2010-03-11
My VALUABLE LESSONS: శ్వాసే స్వరమై - ఏ మాయ చేసావే!
My VALUABLE LESSONS: తెలుగులో టైపు చెయ్యడం ఎలా? - 10
2010-03-10
My VALUABLE LESSONS: త్రాగిన మైకములో ఏమి చేస్తున్నాడో..
పాటల పల్లకి - నీ కోసం: కేడి (2010)
ఆణిముత్యాలు: ఉండమ్మా బొట్టు పెడతా
2010-03-08
Telugu Greatest Lyrics: కలలు కావులే కలయికలిక కరిగిపోవు ఈ కదలికలిక
కలలు కావులే కలయికలిక
కరిగిపోవు ఈ కదలికలిక
కనిపిస్తుంటే ఈ లోకాన్నే ఎదురిస్తాను
కనపడకుంటే ఈ కాలానికి ఎదురొస్తాను
నాతో నువు లేకున్నా నీలోనే నేనున్నా
నీకోసం కన్నే నేనై కావలి కాస్తున్నా
నీ తోడై వస్తున్నా నీ నీడైపోతున్నా
ఆ నింగి నేల ఏకం అయ్యే చోట కానా నీ జంట
ఆశకి నా ఆశకి వరమైనా కావే
నాకు నీ సావాసమే కావాలి
ఓ చెలి నా ప్రేమకి ఉసురైనా కావే
ఒంటరి ప్రాణమేం కావాలి
ఎన్నాళ్ళైనా ప్రేమిస్తు ఉంటాను నేను నేనుగానే ఏమైనా
ప్రాణాలైనా రాసిస్తు ఆశిస్తా నిన్నే జీవితానా నాదాన
మేఘమై ఆ మెరుపునే వెంటాడే వేళ
గుండెలో నీరెండలే చెలరేగాలా
అందుతూ చేజారిన చేమంతి మాల
అందని దూరాలకే నువు పోనేలా
తెగించాను నీకోసం ఈ పందెం వేసా లోకంతోనే స్వయానా
తెరుస్తాను ఈ లోకం వాకిళ్ళే నీతో ఏకం అవుతా ఏమైనా
కలలు కావులే కలయికలిక
కరిగిపోవు ఈ కదలికలిక
కనిపిస్తుంటే ఈ లోకాన్నే ఎదురిస్తాను
కనపడకుంటే ఈ కాలానికి ఎదురొస్తాను
నాతో నువు లేకున్నా నీలోనే నేనున్నా
నీకోసం కన్నే నేనై కావలి కాస్తున్నా
నీ తోడై వస్తున్నా నీ నీడైపోతున్నా
ఆ నింగి నేల ఏకం అయ్యే చోట కానా నీ జంట
kalalu kaavulE kalayikalika
karigipOvu ee kadalikalika
kanipistunTE ee lOkaannE eduristaanu
kanapaDakunTE ee kaalaaniki edurostaanu
naatO nuvu lEkunnaa neelOnE nEnunnaa
neekOsam kannE nEnai kaavali kaastunnaa
nee tODai vastunnaa nee neeDaipOtunnaa
aa ningi nEla Ekam ayyE chOTa kaanaa nee janTa
aaSaki naa aaSaki varamainaa kaavE
naaku nee saavaasamE kaavaali
O cheli naa prEmaki usurainaa kaavE
onTari praaNamEm kaavaali
ennaaLLainaa prEmistu unTaanu nEnu nEnugaanE Emainaa
praaNaalainaa raasistu aaSistaa ninnE jeevitaanaa naadaana
mEghamai aa merupunE venTaaDE vELa
gunDelO neerenDalE chelarEgaalaa
andutU chEjaarina chEmanti maala
andani dooraalakE nuvu pOnElaa
teginchaanu neekOsam ee pandem vEsaa lOkamtOnE swayaanaa
terustaanu ee lOkam vaakiLLE neetO Ekam avutaa Emainaa
kalalu kaavulE kalayikalika
karigipOvu ee kadalikalika
kanipistunTE ee lOkaannE eduristaanu
kanapaDakunTE ee kaalaaniki edurostaanu
naatO nuvu lEkunnaa neelOnE nEnunnaa
neekOsam kannE nEnai kaavali kaastunnaa
nee tODai vastunnaa nee neeDaipOtunnaa
aa ningi nEla Ekam ayyE chOTa kaanaa nee janTa
కమ్మటి కలలు: కోయిల
ఆణిముత్యాలు: ఆడదే ఆధారం
2010-03-06
Telugu Greatest Lyrics: ఓ ప్రేమా హృదయ వీణ నీవమ్మా ప్రాణమా
ఓ ప్రేమా హృదయ వీణ నీవమ్మా ప్రాణమా
ఓ ప్రేమా నుదుటమీద కావమ్మా కుంకుమా
పసుపు పూల వెన్నెల పసిడి హంస కన్నెలా
చేరుమా చైత్రమా స్నేహమా
ఓ ప్రేమా హృదయ వీణ నీవమ్మా ప్రాణమా
అసలెందుకే ఆ అమృతమే అనురాగముతో నువు నవ్వితే
రతి సుందరిలా దరిచేరితే
చెలి రేగిపోయే యవ్వనమే ఒక కోరికతో మాటాడితే
కొస చూపులతో తాకితే
మేను మేను ఆని తేలి సోలిపోనీ
ఏది ఏమి కాని ఏకమవ్వని
రా మరి నా చెలీ
ఓ ప్రేమా హృదయ వీణ నీవమ్మా ప్రాణమా
షెహనాయి మోగే కోవెలలో శశి కాంతులతో నను చేరుకో
గృహ దేవతవై ఒడి చేర్చుకో
రతనాలు పండె నీ జతలో సుఖ శాంతులతో శృతి చేసుకో
ప్రియ లాలినిలా ఏలుకో
లోకమందు లేని హాయి అందుకోనీ
కోటి జన్మలన్ని తోడు ఉండనీ
రా మరి నా చెలి
ఓ ప్రేమా హృదయ వీణ నీవమ్మా ప్రాణమా
ఓ ప్రేమా నుదుటమీద కావమ్మా కుంకుమా
పసుపు పూల వెన్నెల పసిడి హంస కన్నెలా
చేరుమా చైత్రమా స్నేహమా
O prEmaa hRdaya veeNa neevammaa praaNamaa
O prEmaa nuduTameeda kaavammaa kunkumaa
pasupu poola vennela pasiDi hamsa kannelaa
chErumaa chaitramaa snEhamaa
O prEmaa hRdaya veeNa neevammaa praaNamaa
asalendukE aa amRtamE anuraagamutO nuvu navvitE
rati sundarilaa darichEritE
cheli rEgipOyE yavvanamE oka kOrikatO maaTaaDitE
kosa choopulatO taakitE
mEnu mEnu aani tEli sOlipOnee
Edi Emi kaani Ekamavvani
raa mari naa chelii
O prEmaa hRdaya veeNa neevammaa praaNamaa
shehanaayi mOgE kOvelalO SaSi kaantulatO nanu chErukO
gRha dEvatavai oDi chErchukO
ratanaalu panDe nee jatalO suKha SaantulatO SRti chEsukO
priya laalinilaa ElukO
lOkamandu lEni haayi andukOnii
kOTi janmalanni tODu unDanii
raa mari naa cheli
O prEmaa hRdaya veeNa neevammaa praaNamaa
O prEmaa nuduTameeda kaavammaa kunkumaa
pasupu poola vennela pasiDi hamsa kannelaa
chErumaa chaitramaa snEhamaa
ఆణిముత్యాలు: చక్రం
2010-03-04
పాటల పల్లకి - నీ కోసం: వియ్యాలవారి కయ్యాలు (2007)
పాటల పల్లకి - నీ కోసం: తులసి
ఆణిముత్యాలు: బొమ్మరిల్లు
2010-03-02
ఆణిముత్యాలు: మగధీర
2010-03-01
కమ్మటి కలలు: హోళి రే హోళి - - - హోళీ శుభాకాంక్షలు
2010-02-28
సరిగమల గలగలలు: టాటా ! వీడుకోలూ !!
ఆణిముత్యాలు: సొగ్గాడి పెళ్ళాం
2010-02-26
Paadutha Theeyaga Challaga: గూఢాచారి 116 ~~ 1966
ఆణిముత్యాలు: అంతస్తులు
2010-02-24
ఆణిముత్యాలు: అక్కాచెల్లెలు
2010-02-22
ఆణిముత్యాలు: శ్రీరామదాసు
2010-02-21
కమ్మటి కలలు: గల్లాపెట్టి గలగలలు
2010-02-20
ఆణిముత్యాలు: ప్రేమించుకుందాం రా
2010-02-19
రాగం: ఒక్క పుట్టుకలోనే ఇన్నిన్ని మరణాలా
2010-02-18
యెంకి పాటలు: నీ తోనే ఉంటాను
ఆణిముత్యాలు: ఆడదే ఆధారం
2010-02-16
ఆణిముత్యాలు: బాలనాగమ్మ
2010-02-15
యెంకి పాటలు: ఎంకితో తీర్థానికెల్లాలి
2010-02-14
ఆణిముత్యాలు: చూపులు కలిసిన శుభవేళ
2010-02-12
Satyam Sivam Sundaram: ఆత్మా త్వం, గిరిజా మతిః - आत्मा त्वं - SrI SankarAcArya
Satyam Sivam Sundaram: శివ శివ శివ భో - శివ రాత్రి
సరిగమల గలగలలు: దేవ దేవ ధవళాచల మందిర
ఆణిముత్యాలు: భక్త కన్నప్ప
2010-02-11
ఆణిముత్యాలు: శ్రీరామదాసు
2010-02-10
నీ కొరకే దేవా My Life: My songs
2010-02-09
Satyam Sivam Sundaram: The Lion King
ఆణిముత్యాలు: ప్రేమించుకుందాం రా
2010-02-08
Satyam Sivam Sundaram: మధురాష్టకం (అధరం మధురం)
2010-02-07
Satyam Sivam Sundaram: కృష్ణా నీ బేగనే - Shashank Flute
ఆణిముత్యాలు: లవకుశ
2010-02-05
ఆణిముత్యాలు: అక్కాచెల్లెలు
2010-02-04
Paadutha Theeyaga Challaga: మాయదారి మల్లిగాడు ~~1973
Paadutha Theeyaga Challaga: మంచిమనుషులు ~~ 1974
2010-02-03
Paadutha Theeyaga Challaga: మంచి మనుషులు ~~1974
ఆణిముత్యాలు: బొమ్మరిల్లు
2010-02-01
ఆణిముత్యాలు: మా దైవం పెద్దాయన
2010-01-31
సరిగమల గలగలలు: బాణం - నాలోనేనేనా, మోగిందీ జేగంటా
స్వరాభిషేకం: కొమ్మ కొమ్మకో సన్నాయి - గోరంటాకు
2010-01-30
ఆణిముత్యాలు: మాయాబజార్
2010-01-29
ఆణిముత్యాలు: శివమెత్తిన సత్యం


