ఈ క్రింది బ్లాగుల నుండి టపాలను నాకు చూపించకు:

కూడలిలో మీరు చూడకూడదనుకుంటున్న బ్లాగుల చిరునామాలని (లేదా చిరునామాలోని కొంత భాగాన్ని)ఇక్కడ ఇవ్వండి. ఆ బ్లాగుల నుండి వచ్చే టపాలు ఇకపై మీకు కూడలిలో కనిపించవు. ఉదాహరణ: someblog.wordpress

ఈ జాబితాలో పొరపాటున ఒక బ్లాగుని చేరిస్తే, దాన్ని ఈ జాబితా నుండి తొలగించడానికి ఆ బ్లాగు చిరునామాపై నొక్కండి.

    You have not blogs yet.
| సూచనలు
నిర్వహణ ↓

2010-03-13

నవతరంగం: రన్నింగ్ కామెంట్రీ-మార్చి 9 2010-Digital Projection

2010-03-13 08:04 AM
విడుదల కాకుండా ఆగిపోయిన సినిమా ఒకటి ఎలాగోలా రిలీజ్ చేసిపెట్టాలని ఒక తెలిసినాయన వస్తే నాకు తెలిసినంతలో సహాయం చేస్తున్నాను. ఆ process లో నేనూ చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇందులో ముఖ్యంగా నాకు బాగా తెలిసొచ్చిన, బహుశా భవిష్యత్తులో ఉపయోగపడే ఒక విషయం ఏంటంటే డిజిటిల్ ప్రొజెక్షన్. మన రాష్ట్రంలో డిజిటిల్ ప్రొజెక్షన్ సదుపాయం కలిగిఉన్న సినిమా థియేటర్లు ఉన్నాయని తెలుసుకానీ ఆ థియేటర్లు ఎక్కడున్నాయి? అసలా థియేటర్లలో సినిమాలు ప్రదర్శించాలంటే procedure ఏంటి? అసలు డిజిటల్ [...]

నవతరంగం: అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన తొలి భారతీయ సినిమా – ‘నీచా నగర్’

2010-03-13 08:04 AM
భారతీయ చిత్రరంగానికి అంతర్జాతీయ స్థాయిలో మొదటిసారి గుర్తింపు తెచ్చిన  సినిమా ఏది అని అడిగితే, చాలామంది తడుముకోకుండా చెప్పే పేరు సత్యజిత్ రాయ్  ‘పథేర్ పాంచాలి’ అనే. కాని మనకు ఆ ఖ్యాతిని ఆర్జించి పెట్టిన మొదటి సినిమా ‘పథేర్ పాంచాలి’ కాదు. అది ‘నీచా నగర్‘ అనే హిందీ చిత్రం. ఆ గౌరవాన్ని దక్కించుకున్న దర్శకుడు చేతన్ ఆనంద్ (1915-1997). ‘పథేర్ పాంచాలి’ కంటే దాదాపు ఒక దశాబ్దం ముందే 1946 లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో గొప్ప సామాజిక స్పృహ కలిగిన చిత్రంగా Grand Prix (Grand [...]

2010-03-11

Movie South: Actress Kasturi @ Fasion show in chennai

2010-03-11 03:09 PM Istarla Praveen (ipwin.21@gmail.com)

2010-03-07

abdul md: kalavarking

2010-03-07 06:06 AM abdul md (noreply@blogger.com)

2010-03-02

నెమలికన్ను: చిత్ చోర్

2010-03-02 07:53 AM మురళి (nemalikannu@gmail.com)
మూడున్నర దశాబ్దాల క్రితం.. రాజశ్రీ సంస్థ నుంచి సినిమా అంటే ఆడంబరంగా జరిగే గొప్పింటి పెళ్ళిళ్ళు, నడిచే నగల దుకాణాల్లా కనిపించే స్త్రీ పాత్రలు, అరగంటకో, ముప్పావు గంటకో ఒకసారి 'బిజినెస్ టూర్' అంటూ కాసేపు అదృశ్యమై మిగిలిన సమయం అంతా ఇంట్లోనే తింటూ, తాగుతూ, ఆట పాటలతో గడిపే పురుష పాత్రలూ, అంత గొప్పవాళ్ళతోనూ కుటుంబ సభ్యుల్లా కలిసిపోయే పనివాళ్ళూ ఉండే కథతో వచ్చే సినిమా.. అన్న ముద్ర పడ్డానికి చాలా ముందు.. ఆ

2010-03-01

మనోనేత్రం: లీడర్ సినిమా చూశాను

2010-03-01 02:46 AM Sandeep (noreply@blogger.com)
శేఖర్ సినిమాల్లోకల్లా అత్యద్భుతమైన చిత్రం. ఈ సినిమాలో ప్రతీ క్యారక్టరూ చక్కగా ఉంది (ఒక్క ప్రియా ఆనంద్ తప్ప). కోట శ్రీనివాసరావు తప్పితే మరెవరూ ఆ రోల్ చెయ్యలేరు అని నా నమ్మకం. కోట ఒక లెజెండ్. ఎలాంటి రోల్ ఇచ్చినా చేయగల దిట్ట. ఇడియట్లో ఒక బాధ్యతాయుతమైన తండ్రిగా ఏడిపిస్తే, ఆ నలుగురు చిత్రంలో పైకి రాయిలాగా కనబడి లోన ప్రేమను నింపుకున్న రాజుగా ఏడిపించాడు, అహ నా పెళ్ళంట, శత్రువు వంటి చిత్రాలలో అసహ్యం

2010-02-28

abdul md: వాడిన నవ్వుల పద్మం-1

2010-02-28 06:17 AM abdul md (noreply@blogger.com)

abdul md: వాడిన నవ్వుల పద్మం-2

2010-02-28 06:16 AM abdul md (noreply@blogger.com)

2010-02-27

మనోనేత్రం: వేటూరి - స్టువర్టుపురం పోలీస్ స్టేషన్

2010-02-27 09:38 PM Sandeep (noreply@blogger.com)
ఈ సినిమా పేరు చెప్పగానే box-office దగ్గర బద్దలైపోయిన విషయం గుర్తుకు వస్తుంది. ఈ సినిమాతో director గా మారదామనుకున్న యండమూరి వీరేంద్రనాథ్ ఆశలకు చుక్కెదురైంది. ఐతే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం: వేటూరీ, యండమూరి - ఇద్దరూ సాహిత్యాన్ని ఇష్టపడేవాళ్ళే కాకుండా ముదుర్లు కూడాను. మరి వీరిద్దరూ కలిస్తే ఆ పాటల్లో ఎంత ముదురు-సాహిత్యం ఉంటుందో ఊహించవచ్చు. ఐతే ఒప్పుకుతీరాల్సినది ఏమిటంటే ఎంత ముదురు-సాహిత్యం ఉందో

2010-02-26

సంభవామి యుగే యుగే: Harishchandrachi Factory

2010-02-26 08:49 AM Krishh Raem (noreply@blogger.com)
భారత్ సినిమా పితామహుడిగా పిలువబడే దాదా సహెబ్ ఫాల్కే సినిమా ప్రస్థానం ఎలా మొదలయ్యిందన్న కధాంశం తో రూపొందిన సినిమా హరిశ్చంద్రాచి ఫాక్టరీ, ఇండియన్ స్క్రీన్ పై ఇప్పటి వరకూఒక్క మంచి బయోగ్రఫీ సినిమా కూడా రాలేదనుకుంటా.. ఈ జాన్రే లో ఇప్పటి వరకూ వచ్చిన వాటిలో మాత్రం హరిశ్చంద్రాచి ఫాక్టరీ మొదటి వరుస లో ఉంటుంది, మంచి సినిమాలందించడం లో  మరాఠి సినిమామరో సారి తన సత్తా నిరూపించుకుంది, ఈ ఏడు మన దేశం నుంచి

2010-02-21

సంభవామి యుగే యుగే: లీడర్

2010-02-21 07:18 PM Krishh Raem (noreply@blogger.com)
కొత్త తరం తెలుగు సినిమా డైరెక్టర్లలొ శేఖర్ కుమ్మల కి ఒక ప్రత్యేక స్థానం ఉంది, ఓవరాల్ గా దర్షకుడి గా ఆయన పై సదభిప్రాయం లేకున్నా దురభిప్రాయం కూడా లేదు నాకు , ఆనంద్ , గోదావరి , హాపీ డేస్ తో ఫీల్ గుడ్ తీయగలను అని నిరూపించుకున్న కుమ్మల , పంధా మర్చి పొలిటికల్ డ్రామా గా రాణా తో లీడర్ తీసారు , భారత సిని పరిశ్రమ లో పొలిటికల్ జాన్రే ని సరిగ్గా తెరకెక్కించిన డైరెక్టర్లు బహు తక్కువ , ఈ మధ్య లో ప్రకాష్ ఝా

2010-02-19

మనోనేత్రం: టీవీ420 లో బాలకోకిల

2010-02-19 08:59 PM Sandeep (noreply@blogger.com)
[* ఈ చిట్టికథలోని పాత్రలు, సన్నివేశాలు అన్నీ కల్పితాలే.* అక్కడక్కడ ట బదులు త, స బదులు చ type చేశాను. ఇది అనుకుని చేసినదే కానీ, typo కాదు. చిన్నపిల్లలు  ముద్దుముద్దుగా మాట్లాడటాన్ని అలాగ వ్రాశాను.* ఇది ప్రస్తుతం తెలుగుచిత్రాలలో సాహిత్యం మీద ఒక satire. ఇందుకు lyricists, heroes, directors, audience లో ఎవరో ఒకరిది తప్పు అని నేను అనట్లేదు. ఐతే, ఈ పాటలవలన పిల్లలు ఎలాగ తయారవుతున్నారో చెప్పే ప్రయత్నం

నెమలికన్ను: ప్రణతి..ప్రణతి..ప్రణతి...

2010-02-19 06:33 AM మురళి (nemalikannu@gmail.com)
నలుగురూ నడిచే దారిలో నడవడం సులభం.. కానీ ఓ కొత్త మార్గాన్ని వేయడం కష్టం. ఎన్నో ఆటుపోట్లని, కష్టనష్టాలనీ ఎదుర్కోవాలి. ఆత్మవిశ్వాసం తో పాటు, సాహసమూ కావాలి. అన్నింటికీ మించి నడుస్తున్న దారిమీద స్పష్టత ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ కొత్త బాటలో ప్రయాణం సాధ్యమవుతుంది.. ఆ బాటలో ప్రయాణం చేసిన తొలి బాటసారి వెనుక వచ్చే వారికి మార్గదర్శి కాగలుగుతాడు. తెలుగు సినిమా గతిని మార్చి, తమకంటూ సొంత మార్గాన్ని

2010-02-18

Tollywood photo profiles: సుమన్ బాబు , Suman Babu

2010-02-18 12:08 PM Dr.Seshagirirao-MBBS (seshagiriraovandana@gmail.com)
పరిచయమ : ఈటీవీ సుమన్ గా పేరొందిన రామోజీరావు గారి చిన్న కుమారుడు సుమన్ బాబు చేసిన రెండో సినిమా ప్రయత్నం కూడా ఫలించలేదు. మొదటి చిత్రం ఉషా పరిణయం ఓ స్టేజీ డ్రామా లా ఉందని అందరూ విమర్శిస్తే..ఈ సారి పూర్తి ఎంటర్టైనర్ అందిస్తానని ఈ నాన్ స్టాప్ బోర్ చిత్రాన్ని తీసారు. బుల్లి తెరపై తన అద్భుతమైన క్రియేటివిటీ ని చాతుకునారు . ప్రొఫైల్ : పేరు : చెరుకూరి సుమన్ బాబు , ఊరు : హైదరాబాద్ ,తండ్రి : రామోజీ రావు

2010-02-17

Tollywood photo profiles: వైభవ్‌ , Vaibhav

2010-02-17 02:23 AM Dr.Seshagirirao-MBBS (seshagiriraovandana@gmail.com)
పరిచయమ : వైభవ తెలుగు సినిమా నటుడు ... కోదండరామిరెడ్డి కుమారుడు .ప్రొఫైల్ : పేరు : వైభవ్‌పుట్టినరోజు : ఏప్రిల్‌ 21, 1984అసలు పేరు : సుమంత్‌ముద్దుగా : చిన్నిపుట్టిన ప్రదేశం : నెల్లూరుపెరిగింది : ఎక్కువగా చెన్నైలోనేతెరంగేట్రం : బాలనటుడిగా నాన్నగారు (ఎ.కోదండ రామిరెడ్డి) దర్శకత్వం వహించిన 'ఇద్దరూ ఇద్దరే', 'వెురటోడు నావెుగుడు'లో నటించా. అప్పట్లోనే భరతనాట్యం నేర్చుకున్నాస్ఫూర్తి : 'ఠాగూర్‌'

2010-02-14

నెమలికన్ను: సీతాకోకచిలుక

2010-02-14 07:23 AM మురళి (nemalikannu@gmail.com)
అప్పుడే నిక్కర్ల నుంచి ఫేంట్ల లోకి మారిన కుర్రాడూ, కొత్తగా ఓణీ వేసుకోవడం మొదలు పెట్టిన అమ్మాయీ ప్రేమలో పడడం, పెద్దవాళ్ళు ఒప్పుకోక పోవడం, స్నేహితులంతా కలిసి వాళ్ళ ప్రేమని గెలిపించడం.. పదేళ్ళ క్రితం 'యూత్' సినిమాల ప్రభంజనం మొదలయ్యాక ఏటా విడుదలవుతున్న సినిమాల్లో కనీసం ముప్ఫై శాతం సినిమాల కథ ఇదే. నిజానికి తెలుగులో ఈ తరహా ప్రేమ కథలకి నాంది పడింది సుమారు మూడు దశాబ్దాల క్రితం.. తమిళం నుంచి తెలుగులోకి

2010-02-12

Tollywood photo profiles: Ramalingeswararao Jonnavittula

2010-02-12 01:10 AM Dr.Seshagirirao-MBBS (seshagiriraovandana@gmail.com)
పరిచయమ : జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ఒక మంచి సినీ గేయ రచియిత . సినిమా పాటలు రాసిన వారిలో జొన్నవిత్తుల రామలింగేశ్వరరావుకి ఒక ప్రత్యేకత ఉంది. పరిశ్రమలో కుడిచేత్తో, ఎడమచేత్తో పుంఖాను పుంఖాలుగా రాయకపోయినా కొన్నివారాల పాటు పేరడీలు రాసి సాహితీ ప్రియుల్ని అలరించారు. అదే ఆయన ప్రత్యేకత. పేరడీ రాయాలనుకున్న ప్రతి కవీ ముందు ప్రసిద్ధుల కవితలనే అనుకరించడానికి కారణం, వాటినయితే పాఠకులు వెంటనే

2010-02-05

శ్రీనివాసం: తెలంగాణా వచ్చాక

2010-02-05 03:02 PM శ్రీనివాస్ చింతకింది (noreply@blogger.com)
తెలంగాణా వచ్చాక మన సినిమాలు...౧. నరసింహ నాయుడు - నర్సింగ్ యాదవ్.౨. పరుగు - ఉరుకు౩. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి - గాడ పోరి గీడ పోరడు౪. సిద్దు ఫ్రం శ్రీకాకుళం - మల్లేష్ ఫ్రం మల్కాజిగిరి౫. చాలా బాగుంది - జాబర్దస్తుంది౬. అవునన్నా కాదన్నా - ఔ మల్ల లే మల్ల౭. సంక్రాంతి - బోనాలు౮. అమ్మాయిలు అబ్బాయిలు - పోరిలు పోరగాల్లు౯. పల్నాటి బ్రహ్మనాయుడు - కరీంనగర్ KCR౧౦. నారి నారి నడుమ మురారి - పోరి పోరి నడుమ

2010-01-26

నెమలికన్ను: శంభో..శివ శంభో...

2010-01-26 07:53 AM మురళి (nemalikannu@gmail.com)
విజయవంతమైన తమిళ సినిమా 'నాడోడిగళ్' కి తెలుగు రీమేక్ 'శంభో..శివ శంభో..' సంక్రాంతికి విడుదలైన మూడు సినిమాల్లో, మిగిలిన రెండింటితో పోలిస్తే ప్రచారంలో ఒకింత వెనుకబడిన సినిమా అయినా, నేను మొదటగా చూద్దామనుకున్నది ఈ సినిమానే. కొంచం ఆలస్యంగా చూడగలిగాను. స్టార్ హీరో అన్నీ తానై సినిమాని తన భుజాల మీద మోస్తున్న ప్రస్తుత ట్రెండ్ కి భిన్నంగా ఈ సినిమాలో ముగ్గురు కథానాయకులు ఉన్నారు. ఇద్దరు హీరోయిన్లు ఉన్నా ఒక్క

2010-01-23

సంభవామి యుగే యుగే: 2006 లో వచ్చిన మంచి films

2010-01-23 11:38 AM Krishh Raem (noreply@blogger.com)
టైటిల్ చూసే అర్ధం అయ్యుంటుంది ఈ పాటికి ... చాలా రోజుల్నుంచి రాయాలంకుంటున్న పోస్టు ... దొంగలు పడ్డ ఆరు నెలలకి కుక్కలు మొరిగాయాని ... ఎప్పుడొ రిలీస్ అయినా వాటి గురించి ఇప్పుడు ఈ నస !! కొన్ని ఈ లిస్ట్ లో లేవు అంటే బాలేవు అని కాదు ..... వాటి గురించి సపరేటు గా పేద్ద పేద్ద పోస్టులు రాసుకొస్తానని అర్ధం :) . Paprika : ఇదో జపనీస్ animated ఫిలిం (not animes) , ఈ సినిమా చూస్తున్నంత సేపూ ఎదో కల లా

2010-01-13

కాలాస్త్రి: అదుర్స్ - నాకైతే అదిరింది, మరి మీకో?

2010-01-13 03:13 PM శ్రీ (noreply@blogger.com)
ప్రతి సారీ సినిమా బాక్సు డెట్రాయిట్ ఏర్ పోర్టు నుండి తీసుకు వచ్చే నేను ఈసారి రెండు అడుగులు ముందుకు వేసాను.ఎలాగంటారా? అదేనండీ,ఈసారి అమెరికాకి కావల్సిన బాక్సులన్నీ నేనే మోసుకు వచ్చాను. భలే సరదాగా,సందడిగా సాగింది నా ప్రయాణం! ఏ నిముషానికి ఏమి జరుగుతుందో తెలియదు, ఎలాగయితేనేమి, 16 బాక్సులు తీసుకు వచ్చాను మన అందరి కోసం!ఎపుడో క్రీస్తు పుట్టిన రోజుకి విడుదల అవ్వాల్సిన సినిమా కేసీఆర్,లగడపాటి పుణ్యమా అని

2010-01-11

జురాన్ సినిమా: మరి కొన్నాళ్ళ పాటు ఈ బ్లాగుకి ఇంటర్వల్

2010-01-11 03:50 AM mohanrazz

కొన్ని వృత్తిగత ప్లస్ వ్యక్తిగత కారణాలవల్ల మరి కొంతకాలం పాటు బ్లాగుకి చిన్నపాటి విరామాన్ని ఇవ్వవలసి వస్తోంది. “చెప్పాల్సింది చాలా ఉంది..చూడాల్సింది మిగిలే ఉంది” అని ఐ-టీవీ యాడ్ లో చెప్పినట్టు- వ్రాయాల్సింది చాలానే ఉంది కానీ..ప్చ్..సరే, త్వరలో అన్ని పనులు ముగించుకుని మళ్ళీ మొదలెడదాం :)


Posted in సినీ/టివి పిచ్చాపాటి

2010-01-02

నెమలికన్ను: సువర్ణ సుందరి

2010-01-02 08:20 AM మురళి (nemalikannu@gmail.com)
నేను ఒక సినిమా చూసి ఆ హీరోయిన్ తో ప్రేమలో పడడం అన్నది మొదటిసారి జరిగింది 'సువర్ణ సుందరి' సినిమాతో. హీరోయిన్ అంజలీ దేవి. ఆమెతో ప్రేమలో పడ్డ ముహూర్త బలం ఏమిటో కానీ, నా హీరోయిన్ల జాబితాకి అంతు లేకుండా పోతోంది. పిడకల వేటని పక్కన పెట్టి, అసలు కథ లోకి వస్తే, యాభై రెండేళ్ళ క్రితం వచ్చిన 'సువర్ణ సుందరి' సినిమాని ఆపాత మధురాల్లో ఒక ఆణిముత్యం అనడానికి అభ్యంతర పెట్టే వాళ్ళు ఎవరూ ఉండరేమో.అంజలీ పిక్చర్స్ పతాకం

2009-12-31

నెమలికన్ను: 'నవతరంగం' లో రాసినవి..

2009-12-31 06:19 AM మురళి (nemalikannu@gmail.com)
'నవతరంగం' లో ప్రచురితమైన నా వ్యాసాలు వరుసగా..సితారసీతారామయ్యగారి మనవరాలు శ్రీ కనకమాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ఒకరికి ఒకరుఏప్రిల్ 1 విడుదలకృష్ణవంశీ మార్కు (శశిరేఖా) పరిణయంమేఘసందేశంఆనంద తాండవంవిజేత

2009-12-08

నెమలికన్ను: పా

2009-12-08 10:09 AM మురళి (nemalikannu@gmail.com)
అతనో పన్నెండేళ్ళ కుర్రాడు.. తెలివైన వాడు, చురుకైన వాడు.. యెంత పెద్ద లేక్కనైనా క్షణంలో చేసేస్తాడు.. తన క్రియేటివిటీ ఉపయోగించి తయారు చేసిన మోడల్ కి స్కూల్ ఎగ్జిబిషన్ లో ప్రైజు గెలుచుకుంటాడు. ఐతే ఆ కుర్రవాడు పుట్టుకతోనే వృద్ధుడు.. జన్యు పరమైన లోపాల వల్ల కలిగే ప్రోజేరియా అనే వ్యాధి బారిన పడ్డాడు, పుట్టుకతోనే.. ఆ కారణంగానే అతని రూపు రేఖల్లో బాల్యానికి బదులు వృద్ధాప్యం కనిపిస్తుంది.. రూపం లో వృద్ధుడైనా

2009-12-06

Musicologist Raja: ఒక హిందీ - రెండు తెలుగులు

2009-12-06 04:29 PM Raja (raja.musicologist@gmail.com)
1957 లో హిందీలో ' బడాభాయ్ ' అనే సినిమా వచ్చింది. అందులో రెండు పాటలు బాగా పాప్యులర్. రెండో పాట గురించి , సినిమా గురించి, ఆ సినిమా సంగీత దర్శకుడి గురించి తర్వాత చెప్పుకుందాం. పాప్యులర్ అయిన మరో పాట ' చోరి చోరి దిల్ కా ' . బడాభాయ్ అధారం గా తెలుగులో 1959 లో ' శభాష్ రాముడు ' వచ్చింది. కనుక హిందీ లోని ' చోరి చోరి దిల్ కా ' పాట ట్యూన్ ని ' కల కల విరిసి జగాలే పులకించెలే ' కి వాడుకున్నారు.అదే సంవత్సరం

2009-12-02

sowmyawrites .... » Movies: Prarambha

2009-12-02 03:15 AM vbsowmya

కొన్నాళ్ళ క్రితం “ఎయిడ్స్ జాగో” ప్రాజెక్టులో భాగంగా నాలుగు లఘుచిత్రాలు వచ్చాయి – Blood brothers, Positive, Migration, Prarambha. వీటి దర్శకులు వరుసగా – విశాల్ భరద్వాజ్, ఫర్హాన్ అఖ్తర్, మీరానాయర్, సంతోష్ శివన్. ఈనాలుగూ మీరానాయర్ బ్యానర్ మీరాబాయ్ ఫిల్మ్స్ , బిల్-మెలిండా గేట్స్ ఫౌండేషన్, ఆవాహన్ అనే స్వచ్ఛంద సంస్థా కలిసి రిచర్డ్ గెరె ఎయిడ్స్ ఫౌండేషన్ కోసం తీసినవి. ఇదివరలో ఓసారి చూసాను (అప్పట్లో దీన్ని ఎక్కడో ప్రస్తావించినట్లే గుర్తు…ఇప్పుడు ఎక్కడ చెప్పానో గుర్తు రావట్లెదు.. :( ). అప్పట్లో “బ్లడ్ బ్రదర్స్” నన్ను చాలా ప్రభావితం చేసింది. రాత్రి WorldMovies ఛానెల్ లో “ప్రారంభ” చూశాను. ఇదివరలో ఇది పూర్తిగా చూడలేకపోయాను. ఇప్పుడు చూశాక, పబ్లిసిటీ ఇవ్వకుండా ఉండలేకపోతున్నాను :)

కథ: ఓ ట్రక్ డ్రైవర్ – ఓ చిన్న పిల్లాడు – ఎయిడ్స్ – ఇదీ కథ. ఈ పిల్లవాడు వాళ్ళ అమ్మని వెదుక్కుంటూ ఈ ట్రక్ డ్రైవర్ ని కలుస్తాడు. వీళ్ళిద్దరూ ఆమెని గురించి తెలుసుకోడానికి వెళ్తే, ఆమె ఎయిడ్స్ వల్ల హాస్పిటల్లో ఉందని తెలుస్తుంది. తర్వాత – మన పిల్లాడికి ఎయిడ్స్ ఉన్నందువల్ల స్కూల్ నుంచి అతన్ని పంపేశారని తెల్సుకున్న ట్రక్ డ్రైవర్ అతన్ని ఎలాగన్నా అదే స్కూల్లో మళ్ళీ చేర్పించాలని ప్రయత్నించి, ఎయిడ్స్ గురించి అవగాహన ఉన్న ప్రిన్సిపల్ ద్వారా, అలాగే, తన ప్రయత్నాలు తాను చేసి, ఇతన్ని స్కూల్లో చేర్పించడం, పిల్లలు ఇతన్ని తమలోకి మళ్ళీ కలుపుకోడం తో ఈ లఘు చిత్రం ముగుస్తుంది.

నిజానికి, ఈ సీరీస్ లో – “బ్లడ్ బ్రదర్స్” తో పోలిస్తే, నాకు ఇది నమ్మశక్యంగా అనిపించలేదు. మనుషులంటే చిరాకు పెరుగుతున్నందుకేమో గానీ – నిజంగా అంత అర్థం చేస్కుని ఆ పిల్లాడ్ని మనుషులు ఆదరించి ఉండేవారంటే నాకు నమ్మడం కష్టం. తోటి పిల్లలు అతన్ని దగ్గరకి తీస్కోడాన్ని నమ్మడానికి ఏమీ అబ్జక్షన్ లేదు నాకు – పిల్లల్లో ఇంకా మనుష్యజాతి లోని చెడు కలిసుండదు కనుక. ఏదేమైనా కూడా, ఈ చిత్రం నన్ను కదిలించినంతగా మిగితా చిత్రాలు కదిలించలేకపోయాయి. దాన్ని సెంటిమెంటనండీ, నన్ను సెంటిమెంటల్ ఫూలనండీ … ఏదన్నా అనండి – ఈ కథలో వాస్తవికత ఎంత శాతం ఉంది? అన్న నా అనుమానం ఓ పక్క ఉన్నా కూడా – It touched me deeply. కళ్ళలో నీళ్ళు తిరిగాయి ఆ పిల్లవాణ్ణి చూస్తూ ఉంటే.

అన్నట్లు మర్చిపోయా : ఇక్కడ ట్రక్ డ్రైవర్ ప్రభుదేవా, ప్రిన్సిపాల్ – బి.సరోజాదేవి, పిల్లాడి నాన్నమ్మ జయంతి, మొదట్లో కనబడ్డ కాల్ గర్ల్ – రమ్య : స్టార్ మూవీ అనమాట :) నేపథ్య సంగీతం కూడా నాకు చాలా నచ్చింది. మూడ్ కి తగ్గట్లు మారుతూ ….

తప్పక చూడవలసిన చిత్రం. ఓ పది నిముషాలుంటుందేమో – ఎక్కువ సేపు ఉండదు. నేడే చూడండి.


Prarambha (The Beginning)


2009-12-01

Musicologist Raja: ' అనగనగా ఆకాశం వుంది ' పాట గురించి ...

2009-12-01 09:17 AM Raja (raja.musicologist@gmail.com)
మలయాళ గాయకుడు జయచంద్రన్ గురించి తెలుగు వాళ్ళకి చాలా తక్కువ తెలుసు. జాతీయ స్థాయిలో తమిళ , మలయాళ సినీ రంగాల నుండి బహుమతులనందుకున్న గాయకుడాయన. సంగీత దర్శకుడు చక్రవర్తి 1980లలో ఈయనతో ఓ రెండు పాటలు పాడించారు. ఇక్కడ చెప్పొచ్చేదేమిటంటే సెంటిమెంట్స్ తెలుగు వాళ్ళకు తెగ ఎక్కువ కదా అది వర్కవుట్ అయ్యేసరికి ఆయన మన వాళ్ళకి ఓ పాట విషయం లో కంపల్సరీ అయిపోయాడు. ఉషా కిరణ్ వారి ' నువ్వే కావాలి ' సినిమా అందరికీ

2009-11-29

పర్ణశాల: యువతరం "న్యూ" మనోభావాలు

2009-11-29 05:19 AM కత్తి మహేష్ కుమార్ (mahesh.kathi@gmail.com)
****

2009-11-22

నెమలికన్ను: ప్యాసా

2009-11-22 03:50 PM మురళి (nemalikannu@gmail.com)
కొన్ని సినిమాలు ఉంటాయి. వాటిని చూడకుండానే మనం వాటి గురించి మాట్లాడేయగలం. ఎందుకంటే వాటిమీద అప్పడికే ఒక ముద్ర పడిపోయి ఉంటుంది. దానితో మనకి ఆ సినిమా గురించి మాట్లాడ్డం సులభమైపోతుంది. గురుదత్ సినిమా 'ప్యాసా' మీద పడ్డ ముద్ర 'ఏడుపుగొట్టు సినిమా' అని. నిజమేనా? యాభైరెండేళ్ళ క్రితం వచ్చిన ఈ సినిమాలో ఏడుపు తప్ప ఇంకేమీ లేదా?సున్నిత హృదయాల సంఘర్షణ, కాలం చేసే గారడీని తట్టుకోలేని నిశ్చేష్టత, విధికి ఎదురీదలేని

Musicologist Raja: రాజా కు అక్కినేని ప్రశంసలు

2009-11-22 01:12 PM Raja (raja.musicologist@gmail.com)
జీవితాంతం గుర్తుంచుకొదగ్గ సంఘటన ఇటీవల నా జీవితం లో జరిగింది. మా టీవీ లో ఉద్యోగం చేస్తున్నాను కనుక అక్కడ 'గుర్తుకొస్తున్నాయి ' అనే ప్రోగ్రాం గత మూడున్నర సంవత్సరాలుగా చేసేను. 2006 సంవత్సరానికి ఆంధ్రప్రదెశ్ ప్రభుత్వం మొదటి బహుమతినిచ్చి నందీ అవార్డు తో సత్కరించింది. ఆ తర్వాత ఆ కార్యక్రమాన్ని అక్కినేని నాగేశ్వరరావు గారితో కొనసాగించడం జరిగింది.ఆయన జీవితం లోని అన్ని అంశాలను స్పృశిస్తే సుమారు 74 ఎపిసోడ్

2009-11-05

నెమలికన్ను: విలేజ్ లో వినాయకుడు

2009-11-05 01:15 PM మురళి (nemalikannu@gmail.com)
తొలి సినిమా తో తనని తాను నిరూపించుకుని ప్రేక్షకుల రివార్డు తో పాటు ప్రభుత్వ అవార్డునూ అందుకున్న దర్శకుడు తనే నిర్మాతగా మారి తీస్తున్న రెండో సినిమా. అది కూడా మొదటి సినిమాకి సీక్వెల్. కోనసీమ నేపధ్యంలో గోదారి ఒడ్డున తొంభై శాతం షూటింగ్ జరుపుకుంది. పాటలు వినసొంపుగా ఉన్నాయి. హీరో పెర్ఫార్మన్స్ ఆల్రెడీ నచ్చింది... ఈ కారణాలు చాలనిపించాయి నాకు, 'విలేజ్ లో వినాయకుడు' సినిమా రిలీజ్ షో

2009-10-30

నెమలికన్ను: దిసిజిట్-జాక్సన్ కి నివాళి

2009-10-30 06:24 AM మురళి (nemalikannu@gmail.com)
నేను మైఖేల్ జాక్సన్ అభిమాని ని కాదు.. అప్పుడప్పుడూ అతని పాటలు వినడం, టీవీలో ఎక్కడైనా కనిపిస్తే కాసేపు చూడడం, పత్రికల్లో అతని గురించి వచ్చే కథనాలు చదవడం.. జాక్సన్ తో నా పరిచయం ఇంతవరకే. నాలుగు నెలల క్రితం ఈ పాప్ ప్రపంచపు రారాజు శాశ్వతంగా సెలవు తీసుకున్నప్పుడు "అయ్యో" అనిపించింది ఒక్క క్షణం.. అతని గురించి వచ్చిన చాలా కథనాలు చదివాను.ఇప్పుడు జాక్సన్ ని వెండి తెరమీద చూశాను. సోనీ పిక్చర్స్ సంస్థ ప్రపంచ

2009-10-28

తెలుగు చలన చిత్రాలు: జయీభవ

2009-10-28 01:36 PM చాణక్య (noreply@blogger.com)
జయీభవ నటవర్గం:కళ్యాణ్ రామ్, హన్సిక చిత్రం

తెలుగు చలన చిత్రాలు: బంపర్ ఆఫర్

2009-10-28 01:26 PM చాణక్య (noreply@blogger.com)
బంపర్ ఆఫర్ నటవర్గం:సాయిరామ్ శంకర్, బిందుమాధవి చిత్రం

2009-10-24

నెమలికన్ను: గమ్యం

2009-10-24 03:41 PM మురళి (nemalikannu@gmail.com)
"ప్రేమను ప్రేమించే ప్రేమ ప్రేమకై ప్రేమించే ప్రేమను ప్రేమిస్తుంది.." ఈ సత్యాన్ని తెలుసుకోడం కోసం, తను ప్రేమించిన జానకిని కలుసుకోడం కోసం కోటీశ్వరుడి గారాల కొడుకు అభిరాం ఎన్నో చోట్ల తిరిగాడు. ఏసీ కారులోకాదు, ఓ ఖరీదైన మోటార్ బైక్ మీద.. ఈ ప్రయాణం లో అతనికి తారస పడిన వ్యక్తులు, ఎదురైన అనుభవాల సమాహారమే 'గమ్యం' తెలుగు సినిమా.'ది మోటార్ సైకిల్ డైరీస్' అన్న స్పానిష్ చిత్రం స్ఫూర్తితో జాగర్లమూడి రాధాకృష్ణ (

2009-10-16

కాలాస్త్రి: మహాత్మ - కాలాస్త్రి పరిశీలన

2009-10-16 02:05 PM శ్రీ (noreply@blogger.com)
రెండు రోజుల ముందు నా 100వ టపాని రాద్దామని మొదలుపెట్టా.రెండు లైన్లు రాసాక ఆ టపాకి ఇపుడు సందర్భం కాదనిపించింది. ఇపుడు మార్కెట్లో ఉన్న గణేష్,మహాత్మా సినిమాల గురించి రాద్దామనుకుంటే వాటి గురించి ఎవరూ పెద్దగా మాట్లాడలేదు. వాటికి అంత చిత్రం (సీన్) లేదేమో అని వదిలేసాను. నిన్న మహాత్మా సినిమా చూసాక మంచి ఫీలింగ్ కలిగింది. ఇది 100వ టపాకి ఇంచుమించు సరిసాటి అని అమోదించేసా. ఇపుడే కూడలిలో చూస్తే పరిమళం గారి 100వ

2009-10-14

నెమలికన్ను: పడమటి సంధ్యారాగం

2009-10-14 01:29 PM మురళి (nemalikannu@gmail.com)
ఉద్యోగం కోసం సొంత ఊరినీ, దేశాన్నీ వదిలి కుటుంబంతో సహా పరాయి దేశానికి వలస వెళ్ళిన తొలితరం భారతీయుడి కథే 'పడమటి సంధ్యారాగం' సినిమా. చిన్నప్పటి నుంచీ అలవాటైన పద్ధతులను, ఆచారాలనూ వదులుకోలేక, వెళ్ళిన దేశం తాలూకు సంప్రదాయాలను అలవాటు చేసుకోలేక ఓ మధ్య వయస్సు వ్యక్తి పదే ఆవేదనను తనదైన శైలిలో హాస్యస్ఫోరకంగా చిత్రీకరించారు దర్శక రచయిత జంధ్యాల. ప్రవాసాంధ్రుడు గుమ్మలూరి శాస్త్రి సినిమాని నిర్మించడమే కాక

2009-10-13

cinemavinodam: Allu Planed About Allu Arjun Marriage

2009-10-13 04:07 PM raja (noreply@blogger.com)

cinemavinodam: Vivek Oberoi Learning Telugu For Rakta Charitra:

2009-10-13 03:50 PM raja (noreply@blogger.com)

Musicologist Raja: రాజా గురించి హెచ్ ఎం టీవి లో రామజోగయ్య శాస్త్రి

2009-10-13 09:26 AM Raja (raja.musicologist@gmail.com)
రామజోగయ్య శాస్త్రి గురించి ఇవాళ్టి సినీ శ్రోతలకు ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అతి తక్కువ కాలంలో సింగిల్ కార్డ్ లిరిక్ రైటర్ గా ఎదిగిన వినయశీలుడైన ప్రతిభావంతుడు. ఇటీవల ఆయన్ని హైదరాబాద్ లో వున్న మరో శాటిలైట్ చానల్ హెచ్ ఎం టీవి ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూ లో నా గుంచి చెప్పి నన్ను ఎక్నాలెడ్జ్ చెయ్యడం నా జీవితం లో మరొక మరపురాని సంఘటన. సినీ పరిశ్రమ లో నాతో ప్రత్యక్ష సంబంధాలు గలవారున్నారు. పరోక్ష

cinemavinodam: Mohan Babu In Rakta Charitra:saiD Ram Gopal

2009-10-13 06:20 AM raja (noreply@blogger.com)

2009-10-01

పర్ణశాల: పదునున్నా గురిలేని ‘బాణం’

2009-10-01 09:28 AM కత్తి మహేష్ కుమార్ (mahesh.kathi@gmail.com)
“వ్యవస్థలో ఉంటూనే దానిలో మార్పు తీసుకురావాలా లేక వ్యవస్థలోని (ఫ్యూడలిజం,పోలీస్ దుండగాలు వంటి) లోపాలకు వ్యతిరేకంగా సాయుధపోరాటం (నక్సలిజం) చెయ్యాలా?” అనే ప్రశ్నకు ఖరాఖండిగా తేల్చిచెప్పగలిగే సమాధానం ఇప్పటికీ ఉండకపోవచ్చు. కానీ పరిణామక్రమంలో, హింసను ప్రేరేపించే ఏ విధానమైనా, ప్రాణహాని కల్పించే ఏ ఆలోచనా ధోరణైనా ఒకవైపు ప్రజాస్వామ్యానికి మరోవైపు మానవత్వానికీ గొడ్డలిపెట్టనే భావన స్థిరపడింది. ఇలాంటి

2009-09-30

పర్ణశాల: వింత కలయికల ‘తడి’- ఈరమ్ (తమిళ్)

2009-09-30 10:03 AM కత్తి మహేష్ కుమార్ (mahesh.kathi@gmail.com)
ప్రముఖ దర్శకుడు శంకర్ నిర్మాణ సంస్థ ‘S picture‘ వైవిధ్యానికి పట్టంగట్టే నిర్మాణసంస్థగా మంచి గుర్తింపు పొందింది. ఈ సంస్థ నూతన చిత్రం, ‘అరివళగన్‘ దర్శకత్వం వహించిన “ఈరమ్“. ఈరమ్ అంటే తెలుగులో తడి లేదా చమ్మ అని అర్థం.ఒక అపార్ట్మెంట్ బిల్డింగులో రమ్య(సింధు మీనన్) అనే గృహిణి బాత్ టబ్ లో మునిగి చనిపోతుంది. అది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో పోలీస్ పరిశోధన ప్రారంభమవుతుంది. ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న

2009-09-26

Rayraj Reviews » సినిమా రివ్యూలు: “డిస్ట్రిక్ట్ 9″ మీద, మూడే ముక్కలు

2009-09-26 09:29 AM rayraj
డిస్ట్రిక్ట్ 9 గురించి రివ్యూ రాద్దాం అన్నంతగా ఈ సినిమా నచ్చటం గానీ, నచ్చకపోవటం గానీ నాకు లేదు. చూసే కొన్ని వందల సినిమాల్లో, ఓ సారి ఇదీ చూసెయ్యొచ్చు. కాకపోతే, ఇది చూసిన తరువాత, ఓ మూడు నాలుగు ముక్కలు పంచుకోవాలనిపించింది. ౧.మొన్న నవంతరంగలో జాన్‍ర్ genre గురించి జరిగిన చర్చకు సంబంధించిన పాయింటు : ఈ సినిమా సైన్సు ఫిక్షనంటారా? ఏలియన్ సినిమా అంటారా!? సరే ఏదో ఒకటి అన్న తరువాత, మూడో వంతు సినిమాని డాక్యుమెంటరీ స్టైల్లో [...]

2009-09-22

నెమలికన్ను: బాణం

2009-09-22 07:14 AM మురళి (nemalikannu@gmail.com)
ఒక్కోసారి మనం అస్సలు చేయకూడదు అని నిర్ణయించుకున్న పనిని అనుకోకుండా చేసేస్తాం.. అతి కొద్ది సందర్భాలలో అలా చేసినందుకు పశ్చాత్తాప పడం. నాకు సంబంధించి ప్రస్తుతం అలాంటి సందర్భం 'బాణం' సినిమా చూడడం. ఈ సినిమా చూడకూడదు అనుకోడానికి కారణం కొత్త హీరో నారా రోహిత్, 'అన్నగారికి' వేలువిడిచిన వారసుడు కావడమే. వంశం డైలాగులు, తొడ చరిచే చప్పుళ్ళు తప్పించుకోడం కోసం సినిమా వద్దనుకున్నా.అయితే సినిమా చూసిన ఒక మిత్రుడు

2009-09-18

నెమలికన్ను: పుష్పక విమానము

2009-09-18 07:53 AM మురళి (nemalikannu@gmail.com)
టైటిల్ చూసి ఇది కేవలం తెలుగు సినిమా అనుకుంటే పొరపాటు.. ఎందుకంటే ఇది అంతర్జాతీయ సినిమా.. తెర మీద కనిపించేది కేవలం భారతీయ నటీనటులు, సంస్కృతి, వాతావరణం కాబట్టి ఇది భారతీయ సినిమా.. ప్రయోగాలను అమితంగా ఇష్టపడే దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు తానే నిర్మాతగా 1988 లో రూపు దిద్దిన సినిమా 'పుష్పక విమానము.' మొదట కన్నడ లో తీసి, ఆ తర్వాత తెలుగు, తమిళ, మళయాళ, హిందీ భాషల్లో విడుదల చేసిన ఈ సినిమా లో మాటలు

2009-09-10

Rayraj Reviews » సినిమా రివ్యూలు: “వెళ్ళితిరై” మీద నా ఐడియా

2009-09-10 05:06 PM rayraj
ఈ మధ్యే నేను “వెళ్ళితిరై” అనే సినిమా చూశాను. అది అలాగే ఉఛ్ఛరిస్తారో లేదో తెలీదు. ఆ సినిమా టీవీలో వస్తోంది. ప్రకాష్ రాజ్‌ను చూసి, ఆ సీనెందుకోనచ్చి, మధ్యలోంచి చూడటం మొదలు పెట్టినా, సినిమా ఆసాంతం చూసేలా చేసింది. నాకు ’సినిమా వాళ్ళ కథలు’  తీసే సినిమాలంటే సాధారణంగా చిరాకు. ఏ సబ్జెక్టూ తెలియక, వాడి చుట్టూరా వాడికి జరిగే విషయాలనే సబ్జెక్టు చేసుకొని సినిమా తీసుంటారని, అలాంటి ఏడుపుని చూసే ఉద్దేశ్యం నాకస్సలు ఉండదు. ఇప్పుడు  “సత్యం” లాంటి [...]

2009-09-09

పర్ణశాల: తెలుగు సినిమాలకు అవార్డులు ఎందుకు?

2009-09-09 12:02 PM కత్తి మహేష్ కుమార్ (mahesh.kathi@gmail.com)
2007 సంవత్సరానికిగానూ 55వ జాతీయ చలనచిత్ర అవార్డులు మొన్ననే ప్రకటించారు. ఎప్పటిలాగే మన తెలుగు సినిమా ఏ అవార్డూ దక్కలేదు. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు, "Telugu film industry produces films in great quantities. But,they failed to impress the jury with quality films this year"అని జాతీయ అవార్డుల కమిటీ చైర్మెన్ ప్రముఖదర్శకురాలు సాయ్ పరాంజిపే అన్నారు. ఈ మాటకు మన ఇండస్ట్రీ పెద్దలకు భలే కోపం వచ్చేసింది.
వ్యాఖ్యలు
2010-03-12
2010-03-12 10:15 AM wb - Comments for నవతరంగం

వెంకట్ — బావుంది! ఇచ్చదువుతుంటే, అప్పుడెప్పుడో ముళ్ళపూడి వారు సత్తిరాజు వార్ని వెంటేసుకెళ్ళి నామిన్నీ, ఖాదీర్ బాబుని కలిసొచ్చిన కతలు గుర్తొచ్చి… గుండె *రమణీయ*మయింది. మనకు ఏ సంబంధమూ లేనివాడెవడో మంచిపని చేస్తే పనికట్టుకుని వెళ్ళి, పరిచయం చేసుకొని మరీ పొగిడి రావలంటే – మనసుండాలి. అది బాపూరమణలకూ బాలచందర్లాటి *గొప్ప*పెద్దవాళ్ళకు మాత్రమే చేతనవుతుంది. అన్నట్టు, మంచి శీర్షిక. మానకుండా కొనసా…గించండి.

2010-03-12 07:27 AM vamshi - Comments for నవతరంగం

nice article. muginpu telisina prarambhale charithra shrustisthayi, ani tripuraneni cheppinattu gurthu. a maata oka sinema katha ki kooda saripothundhi.

2010-03-12 05:54 AM Reddy Ganta - Comments for నవతరంగం

Story telling with plain expressions was excellent..Music score was good. All the actors did fine.. Good job.

2010-03-12 04:28 AM మేడేపల్లి శేషు - Comments for నవతరంగం

మంచి సమాచారం అందించారు. ఈ విధంగా సినిమా నిర్మాణం చవక అయ్యి, సృజనాత్మకత కలిగి, విభిన్నంగా ఆలోచించగలిగిన వాళ్ళు సొంతంగా చిత్రాలు నిర్మించుకోగలిగే పరిస్థితి వస్తే, ముందు ఈ చెత్త సినిమాల బారినుంచి తప్పించుకోవచ్చు. బైదిబై, విడుదల కాకుండా ఆగిపోయిన సినిమా రిలీజ్ చేసిపెట్టమని అడిగిన పెద్దమనిషి వివరాలు చెప్పగలరా? ఆ సినిమా వివరాలు ఏంటి? ఒకవేళ ఇలాంటి విడుదల కాని సినిమాలు, ఆసక్తి ఉన్న కొద్దిమందికైనా చూసే అవకాశం వచ్చేట్టయితే, విశ్వనాథ్ ‘సిరిమువ్వల సింహనాదం’ వంటి చిత్రాలు చూసే అవకాశం వస్తుందేమో.

2010-03-12 01:37 AM శిద్దారెడ్డి వెంకట్ - Comments for నవతరంగం

ఈ మధ్యనే వీళ్ల ఆఫీసు అడ్రస్ మారిందనుకుంటా…నేను UFO వాళ్ళని ఫిల్మ్ నగర్ దగ్గర్లోని ఒక ఆఫీసు లో కలశాను. అప్పటికి ఇంకా ఆఫీస్ షిప్టింగ్ జరుగుతోంది.

2010-03-12 01:34 AM శిద్దారెడ్డి వెంకట్ - Comments for నవతరంగం

అవునండీ కాన్స్ లో Grand Prix అందుకున్న ఒకే ఒక్క భారతీయ చిత్రం ఇది. ఇదే కథ ఆధారంగా అకిరా కొరిసోవా 1957 లో Lower Depths అని ఒక సినిమా నిర్మించారు.

నీచా నగర్ నేనింకా చూడలేదు. ఈ సినిమా విసిడి ఉండని తెలియచేసినందుకు ధన్యవాదాలు. త్వరలో చూస్తాను.

2010-03-11
2010-03-11 09:58 PM Gorey Saif Ali - Comments for నవతరంగం

Dear friends

సినిమాల నిర్మాణం మీద మీకు పిచ్చి ఆసక్తి ఉంటే ,
డిజిటల్ సినిమాలకు ఇతరత్ర మీకున్నా అన్ని ప్రశ్నల సమాధానాలకోసం
ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా…

సికంద్రబాద్ క్లాక్ టవర్ ఏదురుగా హ్యపి ట్రేడ్ సెంటర్ మొదటి అంతస్తులో ఉన్న UFO office
ఒక ఫోన్ కాల్ చేసి వెళ్ళండి ,వీరిని సంప్రదించండి,

UFO
Hyderabad, Andhra Pradesh
Shiva Kumar – Regional Manager
(ఒక సారి మాట్లాడి చూడండి…అన్ని డిపార్ట్మెంటుల్లో శివకుమార్ లాంటి వారు ఉంటే ఎంతబాగుణ్ణు అనిపిస్తది )
107, 1st Floor, Happy Trade Centre
Opposite Clock Tower, S. D. Road,
Secunderabad – 500003
Mobile : 09848136393

Telefax : 040-27805644
Email : shiva.kumar@ufomoviez.com

WEB SITE
http://www.ufomoviez.com/

ALL THE BEST TO YOU ALL.

పక్కా …దిల్ సె…

GOREY SAIF ALI
Director

2010-03-11 08:59 PM రామ - Comments for నవతరంగం

వెయ్యి రూపాయల ఖర్చుతో కేవలం ఇద్దరు technicians తో చేసిన సినిమా కి ఇది బాగానే ఉంది. నాకు ఓపెనింగ్ షాట్ చూడగానే కొంచెం జెర్క్ వచ్చినట్టు అనిపించింది కాని, నెమ్మదిగా involve అయ్యాను. Very simple thread, చెప్పిన విధానం బాగుంది. మీరు చెప్పినట్టు మగ నటులు జీవించడానికి ప్రయత్నించి నటించడం మరిచిపోయారు :) . “జుట్టు చెరపడం” లింకు బాగుంది.

2010-03-11 07:38 PM rajendra kumar devarapalli - Comments for నవతరంగం

నేను 2006-2007లో ఒక వార్త రాసాను ఈ డిజిటల్ సినిమా హాళ్ళ గురించి,ప్రస్తుతానికి వాటివల్ల లాభనష్టాలను పక్కనబెట్టి అసలు సినిమాహాళ్ళ వల్ల లేక పైన మీరన్నట్టు What are the uses of cinema theaters? లో కొన్ని…..
కుల సంఘాల సమావేశాలకు ఇవ్వచ్చు,
పెళ్ళిళ్ళకు ఇవ్వచ్చు
లేదా మా ఊళ్ళో లాగా యేకంగా మునిసిపల్ ఆఫీసుకు అద్దెకిచ్చుకోవచ్చు
మరికొన్ని ఉన్నాయి గానీ అవి కేవలం పెద్దలకుమాత్రమే :)

2010-03-11 05:43 PM rayraj - Comments for నవతరంగం

మన రాష్ట్రంలో డిజిటిల్ ప్రొజెక్షన్ సదుపాయం కలిగిఉన్న సినిమా థియేటర్లు ఉన్నాయని తెలుసుకానీ ఆ థియేటర్లు ఎక్కడున్నాయి? అసలా థియేటర్లలో సినిమాలు ప్రదర్శించాలంటే procedure ఏంటి? అసలు డిజిటల్ ప్రొజెక్షన్ వల్ల ఏమైనా లాభాలున్నాయా? లాభాల సంగతి పక్కనపెడితే డిజిటల్ ప్రొజెక్షన్ వల్ల ఏమైనా నష్టాలున్నాయా? లాంటి విషయాలు మొన్నమొన్నటి వరకూ తెలియలేదు.

pai asalu prasnalaku samaadhanam cheppandi. please.

2010-03-11 03:30 PM sri - జురాన్ సినిమా కి వ్యాఖ్యలు

ఇదేం బాలేదు, ఇలా ముందే చెప్పేస్తే త్రిల్ మిస్ ఐ పోవటేలే

2010-03-07
2010-03-07 12:21 PM dedicatedtocpbrown (noreply@blogger.com) - abdul md
మన తెలంగానాంధ్ర లొల్లి హాలీవుడ్ ని కుడా తాకినట్టుంది…….ఇక్కడ చూడండి<br /><br />http://dedicatedtocpbrown.wordpress.com/2010/03/03/%E0%B0%AE%E0%B0%A8-%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B0%82%E0%B0%97%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BE%E0%B0%82%E0%B0%A7%E0%B1%8D%E0%B0%B0-%E0%B0%B2%E0%B1%8A%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BF-%E0%B0%B9/
2010-02-28
2010-02-28 10:21 AM hanu (noreply@blogger.com) - abdul md
chala badakaramaina vishayam
2010-02-09
2010-02-09 06:00 PM Anonymous (noreply@blogger.com) - Musicologist Raja
Raja garu,<br /><br />Eventhough not complete usage of entire tune, i think there could be one more occassion when KVM had used the tune of Ilayaraja.<br /><br />The original song is &quot;Maane maane maane chinna penne&quot; from &quot;Vellai Roja&quot; which was adapted as &quot;Kaani Kaani kaani raatiri kaani&quot; from &quot;SP Bhayankar&quot; (ANR-Krishnam Raju-Sridevi starrer).<br /><br />
2010-02-09 10:41 AM ramadas (noreply@blogger.com) - Musicologist Raja
bagunnara i am ramadas addanki president ghanatasala kalasamithi mee mobile no ivvagalara
2010-02-07
2010-02-07 12:42 PM SIVA (noreply@blogger.com) - abdul md
Even in TV channels in the guise of having a panel discussion, they are giving lot of publicity for this kind of useless movies.
2010-01-27
2010-01-27 11:25 PM santhisrin@gmail.com (noreply@blogger.com) - Musicologist Raja
Namaste Rajagaru...<br /> <br /> Sangeeta,Sahityalalaaga,Srutilayalavale...KRUSHI-PHALAM Kuda TOBUTTUVULe...*Mee Sangeetabhiruchi<br />-Abhinandaneeyam,Danipai mee krushi -Prasamsaneeyam<br /> Nijamayina,Manasunna <br /> Maha Kalakaaruniga &quot;Satya Sangeeta Sodhakunigurunchi Vaari Prasamsa AaMulyam...Sangeetabhimanulandariki Aanandakarm&quot;<br /> Iakapote<br />
2010-01-17
2010-01-17 02:59 PM radha krishna (noreply@blogger.com) - సౌండ్ క్లాప్ ఏక్షన్
evarina e blog lo maina patalu pettandi vintam.plz
2010-01-17 02:51 PM radha krishna (noreply@blogger.com) - సౌండ్ క్లాప్ ఏక్షన్
songs ekkada dorakadamledu plz,put it in this blog.we will down load,plz,plz,ikkada pettadi nenukuda vintanu, vinalani aatrutagavundi.
2010-01-16
2010-01-16 03:39 PM Ramajogayya Shastri (noreply@blogger.com) - Musicologist Raja
Ilaanti info only meeru mathrame ivvagalaru, we want more and more such items from yiou sir
2010-01-15
2010-01-15 12:34 PM చైతన్య (noreply@blogger.com) - Musicologist Raja
nice information!
2009-12-13
2009-12-13 11:54 AM kola (noreply@blogger.com) - సౌండ్ క్లాప్ ఏక్షన్
manchi salaha. Bagundhi.
2009-07-17
2009-07-17 07:32 AM DHANYASRI (noreply@blogger.com) - RANGULALOKAM
స్టడీ మెటీరియల్ అన్నారు.<br />ఇంతవరకూ ప్రారంభించనే లేదు.<br />ఎక్కడున్నారు శ్రీనివాస్ గారు!
2009-02-14
2009-02-14 12:45 PM ravivarma (noreply@blogger.com) - RANGULALOKAM
Telugu cinema news telugu movie news telugu actress wallpapers telugu actors wallpapers visit<BR/><BR/>www.telugumovieslatest.blogspot.com
2009-01-02
2009-01-02 04:16 PM Anonymous (noreply@blogger.com) - RANGULALOKAM
manishi lopala manishini, manishi lopala bhayannee, varma yeppudu kadha vastuvuluga teesukumtunna mulamga hits kodutunnadu. GOD FATHER cinema ni imta baga use chesukunna director world mottaniki varmani minchina vallu lerani pistomdi. yedi yemaina telugu director kosam india vallamdaru wait chestunnaramte really he is GREAT. _ jaya
2008-10-23
2008-10-23 08:26 AM Anonymous (noreply@blogger.com) - World Cinema - పరిచయం
good work....
2008-02-06
2008-02-06 05:53 PM Anonymous (noreply@blogger.com) - World Cinema - పరిచయం
Chalaa chakkaga undhi sir.
2008-01-16
2008-01-16 08:56 PM Prasad (noreply@blogger.com) - World Cinema - పరిచయం
వెంకట్ గారు, మీరు చెప్పిన సినిమాలు కూడా చూసాను. చైనా అనగానే ఎక్కువ మంది zhang yimou సినిమాలనే ప్రస్తావిస్తారు. నాకు ఈ సినిమా బాగా నచ్చి వ్రాసాను.<BR/><BR/>-ప్రసాద్
2008-01-16 08:39 AM venkat (noreply@blogger.com) - World Cinema - పరిచయం
నేనీ సినిమా చూడలేదు కానీ చైనీస్ సినిమాలు చాలావరకూ ఇలాంటి కథలు వుంటాయి. మీరు మొదటి పోస్టులో చెప్పినట్టు చాలా చైనీస్ సినిమాలు "మనలో మానవత్వాన్ని పరిమళింపచేసేది" గా వుంటాయి.<BR/>మీకు Road Home, Getting Home సినిమాలు కూడా నచ్చొచ్చు. Try చెయ్యండీ
పైకిబ్లాగులువార్తలువెబ్‌పత్రికలుఫొటోలుసేకరణలుenglish