ఈ క్రింది బ్లాగుల నుండి టపాలను నాకు చూపించకు:

కూడలిలో మీరు చూడకూడదనుకుంటున్న బ్లాగుల చిరునామాలని (లేదా చిరునామాలోని కొంత భాగాన్ని)ఇక్కడ ఇవ్వండి. ఆ బ్లాగుల నుండి వచ్చే టపాలు ఇకపై మీకు కూడలిలో కనిపించవు. ఉదాహరణ: someblog.wordpress

ఈ జాబితాలో పొరపాటున ఒక బ్లాగుని చేరిస్తే, దాన్ని ఈ జాబితా నుండి తొలగించడానికి ఆ బ్లాగు చిరునామాపై నొక్కండి.

You have not blogs yet.
| సూచనలు
నిర్వహణ ↓
2010-07-31
2010-07-31 06:54 AM Ramu S - ....ఆంధ్రప్రదేశ్ మీడియా కబుర్లు....
Thanks a lot. WitReal, thanks a ton.
Cheers
Ramu
2010-07-31 05:43 AM karthik - ....ఆంధ్రప్రదేశ్ మీడియా కబుర్లు....
there is a definition for Ph.D which goes as "Permanent Head Damage" :P
jus kidding..

Anyway all the very best for all your endeavors..

karthik
2010-07-31 04:58 AM Anonymous - శాస్త్ర విజ్ఞానము
Okay.. Okay answer baagundi.
2010-07-31 04:07 AM Srujana Ramanujan - చదువరి
>>>"మనకనుకూలంగా ఉన్నప్పుడు నిష్పాక్షికత ఉన్నట్టూ, లేనప్పుడు పరమ పక్షపాతం వహిస్తున్నట్టూనా"

2010-07-31 03:59 AM Srujana Ramanujan - చదువరి
చాలా బాగా చెప్పారండి. అసలు సమస్యనొదిలేసి ఇలా ఎదుటి వాళ్ళెక్కడ లైం లైట్లోకి వస్తారో అని గగ్గోలు పెట్టే నాయకులున్నంత కాలం ప్రజల సమస్యలలాగే ఉంటాయి. ఇలా కనీసం ఎలక్షన్లప్పుడన్నా సమస్లు గుర్తొచ్చినా చాలు. అదీ లేని సందర్భాలు చాలా ఉన్నాయి. వీళ్ళనే దాని బట్టీ ఎలక్షను లొచ్చాయని అసలు ఏపని చేయకుండా కూచోవాలా?

ఎదురుగ్గా ప్రజల మాన ప్రాణాలు మట్టిగలుస్తున్నప్పుడే నాయకుడైనా చూసి, అచ్చచ్చో ఇది ఎలక్షనుల
2010-07-31 02:59 AM చదువరి - చదువరి
సత్యాన్వేషి: అవును, ఉత్త స్వార్థమే నచ్చినట్టుంది. :-)
2010-07-31 01:47 AM రవి - బ్లాగాడిస్తా!
పాపాయి అక్షరాభ్యాసానికి హైదరాబాదు రావాలి. అప్పుడు తప్పక మిమ్మల్ని కలుస్తానండి. మీవంటి పెద్దల ఆశీస్సులే కావాలి పాపకు.
2010-07-31 01:45 AM sunil srinivas - మా గోదావరి
namaste andi. mi seetharampuram sangatulu baagunni.palle lante naaku kudaa chala istam andi. maadi kuuda palleture. Ravinuthala (prakasham dist). mi vishayaalu chadivina taruvaatha naaku kuda maa vuru gurutuku vachindi.
thanks andi.
2010-07-30
2010-07-30 06:08 PM చింతా రామకృష్ణారావు. - బ్లాగాడిస్తా!
చిరంజీవీ!(భా)రవీ!
నిజంగానే నీవు బ్గాడిస్తానంటూ చక్కగా ఆడిస్తున్నావని ఇప్పుడే ఇక్కడ చూసి తెలుసుకొన్నాను.
ఇంతకీ మీ బుజ్జి పాపాయిని చూపించావు కాని నీవెప్పుడు మాకు కనిపిస్తావు?
అంతవరకూ కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూడడమేనా మాలాంటి వాళ్ళూ?
శుభమస్తు.
చిన్నారికి శుభాశీస్సులు.
2010-07-30 05:16 PM Satyavati - మా గోదావరి
ఖండవిల్లి గారూ నా బ్లాగ్ సందర్శించినందుకు ధన్యవాదాలు.
బ్లాగ్ బావుంది కానీ కల్లు తాగడం బాగాలేదు అన్నారు.
ఎందుకు బాగోలేదో చెపితే నేను సమాధానం చెప్పేదాన్ని.
అప్పుడే చెట్టు మీద నుంచి తీసిన తాటి,ఈత కల్లు మన ఆరోగ్యానికి చాలా మంచిదని మా నాన్నమ్మ చెప్పేది.ఆమెతో పాటు మేము రుచి చూసే వాళ్ళం.నిజానికి ఈ పానీయాన్ని నీరా అనాలి.కల్లును భయంకరంగా కల్తీ చేసి,నానా కంగాళీ చేయడం వల్ల కల్లు పేరు చెబితేనే
2010-07-30 03:10 PM Satyanveshi - తెలు-గోడు కి వ్యాఖ్యలు

పాపం మహారాష్ట్ర వెళ్ళి ఎంత తన్నించుకున్నా సానుభూతి వోట్లు రాలినట్లు లేవు, అనేక చూట్ల డిపాజిట్లు కూడా దక్కక పళ్ళు రాలగొట్టుకున్నారు. ఇప్పుడు ముందే వేసుకున్న ప్లాను ప్రకారం బాబ్లీ మూలంగా ఉప ఎన్నికలపై దృష్టి పెట్టలేదని చెప్పుకుంటున్నాడు మన పత్తిత్తు.

2010-07-30 03:19 PM సత్యాన్వేషి - చదువరి
వోటర్లకు ఉత్తమ స్వార్ధం నచ్చినట్లుగా లేదు!:-)
2010-07-30 03:07 PM శేఖర్ పెద్దగోపు - పడమటి గోదావరి రాగం.
పాపం అంత కష్టపడి, టెన్షన్ పడి, జీవిత కాలంలో ఓ ఆరేడు నెలలు అయినా కోల్పోయి చేసిస్తే ఆ పిచ్చనా క్లైంట్ గాడు చావు కబురు చల్లగా చెబుతాడా? ఏం వాడికి ముందు తెలీదా ఆ విషయం...అసలు క్లైంట్లు వాళ్ళ గురించి ఏమనుకుంటారో...ఒక్కొక్కడికి బుర్ర కనీసం అరికాలులో కూడా ఉండదు కుంకలకు...నేను అచ్చంగా ఇలానే తిట్టుకుంటాను(కొన్ని బూతులు ఏడ్ చేసి మరీ) ఇలాంటి అనుభవాల్లో...

మీ డాటాబేస్ explanation సూపరంటే సూపరే మరి
2010-07-30 01:14 PM మాలతి - తెలుగు తూలిక కి వ్యాఖ్యలు

@ అనిల్,
1. తొలగించబడిన వాక్యం మానుషి ఇంగ్లీషు పత్రికలో శ్లోకాస్ అన్న పదం ఉన్నది. అది రాసింది బెంగాలి పండితురాలు నబొనీతదేవ్ సేన్.
2. లలితా, తోరూ పుస్తకం చాలా ప్రాచుర్యం పొందింది. వీళ్లిద్దరూ హైదరాబాదులోనే ఉన్నారనుకుంటాను. వీరిలో లలిత తెలుగావిడే. ఆవిడకయినా వాటిని శ్లోకాలు అనరని ఎందుకు తెలీలేదో నాకర్థం కాదు.
3. చాలామంది తెలుగువారు కానివారు, ఉదా. మానుషిలో రాసినావిడ బెంగాలీ స్కాలర్ నబొనీత దేవ్ సేన్, అలాగే మరికొందరు ఇంగ్లీషు పండితులు కూడా మొల్ల రామాయణం చర్చించారు. ముఖ్యంగా దాన్ని Sita sings blues అన్న మోటోతో ఫెమినిస్ట్ కోణంలో.
మీవ్యాఖ్యకి ధన్యవాదాలు
- మాలతి

2010-07-30 12:43 PM అనిలు - తెలుగు తూలిక కి వ్యాఖ్యలు

ఇప్పుడు ఆవాక్యం తొలగించబడింది. ఏ వాక్యం?
ఆతరవాత లలిత, తారూ (వీరేవరో) రాసిన “Women writing” అన్న పుస్తకంలో కూడా శ్లోకాలనే వ్యవహరించేరు మొల్ల రామాయణంలో పద్యాలని.
కానీ తెలుగుకవయిత్రులలో మొల్ల తెలుగులు కాని పండితుల (సరిగ్గ అర్ధం కాలేదు ) దృష్టిని ఆకర్షించడం విశేషం.

2010-07-30 12:33 PM vedapanditaha - చదువరి
ఉత్తమ స్వార్థ చంద్రుడికి,ఆస్కార్ ఇవ్వాలి,సరే,
ప్రతి నెలా 2000 గురించి మాట్లాడడే, ?
తెలంగాణ,కు ఇప్పుడు అనుకూలంగా ఎలా ఉన్నాడు ?
ఉచిత tv ల సంగతీ ?
(పబ్లిసిటీ పిచ్చి పోతే బాగుంటుంది భవిష్యత్తు)
2010-07-30 12:01 PM ToryO_Vis建銘 - అందం
好的開始並不代表會成功,壞的開始並不代表是失敗........
2010-07-30 10:27 AM KHANDAVILLI - మా గోదావరి
మీ బ్లాగు బాగుంది. కల్లు త్రాగడము నచ్చలేదు
2010-07-30 07:28 AM usha - Comments for రాతలు-కోతలు

can v talk?

2010-07-30 06:04 AM udaya - Comments for హరివిల్లు

తొలిప్రేమ
చల్లగా వీస్తున్న చిరుగాలి…పలుకరిస్తున్న చిరు ఝల్లు
దొబుచులాడుతున్న జాబిలి నను ఆహ్లదపరుచగా…
నీ మోమున చిరునవ్వు నీ ఓరకంటి చూపు
నా మనసుని తాకి నీ ప్రేమను ప్రేమగా తెలుపగా
నా ఆనందం వెల్లి విరిసి…నా మోమున చిరునవ్వై
నా బుగ్గలు ఎరుపెక్కి…తోలి సిగ్గై మెరిసి
గమనించని ప్రకృతికి చెప్పకనే చెప్పెనులే…
చిగురించిన మన ప్రేమ….పులకింతల తొలిప్రేమ….
————————————————– ఉదయ

2010-07-30 05:21 AM సుభగ - నెమలికన్ను
బాగుందండి, నిజంగా బేరమాడడం అనేది ఒక కళే, అందరికీ అబ్బేది కాదు..
అనుభవం లేకుండా దిగితే
'ఎళ్ళెళ్ళవమ్మా పొద్దున్నే, అద్దంలో నీ ముఖం చూసుకో, కొనే బేరమే' అని మర్యాదగా సమాధానలు వస్తాయి
2010-07-30 04:16 AM suresh reddy - తెలు-గోడు కి వ్యాఖ్యలు

ఎన్ని డ్రామాలు ఆడినా కూడా ఉప ఎన్నికలలో 3 వ స్థానం

2010-07-30 05:15 AM సుభగ - నెమలికన్ను
మీ టపా చూడంగానే, నా స్నేహితుని దగ్గర ఈ పుస్తకం ఉందని తెలిసి, వెంటనే సంపాదించి ఆపకుండా ఏకబిగిని చివరి దాక చదివానండి. కాని చూస్తే చివర ఉన్న పేజీలు గల్లంతయ్యాయని తెలిసింది.
పద్మ రాధ దగ్గరకు వచ్చి, 'ఈ సమస్యకు పరిష్కారం ఆలొచించాను' అన్న చోట ఆగిపోయా. అది ఏంటో, ఏం జరిగిందో కొద్దిగా చెప్పి పుణ్యం కట్టుకోరూ?

అడగరానిదే అడుగుతున్నానేమో కాని ఉత్సుకతను తట్టుకోవడం కష్టంగా ఉంది.

2010-07-30 05:09 AM శ్రీనివాసరాజు - పడమటి గోదావరి రాగం.
@స్వాతిగారు
ముందుగా మీ వ్యాఖ్యకు ధన్యవాదములు..
మా గోదావరి మాటలు నచ్చినందుకు సంతోషం.
2010-07-30 05:06 AM శ్రీనివాసరాజు - పడమటి గోదావరి రాగం.
@స్వాతిగారు
మీకు అర్ధమైనందుకు సంతోషం.
మీ వ్యాఖ్యకు ధన్యవాదములు :-)
2010-07-29
2010-07-29 08:18 PM Sandeep - బ్లాగాడిస్తా!
రవిగారు, చాలా బాగుందండి మీ టప. జ్ఞానం, విజ్ఞానం, హాస్యం, అభిమానం, ముద్దు - అన్నీఎ కనబడ్డాయి మీ టపలో.
2010-07-29 06:23 PM కృష్ణశ్రీ - Comments for KadaliTaraga : a wave in the Ocean !

మీరు చెప్పిన రెండు సామెతల కన్నా, “పృష్ట తాడనాద్దంత భఙ్గః” (తుంటి మీద కొడితే పళ్ళు రాలిపోయాయ్!) అన్న సామెత ఇంకా బాగా సరిపోతుంది.

నా “ఓ ప్రపంచ పౌరుడు” బ్లాగులో యేడాదీ రెండేళ్ళ క్రితమే, “మూడ్డబ్బులు బెల్లం, కాణీ కాప్పొడుం” గురించి ఓ టపా వ్రాశాను.

ఇక, xyx వ్యాఖ్యలో వ్రాసినట్టు, ఎక్సెస్ సప్ లై ఆఫ్ మనీ/ఎక్సెస్ ప్రింటింగ్ ఆఫ్ మనీ కూడా ఓ కారణం.

దువ్వూరి వారు, రెపో రేటు పెంచారు బాగానే వుంది–రివర్స్ రెపో రేటు తగ్గించాలికదా? యెందుకు పెంచుతున్నారు?

డ్వాక్రా సంఘాల ద్వారా, మైక్రో ఫైనాన్స్ సంస్థల ద్వారా, కొన్నివేల కోట్లు ఆర్థిక వ్యవస్థలోకి యెందుకు ప్రవహింపబడుతున్నాయి?

సోకాల్డ్ “వృధ్ధి” రేటు పేరు చెప్పుకొని! (ఇది నిజం గా వాపు గానీ బలుపు కాదు!)

ముందుందిలెండి ముసళ్లపండగ!

2010-07-29 05:10 PM Satyavati - మా గోదావరి
అయ్యబాబోయ్!మీకు మా సీతారంపురం ఎక్కడుందో తెలవదా?
ఒక పక్క గోదారమ్మా మరోపక్క బంగాళాఖాతం మధ్యనుండేదే మా సీతారంపురమండి.అంటే నర్సాపురం గోదారి గట్టుకి,పేరుపాలెం బీచ్ కి మయానుంటుదన్నమాట.
2010-07-29 04:47 PM Viswanath - మా గోదావరి
ekkada undi seetharamapuram ... chebroolu pakkana seetharampurama ??
2010-07-29 12:07 PM శ్రీనివాస చక్రవర్తి - శాస్త్ర విజ్ఞానము
సూక్ష్మమా, స్థూలమా అన్నది ముందు తెలియాలి. ఎలక్ట్రాన్ లాంటి రేణువు బరువు 1 గ్రామ్ కి పెరిగిందంటే, దాని వేగం కాంతి వేగానికి చాలా చాలా సన్నిహితంగా ఉంటుంది. (వేగాన్ని పైన వ్యాసంలో ఉన్న సూత్రం బట్టి కనుక్కోవచ్చు). అంత వేగం వద్ద ఇక "కింద పడే" అన్న మాటకి పెద్దగా అర్థం ఉండదు. అంత వేగం వద్ద ఓ మూలం లోంచి గాల్లోకి వెలువడ్డ ఎలక్ట్రాన్ గాల్లోంచి సరళరేఖలో దూసుకుపోతుంది. భూమి గురుత్వ ప్రభావం దాని
2010-07-29 11:46 AM చదువరి - చదువరి
జార్జి గారూ, పొట్టి శ్రీరాములు ఉద్యమించినది కూడా వేరు పడేందుకే!
2010-07-29 11:38 AM George - చదువరి
I agree the term "separatist" is perfectly genuine in the context. However it applies equally to Potti Sreeramulu.
2010-07-29 10:06 AM Konatham Dileep - గుండె చప్పుడు... కి వ్యాఖ్యలు

మీది తెలంగాణా అని తెలుసు సోదరా! అందుకే కదా “జై తెలంగాణా” అనిపిస్తానని అన్నది/

2010-07-29 10:49 AM swathi - పడమటి గోదావరి రాగం.
very well written in godavari accent.
Really excellent.
2010-07-29 10:32 AM swathi - పడమటి గోదావరి రాగం.
very nice blog
2010-07-28
2010-07-28 07:58 PM శరత్ 'కాలమ్' - మా గోదావరి
ఇండియాలో వున్నప్పుడు పల్లెటూర్లకు వెళ్ళినప్పుడల్లా కల్లు పుచ్చుకునేవాడిని. మా దగ్గరేమో అది దొరకదాయె. హ్మ్. ఈ సారి ఇండియా వెళ్ళి వచ్చేప్పుడు తాడి చెట్టు మొక్కనో, విత్తనమో పట్రావాలి. ఆ కల్లు నేను తాగలేకపోయినా నా వారసులు అన్నా తాగుతారు కదా.
2010-07-28 05:50 PM శ్రీనివాసరాజు - పడమటి గోదావరి రాగం.
@నిహారిక గారు
అవునండీ.. రాకెట్ తయారుచేయటంకంటే.. దాన్ని ఇలాచేసాం అని చెప్పటమే కష్టమండీ..
టపా నచ్చినందుకు సంతోషం. :-)
2010-07-28 05:08 PM Anonymous - సంభవామి యుగే యుగే
Generic Viagra has helped millions of men with erectile dysfunction achieve improved erections. This pill is shown to help men get and keep an erection for successful intercourse. Generic Viagra is a group of medication which allows adequate sexual stimulation, relaxes the blood
2010-07-28 03:15 PM annavaram devender - Comments for KadaliTaraga : a wave in the Ocean !

anna !
kadalitharanga bagunde….

2010-07-28 11:23 AM - పూతరేక్స్ కి వ్యాఖ్యలు

piggggggggggggggggggg

2010-07-28 06:59 AM మాలా కుమార్ - మా గోదావరి
పొగడపూల అలంకరణ చాలా బాగుంది . పూల కవిత మరీ బాగుంది .
స్చప్ మీ పూల కబుర్ల కు బానిసనై పోయాను .
2010-07-28 04:55 AM నీహారిక - పడమటి గోదావరి రాగం.
రాకెట్ లాంచ్ కంటే పోస్ట్ వ్రాయటానికి కష్టపడిఉంటారేమో!!
బాగా వ్రాశారు.
2010-07-28 03:45 AM sunita - మా గోదావరి
kavitaa, bommaa renDoo chaalaa baagunnaayi.
2010-07-28 01:43 AM రవి వీరెల్లి - ఏటి ఒడ్డున
చాలా బాగుంది. కొస మెరుపు నచ్చింది.
2010-07-28 12:40 AM lakshmi sravanthi udali - మా గోదావరి
ee pulani modatisaari chustunnanu chala bagunnaayandi
mee kavitalaa chala andanga unnai
2010-07-27
2010-07-27 06:42 PM శ్రీలలిత - మా గోదావరి
పొగడపూలతో చేసిన అలంకరణలా వుందే ఈ చిత్రం..ఎంత బాగుందో.. అంతకన్నా బాగుంది మీ భావం , కవిత.. నిజమే.
చట్రాలలో ఇమడాలని చిన్నబోయి కుచించుకుపోకుండా
ఆకాశమే హద్దుగా ప్రకృతిలోని అందాల్ని ఆస్వాదించడం లో వున్న ఆనందం మరెక్కడుంది..
2010-07-27 06:21 PM శ్రీనివాసరాజు - పడమటి గోదావరి రాగం.
@సత్య
ఓపికగా చదివి వ్యాఖ్యరాసినందుకు ధన్యవాదములు.
అందరికీ లింక్ మెయిల్ చేయటం అంటే చాలా కష్టమైనపనే. అందులోనూ రిజిష్టర్ చేసుకున్నవాళ్ళెలా వుంటారు?

ఈ క్రింది విధాలుగా మనం కొత్తపోస్ట్ వచ్చినట్టు తెలుసుకోవచ్చుగా?

ఏదైనా అగ్రిగేటర్ ద్వారా
www.koodali.org
www.haaram.com
www.maalika.com

నా గూగుల్ మెయిల్ బజ్ లో (నన్ను ఫాలోఅవుతున్నట్టయితే.. :-) )
2010-07-27 06:11 PM Gopal VVS - రెండు రెళ్ళు ఆరు
Hello saruuu...emadhya tapa ledhemiti...kompathesi pelli lanti riskulemaina chesara enti....
2010-07-27 03:01 PM chavakiran - గుండె చప్పుడు... కి వ్యాఖ్యలు

సమస్య అంతా నేను తెలంగాణా వాణ్ని అవ్వటంతోనే వస్తుంది. :-)

2010-07-27 12:30 PM ప్రవీణ్ - Comments for రాతలు-కోతలు

వ్యాసంలో “మిలియన్” ని “కోట్లు” గా మార్చి వ్రాసుంటే బాగుండేది.

పైకిబ్లాగులువార్తలువెబ్‌పత్రికలుఫొటోలుసేకరణలుenglish