2008-11-10
కను రెప్పల కౌగిలిలో, నును సిగ్గుల లోగిలి లో… by satya vachaspathi పై అభిప్రాయములు
2008-11-10 12:26 PM satya vachaspathi - ప్రసాదం కి వ్యాఖ్యలు

chala bavundi keepitup

భార్యను ఆ పదవికి ఎంచుకోవటం అనేది నాకు సరిగ్గా అర్థ...
2008-11-10 09:01 AM చైతన్య క్రిష్ణ పాటూరు ([email protected]) - కలగూరగంప
భార్యను ఆ పదవికి ఎంచుకోవటం అనేది నాకు సరిగ్గా అర్థం కాలేదు. మిగతా భాగాలు చదివాక అర్థం అవుతుందేమో."మానవ సంబంధాలు పరస్పర అవసరాలతో మొదలవుతాయి. పరస్పర కృతజ్ఞతలతో అవి కొనసాగుతాయి. పరస్పర మధుర స్మృతుల్లో పర్యవసిస్తాయి" - చాలా బాగా చెప్పారు. గుర్తుంచుకోవలసిన మాటలు.
I've not understood the crux of your post, what do...
2008-11-10 08:39 AM laxmi ([email protected]) - కలగూరగంప
I've not understood the crux of your post, what do you mean by saying wife should be kept as wife??
మీ పోస్ట్ చాలా బాగుంది. నేను బర్త వేదింపుల బాధి...
2008-11-10 05:30 AM srk ([email protected]) - కలగూరగంప
మీ పోస్ట్ చాలా బాగుంది. నేను బర్త వేదింపుల బాధితురాలిని . ఆ బాధలు నాకు వద్దు అని వదిలిపెట్టి వచ్చేసాను . బిడ్డతో సహా. ఐతే ఆయనగారు లెంపలేసుకుందాం - కొంప దిద్దుకుందాం. అంటున్నారు. మరి నాకర్థవ్యం .............? కలిసుందాం రా . ........ అంటున్నారు . నేను ఆ దిశగా ప్రయాణం చేస్తే ....................! పులి నోట్లో తల పెట్టడమేమో...............!మీ పోస్ట్ చాలా బాగుంది.
ముంబాయి నాకు నచ్చటానికి ఒక ముఖ్య కారణం పక్షి ప్రేమ...
2008-11-10 04:27 AM cbrao ([email protected]) - 'సత్య'శోధన
ముంబాయి నాకు నచ్చటానికి ఒక ముఖ్య కారణం పక్షి ప్రేమికులకు మక్కా లాంటి ఊరది. Bombay Natural History Society ఉన్నదీ ఊళ్లోనే. కడప జిల్లా లంక మల్లీశ్వరం అడవులలో అంతరించిపోతున్న Jerdons Courser రక్షణకై, ఈ సొసైటీ వారు ఆంధ్ర ప్రదేష్ ప్రభుత్వం తో పలు చర్చలు జరిపి, అడవి గుండా వెళ్లే తెలుగ గంగ గతిని మార్చి, ప్రపంచంలోనే అరుదైన, మన తెలుగు పక్షి (ఈ పక్షి ఆంధ్ర ప్రదేష్ లో తప్ప మరెక్కడా లేదు - 108
2008-11-09
@doc.joj: దొంగ సర్తిఫికేట్స్ తో వైద్యం చేస్తే ప్ర...
2008-11-09 06:52 PM cbrao ([email protected]) - దీప్తి ధార
@doc.joj: దొంగ సర్తిఫికేట్స్ తో వైద్యం చేస్తే ప్రాణం పోయే ప్రమాదముంది. Fake experience తో సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగం చేస్తే, ప్రొగ్రాంలో బగ్స్ వస్తాయి. వాటిని rectify చేసి, debug చెయ్యవచ్చు. కాని పోయిన ప్రాణం తిరిగి రాదు కదా. పెద్ద కంపనీలకు, దరఖస్తుదారులలో కొందరు fake experience పెడ్తున్నారని తెలిసీ, వాళ్లని కంపనీ అవసరార్ధం ఉద్యోగాలలో నియమించి, అవసరం తీరాక దొంగ సర్తిఫికేట్స్ పెట్టారంటూ
దిలీప్ గారూ !నేను చంద్రబాబునాయుడుగారిని ఊరికే సమర్...
2008-11-09 06:18 PM తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం ([email protected]) - కలగూరగంప
దిలీప్ గారూ !నేను చంద్రబాబునాయుడుగారిని ఊరికే సమర్థించడంలేదు. అయితే ఆయన నాకు వ్యక్తిగతంగా ఏమీ కాడు. నేను వ్యక్తిగతంగా ఆయన పరిపాలనా విధానాల లబ్ధిదారుణ్ణి కాను. ఎటో వెళ్ళిపోతున్న ఈ రాష్ట్రానికి నాయుడుగారివంటి డ్రైవరు ఇప్పుడు చాలా అవసరం. ఆయనకీ కొన్ని బలాలూ, బలహీనతలూ ఉన్నాయి. ఒప్పుకుంటాను. He will be in his element while in power. He was at his best as a ruler and is at his worst as an opposition
చూసే అవకాశం వస్తుందో రాదో, ప్రస్తుతానికి మీ టపా ని...
2008-11-09 05:55 PM ఉమాశంకర్ ([email protected]) - నా మదిలో ...
చూసే అవకాశం వస్తుందో రాదో, ప్రస్తుతానికి మీ టపా ని ఎంతలేదన్నా ఒక పది సార్లు చదువుకొని నాటకం చూసిననట్లుగా సరిపెట్టుకున్నాను. అవకాశం వస్తే మాత్రం ఈసారి చూసి తీరతాను. మంచి టపా మాకందించినందుకు ధన్యవాదాలు..
www.BuddySrikanth.tk
2008-11-09 05:30 PM srikanth ([email protected]) - స్నేహమా....
www.BuddySrikanth.tk
చింపినవ్ పొ
2008-11-09 05:29 PM Srikanth ([email protected]) - స్నేహమా....
చింపినవ్ పొ
చంద్రబాబు ఇదివరలో ఏమిచేసినా . ఇప్పుడు ఆయన పూర్తి...
2008-11-09 05:15 PM Dileep.M ([email protected]) - కలగూరగంప
చంద్రబాబు ఇదివరలో ఏమిచేసినా . ఇప్పుడు ఆయన పూర్తిగా U turn/ మారినది(లేదా మారినట్టు కనిపించడం.) అది ఆయనకు తప్పదు ఎందుకంటే రాజకీయనాయకుడే గదా. అదీగాకా మీరనట్టు ఆయనకు జరిగిన వెన్ను బాత్లో, మరోటో,మరోటో కావచ్చు. ----మీరు గతం లో సమైక్య ఆంధ్రను సమర్ధిస్తూ రాసారు. ఇప్పటికి కూడా అనుకుంటున్నాను [..]ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచితే, గించితే, ఆ శక్తి అప్పట్లో నాయుడుగారొక్కరికే ఉండేది. వేర్పాటువాదం
చాలా కాలం తర్వాత చూస్తున్నానండి మిమ్మల్ని.బాగుందండ...
2008-11-09 04:30 PM రాధిక ([email protected]) - 'సత్య'శోధన
చాలా కాలం తర్వాత చూస్తున్నానండి మిమ్మల్ని.బాగుందండి.
Telugu Bloggers: Smt Swathikumari by mahesh పై అభిప్రాయములు
2008-11-09 03:13 PM mahesh - పారదర్శి

nice article swathi madam….

sridhar garu thank you very much
2008-11-09 03:07 PM రాధిక ([email protected]) - స్నేహమా....
sridhar garu thank you very much
హల్లో! బాగున్నారా!బాగుంది, కవిత, మీకు మాములేగా!
2008-11-09 12:16 PM నెటిజన్ ([email protected]) - స్నేహమా....
హల్లో! బాగున్నారా!బాగుంది, కవిత, మీకు మాములేగా!
నిజమే, మీరన్నట్టు, ముంబయ్యే నయం ఆ హస్తిన కంటే! కొన...
2008-11-09 11:40 AM నెటిజన్ ([email protected]) - 'సత్య'శోధన
నిజమే, మీరన్నట్టు, ముంబయ్యే నయం ఆ హస్తిన కంటే! కొన్ని విషయాలలో చెన్నై కూడ బాగుంటుంది. కాని మన హైదరబాదే దారుణం!
చాలా అద్భుతంగా వివరించారు. నాకు చూడడానికి అవకాశం వ...
2008-11-09 11:34 AM శ్రీ ([email protected]) - నా మదిలో ...
చాలా అద్భుతంగా వివరించారు. నాకు చూడడానికి అవకాశం వస్తే తప్పకుండా చూస్తాను!
తోలు తిత్తి ఇది, తూటులు తొమ్మిది by paparao పై అభిప్రాయములు
2008-11-09 10:19 AM paparao - పూతరేక్స్ కి వ్యాఖ్యలు

its simply tells what life is! all quarrles in the world ends

ika donga certificatelu donga resumelu ku vasthe i...
2008-11-09 09:57 AM doc.joj ([email protected]) - దీప్తి ధార
ika donga certificatelu donga resumelu ku vasthe idi pedda samsya kaadu idi manalo kondariki unna vakra budhi, mafia nu maanpagaligeraa? donga notlu? donga MBBS tho 25 endlu CAS gaa elaa chesedoo mari doriki poyadu kadaa? mari computers tho alaa pani cheyadam antha thelikaa? daaniki parishkaaramu, valalu vesi pattukovadam kudaradaa? 7th class ward boy RMP tho medical chesthuu MBBS kante ekkuva
ayyaa, ajnaathagaaru raasina roman telugu choosthu...
2008-11-09 09:50 AM doc.joj ([email protected]) - దీప్తి ధార
ayyaa, ajnaathagaaru raasina roman telugu choosthunte, neenu 50 ellagaa prayathnisthunna MODIFIED MODERNISED PHONETICISED ADAPTED FOR ALL LAMGUAGES ROMAN LIPI yokka upayogam evarikii pattinchukovadam avasaram ledaaa? naa manuvadu 7 tharagathi lo roman, thelugu, devnagari 3 moodu lipilatho kashtta paduthoonte jaali kalagadaa ee educationists doralaku????
రంగశంకరలో సురభివారి మాయాబజార్ ప్రదర్శన ఉందని తెలిస...
2008-11-09 06:55 AM చైతన్య క్రిష్ణ పాటూరు ([email protected]) - నా మదిలో ...
రంగశంకరలో సురభివారి మాయాబజార్ ప్రదర్శన ఉందని తెలిసి కూడా బద్దకించి వెళ్ళలేదు. నాటకంలో ఆ సీన్ లన్నీ ఎలా చూపిస్తార్లే అని తేలికగా తీసుకున్నాను. ఇప్పుడే మీ టపా చదివి చెంపలు గట్టిగా వాయించుకున్నాను. ఇంకోసారి చూసే అవకాశం వస్తే ఖచ్చితంగా వదులుకోను.
excellent!
2008-11-09 06:27 AM bhaskarabhatla ([email protected]) - స్నేహమా....
excellent!
excellent!
2008-11-09 06:27 AM bhaskarabhatla ([email protected]) - స్నేహమా....
excellent!
Comment on A magical world, Indeed :) by రాధిక
2008-11-09 05:44 AM రాధిక - సౌమ్య

సమీక్ష బాగుందండీ.
“Anyone can enjoy them irrespective of the age. Or perhaps, not anyone can do that…” - రెండూ నిజమేననిపించే గమ్మత్తైన వాక్యం.

వెల్..నేను మెక్ కెయిన్ కు వోటు వేసానండి..వీలయినంత ...
2008-11-09 05:15 AM kumar ([email protected]) - స్మృతి
వెల్..నేను మెక్ కెయిన్ కు వోటు వేసానండి..వీలయినంత వరకూ బయాస్ లేకుండా సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తా.బరాక్ ఒబామా అని కాదు కాని, డెమోక్రటిక్ పార్టీ మొదటినుంచి కూడా ఒక ప్రొటెక్షనిస్ట్ పార్టీ.. అది ఆల్వేస్ ప్రొ-యూనియన్ పార్టీ..దానికున్న బలమైన వోటింగ్ బేస్ నల్లవాళ్ళు మరియూ ఇతర మైనారిటీ వాళ్ళూ (ఈసారి, హిస్పానిక్స్ 68% వేసారు ఆ పార్టీకి) . 80-85% నల్ల వాళ్ళు ఎప్పుడూ ఈ పార్టీకే వేస్తారు..ఈసారి అది
2008-11-08
@ చివుకుల కృష్ణమోహన్ గారు:అవును అచ్చు అలాంటి అనుభూ...
2008-11-08 06:59 PM ప్రవీణ్ గార్లపాటి ([email protected]) - నా మదిలో ...
@ చివుకుల కృష్ణమోహన్ గారు:అవును అచ్చు అలాంటి అనుభూతే కలిగింది. అంత చక్కని కోఆర్డినేషను మామూలు విషయం కాదు.ఎఫెక్టులలో కానీ, తెరలు మార్చడంలో కానీ ఎక్కడయినా కాసింత ఆలస్యమయినా రసాభసే...అంత చక్కగా చెయ్యగలిగారంటే ఎంత సాధన చేసి ఉంటారో ?@ ramya గారు:హైదరాబాదుకి దగ్గరలో ఉన్న వారికయితే చూడడానికి కుదురుతుంది. వారు ఇంకా అక్కడ ప్రదర్శనలిస్తున్నారనుకుంట.@ కొత్త పాళీ గారు:ఒక ప్రొఫెషనల్ నాటకం చూడడం నాకూ ఇదే మొదటి
రాధిక గారు,శనివారం (8-11-2008) ఈనాడు ఈతరంలో తెలుగు...
2008-11-08 06:50 PM నల్లమోతు శ్రీధర్ ([email protected]) - స్నేహమా....
రాధిక గారు,శనివారం (8-11-2008) ఈనాడు ఈతరంలో తెలుగు భాషపై ప్రచురించబడిన ఒక అంశంలో మీ బ్లాగుని లైట్ గా స్పృశించడం జరిగింది. స్థలాభావం వల్ల మరింత వివరంగా ఇవ్వలేకపోయాను. http://computerera.co.in/blog/?p=1060 అనే లింకులో దాని jpeg ఇమేజ్ ని చూడవచ్చు.
ప్రవీణ్ గారికి అభినందనలు. మంచి టపా అందించినందుకు మ...
2008-11-08 05:59 PM krishna rao jallipalli ([email protected]) - నా మదిలో ...
ప్రవీణ్ గారికి అభినందనలు. మంచి టపా అందించినందుకు మరియు నన్ను నా బాల్యం లోకి తీసుకేల్లినందుకు. అప్పట్లో సురభి నాటకాలు అంటే విపరీతమైన అభిమానం, ఆకర్షణ. సురభి వారి నాటకాలలో నాకు సతి అనసూయ, కృష్ణ లీలలు కొంచం గుర్తు. అప్పట్లో వారి నాటకాలూ శ్రీ ఘంటశాల గారి దినకరా... శుభకరా పాట తో ప్రారంభం అవుతాయి. తెర లేపటం కూడా ఒక గొప్ప అనుభూతి. ఇప్పటి లాగా ఒక పక్కకో లాగడం , చీల్చడం కాదు. పైకి చుట్టుకుంటూ
అజ్ఞాతగారూ ! నేను మీ వ్యాఖ్యని తొలగించినప్పటినుండి...
2008-11-08 05:47 PM తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం ([email protected]) - కలగూరగంప
అజ్ఞాతగారూ ! నేను మీ వ్యాఖ్యని తొలగించినప్పటినుండి మీరు మళ్ళీమళ్ళీ నా బ్లాగులో నాకు నచ్చని ధోరణిలో వ్యాఖ్యలు రాయడాన్ని నేను గమనిస్తూనే ఉన్నాను. మీరు ఎన్ని మాండలికాల్లో రాసినా నాకు తెలియకపోదు. మీకీ అవకాశం కలగడానికి కారణం - నా బ్లాగులో అనామకులు కూడా వ్యాఖ్యలు రాసే సదుపాయం ఉండడం. కనుక ఆ సదుపాయాన్ని తొలగించాను.మీ వ్యాఖ్యల్ని తొలగించడం వల్ల మీ అహం దెబ్బతిని ఉంటే, నామీద ఊరికే కారాలూ మిరియాలూ నూరొద్దు.
మీకు అద్భుతం అనిపించిన అనుబవాన్ని మాక్కూడా పంచి పె...
2008-11-08 03:44 PM కొత్త పాళీ ([email protected]) - నా మదిలో ...
మీకు అద్భుతం అనిపించిన అనుబవాన్ని మాక్కూడా పంచి పెట్టేందుకు మంచి ప్రయత్నం చేశారు. నేనూ వీరి ప్రదర్శనల గురించి వినడమే గాని ఎప్పుడూ చూడలేదు.
వావ్ !!... ప్రవీణ్ గారు,చదువుతూ అక్కడికి నేనూ వ...
2008-11-08 02:43 PM ramya ([email protected]) - నా మదిలో ...
వావ్ !!... ప్రవీణ్ గారు,చదువుతూ అక్కడికి నేనూ వచ్చేసాను.సురభి వారి చే అందులోనూ నాకిష్టమైన మాయాబజార్.రెక్కలు కట్టుకుని వెళ్ళి చూడాలనిపించేలా రాసారు,
అవును. అదీ నిజమే.
2008-11-08 01:37 PM తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం ([email protected]) - కలగూరగంప
అవును. అదీ నిజమే.
పద్దు అనేదాన్ని సారణిలో ఒక entry/item గా వాడుకోవచ్...
2008-11-08 01:22 PM Veeven ([email protected]) - కలగూరగంప
పద్దు అనేదాన్ని సారణిలో ఒక entry/item గా వాడుకోవచ్చు, ఇప్పుడు వాడుతున్న టపాకి సమాంతరంగా.
mee poetry hrudayaaniki daggaragaa vundi ...radhik...
2008-11-08 10:45 AM HRUDAYAM ([email protected]) - స్నేహమా....
mee poetry hrudayaaniki daggaragaa vundi ...radhika gaaru http://hrudayaganam.blogspot.com
ఒక ఏడాది క్రితం మొదటిసారి మా ఊరిలో మాయాబజారు చూసిన...
2008-11-08 10:23 AM చివుకుల కృష్ణమోహన్‌ ([email protected]) - నా మదిలో ...
ఒక ఏడాది క్రితం మొదటిసారి మా ఊరిలో మాయాబజారు చూసినప్పుడు నాకు నిజంగా మతి పోయింది. అసలు చిన్న స్టేజి మీద, అందరూ చూస్తుండగా,అసలు అలా ఎలా చేస్తున్నారని. ఆ టైమింగులో ఒక సెకను అటూ ఇటూ అయినా రసాభాసే. ముందు ఒక అంకం సాగుతూంటే వెనకాతల తరవాత అంకానికి ఎఫెక్టులు సిద్ధం. నాటకం చూడడమనేది అంత గొప్పగా ఉంటుందని నమ్మడానికి నాకు కొంచెం సమయం పట్టింది. 15 రోజుల కింద విశాఖపట్నంలో వాళ్ళు నాటకోత్సవాలు చేసారు. అందులో
@ నిషిగంధ గారు:నిజమే... అంతగా కదిలించగలదని నేనూ ఊహ...
2008-11-08 09:26 AM ప్రవీణ్ గార్లపాటి ([email protected]) - నా మదిలో ...
@ నిషిగంధ గారు:నిజమే... అంతగా కదిలించగలదని నేనూ ఊహించలేదు అసలు.అందుకే అదొక అందమయిన అనుభవంగా మిగిలిపోతుంది.@ సుజాత గారు:మీకు అలాంటి అనుభూతులని గుర్తుకు తెచ్చినందుకు సంతోషం.అవును, వారు పబ్లిక్ గార్డెన్స్ లో కూడా ప్రదర్శిస్తున్నట్టున్నారు.కుదిరిన వాళ్ళు తప్పకుండా చూడాలి.
Comment on తెలుగు ఫాంట్ల తయారీ పద్ధతి by వేణుగోపాల్
2008-11-08 08:30 AM వేణుగోపాల్ - Comments for తెలుగు నేల

ఫాంట్లు ఇంత వీజీగా తయారు చెయ్యవచ్చా! చాలా రోజులనుండి ఫాంట్ తయారుచెయ్యాలని తలబద్దలు కొట్టుకుంటున్నా. నేను ఐఐటీ మద్రాసు వారి తెలుగు ఫాంట్ ను తీసుకుని దానిని యూనీకోడ్ కు మార్చాలని ప్రయత్నిస్తున్నా. మీరు చెప్పిన Font Creator నే వాడా కాని మీరుచెప్పినట్లు పోతన మీద అతికించలా . సొంతంగా పెత్తనం వెలగపెట్టాలని MS VOLT లో షాకులు కొట్టించు కుంటున్నా. ఇంతవరకూ ఫలితం రాలేదు!

చాలా రోజుల క్రితం ఇక్కడ హైదరాబాదులో లలిత కళా తోరణం...
2008-11-08 01:47 AM సుజాత ([email protected]) - నా మదిలో ...
చాలా రోజుల క్రితం ఇక్కడ హైదరాబాదులో లలిత కళా తోరణం లో వరసగా నెల రోజులనుకుంటాను మాయా బజార్ ప్రదర్శించారు సురభి వారు. అప్పుడు చూసాము మేము. జనాదరణ ఇక్కడ కొంచెం తక్కువే, అంటే రోజూ అదే ప్రదర్శన నెల రోజుల పాటు జరగడం వల్ల కూడా కావొచ్చు. ఇంటికొచ్చాక రాత్రంతా నేను నిద్ర పోలేదు.అంత మధురానుభూతిని మిగిల్చింది. మీ వల్ల ఇవాళ ఆ అనుభూతి మళ్ళీ నిద్ర లేచి కూచుంది. ధన్యవాదాలు.
ప్రవీణ్, నిజం చెప్పొద్దూ టపా చదవడం పూర్తయ్యేసరికి ...
2008-11-08 12:28 AM నిషిగంధ ([email protected]) - నా మదిలో ...
ప్రవీణ్, నిజం చెప్పొద్దూ టపా చదవడం పూర్తయ్యేసరికి నా కళ్ళల్లోనూ నీళ్ళు!! సురభి వారి మాయాబజార్!! తల్చుకుంటేనే రోమాంచితమౌతుందసలు! ప్రత్యక్షంగా చూసే అదృష్టం లేకపోయినా కళ్ళకి కట్టినట్లు చూపించారు!! థాంక్స్ సో మచ్!!
atreya garuu "గుండె కోసే తరుణ ముంటేతిరుగు మాటను పద...
2008-11-08 12:25 AM రాధిక ([email protected]) - స్నేహమా....
atreya garuu "గుండె కోసే తరుణ ముంటేతిరుగు మాటను పదును చేయకు" superb.no words
పైకిబ్లాగులువార్తలువెబ్‌పత్రికలుఫొటోలుసేకరణలుenglish