2008-11-10
chala baaga vivarincharu..
2008-11-10 02:47 PM కార్తీక్ పవన్‌ గాదె ([email protected]) - మా గోదావరి
chala baaga vivarincharu..
Comment on తమిళం…….. by Sahaja
2008-11-10 02:30 PM Sahaja - Comments for 24ఫ్రేములు, 64కళలు

ohh sorry i thought it was oct 08 so its inactive now…hmm

@Rani, రేవతి: థాంక్స్
2008-11-10 02:10 PM భాస్కర్ రామరాజు ([email protected]) - నాన్న
@Rani, రేవతి: థాంక్స్
@శ్రీకాంత్: ప్రస్తావన నాదేకాబట్టి సమాధానం చెప్పడాన...
2008-11-10 01:55 PM కత్తి మహేష్ కుమార్ ([email protected]) - కొత్త పాళీ
@శ్రీకాంత్: ప్రస్తావన నాదేకాబట్టి సమాధానం చెప్పడానికొచ్చాను. నన్ను ధూషిస్తూ రాసినా ఆ వ్యాఖ్యల్ని ట్రోఫీల్లాగా పొద్దున్నుంచీ సాయంత్రంవరకూ పెట్టుకోవాల్ని నేను కోరుకోలేదు.మొదటగా అంతటి దిగజారుడు ధూషణల్ని చేసే నాగరికులు ఈ బ్లాగులోకంలో ఉంటారని నేను అనుకోలేదు. ఒకవేళ పూర్వానుభవం కొంత నేర్పినా, బ్లాగు రాయడంతోపాటూ నేను ఉద్యోగంకూడా చేస్తాను. ఆ సమయంలో బ్లాగులు అదేపనిగా చూసి, వాటిని మోడరేట్ చెయ్యడమో లేక
కామెంట్ల విషయంలో కొంచం మనం జాగ్రత్త వహించాలి అన్న ...
2008-11-10 01:53 PM aswin budaraju ([email protected]) - కొత్త పాళీ
కామెంట్ల విషయంలో కొంచం మనం జాగ్రత్త వహించాలి అన్న సంగతి కొంచం తీవ్రంగానే ఆలోచించాలి.
@శ్రీకాంత్‌ .. అడగాల్సిన ప్రశ్నలే. బ్లాగరే వాఇకి త...
2008-11-10 01:53 PM కొత్త పాళీ ([email protected]) - కొత్త పాళీ
@శ్రీకాంత్‌ .. అడగాల్సిన ప్రశ్నలే. బ్లాగరే వాఇకి తనకు సరిపడే సమాధానం చెపుకోవాలని నా అభిప్రాయం.బాబా, నిషి .. ధన్యవాదాలు. న్వటాకు అంటే నాకూ ఇదమిత్ధంగా తెలీదు :(@వేద .. ఆంధ్ర సాహిత్య చరిత్రని అతలాకుతలం చేస్తున్నారు! :) ఎర్రాప్రెగ్గడ భారతం రాసిన త్రిమూర్తుల్లో ఒకడు. రాయల ఆస్థాన కవి కాదు. నేణు చెప్పిన ప్రెగ్గడ నరసరాజు కూడా రాయల ఆస్థానంలో ఉన్నవాడు కాదు, విజిట్ కి వచ్చాడు.
కొత్తపాళిగారు ద్వితీయ విఘ్నం లేకుండా చాలా బాగా రాస...
2008-11-10 01:48 PM veda ([email protected]) - కొత్త పాళీ
కొత్తపాళిగారు ద్వితీయ విఘ్నం లేకుండా చాలా బాగా రాసారు. ఒక చిన్న సందేహం చిన్నప్పుడు చదువుకున్నాను ,రాయల వారి ఆస్థానంలో అల్లసాని పెద్దన ,నంది తిమ్మన ,ఎర్రా ప్రగడ అని ముగ్గురు మహా కవులుండేవారు తెలియక అడుగుతున్నాను .ఈ ప్రగ్గడ నరసరాజు వేరే నా .పేర్లు కలిసినందుకు సందేహం వచ్చింది. కిందటి వారం రాసింది కూడా చదివాను. కొత్త విషయాలు తెలుసుకోవడం వారం, వారం వార్తల ద్వారా ఆనందంగా ఉంది.
ఈవారం కబుర్లు కూడా క్రిస్పీగా బావున్నాయి :) తెనాలి...
2008-11-10 01:44 PM నిషిగంధ ([email protected]) - కొత్త పాళీ
ఈవారం కబుర్లు కూడా క్రిస్పీగా బావున్నాయి :) తెనాలి వారి పద్యం మాత్రం సూపర్..ఇంతకీ 'నవటాకూ అంటే ఎంత?
థాంకులుబొల్లోజు బాబా
2008-11-10 01:24 PM బొల్లోజు బాబా ([email protected]) - కొత్త పాళీ
థాంకులుబొల్లోజు బాబా
బ్లాగులలోని కామెంట్ల విషయంలో మీతో నేను పూర్తిగా ఏ...
2008-11-10 12:13 PM శ్రీకాంత్ ([email protected]) - కొత్త పాళీ
బ్లాగులలోని కామెంట్ల విషయంలో మీతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను.అలా అని కామెంట్లకు మోడరేషన్ పెట్టు కోకుండా వచ్చిన కామెంట్లన్నింటినీ అలా ఉదయం నుండీ సాయంత్రం వరకు ఉంచిన బ్లాగరు బాధ్యత కలిగి ఉన్నట్టా ?, లేనట్టా ?పూర్వపు అనుభవం పనిచేయదా?రాసేవరకు కర్త ,ఆ తరువాత సాక్షి ?అస్పష్టత అల్లరికే దారి తీస్తుంది .
Thanks for writing this.
2008-11-10 12:08 PM Kylene ([email protected]) - యమాతారాజభానసలగం
Thanks for writing this.
ఊకదంపుడు వరేణ్యా,బాగు బాగు. కీర్తిశేషుడు అన్న పదాన...
2008-11-10 05:24 AM రాఘవ ([email protected]) - వాగ్విలాసము
ఊకదంపుడు వరేణ్యా,బాగు బాగు. కీర్తిశేషుడు అన్న పదాన్ని సరైన అర్థంలో చక్కగా వాడుకున్నారు కదా మాచిరాజువారు.వికటకవిగారండోయ్,సమస్య ఆలోచించి ఇచ్చింది కాదు. చివర్న ఏదో ఒక అభ్యాసం పడేద్దామని యథాలాపంగా అప్పటికప్పుడు తోచినది విసిరానంతే. నేను సంసారినయ్యాక ఇస్తానో లేదో ప్రస్తుతానికి తెలియదు కాని ఇప్పటికి మాత్రం నిరభ్యంతరంగా ఇస్తాను.తరువాత, ఠస్సా అన్నది సరైన పదమే.చంద్రమోహన్‌గారూ,భలే, పట్టు పట్టేశారు. ఐనా
Comment on బట్టతల వచ్చేసిందే బాలా - 18 by Sujatha
2008-11-10 05:22 AM Sujatha - Comments for తేట గీతి

aha emi potilandi babu chinna pillalu melemo,19th ekkam poti idea chala bagundi.Really suddenga evaraina e ekkam cheppamani adigithe answer cheyadam kastha kastame….ayina mana mithrabrindam thelivithetalu amogham, adbhutham.I WISH ALL THE BEST FOR FOUR OF THEM.

Comment on బట్టతల వచ్చేసిందే బాలా - 18 by nomi
2008-11-10 04:44 AM nomi - Comments for తేట గీతి

మీరు ఈ మధ్య సమకాలీన రాజకీయాల ఫై టపాలు రాయటం లేదు. వాటి కోసం ఎదురు చూస్తున్నాం

Comment on బట్టతల వచ్చేసిందే బాలా - 18 by బద్దకపు వీరుడు
2008-11-10 12:30 AM బద్దకపు వీరుడు - Comments for తేట గీతి

super! 19వ ఎక్కం ఎక్కడవరకూ చెప్పాలో చెప్పనేలేదు!:-)

Comment on బట్టతల వచ్చేసిందే బాలా - 17 by బద్దకపు వీరుడు
2008-11-10 12:27 AM బద్దకపు వీరుడు - Comments for తేట గీతి

భూగోళాసనమా!!! Oh my god! That is hilarious!

2008-11-09
Comment on బట్టతల వచ్చేసిందే బాలా - 18 by పార్వతి
2008-11-09 07:57 PM పార్వతి - Comments for తేట గీతి

:-D

"పుఱ్ఱకేల్వాటంపు పొగరుబోతు" - చాలాబావుంది!తోటకాన్న...
2008-11-09 05:56 PM భైరవభట్ల కామేశ్వర రావు ([email protected]) - వాగ్విలాసము
"పుఱ్ఱకేల్వాటంపు పొగరుబోతు" - చాలాబావుంది!తోటకాన్ని కూడా బాగా ఉపయోగించుకున్నారు, చక్కగా నడిపించారు. చివరిపాదంలో "న" ముందుపాదంలోంచి వచ్చినా, "సహించడు"తో కలిసిపోయి కొందరింగ్లీషువాళ్ళ double-negationలా అతని అసహనాన్ని స్ఫురింపజేస్తోంది!మధ్యాక్కర చివరిపాదం చివరిలో జగణం ఎందుకొచ్చింది?
ఈ స్కెనాజరు అంటే ఏంటో తెలీకపోతే ఈ రాత్రి నిద్ర పట్...
2008-11-09 04:02 PM నరసింహ ([email protected]) - సురుచి...ఎప్పుడూ మంచి ఆలోచనలే చేయండి...
ఈ స్కెనాజరు అంటే ఏంటో తెలీకపోతే ఈ రాత్రి నిద్ర పట్టి చావదే.ఎలా చచ్చేది?
ఇంతకీ ఆ స్కెనాజర్ ఏవిటీ?
2008-11-09 03:48 PM teresa ([email protected]) - సురుచి...ఎప్పుడూ మంచి ఆలోచనలే చేయండి...
ఇంతకీ ఆ స్కెనాజర్ ఏవిటీ?
విమోచన అంటే చరిత్ర నవ్వదా? by Dr.Acharya Phaneendra పై అభిప్రాయములు
2008-11-09 03:46 PM Dr.Acharya Phaneendra - కడలితరగ కి వ్యాఖ్యలు

రాచరిక వ్యవస్థ నుండి ప్రజలు విముక్తిని పొందినపుడు
’విమోచన’ అనడంలో తప్పేముంది? బ్రిటిష్ వారిలాగే నిజాం
రాజులు కూడా పరాయి దేశ పాలకులే.[ఇరాన్ నుండి వచ్చారు.]
తెలంగాణ విమోచనోద్యమం ప్రపంచంలోనే ఒక గొప్ప స్వాతంత్రోద్యమం.
దానిని తక్కువ చేసి మాటాడే వారిని చూసి చరిత్ర నవ్వుతుంది
- డా.ఆచార్య ఫణీంద్ర

చాలా బాగుంది.కంటిన్యూ చెయండి.బొల్లోజు బాబా
2008-11-09 01:45 PM బొల్లోజు బాబా ([email protected]) - తపస్వి
చాలా బాగుంది.కంటిన్యూ చెయండి.బొల్లోజు బాబా
Comment on బట్టతల వచ్చేసిందే బాలా - 18 by నాగప్రసాద్
2008-11-09 07:00 AM నాగప్రసాద్ - Comments for తేట గీతి

పాపారావు సిన్సియర్ ప్రేమ చూస్తుంటే, చివరికి ప్రవల్లిక పాపారావునే పెళ్ళి చేసుకునేటట్లుందే.. :-)

2008-11-08
చంద్రమోహన్ గారన్నదేనా లేక ఇదా?ఠస్సా దియ్య కాదు తస్...
2008-11-08 08:03 PM వికటకవి ([email protected]) - వాగ్విలాసము
చంద్రమోహన్ గారన్నదేనా లేక ఇదా?ఠస్సా దియ్య కాదు తస్సా దియ్య కదా?
"మీరు పట్టుకోని మరొక పట్టు కూడ ఉంది. గమనించండి."- ...
2008-11-08 05:12 PM చంద్ర మోహన్ ([email protected]) - వాగ్విలాసము
"మీరు పట్టుకోని మరొక పట్టు కూడ ఉంది. గమనించండి."- మధ్యాక్కర చివరి పాదంలో "మాన ఘనుడు" అని వచ్చింది, అదేనా! ('ఒకని కవిత్వమందెనయు నొప్పులు తప్పులు...' అని తెనాలివాడూరకే అన్నాడా :) )
మరోమాట. ఎంత బ్రహ్మచారులయితే మాత్రం అలా పొద్దు పాఠా...
2008-11-08 03:48 PM వికటకవి ([email protected]) - వాగ్విలాసము
మరోమాట. ఎంత బ్రహ్మచారులయితే మాత్రం అలా పొద్దు పాఠాల్లో సంసారుల్ని పడతి పాదాల్ని పట్టిస్తారా, అదీ నిండు సభలో. ఇదే సమస్య మీరు సంసారులయ్యాక ఇస్తారేమో నేనూ చూస్తా :-)నన్ను ఓ లెవెల్లో కష్టపెడుతోంది ఆ సమస్య. కాళ్ళు పట్టాడంటే సరిపోయేది, పులిని చూసి నక్క వాతపెట్టుకున్నట్లు, కృష్ణపరమాత్మని చూసి పట్టాడని సరిపెట్టుకుందును, మళ్ళీ నిండు సభలో అన్నారాయె, ఆ సభా సందర్భాన్ని మిగతా మూడు పాదాల్లో తేవటం అమ్మో
రాఘవ గారు,పద్యాలు బావున్నాయ్. గత వారం ఆంధ్రజ్యోతి ...
2008-11-08 12:23 PM ఊకదంపుడు ([email protected]) - వాగ్విలాసము
రాఘవ గారు,పద్యాలు బావున్నాయ్. గత వారం ఆంధ్రజ్యోతి లో ను, ఇవాళ ఈనాడు లోను "గంగూలీ" దత్త పదులు చూసి, తెలుగు లో గంగూలీ పద్యాలు అని ఒత్తుదామానుకున్నాను .....నా బ్లాగాగమనము సౌరభుని పునరాగమనము ఇంచుమించు ఒకేసారి జరిగాయి అప్పుడు నే రాసింది ఇక్కడ http://vookadampudu.wordpress.com/2007/07/31/%e0%b0%a8%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b1%81-%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b0%e0%b1%80-%e0%b0%a8%e0%b0%a8%e0%b1%8d%
"వికటకవి"శ్రీనివాస్‌ గారూ, పూర్ణిమగారూ, చంద్రమోహన్...
2008-11-08 12:01 PM రాఘవ ([email protected]) - వాగ్విలాసము
"వికటకవి"శ్రీనివాస్‌ గారూ, పూర్ణిమగారూ, చంద్రమోహన్‌గారూ, సత్యనారాయణగారూ, "క్రొత్తపాళీ" నారాయణస్వామిగారూ,ధన్యోஉస్మి.నా కెందుకో సౌరభుఁడంటే వల్లమాలిన అభిమానం, నిజమే. ఇప్పుడు నాకు కొందరు జతకలిశారని చాలా సంతోషంగా ఉంది. సత్యనారాయణగారైతే ఏకంగా జయధ్వానమే చేస్తున్నారాయె. నాకు భలే సంబడంగా ఉంది.ఇక మిగతా ఉపజాతులూ వృత్తాలూ ఎందుకు వదిలేశావన్నారే... దానికి రెండు సమాధానాలున్నై. కారణాలు అనుకోండి. మొదటిది, నాకు
Comment on Fountainhead by Sahaja
2008-11-08 11:38 AM Sahaja - Comments for 24ఫ్రేములు, 64కళలు

I am surprised that no comments for this…..

I dont quite agree there is nothing inspiring in Ramayana or Bhagawad Gita but I agree that Ayn Rand could be very influential for anyone….Life changes after you read …and what I found is either you love it or hate it….

Mana pustakalu manaki ekkuva ruchinchavu….very natural human nature…kada? perati chettu vaidyaniki paniki radanattu….kani all in all, I love both Ayn Rand’s philosophy and Bhagawad Gita :D …may be its just the perspective and my view on it……..http://lovelysunrise.wordpress.com/2008/10/12/the-virtue-of-selfishness/
This is my post on what my view is….meeku time unapudu chudandi :-)

Thanks and regards

Comment on తమిళం…….. by Sahaja
2008-11-08 11:29 AM Sahaja - Comments for 24ఫ్రేములు, 64కళలు

Naku telugu script lo rayadam elano telile andukani ila :-)

emo nakaite manam vallu vere anipinchadu ela aina telugu tamilnadu ninche puttindi kada….paiga mana acharya vyavaharalu avi chuttu pakka parisarala ninchi vasthundi…andukane vijayanagaram vallu orissa ki deggeraga, tirupathi vallu madras ki deggera untayi….andaru goppe hehe…..:) chala baga undi blog :D

vaarnee.. padyam kooda rasesava!!! nee abhimaanam ...
2008-11-08 05:41 AM vamsikgp ([email protected]) - వాగ్విలాసము
vaarnee.. padyam kooda rasesava!!! nee abhimaanam tagaletta!!
2008-11-07
ముందుగా .. రాఘవకి బోలెడు అభినందనలు. పద్యాల్లో ఫ్లో...
2008-11-07 11:28 PM కొత్త పాళీ ([email protected]) - వాగ్విలాసము
ముందుగా .. రాఘవకి బోలెడు అభినందనలు. పద్యాల్లో ఫ్లో, భావం చాలా బాగా కుదిరాయి.చంద్ర .. బాలెంత .. మంచి పట్టె పట్టారు.:)నేనూ ఒకటి పట్టుకున్నా .. సీసంలో .. గాలిలో బంతితో సిక్సరు కొట్టినట్టు రాశారు. సిక్సరు బేటుతో బంతిని కొడతారు కాబట్టి .. గాలిలో బంతినే అని మారిస్తే బావుంటుంది.
Comment on బట్టతల వచ్చేసిందే బాలా - 17 by Jyothi Reddy
2008-11-07 09:00 PM Jyothi Reddy - Comments for తేట గీతి

“అవునంకుల్, దీన్ని భూగోళాసనం అంటారట. ఇలా అడ్డంగా పడి కాసేపు ఉంటే రక్త వృద్ధి కలగడం, మెదడు పదునెక్కడం లాంటి చాలా ఉపయోగాలట,”

Awesome Murali ji!

Comment on బట్టతల వచ్చేసిందే బాలా - 16 by Jyothi Reddy
2008-11-07 08:56 PM Jyothi Reddy - Comments for తేట గీతి

“మనం ఏ లోపాలూ లేకుండా ఈ భూమ్మీదకి ఊడిపడ్డం నుంచి ఎలా చనిపోతామో వరకూ, అంతా లక్కీ లాటరీనే బ్రదర్. ఇది మాత్రం ఎందుకు కాకూడదు?”

“నాక్కూడా నచ్చిందిరా. కాణీ ఖర్చు లేకుండా విషయం తెలిసిపోతుంది. పక్కింటి అమ్మాయే కద. ఫోన్ బిల్ ఉండదు, రెస్టారెంట్లకి తీసుకెళ్ళడాలు ఉండవు. ఏదో ఒకటి తెలిస్తే నేను కొత్త పాటలు ప్రాక్టీసు చేసుకుంటాను,”

Hats off to you…LOL…

బాగుంది. ఒకప్పుడు నేనూ క్రికెట్టు అభిమానినినే. గంగ...
2008-11-07 08:26 PM జిగురు సత్యనారాయణ ([email protected]) - వాగ్విలాసము
బాగుంది. ఒకప్పుడు నేనూ క్రికెట్టు అభిమానినినే. గంగూలి కెప్టన్ అయినప్పుడు వ్రాసిన పద్యం ఇది.తే. వామ హస్తాన పరుగుల వరద సేయుకుడి కరంబు తోడ వికెట్లు కూల్చ గలడుసవ్యసాచి భారత నవ్య సారథికి విజయము సౌరభ గంగూలి జయము జయము!-సత్య
మీ టపా బాగుంది. కాని మీరు రొజు కు ఒకటి రాయలని నా క...
2008-11-07 06:03 PM sutti katti ([email protected]) - కొత్త పాళీ
మీ టపా బాగుంది. కాని మీరు రొజు కు ఒకటి రాయలని నా కొరిక. దాని మీద ఎంత బాగ చర్చ జరిగితే అంత మజా నాకు. నెనర్లు
అద్భుతం! మీ సీస పద్యం సర్వోత్తమంగా ఉంది. చాలా బాగా...
2008-11-07 04:29 PM చంద్ర మోహన్ ([email protected]) - వాగ్విలాసము
అద్భుతం! మీ సీస పద్యం సర్వోత్తమంగా ఉంది. చాలా బాగా వ్రాశారు.మీ మధ్యాక్కరలో , "బ్యాట్టు నెత్తి బాలెంతగా..." అని చదివి ఒక్క క్షణం కంగారు పడ్డమాట మాత్రం నిజం :-)అభినందనలు.
ఊహించనది ఈ అభిమానం! సౌరవ్ గురించి ఇలా తెలుగు పద్యా...
2008-11-07 03:53 PM Purnima ([email protected]) - వాగ్విలాసము
ఊహించనది ఈ అభిమానం! సౌరవ్ గురించి ఇలా తెలుగు పద్యాల్లో చదువుకోవటం అసలింతకు ముందెప్పుడూ తెలియని అనుభూతి. నా దగ్గర మాటల్లేవంతే! నేనీ పద్యాలు బట్టీయం కొట్టి అందరికీ చెప్పేస్తానంతే! :-)మంచి ప్రయత్నం. ధన్యవాదాలు!పూర్ణిమ
అమ్మో, మాచెడ్డ అభిమానమే సౌరవుని మీద. మిగతా ఉపజాతుల...
2008-11-07 03:37 PM వికటకవి ([email protected]) - వాగ్విలాసము
అమ్మో, మాచెడ్డ అభిమానమే సౌరవుని మీద. మిగతా ఉపజాతులూ, వృత్తలు ఏం పాపం చేసుకున్నాయి వాటిల్ని వదిలేసారు. బాగా రాసారు.
HiCongrats....Revathi
2008-11-07 03:18 PM hello ([email protected]) - నాన్న
HiCongrats....Revathi
Good..Never step back..Keep writing ..
2008-11-07 03:15 PM hello ([email protected]) - నాన్న
Good..Never step back..Keep writing ..
congrats and keep posting!
2008-11-07 02:59 PM Rani ([email protected]) - నాన్న
congrats and keep posting!
వచ్చే సంవత్సరం గుర్తుంచుకుని చేసుకుందాంలెండి!
2008-11-07 02:36 PM శ్రీ ([email protected]) - కొత్త పాళీ
వచ్చే సంవత్సరం గుర్తుంచుకుని చేసుకుందాంలెండి!
@విజయమోహన్: అయ్యో నా కాళ్లు లాగమాక. సకల కళలా బొంగా...
2008-11-07 02:09 PM భాస్కర్ రామరాజు ([email protected]) - నాన్న
@విజయమోహన్: అయ్యో నా కాళ్లు లాగమాక. సకల కళలా బొంగా. ఉత్తిదే. Thanks.@కొత్తపాళీ అన్నగారు: I feel like, People like you have visited my blog, left comments - Thats a Great Achievement for me. Thanks again.@లచ్చిమి: థంక్సులు@రాజే: అన్నాయ్. "పల్నాటి ప్రభంజనం!! మొదలైతే ఆగదు". సరే నీకో రసహ్యం తూచ్ రహస్యం జెప్పనా, పల్నాటోళ్లు అంతే.:):)Thanks for the comments Brother.@సుజాత గారు: :):) కోపంవస్తే అదేజేస్తం
భాస్కర్ గారు,అభినందనలు!"థర్టీ ఇయర్స్, ఇండస్త్రీ" స...
2008-11-07 01:50 PM సుజాత ([email protected]) - నాన్న
భాస్కర్ గారు,అభినందనలు!"థర్టీ ఇయర్స్, ఇండస్త్రీ" సూపర్ గా పేలింది, జనానికి తట్టిందో లేదో కాని! మీకు నచ్చిన పోస్టేదంటే అంత వీర పల్నాడు స్టైల్లో చెప్పారే!సరే కానీండి, యాభై ఐదొందలవడం ఎంత సేపంట!
Comment on బట్టతల వచ్చేసిందే బాలా - 17 by Sujatha
2008-11-07 10:46 AM Sujatha - Comments for తేట గీతి

eagerly waiting for next episode.System mundu kurchogane “battathala e stagelo vundo chusi gani munduku sagadam ledu.mothaniki chala tensionga vundi papam first…..love express cheyadaniki evariki chance vasthundo ani…all the best for those four guys……

వోయ్ రామరాజు,శానుందె యవారం నీకాడ :)ఇన్ని బ్లాగులెట...
2008-11-07 09:57 AM రాజేంద్ర కుమార్ దేవరపల్లి ([email protected]) - నాన్న
వోయ్ రామరాజు,శానుందె యవారం నీకాడ :)ఇన్ని బ్లాగులెట్టా రాస్తన్నావురా నాయనా,నువ్ సామాన్నుడివి కాదయ్యోయ్ రాయ్ రాయ్ యాబై ఐదొందలవటం ఎంత సేపంటా కానీయ్
Comment on బట్టతల వచ్చేసిందే బాలా - 17 by indiradevi
2008-11-07 09:20 AM indiradevi - Comments for తేట గీతి

murali gaaru, mee america kathalu chaalaa nachuthunnayy ivanni kontha varaku practical gaa kuda vntunnayy.30+pellikodukulu chaalaamande vnnaru.vaallaki paniki vasthundemo chuddam.best of luck.

baagu baagu mee blaagu review
2008-11-07 05:39 AM లచ్చిమి ([email protected]) - నాన్న
baagu baagu mee blaagu review
నేనొచ్చేశా… by srilu పై అభిప్రాయములు
2008-11-07 03:42 AM srilu - తెలుగు సాహిత్యం కి వ్యాఖ్యలు

చాలా థాంక్స్ అండి సుగాత్రి గారు :)
సుజాత గారు మీకు కూడా చాలా చాలా థాంక్స్ అండి విడమరచి వివరించినందుకు :)
నా గడి పూర్తి అయ్యింది అందులో ఎన్ని తప్పులు ఉన్నాయో నాకే తెలీదు కానీ పూర్తి మటుకు చేసాను. అలాగే కొత్తపాళీ గారి బ్లాగులో నాకు క్లూస్ ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు :)

పైకిబ్లాగులువార్తలువెబ్‌పత్రికలుఫొటోలుసేకరణలుenglish