2007-10-07

భాగ్యరేఖ

2007-10-07 08:43 PM విహారి(KBL) - ఆణిముత్యాలు
తారాగణం:రామారావు,జమున,షావుకారు జానకి గాత్రం:పి.సుశీల(మొదటి పాట) సంగీతం:పెండ్యాల నాగేశ్వరరావు దర్శకత్వం:బి.ఎన్.రెడ్డి నిర్మాతలు:శంకరరెడ్డి,వసంతకుమారరెడ్డి సంస్థ:లలిత శివజ్యోతి పిక్చర్స్ విడుదల:1957 పల్లవి: ఉం ఉ ఉ ఉ నీవుండేదా కొండపై నా స్వామి నేనుండేదీ నేలపై ఏ లీల సేవింతునో ఏ పూల పూజింతునో చరణం1: ఉం ఉం ఉ ఉ ఉ ఉ శ్రీపారిజాత సుమాలెన్నో పుచే ఈ పేదరాలి మనసెంతో వేచె శ్రీపారిజాత సుమాలెన్నో

Break the Rules!! - Impossible is Nothing II

2007-10-07 01:53 PM Syam - Satyam Sivam Sundaram (సత్యం శివం సుందరం)

చినరాయుడు

2007-10-07 03:44 AM విహారి(KBL) - ఆణిముత్యాలు
పల్లవి: స్వాతిముత్యమాల ఒళ్ళుతాకి తుళ్ళిపోయింది సిగ్గుపడ్డ చీర కట్టువీడి జారిపోయింది కొంగు చాటు అందాలు కన్నుకొట్టి రమ్మంటే వయసాడమంది సయ్యాట ఇది యవ్వనాల పూదోట స్వాతిముత్యమాల ఒళ్ళుతాకి తుళ్ళిపోయింది చరణం1: పెదవితో పెదవి కలిపితే మధువులే కురియవా తనువుతో తనువు తడిమితే తపనలే రగలవా తొందరెందుకని కన్నెమనసు పూలతీగలాగ వాటేసి ఊయలూగమంది కోరవయసు కోడెగిత్తలాగ మాటేసి కవ్విస్తున్నది పట్టెమంచము రావా రావా

సిరివెన్నెల

2007-10-07 03:39 AM విహారి(KBL) - ఆణిముత్యాలు
సాహిత్యం: సీతారామశాస్త్రి గాత్రం:బాలు,పి.సుశీల,బి.వసంత పల్లవి: ఉం ఉం ఉం చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోగుపూలు తేవే చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోగుపూలు తేవే చందమామ రావే జాబిల్లి రావే చరణం1: చలువ చందనములుపూయ చందమామ రావే జాజిపూల తావినియ్య జాబిల్లి రావే చలువ చందనములుపూయ చందమామ రావే జాజిపూల తావినియ్య జాబిల్లి రావే కలువ చెలువ కలలు విరియ కొండనెక్కి రావే కలువ చెలువ కలలు

2007-10-06

అల్లుడుగారు

2007-10-06 11:42 PM విహారి(KBL) - ఆణిముత్యాలు
పల్లవి: ముద్దబంతినవ్వులో మూగబాసలు ముద్దబంతినవ్వులో మూగబాసలు మూసివున్న రెప్పలపై ప్రేమలేఖలు ముద్దబంతినవ్వులో మూగబాసలు మూసివున్న రెప్పలపై ప్రేమలేఖలు చదువుకునే మనసుంటే ఓ కోయిల చదువుకునే మనసుంటే ఓ కోయిల మధుమాసమే అవుతుంది అన్నివేళలా ముద్దబంతినవ్వులో మూగబాసలు లాలలలాలల లాలలలాలల లాలల చరణం1: బంధమంటు ఎరుగని బాటసారికి అనుబంధమై వచ్చింది ఒక దేవత ఆ ఆ ఆ ఆ ఆ ఆ అ అ బంధమంటు ఎరుగని బాటసారికి అనుబంధమై

శ్రీనివాస కళ్యాణం

2007-10-06 11:13 PM విహారి(KBL) - ఆణిముత్యాలు
తారాగణం:వెంకటేష్,భానుప్రియ,గౌతమి,మోహన్ బాబు సంగీతం:కెవి.మహదేవన్ విడుదల:1988 పల్లవి: తుమ్మెద ఓ తుమ్మెద ఎంత తుంటరోడె గోవిందుడు తుమ్మెద తుమ్మెద ఓ తుమ్మెద ఎంత తుంటరోడె గోవిందుడు తుమ్మెద మగడు లేని వేళ తుమ్మెద వచ్చి మొహమాట పెడతాదే తుమ్మెద మాటవరసకంటు తుమ్మెద పచ్చి మోట సరసమాడె తుమ్మెద అత్త ఎదురుగానే తుమ్మెద రెచ్చి హత్తుకోబోయాడు తుమ్మెద తుమ్మెద ఓ తుమ్మెద ఎంత తుంటరోడె గోవిందుడు తుమ్మెద చరణం1:

సీతారామ కళ్యాణం

2007-10-06 09:34 PM విహారి(KBL) - ఆణిముత్యాలు
తారాగణం:రామారావు,హరనాథ్,గీతాంజలి సాహిత్యం:సముద్రాల సీనియర్ దర్శకత్వం:రామారావు నిర్మాత:నందమూరి త్రివిక్రమరావు విడుదల:1961 పల్లవి: సీతారాముల కళ్యాణం చూతమురారండి శ్రీసీతారాముల కళ్యాణం చూతమురారండి సిరికళ్యాణపు బొట్టును పెట్టి బొట్టును పెట్టి మణి బాసికమును నుదుటను కట్టి నుదుటను కట్టి పారాణిని పాదాలకు పెట్టి ఆ ఆ అ ఆ ఆ అ ఆ ఆ పారాణిని పాదాలకు పెట్టి పెళ్ళికూతురై వెలసిన సీతా కళ్యాణం చూతమురారండి

స్వాతిముత్యం

2007-10-06 09:22 PM విహారి(KBL) - ఆణిముత్యాలు
పల్లవి: రామా కనవేమిరా రామా కనవేమిరా శ్రీ రఘురామ కనవేమిరా రామా కనవేమిరా రమణీ లలామ నవ లావణ్య సీమ ధరాపుత్రి సుమ గాత్రి ధరాపుత్రి సుమ గాత్రి నడయాడి రాగా రామా కనవేమిరా సీతాస్వయంవరం ప్రకటించిన పిమ్మట జనకుని కొలువులో ప్రవేశించే జానకిని సభాసదులందరు పదే పదే చూడగా శ్రీరామ చంద్రమూర్తి కన్నెత్తి చూడడేమని అనుకుంటున్నారట తమలో సీతమ్మ అనుంగు చెలికత్తెలు రామా కనవేమిరా రామా కనవేమిరా శ్రీ రఘురామ కనవేమిరా ఆ ఆ ఆ

ముద్దమందారం

2007-10-06 06:18 PM విహారి(KBL) - ఆణిముత్యాలు
గాత్రం:బాలు,జానకి పల్లవి: అలివేణి ఆణిముత్యమా నీకంట నీటిముత్యమా ఆవిరి చిగురో ఇది ఊపిరి కబురో స్వాతివాన లేత ఎండలో జాలి నవ్వు జాజి దండలు అలివేణి ఆణిముత్యమా నా పరువాల ప్రాణముత్యమా జాబిలి కలువో ఇది వెన్నెల కొలువో స్వాతివాన లేత ఎండలో జాజిమల్లి పూలగుండెలో అలివేణి ఆణిముత్యమా చరణం1: కుదురైన బొమ్మకి కులుకు మల్లెరెమ్మకి కుదురైన బొమ్మకి కులుకు మల్లెరెమ్మకి నుదుట ముద్దు పెట్టనా బొట్టుగా వద్దంటే ఒట్టుగా

చినరాయుడు

2007-10-06 06:02 PM విహారి(KBL) - ఆణిముత్యాలు
తారాగణం:వెంకటేష్,విజయశాంతి గాత్రం:బాలు సంగీతం:ఇళయరాజా దర్శకత్వం:బి.గోపాల్ విడుదల:1992 పల్లవి: కంటి చూపు చాలున్నయ్య చిన్నరాయుడు కంటి చూపు చాలున్నయ్య చిన్నరాయుడు కష్టమంత తీరెనయ్య చిన్నరాయుడు నిన్ను కన్న ఊరు గొప్పాదయ్య చిన్నరాయుడు హొయ్ కంటి చూపు చాలున్నయ్య చిన్నరాయుడు కష్టమంత తీరెనయ్య చిన్నరాయుడు దిష్టి తీసివెయ్యాలయ్య చిన్నరాయుడు అవును చరణం1: సాక్షులను సెట్టప్పు చేసే ఛాన్సు లేదు మా ఊరిలో

రాక్షసుడు

2007-10-06 11:30 AM విహారి(KBL) - ఆణిముత్యాలు
తారాగణం:చిరంజీవి,సుహాసిని,రాధ సాహిత్యం:వేటూరి గాత్రం:బాలు,జానకి సంగీతం:ఇళయరాజా సంస్థ:క్రియేటివ్ కమర్షియల్స్ దర్శకత్వం:కోదండరామిరెడ్డి విడుదల:1986 పల్లవి: మళ్ళి మళ్ళి ఇది రానిరోజు మల్లెజాజి అల్లుకున్నరోజు జాబిలంటి ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు వెన్నెలేది ఎదో అడగాలని ఎంతో చెప్పాలని రగిలే ఆరాటంతో వెళ్ళలేను ఉండలేను ఏమికాను మళ్ళి మళ్ళి ఇది రానిరోజు మల్లెజాజి అల్లుకున్నరోజు చరణం1: చేరువైన

ఆత్మబంధువు

2007-10-06 09:41 AM విహారి(KBL) - ఆణిముత్యాలు
పల్లవి: చదువురాని వాడవని దిగులు చెందకు చదువురాని వాడవని దిగులు చెందకు మనిషి మదిలోన మమతలేని చదువులెందుకు చదువురాని వాడవని దిగులు చెందకు మనిషి మదిలోన మమతలేని చదువులెందుకు చదువురాని వాడవని దిగులు చెందకు చరణం1: మంచువంటి మల్లెవంటి మంచువంటి మల్లెవంటి మంచిమనసుతో మంచువంటి మల్లెవంటి మంచిమనసుతో జీవించలేని పనికిరాని బ్రతుకులెందుకు చదువురాని వాడవని దిగులు చెందకు మనిషి మదిలోన మమతలేని చదువులెందుకు

దొంగదొంగ

2007-10-06 08:38 AM విహారి(KBL) - ఆణిముత్యాలు
తారాగణం:ప్రశాంత్,ఆనంద్,హీరా,అను అగర్వాల్ గాత్రం:మనో,చిత్ర సాహిత్యం:రాజశ్రీ సంగీతం:ఏ.ఆర్.రహమాన్ దర్శకత్వం:మణిరత్నం విడుదల:1993 పల్లవి: కొత్తబంగారులోకం మాకు కావాలి సొంతం గాలి పాడాలి గీతం పుడమి కావాలి స్వర్గం కొత్తబంగారులోకం మాకు కావాలి సొంతం గాలి పాడాలి గీతం పుడమి కావాలి స్వర్గం కొత్తబంగారులోకం మాకు కావాలి సొంతం గాలి పాడాలి గీతం పుడమి కావాలి స్వర్గం కొత్తబంగారులోకం మాకు కావాలి సొంతం గాలి పాడాలి

2007-10-05

రోజా

2007-10-05 08:38 PM విహారి(KBL) - ఆణిముత్యాలు
పల్లవి: ఆ అ అ ఆ ఆ అ అ ఆ అ అ ఆ అ అ ఆ నా చెలి రోజావే నాలో ఉన్నావే నిన్నే తలిచేనే నేనే నా చెలి రోజావే నాలో ఉన్నావే నిన్నే తలిచేనే నేనే కళ్ళల్లో నీవే కన్నీటా నీవే కనుమూస్తే నీవే యెదలోనిండేవే కనిపించవో అందించవో తోడు నా చెలి రోజావే నాలో ఉన్నావే నిన్నే తలిచేనే నేనే చరణం1: గాలి నన్ను తాకినా నిన్ను తాకు జ్ఞాపకం గులాబీలు పూసినా చిలిపి నవ్వు జ్ఞాపకం అలలు పొంగి పారితే చెలియ పలుకు జ్ఞాపకం మేఘమాల సాగితే

సీతారామ కళ్యాణం

2007-10-05 06:07 PM విహారి(KBL) - ఆణిముత్యాలు
గాత్రం:బాలు,సుశీల పల్లవి: లాలా ఆ ఆ లలలలలాల లాలా ఆ ఆ లలలలలాల ఉం హుహు ఒహొహొ లాలల అహహ ఒహొహొ రాళల్లో ఇసకల్లో రాసాము ఇద్దరి పేర్లు కళ్ళుమూసి తిన్నగా కలిపి చదువుకో ఒక్కసారి కలలలోన తీయగా గురుతు తెచ్చుకో రాళల్లో ఇసకల్లో రాసాము ఇద్దరి పేర్లు కళ్ళుమూసి తిన్నగా కలిపి చదువుకో ఒక్కసారి కలలలోన తీయగా గురుతు తెచ్చుకో చరణం1: కలలన్ని పంటలై పండనేమో కలిపింది కన్నుల పండగేమో చిననాటి స్నేహమే అందమేమో అది నేటి

ఫిల్మ్!!సత్యం!! ఓ మగువ నీ స్నేహంకోసం

2007-10-05 01:34 PM Shakthi - Paaduthaa Teeyagaa Challagaa
గానం:చక్రి సాహిత్యం: భాస్కర భట్ల రవి కుమార్ Movie Name: Sathyam Singer: Chakri Music Director: Chakri Lyrics: Bhaskara Bhatla Ravi Kumar ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో try చేశా కాళిదాసు లాగ మారి కవితే రాసేశా ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో try చేశా దేవదాసు లాగ మారి గెడ్డం పెంచేశా food లేకపోయినా bed లేకపోయినా పగలు రాత్రి వెతికి వెతికి నీకే linesaa రమ్ము లోనా కిక్కు లేదు హెల్లో మైనా నీ లుక్స్

హృదయాంజలి

2007-10-05 09:33 AM విహారి(KBL) - ఆణిముత్యాలు
తారాగణం:గిరిజ,సంజయ్ మిత్ర దర్శకత్వం : రఘునాధ రెడ్డి సంగీతం : వైద్యనాథన్ .ఎల్ నిర్మాత: రామనాథ్ విడుదల : 2002 పల్లవి: మానసవీణ మౌనస్వరాన జుమ్మని పాడే తొలిభూపాళం మానసవీణ మౌనస్వరాన జుమ్మని పాడే తొలిభూపాళం పచ్చదనాల పానుపుపైన అమ్మైనేలా జోకొడుతుంటే పచ్చదనాల పానుపుపైన అమ్మైనేలా జోకొడుతుంటే మానసవీణ మౌనస్వరాన జుమ్మని పాడే తొలిభూపాళం చరణం1: పున్నమినదిలో విహరించాలి పువ్వులఒళ్ళో పులకించాలి పావురమల్లే

స్వయంకృషి

2007-10-05 08:58 AM విహారి(KBL) - ఆణిముత్యాలు
గాత్రం:బాలు,జానకి,శైలజ పల్లవి: సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి మొగ్గ మొగ్గ తన మొగ్గ మొగ్గ మొగ్గ సింగారం ఇరిసే సుదతి మీనాచ్చి సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి సి సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి మొగ్గ సింగారం ఇరిసే సుదతి మీనాచ్చి సొగసు సంపెంగ గుత్తులు మెత్తగ తాకంగా సొగసు సంపెంగ గుత్తులు మెత్తగ తాకంగా రాముని సిత్తంలో కాముడు చింతలు రేపంగా సిగ్గు పూబంతి ఇసిరే

2007-10-04

ముద్దమందారం

2007-10-04 09:05 PM విహారి(KBL) - ఆణిముత్యాలు
తారాగణం:ప్రదీప్,పూర్ణిమ గాత్రం:బాలు సంగీతం:రమేష్ నాయుడు దర్శకత్వం:జంధ్యాల విడుదల:1981 పల్లవి: మందారం ముద్దమందారం మందారం ముద్దమందారం ముద్దుకే ముద్దొచ్చె మువ్వకే నవ్వొచ్చె ముద్దుకే ముద్దొచ్చె మందారం మువ్వల్లే నవ్వింది సింగారం ముద్ద మందారం ముగ్ద శృంగారం ముద్ద మందారం ముగ్ద శృంగారం ముద్దుకే ముద్దొచ్చె మందారం మువ్వల్లే నవ్వింది సింగారం ముద్ద మందారం ముగ్ద శృంగారం చరణం1: అడుగులా అష్టపదులా

ఆలాపన

2007-10-04 08:34 PM విహారి(KBL) - ఆణిముత్యాలు
గాత్రం:బాలు పల్లవి: ఆవేశమంతా ఆలాపనేలే ఎదలయలో ఆవేశమంతా ఆలాపనేలే ఉదయినిగా నాలో జ్వలించే వర్ణాల రచన నాలో జనించే స్వరాలా ఆవేశమంతా ఆలాపనేలే చరణం1: నిస నిస పసగమపనీస నిస నీస పసగమమ సాసపామ మామదాద మదనిప మదనిప మదనిప సాసమామ మామదాద సనిప సనిప సనిపదగస అలపైటలేసే సెలపాట విన్నా గిరివీణమీటే జలపాతమన్నా నాలోన సాగే ఆలాపన రాగాలు తీసే ఆలోచన జర్దరతల నాట్యం అరవిరుల మరుల కావ్యం ఎగసి ఎగసి నాలో గలమధువులడిగె కాలం

అల్లుడుగారు

2007-10-04 07:16 PM విహారి(KBL) - ఆణిముత్యాలు
తారాగణం:మోహన్ బాబు,శోభన,రమ్యకృష్ణ,జగ్గయ్య గాత్రం:యేసుదాసు,చిత్ర సంగీతం:కెవి.మహదేవన్ నిర్మాత:మోహన్ బాబు సంస్థ:శ్రీలక్ష్మిప్రసన్న పిక్చర్స్ దర్శకత్వం:కె.రాఘవేంద్రరావు విడుదల:1990 పల్లవి: కొండ్లలో నెలకొన్న కోనేటిరాయడువాడు కొండ్లలో నెలకొన్న కోనేటిరాయడువాడు కొండలంత వరములు గుప్పెడువాడు కొండ్లలో నెలకొన్న కోనేటిరాయడువాడు కొండలంత వరములు గుప్పెడువాడు కొండ్లలో నెలకొన్న కోనేటిరాయడువాడు చరణం1:

షావుకారు

2007-10-04 06:32 PM విహారి(KBL) - ఆణిముత్యాలు
తారాగణం:రామారావు,జానకి సంగీతం: ఘంటసాల సాహిత్యం: సముద్రాల సీనియర్ గాత్రం: ఘంటసాల దర్శకత్వం:ఎల్వి.ప్రసాద్ నిర్మాతలు:చక్రపాణి,నాగిరెడ్డి సంస్థ:విజయ పిక్చర్స్ విడుదల:1950 పల్లవి: ఏమనెనే ఏమనెనే చిన్నారి ఏమనెనే ఏమనెనే వన్నెల సిగ పూవ కను సన్నలలో భావమేమి వన్నెల సిగ పూవ కను సన్నలలో భావమేమి ఏమనెనే చరణం1: ఏమననే ఆమని కోయిల పాటల గోములు చిలికించు వలపు కిన్నెర తానేమని రవళించెనే ఏమనెనే చిన్నారి ఏమనెనే

కంచు కోట

2007-10-04 06:14 PM Venu - పాటల పల్లకి !
సంగీతం : కె.వి.మహదేవన్ సాహిత్యం : ఆచార్య ఆత్రేయ లేదు లేదని ఎందుకు నీలో ఉన్నది దాస్తావు ఇలా ఉరకలు వేస్తావు నీలో ఉన్నది దాస్తావు ఉంది ఉందని ఎందుకు నాలో ఉన్నది దోస్తావు లేని దానిని చేస్తావు నాలో ఉన్నది దోస్తావు కొండ వాగుల కొంటె తనాల దూకుడు నీలో ఉంది నల్లని జడలో కరినాగుంది నడకలలో అది కనబడుతుంది లేదు లేదని ఎందుకు నీలో ఉన్నది దాస్తావు కళ్ళు మూసి నిదురపోతే కలలు రాని వేళే లేదు కలలో కొచ్చి కబురులు

నిప్పురవ్వ

2007-10-04 03:35 PM Venu - పాటల పల్లకి !
సంగీతం : బప్పీలహరి రండి కదలిరండి... రండి కదలిరండి నిదురలెండి కలసిరండీ ఉప్పెనలా ఉరికిరండి..ఉద్యమమై ఉడికిరండి గనులనుండి వనులనుండి..కణకణాగ్ని శిఖలనుండి గత చరిత్ర పుటలనుండి..మ్రుతజీవుల చితులనుండి చెమటోడ్చిన శ్రమజీవుల సమజీవుల వ్యధలనుండి నివురు దీసి నిదురలేచె ఈ నాటికి నిప్పురవ్వ ! ఎవడైనా యముడైనా చెల్లని ఓ చిల్లిగవ్వ !! రండి కదలిరండి నిదురలెండి కలసిరండీ ఉప్పెనలా ఉరికిరండి..ఉద్యమమై ఉడికిరండి

Duet

2007-10-04 03:10 PM Venu - పాటల పల్లకి !
సంగీతం : ఏ.ఆర్.రెహమాన్ సాహిత్యం : వెన్నెలకంటి గానం : యస్.పి.బాలు, చిత్ర అంజలీ అంజలీ పుష్పాంజలీ అంజలీ అంజలీ పుష్పాంజలీ పువ్వంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి అంజలీ అంజలీ పుష్పాంజలీ అంజలీ అంజలీ పుష్పాంజలీ పువ్వంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి నిన్నదాక నువ్వూ నేను

పెళ్ళిచూపులు

2007-10-04 02:59 PM Venu - పాటల పల్లకి !
సంగీతం : కె.వి.మహదేవన్ గానం : యస్.పి.బాలు, పి.సుశీల నిన్నే నిన్నే తలచుకుని నిద్దుర పొద్దులు మేలుకుని నిన్నే నిన్నే తలచుకుని నిద్దుర పొద్దులు మేలుకుని ఎన్నోనాళ్ళు ఎన్నో ఏళ్ళు వున్నా నువ్వే వస్తావనీ వస్తే ప్రాణం వస్తుందనీ, నువ్వొస్తే ప్రాణం వస్తుందనీ నిన్నే నిన్నే తలచుకుని నిద్దుర పొద్దులు మేలుకుని ఎన్నోనాళ్ళు ఎన్నో ఏళ్ళు వున్నా నువ్వే వస్తావనీ వస్తే ప్రాణం వస్తుందనీ, నువ్వొస్తే ప్రాణం

ముత్యమంత ముద్దు!

2007-10-04 11:16 AM Venu - పాటల పల్లకి !
సంగీతం : హంసలేఖ గానం : యస్.పి.బాలు ఓ ఓ అందమా.. ఓ ఓ అందమా.. తెలుగింటి దీపమా..వెలుగంటి రూపమా..నేనంటే కోపమా ! ఓ ఓ అందమా.. తెలుగింటి దీపమా..వెలుగంటి రూపమా..నేనంటే కోపమా ! నీ అందమే నాకు ఆలాపనా I love you..I love you..I love you ! చిరునవ్వే చేమంతిగా..విరజల్లే హేమంతమా మునుపెరుగని ఏ బంధాలో ముడుపుగ ఇచ్చావూ బాలా..శృంగార మాలా అరవిచ్చే అందాలతో..మనసిచ్చే మందారమా కలలను పరచీ హృదయాన్నే కలవరపరిచావూ భామా.

నిరీక్షణ

2007-10-04 10:05 AM విహారి(KBL) - ఆణిముత్యాలు
పల్లవి: తియ్యని దానిమ్మ కొమ్మల్లో నంట చిన్నారి పొన్నారి చిలకల్లజంట చేస్తున్న కమ్మని కాపురము చూస్తున్న కన్నుల సంబరము ప్రేమకు మందిరము తియ్యని దానిమ్మ కొమ్మల్లో నంట చిన్నారి పొన్నారి చిలకల్లజంట చేస్తున్న కమ్మని కాపురము చూస్తున్న కన్నుల సంబరము ప్రేమకు మందిరము తియ్యని దానిమ్మ కొమ్మల్లో నంట చిన్నారి పొన్నారి చిలకల్లజంట చరణం1: ఒక దేహం ఒక ప్రాణం తమ స్నేహంగ సమ భావం సమ భాగం తమ పొందుగ చిలకమ్మ

సీతారామ కళ్యాణం

2007-10-04 08:52 AM విహారి(KBL) - ఆణిముత్యాలు
తారాగణం:బాలకృష్ణ,రజని,జగ్గయ్య గాత్రం:బాలు,సుశీల సంగీతం:కెవి.మహదేవన్ నిర్మాత:కె.మురారి దర్శకత్వం:జంధ్యాల సంస్థ:యువ చిత్ర విడుదల:1986 పల్లవి: విడిపోము మనము ఈ ఎడబాటు క్షణము ఆ పైన కళ్యాణము కళ్యాణ వైభోగమే కళ్యాణ వైభోగమే శ్రీసీతారాములకళ్యాణమే మన మాంగళ్యధారణ శుభలగ్నమే కళ్యాణ వైభోగమే శ్రీసీతారాములకళ్యాణమే మన మాంగళ్యధారణ శుభలగ్నమే కళ్యాణ వైభోగమే చరణం1: అనుకున్న కొన్నాళ్ళ వనవాసము మునుముందు కావాలి

2007-10-03

శంకరాభరణం

2007-10-03 09:24 PM విహారి(KBL) - ఆణిముత్యాలు
పల్లవి: ఓంకార నాదాలు సంధానమౌ గానమే శంకరాభరణము ఓంకార నాదాలు సంధానమౌ గానమే శంకరాభరణము శంకరాభరణము శంకర గళ నిగలము శ్రీహరి పద కమలము శంకర గళ నిగలము శ్రీహరి పద కమలము రాగ రత్న మాలికా తరలము శంకరాభరణము చరణం1: శారద వీణా..... ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ... శారద వీణా రాగ చంద్రికా పులకిత శారద రాత్రము శారద వీణా రాగ చంద్రికా పులకిత శారద రాత్రము నారద నీరద మహతీ నినాద గమకిత శ్రావణ గీతము నారద నీరద మహతీ నినాద

నిరీక్షణ

2007-10-03 07:43 PM Venu - పాటల పల్లకి !
సంగీతం : ఇళయరాజా సాహిత్యం : రాజశ్రీ ఆకాశం ఏనాటిదో... గానం : యస్.జానకి ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది ఆవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందది ఆవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందది ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిదీ ఏ పువ్వూ ఏ తేటిదన్నది ఏనాడో రాసున్నదీ ఏ ముద్దూ ఏ మోవిదన్నది ఏ పొద్దో రాసున్నదీ బంధాలై పెనవేయు వయసుకు అందాలే దాసోహమనగా మందారం

రెండు జళ్ళ సీత!

2007-10-03 07:13 PM Venu - పాటల పల్లకి !
సంగీతం : రమేష్ నాయుడు గానం : యస్.పి.బాలు, యస్.జానకి కొబ్బరినీళ్ళా జలకాలాడి.. కోన సీమా కోక కట్టీ.. పొద్దుటెండా తిలకాలెట్టి ముద్ద పసుపూ సందెల కొస్తావా ముద్దు తీర్చే సందిటికొస్తావా.. ముద్దు తీర్చే సందిటికొస్తావా.. కొబ్బరినీళ్ళా జలకాలాడి.. కోన సీమా కోక కట్టీ.. పొద్దుటెండా తిలకాలెట్టి ముద్ద పసుపూ సందెల కొస్తాలే ముద్దు తీర్చే సందిలి ఇస్తాలే.. ముద్దు తీర్చే సందిలి ఇస్తాలే.. ఆకాశవీణల్లో నేనూ..

ఆత్మబంధువు

2007-10-03 07:06 PM విహారి(KBL) - ఆణిముత్యాలు
తారాగణం:రామారావు,ఎస్వి.రంగారావు,సావిత్రి సంగీతం:కె.వి.మహదేవన్ నిర్మాత:వై.ఆర్.కృష్ణప్రసాద్ దర్శకత్వం:పి.ఎస్.రామకృష్ణారావు సంస్థ:సారథి స్టూడియోస్ విడుదల:1962 పల్లవి: అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి ఉహు అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి రాజు గుణము మిన్న రాణి మనసు వెన్న రాజు గుణము మిన్న రాణి మనసు వెన్న అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి ఆ రాజుకు ఏడుగురు కొడుకులున్నారు వారు చదువుసంధ్యలుండికూడా

శ్రీవారి శోభనం

2007-10-03 07:03 PM Venu - పాటల పల్లకి !
సంగీతం : రమేష్ నాయుడు సాహిత్యం : వేటూరి గానం : యస్.జానకి అలకపానుపు ఎక్కనేలా చిలిపి గోరింకా..అలక చాలింకా నాకు అలకేమితే నీ మొహం .. ఊరుకో ! అలకపానుపు ఎక్కనేలా చిలిపి గోరింకా..అలక చాలింకా శితాకాలం సాయం కాలం .. సీతాకాలం సాయం కాలం అటు అలిగిపోయే వేళా..చలి కొరికి చంపే వేళా అందుకే లోపలికి పోతానే తల్లీ..నన్నొదులు అలకపానుపు ఎక్కనేలా చిలిపి గోరింకా..అలక చాలింకా రామ రామ శబరి బామ్మ నిద్దరే పోదూ

జీవన జ్యోతి

2007-10-03 01:37 PM Venu - పాటల పల్లకి !
సంగీతం : కె.వి.మహదేవన్ ఎందుకంటే ఏమి చెప్పనూ ఏవిటంటే ఎలా చెప్పనూ ఎందుకంటే ఏమి చెప్పనూ..ఏవిటంటే ఎలా చెప్పనూ సద్దుమణిగిన ఈ వేళా..మనమిద్దరమే ఉన్నవేళా సద్దుమణిగిన ఈ వేళ మనమిద్దరమే ఉన్నవేళ తెల్లచీర తెస్తే..మల్లెపూలు ఇస్తే ఎందుకంటే ఏమి చెప్పనూ..అందుకే అని ఎలా చెప్పను “హబ్బా..ఎప్పుడూ అదే” మ్యావ్..మ్యావ్ అందాల ఓ పిల్లీ..అరవకే నాతల్లీ ఇపుడిపుడే కరుణించే చిన్నారి సిరిమల్లి అందాల ఓ పిల్లీ..అరవకే

పదహారేళ్ళ వయసు

2007-10-03 10:24 AM Venu - పాటల పల్లకి !
సంగీతం : చక్రవర్తి సాహిత్యం : వేటూరి గానం : యస్.జానకి సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా..చిన్నారి చిలకమ్మా నా వాడు ఎవరే నా తోడు ఎవరే..ఎన్నాళ్ళకొస్తాడే సిరిమల్లె పువ్వా….. తెల్లారబోతుంటీ నా కల్లోకి వస్తాడే కళ్ళరా చూదామంటే నా కళ్ళు మూస్తాడే ఆ అందగాడు నా ఈడు జోడు ఏడే ఈ సందె కాడ నా చందమామ రాడే చుక్కల్లారా దిక్కులుదాటి వాడెన్నళ్ళకొస్తాడో సిరిమల్లె పువ్వ సిరిమల్లె పువ్వ సిరిమల్లె

భక్త కన్నప్ప

2007-10-03 10:13 AM Venu - పాటల పల్లకి !
సంగీతం : సత్యం, ఆది నారాయణరావు ఆకాశం దించాల.. ఆకాశం దించాల..నెలవంకా తుంచాల..సిగలో ఉంచాలా ఆకాశం దించాల..నెలవంకా తుంచాల..సిగలో ఉంచాలా చెక్కిలి నువ్వు నొక్కేటప్పటి చక్కిలిగింతలు చాలు.. ఆకాశం నా ననడుమూ..నెలవంక నా నుదురూ..సిగలో నువ్వేరా... పట్టు తేనె తెమ్మంటే చెట్టెక్కి తెస్తానే..తెస్తానే మిన్నాగు మణినైనా పుట్టలోంచి తీస్తానే..తీస్తానే ఆ...పట్టు తేనె నీకన్నా తియ్యంగా ఉంటుందా మిన్నాగు మణికైనా నీ

గుప్పెడు మనసు

2007-10-03 10:10 AM Venu - పాటల పల్లకి !
సంగీతం : యం.యస్.విశ్వనాథన్ సాహిత్యం : ఆచార్య ఆత్రేయ గానం : బాలమురళీకృష్ణ మౌనమే నీ భాష... మౌనమే నీ భాష ఓ మూగ మనసా మౌనమే నీ భాష ఓ మూగ మనసా తలపులు ఎన్నేన్నో కలలుగ కంటావు కల్లలు కాగానే కన్నీరౌతావు మౌనమే నీ భాష ఓ మూగ మనసా.. ఓ మూగ మనసా చీకటి గుహ నీవు చింతల చెలి నీవు నాటక రంగానివే మనసా..తెగిన పతంగానివే ఎందుకు వలచేవో ఎందుకు వగచేవో ఎందుకు రగిలేవో..ఏమై మిగిలేవో ఎందుకు రగిలేవో..ఏమై మిగిలేవో మౌనమే నీ

మహరాజు

2007-10-03 08:42 AM విహారి(KBL) - ఆణిముత్యాలు
తారాగణం:శోభన్ బాబు,సుహాసిని గాత్రం:సుశీల సంస్థ:రాశిమూవీస్ నిర్మాత:ఎం.నరసిం హరావు పల్లవి: కైలాస శిఖరాన కొలువైన స్వామి నీ కంట పొంగేన గంగమ్మతల్లి మనసున్న మంచోళ్ళే మారాజులు మమతనుటు లేనోళ్ళే నిరుపేదలు ప్రేమే నీరూపం త్యాగం నీ ధర్మం ఎవరేమి అనుకుంటే నీకేమిలే రాజువయ్య మహరాజువయ్య రాజువయ్య మహరాజువయ్య చరణం1: కన్నీట తడిసినా కాలాలు మారవు మనసార నవ్వుకో పసిపాపల్లే ప్రేమకన్నా నిధులులేవు నీకన్న ఎవరయ్యా

2007-10-02

వేటగాడు

2007-10-02 08:00 PM Venu - పాటల పల్లకి !
సంగీతం : చక్రవర్తి సాహిత్యం : వేటూరి గానం : యస్.పి.బాలు, పి.సుశీల ఆకు చాటు పిందె తడిసే.. ఆకు చాటు పిందె తడిసే..కోక మాటు పిల్ల తడిసే ఆకు చాటు పిందె తడిసే..కోక మాటు పిల్ల తడిసే ఆకాశగంగొచ్చింది..అందాలు ముంచెత్తింది గోదారి పొంగొచ్చింది..కొంగుల్ని ముడిపెట్టిందీ గూడు చాటు గువ్వ తడిసే..గుండె మాటు గుట్టు తడిసే గూడు చాటు గువ్వ తడిసే..గుండె మాటు గుట్టు తడిసే ఆకాశగంగొచ్చింది..అందాలు ముంచెత్తింది గోదారి

మహాలక్ష్మి

2007-10-02 06:36 PM Venu - పాటల పల్లకి !
సంగీతం : సత్యం ఈ గీతం .. సంగీతం .. ఓ చెలీ నా జీవితం నీ నీడలోనా ప్రణయం ..రసమయం. హే..హే కల కల విరిసే కలువలలో.. నీ కనులే చూసానూ తొలకరి గాలుల అలికిడిలో..నీ పిలుపే విన్నానూ నిద్దురలోనా..మెలకువలోనా నీకై వేచానూ ! ఓహో ఓ ఓ ఓ ఓ ఓ ఈ గీతం .. సంగీతం .. ఓ చెలీ నా జీవితం నీ నీడలోనా ప్రణయం ..రసమయం. హా..హా ! పలికించే ప్రతి లలిత శౄతి .. నీ వలపై మ్రోగిందీ నడయాడే ప్రతి సుందరజతి..నీ అడుగై సాగిందీ తరుణిమలొలికే

chennai chandrama manasE

2007-10-02 06:04 PM Shakthi - Paaduthaa Teeyagaa Challagaa
Singer : Chakri Lyrics : Kandikonda

రాజుభాయ్ !

2007-10-02 06:03 PM Venu - పాటల పల్లకి !
సంగీతం : యువన్ శంకర్ రాజా సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి గానం :యువన్ శంకర్ రాజా, రాజేష్ I think.. I am in love with you Nah..nah..nah ! Well, I have been thinking about u May be.. I am in love with you I don’t know what I am doing Cause I really don’t know..don’t know..don’t know ఎవ్వరె నువ్వు..నన్ను కదిపావు..నీ లోకం లోకి లాగావూ కన్నులు మూసీ..తెరిచేలోగా..నా ప్రాణం నువ్వైపోయావూ తెలవారింది

నాలో ఉన్న ప్రేమ!

2007-10-02 05:36 PM Venu - పాటల పల్లకి !
సంగీతం : కోటి సాహిత్యం : సిరివెన్నెల గానం : హరిహరన్, సుజాత ఎన్నో ఎన్నో చెప్పాలనుకున్నా..తెలుసా.. అలలై ఎగసే ప్రియ భావాలు తెలిపేదెలా హౄదయం లో నిండిన నువ్వే..ఎదురైతే మాటలు రావే.. ఈ మౌనం ఇద్దరిమధ్యా ఇంకా ఎన్నాళ్ళూ.. ఎన్నో ఎన్నో చెప్పాలనుకున్నా..తెలుసా.. అలలై ఎగసే ప్రియ భావాలు తెలిపేదెలా ! నిను చేరే తొందరలో వద్దన్నా వినదు కదా.. పడిపోదా ఎగిరే కన్నె ఎదా పదిలం గా అందుకునీ గుండెలలో దాచుకొనే.. ప్రియ

సైనికుడు

2007-10-02 10:15 AM Venu - పాటల పల్లకి !
సంగీతం : హరీష్ జయరాజ్ మాయేరా మాయేరా… సాహిత్యం : కులశేఖర్ గానం : యస్.పి.బాలు, ఉన్నికృష్ణన్, కవిత సుబ్రమణ్యం ఎంతెంత దూరం తీరం రాదా ఇంకెంత మౌనం దూరం కాదా ఏనాడూ ఏకం కావు ఆ నింగీ నేలా ఈనాడు ఏకం అయితే వింతేగా ఏ రోజు ఏమవుతుందో ఈ ప్రేమ గాధ నీవైపు మళ్ళిందంటే మాయేగా ! మాయేరా మాయేరా ప్రేమ అన్నది మాయేలేరా ఊరించే ఊహాలోకం లేరా ! మాయేరా మాయేరా రంగురంగులూ చూపేదేరా రంగంటూ లేనేలేదు లేరా ఎంతెంత దూరం తీరం

రాముడు కాదు కృష్ణుడు

2007-10-02 10:14 AM Venu - పాటల పల్లకి !
సంగీతం : చక్రవర్తి ఒక సంధ్యా సమయానా..దిక్కుచోక నే దిక్కులన్ని చూచుచుండ ఉత్తర దిక్కున మెరిసెనొక తారకా..అది తారకో..మేనకో..నా అభిసారికో...' చూసాకా నిను చూసాకా..చూసాకా నిను చూసాకా.. ఆగలేక..మనసాపుకోలేకా..రాసాను ఒక లేఖ అందుకో ఈ ప్రేమలేఖా..అందించు శుభలేఖ చూసాక నిను చూసాక.. అందమంతా ఏర్చి కూర్చి అక్షరాలుగ పేర్చినాను అందమంతా ఏర్చి కూర్చి అక్షరాలుగ పేర్చినాను మనసులోనికి తొంగి చూసి భావమంతా కూర్చినాను

ఎదురీత

2007-10-02 10:13 AM Venu - పాటల పల్లకి !
సంగీతం : సత్యం సాహిత్యం : వేటూరి తొలిసారి ముద్దివ్వమందీ..చెలిబుగ్గ చేమంతి మొగ్గా ఓ..ఓ..తొలిసారి ముద్దివ్వమందీ..చెలిబుగ్గ చేమంతి మొగ్గా పెదవులలో మధువులనే కోరి కోరి చేరి ఒకసారి రుచి చూడమందీ..చిరుకాటు ఈ తేనెటీగా నీ పైటతీసి కప్పుకుంది ఆకాశం .. తెరచాటు సొగసులారబోసి నాకోసం నీ పైటతీసి కప్పుకుంది ఆకాశం .. తెరచాటు సొగసులారబోసి నాకోసం నీ చూపులు సోకి సొగసు వెల్లువలాయే.. నీ చూపులు సోకి సొగసు వెల్లువలాయే..

సుజాత

2007-10-02 10:13 AM Venu - పాటల పల్లకి !
సంగీతం : రామేష్ నాయుడు ఉంగరం పడిపోయింది..పోతే పోనీ..పోతే పోనీ కొంగు జారి పోతుంది.. పోతే పోనీ..పోతే పోనీ పోతే పోనీ అంటావా..నాతోనేనీవంటావా ఉంగరం పడిపోయినా..కొంగు జారిపోయినా.. హౄదయం మాత్రం పదిలం పదిలం పూల కోసం తోటకెళ్ళితే.. పొగరు తుమ్మెదా పై పై పడితే పూలను మరచీ..తోటను విడిచీ.. ముళ్ళకంచలే నువ్వు దాటొస్తే చీరేమో చిరిగింది..పోతే పోనీ కాలేమో బెణికింది..పోతే పోనీ ఆఁ .. చీర చిరిగిపోయినా.. కాలు

2007-10-01

మనసు పలికే మౌనరాగం

2007-10-01 06:41 PM Venu - పాటల పల్లకి !
సంగీతం : కె.యం.రాధాకృష్ణన్ సాహిత్యం : వేటూరి గానం : చిత్ర రామా సీతా అంటే ప్రేమా ప్రేమా రాధా కృష్ణా జంటే ప్రేమా ప్రేమా మనసే.. మనిషై.. ఎదిగే ప్రేమా తనదై.. తనకై.. వెలిగే ప్రేమా ప్రేమే కాదా మధు మహిమా ! రామా సీతా అంటే ప్రేమా ప్రేమా రాధా కృష్ణా జంటే ప్రేమా ప్రేమా నీలాలమేఘం సూరీడి ప్రేమా కార్తీకమాసం జాబిల్లి ప్రేమా నీలాలమేఘం సూరీడి ప్రేమా.. కార్తీకమాసం జాబిల్లి ప్రేమా వానై..వరదై..కరిగే ప్రేమా

అబద్దం

2007-10-01 05:00 PM Venu - పాటల పల్లకి !
సంగీతం : విద్యాసాగర్ సాహిత్యం : వేటూరి గానం : షాలిని చిట్టీ చిట్టి కవితను నేనే సీతాకోక చిలుకను నేనే చుక్కా రెక్కల పువ్వును నేనే సైగలు చేసే వాగును నేనే జడివానకు గొడుగై హో..సెలయేటికి అలనై తొలిపాటకు పదమై హో..దేవుడికొక వరమై ! చిట్టీ చిట్టి కవితను నేనే..సీతాకోక చిలుకను నేనే ఆహా చల్లగాలీ ఇలా వీస్తే నీతోటి సయ్యాటలే ఆడనా హో అరెరే ఈ భూమీ నా తల్లీ జగమంతా జోలాలి సంకీర్తనా కన్నుకొట్టే ఆశ పుడితే..ఎండ
వ్యాఖ్యలు

Warning: include_once(comments-songs.php) [function.include-once]: failed to open stream: No such file or directory in /home/.herb/veeven/koodali.org/pvt/views/posts.php on line 140

Warning: include_once() [function.include]: Failed opening 'comments-songs.php' for inclusion (include_path='.:/usr/local/php5/lib/php:/usr/local/lib/php:/home/veeven/koodali.org/pvt/content:/home/veeven/koodali.org/pvt/views') in /home/.herb/veeven/koodali.org/pvt/views/posts.php on line 140
పైకిబ్లాగులువ్యాఖ్యలువార్తలువెబ్‌పత్రికలుఫొటోలుసేకరణలుenglish