ఈ క్రింది బ్లాగుల నుండి టపాలను నాకు చూపించకు:

కూడలిలో మీరు చూడకూడదనుకుంటున్న బ్లాగుల చిరునామాలని (లేదా చిరునామాలోని కొంత భాగాన్ని)ఇక్కడ ఇవ్వండి. ఆ బ్లాగుల నుండి వచ్చే టపాలు ఇకపై మీకు కూడలిలో కనిపించవు. ఉదాహరణ: someblog.wordpress

ఈ జాబితాలో పొరపాటున ఒక బ్లాగుని చేరిస్తే, దాన్ని ఈ జాబితా నుండి తొలగించడానికి ఆ బ్లాగు చిరునామాపై నొక్కండి.

    You have not blogs yet.
| సూచనలు
నిర్వహణ ↓

2012-05-13

Swaramanjari: మోహన:::రాగం

2012-05-13 01:41 PM srinath kanna (noreply@blogger.com)
మోహన:::రాగంComposer: Nedunuri Krishnamurthyపల్లవి::చేరి యశోదకు శిశువితడుధారుణి బ్రహ్మకు తండ్రియు నితడుచరణం::1సొలసి జూచినను సూర్యచంద్రులను లలివెదజల్లెడు లక్షణుడునిలిచిన నిలువున నిఖిల దేవతల కలిగించు సురల గనివో యితడుచరణం::2మాటలాడినను మరియజాండములు కోటులు వొడమెటి గుణరాశినీటుగ నూర్పుల నిఖిల వేదములు చాటువ నూరెటి సముద్రుడితడుచరణం::3ముంగిట పొలసిన మోహన మాత్మల పొంగించే ఘన పురుషుడుసంగతి మావంటి శరణాగతులకు

2012-05-11

Telugu Movies in Youtube: Solo Full Movie - Nara Rohit, Nisha Agarwal

2012-05-11 02:29 PM directorraghu (noreply@blogger.com)
full length telugu movies in youtube:

Telugu Movies in Youtube: Mogudu Full Movie

2012-05-11 02:28 PM directorraghu (noreply@blogger.com)
full length telugu movies in youtube:

2012-05-09

Swaramanjari: ఆరభి::రాగం

2012-05-09 07:17 PM srinath kanna (noreply@blogger.com)
29వ.శంకరభరనం::మేళకర్త Arohana:::S R2 M1 P D2 S || S Ri Ma Pa Dhi SAvarohana::S N2 D2 P M1 G2 R2 S || S Nu Dhi Pa Ma Gu Ri Sజీవస్వరం:::R, M, D పల్లవి::ఏమని వర్ణించునుకో ఇంక పురాణములెల్లవేమారు కొత్తలాయె విశ్వలోకపతికిచరణం::1పాలజలనిధిలోన పలుమారు తేలగానునీలవర్ణమెల్లబోయి నిండు తెలుపైనట్టుమేలిమి కప్పురకాపు మేననిండ నించగానుపోలికె వేరొక్కటాయె పురుషోత్తమునికీచరణం::2వేడుక కాళిందిలోన వేమారు నీదగానుఆడనే

Swaramanjari: Bhairavi ::ragam

2012-05-09 07:12 PM srinath kanna (noreply@blogger.com)
Composition: Kamakshi Composer: Syama SastriRaga::Bhairavi Mela: Natabhairavi - 20Tala::Misra ChapuArohana::S G1 R2 G1 M1 P D2 N1 S || S Gi Ri Gi Ma Pa Dhi Ni SAvarohana::S N1 D1 P M1 G1 R2 S || S Ni Dha Pa Ma Gi Ri SBhashanga Raga::Chatusruti dhaivataPallavi ::Kamakshi amba (Kanchi) anu dinamu maravakane nee padamula dikkanuchu nammithini Sree KanchiCharanas::1.Kunda

:: Telugu Video ::: Gabbar Singh - Kevvu Keka Video song - Pawan Kalyan

2012-05-09 08:51 AM Krishh (noreply@blogger.com)

2012-05-07

:: Telugu Video ::: Rendezvous with RamCharan and Tamanna

2012-05-07 12:48 PM Krishh (noreply@blogger.com)

2012-05-04

Swaramanjari: శ్రీ నృసింహ జయంతి శుభాకాంక్షలు

2012-05-04 04:07 AM srinath kanna (noreply@blogger.com)
ప : నమిత దేవం భజే నారసింహంసుముఖకరుణేక్షణం సులభనరసింహంచ : విజయనరసింహం వీరనరసింహంభుజబలపరాక్రమస్ఫుటనృసింహంరజనీచరవిదళనవిరాజితనృసింహంసుజనరక్షకమహాశూరనరసింహంచ : దారుణనృసింహం ప్రతాపనరసింహంచారుకల్యాణనిశ్చలనృసింహంధీరచిత్తావాసదివ్యనరసింహంసారయోగానందచతురనరసింహంచ : విమలనరసింహం విక్రమనృసింహంకమనీయగుణగణాకరనృసింహంఅమితసుశ్రీవేంకటాద్రినరసింహంరమణీయభూషాభిరామనరసింహంపవనాశన పీఠాయ గౌతమీ తీరవాసినేశ్రీమద్ధర్మపురీశాయ శ్రీ

2012-05-03

My Old Hindi Song Collection: RAJA AUR RANK--1968

2012-05-03 09:20 AM srinath kanna (noreply@blogger.com)
Music Director::Kotayya PratyagatmaWriter::Anand Bakshi, Kotayya PratyagatmaSinger(s)::LATA MANGESHKARActors::Sanjeev Kumar, Ajit, Mukri, Mohan Choti(tu kitni achchhi hai, tu kitni bholi haipyaari pyaari hai (o maa aa aa.... o maa -2)) - (2)ke yeh jo duniya hai, yeh ban hai kaanto katu phulwaari hai (o maa aa aa.... o maa -2)dukhan laagi hai maa teri akhiya - (2)mere liye jaagi hai tu saari saari

2012-04-23

Swaramanjari: జనరంజని ::: రాగం

2012-04-23 01:21 AM srinath kanna (noreply@blogger.com)
మహా వైద్యనాథ అయ్యర్ జనరంజని ::: రాగంరచన::మహా వైద్యనాథ అయ్యర్ పల్లవి::పాహిమాం శ్రీ రాజరాజేశ్వరి కృపాకరి శంకరిఅనుపల్లవి::ఏహి సుఖం దేహి సింహవాహిని దయా ప్రవాహిని మోహినిచిట్ట స్వరం::పా ప మ రి స ధ ప ప మ మ రి రి స రి స రి గ మ పా సా రి గమ పా ధ ప మ ప ధ ప నీ స ప ని స రి స రి గ మ రిసా స ధ ప మ రీ సా రి గ మచరణం::భండ చండ ముండ ఖండని మహిశ భంజని రంజని నిరంజనిపండిత శ్రీ గుహదాస పోషణి సుభాషిణి రిపు భీషణి వర భూషణీ**

Swaramanjari: ఆనందభైరవి ::: రాగం

2012-04-23 12:26 AM srinath kanna (noreply@blogger.com)
ఆనందభైరవి రాగంపల్లవి::రావయ్య భద్రాచలధామా శ్రీరామా రమణీయ జగదభిరామ లలామా అనుపల్లవి:: కేవల భక్తి విలసిల్లునా విలసిల్లగా భావము తెలిసిన దేవుడవైతే చరణం::1ప్రొద్దున నిను పొగడుచు నెల్లప్పుడు పద్దుమీరకును పద్దుమీ రగను భజనలు చేసెద గద్దరితనమున ప్రొదులు పుచ్చక/పుచ్చుచు ముద్దులు కులుకుచు మునుపటివలె (నిటు) చరణం::2నన్నుగన్న తండ్రీ (నా) మదిలో(న) నీ- కన్న నితరులను కొలిచెదనా ఆ-పన్నరక్షకా వర దినకర కుల [శ్రీకర

2012-04-22

Swaramanjari: యమునా కల్యాణి ::: రాగం ( రాగమాలిక )

2012-04-22 06:26 AM srinath kanna (noreply@blogger.com)
రాగమాలికయమునా కల్యాణి ::: రాగంమేచకల్యాణి జన్యఆ: S R2 G3 P M2 P D2 Sava: S D2 P M2 P G3 R2 Sకాపిఖరహరప్రియ జన్యAa: S R2 M1 P N3 SAv: S N2 D2 N2 P M1 G2 R2 Sతాళం:::ఆదిComposer:H.H.CandrasEkhara SaraswatiLanguage: Sanskritమైత్రీం భజత, అఖిల హృత్ జైత్రీంఆత్మవదేవ పరాన్నపి పశ్యతయుద్ధం త్యజత, స్ఫర్ధాం త్యజతత్యజత పరేషు అక్రమఆక్రమణంజననీ పృథివీ కామదుహాస్తేజనకో దేవః సకల దయాళుః'దామ్యత, దత్త, దయధ్వం' జనతాశ్రేయో

2012-04-20

Swaramanjari: భూపాళం ::: రాగం

2012-04-20 01:19 AM srinath kanna (noreply@blogger.com)
భూపాళం ::: రాగంపల్లవి::మిన్నక వేసాలుమాని మేలుకోవయ్యాసన్నల నీయోగనిద్ర చాలు మేలుకోవయ్యాచరణం::1ఆవులు పేయలకుఁగా నఱచీఁ బిదుకవలెగోవిందుఁడ యింక మేలుకొనవయ్యాఆవలీవలిపడుచు లాటలు మరగివచ్చిత్రోవగాచుకున్నారు ప్రొద్దున మేలుకోవయ్యాచరణం::2వాడల గోపికలెల్లా వచ్చి నిన్ను ముద్దాడఁగూడియున్నా రిదే మేలుకొనవయ్యాతోడనే యశోద గిన్నెతోఁ బెరుగు వంటకముయీడకుఁ దెచ్చిపెట్టె నిఁక మేలుకోవయ్యాచరణం::3పిలిచీ నందగోపుఁడు పేరుకొని యదె

2012-04-19

Swaramanjari: భూపాళ ::: రాగం

2012-04-19 12:29 AM srinath kanna (noreply@blogger.com)
భూపాళ ::: రాగం( మలయమారుత ::: రాగం )పల్లవి::మేలుకో శృంగార రాయ మేటి మదన గోపాలమేలుకోవె మాపాలి మించిన నిధానమామేలుకో శృంగార రాయ మేటి మదన గోపాలమేలుకోవె మాపాలి మించిన నిధానమామేలుకో శృంగార రాయ మేటి మదన గోపాలఆ ఆ ఆ ఆ ఆ ఆచరణం::1సందడించే గోపికల జవ్వనవనములోనకందువదిరిగే మదగజమవు..2యిందుముఖి సత్యభామ హృదయపద్మములోనిగంధము మరిగినట్టి గండు తుమ్మెద..2మేలుకో శృంగార రాయ మేటి మదన గోపాలమేలుకోవె మాపాలి మించిన నిధానమామేలుకో

2012-04-17

Swaramanjari: మేలుకో శ్రీరామ మేఘసుశ్యామ

2012-04-17 04:11 AM srinath kanna (noreply@blogger.com)
పల్లవి::మేలుకో శ్రీరామ మేఘసుశ్యామమేలుకో భద్రగిరి నేలుకో రామమా వేదమంత్రమా మా ఆదికావ్యమామా నిషాదాచ్చరి వాల్మీకి శ్లోకమా మేలుకో శ్రీరామ మేఘసుశ్యామ..ఆ..ఆచరణం::1అరుణరవి బింబమే అవనిజా ముఖపద్మకుంకమై మెరిసేను మేలుకో రామనవమి పుఃకోకిలలు నారదాది మునీంద్రమహతులై పలికేను మేలుకో రామఅడవి దారుల వచ్చె శబరిపొడలిపొంగలు ఆరె గౌతమికడలి నీవని తలచి కడ దిక్కుగా వలచి మేలుకో

Swaramanjari: సౌరాష్ట్రం ::: రాగం

2012-04-17 01:59 AM srinath kanna (noreply@blogger.com)
మేలుకో దయా నిధీసౌరాష్ట్రం ::: రాగంత్యాగరాజ కృతిపల్లవి::మేలుకో దయా నిధీ మేలుకో దాశరథీఅనుపల్లవి::మేలుకో దయా నిధీ మిత్రోదయమౌ వేళమేలుకో దయా నిధీ మేలుకో దాశరథీచరణం::1వెన్న పాలు బంగారు గిన్నలో నేనుంచినానుతిన్నగారగించి తేట కన్నులతో నన్ను జూడమేలుకో దయా నిధీ మేలుకో దాశరథీచరణం::2నారదాది మునులు సురులు వారిజ భవుడిందు కలాధరుడు నీ సన్నిధిలో కోరి కొలువు కాచినారుమేలుకో దయా నిధీ మేలుకో దాశరథీమేలుకో దయా నిధీ

Swaramanjari: PAATA

2012-04-17 01:53 AM srinath kanna (noreply@blogger.com)
PAATA IKKADA VINANDI

2012-04-16

Swaramanjari: కేదార ::: రాగం

2012-04-16 06:46 AM srinath kanna (noreply@blogger.com)
Itu Garudani by Venumadhav Sకేదార ::: రాగంపల్లవి::ఇటు గరుడని నీ వెక్కిననుపటపట దిక్కులు బగ్గన బగిలె ||చరణం::1ఎగసినగరుడని యేపున 'థా' యనిజిగిదొలక చబుకుచేసిననునిగమాంతంబుల నిగమసంఘములుగగనము జగములు గడగడ వడకె ||చరణం::2బిరుసుగ గరుడని పేరము దోలుచుబెరసి నీవు కోపించిననుసరస నఖిలములు జర్జరితములైతిరుపున నలుగడ దిరదిర దిరిగె ||చరణం::3పల్లించిన నీ పసిడి గరుడనినికెల్లున నీ వెక్కినయపుడుఝల్లనె రాక్షససమితి నీ

Swaramanjari: భౌళి::::రాగం ::: జంప తాళం

2012-04-16 01:13 AM srinath kanna (noreply@blogger.com)
భౌళి::::రాగంతాళం::జంప తాళంరచన::త్యాగరాజ స్వామి,పల్లవిమేలుకోవయ్య మమ్మేలుకో రామమేలైన సీతా సమేత నా భాగ్యమాచరణాలు1.నారదాదులు నిన్ను కోరి నీ మహిమలవ్వారిగా పాడుచున్నారిపుడు తెల్ల-వారగా వచ్చినది శ్రీ రామ నవనీతక్షీరములు బాగుగానారగింపను వేగమేలుకోవయ్య మమ్మేలుకో రామమేలైన సీతా సమేత నా భాగ్యమా2.ఫణి శయన అనిమిష రమణులూడిగము సేయఅణుకువగ నిండారు ప్రణుతి జేసెదరుమణి-మయాభరణులౌ అణిమాదులిడు దీపమణులు తెలుపాయెను తరణి వంశ

2012-04-13

My Tamil List: hI..Everybody... iniya puthandu nalvazhthukkal

2012-04-13 07:44 AM srinath kanna (noreply@blogger.com)
hI..Everybody... iniya puthandu nalvazhthukkalHAPPY TAMIL NEW YEAR

2012-04-06

Swaramanjari: బౌళి::రాగం

2012-04-06 05:19 PM srinath kanna (noreply@blogger.com)
బౌళి::రాగంపల్లవి::దేవుడొక్కడే మఱి జీవులు వేరువావాత తెలిసేది వారి వారి భాగ్యముచరణం::1పొడమినవారికి పోయినవారికిగడియలొక్కటే వారిగతులు వేరుబడి పుణ్యములు సేయ పాపములు సేయగకడగి కాల మెక్కటే కర్మములేవేరుచరణం::2కాకములు సంచరించె కలహంసలు తిరిగెఆకాశమెక్కటే విహారాలు వేరుమేకొని యెండలు కాయ మించి చీకటులు రాయలోకపు బయలొక్కటే జోకలే వేరుచరణం::3అట్టే ఏలే రాజులకు నడిగేటి దీనులకుపట్టి భూమి ఒక్కటే బాగులు వేరు గుట్టున

Swaramanjari: పాడి::రాగం

2012-04-06 05:03 PM srinath kanna (noreply@blogger.com)
పాడి::రాగంపల్లవి::సుగ్రీవ నారసింహుని చూడరో వాడెఅగ్రపూజ గొన్నవాడు ఆది సింహముచరణం::1దేవతలు జయవెట్టి దివినుండి పొగడగదేవులతో కూడున్నాడు దివ్యసింహముభావింప నెట్టనెదుట ప్రహ్లాదుడుండగానువేవేలు నవ్వులు నవ్వీ విజయసింహముచరణం::2అసురలను గెలిచి అదె సింహాసనముపైవెస గొలువున్నాడు వీరసింహముపసిడి వర్ణముతోడ బహుదివ్యాయిధాలతోదెసల వెలుగొందీని ధీరసింహముచరణం::3నానాభరణాలు వెట్టీ నమ్మిన దాసుల నెల్లఆనుకొని రక్షించీ

Swaramanjari: సలంగ నాట --రాగం

2012-04-06 04:14 PM srinath kanna (noreply@blogger.com)
సలంగ నాట --రాగంఫల్లవిఅవధారు దేవ హరికుల రామవివిధమై నీబంటు వెలయుచున్నాడుచరణం::11.అదె కలశాపుర హనుమంత రాయడుకదనము లోన రక్కసుల గొట్టియెదుట నిందరి లోన నేకాంగవీరుడైకొదలేక ప్రతాపించి కొలువైవున్నాడుచరణం::22.చల్లని వనాల నీడ సాగుడు కొండలలోనవల్లెగా వేసుకొన్న వాలముతోడపల్లదాన వలకేలు పంతమున నెత్తుకొనికొల్లున మంటపములో కొలువై వున్నాడుచరణం::33.పెక్కు పండ్ల గొలలు పిడికిట( బట్టుకొనిచక్కగా పెరిగి పెద్దజంగ చాచియిక్కువ

2012-04-05

Swaramanjari: ఆనందభైరవి రాగం::ఆది::తాళం

2012-04-05 07:17 AM srinath kanna (noreply@blogger.com)
ఆనందభైరవి రాగంఆది::తాళంసాహిత్యం::త్యాగరాజస్వామిపల్లవి::రామ రామ నీవారము గామా రామ సీతారామ రామ సాధు జన ప్రేమ రారాచరణం::1మెరుగు చేలము కట్టుక మెల్ల రారా రామకరగు బంగారు సొమ్ములు కదల రారా (రామ)చరణం::2వరమైనట్టి భక్తాభీష్ట వరద రారా రామమరుగు జేసుకొనునట్టి మహిమ రారా (రామ)చరణం::3మెండైన కోదండ కాంతి మెరయ రారా కనులపండువగయుండు ఉద్దండ రారా (రామ)చరణం::4చిరు నవ్వు గల మోము జూప రారా రామకరుణతో నన్నెల్లప్పుడు కావ రారా

2012-04-01

Swaramanjari: లలిత రాగం:::రూపక తాళం

2012-04-01 03:27 AM srinath kanna (noreply@blogger.com)
లలిత రాగం - రూపక తాళంగానం::శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణపల్లవి::సీతమ్మ మాయమ్మ..శ్రీరాముడు మా తండ్రిఅనుపల్లవి::వాతాత్మజ సౌమిత్రి..వైనతేయ రిపు మర్దనధాత భరతాదులు సో..దరులు మాకు; ఓ మనస !చరణము:::పరమేశ వసిష్ఠ పరా..శర నారద శౌనక శుకసురపతి గౌతమ లంబో..దర గుహ సనకాదులుధర నిజ భాగవతా గ్రే..సరు లెవరో వారెల్లనువర త్యాగరాజునికి..పరమ బాంధవులు; మనస !

2012-03-31

Swaramanjari: శ్రుతి రంజని::: రాగం ::: తాళం:: దేశాది

2012-03-31 01:51 AM srinath kanna (noreply@blogger.com)
ప. ఏ దారి సంచరింతురాయిక పల్కరాఅ::శ్రీ-దాది మధ్యాంత రహితసీతా సమేత గుణాకర నే(నే దారి)చ::అన్ని తానను మార్గమున చనగనన్ను వీడను భారమనియాడెదవుతన్ను బ్రోవు దాస వరదాయంటేద్వైతుడనెదవు త్యాగరాజ నుత (ఏ దారి)!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!raagaM::SRtiraMjanitaaLaM::daeSaadipallavi::ae daari saMchariMturaa ika balkuraa ||ae||anu

2012-03-30

Swaramanjari: రాగం జోన్‌పురి::తాళం::రూపక

2012-03-30 10:14 AM srinath kanna (noreply@blogger.com)
రాగం జోన్‌పురితాళం::రూపకప్రయాగ రంగదాసు వారి కృతిరాముడుద్భవించినాడు రఘుకులంబునారాముడుద్భవించినాడు రఘుకులంబునాశ్రీరాముడుద్భవించినాడు రఘుకులంబునాతామసులను దునిమి దివిజ..సోమంబుల క్షేమముకై కోమలి కౌసల్యకుశ్రీరాముడుద్భవించినాడు రఘుకులంబునాతనరు చైత్ర శుధ్ధ నవమి పునర్వసందునాసరస కర్కాటక లగ్నమరయగ..సురవరులెల విని కురియింపగ విరుల వానరాముడుద్భవించినాడు రఘుకులంబునాదశరధుండు భూసురులకు ధనమొసంగగావిసరె మలయ మారుతములు.

2012-03-29

Swaramanjari: లలిత రాగం:::రూపక తాళం

2012-03-29 09:50 AM srinath kanna (noreply@blogger.com)
లలిత రాగం:::రూపక తాళంగాయకులు:::శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణపల్లవి::సీతమ్మ మాయమ్మ..శ్రీరాముడు మా తండ్రిఅనుపల్లవి::వాతాత్మజ సౌమిత్రి..వైనతేయ రిపు మర్దనధాత భరతాదులు సో..దరులు మాకు; ఓ మనస !చరణము::పరమేశ వసిష్ఠ పరా..శర నారద శౌనక శుకసురపతి గౌతమ లంబో..దర గుహ సనకాదులుధర నిజ భాగవతా గ్రే..సరు లెవరో వారెల్లనువర త్యాగరాజునికి..పరమ బాంధవులు; మనస !

2012-03-27

Swaramanjari: Kaapi ::: Raagam

2012-03-27 03:00 PM srinath kanna (noreply@blogger.com)
raagam:::kaapi22 kharaharapriya janyaAa: S R2 M1 P N3 SAv: S N2 D2 N2 P M1 G2 R2 StaaLam: aadiComposer: Paapanaasam ShivanLanguage: Tamilpallavienna tavam sheidanai yasOdA engum nirai parabhrammam ammAvenr-azhaikka(enna tavam)anupallaviIrEzu bhuvanangaL paDaittavanaik-kaiyil Endi shIrATTi pAlUTi tAlATTa nI(enna tavam)caraNam 1bhramanum indranum manadil porAmai koLLauralil kaTTi vAi

Swaramanjari: మోహన:::రాగం

2012-03-27 02:40 PM srinath kanna (noreply@blogger.com)
మోహన:::రాగంఆది::తాళంOothukadu Venkata Subbayyar kritiపల్లవి::స్వాగతం కృష్ణాఆ,ఆ, స్వాగతం కృష్ణా కృష్ణాశరణాగతం కృష్ణాఇక స్వాగతం కృష్ణా కృష్ణా స్వాగతం కృష్ణామధురాపురి సదనా మృదు వదనా మధుసూదన ఇహ// స్వాగతం//౩ సార్లుఅనుపల్లవి::భోగ దప్త సులభా సుపుష్ప గంధ కలభాకస్తూరి తిలక మహిపా మమ కాంత నంద గోపకంద (స్వాగతం)చరణం::ముష్టికాసూర ఛాణూర మల్ల మల్ల విశారద మధుసూదనాకువలయాపీడమర్దన కాళింగ

2012-03-15

తెలుగుట్రైలర్: రచ్చ ట్రైలర్

2012-03-15 03:39 AM తెలుగుట్రైలర్ (noreply@blogger.com)

2012-02-04

My New Hindi Songs: Wo Lamhe--2006

2012-02-04 04:37 PM srinath kanna (noreply@blogger.com)
Music::PritamLyrics::Sayeed QuadriSingers::Glenn JohnRaaga::Darvari Kanadatu jo nahi hai toh kuchh bhi nahi haiyeh maana ki mehfil jawaan hai haseen haitu jo nahi hai toh kuchh bhi nahi haiyeh maana ki mehfil jawaan hai haseen haitu jo nahi hai toh kuchh bhi nahi haiMujhe phir tabah ker mujhe phir rula jasitam kerne wale kahin se to aajaMujhe phir tabah ker mujhe phir rula jasitam kerne wale

2011-10-18

Hrudayada Geethegalu: SAVARI--2009

2011-10-18 01:01 AM srinath kanna (noreply@blogger.com)
Music: Manikanth KadriLyrics: Sudeer AttavarDirector: Jacob VergieseSinger: Sadhana Sargam / Shreya GhoshalMarali mareyaagi terali tereyaagiManada dadakeega badidu?olavu?sihisavi kavana?Marali mareyaagi tarali tangaali ommi hosataada harusha?haravuHasi khushi kavana kanasani nee naanasagisi?Kalarava nee pasarisi?nee Eniyani prithege sarathiMarali mareyaagi terali tereyaagiManada dadakeega badidu?

2011-02-25

2010-11-25

తెలుగు వీడియో లోకం: hello

2010-11-25 10:54 PM nandish (noreply@blogger.com)
హలో ఫ్రెండ్స్ నా పేరు నందిష్........                                మీకు కావాల్సిన  వీడియో  సాంగ్స్  ను నేను ఈ బ్లాగ్ లో ఉంచుతాను..ఎందులో లేని పాటలు మీరు చూడాలి అని అనుకుంటే నాకు మెయిల్ చేయండి......ఈ బ్లాగ్ లో రాయండి ...............మీకు ఇష్టం ఐన పాటలను మీకు అందిస్తాం.

2009-10-28

తెలుగు చలన చిత్రాలు: జయీభవ

2009-10-28 01:36 PM చాణక్య (noreply@blogger.com)
జయీభవ నటవర్గం:కళ్యాణ్ రామ్, హన్సిక చిత్రం

తెలుగు చలన చిత్రాలు: బంపర్ ఆఫర్

2009-10-28 01:26 PM చాణక్య (noreply@blogger.com)
బంపర్ ఆఫర్ నటవర్గం:సాయిరామ్ శంకర్, బిందుమాధవి చిత్రం

2009-10-22

తెలుగు చలన చిత్రాలు: (శీర్షిక లేదు)

2009-10-22 01:15 PM చాణక్య (noreply@blogger.com)
బెండు అప్పారావు నటవర్గం: అల్లరి నరేష్, కామన జెత్మలాని చిత్రం

2009-10-21

తెలుగు చలన చిత్రాలు: మహాత్మా

2009-10-21 11:00 AM చాణక్య (noreply@blogger.com)
మహాత్మా నటవర్గం: శ్రీకాంత్, భావన చిత్రం

2009-10-09

తెలుగు చలన చిత్రాలు: వీడే

2009-10-09 11:58 AM చాణక్య (noreply@blogger.com)
వీడే నటవర్గం: రవితేజ, ఆర్తిఅగర్వాల్ భాగం1 భాగం2

తెలుగు చలన చిత్రాలు: మన్మధుడు

2009-10-09 11:43 AM చాణక్య (noreply@blogger.com)
మన్మధుడు నటవర్గం:నాగార్జున, అనుషు, సోనాలి భాగం1 భాగం2

తెలుగు చలన చిత్రాలు: అమ్మ నాన్న ఓ తమిళ్ అమ్మాయి

2009-10-09 11:30 AM చాణక్య (noreply@blogger.com)
అమ్మ నాన్న ఓ తమిళ్ అమ్మాయి నటవర్గం: రవితేజ, అసిన్, జయసుధ చిత్రం

2009-10-08

తెలుగు చలన చిత్రాలు: బహుమతి

2009-10-08 12:04 PM చాణక్య (noreply@blogger.com)
బహుమతి నటవర్గం: వేణు, సంగీత భాగం1 భాగం2

2009-10-07

తెలుగు చలన చిత్రాలు: సంక్రాంతి

2009-10-07 09:31 AM చాణక్య (noreply@blogger.com)
సంక్రాంతి నటవర్గం: వెంకటేష్, శ్రీకాంత్, స్నేహ, సంగీత, శారద, చంద్రమోహన్, ఆర్తి అగర్వాల్ భాగం1 భాగం2

తెలుగు చలన చిత్రాలు: మిస్టర్ పెళ్ళాం(1993)

2009-10-07 09:14 AM చాణక్య (noreply@blogger.com)
మిస్టర్ పెళ్ళాం నటవర్గం: రాజేంద్ర ప్రసాద్, ఆమనీ భాగం1 భాగం2

తెలుగు చలన చిత్రాలు: స్వాతిముత్యం

2009-10-07 08:58 AM చాణక్య (noreply@blogger.com)
స్వాతిముత్యం నటవర్గం:కమల్ హస్సన్, రాధిక భాగం1 భాగం2
సేకరణలు: అన్నీ · సాధారణం · పాటలు · బొమ్మలు · వీడియోలు · వంటలు · భక్తి
కూడలి 100 బ్లాగులనుండి

 

జాలపత్రికలు

 

పైకిబ్లాగులువార్తలుజాలపత్రికలుఫొటోలుసేకరణలుenglish