2007-10-10
2007-10-10 01:02 AM స్మైల్ - Comments for 24ఫ్రేములు, 64కళలు

చెప్పడానికి ఏమీ లేదు! మొత్తం సంఘటనంతా జరుగుతున్నప్పుడు నేను అక్కడ ఉన్నట్టనిపించి స్థాణువులా మారిపోయాను.

2007-10-10 12:49 AM Giri - Comments for 24ఫ్రేములు, 64కళలు

A thought-provoking short movie, thanks for sharing it.

One example of an extended take with no cuts that comes to my mind immediately is in Orson Welle’s Touch of Evil. It is the very first scene in the movie; It goes on for about 4 minutes uncut, starts one one side of Mexican border and ends on the other side. It’s a cinch someone would have done better in the last 50 years.

2007-10-10 12:45 AM Giri - Comments for 24ఫ్రేములు, 64కళలు

A thought-provoking short movie, thanks for sharing it.

One example of an extended take with no cuts that comes to my mind immediately is in Orson Welle’s Touch of Evil. It is the very first scene in the movie; It goes on for about 4 minutes uncut, starts one one side of Mexican border and ends on the other side. Its a cinch someone would have done better in the last 50 years.

2007-10-08
2007-10-08 10:52 AM ప్రసాదం - Comments for 24ఫ్రేములు, 64కళలు

రాకేశ్వరా!

మీరుండేది తిరువనంతపురంలోనా? ఎక్కడా?

కొలువు ఐటి పార్క్ లోనా లేక వెళ్లాంబళం లాంటి చోటనా?

అప్రస్తుత ప్రసంగానికి పెద్దలు మన్నించాలి.

ప్రసాదం

2007-10-07
2007-10-07 04:52 PM కొత్తపాళీ - Comments for 24ఫ్రేములు, 64కళలు

రాకేశ్వరోవాచ:
“అక్కడ సంగీతాన్ని ఎక్కువ పొషించింది అయ్యర్లు, అయ్యంగార్లు; ”

వాటిల్ని సాధన చేసి తమ కుటుంబాల్లో సజీవంగా ఉంచినవి బ్రాహ్మణ కుటూంబాలైతే కావచ్చు కానీ వాటి నిర్వహణకి వ్యాప్తికి అవసరమైన (ధన) అవలంబమిచ్చినది వ్యాపారస్తులైన చెట్టియార్లు, భూస్వాములైన మొదలియార్లు, వారి పైనున్న పాలెగాళ్ళు. తమ కుటుంబాల్లో అవిఛ్ఛిన్నంగా సంగీత సాహిత్య సరస్వతిని నిలబెట్టి ఉంచిన కుటుంబాలు తెలుగు వాళ్ళాలోనూ చాలా మంది ఉన్నారు .. సరైన ప్రాచుర్యం లేక వారలా మరుగున ఉండి పోయారు. బాలమురళీ తమిళుడని జనాలు అనుకున్నారంటే అనుకోరా మరి? 1980లలో చెన్నైలో నేదునూరి కచ్చేరీకి సుమారు 1500 మంది పట్టే హాలులో “స్టాండింగ్ రూం ఓన్లీ”. టిక్కెట్ళు బ్లాకులో అమ్మార్ట! ఆయన సంగీత కళాశాల ప్రినిసిపాలుగా పనిచేసిన విజయవాడలో ఆయన కచ్చేరీకి మూడొందల మంది పట్టే హాలులో కాస్త నిండినట్టు కనబడ్డానికి వీధిలో పోయేవాళ్ళని, బాబూ కాసేపు వచ్చి కూర్చోండి సభ మొదలయ్యేవరకూ అని బతిమలాడాల్సి వచ్చింది.

2007-10-07 04:43 PM కొత్తపాళీ - Comments for 24ఫ్రేములు, 64కళలు

సాగరసంగమం తమిళ పేరు “శెలంగై ఒలి” అంటే గజ్జెల చప్పుడు (అందెల రవళి).

2007-10-06
2007-10-06 07:00 AM రాకేశ్వర రావు - Comments for 24ఫ్రేములు, 64కళలు

Not to mention శంకరాభరణం, సాగరసంగమం (సారంగయోలి) వంటి తెలుగు సినిమాలు.
శంకరాభరణవైఁతే, సినిమా అరవమలయాళాలకు డబ్ చేసి పాటలు తెలుగు వుంచారని విన్నా. తిరువనంతపురంలో నాకు దొరికిన ఏకైక తెలుగు పాటల క్యాసెట్ అది.
మనమేమో, శంకర్ శివాజీ తీసాడు, భారతీయుడు తీసాడు అనుకుంటాం…
భారతీయులకు ఫారన్ అభిమానం ఎప్పుడూ వున్నదే…

2007-10-06 06:55 AM రాకేశ్వర రావు - Comments for 24ఫ్రేములు, 64కళలు

ఇక నా పనికిమాలిన అభిప్రాయం,
అరవోళ్ళు మనకంటే కొద్దిపాటి ఎక్కువ enterprising అని నాకు down south అనుభవాలలో అనిపించింది. నేను చెప్పేది ముఖ్యంగా వ్యపార సంభందిత విషయాలలో.
ఇక సంగీతానికొస్తే,
అక్కడ సంగీతాన్ని ఎక్కువ పొషించింది అయ్యర్లు, అయ్యంగార్లు; ఇప్పుడు వాళ్లనే ఆర్యన్లు, బయటవారు అని దూషించడం జరుగుతుంది.
దేశంలో ఎక్కడికి వెళ్లనా అదే రొచ్చు, అవే తెమ్మెలు. పోల్చుకోవడం నిరర్థకం, నిష్ప్రయోజకం.

పైన లంకించిన మళైతిరందు పాట మాత్రం మా రూంలో ఎప్పుడూ ఆడుతూనేవుండేది. ఇళయరాజా యొక్క అసలు పాట కూడా చాలా బాగుంటుంది.

@ నాగరాజూ గారు - విలువైన సమాచారం ఇచ్చారు. కృతజ్ఞతలు. నా అరవ సంగీత రూమ్మేట్లు కూడా బాలు గురించి, తెలుగు భాష గురించి, చాలా envious గా మాట్లాడుతుంటే నాకూ ఆశ్చర్యమేసింది. మనవేఁమో వాళ్ళవాళ్లు ఇళయరాజ, రెహమాన్ గొప్పవారనుకుంటాం..

2007-10-06 06:04 AM నాగరాజా - Comments for 24ఫ్రేములు, 64కళలు

ఎవరు గొప్ప? అని ఆలో’చించడం’లోనే పొరపాటు ఉందనిపిస్తుంది. ఇది అన్న తరువాత - నేను కోయంబత్తూరులో చదువుకుంటున్నప్పుడు ఇలాగే అరవం వాళ్ళను పొగిడితే, నా అరవ (సంగీత) స్నేహితుడు హాశ్చర్యపడ్డాడు. తమిళనాట తెలుగువాళ్ళ గురించి అచ్చం ఇలాగే అనుకుంటారట!! త్యాగరాజు, అన్నమయ్య, ఆళ్వార్లు, బాలు, ఘంటసాల, ఎమ్మెస్. సుబ్బలక్ష్మి… వంటి వారందరి మాతృభాష తెలుగే కదా…!

ఉన్ని కృష్ణన్ వంటి పేర్లను చూసి తమిళం అనుకోవడం సహజం కానీ, గురుడి మాతృభాష (బయిటికి చెప్పుకుంటే) తెలుగే.

2007-10-06 05:44 AM Ahiri - Comments for 24ఫ్రేములు, 64కళలు

Dear Aiyya Saami,Amma Thaaye,Babu,
Babumoshai,Cheta,Anna,Akka,Thammudu,
Thambi,Moley,Beta,Sir,Madam……….

It is shocking to see some peoples’
comments..Are we really so closed minded, has
all our reading and traveling world over
narrowed our thoughts and tolerance?

Being a Tamizh,
Telugu , Bangla, Malayalam ,
Hindi and Sanskrit have all attracted me and i
have learnt to understand these out of pure
appreciation and love for these languages.I am
unable to type in Telugu for my knowledge
might be poor compared to yours and i fear
what i want to say might be misconstrued.

I wish i knew more Bangla to savour Tagore (to
be able to read him in his native tongue instead
of translations),
i wish i knew Malayalam to roll in and out of O
V Vijayan’s stories .Ia m happy i can relish
Premchand’s stories or taste Suryakant Tripati’s
poems in their original flavours.i am blessed to
feel the fire in Sri Sri’s poetry .When he says -
POni POnii Pothey Poni i feel the same spirit
and fervour that is there in Bharathyar’s Acham
illai aCcham illai.O! Equally beautiful is the
lament of a lover when she sings in Bangla -
Bodhu miche Raakh korona korona .
Each language is a gift , it is pure joy and must
be celebrated.
i think one of the gifts of growing up in India
itself, is that we have so many languages to learn
and appreciate.Saying one language is better than
the other sounds as lame as arguing over
colours i.e - Is blue a better colour or green !!!
Imagine saying -look at blue,
up above the sky so blue,
down below grass so green
and stating that Blue is therefore is higher than
Green. hahahahahaha !!! Yes , it seems
ridiculous, doesn’t it ?
There are so many stories, songs , poems, plays
krithis .. such a huge treasure of literature , ideas
,metaphors,thoughts in each language that a 100
lifetimes will leave us only at the brink of this big
ocean.Sometime back in this blog , there was an
article on David Shulman, an Israeli,who has
obtained a doctorate in Tamil and is well versed
in Telugu,Sanskrit,Hebrew,Persian,Yiddish
http://www.hindu.com/lr/2006/08/06/stories/2006080600160400.htm
http://www.hindu.com/fr/2007/09/07/stories/2007090750760200.htm
What have you to say of him ?

i would like to ask you how much of literature
have you truly read in each language to actually
be able to compare it ?i think it is in vain that
you put languages on scales.

We are nobody to compare great souls like
Tyagaiyya and Sivan .i mean just the thought of
it is scary .When Tyagaiyya wails “ETi janmam
(i)di enduku galigenu(y)” , it melts your heart as
does when Sivan cries “Uzh vinai valiyAl en
vAzhvu pAzhaga”.Please do not chain emotions,
do not emprically weigh their spiritual
paths,Please please dayachesi do not make
barriers with languages.

Close your eyes, open your minds and ears and listen to languages French , Italian , Tamil , Telugu
, Hindi, Sanskrit,Kannada, Malayalam,Japanese…. the rest is left to your general knowledge.;p…Each will seem like a ragam in itself .

You have quoted Bharathi, does that not speak
of his broad mindedness.Really, how open are
you ?Can you not embrace all these different
thoughts?When Tyagaiyya salutes “endarO
mahAnubhAvul(a)ndariki vandanamu” , can we
not at least aspire to think in these lines.

Is this is a long forgotten poem that we just
mouth in our school prayer assemblies ?

Where the mind is without fear and the head is
held high;
Where knowledge is free;
Where the world has not been broken up into
fragments by narrow
domestic walls;
Where words come out from the depth of truth;
Where tireless striving stretches its arms
towards perfection;
Where the clear stream of reason has not lost its
way into the
dreary desert sand of dead habit;
Where the mind is led forward by thee into
ever-widening thought
and action–
Into that heaven of freedom, my Father, let my
country awake.

— Rabindranath Tagore

“Where the world has not been broken up into
fragments by narrow
domestic walls;
Where words come out from the depth of truth”
i beg of you to read these lines over and again
and see them in their true light.

All that said, nenu evaraina offend
chesunnanantey nannu pedha manasu chesi
kshaminchandee.O ree baboi !enno bhashalu unnayee okka saree lekka petuthununnandee nenu malli vasthanu :))

2007-10-06 04:44 AM Yearby - Comments for 24ఫ్రేములు, 64కళలు

http://topcrookes.com/halloween-costumes/halloween-costumes-2b-ideas-2b-villains-and-villainesses.php

2007-10-05
2007-10-05 10:51 PM స్మైల్ - Comments for 24ఫ్రేములు, 64కళలు

ఇలా ఎవరు గొప్ప అని కేవలం ఒక్క ప్రాతిపదికన నిర్ణయించలేం కదండీ!

2007-10-05 06:45 PM teresa - Comments for 24ఫ్రేములు, 64కళలు

నా తెలుగుదనానికి గర్వపడుతూనే మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను.ఎన్నిసార్లు త్యాగరాజ ఆరాధనలు, సంగీతసభలకి వెళ్ళినా( నాభర్త హాఫ్ తమిళియన్ కాబట్టే లేండి నేనెళ్ళింది కూడా) ముగ్గురు-నలుగురి కంటే తెలుగు వాళ్ళెప్పుడూ కనిపించలేదు నాకు. మంగళంపల్లి వారు తెలుగాయననే విషయం ఈ మధ్యవరకూ నాకు తెలీదు!

2007-09-18
2007-09-18 05:44 PM siri - Comments for 24ఫ్రేములు, 64కళలు

మన సినిమాల్లో మన నేటివిటీ ఉండాలని సత్యజిత్ రే అన్నాడు.
80ల్లో డీడీలో వచ్చిన చాలా ధారావాహికలు అలాగే తీశారు. ప్రస్తుతం కొన్ని తమిళ సినిమాల్ని నేటివిటీ ఆధారంగా తీశారు. కాదల్, వెయిల్, పరుత్తి వీరన్. ఈ మూడూ విజయం సాధించాయి.
వనజను Roger Ebert మెచ్చుకున్నాడు చూశారా.

2007-09-18 05:17 PM simham - Comments for 24ఫ్రేములు, 64కళలు

john apparao 40 plus
is appearing like
40 year old virgin

2007-09-18 04:15 PM నేనుసైతం - శ్రీవెంకట్ సినీ రివ్యూలు
వెంకట్ గారూ,చర్లపల్లి రాజా కాదు..చల్లపల్లి రాజా.చల్లపల్లి క్రిష్ణాజిల్లా దివి తాలూకా లో ఉంది.రాజా యార్లగడ్డ శివరామ ప్రసాద్ గారు చల్లపల్లి జమీందారు.
2007-09-18 01:36 PM anitha - Comments for 24ఫ్రేములు, 64కళలు

i realy appreciate the commentory

2007-09-18 09:29 AM RAMYA - Comments for 24ఫ్రేములు, 64కళలు

మాల్గుడీ డేస్ నాకు చాలాఇష్టం అది సీరియల్ గా వచ్చినపుడు నేను చాలాచిన్నదాన్ని టివి లో ఆటైటిల్ మ్యూజిక్ చాలాఇష్టపడేదాన్ని ముందు గీసిన బొమ్మలు వాటిలాగే సీరియల్లో పరిసరాలు మనుషులు ముఖ్యంగా ఆ పిల్లాడు నాకు అప్పట్లో చాలా నచ్చేవి,ఆ కథా,కథనం,పిక్చరైజేషన్ చాలా గొప్పగా వుంటుంది. నాకు ఆ కథలు పూర్తి గాగుర్తుకు లేవు కాని అవి చూసినప్పుడు కలిగినఫీలింగ్ మాత్రం మరచిపోలేను.
అప్పట్లో ‘చెలువి’అని గిరీష్ కర్నడ్ ది ఒక టెలీఫిలిం చూసాను అది నేను ఎప్పటికీ మర్చిపోలేను దాదాపు 12 ఏళ్ళ యిందనుకుంటా ఒక అమ్మాయి చెట్టు గా మరిపోతుంది ఆకథలో ఆచెట్టు ని నరికాక తిరిగి మనిషిగా మారినప్పుడు గాయాలతో విలవిల లాడే ఆమె ని చూస్తే ఎవ్వరూ చెట్ల పై చెయ్యి వేయలేరు అది మీకు దొరికితే ఇక్కడ తప్పక ప్లే చేయండి.

2007-09-18 07:12 AM Krishh Raem - Comments for 24ఫ్రేములు, 64కళలు

This was one of the very few films of which I thought …. REMAKE is better than ORIGINAL ….
BALE simply rockz !!

2007-09-18 05:43 AM Joseph Raju - Comments for 24ఫ్రేములు, 64కళలు

you are absolutly right. we should try to be ahead of remake films. since chiru has great influence and capacity to change the minds of the people he should encourage the people to work for society. chiru you must live in hearts of everyone like rajkumar for kannadigas.

2007-09-18 03:49 AM Sowmya - Comments for 24ఫ్రేములు, 64కళలు

పీకు… మీరన్నది పికూస్ డైరీ కథ గురించేనా?? చిన్నపిల్లవాడి డైరీ లో విషయాలు….. వగైరా? అది ఆయన చాలా ఫేమస్ కథ…. పిల్లవాడి రాత లోనే ప్రింటు చేసి ఉండటం ఈ కథ ప్రత్యేకత… :)

2007-09-18 03:37 AM Budaraju Aswin - శ్రీవెంకట్ సినీ రివ్యూలు
భళా NTR భళా
2007-09-17
2007-09-17 10:31 PM simham - Comments for 24ఫ్రేములు, 64కళలు

stalin is inspired from ” pay it forward “.
a boy studying about 7 th class will propose this instead of giving thanks help 3 other people in an effort to get ‘A’ grade in social studies assignment by communicating with the world.
cast by kevin spacey, helen hunt and i don’t remember the boy’s name.
sorry i am bit late but i saw this article today only.
i agree that munnabhai got his inspiration from patch adams.

2007-09-17 06:42 PM Sowmya - Comments for 24ఫ్రేములు, 64కళలు

మీరు డిస్టర్బియా కథ చెబుతూ ఉంటేనే అనుకున్నాను…ఇదేదో రేర్ విండో కథలా గుందే అని… తరువాతి లైను కి వచ్చాక మీరు కూడా అదే చెప్పారని అర్థమైంది.. :)

2007-09-17 05:28 PM Sowmya - Comments for 24ఫ్రేములు, 64కళలు

మంచి వ్యాసం అందించారు.. ధన్యవాదాలు….

2007-09-17 05:58 PM venkat - శ్రీవెంకట్ సినీ రివ్యూలు
Sir,please visit my blog www.24fps.co.in and let me know your commentsThanksVenkat
2007-09-14
2007-09-14 03:14 AM జలజాప్రసాద్,న్యూ ఢిల్లీ. - శ్రీవెంకట్ సినీ రివ్యూలు
పాత జ్ఞాపకాలు ఎప్పుడూ మధురంగానే ఉంటాయి.
2007-09-14 01:18 AM కొత్తపాళీ - Comments for 24ఫ్రేములు, 64కళలు

మొదట నాకు క్వెంటిన్ టరంటినో అంటే గొప్ప అభిమానం. అతగాడి ఇంటర్వ్యూల్లో వాంగ్ కార్వాయ్ ని గురించి తెలుసుకుని కొన్ని సిన్మాలు చూశాను. నేను మొదట చూసింది చుంకింగ్ ఎక్స్‌ప్రెస్. చాలా నచ్చింది. ఒకబ్బాయి అమ్మాయి - రెండే పాత్రలుంటాయ్ - అదేం సినిమా? విచిత్రంగా ఉంటుంది. 2046 కూడా చూశాను. Too psychedelic for my taste.

2007-09-13
2007-09-13 06:04 PM Krishh Raem - Comments for 24ఫ్రేములు, 64కళలు

చాలా రోజుల తరువాత మీ బ్లాగ్ లో కొత్త చూసేసరికి మొహం విప్పారింది …. మంచి ఆర్టికల్ ధాంక్స్ !! :)

2007-09-13 12:52 PM siri - Comments for 24ఫ్రేములు, 64కళలు

We need good actors who are serious about acting (not money). There will be some good actors in AP, but finding them is a problem. Most of them don’t even try & others are not getting chances. From more than one year I am trying to make a short film. But I could not find out any female artist.

Reason : 1. Commercial actors demanding money, that I cannot afford.
2. Finding newcomers is a problem.

People who are really interested in acting should come forward to participate in Short Films.
For that we can use web as a medium. They can put their videos in web ( so that any one can view).
May be they get chances.

It will help short film makers. Actors can charge (reasonable amount).

Venkat, Do you think it is possible?

2007-09-13 12:35 PM siri - Comments for 24ఫ్రేములు, 64కళలు

Chungking Express చూశాను.మొదటి కథ పెద్దగా అర్థం కాలేదు(నచ్చ లేదు కూడా). కానీ రెండో కథ తెగ నచ్చింది.
మిగతావి చూస్తాను.

2007-09-13 08:22 AM venkat.siddareddy - Comments for 24ఫ్రేములు, 64కళలు

Its Wang Kar-Wai

2007-09-13 08:13 AM venkat - Comments for 24ఫ్రేములు, 64కళలు

@Sowmya,
నిజం చెప్పాలంటే ఆ ఇంగ్లీష్ కంటెంట్ నాది కాదు. టొరొంటొ ఫిల్మ్ ఫెస్టివల్ వారి సైట్ నుంచి తస్కరించబడింది. నేను ఈలో ంకా సినిమా చూడాలేదు కాబట్టి నా అబిప్రాయం రాయడం కుదరదు. అందుకే ఆ పని చేసా. కింద mention చేయాల్సింది. ఇప్పుడు చేసాను.

2007-09-13 03:43 AM Sowmya - Comments for 24ఫ్రేములు, 64కళలు

ఈ పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.. కానీ, మీరు ఈ వ్యాసం రాస్తున్నప్పుడు మరి కాస్త శ్రద్ధ తీసుకుని ఉండవలసింది ఏమో అనిపించింది…. ఉదాహరణ కు… నాకు లాస్ట్ లియర్ గురించి రాసిన పేరా కాస్త గందరగోళంగా అనిపించింది…. ఇలా చెప్పడం లో నా ఉద్దేశ్యం మీ తప్పులెంచడం కాదు. నేనెంతో ఆసక్తితో రెగ్యూలర్ గా చూసే మీ బ్లాగు లో ఓ వ్యాసం అలా ఉండటం చూడలేక. ఏమైనా తప్పుగా మాట్లాడిఉంటే క్షమించగలరు.

2007-09-13 03:38 AM Sowmya - Comments for 24ఫ్రేములు, 64కళలు

అబ్బ! ఎన్నాళ్ళకూ ఓ పోస్టు చదువుతున్నా మీ బ్లాగులో….
Thanks for introducing Wang. ఇంతకీ ఇంగ్లీష్ స్పెల్లింగ్ ఏమిటి? Wang kar vai అనా?

2007-09-12
2007-09-12 02:45 PM radhika - శ్రీవెంకట్ సినీ రివ్యూలు
చాలా కలెక్షన్ వుంది మీ దగ్గర.
2007-09-12 08:42 AM Saniya.N.Anand, New Delhi - శ్రీవెంకట్ సినీ రివ్యూలు
chinnaari trisha emta baavumdoe...
2007-09-11
2007-09-11 12:52 PM ravi shankar - Comments for 24ఫ్రేములు, 64కళలు

i am also a die hard fan of ilayaraja. “break the rules” is the mantra behind the success story of ilayaraja. when everyone from the erstwhile music directors like saluri rajeswara rao kv mahadevan are composing the songs in only one raagam, he raja had done an outofbox thinking and tried to modify the songs with change in one or more notes of the raagam and added beauty to the song. interested fans can listen to balapam patti song in bobbili raja and minneti suridu in sitakokachiluka. a lot of songs for that matter. please send some other blog sites of ilayaraja.

2007-09-11 09:41 AM venkanna - Comments for 24ఫ్రేములు, 64కళలు

challa bagunadi

2007-09-11 12:28 AM రమణ.ఎన్.ఆదిభట్ల, చికాగో,యు.ఎస్.ఎ. - శ్రీవెంకట్ సినీ రివ్యూలు
ఒక గొప్ప వ్యక్తిని గూర్చి చర్చించుకున్నప్పుడు అతను చేసిన తప్పులు, ఒప్పులు అనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. సమకాలీన సమాజంలో అప్పటి పరిస్తితులకు తగ్గట్లు వారు నడచుకోవడంలో తప్పేం లేదు. ఆ మాటకు వస్తే తప్పు చేయని ప్రాణి ఈ భూ ప్రపంచంలో ఉండదు. అలాంటిది ఆయన చేసిన తప్పులు అంటూ మాట్లాడటం విడ్డూరంగా ఉంది. తమ పేరు ధైర్యంగా చెప్పడం చాతకాని సన్నాసులు కూడా దొరికింది కదా అని ఓ రాయి విసరాలని చూడటం వారి మానసిక
2007-09-11 12:16 AM రమణ.ఎన్.ఆదిభట్ల, చికాగో,యు.ఎస్.ఎ. - శ్రీవెంకట్ సినీ రివ్యూలు
మంచి చిత్రాలంటే ఆర్ట్ చిత్రాలనే ఊహ కరెక్ట్ కాదని ఈ సమీక్ష తెలియజేస్తోంది. ఆర్ట్ చిత్రాలూ మంచివే, అయితే వాటిని నిర్మించడంలో నిర్మాతలు నష్టపోతమేమోననే భయం ఉండటం వల్ల అవి రావడం లేదు. ప్రభుత్వం తగిన ప్రోత్సాహాన్ని ఇస్తే ఆర్ట్ చిత్రాలు, కమర్షియల్ వ్యాల్యూలు ఉన్న మంచి చిత్రాల నిర్మాణం జరుగుతుందని నేను భావిస్తున్నాను.
2007-09-11 12:05 AM G.Jagannath, Srishailam - శ్రీవెంకట్ సినీ రివ్యూలు
mamci citraala spoortitoe marinni manci citraalu nirmistae baavumTumdi.
2007-09-08
2007-09-08 07:44 AM రాకేశ్ - Comments for 24ఫ్రేములు, 64కళలు

ఎవరు ఎంత వాదించినా…
తెలుగు సినిమా ఇప్పుడు పాతాళం లో ఉందన్న విషయం ఒప్పుకొని అ దిశగా కృషి చేయగలిగిన వారు (వెంకట్ గారి వంటి వాళ్ళు, కొంత వరకూ అందరం) కృష్ణి చేస్తే దానికి మరలా పూర్వ వైభవం సిద్ధింప జేయాలి .

ఇక మున్నాభాయి విషయానికొస్తే, కొంత patch adams లా ఉన్నా, దాన్ని దేశ పరిస్థితులకు చాలా చక్కగా అమర్చి, చాలా మంచి స్క్రిప్టు ఉండడం వల్ల దాన్ని నిజంగా క్షమించవచ్చు. ఇక పోతే లగే రహో గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటాను.

2007-09-06
2007-09-06 11:14 AM Anonymous - శ్రీవెంకట్ సినీ రివ్యూలు
రంగాన్ని(కులం కొసం) చంపిన పాపం, పాముకి(బాబు) పాలు పోసిన పాపం ఏదిదైతేయై, సప్త స్రముదాలు ఒంటి చేతితో ఈదివచ్చి ఇంటి ముందుఉన్న మురికి గుంటలో పడి చచ్చిన్నాడు.
2007-09-06 12:24 AM yarlagadda ravi chandra,Hyd - శ్రీవెంకట్ సినీ రివ్యూలు
This is good information for interested persons. Ashok amruth raj is a genious in film making . Ifeel this is good oppatunity.
2007-09-04
2007-09-04 07:27 PM Gowri Shankar Sambatur - శ్రీవెంకట్ సినీ రివ్యూలు
N T R is the best thing that happened to AP Politics, telugu People and telugu pride which were sunk deep below the rotten sea of congressism. He introduced Telugu and Telugudanam to not only Entire India but to the world !!Gowri Shankarwww.thenegoodu.com
2007-09-03
2007-09-03 04:08 AM koresh - శ్రీవెంకట్ సినీ రివ్యూలు
direct telugu cinema andulo leka povadamu ,mana cultural weakness nu teliyajesthunndi.
2007-09-01
2007-09-01 08:30 AM తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం - శ్రీవెంకట్ సినీ రివ్యూలు
NTR గొప్పవాడు.సందేహం లేదు. కాని కులపరంగా ఆయనకు సరైన track record లేకపోవడమే దురదృష్టకరం. చివరి రోజుల్లో ఆయన బాగా మారారు. కాని అప్పటికే సమయం మించిపోయింది. చేసిన పొఱపాట్లు సరిదిద్దుకుందామనుకున్నారు. కాని దేవుడు తీసుకెళ్ళిపోయాడు. ఇతర రాష్ట్రాల మేధావులకీ నాయకులకీ కళాకారులకీ ఏ మాత్రమూ ఇబ్బంది లేకుండానే అన్ని గుర్తింపులూ వచ్చేస్తాయి. అదేంటో తెలుగువాళ్ళకు గుర్తింపు రావాలంటే ఎన్నో ఇతరేతర కారణాలు తోడవ్వాలి
2007-08-31
2007-08-31 04:42 PM Anonymous - శ్రీవెంకట్ సినీ రివ్యూలు
sontha party.. kutumbam lone aikyatha lekunda.. chatta baddham ga pelli chesukonna lakshmi parvathi ekkada addostundo ani.. bharata ratna ivvaledani vinikidi.ee madya ntr ni addu pettukoni chestunna raajakeeyalu chestunte.. aa mahanubhavudu aa kulam lo puttakunda vunte bavundu anipistundi.
2007-08-31 11:41 AM radhika - శ్రీవెంకట్ సినీ రివ్యూలు
NTR is the best.
వ్యాఖ్యలు
పైకిబ్లాగులువ్యాఖ్యలువార్తలువెబ్‌పత్రికలుఫొటోలుసేకరణలుenglish