ఈ క్రింది బ్లాగుల నుండి టపాలను నాకు చూపించకు:

కూడలిలో మీరు చూడకూడదనుకుంటున్న బ్లాగుల చిరునామాలని (లేదా చిరునామాలోని కొంత భాగాన్ని)ఇక్కడ ఇవ్వండి. ఆ బ్లాగుల నుండి వచ్చే టపాలు ఇకపై మీకు కూడలిలో కనిపించవు. ఉదాహరణ: someblog.wordpress

ఈ జాబితాలో పొరపాటున ఒక బ్లాగుని చేరిస్తే, దాన్ని ఈ జాబితా నుండి తొలగించడానికి ఆ బ్లాగు చిరునామాపై నొక్కండి.

    You have not blogs yet.
| సూచనలు
నిర్వహణ ↓

2015-03-23

బాబు కార్టూన్స్: ఉగాది కార్టూన్ !

2015-03-23 10:37 AM బాబు (noreply@blogger.com)
పేస్ బుక్ లో పెట్టిన కార్టూన్ లు  నా కార్టూన్ లు --  బాబు

2015-03-22

నవ్వు: Water Conservation!

2015-03-22 05:47 PM Sats (noreply@blogger.com)
నేను మా అమ్మాయికి "వాటర్ కన్సర్వేషన్" గురించి చెబుతున్నాను. What are the different ways to conserve water? Sejal: We should harvest rain water, build more dams, use buckets instead of showers, etc...... నేను: మనం "మీట్" తినడం మానేస్తే కూడా, వాటర్ కన్సర్వ్ చేయవచ్చు తెలుసా నీకు? ఆలోచించి చెప్పు? Sejal: (After some thought), "మీట్" స్పైసీగా వుంటుందికదా, అందుకని అందరూ వాటర్ ఎక్కువ తాగుతారు!

2015-03-13

రెండు రెళ్ళు ఆరు: మకుటం లేని మహారాజు

2015-03-13 08:55 AM DSG (noreply@blogger.com)
ఆగండాగండి..ఈ టైటిల్ చూసి ఈ టపా ' మకుటం లేని మహారాజు ' సినిమా సమీక్ష అనుకుని.. మీ కంప్యూటర్ షట్ డౌన్ చేసి, crash చేసి..కింద పడేసి పచ్చడి పచ్చడి చేద్దామనుకుంటున్నారా?? భయపడకండి..ఈ టపా కు, ఆ సినిమాకు ఎటువంటి సంబంధమూ లేదు..నిజానికి ' మకుటం లేని మహారాజు ' అనేది ఒక తమిళ పదం..తెలుగులో దాని అర్థం ' మా ఊళ్ళో ఎలెక్షన్లు ' అని... ఒక వేళ ఇది చదువుతున్న వారిలో ఎవరికైనా తమిళం వస్తే - మనం మనం తరువాత

రెండు రెళ్ళు ఆరు: పెళ్ళి చేసి చూడు - ఇల్లు మారి చూడు

2015-03-13 08:54 AM DSG (noreply@blogger.com)
మా ఇంటి పక్కన మా పక్కిల్లు ఉంది. పక్కా ఇల్లు. గత ఏడు నెలలుగా ఖాళీగా ఉంది. వాస్తు బాగోలేదని ఎవ్వరూ చేరట్లేదట. నలుగురు వాస్తు శాస్త్రఙ్ఞుల సలహా తీసుకుని..ఆ ఇంటి ఓనర్ ఇప్పటికి నాలుగు సార్లు ఇంటి సింహద్వారం మార్పించాడు. న్యూమరాలజీ శాస్త్రఙ్ఞుడి మాట విని..."ooowwwwnerrrr" అని పేరు కూడా మార్చుకుని చూసాడు. లాభం లేదు. ఇంటి బయట కట్టిన 'to-let' బోర్డు మీద 'రవి లవ్స్ త్రిషా', 'no parking', 'parking Rs.2'

2015-03-05

బాబు కార్టూన్స్: నిర్భయులు !

2015-03-05 05:35 PM బాబు (noreply@blogger.com)
పాత రోజుల్లో మాదిరిగా నేడు అత్యాచారం చేసినవాడు నిర్భయంగా  ఉంటున్నాడు! అందుకే  ..."die" మాటకు  ఇప్పటి అర్థం ఎలావుండాలో చెప్పాను .

2015-01-02

నవ్వితే నవ్వ౦డి: ఎం. వీ. విందుడు

2015-01-02 04:14 AM బులుసు సుబ్రహ్మణ్యం (noreply@blogger.com)

2014-12-09

నవ్వితే నవ్వ౦డి: రామాయణంలో పిడకల వేట

2014-12-09 05:56 AM బులుసు సుబ్రహ్మణ్యం (noreply@blogger.com)

2014-09-08

నవ్వు: పిల్లలు

2014-09-08 04:48 AM Sats (noreply@blogger.com)
పిల్లలు: చిన్నప్పుడు - ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు "భోర్ భోర్" మని వస్తారు. కొంచెం పెద్దయ్యాక - బడికి శెలవులు వచ్చినప్పుడు "బోర్ బోర్" అంటూ కంప్లైన్ చేస్తారు. కాలేజ్ కొచ్చినతరువాత - హాస్టల్ నుంచి ఇంటికి కాల్ చేస్తారు "మోర్ మోర్" మనీ పంపించమని.

2014-05-02

హాస్యం.. లాస్యం..: కార్ట్యూను

2014-05-02 04:32 AM phani prasanna kumar (noreply@blogger.com)

2014-02-26

హాస్యాంజలి: (శీర్షిక లేదు)

2014-02-26 02:06 AM రాంగోపాల్ (noreply@blogger.com)
ఈ వీడియో చూడండి.

హాస్యాంజలి: (శీర్షిక లేదు)

2014-02-26 02:02 AM రాంగోపాల్ (noreply@blogger.com)
ఈ వీడియో చూడండి.

2013-12-06

విహారి.: ధ.భ.నే.శు.(TGIF)- హోకు

2013-12-06 01:49 PM విహారి (noreply@blogger.com)
The flight is about to land at San Francisco Airport. An American starts a conversation with an Indian IT girl."Where are you going?""ఐయాం గోఇంగ్ టూ శాన్ జోస్(San Jose)""No. You should not say joes. HERE j will be spelled as h. It is San h-o-se " "థాంక్స్. ఐ విల్ రిమెంబర్ ఇట్""Where are you from?" "రాహమండ్రి , ఇండియా " "What is your name?""మై నేం ఈజ్ హలహ""Nice name. Its Reversable. What is your

2013-12-01

పన్నీరు: పులిరాజు గా వేణు వండర్స్ - ఈటివి జబర్ధస్త్ కామెడీ షో

2013-12-01 11:16 AM MRPS (noreply@blogger.com)
Venu as Puli Raja for Etv Zabardasth Comedy Showపులిరాజు గా వేణు వండర్స్ - ఈటివి జబర్ధస్త్ కామెడీ షో Sudigali Sudheer as Michael Jackson Phani as a Eunuch

2013-11-30

పన్నీరు: చార్లీ చాప్లిన్ గా రాఘవ1 - ఈటివి జబర్ధస్త్ కామెడీ షో

2013-11-30 02:30 PM MRPS (noreply@blogger.com)
Raghava acting as Charlie Chaplin in Etv Zabardasth Comedy Show

2013-11-24

విహారి.: ధ.భ.నే.శు. - సర్ప సెలవులు

2013-11-24 04:34 AM విహారి (noreply@blogger.com)
నాగ రాణి: స్వామీ! మీరు ఈ నాగులచవితికి కూడా నాకు గొడుగు తెచ్చివ్వక పోతిరి. చూడండి నా వొళ్ళంతా ఎలా తడిసి ముద్దయిందో. నాగ రాజు: మహా మంత్రీ! మంచి తాటాకు ఛత్రాన్ని తెచ్చిమ్మని మీకు నాగుల చవితికి పక్షం ముందుగానే చెబితిని కదా. ఏమయ్యింది? నాగ మంత్రి: ప్రభూ! నేను ఎచ్చట వెదికినను చైనా కోటు లే తప్ప తాటాకు గొడుగులు కనిపించడం లేదు. ఈ నాగ భక్తులు పోసే పాల బారిన మనము పడకుండా వుండాలంటే ఒకటే మార్గము. నాగుల

2013-11-10

సీతారామ్‌కి నచ్చిన ఎస్.ఎమ్.ఎస్ లు: ముద్దు ఇవ్వు.

2013-11-10 03:49 AM Sitaram Vanapalli@9848315198 (noreply@blogger.com)
అమ్మ : చిన్నూ ! ఆంటీకి ముద్దు ఇవ్వు.  చిన్ను : నేను ఇవ్వను.  అమ్మ : ఎందుకురా? చిన్ను : పొద్దున్న నాన్న పెడితే చెప్పుతో కొట్టింది అందుకే...  Mummy : Chinnu Auntyki Kiss Ivvu. Chinnu : Nenu Ivvanu Mummy : Endukura Chinnu : Morning Daddy Iste Chepputo Kottindi. Anduke

2013-10-27

సీతారామ్‌కి నచ్చిన ఎస్.ఎమ్.ఎస్ లు: ఏ నీకు అది లేదా?

2013-10-27 08:49 AM Sitaram Vanapalli@9848315198 (noreply@blogger.com)
అబ్బాయి : వస్తావా?అమ్మాయి: చెప్పు తెగుద్ది.అబ్బాయి : సినిమాకో, లైబ్రరీకో అనుకోవచ్చుగా.అమ్మాయి: ఏ నీకు అది లేదా?అబ్బాయి : ఒసే...అమ్మాయి: బ్రెయిన్ లేదో, బైక్ లేదో అనుకోవచ్చుగా... Boy : Vastavaa? Gal : Cheppu Teguddi. Boy : Cinemaako, Libraryko Anukovachugaa.Gal : E Neeku Adi Leda?Boy : Osey...Gal: Brain ledo, Bike Ledo Anukovachugaa..

2013-07-30

నవ్వులే నవ్వులు: నిజాయితీ పరుడు..

2013-07-30 02:30 PM BABULAL'S BLOG (noreply@blogger.com)
ఒక అబ్బాయి ఎఫ్.ఎమ్ రేడియో స్టేషన్ కి కాల్ చేసి.. సార్, నాకు ఒక పర్స్ దొరికింది.అందులో రూ.15000/-, క్రెడిట్ కార్డ్ ఇంకా సికింద్రాబాద్ లో ఉండే మిస్టర్ రాజు యొక్క ఐడి కార్డ్ ఉన్నాయి అన్నాడు. దానికి రేడియో జాకీ:  వావ్ ఎంత నిజాయితీ పరుడివి... ఐతే ఆ పర్స్ ని రాజు గారికి ఇవ్వాలనుకుంటున్నావన్న మాట అన్నాడు. దానికి ఆ అబ్బాయి: కాదండి..రాజు గారి కోసం ఒక విషాదమైన పాట ను వినిపించాల్సిందిగా కోరుకుంటున్నాను.

2013-07-02

Jahangir Shaik: Planning to be back

2013-07-02 05:30 PM Jahangir Shaik (noreply@blogger.com)
Will try blogging again...

2012-09-10

నవ్వు-నవ్వించు: అపరకర్ణుడు

2012-09-10 11:40 AM admin

“అయ్యా.. నా పేరు సత్యమూర్తి. ఈ చుట్టుపక్కల పది గ్రామాల్లోకెల్లా ధనవంతులు మీరు. మీరు అపర దానకర్ణులని, చేతికి ఎముక లేకుండా దనధర్మాలు చేస్తారని చాలా మంది చెప్పారు. అందువల్ల ఆశతో చాలాదూరం నుంచి వచ్చాను. ఏదైనా సాయం చేసి పుణ్యం కట్టుకోండి” కోటీశ్వరుడు విశ్వామిత్రతో మొరపెట్టుకున్నాడు.

“ఓ చిన్న సాయం చెయ్యండి. మీరు వెంటనే తిరిగి వెళ్ళి అవన్ని ఒట్టి పుకార్లని వారందరితో చెప్పండి” అన్నాడా కోటీశ్వరుడు

నవ్వు-నవ్వించు: బోరింగ్ పాలు

2012-09-10 11:39 AM admin

“ఏంటి వదినా… ఈ మధ్య నీవు ఇంట్లోనే బోరింగ్ పంపు వేయించుకున్నావటగా?” అడిగింది కాంతం.

“అవునే కాంతం. పాల వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నాం” చెప్పింది కనకం.

2012-06-12

హాస్యపందిరి( Telugu comedy house ): Mr.బిన్ గారి భార్య కు కవలలు జన్మించారు

2012-06-12 03:54 PM Eliyas (noreply@blogger.com)
Mr.బిన్ గారి  భార్య కు కవలలు జన్మించారు. అ రోజు రాత్త్రంత  Mr.బిన్ కి నిద్ర  రాలేదు. ఆఫీసు లో Mr.బిన్ అదోల ఉండడం అతని మిత్రుడు గమనించి  ఏమైదని విచారించాడు. మిత్రుడు: ఏమైదినీకు? ఎందుకిల ఉన్నావ్? Mr.బిన్: నా భార్య కు  కవలలు జన్మించారు. మిత్రుడు: దానికి సంతోషించాలి గాని ఇలా ఎందుకు ముడిగా ఉన్నావ్? Mr.బిన్: అ రొండో పాపకు తండ్రి యవరై ఉంటారని ఆలోచిస్తూన. మిత్రుడు: ?????????????????????????????????????

2012-04-05

నవ్వులాట: దేవుడు చూస్తున్నాడు

2012-04-05 12:18 PM నవ్వులాట శ్రీకాంత్ (noreply@blogger.com)
నిత్యానంద యోగ సభ వారు కొత్తగా చేరిన యువ సన్యాసులకు శిక్షణా శిబిరం నిర్వహిస్తున్నారు.మధ్యాహ్నం వారందరికీ ఒక పెద్ద మర్రిచెట్టు కింద భోజనాల ఏర్పాటు .యువ సన్యాసులందరూఒకరి వెనుక ఒకరు నెమ్మదిగా కదులుతూ అక్కడ ఉన్న పండ్లు, పచ్చి కూరలు,కందమూలాలుతీసుకొని తింటున్నారు. మామిడి పళ్ళ బుట్ట దగ్గర ఇలా రాసి ఉంది" ఒక్కరికి ఒక మామిడి పండు మాత్రమే,దేవుడు చూస్తున్నాడు ".అది చూసి సదానందుడు, భోగానందునితో" మిత్రమా !

2011-09-20

నవ్వులాట: పరుగు

2011-09-20 09:43 AM నవ్వులాట శ్రీకాంత్ (noreply@blogger.com)
*హైదరాబాద్ లుంబినీ పార్క్లో ఒక తెలుగు బ్లాగరు వేగంగా పరిగెడుతున్నాడు. అప్పుడే లోపలికి అడుగు పెట్టిన మరో బ్లాగరు అతన్ని ఆపి అడిగాడు ," ఎందుకు పరిగెడుతున్నారు ? "" ఇద్దరు తెలుగు బ్లాగర్ల మధ్య పెద్ద కొట్లాట జరిగేట్టుఉంది. దాన్ని ఆపటానికి పరిగెడుతున్నాను "" ఎవరు వాళ్ళు ? " " ఒకటి నేను , రెండు నన్ను పట్టుకోవటానికి పరిగెడుతూ వస్తున్నాడే వాడు " అని మళ్ళీ పరుగు

2011-03-13

నవ్వుల్: తాగుబోతు

2011-03-13 09:29 AM నవ్వుల్ (noreply@blogger.com)
అర్ధరాత్రయినా ఇంటికి రాని తాగుబోతు భర్త సతీష్ కోసం ఎదురు చూస్తుంది భార్య. ఇంతలో తలుపు కొట్టిన చప్పుడు వినిపించింది, లోపలినుండే నిర్ధారణ కోసం అడిగింది.. ఎవరూ..సతీష్ ?..సతీష్ ?..అని. బయటనుంచి సమాధానం రాలేదు. కిటికీ ఓపెన్ చేసి చూసింది.సతీషే ఉన్నాడు బయట.సతీషేనా అనడిగితే అవుననని చెప్పరే..కోపంగా అడిగింది భార్య. అప్పడినుండీ నేను తలూపుతూనే ఉన్నాను డార్లింగ్..చెప్పాడు సతీష్. if (

నవ్వుల్: జేబు దొంగ

2011-03-13 08:37 AM నవ్వుల్ (noreply@blogger.com)
జేబు దొంగ ను కోర్టు లో న్యాయమూర్తి అడిగాడు-ఆరునెలల జైలు శిక్ష గానీ,లేదా మూడూ వేల రూపాయల జరిమానాగానీ... చెప్పు,రెండిట్లో ఏది చేస్తావ్? జేబు దొంగ: జరిమానా కడతా సార్ న్యాయమూర్తి: ఇప్పుడే చేతి లోడబ్బులున్నాయామరి..?   జేబు దొంగ: లేవుగానీ చిటికెలో తెస్తా ఓ అరగంట నన్ను అలా సెంటర్ దాకా వెల్లొచ్చేందుకు ఓకే అన్నారంటే.... if (window.ads_65c7a5a1e4aba21d971ef5c47d68a87f

2010-12-27

ప్రసాదం » దరహాసాలు: అన్నీ వేదాల్లోనే వున్నాయిష….

2010-12-27 02:25 PM ప్రసాదం
ఆ దేశమూ ఈ దేశమూ  తిరుగుతూ పుట్టిన దేశాన్ని తిరక్కపోతే బావుండదని బుద్ది పుట్టి, ఓ ఆరు నెలల క్రితం ముంబై లో దిగీ దిగగానే పోలోమంటూ బోలెడు చోట్లకు బయలుదేరాను. వెళ్లేప్పుడు తోడుగా బోలెడు పాటల్ని తీసుకెళ్ళేను కదా,  అలాగే వచ్చేప్పుడు బోలెడు జ్ఞాపకాలు తోడు తెచ్చుకోవచ్చని, భుజాన ఓ కెమెరా తగిలించుకుని మరీ కారెక్కాను. సెల్ ఫోన్ లో కెమెరా ఎంచేతో నాకు అస్సలు నచ్చని విషయం అనుకోండి. నా ప్రయాణంలో పదనిసలు కొన్ని, జ్ఞాపకాల […]

2010-07-20

నేను...నా హాస్యపు సంభాషణల పేజి: Comedy Dialogues involving Adults

2010-07-20 06:57 PM Vishwanatha Raju Brahmandhabheri (noreply@blogger.com)
Coversation between beggar venu madhav and Dharmavarapu ధర్మవరపు సుబ్రమణ్యం ఒక రోజు కూర్చొని అడుక్కుంటున్న వేణు మాధవ్ కి చిల్లర ఇస్తాడు వేణు మాధవ్: హలో, Excuse me, మీ చిల్లర మీరు తీసుకోండి ధర్మవరపు సుబ్రమణ్యం : అదేంటి? వేణు మాధవ్: ఈ రోజు ఆది వారం, అడుక్కోము..అదేంటి అడుక్క్కునే వాడికి ఆది వారం ఏంటి అని ఆలోచిస్తున్నావ...అంతే, మాకు ఒక అసోసియేషన్ వుంది...దానికి కొన్ని రూల్స్ వున్నాయి.

2010-06-04

నేను...నా హాస్యపు సంభాషణల పేజి: Comedy Dialogues in College Campus

2010-06-04 07:42 PM Vishwanatha Raju Brahmandhabheri (noreply@blogger.com)
Scene involving Sunil and a gilr(Radha) wherein Sunil writes a letter to her expressing his love.She replies a letter back giving retort..... Sunil(writes the following letter to Radha): ఓ రాధ...రాధ తీర్చవా నా మన్మద బాధ Immediately, Radha replies him back the following letter ఒరె గధ మా అన్న పెద్ద దాద చెప్పానంటే చేస్తాడు నీ వధ Sunil(looking at the letter): ఎంత ముద్దు గా నా

2010-05-06

Jahangir Shaik: త్వరలొ

2010-05-06 04:07 PM Jahangir Shaik (noreply@blogger.com)
త్వరలొ మళ్ళి మీ మానిటర్ ముందుకు రాబొతున్నడు.. మీ

2010-02-07

``ఈనాడు'' శ్రీధర్ కార్టూన్‍లు (Eenadu Sreedhar Cartoons): రోశయ్య statements!!

2010-02-07 06:17 PM CH Gowri Kumar (noreply@blogger.com)
పలు సందర్భాల్లో మీరు సెలవిచ్చినవన్నీ రాయించి పెట్టా సార్‌!

``ఈనాడు'' శ్రీధర్ కార్టూన్‍లు (Eenadu Sreedhar Cartoons): పొగ మంచు

2010-02-07 06:15 PM CH Gowri Kumar (noreply@blogger.com)
మన దగ్గర విమానం హైజాకయ్యే ప్రమాదమే లేదు సార్‌, పొగమంచు కారణంగా విమానాలన్నీ రద్దయ్యాయి.

2009-12-09

అవీ-ఇవీ: నమ్మ బెంగలూరు

2009-12-09 11:33 AM త్రివిక్రమ్ Trivikram (noreply@blogger.com)
ఐదేళ్లకు పైగా హైదరాబాదులో పాతుకుపోయిన నేను అకస్మాత్తుగా బెంగళూరు వచ్చెయ్యాలనేసరికి కాస్త బెంగపడ్డమాట నిజం. ఐతే నేను హైదరాబాదు వదిలేసి బెంగళూరు వచ్చేస్తున్నానని తెలియగానే కొందరు ఆత్మీయులు నా బెంగ అర్థరహితం, అనవసరం అని కొట్టిపారేస్తూ, "ఇక్కడికొచ్చాక మీరే నమ్మ బెంగుళూరు అంటారు, వచ్చెయ్యండి" అని నమ్మబలికారు. ఇంకా వెనుకాడుతున్న నన్ను చూసి బెంగుళూరులో ఉండివెళ్ళిన కొందరు మిత్రులు "బెంగుళూరు నచ్చాలంటే

2009-07-21

ఇంద్రలోకం » హాస్యం: హైదరా’బాద’లు..

2009-07-21 12:59 PM ఇంద్ర
ఒక శనివారం. భాగ్యనగరం అలియాస్ హైదరాబాద్. తెల్లవారుజామున 10.30 అయ్యింది. (నాకది తెల్లవారుజామే..) బద్దకంగా నిద్ర లేచాను. న్యుస్ పేపర్ అందుకొని కుర్చీలో కూలబడ్డాను. చందు గాడు వస్తానన్నాడు. వాడి కోసం అప్పుడప్పుడు బయటకి చూస్తున్నాను. చప్పుడైతే వాకిటి వైపు చూశాను. వాకిట్లో ఎవడో వళ్ళంతా కట్లతో, మొహాన అక్కడక్కడ బ్యాండెజ్ వేసుకొని ఈజిప్ట్ మమ్మీ లాగా నుంచొని ఉన్నాడు. ఎదో చెప్పాలని ట్రై చేస్తున్నాడు. “ఇంట్లో ఎవరూ లేరు బాబు. పక్క ఫ్లాట్ కి వెళ్ళు.” అన్నాను. వాడు లోపలికి […]

2009-06-18

తెలుగు కార్టున్ లు: ఈ వారం హస్య వల్లరి

2009-06-18 01:48 PM ఆంధ్రుడు (noreply@blogger.com)
కనిపెట్టింది ఎవరుటీచర్‌ : గోపి...ఇలా వచ్చి మ్యాప్‌లో అమెరికా ఎక్కడుందో చూపించు...గోపి : ఇదిగో ఇక్కడుంది టీచర్‌...టీచర్‌ : వెరీ గుడ్‌ వెళ్లి కూర్చో....టీచర్‌ : చూడండి పిల్లలూ అమెరికా కనిపెట్టింది ఎవరు?పిల్లలు : గోపీ టీచర్‌....వంద శాతంకొడుకు : డాడీ...ఇవాళ నాకు వంద మార్కులు వచ్చాయి...తండ్రి : వెరీ గుడ్‌..మై చైల్డ్‌...ఎప్పుడూ ఇలానే మార్కులు తెచ్చుకోవాలి. ఇంతకీఏ సబ్జెక్టులో వచ్చాయి వంద మార్కులు....

2009-03-15

నా తరై: నా తరై

2009-03-15 05:40 PM నా తరై (noreply@blogger.com)
చాలా రోజుల క్రితం "బాబాయ్ అబ్బాయి" అని జంధ్యాల గారి సినిమా ఒకటి వచ్చింది - బాలకృష్ణ, "సుత్తి" వీరభద్రరావు ముఖ్య తారాగణం. దాంట్లో "సుత్తి" గారి ఊత పదం "నా తరై". దానికి అర్ధం అప్పట్లో నాకు తెలియలేదు. కాని కొన్నాళ్ళ తర్వాత కరుణానిధికి కళ్ళద్దాలు లాగా, రజనీకాంత్ కి సౌండ్ లాగా ఎప్పడు నా వెంట ఉండే దురదృష్టం నన్ను లటుక్కని లాగేసి చెన్నై అనబడు చీకటి కూపం లోకి తోసేసింది. అక్కడ ఎటు చూసినా జాంగ్రీలు

2009-02-15

కదంబం: జోక్

2009-02-15 12:38 PM రామచంద్రరావు (noreply@blogger.com)
పనిమనిషి : అమ్మ గారు ఇక మీదట మీ పాత చీరలు నాకు వద్దండిఅమ్మ గారు: ఎందుకే?పనిమనిషి: అవి కట్టుకొంటే మీరు అనుకోని అయ్యగారు ----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

2009-01-09

తెలుగు కార్టున్ లు: మన కన్నా నయ్యం

2009-01-09 03:18 AM ఆంధ్రుడు (noreply@blogger.com)
చెసినతప్పుల్ని కొందరె ఓప్పుకొంటరుType rest of the Post here

2008-10-18

కదంబం: సర్దార్జీ జోకులు

2008-10-18 05:48 PM రామచంద్రరావు (noreply@blogger.com)
ఇది తెలుగు బ్లాగ్ అయినప్పటికీ ఈ జోకులు ఇంగ్లీష్ లో చదివితేనే అర్థం మారకుండా మనకు బాగా నవ్వొస్తుంది అందుకే ఇంగ్లీష్ లో రాయడం జరిగింది. చదివి నవ్వుకోండి.Prince Charles & Sardarji were having dinner.Prince said, "Pass the wine you divine".Sardar thinks "how poetic"Sardar says, "pass the custard you bastard"..************ ********* ********* ********* ********Sardar at bar in New York .Man on his

2008-10-03

Geetha Cafe » Telugu – humor: Weak Ends….

2008-10-03 05:10 AM kvmkishore

” ఈ వీకెండ్ ప్లాన్ ఏంటి ” ఈ డైలాగ్ వినంగానె ఒక అంతంతమాత్రం పరిచయం ఉన్న అమ్మాయితో సినిమాకో షికారుకో వెళ్దాం అనే టెండర్ పెట్టే ప్రయత్నంలా అనిపిస్తుంది కదా. కానీ అలాంటిదేమి లేదు, నేను ఈ మధ్యన అందరిని తినేస్తోంది ఈ ప్రశ్నతోటె. మాకు మామూలుగా 6 డే వీక్, ఆదివారం మాత్రమె సెలవు. ఇక ఆదివారం ఒక కాలేజిలో ఫాకల్టిగా పని చేసే వాడిని కాబట్టి ఆదివారం అన్న ధ్యాసే ఉండేది కాదు. మరి ఇప్పుడు కొన్ని అనివార్య కారణాలవల్ల కాలేజి మానేసాను. సొ వీకెండ్స్ ఏమి చెయ్యాలొ ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు. అందుకనే బుజ్జిగాడు సినిమాలో లింగరాజు (ప్రభాస్) కనిపించిన ప్రతి ఒక్కరిని “నీకు Real Estate వెంకట్రావ్ తెలుసా” అని అడిగినట్టు నేను వీకెండ్స్ ఏం చేస్తుంటారు అని అడుగుతూనె ఉంటా.

నాకు ఎదురైన సమాధానాలు ఇవిగో ఇవి…

1.ఇంటికెల్లిపోవటమె! అనంతపురం ఎంత సేపు 5గంటలు. శుక్రవారం రాత్రి బస్ ఎక్కేసామంటె సతుర్దయ్ ఏర్ల్య్ మొర్నింగ్ అనంతపురం రేచ్ అయిపోతాం. అమ్మ పొద్దుటే ఉప్మా పెసరట్టు చేసి ఉంచుతుంది. మధ్యాహ్నం ముద్దపప్పులోకి ఆవకాయ వేసుకుంటె ఉంటుంది [కళ్ళు మూసుకున్నాడు]. ఇంక evening friendsని కలిసేసి  వస్తాను. ఇంక sunday full non వెజ్. పొద్దున్నే ఇడ్లీ – చికెన్. మధ్యాహ్నం చేపల పులుసు. కీమా బాల్స్ [కళ్ళు మూసుకున్నాడు]. అమ్మ బట్టలన్ని ఉతికేసి ఉంచుతుంది. ఇంక night బయలుదెరి బెంగుళూరు వచ్చేస్తా. కాని కిషోర్ అదేంటొ every week వెళ్తాను కానీ బయలుదేరేటప్పుడు  ఏడుపు వచ్చేస్తుంది [కళ్ళు తుడుచుకున్నాడు]. 

 ఇట్లు నెలబాలుడు… 

2.వీకెండ్సా ఏంది ఇట్టంటివి కూడా ఉన్నాయా.. బాసు! fridayకి డెలివరి ఇచ్చామంటే saturdayకి పగిలిపొయేన్ని issueలు ఉంటాయి. వీకెండ్స్ కూర్చొని పని చేసుకోలేదనుకో issues timeకి solve కావు, clientగాడు ఏసుకుంటాడు managerగాడు పిలిచి చావగొట్టుడు ఉంటాది. అయినా కెరీర్ గురించి సీరియస్ గా ఆలొచించే వాడికి ఇలాంటి ఆలోచనలు రావు అని శంకరాభరణం శంకరశాస్త్రిని రోడ్డు మీద ఆపి సిల్క్ స్మిత అడ్రెస్స్ అదిగినట్టు చీదరించుకున్నాడు. 

ఇట్లు.,

ఒక పని రాక్షసుడు. 

3.You know what I go to orphanage and teach those kids and play with them. you know kishore the satisfaction you get when you do that. I looooooove kids. But we used to do this when I was in college and all. we had a big gang of friends and it was cool to hangout with these kids. But from the time I joined this job[which means since two years] oh God! these females in my hostel. so much of attitude ya! If I don’t go out with them then that becomes one big mess. So someone calls me out and I will have to go out for shopping. We go to forum or garuda do some shopping have some nice lunch by the way that phirangi pani in forum is amazing kishore. I tell you , you have to visit that once, my God you get amazing kebabs there and yes we just come back. 

ఇట్లు.,

ఒక so called social worker. 

4.పొద్దున్నే లేచెప్పటికే రెండయిపోద్ది [దాన్ని పొద్దున అనరేమొ]. అలా ఎల్లి ఒక కాఫీ వేసుకొని వచ్చి ఇంకో చిన్న స్లీప్ వేసామనుకో ఐదైపోద్ది [మాజిక్]. అప్పుడు లేచి స్నానం అదీ చేసి ఒక మసాలా దోసె, ఒక సమోసా చాట్, పానిపూరి తినెసి వచ్చి పడుకున్నామనుకో……

“తెల్లారిపోద్ది” అన్నాను నేను… ఎధవా! కనిపెట్టేసావు, అన్నట్టు చిద్విలాసంగా నవ్వుతూ దుప్పటి కప్పేసుకున్నడు saggitarius కర్ణుడు. అబ్బా! అదేనండి కుంభ కర్ణుడు. టోపీలోంచి కుందేలుని బయటకు తీసిన పట్టాభిరాం ని చూసి ఆశ్చర్యపోయె పిల్లాడిలా ఏంటి ఇంత సింపులా అని ఆశ్చర్యపోతూ చూస్తుండిపోయాను. 

5.  Wake up at 5, go for a jog, comeback and do some yoga.

   sharp at 7 have bath and go to temple.

   8 o clock breakfast and I read the days news paper and sunday supplement.

   11 o clock I wash my clothes

   1 o clock have lunch

   2 o clock go for a walk

   5 o clock iron the clothes

   6 o clock clean the bike

   7 o clock cook food

   8 o clock dinner

   9 o clock watch news

  10 o clock go to bed. – courtesy Mr. anandam [మీ ఆవిడ మిమ్మల్ని వదిలెసి ఎంత కాలమైంది అని అడగాలనుకున్నాను కాని…]

ఇంక నావల్ల కాలేదు. “నోఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓ” అని పెద్దగా కేకపెట్టి మూర్తి దగ్గరకు వెళ్ళాను. మూర్తి గురించి ఇంకెప్పుడైనా చెప్తాను ప్రస్తుతానికి చాల close friend అని గుర్తుపెట్టుకోండి చాలు. ” మూర్తి వీకెండ్స్ ఎమి చెయ్యలొ అర్థం కావటం లేదు. నువ్వు మామూలుగా ఏం చెస్తావ్” అని అడిగాను. 

మూర్తి: ” ఏం చెయ్యలో ఆలోచిస్తుంటాను. అయ్యో అదేదొ సినిమాలో డైలగ్ కాదు. నిజంగానే ఏం చెయ్యలా అని ఆలోచించి ఆలోచించి పిచ్చెక్కిపోయింది. మొన్న ఈ విషయం గురించే డీప్ గా స్టడీ చేద్దమని చాల రోజుల తరువాత బెంగుళూరులోనే ఉంటున్న స్కూల్ ఫ్రెండ్స్ ని కలిసాను. ప్రపంచం మొత్తం మారింది కానీ వీళ్ళు మాత్రం మారలేదు. పొద్దుటే లేచి తొమ్మిదింటికల్లా భీబత్సంగా గత్తర గత్తరగా జిగేల్ జిగేల్ గా రెడీ అయ్యి ఎదో ఒక షాపింగ్ మాల్ కి వెళ్ళిపొతారు. అక్కడికి వెళ్ళిపోంగానే ఇలాగే వేరు వేరు ఏరియాలనుంచి వచ్చిన మిగతా స్నేహితులు కూడా కలుస్తారు. అందరు కుశలప్రశ్నలు అవ్వంగానే మూడు వర్గాల కింద విడిపొతారు…

Batch # 1:

Candidate 1: మామా! ఆ గ్రీన్ కలర్ చూడిదార్ చూడు మావా అబ్బ కేక! అరుపులు మావా! సోపరు! అర్రె! చూడ్రాబాబు ఇటే చూస్తంది! పడిపొద్దంటావా.. ఎల్లి మాటాడెయ్యమంటావేటి! ఏదో ఒకటి చెప్పరా!

Candidate 2: ఛీ! నీ! ఎక్కడికొచ్చినా మనం మారమా! వచ్చెతారండి అనకపల్లినుంచి ఎర్రబస్సెక్కేసి. సిటీకి వచ్చినా టేస్ట్ మారదారా! అక్కడ చూడమ్మ జీన్స్, టీ-షర్ట్, అలా ఉండాలి పిల్లంటె సిటి బేబ్స్.

Candidate 3: మీ మొహం! ఇక్కడ ఆంటిని చూసవా!<XXXXXXXXXXXXXXXXXXXXX> 

Batch # 2A:

Candidate 1: తొక్క! నరసింహనాయుడు 105 సెంటర్లు పడితే కడుపుమండి ఇంద్రని ఆడిచ్చారురా మీవోళ్ళు. లేకుంటే మీ మొహనికి వంద సెంటర్లు దాటిన సినిమా ఉందా ఎదైనా!

Candidate 2: ఆ తోటకూర!వరసపెట్టి ఏడు ఫ్లాపులు ముందు మీ వాడిని ఒక్క హిట్ సినిమా తియ్యమని చెప్పండి మీవాడికి. ఎవడికి చెప్తారుబె! హిట్ లేదు కాని సెంటర్లు కావల్సొచ్చయా!

Batch # 2B

Candidate 1: Chance లేదు చిన్నా! ముప్పై! అంతకు మించి ఒక్క సీటు కూడా రాదు! అప్పట్లో అంటె తెలుగుదేశం పార్టీకి anti incumbency వల్ల favour అయ్యి ఓట్లు పడ్డాయి కానీ ఇప్పుడు సీను అట్ట లేదు కదా. 

Candidate 2: రే! ఎక్కువ మాట్లొద్దు. అన్న గెలుస్తాడు ఎంత పందెం. చెప్పు! దమ్ముంటె చెప్పు!

Candidate 3: గదంతా తెలవది! ఏడికెల్లి అచ్చిన మరి తెలంగాన్లొ ఐతె ఒట్లు కాదు చిల్లర కూడ పడది. 

Batch # 3

Candidate 1: మామా! consultancy వాడు hand ఇచ్చేలా ఉన్నాడు మామ! support చేస్తాడొ చెయ్యడొ కొంచెం tensionగా ఉంది మామా! అందుకే EP నేర్చేసుకొని Resume  పెట్టేద్దామని అనుకుంటున్నాను. నువ్వేమంటావు మామా! EP మేలేనా లేకుంటే BI మీద ఇంకో రెండు projectlu పెట్టేసి వేరే consultancy చూసుకొమ్మంటావా! 

Candidate 2: అర్రే! ఏమో మావా! నేను ఫుల్ మూడ్ off లో ఉన్నా! వాడెందిబే! project managerగాడు, ఆడికేమొ పైసా subject రాదు మళ్ళీ 7 years functional అంటాడు, 4 years SAP realtime అంటాడు, అరె! పిచ్చికుక్క లెక్క ఆ document ఈ report అని అరుస్తునె ఉంటాడు బె!

Candidate 3: మీ దాంట్లొ ఏమన్నా openings ఉన్నాయా మామ! backdoor అయినా పర్లేదు pressure ఎక్కువైపొయింది resume forward చెస్తావా!

ఇలా సాయంత్రం దాక ఇవే discussionన్లు మార్చి మార్చి… ఏమో నాకు మాత్రం ఏమీ అర్థం కావడం లేదు…

అయిపోయింది అమ్ములపొదిలో చివరి అస్త్రం కూడా పనిచెయ్యలేదు అయినా వదిలేది లేదు! చెప్పండి ఈ వీకెండ్ మీ ప్లాన్ ఎంటి….


2008-09-22

జోకులాష్టమి: 64. మేడ్ ఇన్ ఇండియా!

2008-09-22 12:36 PM అనిల్ చీమలమఱ్ఱి (noreply@blogger.com)
వెంకోజీ హైదరాబాదు లో ఒక ఆటో డ్రైవరు.ఓకరోజు 'అరిటో సాటో' అనే జపాను దేశస్థుడు, (అ)భాగ్యనగరమును చూచుటకు, మన వెంకోజీ ఆటో యెక్కెను.అతి వేగముగా వెళుతున్న హోండా కారుని చూసిఅరిటో సాటో : హై, それを見てください。, Honda Car , జపనీసె造、高速車 (చూడండి, జనీస్ మేక్, సూపర్ ఫాస్ట్).కొద్ది సేపటి తరువాత అటుగా వెళుతున్న "టయోటా" కారుని చూసిఅరిటో సాటో : それを見てください。 , Tayota Car、జపనీసె造、および信頼できる車 (చూడండి, జనీస్ మేక్, నమ్మక మైనది).

2008-09-21

జోకులాష్టమి: 63. వెంకోజీ - ఫ్రీ

2008-09-21 03:14 PM అనిల్ చీమలమఱ్ఱి (noreply@blogger.com)
షాపు వాడు : దీనికి ఏదీ 'Free' లేదు సార్!వెంకోజీ : ఏమయ్యా! నన్నే మోసం చేద్దామని చూస్తావా!, మీ ఓనర్ కి చెబుతాను...ఏమనుకున్నావో..మర్యాదగా ఇవ్వు..దీనిమీద కూడా రాసుంది...చూడు.."CHOLESTROL FREE"(కొలెస్ట్రాల్ ఫ్రీ) అని...అమ్మా!..

2008-08-03

ప్రసాదం » దరహాసాలు: ఏకాంత వేళ, ఓ కాంత సేవ…

2008-08-03 01:50 PM ప్రసాదం
హమ్మయ్య, చాలా కాలానికి పని లేని సాయంత్రం దొరికింది కదా అని ఆనందంతో లాప్‌టాప్ షట్ డవున్ చేస్తుండగా, డెస్క్ టాప్ వాల్ పేపర్ పై నేను అతికించుకున్న వాక్యం “When was the last time you did something for the first time?” అని ప్రశ్నించింది. సరే, ఈ వారానికి ఏదైనా కొత్త పని ప్రయత్నించాలి అని అలోచనలతో ఇంటికి బయలుదేరాను. వూరు మధ్యలో చిన్న అపార్టుమెంటులో కన్నా,  వూరు పొలిమేరలో విశాలమైన […]

2008-07-17

అదన్నమాట సంగతి !!!: ఇస్పెషల్

2008-07-17 03:35 AM ప్రపుల్ల చంద్ర (noreply@blogger.com)
ఈ మధ్య క్రాంతి గారు వ్రాసిన ’ఉప్మాపురాణం’ కి పూర్ణిమ గారు వ్యాఖ్య వ్రాస్తూ తను మొదటిసారి చేసిన ఉప్మా గురించి వ్రాస్తా అన్నారు, అది చూడగానే మనకు ఇలాంటి ఒక అనుభవమున్నట్టున్నదే అని ఆలోచిస్తూ ఉంటే ఆ ఆలోచన గాలులకి నా జ్ఞాపకాల పుటలు అలజడి చేస్తూ ఒక పేజి దగ్గర ఆగిపోయాయి.ఒక వేసవి మధ్యాహ్నం, చాలా ఎండలు ఉంటాయి కాబట్టి బయటికి వెళ్ళలేము, సాయంత్రం అయ్యే వరకు వేచి చూడాల్సిందే. ఇంట్లో అందరు పడుకున్నారు, కాని
వ్యాఖ్యలు
2015-03-22
2015-03-22 11:17 PM sarma (noreply@blogger.com) - నవ్వు
How to conserve roof top water ?
2015-03-12
2015-03-12 11:51 PM Anonymous (noreply@blogger.com) - రెండు రెళ్ళు ఆరు
Empty house koththa patha theda untunda ?
2015-03-11
2015-03-11 01:21 PM Srinath Kota (noreply@blogger.com) - KotaToons
thanq kartik garu
2015-03-11 11:33 AM karthik (noreply@blogger.com) - KotaToons
very well depicted.
2015-03-02
2015-03-02 01:56 AM Veera (noreply@blogger.com) - నవ్వు
Cool
2015-02-01
2015-02-01 05:53 PM కమనీయం (noreply@blogger.com) - బాబు కార్టూన్స్

నూరు వసంతాలు పూర్తిచేసిన ,ప్రసిద్ధ కవీ,వాగ్గేయకారుడు,రేడియో,సినిమాల్లో సంగీతం నిర్వహించిన ,ఇంకా ఎన్నో విధాల ప్రసిద్ధి చెందిన శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు గారికి జేజేలు.ఆయనకు ప్రభుత్వం తగిన గుర్తింపు,గౌరవం ఇవ్వకపోడం శోచనీయం. ప్రజలైనా ఆదరించినందుకు సంతోషం.
2015-02-01 05:52 PM కమనీయం (noreply@blogger.com) - బాబు కార్టూన్స్

నూరు వసంతాలు పూర్తిచేసిన ,ప్రసిద్ధ కవీ,వాగ్గేయకారుడు,రేడియో,సినిమాల్లో సంగీతం నిర్వహించిన ,ఇంకా ఎన్నో విధాల ప్రసిద్ధి చెందిన శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు గారికి జేజేలు.ఆయనకు ప్రభుత్వం తగిన గుర్తింపు,గౌరవం ఇవ్వకపోడం శోచనీయం. ప్రజలైనా ఆదరించినందుకు సంతోషం.
2015-01-26
2015-01-26 06:55 AM Anonymous (noreply@blogger.com) - రెండు రెళ్ళు ఆరు
Ekkadunnav mahaprabhu? ee 4 and half years nunchi waiting. prime minister kuda maripoyadu. Kaasta navvinchu babu.Nuvvu malli rayakapote ne meeda police complaint ista.
2015-01-02
2015-01-02 06:10 AM Hari Babu Suraneni (noreply@blogger.com) - నవ్వితే నవ్వ౦డి
చాలా చాలా ద.హాలు.నేను కూదా యం.వి.విందుణ్ణయ్యాను:-<>)
2014-10-31
2014-10-31 03:18 PM Regu Vardan (noreply@blogger.com) - జోకులాష్టమి
news4andhra -- The Ultimate Source for Entertainment News, Movie Reviews, celebrity Interviews and many more at one place
Latest Telugu Movies Reviews
Telugu Actors Interviews
2014-10-31 03:08 PM Regu Vardan (noreply@blogger.com) - విహారి.
news4andhra -- The Ultimate Source for Entertainment News, Movie Reviews, celebrity Interviews and many more at one place
Latest Telugu Movies Reviews
Telugu Actors Interviews
2014-08-22
2014-08-22 08:21 PM Ragu Vardan (noreply@blogger.com) - విహారి.
news4andhra is an Informative Portal which provides information about the latest news and Entertainment.

Telugu Movie News, Telugu Political News and Telugu Cinema Reviews
2014-07-29
2014-07-29 03:37 PM Ragu Vardan (noreply@blogger.com) - జోకులాష్టమి
బావుంది వ్యాసం చక్కని కొటేషన్లతో. ధన్యవాదాలు
Telugu Cinema News
2014-02-13
2014-02-13 01:26 PM Anonymous (noreply@blogger.com) - హాస్యపందిరి( Telugu comedy house )
bagane undhi but inka konchem camedy undi unte bagundu anipinchindi kani intha alochinchicadam chala goppa visayam.. (sravan).
2014-02-06
2014-02-06 06:12 AM dr bhargava (noreply@blogger.com) - హాస్యపందిరి( Telugu comedy house )
Good attempt .....but comedy is not there.....just one line joke ..............i believe u can do better
2013-10-16
2013-10-16 10:23 AM Lakshmi sarma (noreply@blogger.com) - నవ్వులాట
hahah super
2013-10-10
2013-10-10 04:11 PM Anonymous (noreply@blogger.com) - నవ్వులాట
nammakam undi, devudu ledu..adi gurthunchukondi...
2013-08-08
2013-08-08 05:23 PM Sats (noreply@blogger.com) - హాస్యాంజలి
chaalaa baagundi
2013-06-15
2013-06-15 06:35 AM Anonymous (noreply@blogger.com) - పన్నీరు
I was wondering if you ever considered changing the page layout of your blog?
Its very well written; I love what youve got to say. But maybe you could a little
more in the way of content so people could connect with
it better. Youve got an awful lot of text
for only having 1 or two images. Maybe you could space it out better?


My page -
2013-06-15 02:35 AM Anonymous (noreply@blogger.com) - హాస్యాంజలి
bagundandi mee hasyokthi
2013-06-14
2013-06-14 09:13 PM Anonymous (noreply@blogger.com) - పన్నీరు
I'm truly enjoying the design and layout of your blog. It's а ѵery easy οn the eyeѕ ωhiсh makes
іt much morе enjоyаble foг me
tо come here аnԁ vіsit moгe often.

Did you hirе out a dеveloper to cгeаtе уоuг theme?
Suρerb wοгk!

My ρage: CaгbonPokeг Bonuѕ (http://
2012-05-05
2012-05-05 01:50 PM Kumar (noreply@blogger.com) - నా తరై
I read this brilliant article during my recent trip to India. chaala bagundi, chakkati hasyam. Please keep posting and Good luck.
2012-03-07
2012-03-07 08:43 AM Devarakonda Subbarao (noreply@blogger.com) - నా తరై
Mee rachanalo chakkati hasyam vundi. Migilina writeups unte post cheyyandi.
Subbarao,Vizag
2011-06-03
2011-06-03 07:26 PM prakash (noreply@blogger.com) - తెలుగు జోక్స్ (Jokes in Telugu)
Sooooooooooper annayya
2011-06-03 07:24 PM prakash (noreply@blogger.com) - తెలుగు జోక్స్ (Jokes in Telugu)
Idi kooda Bagundannayya
2011-04-25
2011-04-25 07:23 PM Vijboy (noreply@blogger.com) - నవ్వుల్
Bhale vundi joke
2011-03-26
2011-03-26 05:27 PM khan (noreply@blogger.com) - నవ్వుల్
gud joke
2011-02-05
2011-02-05 06:53 AM శిశిర (noreply@blogger.com) - ``ఈనాడు'' శ్రీధర్ కార్టూన్‍లు (Eenadu Sreedhar Cartoons)
బాగుందండి మీ కలెక్షన్. మీ బ్లాగ్‌ని నా బ్లాగ్‌లో ఒక పోస్ట్‌లో రిఫరెన్స్‌గా వాడుకున్నాను. మీకు అభ్యంతరముంటే తెలియజేయగలరు. ధన్యవాదాలు.
2010-05-24
2010-05-24 10:29 AM కవిత (noreply@blogger.com) - ``ఈనాడు'' శ్రీధర్ కార్టూన్‍లు (Eenadu Sreedhar Cartoons)
Super collection andi,nenu Eenadu lo main ga ee cartoons ee chusthunta.
2009-12-25
2009-12-25 02:12 PM Navvula Baadsha సగటు సాఫ్ట్వేర్ ఇంజినీర్ (noreply@blogger.com) - Jahangir Shaik
మీలాంటి మంచి మనస్సు అందరికి ఉంటే ఎంత బావుండు. ప్చ్...
2009-12-24
2009-12-24 07:25 AM తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం (noreply@blogger.com) - Jahangir Shaik
ఒకే తల్లికి పుట్టిన సోదరులమంటూంటే మీరు దాయాదులంటారేంటండీ బాబూ ?
2009-02-13
2009-02-13 04:22 AM google (noreply@blogger.com) - నేను...నా హాస్యపు సంభాషణల పేజి
This comment has been removed by the author.
2007-12-11
2007-12-11 11:08 PM bvraju (noreply@blogger.com) - నేను...నా హాస్యపు సంభాషణల పేజి
Thanks Madhu...changed the font now so you dont hav to cry :)
పైకిబ్లాగులువార్తలుజాలపత్రికలుఫొటోలుసేకరణలుenglishటైపింగు ట్యూటరు..ఈబుక్స్..