2007-10-10
కర్ణ గురి తప్పని శరమే, కర్ణ ఎప్పుడు ఇతరుల్లో బాధను చూస్తాడు, మరియు వారికి దానం చేయటమై ప్రధమ ధ్యేయం, కుంతి దేవి స్ధానంలో ఎవరు వచ్చి అడినా పుత్రబిక్ష పెటేవాడు. 'కుంతి-కర్ణ సంవాదం' గురించి నా మరమరాలులో ఒక టపా చదవండి.ఇంకా ధుర్యోధనుడు, ఇతను ఎదట వ్యక్తిలోని చెడును మాత్రమే చూడును, ఇంకా ఏమి చూడడు. ఇతనికి ఎవరూ శాశ్వత మిత్రులు ఉండరు (ఇప్పటి రాజకీయ నాయకుల మాదిరి). కర్ణధుర్యోధనులు మిత్రులుకారు, వారిది ఒక (
2007-10-09
suyoadhanudu karNuninunDi aasinchinadi arjununitoa sama ujjee koasam. karNuDu aa rakamgaa daana veera Soora karNuDae.
Any good news again? :-)
అందరికి నెనెర్లండి.
Since you are close to Washington DC Take this to the Smithsonian museum, have it converted into video format and take it to the corner video shop and convert into DVD format..Again load it on the SD card..then enjoy at th etraffic stops on the GPS...by the way burn few DVDs and give to your friends and also donate to Your library
2007-10-08
కొత్తపాళీ గారు, శ్రీరాం గారు,
వే వే నెనరులు.
ఆదరించిన అందరికీ వందనాలు.
.కొడై అందాలన్నీ ఫొటోల్లో బంధించేసారు.అద్బుతంగా వున్నాయి.
నాకు బాగా నచ్చిన సినిమాల్లో ఇదొకటి. ఒక్కసారే చూశాను .. అందుకని బాగా గుర్తులేదు కానీ, సినిమా చూసి చాలా తృప్తిగా ఫీలైనట్టు గుర్తుంది.
solarflare gaaru : నెనర్లు..పుస్తకం పేరు గుర్తు వచ్చినప్పుడు చెప్పండి చదువుతాను..
గిరిగారు: మీరు చెప్పింది నిజమే.. మారుతున్న కాలం తోటి మనము మారాలి.. మీరన్నట్లు అన్నీ మూడనమ్మకాలని కొట్టిపారేయలేము.. అలా అని అన్ని ఆచారలని పాటించలేము.. కొన్ని విషయాలో మన పరిస్థితి "త్రిశంకు స్వర్గం" లాంటిదే..
అవునండి మీరు చెప్పింది అక్షర సత్యం.అదెలాగున్న మీ బ్లాగులన్నీ చాలా బాగున్నాయి.నేను కూడ ఈ మధ్య ఈ బ్లాగుల లొకానికి ప్రవేసించి ఒక బ్లాగు రాయడం మొదలుపెట్టాను.మీకు కాళీ దొరికినప్పుడు ఒక్కసారి చదవవలసినదిగా నా మనవి.
కొత్త పాళీగారు: మన మంచి కోరుకొనేవారో.. లేద తదేక దీక్షతో మనము బాగుపడాలి అని అనుకొనేవాళ్ళు వేసే మంత్రమో తంత్రమో .. నిజంగా వాళ్ళకి తెలిసుండాలి.. నాలుగు మంత్రాలు నేర్చేసుకొన్న ప్రతివారు.. నేను వేద వేదాంగాలన్ని అవపొశన పట్టేసాను..నాకిక తిరుగులేదు అన్నట్లుగా వుంటే కష్టమే కదా. . ఇక మీరన్నట్లు.. థెరఫి .. అది ఎలా వుండాలి.. మనము పక్కనే వుంటే చెయ్యగలగాలి.. మన దగ్గర ఫీ తీసుకొని.. సాయంత్రం నేను అమ్మవారి
2007-10-07
నాకు సియాటిల్స్ బెస్ట్ కాఫీ వాళ్ళ గ్రీన్ టీ లాటే ఇష్టం. ఈసారి వెళ్ళినప్పుడు మేపుల్ సిరప్ కాఫీ తప్పకుండా రుచిచూసి వస్తా!!
తా.ల. బా. సు..గారు : ఇప్పటి పిల్లలకి చెప్తే అర్ధం చేసుకొనే గ్రహణ శక్తి .. విచక్షనా జ్ఞానం బాగా వున్నాయి.. మీరన్నట్లుగా హిందుమతం లో వున్నవాడికి ఆచారల్లో అంతరార్ధాలు అవి చెప్పలేకపోయినప్పుడు... కాస్త ఆలోచన తోడై.. అవగాహన లోపించినప్పుడు .. వాళ్ళ వేడిరక్తం చేసె పని... మతం మార్చేసుకోవడం.. లేద ప్రేమ వివాహం అంటూ ఎవరినో చేసెసుకోవడం.. ఇప్పుడు కారణం "ప్రేమ" అని చెప్పినా.. తరువాత.. అది కాస్త.. పరిసరాల
చాలా బావుందండీ, కొడైకెనాల్ ట్రిప్.. అసలు ఇంత అందంగా ఎలా తీస్తున్నారు మీరు ఫొటోలని..?!విశ్వనాధ్ గారు చెప్పిన థామస్ గురించి నేను కూడా చదివాను.. (అయితే ఆయన పేరు మాత్రం నాకు గుర్తు లేదు)
థాంకు నెనరులు
చక్కటి ఫోటోలతో సహా అందించినందుకు నెనర్లు. నేను భారతదేశములో ఇల్లు గట్రా కట్టుకుంటే కొడైకెనాల్లో కట్టుకోవాలని గట్టిగా నిశ్చయించేసుకున్నాను..నాకు అంతగా నచ్చిందా ఊరు. తరవాతి టపాలకోసం వేయిచూస్తుంటాను.
అనామకన్నా, మస్తు చెప్పినవ్ తియ్. నీతోని టకఫల్రకోవుడు నాతోని కాదె. కాపి కొట్టెసంటోల్లనేన నేనన్నడిది, ఇంటున్నోల్లని గూడ జోపిన కాద?
మంచి కామెడీ రాస్తున్నావ్, కానీ ఇలా నన్ను కూడా నీ కథ లోకి లాగటం బాగుందా?ఏదో ఇలాగా బ్రతికెస్తున్నా ఇక్కడ (నీ పాట వినపడనంత)దూరంగా... any how go ahead, all the best.
కాపీ కొట్టితే తప్పులేదన్నా. అమ్మ నాన్నలు ,గుర్వులు చేసెటి పన్లు కాపీ కొడ్తలేమ. imitation is the best form of flattery అన్నరులె పెద్దోల్లు. ఇలయరాజు కూడ చెప్పిండు. కొత్తగ మేం కనుక్కునేటిది ఏడిదిలేదు అని. మహానుబావులు చేసిచూపించిండేటివి అనుకరిస్తే తప్పులేదన్నా. original ideas భీ ఒక్కోపారి రావచ్చు. intellectual property rights mindset మంచిది గాదన్న.
నేను చూసిన కొడై ఏనా ఇది అనిపిస్తుంది ఫొటోలు చూస్తుంటే.నా కళ్ళకన్నా మీ కెమెరా అందంగా చూపెడుతుంది ఆ ఊరుని.
నేనూ నిన్న రాత్రి చూసాను,నాకైతే పెద్దగా నచ్చలేదు. ఆనంద్ నాకు నచ్చింది.
thanks
నేను ఇప్పుడే వెళుతున్నా ఇదే సినిమాకుహ హ ఒ త్రైలర్ ఇచ్చారు
ధ్యానము, ప్రార్ధన, పూజ - ఇటువంటి పనులు చెయ్యడంలో బాధతోనో, అందోళనతోనో అతలాకుతలమవుతున్న మనసుని కొంచెం స్థిమిత పరిచి కార్యోన్ముఖంగా మరలిస్తాం. అంచేత, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇటువంటి పనులు చేస్తే కాస్త తెరిపిగానూ, ధైర్యంగానూ ఉన్నట్టు ఉంటుంది. ఇదొక రకమైన థెరపీ అన్న మాట. నిజంగా మన శ్రేయస్సుని కోరేవాళ్ళు, మనకి దగ్గిరైన వాళ్ళు తదేక దీక్షతో మన మంచిని కోరుకుంటే దానికేదో ఫలితముంటుందని నా నమ్మకం. కానీ
అద్బుతంగా ఉంది పిక్చర్స్ కూడా అదుర్స్నిజానికి ధామస్ అనే బ్రిటిషర్ ఒక్కడే అక్కడి మొక్కలన్నిటిని పాతాడటఅప్పట్లో అతడు బండల మద్య మొక్కలుపాతి నీళ్ళు పోస్తుంటే అందరూ అతడిని పనీ పాటా లేనట్టుంది అందుకే పిచ్చి పనులు చేస్తున్నాడు వీడో మేడ్ ధామస్ అనే వారట.
ఈ మాట చెప్పింది "రూసొ" అనుకుంటానండి.
గిరిగారూ, "తెలవారదేమోస్వామీ..." పాట "పలుకుతేనెలతల్లి..." పాటకి అనుకరణ అని గురువుగారెందుకన్నారో నాకు తెలీదు కానీ, మీరన్నట్టు అవి రెండూ ఒకే అర్ధమున్న పాటలు కావు.రెండు పాటలూ శృంగారరస ప్రధానాలు. అంతవరకే."పలుకుతేనెల తల్లి..." పాటలో తెల్లవారి చాలా సమయమైనా ఇంకా నిద్రలేవని అమ్మవారి వర్ణన ఉంది.దానికి కారణం రాత్రంతా శ్రీనివాసుడు నిద్రలేకుండా చెయ్యడం అని అన్నమయ్య అంటాడు. పాటలో, నిద్రిస్తున్న ఒక స్త్రీ వర్ణన
2007-10-06
బాగుంది!! నెనర్లు. మీరు ప్రచురించేముందు టపాను జస్టిఫై చేస్తారా?? ఇంకా నేను మూసలోనే సమస్య అనుకున్నా
ఒక ఆచారం స్థానంలో ఇంకో ఆచారం...ఒక నమ్మకం స్థానంలో ఇంకో నమ్మకం...ఒక మూర్ఖత్వం స్థానంలో ఇంకో మూర్ఖత్వం...ఒక బంధనం స్థానంలో ఇంకో బంధనం...ఇలా వస్తాయి తప్ప, ఏ ఆచారాలూ నమ్మకాలూ మూర్ఖత్వాలూ బంధనాలూ ఎట్టి పరిస్థితుల్లోను పోనేపోవు.కమ్యూనిస్టుపార్టీలో సభుడుగా ఉన్న ప్రతివాడూ మార్క్సు చదవడు. నలుగురితో పాటు నారాయణ..అంతే !అలాగే హిందువై పుట్టిన ప్రతివాడికీ హిందూమత సిద్ధాంతాలూ ఆచారాల్లో అంతరార్థాలూ తెలియాల్సిన
...ఐనా మీరిలా మనదేశపు రహస్య రక్షణ విషయాలన్ని బయట పెట్టకూడదండి.మా స్నేహితులమందరము ఒక "పాడు"వాళ్ళ గుంపుని తయారు చేసాము [internationalలెండి] - (అలా దూరదూరంగా ఉన్నాం కాబట్టే ఇంకా ఉన్నాం) - మీరూ అలాంటిదొకటి మొదలెట్టండి. (మేధగారు ఉత్సాహం చూపిస్తున్నారుగా, శ్రోతలుకుడా రెడి, 108 కుడా ఉందంటున్నారు)
ప్రవీణ్ గారికినెనర్లు..
yum! It came here less than a second time.
Technology Rocks!
వైజీ.. మా బాగా చెప్పారు..
నేను మరచిపోయిన ఈ విషయాన్ని గుర్తుచేసారు
Interesting!
Its more or less like the monthly bloggers meet rite?
ఇకనుంచి నేను ప్రచురించే ముందు జస్టిఫై చేయడం మానేస్తాను, మచ్చుకకి ఈ టపానే మర్చాను, ఒక సారి చూపేసి చెప్పండి, ఎలా ఉందో..
ఈ విశ్లేషణ logicalగా ఉంది. ఎన్. ఆర్. నంది నవల (స్కూల్లో ఉండగా చదివాను అందుకే పేరు గుర్తుకు రావట్లే) - ఇదే themeతొ వ్రాసారు. చాలా బావుంటుంది.
మీ బ్లాగు మూస (టెంప్లేటు) మార్చమని ప్రార్ధన..ప్రతిసారి మీ టపాకు వచ్చినప్పుడల్లా unjustify నొక్కవలసి వస్తుంది
మీ బ్లాగు చాలా బాగుంది.నేను కూడా ఈ మధ్యే తెలుగులో బ్లాగు రాయడం మొదలు పెట్టాను.మీ ప్రొఫైల్ లో మీది తణుకు అని ఉంది మాది కూడ అదే ఊరు.ఇది నా బ్లాగు అడ్డ్ర్రస్ http://naakathalu.blogspot.com/చదివి ఎలాగుందో తెలుప ప్రార్ధన
మీ బ్లాగు చల్ల బాగుంది.నేను కూడా ఈ మధ్యే తెలుగులో బ్లాగు రాయడం మొదలు పెట్టాను.మీ ప్రొఫైల్ లో మీది తణుకు అని ఉంది మాది కూడ అదే ఊరు.ఇది నా బ్లాగు అడ్డ్ర్రస్ చదివి ఎలాగుందో తెలుప ప్రార్ధన http://naakathalu.blogspot.com/
ఆచారాల గురించి ఒక విషయం. చాలామంది "పెద్దలు చెప్పారు కాబట్టి చేయాలి" అనే పోకడలోనే ఉంటారు. ఇలాంటి ఆచారాలు కనిపెట్టినప్పుడు వాటికి ఒక నిర్ధిష్ఠమైన ఉపయోగం, కారణం ఉండేవని నా నమ్మకం. కాకపోతే, రానురాను అజ్ఞానం పెరగడం వల్ల (సమాజంలోని నిస్తేజం వల్లనైతేనేమి (శంకరాచార్యుల కాలంలోనే ఇది ఒక అంటువ్యాధిలా వ్యాప్తించింది), మనపై దండెత్తి వచ్చి మన విద్యావనరులని ధ్వంసంచేసి మనని వందలాది ఏళ్ళు పాలించినవారి
మీ రచనా శైలి చాలా బావుంది. మీరు ఇలాగే మంచి మంచి కామెడీ టపాలు చాలా రాయాలని కోరుకుంటు...మీ రహస్య అజెండా నాకు కామెడీగా అనిపించింది అని తప్పుగా అనుకోకండి. ఇది మీ రచనా శైలికి కాంప్లిమెంట్. అలాగే తప్పకుండా శాస్త్రీయం నేర్చుకోని గొప్ప గాయని అవ్వాలని మనసారా కోరుకుంటూ...
హ హ్హ హ్హా...
కామెడీ ఇరగదీశారండీ :)) హమ్మో ఆఫీసులో లంచ్ టెం కాబట్టి చుట్టుప్పక్కల ఎవరూ లేరు.. లేకపోతే నా నవ్వు చూసి ఏమైందో అని కంగారు పడేవారే :)
Do you know of the controversy - that the national anthem as we call it was written in the praise of King George and not extolling our mother land?
2007-10-05
చాలా ఓపిగ్గా వ్యాఖ్యలు రాసిన వికటకవిగారికి, ఎన్నో తెలియని విషయాలు తెలిపిన పద్మ గారినికి ధన్యవాదాలు. ఇంతకు ముందు రెండు మూడు సార్లు రాసాను కూడా, ‘తెలవారదేమో స్వామి’ నాకు బాగా నచ్చిన పాటల్లో ఒకటని, సీతారామశాస్త్రి గారంటే నాకు గౌరవం ఉన్నదని. అన్నమాచార్య సంకీర్తన లాగ ఉన్న ఆ పాటకి రాష్ట్రపురస్కారం ఇచ్చారని తెలిసి ‘అబ్బో’ అనుకున్నాను - ఆయన అడుగుజాడల్లో నడవడమంటే గొప్ప విషయమే అనిపించింది. కానీ, మొన్ననే
పద్మ గారు,మీరన్నది నిజమే. నేను పొరపాటు పడ్డాను. కనీ మొల్ల కూడా మళ్ళీ రాయటంపై ఓ మాట అంది."రాజిత కీర్తియైన రఘురామ చరిత్రము....."ధన్యవాదములు.
"శృతిలయలు" సినిమాలో "తెలవారదేమో స్వామీ.." అన్న సినిమా పాట "పలుకు తేనెల తల్లి.." అన్న అన్నమయ్య సంకీర్తనకి "నీరసమైన అనుకరణ" అని కొత్తపాళీ గారు అన్నది నాకు సమంజసంగా అనిపించదు. ఆ వాక్యాన్ని ఆధారంగా తీసుకుని సినిమా పాటల రచయితల మీద మీరు మోపిన ఈ పెద్ద అభియోగం కేవలం చర్చ కోసమే అనుకుంటున్నాను. మొన్న మొన్నటి వరకూ వచ్చిన తెలుగు సినిమా పాటలకి, ముఖ్యంగా యుగళ గీతాలకీ, విరహ గీతాలకీ, వగైరా చాలావాటికి --
@rsgథాంక్స్ అండి.@MedhaDone.కాకపోతే మన దెబ్బకి తట్టుకొనేవాళ్ళని వెతకాలంటే టైమ్ పడుతుంది.@SateishI envy u.మీకు ఆఫీస్ లో నవ్వే స్వాతంత్ర్యం కూడ ఉందా? నేను ఎప్పుడన్నా ఆఫీస్ లో నవ్వితే చాలు మా మేనేజర్ మొహం మాడ్చుకుంటాడు.మిమ్మల్ని నవ్వించగలిగినందుకు సంతోషంగా ఉంది.@Ramaఎజెండాని బయటపెట్టడంలో ఉన్న నా స్ట్రెటజీ అర్దం కాలేదా? అయితే చెప్తా వినండి.ఎవరన్నా మందు మానేసేవాళ్ళు చుట్టూ ఉన్నవాళ్ళకి చెప్పి
వ్యాఖ్యలు