JAI TELANGANA , JAI JAI TELANGANA
ikkada okar u iddarini comment cheyyaline ante naaku kooda manchiga anipisthaledu, but those peoples comments are forcing to commetn on their comments,
PRASAD CHARASALA garau, meeru annattu bathuku anedi kotha movie daggara booking counter kaadu. its a struggle. ee bathukulo unna kastalu , vaatine kaliginche manushulu , paristhithula gurinchi , vaatini ‘mind’ lo unchukoni raasina poem adi,
anthe kaani kotha cinema gurinchi, cricket match ticket la gurinchi raasina peoem kaadu.
great. ilike it
here im really feeling great to see this poem in my language. thanks harikrishna . keep goin on.
ill expect more things from u.
[…] మహాపాపము (శంఖలిఖితుల కథ చూడండి). ఈ విషయమును మరొక్కమాఱు మనకు […]
Jai Telangana. This is Great. Hope we have peaceful Separate Telangana. I think on next elections 2009, where we should show what T-people wants. The only final request for Telangana state.
కాళోజీ గొప్ప మానవతావాది , తన రచనలతో తెలుగునాట అతిసామాన్యునికి కూడా అర్ధమయ్యే విధంగా చెప్పి రాజకీయ,పోరాట చైతన్యాన్ని తెచ్చిన వాడు. కనుక నాద్రుష్టిలో శ్రీశ్రీ అంతటి గౌరవం పొందదగినవాడు.కాని కాళోజీని మన తెలుగు పత్రికలు, సాహితీవిమర్శకులు తగినంతగా పట్టించుకోలేదు ఎందుకంటే తెలంగాణవాడు కాబట్టి అనుకుంటాను. మరి ఆయనకూడా సమైక్యవాదిగా ఉన్నరోజుల్లో అంటే 69 ఉద్యమానికి ముందు తగినంతగా (సుమారు శ్రీ శ్రీ కి ఇచ్చినంత గౌరవం) ఇచ్చిఉన్నారేమో నాకు తెలియదు,అప్పటివాళ్ళు అంటే 70-80 ఏళ్ళవాళ్ళు చెప్పాలి. ఇప్పుడు ఆయన రచనలు చదువుతుంటే ఆయన రచనలన్నీ వెతికిపట్టుకొని చదవాలనిపిస్తున్నది. వారిరచనల్లో కొన్నైనా వెబ్‌సైట్‌లో వుంచి ఇప్పటి తరానికి చదివే అవకాశం కల్పించినందుకు క్రుతజ్ఞతలు. ఇప్పుడు భౌతికంగ పత్రికలను చదివే అలవాటు, అవకాశం ముఖ్యంగా ఇప్పటివాళ్ళకు లేదు కనుక చదివిన వారందరూ క్రుతజ్ఞతలు చెప్పడము ముదావహము.
_రాముల్‌భాయి్
“కోటిన్నర మేటి ప్రజల
గొంతోక్కటి గొడవొక్కటి
తెలంగాణ వెలిగి నిలిచి
ఫలించెలె భారతాన”
Now the voices are more than 3.5 crores!!
How long… how far… how much more time to wait?
Raavaale raavale… telangana raavale…..
jai telangana
avunu ee 2 lines ni mallee chadivithe manchi artham spuristhundani (kanipistundani) anipistondi.. … kaloji garu…nee laaga aakali gonna maro vanni toskupommani cheppaledu . . anni vunnaa kaani neeku annam dorakoddani chuse ,neeku aakali puttinche vallani tosukupommanattu naakanipistundi…. emantaru..
mee sodarudu… vamshi
jai telangana
nenu kooda jeevithamla pogottukunnademaina vundante ide ayanani chudalekapovatam
naa kallalanunchi neellu…. telangana gurinchi paritapinchina mahaanubhavunni choodaledani…….
jai telangana
avnu nizame , sahi baath
ఒకసారి మిమ్మల్ని శ్రీరాజేశ్వరీ విలాస్ కాఫీక్లబ్బులో చూసినట్టున్నా
మంచి పాట గుర్తుచేశారు. ధన్యవాదాలు.
మీ బ్లాగును తేనెగూడు లో చేర్చాను. తేనెగూడు ఏమిటి అనుకుంటున్నరా - ఇక్కడ చూడంది.
www.thenegoodu.com
ఇట్లు
గౌరి శంకర్
మరి నేను ?? !!
[…] చెప్పాలి. అదెట్లా చెయ్యాలో ఇక్కడ ఉన్నట్టుగా చేసి, పైన ఉన్న మూడు పనులను […]
Nice TEmplate.
[…] చెప్పాలి. అదెట్లా చెయ్యాలో ఇక్కడ ఉన్నట్టుగా చేసి, పైన ఉన్న మూడు పనులను […]
Hi,
We know kalloji, but we don’t know he has this much interested in telangana. It is my bad luck that I don’t have that much Knowledge in telangna. I request all telangana friends to send me the information what ever you are having, please forward the same to so I can under stand our problems and hearer in U.S I can present it before our friends are in any meeting.
Yours sincerely
venkat