2007-10-09
2007-10-09 05:29 PM Budaraju Aswin - జగన్నాటకం
చాలా బావుంది మీ బ్లాగు మంచి విషయాలు రాసారు,రాస్తున్నారు ఇలా నే కొనసాగుతుందని ఆశిసితున్నను, ము
2007-10-09 11:09 AM Nishigandha - స్నేహమా....
జాజిపువ్వంత ఆహ్లాదంగా ఉంది మీ కవిత!! చాలా బావుంది..
2007-10-09 08:42 AM నంద - Comments for అక్షర శిక్షలు!

చాలా సరళంగా.. మనసుకి హత్తుకునేలా రాసారు.. అభినందనలు

2007-10-09 06:15 AM బ్లాగేశ్వరుడు - జగన్నాటకం
జ్యోతి గారు నారదుడు గురించి మీరు వ్రాసింది ఏపురాణం నుండి???, నాకు సరిగా జ్ఞాపకం లేదు నేను ఏ పురాణం నుండి చదివానో కాని నారదుడు బ్రహ్మ కుమారుడు , దక్షుడు వల్ల శాపం పొంది మళ్ళి జన్మ ఎత్తుతాడు. నేను చదివిన పురాణం మళ్ళి నెమరు వేసి నారదుడు గురించి బ్లాగుతాను
2007-10-09 03:34 AM జాన్‌హైడ్ కనుమూరి - స్నేహమా....
too tuch to memoriesexlent with little words.I bow to memories those especially with flowers."kisi shayarne kahaayeh phool nahi meradhil hai"this fragnance is of all telugu people.
2007-10-09 02:01 AM mohanrazz - జాన్‌హైడ్ కనుమూరి
మీ బ్లాగ్ బాగుంది. ధైర్యంగా మునుపటి మద్యపాన అలవాటు గురించి బ్లాగ్ లో రాయడం, అంత కన్నా ధైర్యంగా బైబిల్ ఫేవరేట్ బుక్ అని రాయడం బాగుంది.
2007-10-08
2007-10-08 11:25 PM సిరి - స్నేహమా....
మీరు ఫోటోను ముందుగా సెలక్ట్ చేసుకొని, దాని గురించి కవిత వ్రాస్తారా? లేక కవిత వ్రాసాక దానికి తగ్గ ఫోటో తీసుకొచ్చి పెడతారా?
2007-10-08 10:24 PM Diwakar DS - జగన్నాటకం
Aa krishnaavataaram veroka mahaa yougaaniki sambhandinchinadi.. ee yugaanidi kaadu... Inka clear gaa.. adi veroka kalpaaniki sambandhinchina charitra... Please correct me if I am wrong.. :-)
2007-10-08 03:12 PM madhus - Comments for సంగతులూ,సందర్భాలూ….

సినిమా నిన్నే చూశా! “రాజేష్” రోల్ అదుర్స్! నిఖిల్ డైలాగులు చెప్తుంటే హాలంతా గొల్లు గొల్లుమని నవ్వుతున్నారు. నా వెనక కుర్చున్న అమ్మాయైతే మధ్యలో గ్యాప్ కూడా ఇవ్వలేదు, నవ్వుతూనే ఉంది. నా సంగతి చెప్పక్కర్లేదు లెండి!

ఇలాంటి కాలేజ్ సినిమాలో ఏమేమి ఉండాలో ఆ ఎలెమెంట్స్ అన్నీ కరెక్టుగా సద్దేశాడు “శేఖర్ కమ్ముల”. గత సంవత్సర కాలంలో ఇదే ఒకింత సరైన హిట్ movie.

2007-10-08 05:41 AM Sridhar - స్నేహమా....
జాజులతోపాటూజ్ఞాపకాలు కోసుకుంటూరాలిపడిన పూలతో పాటూగత కాలపు క్షణాలను ఏరుకుంటూThese four lines are Beautiful.
2007-10-08 12:49 AM రాకేశ్వర రావు - కొత్త పాళీ
చెయ్యాలని అందరికీ వుంటుంది. కాని చెయ్యకపోతే జీవితం వృదా అని భావించి పడవ దూకి నదికెదురీదే సాహసం వున్నవారు చాలా అఱుదు.
2007-10-08 12:33 AM ahiri - కొత్త పాళీ
Thank you.Venkat tells me a lot about you blog too.
2007-10-07
2007-10-07 11:13 AM కొత్త పాళీ - స్నేహమా....
ఆహ్లాదకర సంధ్యను ... మనసారా ఆఘ్రాణిస్తున్నానుInteresting!
2007-10-07 10:40 AM కొత్త పాళీ - వసంతకోకిల
ఓహ్, మీరేనా .. ఏదో కొత్త బ్లాగుని కనుగొన్నా ననుకున్నాను :-) మీరు ఇంకొంచెం తరచుగా రాస్తుండాలని ప్రార్ధన .. లేకపోతే ఇలాగే మరిచిపోతుంటాము. మీ పాతటపాల్ని చూస్తేనే గుర్తొచ్చింది.అదలా ఉంచండి .. స్వభాషపై శ్రద్ధ పెట్టాల్సిన సున్నితమైన విషయాల్ని చక్కగా వెలువరించారు. మీ "తాతగారికి" జోహార్లు.
2007-10-07 04:36 AM radhika - Comments for అక్షర శిక్షలు!

చాలా బాగుందండి.

2007-10-06
2007-10-06 09:16 PM Giri - వసంతకోకిల
తెలుగు పాత పాటలు ఇదివరకూ వేరే భాష వాళ్ళు పాడినప్పటికీ ఉఛ్ఛారణ స్పష్టంగా ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకునేవారు. చాలా మంది గాయకులు అందుకే అప్పట్లో తెలుగు, తమిళం - ఉభయ భాషలలో చక్కగా పాడగలిగే వారు. (ఘంటసాలకి తమిళ పాటలు పాడే అవకాశం ఎక్కువ రానిది ఆయన తమిళం బాగా నేర్చుకోకపోవడం వల్లనేనట).హారిస్ జయరాజ్, ఏ.ఆర్. రెహ్మాన్ పాటలు తెలుగు వినడం చాలా కష్టం, నేను ప్రయత్నించను కూడా - తమిళ్ లోనే వినేస్తాను. కానీ తెలుగు
2007-10-06 07:55 PM Deepu - జాన్‌హైడ్ కనుమూరి
జాన్ హైడ్ గారు మీ ప్రోత్సాహంతో నేను నా బ్లాగ్లో రాయడం మొదలుపెట్టాను. మీకు తెలియచేద్దామని ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడే గమనించాను... నేను కూడ మీరు ఎంపిక చేసుకున్న టెంప్లేట్నే చేసుకున్నాను...
2007-10-06 03:43 PM sri - ఒక హృదయం
Looks like you are hopeless romantic just like me ......wishing you many more dreams :)
2007-10-06 12:00 PM కొల్లూరి సోమ శంకర్ - Comments for సృజన - అనుసృజన

ఈ కథ మీకు నచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది. మీ అభిప్రాయం రాసినందుకు నెనర్లు

2007-10-06 07:09 AM Deepu - స్నేహమా....
రాధిక గారు అందరు పాట పాట అంటుంటే ఏంటా అనుకున్నాను...మొదటిసారి ఈరోజు వినగలిగాను... విండోస్ సిస్టం అవ్వడం వల్ల.. ఆ పాట వింటుంటే నేను ఈ మధ్య రాసుకున్నది గుర్తొస్తోంది.. మా గోదావరి గుర్తొస్తోంది...
2007-10-06 05:41 AM kalidasu - Comments for అక్షర శిక్షలు!

Excellent sir, even i am also going for M.Tech at IIT Bombay in 2008 leaving my wife, kid, parents and all other. with full of hopes in future and full of doubts and problems in present.

2007-10-05
2007-10-05 06:21 PM రానారె - Classical Telugu Poetry In Translation
అలవాటు మానివేస్తే పద్యాలను పఠించగలిగే శక్తి పోతుంది. ప్రతిపదార్థం తెలుసుకొని ఈ పద్యాలను భావయుక్తంగా చదవగలగడం ఈ కాలానికి గొప్పసంగతి. సరే, తరువాతి భాగం కోసం ఎదురు చూస్తుంటాను.
2007-10-05 05:30 PM కొత్త పాళీ - Vaagvilaasamu
ఈ పద్యం చదువుతుంటే ఒక తమాషా ఫీలింగ్ కలిగింది. సాధారణంగా శార్దూలం అంటే సంస్కృత సమాసాలతో కాస్త గంభీరంగా మరికొంచెం భయానకంగా ఉంటుంది. రోజూ మాట్లాడుకునే మాటల్తో అలవోకగా ఉండటం, పద్యం నడక కూడా చక్కగా కుదరడం తమాషాగా అనిపిస్తుంది.వృషభ-శ్వాన-వ్యవహారం - దీన్నే mixed metaphor అంటారు ఇంగ్లీషులో. రాఘవా, గానుగెద్దు కంటే స్వేఛ్ఛగా ఉన్న కుక్క స్థితే బెటరేమో ఆలోచించు :-)
2007-10-05 01:18 PM వికటకవి - Comments for సృజన - అనుసృజన

బాగుంది. ఇందులో కథకన్న వాస్తవమే ఎక్కువ. భూమికి భూమే మంచి కాన్సెప్ట్. లేకపోతే, అనుకోని డబ్బు ఏం చేసుకోవాలో తెలియక లాభం కన్నా నష్టపోయేవాళ్ళే ఎక్కువ. ఇదే కొనసాగితే, బ.జా.కం లు కమర్షియల్ ఫార్మింగ్ మొదలెడితే, రైతులు పూర్తిగా మునిగిపోతారు.

2007-10-05 01:51 PM రానారె - Classical Telugu Poetry In Translation
"లెస్స పండించితివోయి దాసరి!" - ఆహా! సీన్ బ్రహ్మాండంగా పండించావు గదరా దాసరీ!?"విరక్తిదాసరివి నిన్నగదా అయినాడవు" - నిన్నటిదాక దారిన పోయే వాళ్లను కొట్టి కొట్టి మేను పెంచి నిన్న కాదుటోయ్ సర్వసంగపరిత్యాగివైనావు ..."మమున్ గొంచెము జేసి" - మమ్ము కొంచెము జేసి ... ఈ ఆత్మాభిమానం చూస్తే దాని మూర్ఖత్వం కళ్లకు కట్టినట్లై నవ్వు వస్తుంది. "త్రాడు కొరికి పో తలపోసెదువు!" - రాక్షసుని దృష్టిలో దాసరి - ఉచ్చులో
2007-10-05 01:37 PM కొత్త పాళీ - Classical Telugu Poetry In Translation
@ రానారె .. అవును కదా! ఈ మధ్య Pan's Labyrinth అని ఒక మెక్సికన్ చిత్రం చూశాను. అందులో సెట్లు భలే ఉన్నై. బొమ్మ నేను వెయ్యలేదు. అంతర్జాలంలోనే ఎక్కణ్ణించో సంపాదించాను. ఈ టపాకి బొమ్మల కోసం చాలా వెతికాను. రాక్షసుడి బొమ్మకి సుమారు అరడజను బొమ్మల్లోంచి దీన్ని ఎంపిక చేశాను. మిగతా బ్లాగుల, వ్యాఖ్యల అడావుడిలో ఈ కథ కొనసాగింపుని ఆర్నెల్లకి పైన నిర్లక్ష్యం చేశాను. తిరిగి వచ్చిన నీ దృష్టి పుణ్యమా అని .. త్వరలో ఈ
2007-10-05 01:27 PM రానారె - Classical Telugu Poetry In Translation
గతంలో కళ్లు బాగా(కమెడియన్ సునీల్ స్టైల్లో చదువుకోవాలి) నెత్తినబెట్టుకొని చదివాను. ఇప్పుడు కాస్త దించి చదువుతూ నా ప్రతిస్పందన రాస్తున్నాను.1. సాధారణ రాక్షసులకంటే భారీకాయమున్నందువల్లా బలవంతమైననందువల్లా బ్రహ్మరాక్షసి అంటారనుకునేవాణ్ణిన్నాళ్లూ.2. Yes Sir, I do remember. :) It's left incomplete in the movie and treated as a good నేపథ్యం.3. ఇది చదవుతూంటే అనిపిస్తోంది - "ఉత్తమమైన" ఫాంటసీ కథలు మనలను ఒక
2007-10-05 01:16 PM anjali - ఒక హృదయం
chala bagundi bruuu hope i have the same dreams ...and wish u the same..anju
2007-10-05 12:43 PM రానారె - Classical Telugu Poetry In Translation
మళ్లీ ఇన్నాళ్లకు చదవాను. ఇంగ్లీషు ఫాంటసీలు తీసేవారు, ఆ సినిమాల్లో సెట్లు వేసేవారు మాలదాసరి కథను చదినట్లున్నారు. బ్రహ్మరాక్షసుని బొమ్మ మీరే గీసినట్లున్నారు!? వెళ్తున్నా, మూడో భాగం చదివే తీరిక కూడా దొరికిందీరోజు. వెళ్లే ముందు అరుదైన ఈ కథకు వివరణాత్మక అనువాదాన్నిచ్చి కళ్లకు కడుతున్న మీకు ఒక నమస్కారబాణం వేస్తున్నాను.
2007-10-05 11:29 AM Raghava - Vaagvilaasamu
లలితక్కయ్యా,మా బాసుకి పొరబాటున అంకితమిచ్చానే అనుకో, పాపం పిచ్చెక్కి సన్యాసంలో కలిసిపోతాడు. నాకే ఇంత చిరాగ్గా వుంటే పాపం నాపై వాళ్లకి యింకా యెంత చిరాగ్గా వుంటుందో కదా!? తలచుకుంటేనే జాలేస్తోంది.రామనాథ గారూ,జీవితాన్ని యింత నిస్సారంగా గడిపేస్తున్నా అది పట్టించుకోకుండా, యేదో సంపాదిస్తున్నామా, కడుపునిండా తింటున్నామా, కంటినిండా నిద్రపోతున్నామా అనే చూస్తున్నా(ము). చిన్నతనంనుంచి యిప్పటివరకు యేమి
2007-10-05 08:29 AM Anonymous - ఒక హృదయం
Radhaaaaaaaaa....awsome undhee abba aa sleeping beauty pic highlight telusaa implicit ga fantasy world ki teesuku vellavu nannu ....amazing yaar !! keep going keepppppppp onnnnnnnn going u have great talent!!Suma
2007-10-05 07:43 AM కొత్త పాళీ - Classical Telugu Poetry In Translation
గోపాలం గారికి నమస్కారం మరియు సుస్వాగతం. మీ వంటి పెద్దలు వచ్చి చూసినందుకు చాలా సంతోషంగా ఉంది. తెలుగులో రాయడం పెద్ద కష్టమేమీ కాదూ, కొద్దిగా అలవాటు చేసుకోవాలి అంతే. మీరు కూడా సంగీత సాహిత్యాల గురించి నాలుగు మంచి ముక్కలు చెపితే వినాలని ఉంది.
2007-10-05 05:48 AM Vijayagopal - Classical Telugu Poetry In Translation
మిత్రమానాకు కూడా పాత పుస్తకాల మీద చాలా ప్రేమ ఉంది.వ్యాఖ్యానం కూడా చేయగలను.కానీ,ఈ తెనుగు టైపింగు అలవాటు కాలేదు.మా వంటి వారిని అనుకరించే ఓపికైనా కలుగుగాక.
2007-10-05 04:00 AM Giri - Vaagvilaasamu
ఛందస్సులో సులభంగా పద్యాలు రాయగలిగేవారంటే నాకు గౌరగం, కించిత్తు అసూయ కలుగుతాయి..రానారె అన్నట్లుగానే మీరు, సరళం గా రాసేసారు. అభినందనలు.కించపరచడానికి కాదు కాని, కుయ్యోమనేది ఎద్దు కాదు కుక్క కదా - కుక్క అని వాడినా, ఛందస్సు నియమమేది తప్పదు కదా?
2007-10-05 02:41 AM santhosh - స్నేహమా....
himi kavithalu chala bagunnaiany way congrats for that type of poetry............ur poetry is simply superb
2007-10-05 02:14 AM రానారె - Vaagvilaasamu
ఇంత సరళమైన శార్ధూలం ఎక్కడా చూళ్లేదు. భలే రాశారు. ఒక్కచోట మాత్రం నాకు నచ్చలేదు. "అయ్యో, నాదీ ఒక ... బ్రతుకే?" అంటూ మొదలెట్టినవారు "పొయ్యేకాలమువైపు హాయిగ ..." పోవడమే నచ్చలేదు.
2007-10-04
2007-10-04 11:19 PM Giri - Classical Telugu Poetry In Translation
కొత్తపాళీ గారు,చదివాను, సందర్భం అర్ధం అయ్యింది. నేను సీతారమశాస్త్రి గారి అభిమానినే. అయినా వెనకటి కవుల కావ్యాలు చదవక పోవడం వల్ల సినీ సాహిత్యానికి అవసరం కన్న పెద్ద పీట వేస్తున్నానేమో అని అనుమానం కలుగుతోంది. కూపస్థ మండూకాల మనోభావాలెలా ఉంటాయో తెలుస్తోంది :)గిరి
2007-10-04 10:08 PM లలితా స్రవంతి - Vaagvilaasamu
ఏంటి నాన్నా...నీ ఆఫీసు ఇంతగా నీలో కవి ని బయటికి తీస్తోందాఈ పద్యాన్ని మీ యముడికి(బాసు) అంకితం ఇవ్వక పోయావా [:)]
2007-10-04 11:42 AM purna - ఒక హృదయం
:) radhaa..kavitha mariyu picture rendu baavunnayii. neeku ilaanti andamyna kalalenno ravalanii..koorukuntoo...nee necheli...:)
2007-10-04 11:36 AM jags - స్నేహమా....
inkennni rojulu mamalni gnaapakalalone unchestaaru radhika garu..waiting for ur next update...
2007-10-04 10:33 AM Abhinav.M - ఒక హృదయం
BavundhiBavundhiBavundhi
2007-10-04 09:31 AM కొత్త పాళీ - Classical Telugu Poetry In Translation
గిరి గారూ,ప్రదీప్ బ్లాగులో నా వ్యాఖ్యలు కూడ చూడండి. అక్కణ్ణించే ఈ వివరణ రాయాలనే సంకల్పం కలిగింది.
2007-10-04 08:22 AM తెలుగు వీర - కొత్త పాళీ
కిసుక్కు హి హి.. బాపట్ల బ్రహ్మచారి బాధలు బాగున్నాయి ;-)
2007-10-04 12:23 AM వింజమూరి విజయకుమార్ - అభినయని
నాగరాజు గారూ కృతజ్ఞతలు. నేను విఫలమవుతాయన్నది. ఈ విధమైన ప్రక్రియ గాక మీరు చేసే వేరే తరహా మెడిటేషన్ ప్రక్రియలు అని దానర్ధం. ఈ ప్రక్రియ విఫలమవుతుందని కాదు. ఇప్పుడు ఓ.కే.నా?
2007-10-04 12:13 AM నాగరాజా - అభినయని
మీరు రాసింది అద్భుతంగా ఉంది. అయితే, ధ్యానాం విఫలం అవుతుంది అని ఎందుకు భావిస్తున్నారో అర్థం కావడం లేదు?...
2007-10-03
2007-10-03 11:29 PM Giri - Classical Telugu Poetry In Translation
చాలా బావుంది మీ వివరణ."తెలవారదేమో స్వామి" పాటకి ఇది ప్రేరణ అయ్యి ఉండవచ్చు..కాకపోతే అందులో ప్రేమానురాగాల పాళ్ళు పెంపుచేసి శృంగారాన్ని కొంచెం తగ్గించారు (అంగజు కేళి ఒకేసారు వస్తుంది కదా?).
2007-10-03 10:56 PM డా.వి.ఆర్ . దార్ల - దార్ల
మాష్టారూ!మీ స్పందనకు ధన్యవాదాలు.అది సెల్ తో తీసిన వీడియో క్లిప్పు. తీసిన వారికి ఎలా తీయాలో సరిగ్గా తెలియలేదు. అందువల్ల మాటలు స్పష్టంగా లేవు. ఆ ప్రసంగాన్ని రికార్డ్ చేయలేదు. ముఖ్యాంశాలు సమయానుకూలంగా రాసే ప్రయత్నం చేస్తాను.
2007-10-03 12:50 PM సిరిసిరిమువ్వ - కొత్త పాళీ
మళ్ళీ అప్పటి బాపట్ల కళ్లముందు కనిపిస్తుంది మీ జ్ఞాపకాలు చదువుతుంటే; ఇప్పటికి అంతేలేండి, అవే రోడ్లు, అవే సందులు, అవే ఇరుకులు. విద్యాపరంగా తప్పితే ఆ ఊరిలో ఇంకే వేరే అభివృద్ది ఏమి లేదు. బాపట్ల గురించి నేను కూడ కొన్ని విషయాలు బ్లాగాలి, ఎప్పటికో మరి!! ముందుగా మీ ఇంజినీరింగ్ కాలేజి విద్యార్థుల దుశ్చర్యల గురించి!!!!!
2007-10-03 05:08 AM కొత్త పాళీ - దార్ల
పద్యం "చదవడం' ఒక కళ. పాట స్వరూప స్వభావాల గురించి ఎంతో కవితాత్మకంగా తన అంటరాని వసంతంలో రాసిన కళ్యాణరావుగారు జాషువా పద్యాన్ని చక్కగా చదివారంటే ఆశ్చర్యమేం లేదు. దార్ల మేస్టారూ, ఆడియో స్పష్టంగా వినబడ్డం లేదు, ట్రాన్స్క్రిప్టు పెడతారా, దయచేసి?
2007-10-03 01:52 AM వింజమూరి విజయకుమార్ - అభినయని
కృతజ్ఞతలు శ్రీధర్ గారూ. మీ వంటి వారి ప్రోత్సాహాలే మా వంటి వారికి శక్తిసామర్థ్యాలు. మొన్ననే మీ కామెంట్ కి కృతజ్ఞతలు తెలిపా. కానీ ఏదో పొరపాటున కామెంట్ పబ్లిష్ అవలేదు. ఈ వ్యాసం అప్పటికప్పుడు కంప్యూటర్ లో నోట్ ప్యాడ్ మీద రాసుకుని పేస్ట్ చేయడం వల్ల నా కథలకి మల్లే గంభీరంగా రాలేదు. నేననుకున్నంత Quality రాలేదు. వీలయితే సవరించడానికి ప్రయత్నిస్తాను. మీ కామెంట్ కి నా కామెంట్ కి మధ్యలో 'రత్నగర్భలో
వ్యాఖ్యలు
పైకిబ్లాగులువ్యాఖ్యలువార్తలువెబ్‌పత్రికలుఫొటోలుసేకరణలుenglish