2007-10-22
Comment on ఏది సులభం??? by anupama
ఇన్ స్క్రిప్ట్. కంప్యూటర్లో తెలుగును తెలుగులో రాయడానికి (రాసేవారు, రాసేటప్పుడు) ఇదొక్కటే సరైన సాధనమేమో. ఇన్ స్క్రిప్ట్ లో తెలుగు టైపింగ్ నేర్పడానికి ఒక కొత్త ఉపకరణం, “అనుపమ తెలుగు టైపింగ్ ట్యూటర్”. దీని గురించి మీరు విన్నారా, జ్యోతిగారు.
Comment on విజయదశమి శుభాకాంక్షలు… by వికటకవి
అమ్మవారి చిత్రాలు అత్యద్భుతంగా ఉన్నాయండీ.మీకున్నూ విజయదశమి శుభాకాంక్షలు
Comment on శ్రవణయంత్ర శాలల్లో శాస్త్రీయ సంగీతం… by Vamsi
నా టపా ఇక్కడ చూడండి…అయినా మీకన్నా ముందే ఆ ఛాన్సు కొట్టేసా…ఒకటే రోజు అనుకున్నా..నేను నిన్న రాసిన సంగతి మర్చిపోయి..
http://janatenugu.blogspot.com/2007/10/blog-post_3041.html
Comment on శ్రవణయంత్ర శాలల్లో శాస్త్రీయ సంగీతం… by Vamsi
ఆశ్చర్యం…ఇద్దరికీ ఆకాశవాణి గురించి వ్రాయాలి అనిపించటం , ఒకే రోజు రాయటం , కాకతాళీయమా, ఇంకేదన్నానా…మొన్న నేను హైదరాబాదుకి వెళ్ళినప్పుడు అక్కడి ఆకాశవాణి కేంద్రం ముందు నుండి వెళ్ళినప్పుడు, ఒక పెళ్ళికి విజయవాడ కూడా వెళ్ళవలసివచ్చి …మీ లాగానే విజయవాడ ఆకాశవాణి కేంద్రం ముందు నుండి వెళ్ళినప్పుడే అనుకున్నా…కొంచెం తీరిక దొరికినప్పుడు వీటి గురించి రాద్దాము అని అనుకున్నా…ఏదయితేనేం , మంచి టపా…ఇలాగే రాస్తూ ఉండండి..
2007-10-21
Comment on శ్రవణయంత్ర శాలల్లో శాస్త్రీయ సంగీతం… by నేనుసైతం
శ్రీరాం గారూ! విజయదశమి శుభాకాంక్షలు.మంచి వెబ్ సైటు ని పరిచయం చేసారు.నెనెర్లు.
-నేనుసైతం
Comment on శ్రవణయంత్ర శాలల్లో శాస్త్రీయ సంగీతం… by Giri
బాలమురళికృష్ణ గారి ‘క్షణమైన నిను వీడి మనజాలనె చెలి’ పాట చాలా బావుంది. మొదటి సారి వినడం, అయినా వెంటనే ఆకట్టుకుంది. పాట వినడానికి ఘజల్ లా లేదు?
సురస.నెట్ తీగ ఎప్పుడో ఏదో వెతుకుతున్నప్పుడు తగిలింది కాని అలానే వదిలేసాను. ఇప్పుడు కాస్త పట్టించుకుని చూస్తాను.
దసరా శుభాకాంక్షలతో,
గిరి
గురువు గారు,సరస్వతీ దేవి పద్యము యాకుందేందు తుషారహా...
Comment on శ్రవణయంత్ర శాలల్లో శాస్త్రీయ సంగీతం… by వికటకవి
శ్రీరాం గారూ,
దసరా శుభాకాంక్షలు. నవరాత్రుల్లోనే అమ్మవారి దర్శనం చేసుకునే అదృష్టం దక్కించుకున్నారనమాట.
మీరు చెప్పింది నిజమే. నాకు అప్పట్లో బాలమురళి మరియు చిత్తరంజన్ గారి పాటలు బాగా గుర్తు. చిత్తరంజన్ గారి “పదములె చాలును రామా…” అని సురస లోనే ఉంది. వినిచూడండి. అద్భుతం. ఇంకా చాలా పాటలు ఆకాశవాణివి మనస్సులో నాటుకుపోయాయి అలా వినీవినీ. ఇకపోతే, విజయవాడ ఎప్పుడూ ఏదో మంచి అనుభూతి కలిగిస్తుంది. నేడు ఎంత పెద్ద నగరమయినా, చుట్టురా ఉన్న ఊళ్ళతో ఇంకా పాతకొత్త కాలాలకి వారధిగానే ఉంటుంది. నాకిష్టమయిన ప్రదేశాలలో అదొకటి.
Comment on Clebrating & Spreading Firefox 1.5 by equifax michael shannon
equifax michael shannon
columnizes Stearns:everything boggle cyanide Kerr
Comment on విజయదశమి శుభాకాంక్షలు… by indiarockz
విజయదశమి శుభాకాంక్షలు
బావుండాది,మళ్ళీ ఓ డౌటు, "... సినారె అన్నట్లు - పుల...
Comment on విజయదశమి శుభాకాంక్షలు… by విశ్వనాధ్
మీకున్నూ విజయదశమి శుభాకాంక్షలు.
Comment on About by prayaga satish
vijayadasami subhakankshalu
మీ శైలిలో బాగా రాసారు. కొత్తపాళీ గారన్నట్టు మీ నాన...
:) :) :) adirindii :D
有什么 有什么网址 有什么新闻 有什么博客 有什么论文 有什么图片 有什么音乐 有什么搜商 有什么帖...
有什么 有什么网址 有什么新闻 有什么博客 有什么论文 有什么图片 有什么音乐 有什么搜商 有什么帖...
有什么 有什么网址 有什么新闻 有什么博客 有什么论文 有什么图片 有什么音乐 有什么搜商 有什么帖...
రామనాథా! నవ్వుకోలేక చచ్చాను, నీ ఆఖ్యానం చదువుతూ
2007-10-20
Comment on గురుదక్షిణగా… by కొత్తపాళీ
Hey, that’s really sweet. I was just about to step out to leave for the venue .. as I saw this. Thanks, Sriram!
మీకు విజయదశమి(దసరా)శుభాకాంక్షలు.
అడిగిన వెంటనే విపులంగా చక్కగా సమీక్ష రాసినందుకు బహ...
మొత్తానికి నాతో చాలారోజుల తరువాత ఒక తెలుగు కథల పుస...
గిరిగారు మీ మీద భోళాశంకరుడి వ్యాఖ్య తప్ప ఇంకేమి వ్...
మీ బ్లాగు చాలా బావుందందీ...మీరు Bird watchers soci...
Comment on కాల్చేస్తే తోలు తీస్త బిడ్డా….. by వైజాసత్య
సరూపక్క మస్తు యాదికి జేసినవే, బచ్పన్ల చంచల్‌గూడ గల్లీల ఇదే లొల్లి, ఆ గల్లీలో పోరడు పొద్గాల ట్యూషన్ బోతుంటె మా అక్కను చిడాయిస్తుండంట వాన్కి దమ్కీ ఇద్దాం దారా భయ్ అని ఎప్పుడు ఏదో ఒక కిస్సా నడుస్తుండె
గిరి గారూ! ఊకదంపుడు గారికి అనుమానం రావడం సహజం. అదా...
మీ సమీక్ష చదువుతుంటే, ఆ పుస్తకం నా చేతుల్లోనే ఉన్న...
Comment on గురుదక్షిణగా… by విశ్వనాధ్
కొత్తపాళీ గారికి అభినందనలు.
వారి ప్రదర్శన విజయవంతంకావాలి.
Comment on Toons by Budaraju Aswin
నువ్వు మనుషులని నమ్ముతావా???
చాలా బావుంది
నిజం గానే నేను చాలా సేపు నవ్వుకున్నాను అది చూసి
నా లైబ్రరీ లో దాచుకున్నాను
మీ కు నా ధన్యవాదాలు
మీ బ్లాగు బావుంది
Comment on గురుదక్షిణగా… by Budaraju Aswin
నేను సైతం గారు చెప్పినట్లు
ఆ ప్రదర్శన బ్లాగు చూడాలని ఆశగా ఉంది,,
మీ ప్రదర్శన కు దిగ్విజయం కావాలని ఆశిస్తూ…
మేష్టారు, ఈ సినిమా మరియు సాహిత్య క్విజ్లులు చాలా ...
మీ కవితలు చాలా బాగున్నాయి. అచ్చ తెలుగులో కొన్ని ఆం...
మీ కవితలు చాలా బాగున్నాయి. అచ్చ తెలుగులో కొన్ని ఆం...
"కళ్ళును దీర్చుభోగ్యము బకాసుర పూజ్యము మేగియే కదా"అ...
Comment on కాల్చేస్తే తోలు తీస్త బిడ్డా….. by జ్యోతి
గిరిగారు,
మీరు చెప్పింది నిజమే. కాని ఒక్కొక్క ప్రాంతం బట్టి అలా మారుతూ ఉంటుంది. ఇది హైదరాబాదు పాతబస్తీలో యాస. తెలంగాణ, ఆంధ్ర, హిందీ కలగలుపుగా ఉంటుంది.మళ్ళీ మెయిన్ సిటీకొస్తే తెలంగాణ యాస తగ్గి ఆంధ్ర, కాస్త ఇంగ్లీషు కలిసి ఉంటుంది. అచ్చం యాస కల్తీ లేనిది అంటే మారుమూల పల్లెలో సాధ్యమేమో. మేము ఇందులో సగం యాస మాత్రమే మాట్లాడతాం ఇంట్లో ఇంగ్లీషు కలిసి.
సుధాకర్,
చార్మినార్ దాటి పాతబస్తీలోకి వెళితే ఇలానే ఉంటుంది. నాకు రానారె వీరబల్లి యాస అర్ధం కానట్టే నీకు ఇది అర్ధం కాలేదు. హోతాహై….
"ప్యారా తిరంగా" అంటూ ఈ పాటను రాసింది "శ్యాంలాల్ గు...
చిన్నప్పుడు నాకు ప్రొజెక్టర్లంటే తెగ పిచ్చి ఉండేది...
有什么 有什么网址 有什么新闻 有什么博客 有什么论文 有什么图片 有什么音乐 有什么搜商 有什么帖...
有什么 有什么网址 有什么新闻 有什么博客 有什么论文 有什么图片 有什么音乐 有什么搜商 有什么帖...
2007-10-19
బావుంది.ఇది చదువుతూ ఉంటే నాకు స్కూల్లో నేను వెలగబె...
Comment on మాబ్ సైకాలజీ టెస్ట్ చెయ్యడానికి చక్కని అవకాశం. by రానారె
నాకు తేలుమంత్రం తెలుసుకానీ నామీదే ప్రయోగించుకోవలసి వచ్చింది.
Comment on గురుదక్షిణగా… by నేనుసైతం
గురువు గారి ప్రదర్శన వీడియో బ్లాగు చూడాలని చిన్న ఆశ.:)
ఊకదంపుడు గారు (ఈ మారుపేర్ల పక్క గారు పెట్టడం విచిత...
Comment on ఫలరాజం! by Giri
శ్రీరాం గారు,
మీ పాత టపాలు తిరగేస్తుంటే దీని పాల పడ్డాను. చదువుతున్నంత సేపు నోరూరుతూనే ఉంది. చరసాలగారు అన్నట్టు, ఇలాంటి టపాలు ఇంటికి దూరంగా ఉన్నవాళ్ళ మీద వదలడం భావ్యం కాదు
కొత్తపాళీ గారు,
హౌస్ ఆఫ్ బ్లూ మాంగోస్ నేను ఐదేళ్ళ క్రితం చదివాను. పుస్తకం మొదట్లో చాలా బావున్నా, రాను రాను ‘పర్స్పెక్టివ్’ కొల్పోతుందని అనిపించింది నాకు.
Comment on తెనాలిరాముడి వికటకవిత్వం, నా పైత్యం (కొనసాగింపు…) by Giri
మీ పూరణ చాలా బావుంది. గొప్పగా చెప్పారు.
మీరు నమ్మరు, నిన్ననే నేను సంకా రామకృష్ణ గారు అంతర్జాలంలో పెట్టిన కొన్ని లంకెలు చదువుతూ ఉంటే ఇవే రెండు పద్యపూరణలూ తారసపడ్డాయి. చాలా సేపు నవ్వుకున్నాను.
తెనాలిరామకృష్ణ చిత్రం నేను చూడలేదు, కొన్ని సన్నివేశాలు అక్కడ ఇక్కడా చూడడమే. కాని పైపద్యాలు ఆయన ఎలా చెప్పి ఉంటాడా అని ఊహించుకుంటుంటే మనసులో నాగేశ్వరరావు వదనమే మెదులుతోంది.
ఇక ఈ సినిమా దొరికించుకునే ప్రయత్నాలలో ఉంటా మరి.
మీ బ్లాగును గురించిన చదువరుగారి పద్యం రసమయంగా వుంద...
Comment on కాల్చేస్తే తోలు తీస్త బిడ్డా….. by సుధాకర్
చాలా కష్టంగా వుంది చదవటానికి. రెండు వరుసలకే నేను ఢాం
Comment on గురుదక్షిణగా… by vookadampudu
గురువుగారి ప్రదర్శన దిగ్విజయం కావాలని కోరుకుంటున్నాను.
Comment on కాల్చేస్తే తోలు తీస్త బిడ్డా….. by Giri
ఢి సినిమాలో శ్రీహరి గుర్తుకు వచ్చాడు..ఎందుకంటారా, తెలంగాణ బావున్నా మధ్యమధ్యలో ఆంధ్రా తెలిసిపోతోంది..
ఉదా..”ఏందమ్మ చెల్లమ్మ” అన్న మరుక్షణమే “అలా అంటావు” అంటాడు (అట్లంటవ్ కి బదులు)