2007-09-20
చికెన్ గోంగూర
చికెన్ - 1/2 kg గోంగూర - 2 cups అల్లం వెల్లుల్లి - 2 tsp ఉల్లిపాయలు - 3 కొత్తిమిర - 1/2 cup చుక్కకూర - 1/2 cup ఉప్పు - తగినంత కారం - 2 tsp పసుపు - చిటికెడు పచ్చిమిర్చి - 3 గరం మసాలా - 1 tsp నూనె - 100 gm చికెన్ శుభ్రంగా కడిగి, ఉప్పు, కారం , పసుపు వేసి కలిపి ఉంచాలి. గోంగూర, చుక్కకూర శుభ్రంగా కడిగి సన్నగా తరగాలి. గోంగూరలో చుక్కకూర కలపడం వల్ల రుచి పెరుగుతుంది. జిగురుగా లేకుండా బాగుంటుంది.
కోడి పకోడి
చాలా చిన్న ముక్కలుగా కోసిన బోన్‍లెస్ చికెన్ - 1/2 kg అల్లం వెల్లుల్లి - 2 tsp సెనగపిండి - 1 cup కార్న్ ఫ్లోర్ - 1/2 cup ఉల్లిపాయలు - 1/4 kg నూనె - వేయించడానికి పచ్చిమిర్చి - 4 ఉప్పు - తగినంత జీలకర్ర పొడి - 1 tsp జీడిపప్పు - 50 gm వెనిగర్ , లేదా నిమ్మరసం - 1 tsp కరివేపాకు - 2 tbsp టొమాటో సాస్ - 1 tsp చికెన్‍లో ఉప్పు,అల్లంవెల్లుల్లి, వెనిగర్ వేసి ఒక గంట ఉంచాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు
చికెన్ మంచూరియా
బోన్‍లెస్ చికెన్ - 1 kg కోడిగుడ్లు - 2 కార్న్ ఫ్లోర్ - 3 tbsp మైదా - 3 tsp ఉప్పు - తగినంత అల్లం వెల్లుల్లి - 2 tsp చిల్లీ సాస్ - 1 tsp సోయా సాస్ - 1/4 tsp కారం - 1 tsp మిరియాల పొడి - 1 tsp ఉల్లికాడలు - 1 cup కొత్తిమిర - 1/4 cup కార్న్ ఫ్లోర్ - 1 tbsp అజినమోటో - చిటికెడు నూనె - వేయించడానికి చికెన్ శుభ్రంగా కడిగి నీళ్ళు లేకుండా వంపేసి తడి అరనివ్వాలి. అందులో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి, మైదా,
పెప్పర్ చికెన్
చికెన్ - 1 kg ఉల్లిపాయలు - 4 అల్లం వెల్లుల్లి - 2 tbsp పసుపు - 1/4 tsp మిరియాల పొడి - 1 tbsp వినెగర్ - 1 tsp ఉప్పు - తగినంత నూనె - 100 gm చికెన్ ముక్కలకు ఉప్పు, మిరియాలపొడి, అల్లం వెల్లుల్లి, పసుపు, వెనిగర్ పట్టించి కనీసం ౨-౩ గంటలు నాననివ్వాలి. ఉల్లిపాయలు ముద్దగా నూరి పెట్టుకోవాలి. మందపాటి బాణలిలో నూనె వేడి చేసి ఉల్లిముద్ద వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. తర్వాత నానబెట్టిన చికెన్
ఊరగాయ చికెన్
చికెన్ - 1 kg కారం - 2 tsp అల్లం వెల్లుల్లి - 2 tbsp జీలకర్ర పొడి - 1 tsp ధనియాల పొడి - 2 tbsp నిమ్మకాయలు - 4 పచ్చిమిర్చి - 6 కరివేపాకు - 2 tbsp ఉప్పు - తగినంత తాలింపు కోసం : జీలకర్ర - 1 tsp ఆవాలు - 1 tsp మెంతులు - 1/4 tsp నూనె - 100 gm ఎండుమిర్చి - 4 చికెన్ ముక్కలు శుభ్రంగా కడిగి నీళ్ళు లేకుండా వంపి తడి ఆరనివ్వాలి . ఒక గిన్నెలో చికెన్ ముక్కలు, ఉప్పు ,కారం, అల్లం వెల్లుల్లి, ధనియాలపొడి,
మెంతి చికెన్
చికెన్ - 1 kg మెంతి ఆకులు - 1 cup ఉల్లిపాయలు - 3 పచ్చిమిర్చి - 5 అల్లంవెల్లుల్లి ముద్ద - 2 tbsp కారం - 2 tsp గరం మసాలా - 1 tsp పసుపు - 1/4 tsp టొమాటోలు - 1/4 kg నూనె - 100gm ఒక మందపాటి బాణలిలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి కాస్త మెత్తబడ్డాక నిలువుగా తరిగిన పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు వేసి వేయించాలి. తర్వాత తరిగిన మెంతి ఆకులు, కారం వేసి మరి కొద్ది సేపు వేపి
2007-09-13
కొబ్బరితో ఉండ్రాళ్ళు
పచ్చికొబ్బరి తురుము - 3 కప్పులు బియ్యం పిండి - 2 కప్పులు బెల్లం - 2 కప్పులు పంచదార - 5 చెంచాలు యాలకుల పొడి - 2 చెంచాలు నెయ్యి - 4 చెంచాలు జీడిపప్పు పలుకులు - అర కప్పు ముందుగా బాణలిలో నెయ్యి వేడి చేసి, అందులో కొబ్బరిని కొంచెం వేయించి, అందులో బెల్లం కలిపి ఉడకనివ్వాలి.జీడిపప్పు పలుకులను కూడా వేసి మాడకుండా కలుపుతూ ముద్దగా అయ్యేవరకు ఉడికించాలి. తర్వాత దింపేయాలి. ఒక వెడల్పాటి గిన్నె
అటుకులతో కుడుములు
అటుకులు - 2 కప్పులు బెల్లం - 1 1/2 కప్పు నెయ్యి - 5 చెంచాలు యాలకుల పొడి - 2 చెంచాలు పాలు - అరకప్పు ముందుగా ఒక మూకుడు తీసుకుని, అందులో నెయ్యి వేసి వేడి చేసి అటుకులను వేయించాలి. బెల్లం సన్నగా తరగాలి. అందులో యాలకుల పొడి వేసి ఈ మిశ్రమాన్ని గ్రైండ్ చేయాలి. దీనిని ఒక గిన్నెలోకి తీసుకుని పాలు వేడి చేసి కొంచెం కొంచెంగా చల్లుకుంటూ ఉండలు చేయాలి. ఇవి మంచి రుచిగా ఉంటాయి. తొందరగా తయారు చేయవచ్చు
2007-08-23
శనగపప్పు పరమాన్నం
బియ్యం 1 cup శనగపప్పు 1/2 cup పచ్చి కొబ్బరి 1/2 cup యాలకుల పొడి 2 tsp పాలు 1 కప్ బెల్లం 1 కప్ నెయ్యీ 5 tbsp ముందుగా బియ్యం, శనగపప్పు కడిగి తగినన్ని నీళ్ళు పోసి కొద్దిగా నెయ్యి వేసి కుక్కర్లో ఉడికించాలి. తర్వాత దీనిలో బెల్లం వేసి మంట తగ్గించి నిదానంగా ఉడికించాలి. నెయ్యి వేడి చేసి పచ్చికొబ్బరిని తురుము దోరగా వేయించి అందులో కలిపి, యాలకుల పొడి వేసి పాలు కూడా వేసి బాగా కలుపుతూ అడుగు మాడకుండా
పులిహోర
బియ్యం 250 gm చింతపండు పులుసు 1/4 cup ఎండుమిరపకాయలు5 జీలకర్ర 1 1/2 tsp ధనియాలు 1 tbsp ఆవాలు 1/4 tsp ఇంగువ చిటికెడు పసుపు 1/4 tsp ఉప్పు తగినంత వేరుశనగగుళ్ళు 3 tbsp కరివేపాకు 2 tsp నూనె 5 tbsp ముందుగా ఎండుమిరపకాయలు,ధనియాలు,1 tsp జీలకర్ర కొద్దిగా వేపి పొడి చేసిపెట్టుకోవాలి. అన్నం కాస్త బిరుసుగా వండి వెడల్పాటి పళ్ళెంలో వేసి చల్లారనివ్వాలి. ఒక గిన్నెలో నూనె వేడి చేసి ఇంగువ వేసి, ఆవాలు, జీలకర్ర,
2007-08-10
మాంసం పప్పు
మాంసం 250 gm కందిపప్పు 20 gm చింతపండు పులుసు 1/4 కప్పు ఉల్లిపాయ 1 కరివేపాకు 2 tsp అల్లం వెల్లుల్లి 1 tbsp గరం మసాలా 1 tsp పసుపు 1/4 tsp కారం పొడి 2 tbsp ఉప్పు తగినంత కొత్తిమిర 3 tsp నూనె 5 tbsp ముందుగా కందిపప్పును కడిగి నీళ్ళు పోసి కొద్దిగా పసుపు, నూనె వేసి కుక్కర్లో మెత్తగా ఉడికించాలి. వెడల్పాటి గిన్నెలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలను బంగారు రంగు వచ్చేవరకు వేయించి కరివేపాకు, అల్లం
2007-08-04
మటన్ గ్రేవీ
మటన్ 250 gm ఉల్లిపాయ 1 టొమాటో 2 మిరియాలు 1 tbsp జీలకర్ర 1/2 tsp అల్లం వెల్లుల్లి 2 tsp ధనియాల పొడి 2 tbsp ఎండుమిరపకాయలు 4-5 గరం మసాలా పొడి 1 tsp ఉప్పు తగినంత నూనె 4 tbsp కొత్తిమిర 2 tbsp ముందుగా ఒక స్పూను నూనెలో టొమాటోలు,ఎండుమిరపకాయలు,మిరియాలు,జీలకర్ర కొద్దిగా వేయించి ముద్దగా రుబ్బి పెట్టుకోవాలి. మిగతా నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఎర్రగా వేయించి అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కొద్దిగా
మటన్ మిరియాల వేపుడు
మటన్ 1/2 kg కారంపొడి 2 tbsp గరం మసాలా పొడి 1 tsp పసుపు 1/4 tsp పచ్చిమిరపకాయలు 6 అల్లం వెల్లుల్లి ముద్ద 2 tbsp మిరియాలు 1 tbsp ధనియాలపొడి 1 tbsp కరివేపాకు 2 రెబ్బలు కొత్తిమిర 1 కట్ట ఉప్పు తగినంత ఉల్లిపాయ 2 నూనె 5 tbsp మాంసం కడిగి అరకప్పు నీరు పోసి కుక్కర్లో రెండు విజిల్స్ వచ్చేవరకు ఉడికించి దింపి చల్లారనివ్వండి. వెడల్పాటి గిన్నెలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు,మిరియాలు ఎర్రగా
2007-08-02
వెల్లుల్లి ఊరగాయ
వెల్లుల్లి రెబ్బలు 2 cups ఉప్పు 1/2 cup కారం 1/4 cup మెంతిపొడి 3 tsp ఆవపొడి 1/4 cup జీలకర్ర 1 tsp ఇంగువ చిటికెడు పసుపు 1 tsp నిమ్మరసం 3 tbsp నూనె వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసేసి శుభ్రం చేసి కాగిన నూనెలో మగ్గ బెట్టాలి. దింపి చల్లారాక పైన చెప్పిన పదార్థాలన్నీ వేసి బాగా కలియబెట్టాలి. బాణలిలో మిగిలిన నూనె వేడి చేసి ఇంగువ,ఆవాలు,జీలకర్ర వేసి తాళింపు పెట్టి జాడీలో పెట్టుకోవాలి. ౩ నెలలు నిలువ
2007-07-02
మాల్పువా
చిక్కటి పాలు 1 lit మైదా 1/4 cup రవ్వ 1/4 cup నెయ్యి 300 ml నీరు చక్కెర 500 gm ముందుగా రవ్వను పచ్చి వాసన లేకుండా వేయించాలి.చక్కెరలో నీళ్ళు పోసి తీగపాకం చేసి ఉంచుకోవాలి. పాలను చిక్కబడేవరకు మరిగించాలి. మైదా, రవ్వ కలిపి ఈ పాలల్లో వీసి ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. ఈ మిశ్రమం గరిటజారుగా ఉండాలి.వెడల్పాటి బాణలిలో నెయ్యి వేడి చేసి ఈ మిశ్రమంతో చిన్న సైజు దోసెల్లాగా చేసి రెండువైపులా ఎర్రగా కాల్చి
బ్రెడ్ పెరుగు ఆవడలు
బ్రెడ్ స్లైసులు పెరుగు కొత్తిమిర పచ్చిమిర్చి ఉప్పు తగినంత నూనె వేయించడానికి కారం పొడి పెరుగును ఉప్పు పచ్చిమిర్చి వేసి బాగా గిలక్కొట్టాలి. బ్రెడ్ స్లైసులను ఉప్పు నీటిలో ముంచి వెంటనే తీసి గట్టిగా నీరంతా పిండేయాలి.ఆ ముద్దను వడల్లాగా వత్తుకుని వేడి నూనెలో ఎర్రగా కాల్చుకొని ఈ పెరుగు మిశ్రమంలో వేసి కొత్తిమిర,కారం పొడివేసి అలంకరించాలి.
బ్రెడ్ టోస్ట్
బ్రెడ్ స్లైసులు 8 గ్రుడ్లు 1 పాలు 1 cup చక్కెర 1/4 cup వెన్న్ 50 gm అరటిపండ్లు 2 పాలు,గ్రుడ్లు,చక్కెర కలిపి బాగా గిలక్కొట్టాలి. పెనంపై కాస్త వెన్నవేడి చేయాలి. ఒక్కో బ్రెడ్ స్లైసును పాల మిశ్రమంలో ముంచి రెండు వైపులా వెన్న వేస్తూ ఎర్రగా కాల్చి తరిగిన అరటిపండు ముక్కలతో వడ్డించాలి.
ఆలూ పరాఠా
బంగాళదుంపలు 3 గోధుమపిండి 3 cups మైదా 1 cup జీలకర్ర 1 tsp కారంపొడి 1 tsp గరంమసాలా 1/2 tsp కొత్తిమిర 2 tsp కరివేపాకు 1 tsp ఉప్ప 1/2 tsp నూనె 50 ml పెరుగు 3 tbsp పసుపు 1/4 tsp బంగాళదుంపలను మెత్తగా ఉడికించి పొట్టు తీసి పొడి పొడిగా చేసుకోవాలి. గోధుమపిండిలో మైదా,కారంపొడి,జీలకర్ర,గరం మసాలా,సన్నగా తరిగిన కరివేపాకు,కొత్తిమిర,పెరుగు , బంగాళదుంప పొడి ,పసుపువేసి బాగా కలియబెట్టి తగిన నీరు పోసి చపాతీ
పుదీనా పూరీలు
మైదా 2 cups గోధుమపిండి 1 cup పుదీనా 1/4 cup జీలకర్ర 1 tsp నిమ్మరసం 1 tsp పచ్చిమిర్చి 3 ఉప్పు తగినంత నూనె వేయించడానికి పుదీనా,జీలకర్ర,నిమ్మరసం,పచ్చిమిర్చి కలిపి ముద్దగ రుబ్బాలి. ఈ ముద్ద మైదా,గోధుమపిండి,ఉప్పు వేసి తగినన్ని నీళ్ళు పోసి చపాతీ పిండిలా కలిపి అరగంట నాననివ్వాలి. తర్వాత పూరీల్లా వత్తుకుని వేడి నూనెలో కాల్చుకోవాలి.
వెరైటీ ఉప్మా
ఇడ్లీలు 4 క్యారట్ 100 gm బీన్స్ 100 gm బంగాళదుంప 100 gm క్యాబేజీ 100 gm ఉల్లిపాయ 1 పచ్చిమిర్చి 3 అల్లం 1 tsp కరివేపాకు 1 tsp కొత్తిమిర 3 tsp యాలకులు 3 లవంగాలు 4 దాల్చినచెక్క 1" షాజీర 1 tsp కారంపొడి 1/2 tsp ఉప్పు తగినంత నూనె 3 tbsp ఆవాలు 1/4 tsp జీలకర్ర 1/4 tsp ఇడ్లీలను , కూరగాయలను చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోవాలి.కూరగాయ ముక్కలను నీటిలో వేసి ఉడికించుకోవాలి. ముందుగా వెడల్పాటి ప్యాన్ లో
కొబ్బరి పూరి
మైదా 2 cups గోధుమ పిండి 1 cup నూనె 1 tbsp ఉప్పు 1 tsp తురిమిన కొబ్బరి 1 cup సెనగపిండి 1/2 cup నూనె 2 tbsp కరివేపాకు 1 tsp పచ్చిమిర్చి 2 అల్లం 1 tsp కారం పొడి 1 tsp జీలకర్ర 1/2 tsp ఇంగువ చిటికెడు ఉప్పు తగినంత ముందుగా మైదా,గోధుమపిండి,నూనె,ఉప్పు కలిపి చపాతీ పిండిలా కలిపి పక్కన పెట్టుకోవాలి. వెడల్పాటి బాణలిలో నూనె వేడి చేసి అవాలు,కరివేపాకు వేసి వేగాక సన్నగా తరిగిన పచ్చిమిర్చి,అల్లం ముక్కలు
అరటిపండు దోసె
మైదా 250 gm అరటిపండ్లు 4 గ్రుడ్డు 1 యాలకుల పొడి 1 tsp వంట సోడా pinch పాలు1 1/2 cup నూనె లేదా నెయ్యి 50 ml చక్కెర 75 gm గ్రుడ్డు,అరటిపండ్లు,పాలు, చక్కెర కలిపి మిక్సర్‍లో తిప్పాలి. ఇది ఒక గిన్నెలో తీసుకుని మైదా,యాలకులపొడి,వంటసోడా వేసి బాగా కలపాలి. వేడి పెనంపై దోసెలు పోసుకుని వేడిగా జామ్‍తో వడ్డించాలి.
మెంతి పకోడి
సెనగపిండి 1 cup బియ్యప్పిండి 3 tbsp ఉప్పు తగినంత జీడిపప్పు 5 మెంతి ఆకులు 1/2 cup నెయ్యి 1 tsp వంట సోడా చిటికెడు కొత్తిమిర 3 tsp కారం 1/2 tsp అల్లం 1 tsp జీలకర్ర 1 tsp పచ్చిమిర్చి 3 ఉల్లిపాయ 1 నూనె వేయించడానికి ఓ గిన్నెలో సెనగపిండి,బియ్యప్పిండి, ఉప్పు, కారం,జీడిపప్పు,కొత్తిమిర,ఉల్లిముక్కలు,నెయ్యి,వంటసోడా వేసి బాగా కలియబెట్టి పక్కన ఉంచాలి. అల్లం, పచ్చిమిర్చి,జీలకర్ర మెత్తగా రుబ్బి ఈ మిశ్రమంలో
2007-07-01
మామిడి కాయ చారు
పచ్చి మామిడికాయ 1 ఎండు మిరపకాయలు 3 ఆవాలు 1/4 tsp జీలకర్ర 1/4 tsp ఇంగువ చిటికెడు పసుపు చిటికెడు ఉప్పు తగినంత కరివేపాకు 1 tsp కొత్తిమిర 2 tsp చక్కెర 1 tsp నూనె 3 tsp పచ్చి మామిడికాయను ముక్కలుగా కోసి ఉడికించి గుజ్జు తీసుకోవాలి.ఇందులో కావల్సినంత నీరు కలపాలి. బాణలిలో నూనె వేడి చేసి ఇంగువ వేసి, ఎందుమిరపకాయలు,ఆవాలు, జీలకర్ర వేసి వేగాక మామిడి గుజ్జు కలిపిన నీరు పొసి అందులో పసుపు,ఉప్పు,కరివేపాకు,
కొత్తిమిర రసం
కొత్తిమిర ముద్దకు కావాల్సింది: కొత్తిమిర 1 cup పచ్చి శనగపప్పు 2 tsp జీలకర్ర 1/2 tsp టమోటాలు 2 వెల్లుల్లి రెబ్బలు 5 నూనె 3 tsp ఎండు మిరపకాయలు 4 పసుపు చిటికెడు ఇంగువ చిటికెడు ధనియాల పొడి ఆవాలు 1/4 tsp బాణలిలో కొద్దిగా నూనె వేసి కొత్తిమిర ఆకులు,శనగపప్పు,ధనియాలు వేసి కొద్దిగా వేపి చల్లారిన తర్వాత ముద్దగా రుబ్బుకోవాలి.బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు ఎండుమిరపకాయలు,జీలకర్ర,ఇంగువ వేసి అవి వేగాక తరిగిన
2007-05-21
చికెన్ 65
కావలసినవి : చికెన్ - 1 kg ( బోన్ లెస్ చికెన్ ) కర్న్ ఫ్లోర్ - 2 tea cups మైదా - 1 tea cup కోడి గుడ్డు - 4 అల్లంవెల్లుల్లి పేస్టు - 8 tbl spoons గరం మసాలా - 4 tbl spoons అజినొమొటొ - 2 tbl spoons ( చైనా ఉప్పు ) కారం - 4 tbl spoon ఉప్పు - 2 tbl spoon రెడ్ ఫుడ్ కలర్ - చిటికెడు పెరుగు - 2 to 2 1/2 cups నునె - చికెన్ ముక్కలు వేయించడానికి పచ్చిమిరపకాయలు - 15 కరివేపాకు - 20 నిమ్మకాయ - 2
కాలిఫ్లవర్ మంచురియా
కావలసినవి : కాలిఫ్లవర్ - 1 ( చిన్న చిన్న పువ్వులుగా కట్ చేసి పెట్టుకోవాలి ) ఉల్లిపాయలు - 2 అల్లం వెల్లుల్లి పేస్టు - 2 tbl spoons కారం - 2 tbl spoons పసుపు - చిటికెడు ఉప్పు - తగినంత పచ్చిమిర్చి పేస్టు - 3 tbl spoons కొత్తిమెర - 1/2 కట్ట రెడ్ ఫుడ్ కలర్ - చిటికెడు సొయా సాస్ - 2 tbl spoons కర్న్ ఫ్లోర్ - 2 tbl spoons ( 1 1/2 tbl spoon కర్న్ ఫ్లోర్ నీ నీళ్ళలో కలిపి వుంచాలి ) గోధుమ పిండి -
చేప వేపుడు
కావలసినవి : చేప ముక్కలు - 4 కారం - 2 tbl spoons ఉప్పు - తగినంత ( 1/2 tbl spoon ) నునె - వేయించడానికి తయారు చేసే విధానం : 1. ముందుగా చేప ముక్కలను బాగా కడిగి నీళ్ళు పొయేవరకు వాటిని అలా వుంచాలి. 2. ఇప్పుడు కారం, ఉప్పు కలిపి 30 నిమషాలు పక్కన వుంచాలి. 3. ఇప్పుడు నునె నీ వేడి చేసి అందులో ఒక్కొక చెప ముక్కను అందులో వేసి వేయించాలి. కొంచెం వేగిన తరువాత చేప ముక్కలను తిసేయ్యాలి . వేడి వేడిగా ఆరగించండి.
వెజ్ టబుల్ సమోసా
కావలసినవి : సమోసా తయారి : మైదా - 1 cup నెయ్యి - 1/2 cup బేకింగ్ పౌడర్ - 1/4 tbl spoon ఉప్పు - తగినంత నీళ్ళు కూర తయారికి : బంగాలదుంపలు - 2 ( వుడికించిన బంగాలదుంపల్ని పొట్టు తిసేసి దానిని చేతితో చిదిపెయ్యాలి). ఉలిపాయాలు - 1 ( ముక్కలు) పచ్చి బఠానీలు - 1 cup పచ్చిమిరపకాయలు - 2 కొత్తిమెర నిమ్మ జూసు - 2 tbl spoon పసుపు - 1/2 tbl spoon గరం మసాల - 1/2 tbl spoon కారం - 1 tbl
బ్రెడ్ బొండా
కావలసినవి : బ్రెడ్ పీసులు - 8 నుంచి 10 బంగాలదుంపలు - 2 (వుడకబెట్టినవి) పచ్చి బఠానీలు - 1/2 cup ఉల్లిపాయలు - 2 నిమ్మ జూసు - 1 tbl spoon కారం - 1/4 tbl spoon ఉప్పు - సరిపడినంత పసుపు - చిటికెడు గరం మసాల - 1/4 tbl spoon అల్లం వెల్లుల్లి పేస్టు - 1/4 tbl spoon చాట్ మసాల - 1/4 tbl spoon ఆవాలు - 1 tbl spoon కరివేపాకు - 4 కొత్తిమెర నునె - 3 tbl spoons తయారు చేసే విధానం : 1. ఒక పాన్ లో నునె వేసి వేడి
పావ్ బజ్జి
కావలసినవి : పావ్ లు - 8 బట్టర్ - పావ్ లు వేయించడానికి బజ్జి తయారికి : బంగాలదుంపలు - 3(వుడకబెట్టి మెత్తగ చెయ్యాలి) ఉల్లిపాయలు - 2 టొమటొలు - 2 బీన్స్ - 1/4 cup క్యారెట్ - 1/4 cup పచ్చి బఠానిలు - 1/4 cup క్యాప్సికం - 1 అల్లం వెల్లుల్లి పేస్టు - 1 to 2 tbl spoons బట్టర్ - 2 పావ్ బజ్జి మసాల - 2 to 3 tbl spoons కారం - 1 to 1 1/2 tbl spoons ఉప్పు - తగినంత నిమ్మ జూసు - 1/2 tbl spoon
2007-04-28
చికెన్ ఫ్రై
కావలసినవి : చికెన్ - 1/4 kg కారం - 2 tbl spoons అల్లం వెల్లుల్లి పేస్టు - 1tbl spoon ఉప్పు - తగినంత లవంగాలు - 4 ధనియాలు - 2 tbl spoons ఎండుమిరపకాయలు - 8 (ఎండుమిరపకాయలు కారంగా వుంటే గనుక అప్పుడు 4 ఎండుమిరపకాయలు వేసుకొండి.) యాలకులు - 2 దాల్చిన చెక్క - 1 ఆవాలు - 1 tbl spoon కరివేపాకు - 5 ఉల్లిపాయలు - 2 (చిన్నవి) నునె - 2 to 3 tbl spoons తయారు చేసే విధానం : 1. చికెన్ నీ శుభ్రంగా
దొండకాయ వేపుడు
కావలసినవి : దొండకాయలు - 1/2 kg ఉల్లిపాయ - 1 ఆవాలు - 1 tbl spoon పసుపు - చిటికెడు కారం - 1/4 to 1/2 tbl spoon కొబ్బరి పొడి - 1/4 to 1/2 tbl spoon ఉప్పు - తగినంత కరివేపాకు - 5 నునె - 3 to 4 tbl spoons తయారు చేసే విధానం : 1.దొండకాయల్ని సన్నగ పొడుగ్గ కట్ చేసుకోవాలి. 2.ఇప్పుడు పాన్ లో నునె వేసి దానిలో ఆవాలు కరివేపాకు వేసి వేయించాలి. 3.అందులో ఉల్లిపాయ ముక్కలు(సన్నగ పొడుగ్గ)వేసి వేయించాలి. 4.
పరవన్నం
కావలసినవి : బియ్యం - 1 tea cup పాలు - 7 tea cups జీడిపప్పు - 2 to 3 tbl spoons నెయ్యి - 1 tbl spoon బెల్లం - 2 1/2 to 3 tea cups( కోరినది ) (అది బెల్లం తీపి బట్టి వుంటుంది.చూసుకొని వేసుకోవాలి.కొంచెం వేసి రుచి చూసుకుంటూ వేసుకొండి) తయారు చేసే విధానం : 1.ఒక పాన్ లో నెయ్యి వేది చేసి జీడిపప్పు వేసి వేయించుకోవాలి. 2.బియ్యం కడిగి దానిలో పాలు పోసి కుకర్ లో 3 విసెల్స్ రానివ్వాలి. 3.అది కొంచెం
2007-04-27
శనగపప్పు కొబ్బరి కూర
కావలసినవి : కొబ్బరి - 1 cup (125gms) శనగపప్పు - 1/2 cup ఉల్లిపాయ - 1 పచ్చిమిరపకాయలు - 2 ఎండుమిరపకాయలు - 3 పసుపు - చిటికెడు ఉప్పు - తగినంత కరివేపాకు - 3 ఆవాలు - 1/4 నునె - 2 to 3 tbl spoons తయారు చేసే విధానం : 1.ముందుగా శనగపప్పుని కడగాలి. అందులో 1 కప్పు నీళ్ళు పోసి వేసి కుకర్ లో 1 విసెల్ రానివ్వాలి. ఆ తర్వాత అందులో నీళ్ళని తీసెయ్యాలి. 2.ఇప్పుడు పాన్ లో నునె వేసి వేడి చేసి అందులో ఆవాలు,
క్యాప్సికం మసాల
కావలసినవి : క్యాప్సికం - 2 ఉల్లిపాయలు - 2 పచ్చిమిరపకాయలు - 5 కారం - 1 tbl spoon ధనియాలు - 1 tbl spoon నువ్వులు - 1/4 cup వేరుశనగుళ్ళు - 1/2 cup కొబ్బరి - 1/2 cup (పొడి) ఆవాలు - 1/4 tbl spoon మెంతులు - చిటికెడు చింతపండు - నిమ్మకాయంత(నీళ్ళల్లో నానబెట్టాలి)ఉప్పు - తగినంత నునె - 3 tbl spoons కొత్తిమెర తయారు చేసే విధానం : 1.పాన్ లో (నునె లేకుండ)ధనియాలు, వేరుశనగుళ్ళు, నువ్వులు, కొబ్బరి వేసి
టొమటొ రైస్
కావలసినవి : బాస్మతి రైస్ - 2 cups(250 gms) టొమటోలు - 4 బఠాణిలు - 1/2 cup(నానబెట్టి,వుడికించాలి) బంగాలదుంప - 1 ఉల్లిపాయ - 2 (సన్నగ పొడుగ్గ) పచ్చిమిరపకాయలు - 4 అల్లం వెల్లుల్లి పేస్టు - 1 1/2 tbl spoon లవంగాలు - 5 యాలకులు - 3 బిర్యాని ఆకు - 3 సాంబార్ పొడి - 1 1/2 or 2 tbl spoon ఉప్పు - తగినంత కొత్తిమెర తయారు చేసే విధానం : 1.కూకర్ లో నునె వేసి వేడి చేసి అది వేడి అయ్యాక అందులో
2007-04-22
ఆంధ్రా పీతల ఇగురు
కావలసిన పదార్దాలు: పీతలు - పెద్దవి నాలుగు (ఒకొక్కటి రెండు ముక్కలుగా చేసుకున్నవి) పసుపు - 1 స్పూను కారం - 2 స్పూను జీలకర్ర - 2 స్పూన్లు అవాలు - 1 స్పూను మెంతులు - 1/2 స్పూను కరివేపాకు - 2 రెమ్మలు అల్లం, వెల్లుల్లి పేస్టు - 2 స్పూన్లు ఉప్పు - సరిపడినంత అజినొమొటొ - ఒక చిటికెడు (అదనపు రుచి కోసం) నూనె - మూడు టేబుల్ సూన్లు (నాన్ స్టిక్ పాన్ అయితే రెండు) తయారి: ముందుగా పీతలు బాగా శుభ్రం చేసుకుని,
2007-03-25
పులిహొర
కావలసినవి : బియ్యం - 250 gms ( 2 tea cups ) నునె - 4 tbl spoons పచ్హిమిరపకాయలు - 15 ఎండుమిరపకాయలు - 3 శనగపప్పు - 2 tbl spoons మినపప్పు - 2 tbl spoons జీడిపప్పు - 3 tbl spoons వేరుశనగ గుళ్ళు - 3 tbl spoons కరివేపాకు - 8 ఆవాలు - 2 tbl spoons ఉప్పు -సరిపడినంత పసుపు - 1/4 tbl spoon చింతపండు పేస్టు - 5 tbl spoons తయారు చేసే విధానం : 1. ముందుగా
2007-02-17
పప్పు టొమాటిలోస్
కావలసినవి : కందిపప్పు - 1 cup టొమాటిలోస్ - 5 ( చిన్నవి ) (పచ్చగా వుంటాయి) ఉప్పు - తగినంత పసుపు - చిటికెడు పచ్చిమిరపకాయలు - 5 ఆవాలు - 1 tbl spoon ఎండుమిరపకాయాలు - 2 వెల్లుల్లి కరివేపాకు - 5 నునె - 2 tbl spoon తయారు చేసే విధానం : 1. ముందుగా కందిపప్పుని కడగాలి. అందులో 1 1/2 కప్పుల నీళ్ళు పోసి వుంచాలి. 2. టొమాటిలోస్ ముక్కలు కుడా అందులో వేసి కుకర్ లో 3 విసెల్ల్స్ రానివ్వాలి.
2007-02-14
అల్లం పచ్చడి
కావలసినవి : అల్లం - 250 gms కారం - 1 టీ కప్ ( 125 gms ) చింతపండు - 250 gms బెల్లం - 250 gms వెల్లుల్లిపాయలు - 2 ఉప్పు - తగినంత ఎండుమిరపకాయలు - 5 ఆవాలు - 3 tbl spoons శనగపప్పు - 3 tbl spoons మినపప్పు - 3 tbl spoons కరివేపాకు - 3 రెబ్బలు మెంతులు - 2 tbl spoons నునె - 200 gms తయారు చేసే విధానం : 1. ముందుగా అల్లం ని నీళ్ళలో నానబెట్టి శుభ్రంగా కడిగి దాని పొట్టు తిసేసి ముక్కలుగా కోసి పెట్టుకోవాలి.
2007-02-07
కోడిగుడ్డు టొమటొ కూర
కావలసినవి : కోడిగుడ్లు - 5 ఉల్లిపాయలు - 3 పచ్చిమిరపకాయలు - 4 టొమటొ - 2 కారం - 1/2 to 1 tbl spoon పసుపుఉప్పు - తగినంత నునె - 3 tbl spoons అవాలు - 2 tbl spoons కొత్తిమిర - 1 కట్ట తయరుచెసే విధానం : 1. ఇప్పుడు పాన్ లో నూనే వేసి అందులొ అవాలు ఉల్లిపాయ ముక్కలు , పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. 2. ఇప్పుడు కారం , పసుపు , ఉప్పు వేసి వేయించాలి . 3. ఇప్పుడు కోడిగుడ్డు జూసుని (కోడిగుడ్లు పగలగొట్టి ఆ
2007-01-31
టొమటో పచ్చడి
కావలసినవి : టొమటో - 2 ఉల్లిపాయలు - 2 పచ్చిమిరపకాయలు - 6 ఉప్పు - తగినంత నునె - 4 tbl spoons ఆవాలు - 2 tbl spoons కరివేపాకు - 5 తయరుచెసే విధానం : 1. ఇప్పుడు పాన్ లొ 2 tbl spoons నూనే వేసి అందులొ ఉల్లిపాయ ముక్కలు , పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. ఇప్పుడు టొమటో ముక్కలు వేసి వేయించాలి. ఈ మిశ్రమంలో కొంచెం ఉప్పు గ్రైండ్ చెయ్యాలి . 2. ఇప్పుడు పాన్ లొ 2 tbl spoons నూనే వేసి అందులొ ఆవాలు , కరివేపాకు
2007-01-28
కొబ్బరి పచ్హడీ
కావలసినవి : కొబ్బరి -1 cup ( కొబ్బరి ముక్కలు or ఫ్రొజెన్ కొబ్బరి ) పచ్చిమిరపకాయలు - 4 ఉప్పు - - తగినంత కరివేపాకు - 15 ఆవాలు - 2 tbl spoons నూనె - 1 tbl spoon తయరుచెసే విధానం : 1. ముందుగా కరివేపాకు - 10 , పచ్హిమిర్చి గ్రైండ్ చేసి , ఆ తరువాత కొబ్బరి , ఉప్పు వేసి గ్రైండ్ చెయ్యాలి . కొంచెం నీళ్ళు పోసి గ్రైండ్ చెయ్యాలి . 2. ఇప్పుడు పాన్ లొ నూనే వేసి అందులొ ఆవాలు , కరివేపాకు వేయించి , అందులొ
2007-01-17
మైసూర్ పాక్
కావలసినవి : శనగపిండి - 1 cup పంచదార - 2 1/2 to 3 cups ఈలాచి - 4 ( పొడి చేసుకోవాలి ) నెయ్యి , బట్టర్ - 1 1/2 cup వంట సోడా - 1 tbl spoon తయారు చేసే విధానం : 1. శనగపిండినీ వేయించాలి ( తక్కువ మంట మీద వేయించాలి ) . 2. పంచదారలో 1 గ్లాస్ నీళ్ళు పోసి పాకం పెట్టాలి .పాకం జిగురుగా వుండాలి అంటె రెండు వేళ్ళతో చుస్తె అది సాగుతున్నట్టు వుండాలి. 3. ఇప్పుడు ఆ పాకంనీ తక్కువ మంటలో పెట్టి అందులో
2007-01-10
ఆనపకాయ టొమటో కూర
కావలసినవి : ఆనపకాయ - 1 ( సొరకాయ ) ఉల్లిపాయలు - 3 to 4 పచ్చిమిరపకాయలు - 4 టొమటొ - 2 కారం - 1/2 to 1 tbl spoon పసుపు ఉప్పు - తగినంత నునె - 3 tbl spoons ఆవాలు - 2 tbl spoons తయారు చేసే విధానం : 1. ఒక పాన్ లో నునె వేసి అది వేడి చెయ్యాలి . అందులో ఆవాలు , ఉల్లిపాయముక్కలు , పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి . 2. ఇప్పుడు అందులో ఆనపకాయ ముక్కలు వేసి వేయించాలి . 3. అందులో కారం , పసుపు ,
ములకాడ టొమటో కూర
కావలసినవి : ములకాడ ముక్కలు - 8 to 10 ఉల్లిపాయలు - 2 పచ్హిమిరపకాయలు - 4 టొమటో - 2 కారం - 1/2 tbl spoon పసుపు ఉప్పు - తగినంత నునె - 2 tbl spoons తయారు చేసే విధానం : 1. ఒక పాన్ లో నునె వేసి అది వేడి చెయ్యాలి . అందులో ఉల్లిపాయముక్కలు , పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి . 2. ఇప్పుడు అందులో ములకాడ ముక్కలు వేసి వేయించాలి . 3. అందులో టొమటొ ముక్కలు వేసి దాని మీద మోత పెట్టి వేయించాలి . 4.
2007-01-04
సేమ్యా పాయసం
కావలసినవి : పాలు - 1 lt ( 10 tea cups) సేమ్యా - 1 Cup సగ్గుబియ్యం - 1 Cup పంచదార - 2 Cups జీడిపప్పు - 2 tbl spoons నెయ్యి - 2 tbl spoons యాలకులు - 3 ( పొడి ) తయారు చేసే విధానం : 1. ఒక పాన్ లో నెయ్యి వేసి అందులో సేమ్యాని వేసీ కొంచెం ఫ్రై చెయ్యాలి . 2. ఇప్పుడు నెయ్యి వేసి అందులో జీడిపప్పు వేసి వేయించాలి . 3. ఇప్పుడు ఒక బణాలిలో పాలు మరగ పెట్టాలి . పాలు కొంచెం మరిగాక అందులో
2006-12-13
బంగాలదుంప బీన్స్ వేపుడు
కావలసినవి : బంగాలదుంపలు - 2 బీన్స్ - 250 gms ఉల్లిపాయలు - 2 గరం మసాల - 1/4 tbl spoon ధనియాల పొడి - 1/4 tbl spoon కారం - 1/4 tbl spoon పసుపు ఉప్పు - సరిపడినంత ( 1 to 1 1/2 tbl spoons ) నునె - 5 to 7 tbl spoons ఎండుమిరపకాయలు - 2 ఆవాలు - 1 tbl spoon కరివేపాకు తయారుచేసే విధానం : 1. ముందుగా పాన్ లో నునేను వేసి అది వేడి అయ్యాక అందులో ఆవాలు , కరివేపాకు ,ఎండుమిరపకాయలు వేసి
2006-12-03
అరటికాయ వేపుడు
కావలసినవి : అరటికాయ - 1 ( సన్నటి చక్రాలుగా ) ఉల్లిపాయలు - 2 ఎండుమిరపకాయలు - 5 జీలకర్ర - 1 tbl spoon వెల్లుల్లి కారం - 1/2 to 1 tbl spoon పసుపు ఉప్పు -సరిపడినంత కరివేపాకు నునె - 4 to 6 tbl spoons ఆవాలు - 1 tbl spoon తయారుచేసే విధానం : 1. ముందుగా జీలకర్ర , వెల్లుల్లి , ఎండుమిరపకాయలు - 4 గ్రైండ్ చెయ్యాలి . అందులో ఉల్లిపాయముక్కలు వేసి గ్రైండ్ చెయ్యాలి . 2. ఇప్పుడు పాన్ లో
— 3 . —