ఈ క్రింది బ్లాగుల నుండి టపాలను నాకు చూపించకు:

కూడలిలో మీరు చూడకూడదనుకుంటున్న బ్లాగుల చిరునామాలని (లేదా చిరునామాలోని కొంత భాగాన్ని)ఇక్కడ ఇవ్వండి. ఆ బ్లాగుల నుండి వచ్చే టపాలు ఇకపై మీకు కూడలిలో కనిపించవు. ఉదాహరణ: someblog.wordpress

ఈ జాబితాలో పొరపాటున ఒక బ్లాగుని చేరిస్తే, దాన్ని ఈ జాబితా నుండి తొలగించడానికి ఆ బ్లాగు చిరునామాపై నొక్కండి.

    You have not blogs yet.
| సూచనలు
నిర్వహణ ↓

2014-04-15

శ్రీ హనుమద్విషయ సర్వస్వం: మనకు ఏకైక ఆదర్శం – హనుమంతుడు - 2

2014-04-15 03:37 PM Anil Kumar Puranam (noreply@blogger.com)
మనకు ఏకైక ఆదర్శం – హనుమంతుడు - 2 http://www.jayahanumanji.com/?p=1577

2014-04-14

శ్రీ హనుమద్విషయ సర్వస్వం: మనకు ఏకైక ఆదర్శం – హనుమంతుడు

2014-04-14 12:25 PM Anil Kumar Puranam (noreply@blogger.com)
మనకు ఏకైక ఆదర్శం – హనుమంతుడు- Part 1 http://www.jayahanumanji.com/?p=1545

దత్త వేదము: Sri Datta Ashtakam (Telugu)

2014-04-14 05:28 AM Shri Datta Swami (noreply@blogger.com)
Sri Dattashtakam in Telugu by Swamiji (Download) At the lotus feet of Shri Datta Swami -Durgaprasad

2014-04-07

దత్త వేదము: Science and Technology in Ancient India

2014-04-07 04:28 PM Shri Datta Swami (noreply@blogger.com)
<!--[if gte mso 9]> Normal 0 false false false EN-US X-NONE X-NONE MicrosoftInternetExplorer4 <![endif]--> <!--[if gte mso 9]>

2014-03-30

అన్నమయ్య సంకీర్తనలు: 820.komma nI chakka@Mdanamu kOTi sEsunu - కొమ్మ నీ చక్కఁదనము కోటి సేసును

2014-03-30 07:46 PM Sravan Kumar DVN (noreply@blogger.com)
Archive Audio link : G Anila kumar కొమ్మ నీ చక్కఁదనము కోటి సేసును ఇమ్ముల నీ పతి భాగ్య మెంతని చెప్పేదే సెలవి నవ్విన నవ్వు చెక్కిట బెట్టిన చెయ్యి చెలి నీ మొగమునకు సింగారమాయ తిలకించి చూచేచూపు తేనెగారేమోవిమాట కలికితనాల కెల్లా కందువలై తోచెను మొనచన్నులకదలు మొగిఁగమ్మలతళుకు వనిత నీవయసుకు వన్నె వచ్చెను పొనుగులేతసిగ్గులు బొమ్మముడిజంకెనలు తనివోనియాసలకుఁ దగినగురుతులు బలుపిరుదులసొంపు పాదపుమట్టెలరొద

2014-03-27

అన్నమయ్య సంకీర్తనలు: 819.vaTTi vichAramulEla vagapulEla - వట్టి విచారములేల వగపులేల

2014-03-27 12:20 PM Sravan Kumar DVN (noreply@blogger.com)
Arhive/Audio link : R Bullemma , tuned by G.Balakrishnaprasad (this is China Tirumalacharya kirtana) వట్టి విచారములేల వగపులేల నెట్టన శ్రీహరిఁ జేర నేరవలెఁగాక కాలమేమి సేసీని కర్మమేమి సేసీని యేలిన శ్రీరమణుడె యెదనుండగా ఆలించిన ధృవుని అజామిళునిని కాలమేమి సేసెనయ్య కర్మమేమి సేసెనయ్య పాపమేమి సేసీని పగ యేమి సేసీని కాపాడె దేవుడె దగ్గర నుండగా యేపున ఘంటాకర్ణుని యెలమిఁ బ్రహ్లాదుని  పాపమేమి సేసెనయ్య

2014-03-22

భక్తి - భగవంతుడు: 4.శ్వాస - ప్రాణం (ధ్యానం - ప్రధమ భాగం).

2014-03-22 12:07 AM Aditya Chowdary (noreply@blogger.com)
శ్రీ గురుభ్యో నమః                                   (అవధూత రాజు స్వామి మహరాజ్)                                    ఆధ్యాత్మ విద్య గుహ్యమైనది (mysterious, to be covered or concealed or hidden or kept secret). ఈ విద్య సంకేతభాషతో కూడినది కావడం వల్ల సద్గురువుల సేవ, వారి అనుగ్రహం, సత్యంతో నిరంతర సాంగత్యం లేకుండా మనకై మనం దీన్ని అర్ధం చేసుకునే ప్రయత్నం

2014-03-21

మందాకిని: విద్వేష రాగాలు

2014-03-21 05:40 AM లక్ష్మీదేవి (noreply@blogger.com)
శుభాన్ని ఆశించడం, శుభాకాంక్షలతో కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమూ, ఆచరణయోగ్యమూ అయినటువంటి స్వభావ లక్షణము అనిపించుకుంటాయి.         సార్వజనీనమైన జీవనము గడిపేవారు, సమాజం గురించి ఆలోచించి, తపించి, సమాజాభివృద్ధి చేయాలనుకొనే వారు పై విధముగా తమను తాము మలచుకోవాల గానీ ఎంతసేపున్నా ద్వేషాలను రగిలిస్తూ అందరి దృష్టీ తమమీద పడాలని కోరుకొని తదనుగుణంగా ప్రవర్తించడం మంచిది కాదు. ఇన్నాళ్ళూ నోటికొచ్చిందల్లా

2014-03-19

అన్నమయ్య సంకీర్తనలు: 818.nIvekkuDO Ape nIkaMTe nekkuDO - నీవెక్కుడో ఆపె నీకంటె నెక్కుడో

2014-03-19 07:00 PM Sravan Kumar DVN (noreply@blogger.com)
Archive/Audio link నీవెక్కుడో ఆపె నీకంటె నెక్కుడో రావయ్య తిరుపతి రఘురామచంద్ర తుమురుగ దనుజులఁ దోలి తొప్పర లాడి అమరఁగ గెలిచితి నందుపు(వు?) మమతతోడుత నిన్ను మదనయుద్ధమునందు రమణి నిన్ను గెలిచె రఘురామచంద్ర తవిలి శివుడు కాశిఁ దారక బ్రహ్మమని యివల నిన్నుపదేశ మియ్యగా నవమై శ్రీవేంకటనాథ మరుతంత్రము రవళి నీకీపె యిచ్చె రఘురామచంద్ర nIvekkuDO Ape nIkaMTe nekkuDO rAvayya tirupati raghurAmachaMdra

2014-03-18

అన్నమయ్య సంకీర్తనలు: 817.chUDa@M binnagAni suddulu peddalu - చూడఁ బిన్నగాని సుద్దులు పెద్దలు / చూడపిన్న గాని

2014-03-18 08:01 AM Sravan Kumar DVN (noreply@blogger.com)
Archive Audio link : NC Sridevi & Bullemma (Tuned by G.Balakrishnaprasad) చూడఁ బిన్నగాని సుద్దులు పెద్దలు కూడి పట్టఁబట్టఁ గొట్టీ గోవిందుడు పాలవుట్టిఁ గొట్టి పరుగునఁ బోయి వేలాడఁగాఁ గొట్టె వెన్నవుట్టి కేలు చాచి కొట్టె కిందితేనె వుట్టి యేలాగు దాతమే యేమందమే చక్కిలాలవుట్టి సరుగనఁ గొట్టె నిక్కినిక్కి కొట్టె నేతి వుట్టి పక్కదిక్కు గొట్టే పంచదార వుట్టి యెక్కడ దాతమే యేమందమే వారవట్టి కొట్టె వంచి

2014-03-12

అన్నమయ్య సంకీర్తనలు: 816. kaMTi kaMTi mide kalige mApAliTa - కంటిఁగంటి మిదె కలిగె మాపాలిట

2014-03-12 01:42 PM Sravan Kumar DVN (noreply@blogger.com)
Archive/Audio link : Balakrishnaprasad కంటిఁగంటి మిదె కలిగె మాపాలిట యింటి వేలుపై యేలీ వీడె శ్రీనరసింహుడు చిన్మయ రూపుడు నానామహిమల నాటరుఁ(కుఁ)డు దానవాంతకుడు దైవశిఖామణి పూని యహోబలపురపతి వీడే పరమ పూరుషుడు ప్రహ్లాదవరదుడు హరి లోకోన్నతుఁ డనంతుడు దురిత విదారుడు దుష్టభంజకుడు సిరుల నహోబలశ్రీపతి వీడే చెలువుడు వరదుడు జీవాంతరాత్ముడు నిలిచె శ్రీవేంకట నిధియందు బలువుడు సులభుడు భక్తరక్షకుడు లలి

2014-03-11

అన్నమయ్య సంకీర్తనలు: 815.sugrIva nArasiMhuni chUDarO / judaro - సుగ్రీవ నారసింహునిఁ జూడరో వాడె

2014-03-11 09:49 AM Sravan Kumar DVN (noreply@blogger.com)
Archive Audio link : G Anila Kumar సుగ్రీవ నారసింహునిఁ జూడరో వాడె అగ్రపూజ గొన్నవాడు ఆదిసింహము దేవతలు జయవెట్టి దివినుండి పొగడగ దేవులతోఁ గూడున్నాడు దివ్యసింహము భావింప నెట్టనెదుట ప్రహ్లాదుడుండగాను వేవేలు నవ్వులు నవ్వీ విజయసింహము అసురులను గెలిచి అదె సింహాసనముపై వెసఁ గొలువున్నాడు వీరసింహము పసిడివర్ణముతోడ బహుదివ్యాయుధాలతో దెసల వెలుగొందీనీ ధీరసింహము నానాభరణాలు వెట్టి నమ్మినదాసులనెల్ల ఆనుకొని

2014-03-09

అన్నమయ్య సంకీర్తనలు: 814. timmireDDi mAkunichche dishTamaina polamu - తిమ్మిరెడ్డి మాకునిచ్చె దిష్టమైన పొలము

2014-03-09 05:57 AM Sravan Kumar DVN (noreply@blogger.com)
Archive link : Sathiraju Venumadhav YouTube Link తిమ్మిరెడ్డి మాకునిచ్చె దిష్టమైన పొలము బొమ్మిరెడ్డి కప్పగించి పోదిసేసెఁ బొలము నిండినట్టిమడుగుల నీరువంకపొలము కొండలుమోచిన పెద్దగొబ్బరపుఁబొలము అండనే పొలమురాజులుండేటి పొలము చెండివేసి మాకులెల్లా సెలగిన పొలము ఆసపడి వరదానమడిగిన పొలము బాసలతోఁ గడు నెత్రుపట్టమైనపొలము రాసికెక్కే మునులకు రచ్చైనపొలము వేసరక నాగేట వేగిలైన పొలము మంచి గురుతైన

2014-03-08

అన్నమయ్య సంకీర్తనలు: 813.tappu lencha nE ninnu tarunI - తప్పు లెంచ నే నిన్నుఁ దరునీ

2014-03-08 07:24 PM Sravan Kumar DVN (noreply@blogger.com)
Archive Link : NC Sridevi & R.Bullemma తప్పు లెంచ నే నిన్నుఁ దరుణీ ఇప్పుడే చెప్పితిఁ జుమ్మి యింతిరో నీకు  గంద మిచ్చి రావే చెలి కాంతునికి  నిందలేమి వచ్చునో నే నోపనమ్మ  అందియ్యవే విడెము నీ వాతనికి, నీ పతి చెంది తమ్మ వెట్టితే నేమందువో నీవు    ||తప్పు||  కమ్మి వేళ చూచి రావే కలికీ నెమ్మి నాతో నవ్వు నేమో నే నోపనమ్మా రమ్మని పిలువవే దూరక చేయివట్టి   అమ్మరో మేను సోఁకు నేమందువో నీవు      ||తప్పు||

2014-03-06

అన్నమయ్య సంకీర్తనలు: 812. OvO rAkAsulAla voddu - ఓవో రాకాసులాల వొద్దు సుండి వైరము

2014-03-06 06:40 PM Sravan Kumar DVN (noreply@blogger.com)
Archive link: G.Balakrishnaprasad ఓవో రాకాసులాల వొద్దు సుండి వైరము దేవుని శరణనరో తెలుసుకోరో  జగములో రాముడు జనియించె విష్ణుడదె అగపడి లక్ష్మి సీతయై పుట్టెను తగు శేష శంఖ చక్ర దైవసాధనములెల్ల జిగి లక్ష్మనభరతాంచితశత్రుఘ్నులైరి సురలు వానరులైరి సూర్యుడు సుగ్రీవుడు మరిగి రుద్రుడే హనుమంతుడాయెను సరుస బ్రహ్మదేవుడు జాంబవంతుడైనాడు వెరవరి నలుడే విశ్వకర్మ సుండి కట్టిరి సేతువపుడె ఘనులెల్ల దాటిరి ముట్టిరి

2014-03-04

అన్నమయ్య సంకీర్తనలు: 811.rAmA rAmA rAjIvanayanA - రామా రామా రాజీవనయనా

2014-03-04 06:31 PM Sravan Kumar DVN (noreply@blogger.com)
Archive/Audio link  రామా రామా రాజీవనయనా కామించి నినుఁ జూచె గక్కన మా చెలియ యింతి పిలువనంపె నెడమాటలేలా యింతలో విచ్చేయు ఎన్నికగాక చెంత నిందులకుగా సెలవి నవ్వేలా పంతముతో నాకెఁ బాలింతు గాక తరుణి పూవులు వేసె తలవంచనేలా సరి నీవు మోహమే చల్లుదుగాక నిరతి నిందుకుగా నివ్వెరగేలా మరిగి యాకెను నీవే మన్నింతుగాక మగువ కాగిటఁ గూడె మరి సిగ్గులేలా వెగటు రతుల విఱ్రవీగుదుగాక వగల శ్రీవేంకటేశ వావిలిపాటి రామ మిగుల

అన్నమయ్య సంకీర్తనలు: 810.anniTAnu jANakatte vaitivE nIvu - అన్నిటాను జాణకత్తె వైతివే నీవు

2014-03-04 09:17 AM Sravan Kumar DVN (noreply@blogger.com)
Archive link : Balakrishnaprasad అన్నిటాను జాణకత్తె వైతివే నీవు కిన్నెరమీటుల నెంత గిలిగించేవే చెలువము లొకవంక చిరునవ్వు లొకవంకఁ జిలుకుతా వల పెంత చిమ్మిరేచేవే తలుపు మాటున నుండి తరితీపులెల్లాఁజేసి చెలువుని యెదుట సిగ్గులెంతచూపేవే పొదలుఁజూపుల కొంత బొమ్మజంకెనలఁ కొంత సదరానఁ బతి నెంతసాదించేవే వదలుఁబయ్యద చేత వన్నెలమోవిచేత యెదురెదురనే యంత యెలయించేవే చిప్పిలుఁజెమట తోడ శిరసువొంపులతోడ ముప్పిరిఁదమక

ఆత్మ లోకం: 10 effective techniques for experiencing an OBE (Out of Body Experience) a.k.a Astral Projection

2014-03-04 07:07 AM అడపా రవిందర్ (noreply@blogger.com)
There has been a lot of confusion about Astral Projection, so I figured I’d explain what it is and how to do it. Dreaming, is an unconscious astral projection. When you sleep, your soul leaves your body. It literally leaves our 3D physical reality. This is caused by your pineal gland (the most important part of your brain) releasing Dimethyltryptamine aka DMT. DMT is what propels your soul out of

2014-03-03

అన్నమయ్య సంకీర్తనలు: 809. iTuvaMTi vEDukalu yide nIku@M galigenu - ఇటువంటి వేడుకలు యిదె నీకుఁ గలిగెను

2014-03-03 05:51 AM Sravan Kumar DVN (noreply@blogger.com)
Archive link : Balakrishnaprasad ఇటువంటి వేడుకలు యిదె నీకుఁ గలిగెను తటుకన వరమిచ్చి దయసేయవయ్య కలికి చూపులు నీకు కలువలదండలాయ సెలవినవ్వులు మంచి సేవం(మం)తులాయ పిలిచిన యధరము పెనమంకెనపూవాయ కొలది భారము నిండుఁ బూజలాయను ముక్కు నిట్టూర్పులు నీకు మొనసి సంపెగలాయ తక్కక చేసన్నలు తామరలాయ చెక్కుమీది పులకలు చెలరేగి జాజులాయ నెక్కొన్నె యీపె చందము నీకుఁ బూజలాయను మచ్చిక నీపె కాగిలి మరువపు ననలాయ కొచ్చి కాగిటి

2014-03-02

మందాకిని: సామాజిక ధర్మం

2014-03-02 07:29 PM లక్ష్మీదేవి (noreply@blogger.com)
ఏది జయం? ఏది అపజయం? ఏదిఎన్నాళ్ళు? ఈరోజు వచ్చిన ఫోన్ రేపుండదు. ఈరోజున్న మనిషి రేపుండడు. అన్నీ చూస్తూ కూడా ఏదో ప్రపంచాన్ని జయించేస్తున్న భావనలో మనిషి ఎందుకుంటాడు?                   నేను లేకపోతే ఇది ఆగిపోతుంది. నేను కాబట్టే ఇంత బాగా చేసినాను. ఇంకెవరైనా ఏమి చేస్తారనే అహంకారం ఎందుకు వస్తుంది? ఎగిరిపడుతున్న ఈ శరీరం ఒక దశలో కదలకుండా మంచం పట్టి ఉండబోతుందేమో, ఎవరికి తెలుసు?

2014-02-28

అన్నమయ్య సంకీర్తనలు: 808.Emi maMdu gadde yiMtulAla yI - ఏమి మందు గద్దె యింతులాల

2014-02-28 10:46 AM Sravan Kumar DVN (noreply@blogger.com)
Audio/Archive link : Anuradha Sriram, Bullemma ఏమి మందు గద్దె యింతులాల యీ రామ కు తిరుపతి రాముడే మందు వెలసెటి విరహాన వేగేటి యింతికి చెలియలాల యేమి సేతమే చలివేడివలపుల చవిగన్న యీపెకు వలపించిన తనవరుడే మందు పొదిగొన్న తమకానఁ బొరలెటి కాంతకు చెదరక మమమేమి సేతమే వుదుటఁ గోరికల నొనరెటి యీపెకు మదిలోపలి తనమగడే మందు పొల్లవోని యాస బొరలెటి మగువకు చెల్లఁబోమన మేమి సేతమే కొల్లగా రతి నింతిఁ గూడినాఁ డీపెకు

2014-02-27

అన్నమయ్య సంకీర్తనలు: 807.Emani pogaDudumE yIcheli chakkadanamu - ఏమని పొగడుదుమే యీచెలి చక్కదనము

2014-02-27 07:49 PM Sravan Kumar DVN (noreply@blogger.com)
Archive page : G.Anila kumar ఏమని పొగడుదుమే యీచెలి చక్కదనము యీమేటి యలమేల్మంగ యెక్కువైతానిలిచె అరచంద్రుడుఁ జకోరాలద్దాలు సంపెగయు ధర శింగిణులు శ్రీలు తలిరులును అరుదుగాఁ దుమ్మిదలు నందముగా గూడగాను మరుతల్లి యలమేలుమంగమోమై నిలిచె బిసములు శంఖమును పెనుచక్రవాకములా కసము నీలపుఁజేరు కరికుంభాలు పొసగ వివెల్లా నొక పోడిమై నిలువగాను మసలక అలమేలుమంగ మేనై నిలిచె అనటులంపపొదులు నబ్జములు ముత్తేలు వొనరి వరుసఁ గూడి

2014-02-25

అన్నమయ్య సంకీర్తనలు: 806.pacchigA teliyakuMTE bahumukhamai - పచ్చిగా తెలియకుంటే బహుముఖమై తోచు

2014-02-25 05:15 AM Sravan Kumar DVN (noreply@blogger.com)
Archive link : G.Balakrishnaprasad పచ్చిగా తెలియకుంటే బహుముఖమై తోచు - అచ్చమై యిన్నియును శ్రీహరి కల్పితములే కొందరుఁ దిట్టుదురూ కొందరు దీవింతురు - చందపుసంసారపు జాడలివి కందువ రేయిఁ బగలు కాలము నడచినట్టె - అందరిలోఁగలుగు శ్రీహరికల్పితములే కొన్నిటిపై కోపము కొన్నిటిపై వేడుక - వున్నతి దేహధారుల వోజలివి పన్ని కాయ పండు దొండపంటియందె తోచినట్టు - అన్నియుఁ బుట్టింఛిన శ్రీహరికల్పితములే కొంతచోట మనుజులు

2014-02-23

అన్నమయ్య సంకీర్తనలు: 805.ballidulu nIkaMTe parulunnArA - బల్లిదులు నీకంటెఁ బరులున్నారా

2014-02-23 07:12 PM Sravan Kumar DVN (noreply@blogger.com)
Archive link : G Anila kumar బల్లిదులు నీకంటెఁ బరులున్నారా నన్నుఁ దొల్లిటిబారి నింకఁ దోయకు మోయయ్య చిక్కుల భవములఁ జెరఁజిక్కి వోపలేక నిక్కి నీమరఁగు చొచ్చి నిలిచితివి అక్కజమై యల్లనాడే అప్పులకర్మములెట్ల ఇక్కడనె చుట్టిముట్టీ నేమిసేతునయ్యా లచ్చి సంసారమునకు లగ్గమచ్చి తీరలేక యిచ్చట నిన్నుఁగొలిచి యెక్కువైతిని పొచ్చముల నల్లనాటిపూటఁ దీరదని కొన్ని  బచ్చనబంధాలు వచ్చెఁ బాపగదవయ్య అంచల నింద్రియముల

2014-02-21

అన్నమయ్య సంకీర్తనలు: 804. modalivElpa mA mo~ra yAliMchave - మొదలివేల్ప మా మొఱ యాలించవె

2014-02-21 09:21 AM Sravan Kumar DVN (noreply@blogger.com)
Archive link : G.Anila kumar మొదలివేల్ప మా మొఱ యాలించవె యెదుటఁ గావు మము నిదివో దేవా ధరపై తపసుల తపములు చెరచెను నిరతపుణ్యముల నీరుసేసెనదె పరకామినులను భంగపెట్టెనదె హిరణ్యకశిపుడిదివో దేవా మునులజడ లవిగో మోపులకొలదులు ఇనచంద్రాదుల నెక్కువగెలిచెను చనవరి యింద్రుని స్వర్గము చేకొనె యెనగొని హిరణ్యుడిదివో దేవా పలుదిక్పాదులఁ బారగఁ దోలెను బలిమినే ప్రహ్లాదుఁ బరచీని యెలమిని శ్రీవేంకటేశ నీవలన యిల కశిపుడు

దత్త వేదము: ANALYSIS OF ALMIGHTY IS FAR SUPERIOR

2014-02-21 04:23 AM Shri Datta Swami (noreply@blogger.com)
O Learned and Devoted Servants of God, [February 19, 2014] Shri Ajay asked: “It is very painful to observe the extent of injustice and corruption taking place even in the case of rulers and due to this, the country is going to dogs. A new leader must come to repair this situation. God must do something”. Shri Ajay posed this question in the context of the depression of Shri Phani for the

మందాకిని: పాలకుండలో విషపు చుక్కలు

2014-02-21 03:57 AM లక్ష్మీదేవి (noreply@blogger.com)
పాలకుండలో విషపు చుక్కలు జాలిగుండెలో విషాద ఛాయలు  కన్నుల వెంట కారిన కన్నీళ్ళు గుండెల మంటల నెగదోయుచున్నవీ...వగ పెంచుతున్నవీ... మనదీ రాజ్యం మనదీ రాష్ట్రం యనెడి మాటలు కల్లలు కల్లలు మనలో మనకే సఖ్యత లోపం ధనపు ముల్లెల యాశలు కొల్లలు ఘనత వహించిన పదవుల కొఱకై చీరుతున్న పదునైన ముల్లులు చేజారినవెన్నో  హిమవనులు, తక్షశిలలు విభజన వాదుల ఆకాంక్షల కొలుములకు... బీజాలవి  పక్కన బల్లెపు పెనువృక్షాలకు ఆరని జ్వాలల

2014-02-20

ఆత్మ లోకం: డా.న్యూటన్ గారి సూక్షశరీర ప్రయాణం పాఠం-2

2014-02-20 07:29 PM అడపా రవిందర్ (noreply@blogger.com)
చాప్టర్ 2. మీ అస్ట్రల్ బాడి రిలీజ్ అయిన తరువాత ఏదైతే ముఖ్యమైన గత జన్మల ప్రభావం మొత్తం ఒక్కోక్కటి బయటకు వస్తాయి.తరువాత మనం ఎంతో మంది మాష్టర్స్ ను కలుస్తాము. అస్ట్రల్ బాడి ఆస్ట్రల్ తలలాకు,లోకాలకు వెళుతుంది. లోయర్ , హైయ్యర్ అస్ట్రల్ వరల్డ్స్ అని ఉంటాయి. ఎన్నో ఆస్ట్రల్ వరల్డ్స్ ..అక్కడకు వెళితే మనకు రాబుద్దికూడా కాదు. ఈ ప్రయాణం పూర్తి వినోధంగా, విఙ్ఞాన భరితంగా ఇన్ స్పిరేషన్ గా ఉంటుంది. ఎంతో మంది

2014-02-11

అన్నమయ్య సంకీర్తనలు: 803.akhilalOkaikavaMdya hanumaMtuDA - అఖిలలోకైకవంద్య హనుమంతుడా

2014-02-11 06:45 AM Sravan Kumar DVN (noreply@blogger.com)
Archive link:  Tune by G.Balakrishnaprasad అఖిలలోకైకవంద్య హనుమంతుడా సీత- శిఖామణి రామునికిఁ జేకొని తెచ్చితివి అంబోధి లంఘించితివి హనుమంతుడ కుంభినీజదూతవైతి గురుహనుమంతుడ గంభీరప్రతాపమునఁ గడగితివి జంభారిచే వరములు చయ్యన నందితివి అంజనీదేవ కుమార హనుమంతుడ కంజాప్తఫలహస్త ఘన హనుమంతుడ సంజీవని దెచ్చిన శౌర్యుడవు రంజిత వానరకుల రక్షకుఁడవైతివి అట లంకసాధించిన హనుమంతుడ చటుల సత్వసమేత జయహనుమంతుడ ఘటన

2014-02-10

అన్నమయ్య సంకీర్తనలు: 802.chadivi batukarO sarvajanulu meeru - చదివి బతుకరో సర్వజనులు మీరు

2014-02-10 11:17 AM Sravan Kumar DVN (noreply@blogger.com)
Archive page: Balakrishnaprasad చదివి బతుకరో సర్వజనులు మీరు  కదిసి నారాయణాష్టాక్షర మిదియే || సాధించి మున్నుశుకుడు చదివినట్టిచదువు  వేదవ్యాసులు చదివిన చదువు | ఆదికాలపు వైష్ణవులందరి నోటి చదువు గాదిలి నారాయణాష్టాక్షర మిదియే || సతతము మునులెల్ల చదివినట్టిచదువు  వెతదీర బ్రహ్మ చదివిన చదువు | జతనమై ప్రహ్లాదుడు చదివినట్టి చదువు  గతిగా నారాయణాష్టాక్షర మిదియే  || చలపట్టి దేవతులు చదివినట్టిచదువు

2014-02-09

అన్నమయ్య సంకీర్తనలు: 801. ArtuDanEnu nI kaDDa meMdunu - ఆర్తుడనేను నీ కడ్డ మెందును లేదు

2014-02-09 05:42 PM Sravan Kumar DVN (noreply@blogger.com)
Arvhive link : Tuned and Sung by Sri Sathiraju Venumadhav ఆర్తుడనేను నీ కడ్డ మెందును లేదు మూర్తి త్రయాత్మక మొగి కరుణించవే సర్వసాక్షివి నీవు సర్వాంతరంగుడవు సర్వసర్వం సహా చక్రవర్తి నిర్వాణమూర్తి నిగమాంతకీర్తి సర్వాపరాధములు క్షమియింపవే పరమాత్ముడవు నీవు పరంజ్యోతివి నీవు  పరమ పరానంద పరమపురుషా కరిరాజవరదా కారుణ్యనిలయా శరణాగతుడ నన్ను సరిఁ గావవే అణువులోపలి నీవు ఆదిమహత్తును నీవు ప్రణుత

2014-01-31

ఆత్మ లోకం: డా.న్యూటన్ గారి సూక్షశరీర ప్రయాణం పాఠం-1

2014-01-31 06:21 PM అడపా రవిందర్ (noreply@blogger.com)
డా.న్యూటన్ గారు 2014 జనవరి మొదటివారంలో సాధకులను ఉద్దేశించి భోధించిన సూక్షశరీర ప్రయాణం పాఠం-1 .... మనం అనంతమైనటువంటి శక్తితో ఉన్నటువంటి ఙ్ఞానవంతులము.మన గురించి మనం తెలుసుకుందాం. నేను ఙ్ఞానవంతున్ని అని కొంత గుర్తిస్తున్నాం అంతే.మౌళికంగా అందరు ఙ్ఞానవంతులే. మనం ఇప్పటికే ఙ్ఞానవంతులం, కాకపోతే నిద్రపోతున్నాం . ఒకసారిగా నిద్రలేచి ఆ.. నేను ఙ్ఞానవంతున్ని అని తెలుసుకుంటాం అంతే. ధ్యానం అంటే ఇది తప్ప మరేమి

2013-09-13

అన్నమయ్య పలుకుబడులు - జాతీయములు: యేడ నుండి పుట్టితిమో యింతక తొల్లి యింక-

2013-09-13 02:56 PM మల్లిన నరసింహారావు (noreply@blogger.com)
35. యేడ నుండి పుట్టితిమో యింతక తొల్లి యింక నేడకుఁబోయెదమో యిట మీఁదను గత చన్న పితరు లక్కట నెవ్వరో హితవై యిప్పటి పుత్రులిది యెవ్వరో తొడికి స్వర్గాదులు తొల్లి యాడ వోయీ- నడచే ప్రపంచము నా కేడదో.     4-393 తొడికిలు = ఒడిసి పట్టుకొను, లంకించుకొను

2013-09-12

అన్నమయ్య పలుకుబడులు - జాతీయములు: ఇదియే వేదాంత మిందుకంటే లేదు

2013-09-12 01:54 PM మల్లిన నరసింహారావు (noreply@blogger.com)
33. ఇదియే వేదాంత మిందుకంటె లేదు యిదియే శ్రీవేంకటేశుని మతము విరతియే లాభము విరతియే సౌఖ్యము విరతియే పో విజ్ఞానము విరతిచే ఘనులైరి వినకవారెల్ల విరతిఁ బొందకున్నవీడదు భవము   IIఇదియేII చిత్తమే పాపము చిత్తమే పుణ్యము చిత్తమే మోక్షసిద్ధియును చిత్తమువలెనే శ్రీహరి నిలుచును చిత్తశాంతి లేక చేరదు పరము           IIఇదియేII యెంతచదివినా యెంతవెదకినా యింతకంటె మరి యిఁక లేదు యింతకంటె శ్రీవెంకటేశుదాసులౌట యెంతవారికైన

2013-09-08

అన్నమయ్య పలుకుబడులు - జాతీయములు: దైవమే నేరుచుఁ గాక తగిలించ విడిపించ

2013-09-08 03:08 PM మల్లిన నరసింహారావు (noreply@blogger.com)
32. దైవమే నేరుచుఁ గాక తగిలించ విడిపించ యీవల సంసారికి నేమి సేయవచ్చును ఆస యెచ్చోట నుండు నక్కడ దైన్యము నుండు వాసులన్నీ నెందు నుండు వన్నెలు నందుండు వేసట యెక్కడ నుండు వీత రాగ మాడనుండు యీసుల నీ లంకె వాప నెవ్వరికిఁ దరము IIదైవమేII అతికోప మేడనుండు నజ్ఞాన మాడనుండు మతిఁ బంత మెందుండు మత్సర మందుండు మతకము లేడనుండు మాయలును నందు నుండు యితరు లెవ్వరు నిందు కే మనగలరు IIదైవమేII తన భక్తి యెందుండు తపమును నందుండు

అన్నమయ్య పలుకుబడులు - జాతీయములు: నీవే కాచుట గాక నేరుపు నా యందేది

2013-09-08 02:56 PM మల్లిన నరసింహారావు (noreply@blogger.com)
నీవే కాచుట గాక నేరుపు నా యందేది చేవల వేఁప మాను చేఁదు మానీనా. 4-345 నీవే తప్ప నితఃపరం బెఱుగ మన్నింపం దగున్ దీనునిన్   -- అంటూ వేడుకోవటమే మనం చేయాల్సిన పని-- అని బోధిస్తున్నారు మనకు అన్నమయ్య.

2013-08-29

మన ఆచారాలు మరియు సంప్రదాయలు: శివుని పేర్లు

2013-08-29 05:25 PM lucky Prasad (noreply@blogger.com)
శివుని పేర్లు వేదాలు, పురాణాలు మరియు ఉపనిషత్తులలో శివునికి అనేక పేర్లతో స్మరిస్తుంటారు. వాటిలో కొన్ని పేర్లు మీకోసం... హర-హర మహదేవ, రుద్రుడు, శివుడు, అంగీరాగురు, అంతకుడు, అండధరుడు, అంబరీషుడు, అకంప, అక్షతవీర్యుడు, అక్షమాలి, అఘోర, అచలేశ్వరుడు, అజాతారి, అజ్ఞేయ, అతీంద్రియుడు, అత్రి, అనఘ, అనిరుద్ధ్, అనేకాలోచనడు, అపానిధి, అభిరాముడు, అభీరు, అభదన్, అమృతేశ్వర్, అమోఘ, అరిదమ్, అరిష్టనేమి,

2013-08-27

అన్నమయ్య సంకీర్తనలు: 800.navamoortulainaTTi narasiMhamu - నవమూర్తులైనట్టి నరసింహము

2013-08-27 12:16 PM Sravan Kumar DVN (noreply@blogger.com)
Meaning by Dr.T.Patanjali Audio : G.Nageswaranayudu link 1 link 2 Audio link : From movie Intinta Annamayya నవమూర్తులైనట్టి నరసింహము వీడెనవమైన శ్రీ కదిరి నరసింహమునగరిలో గద్దెమీది నరసింహము వీడెనగుచున్న జ్వాలా నరసింహమునగము పై యోగానంద నరసింహము వీడెమిగుల వేదాద్రి లక్ష్మీ నరసింహమునాటుకొన్న భార్గవూటు నరసింహము వీడెనాటకపు మట్టెమళ్ల నరసింహమునాటి యీ కానుగుమాని నరసింహము వీడెమేటి వరాహపులక్ష్మీ

2013-08-21

మన ఆచారాలు మరియు సంప్రదాయలు: శ్రావణ మాసం - మంత్ర జపంతో ఈశ్వరుడిని ప్రసన్నం చేసుకోవడం ఎలా !

2013-08-21 02:42 PM lucky Prasad (noreply@blogger.com)
శ్రావణ మాసంలో శివారాధన చేస్తే భోలాశంకరుని కరుణా కటాక్షాలు లభించి మనోసిద్ధి ఫలిస్తుందని పండితులు అంటున్నారు. ఇక్కడ ఇచ్చిన కొన్ని మంత్రాలు ప్రతి రోజూ రుద్రాక్షమాలతో జపిస్తే ఫలితముంటుందని వారు తెలిపారు.జపం చేసేటప్పుడు తూర్పు లేదా ఉత్తర ముఖం వైపు కూర్చొని జపించాలి. జపం చేసేముందు శివుడ్ని బిల్వ పత్రాలతో పూజించాలి.క్రింద పేర్కొనబడిన మంత్రాలను జపించి భోలాశంకరుని కృపకు పాత్రులవ్వండి... ॐ నమః శివాయ

2013-08-13

తెలుగు బైబిలు: సామెతలు - 31 - Proverbs

2013-08-13 11:28 PM తెలుగు బైబిలు (noreply@blogger.com)
<!--[if gte mso 9]> Normal 0 false false false EN-US X-NONE X-NONE MicrosoftInternetExplorer4 <![endif]--> <!--[if gte mso 9]>

2013-08-12

తెలుగు బైబిలు: సామెతలు - 30 - Proverbs

2013-08-12 10:43 PM తెలుగు బైబిలు (noreply@blogger.com)
1. దేవోక్తి, అనగా యాకె కుమారుడైన ఆగూరు పలికిన మాటలు.ఆ మనుష్యుడు ఈతీయేలునకును, ఈతీయేలునకును ఉక్కాలునకును చెప్పినమాట. The words of Agur the son of Jakeh, even the prophecy: the man spoke unto Ithiel, even unto Ithiel and Ucal: 2. నిశ్చయముగా మనుష్యులలో నావంటి పశుప్రాయుడు లేడు  నరులకున్న వివేచన నాకు లేదు. Surely I am more brutish than any man, and have not the understanding of a man. 3. నేను

అన్నమయ్య సంకీర్తనలు: 799.chIraliyyagadavOyi chennakESavA - చీరలియ్యగదవొయి చెన్నకేశవా

2013-08-12 08:44 AM Sravan Kumar DVN (noreply@blogger.com)
Audio : PS Ranganath  చీరలియ్యగదవొయి చెన్నకేశవా! చూడు  చేరడేసికన్నుల వో చెన్నకేశవా!                  ||పల్లవి||  పొత్తుల మగడవై పోరచినవ్వు నవ్వేవు చిత్తిడిగుణములే లొ చెన్నకేశవా చిత్తరు పతిమలమై సిగ్గు నీ కొప్పించితి! నీచిత్తము నా భాగ్యము చెన్నకేశవా            ||చీర|| యెమ్మెలకు జవ్వనాన ఇంతగాగ నోమితిమిచిమ్మవోయి నీ కరుణ చెన్నకేశవా కమ్మటి నవ్వేవు మాతో కడలేదు నీయాస చిమ్ము జెమటల వో చెన్నకేశవా

2013-08-11

తెలుగు బైబిలు: సామెతలు 29 Proverbs

2013-08-11 06:17 PM తెలుగు బైబిలు (noreply@blogger.com)
1. ఎన్నిసారులు గద్దించినను లోబడనివాడు మరి తిరుగులేకుండ హఠాత్తుగా నాశనమగును. . He that, being often reproved, stiffeneth his neck shall suddenly be destroyed, and that without remedy. 2. నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషింతురు దుష్టుడు ఏలునప్పుడు ప్రజలు నిట్టూర్పులు విడుతురు. . When the righteous are in authority, the people rejoice; but when the wicked rule, the people mourn. 3. జ్ఞానమును

తెలుగు బైబిలు: సామెతలు 28 Proverbs

2013-08-11 01:58 AM తెలుగు బైబిలు (noreply@blogger.com)
1. ఎవడును తరుమకుండనే దుష్టుడు పారిపోవును నీతిమంతులు సింహమువలె ధైర్యముగా నుందురు.  The wicked flee when no man pursueth, but the righteous are bold as a lion. 2. దేశస్థుల దోషమువలన దాని అధికారులు అనేకులగుదురు బుద్ధిజ్ఞానములు గలవారిచేత దాని అధికారము స్థిర పరచబడును.  For the transgression of a land, many are the princes thereof; but by a man of understanding and knowledge the state thereof shall

2013-08-09

అన్నమయ్య సంకీర్తనలు: 798.rAmuDu lOkAbhirAmuDu udayiMchagAnu - రాముడు లోకాభిరాముడు ఉదయించగాను

2013-08-09 07:18 AM Sravan Kumar DVN (noreply@blogger.com)
YouTube link : G.Balakrishnaprasad రాముడు లోకాభిరాముడు ఉదయించగాను భూమిలో వాల్మీకికి పుణ్యమెల్లా దక్కెను తటుకున మారీచుతలపైఁ బోయఁ గర్మము కుటిల శూర్పనఖ ముక్కునఁ బండెను పటుకున తెగె దైత్యభామల మెడతాళ్ళు మటమాయ దైత్యులకు మరి నూరూ నిండెను తరగె రావణు పూర్వతపములయాయుష్యము ఖరదూషణాదులకు కాలము దీరె గరిమ లంకకు నవగ్రహములు భేదించె సిరుల నింద్రజిత్తాకు చినిగె నంతటను పొరి కుంభకర్ణునికి పుట్టినదినము వచ్చె మరలి

2013-08-08

తెలుగు బైబిలు: సామెతలు 27 Proverbs

2013-08-08 08:16 PM తెలుగు బైబిలు (noreply@blogger.com)
1. రేపటి దినమునుగూర్చి అతిశయపడకుము ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. . Boast not thyself of tomorrow, for thou knowest not what a day may bring forth. 2. నీ నోరు కాదు అన్యుడే, నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడదగును. . Let another man praise thee, and not thine own mouth; a stranger, and not thine own lips. 3. రాయి బరువు ఇసుక భారము మూఢుని కోపము ఆ రెంటికంటె బరువు. . A stone is heavy

2013-06-28

తెలుగు బైబిలు: సామెతలు 26 Proverbs

2013-06-28 07:01 PM తెలుగు బైబిలు (noreply@blogger.com)
<!--[if gte mso 9]> Normal 0 false false false EN-IN X-NONE X-NONE MicrosoftInternetExplorer4 <![endif]--> 1.ఎండకాలమునకు మంచు గిట్టదు కోతకాలమునకు వర్షము గిట్టదు అటువలె బుద్ధిహీనునికి ఘనత గిట్టదు.  As snow in summer and as rain in harvest, so honor is not

2013-06-23

తెలుగు బైబిలు: సామెతలు - 25 – Proverbs

2013-06-23 12:05 AM తెలుగు బైబిలు (noreply@blogger.com)
<!--[if !supportLists]-->1.      <!--[endif]-->ఇవియును సొలొమోను సామెతలే యూదారాజైన హిజ్కియా సేవకులు వీటిని ఎత్తి వ్రాసిరి. These are also proverbs of Solomon, which the men of Hezekiah, king of Judah, copied out: <!--[if !supportLists]-->2.      <!--[endif]-->సంగతి మరుగుచేయుట దేవునికి ఘనత సంగతి శోధించుట రాజులకు ఘనత. It is the glory of God to conceal a thing, but the honor of kings

2013-06-19

అన్నమయ్య సంకీర్తనలు: 797.anniTaa naapaaliTiki hariyaataDae kalaDu - అన్నిటా నాపాలిటికి హరియాతడే కలడు

2013-06-19 06:35 AM Sravan Kumar DVN (noreply@blogger.com)
Audio link :  (Temporary) అన్నిటా నాపాలిటికి హరియాతడే కలడు | ఎన్నికగా తుది పదమెక్కితిమి మేలు || కొందరు జీవులు నన్ను కోపగించినా మేలు- | చెంది కొందరు అట్టే సంతసించినా మేలు | నిందించి కొందరు నన్ను నేడే రోసినా మేలు | పొందుగా కొందరు నన్ను పొగడినా మేలు || కోరి నన్ను పెద్దసేసి కొందరు మొక్కినా మేలు | వేరె హీనుడని భావించినా మేలు | కూరిమి కొందరు నన్ను గూడుకుండినా మేలు | మేరతో విడిచి నన్ను మెచ్చుకున్నా

తెలుగు బైబిలు: సామెతలు - 24 - Proverbs

2013-06-19 02:39 AM తెలుగు బైబిలు (noreply@blogger.com)
1. దుర్జనులను చూచి మత్సరపడకుము వారి సహవాసము కోరకుము  Be thou not envious of evil men, neither desire to be with them; 2. వారి హృదయము బలాత్కారము చేయ యోచించును వారి పెదవులు కీడునుగూర్చి మాటలాడును.  for their heart studieth destruction, and their lips talk of mischief. 3. జ్ఞానమువలన ఇల్లు కట్టబడును వివేచనవలన అది స్థిరపరచబడును.  Through wisdom a house is built, and by understanding it is
కూడలి 100 బ్లాగులనుండి

 

జాలపత్రికలు

 

పైకిబ్లాగులువార్తలుజాలపత్రికలుఫొటోలుసేకరణలుenglishటైపింగు ట్యూటరు..ఈబుక్స్..