూరు విజయమోహన్ - జురాన్ సినిమా కి వ్యాఖ్యలు

రాజునుంచి భటునివరకు అన్ని పాత్రలు పోషించగల సమర్థుడే కదా కమల్ అవకాశమొస్తే అదికూడా చేసి చూపిస్తాడు

2009-06-26
Comment on నేను cinema of the year ను చూశాను! by mss
2009-06-26 08:28 PM mss - Comments for నవతరంగం

hi
i read ur review.nenu oka engineeering college lo professor ni .a cinema realese chesinappudu i felt students lecturer gurinchi i vidhamaga alochistara ani and even e lecturer kud aa vidham college radu.entha cinema aite matram konhcem aina diginity vundali.good review

Comment on తెలుగు సినిమాకు సరస్వతీ కటాక్షం-2 by harikrishna
2009-06-26 01:32 PM harikrishna - Comments for నవతరంగం

thanks for the observation and the inputs..
btw, the article’s focus is the contemporary telugu cinema..As such, i have not mentioned the film personalities of yester years..

education and academic qualifications may necessarily not make a person into a great human being..Life is the greatest institution which taught many lessons..both are great, subject to the condition, when we are open to learn and change…it depends on the person but not on the education or not on the life..

Comment on తెలుగు సినిమాకు సరస్వతీ కటాక్షం-2 by harikrishna
2009-06-26 01:25 PM harikrishna - Comments for నవతరంగం

thanks..ananth is a drop-out from his engg studies..

Comment on నటన + జీవితం = ఒక మంచి ‘షో’ (మొదటి భాగం) by dhrruva
2009-06-26 11:25 AM dhrruva - Comments for నవతరంగం

Location : HORSELY HILLS near MADANAPALLI

Comment on K – లఘు చిత్రం by jonathan
2009-06-26 10:03 AM jonathan - Comments for నవతరంగం

thanks,

Comment on నటన + జీవితం = ఒక మంచి ‘షో’ (మొదటి భాగం) by కె.మహేష్ కుమార్
2009-06-26 09:29 AM కె.మహేష్ కుమార్ - Comments for నవతరంగం

మిని ఓడియన్ అని RTC క్రాస్ రోడ్స్ లో ఒక బేస్మెంట్ సినిమా‘సందు’(ధియేటర్ అని దాన్ననలేం)ఉంది. ఈ సినిమా రిలీజైనప్పుడు అందులో చూశాను.సినిమాలో చివరలో రిధిమ చప్పట్లు కొట్టే సీనురాగానే ధియేటర్లో ఉన్న అంరు ప్రేక్షకులూ పాత్రతో మమేకమై స…హ…జం…గా… చప్పట్ల ఝల్లు కురిపించారు.

అప్పటి వరకూ హీరో ఇంట్రడక్షన్, హీరోయిన్ వానపాట, ఒకఫైటుకు చప్పట్లు కొట్టే ప్రేక్షకుల్ని మాత్రమే తెలుగు సినిమా ధియేటర్ చూసింది.కానీ ఈ చిత్రం సినిమాలో మిళితమై ఆవేశంతో చప్పట్లు కొట్టే ప్రేక్షకుల్ని సాధించింది. అది చరిత్ర. అది ఇంకా చరిత్రే!

Comment on కరెంట్-సమీక్ష by sharma
2009-06-26 08:18 AM sharma - Comments for నవతరంగం

సానుభూతి మొత్తం మొదట హీరోయిన్ మీదకు ట్రాన్స్ ఫర్ అవుతుంది (ఆ తరువాత మన మీద మనకే కలుగుతుందనుకోండి అది వేరే సంగతి) :-) ) :-) ) ఇది బాగుంది..
ఈ వా(న)ర సుడి మొహం చూస్తె అసలు సినిమాకెళ్ళాలనే కొరిక చచ్చిపొతుంది.

2009-06-23
interesting అలాగే ఇంద్రుడు చంద్రుడు సినిమా లో కమల్...
2009-06-23 05:06 PM Anonymous ([email protected]) - Musicologist Raja
interesting
అలాగే ఇంద్రుడు చంద్రుడు సినిమా లో కమల్ హాసన్ బొజ్జ కి డూప్ గా రాళ్ళపల్లి బొజ్జ వాడరుట
2009-06-20
your email id please [email protected]
2009-06-20 08:22 AM rajaa ([email protected]) - Musicologist Raja
your email id please

[email protected]
2009-06-18
Ee paatalu raasinappudoo theesinappudoo...neninkaa...
2009-06-18 11:01 AM Baabaa ([email protected]) - Musicologist Raja
Ee paatalu raasinappudoo theesinappudoo...neninkaa puttaledu...Ayinaa innaallakoo vaatini gurtupettukuni vaati gurinchi cherchinchukuntunnaamnte...Oka vishayam nijam anipistundi...Kalaakaarulaku eppudoo chaavu ledu..Ilaa mana charchallo mana hrudayaallo malli malli vaaru jeevistoone vuntaaru..
2009-06-17
naku chalaa ishtamaina gayakulu Sri P.B.Srinivas g...
2009-06-17 06:07 AM surekha ([email protected]) - Musicologist Raja
naku chalaa ishtamaina gayakulu Sri P.B.Srinivas garu. Mruduvaia pata..polchataniki veelu leni madhuryam aayanake sontham. AAyana, Smt S.Janaki gari combination lo vachchina patalu nizamga aani mutyalu. Smt P.Susheela garito padina 'kannula dagina anuragam' manasuloni korika telusu neeku premika..vennela reyi ento chali chali inkaa..ennani? AAyana padina prati pata oka animutyame. Okka
ఈ వెన్నెలా ఈ పున్నమి వెన్నెలా అని చూస్తూనే ఒక జెర్...
2009-06-17 02:39 AM సుజాత ([email protected]) - Musicologist Raja
ఈ వెన్నెలా ఈ పున్నమి వెన్నెలా అని చూస్తూనే ఒక జెర్క్ ఇచ్చినట్లయింది. కనీసం తరచుగా కాకపోయినా అప్పుడపుడైనా ఎక్కడా వినపడని ఇలాంటి పాటలు ఏమైపోయాయో!

"లైలా నవ్వుల చల్లదనం"అన్న చోట ఘంటసాల ఎంత స్వరం మెత్తగా ఉంటుందో! వెన్నెల్లో ఈత కొట్టించారు రాజా గారూ! ధన్యవాదాలు
2009-02-17
free telugu cinema songs downloads,free telugu mov...
2009-02-17 06:11 AM githa ([email protected]) - రంగులలోకం
free telugu cinema songs downloads,free telugu movies ,ap poltics,pawan kalyan,chiranjeevi photos,telugu moviestelugu songs, telugu cinema, telugu news, actress photos, movie reviews, actors and actress pictures,videos, wallpapers, chiranjeevi big wallapers,chiranjeevi big photos.

http://www.vebtoday.com
2009-02-14
Telugu cinema news telugu movie news telugu actres...
2009-02-14 12:45 PM ravivarma ([email protected]) - రంగులలోకం
Telugu cinema news telugu movie news telugu actress wallpapers telugu actors wallpapers visit

www.telugumovieslatest.blogspot.com
2009-01-02
manishi lopala manishini, manishi lopala bhayannee...
2009-01-02 04:16 PM Anonymous ([email protected]) - రంగులలోకం
manishi lopala manishini, manishi lopala bhayannee, varma yeppudu kadha vastuvuluga teesukumtunna mulamga hits kodutunnadu. GOD FATHER cinema ni imta baga use chesukunna director world mottaniki varmani minchina vallu lerani pistomdi. yedi yemaina telugu director kosam india vallamdaru wait chestunnaramte really he is GREAT. _ jaya
2008-10-23
good work....
2008-10-23 08:26 AM Anonymous ([email protected]) - World Cinema - పరిచయం
good work....
2008-02-06
Chalaa chakkaga undhi sir.
2008-02-06 05:53 PM Anonymous ([email protected]) - World Cinema - పరిచయం
Chalaa chakkaga undhi sir.
2008-01-16
వెంకట్ గారు, మీరు చెప్పిన సినిమాలు కూడా చూసాను. చై...
2008-01-16 08:56 PM Prasad ([email protected]) - World Cinema - పరిచయం
వెంకట్ గారు, మీరు చెప్పిన సినిమాలు కూడా చూసాను. చైనా అనగానే ఎక్కువ మంది zhang yimou సినిమాలనే ప్రస్తావిస్తారు. నాకు ఈ సినిమా బాగా నచ్చి వ్రాసాను.

-ప్రసాద్
నేనీ సినిమా చూడలేదు కానీ చైనీస్ సినిమాలు చాలావరకూ ...
2008-01-16 08:39 AM venkat ([email protected]) - World Cinema - పరిచయం
నేనీ సినిమా చూడలేదు కానీ చైనీస్ సినిమాలు చాలావరకూ ఇలాంటి కథలు వుంటాయి. మీరు మొదటి పోస్టులో చెప్పినట్టు చాలా చైనీస్ సినిమాలు "మనలో మానవత్వాన్ని పరిమళింపచేసేది" గా వుంటాయి.
మీకు Road Home, Getting Home సినిమాలు కూడా నచ్చొచ్చు. Try చెయ్యండీ
పైకిబ్లాగులువార్తలువెబ్‌పత్రికలుఫొటోలుసేకరణలుenglish