ఈ క్రింది బ్లాగుల నుండి టపాలను నాకు చూపించకు:

కూడలిలో మీరు చూడకూడదనుకుంటున్న బ్లాగుల చిరునామాలని (లేదా చిరునామాలోని కొంత భాగాన్ని)ఇక్కడ ఇవ్వండి. ఆ బ్లాగుల నుండి వచ్చే టపాలు ఇకపై మీకు కూడలిలో కనిపించవు. ఉదాహరణ: someblog.wordpress

ఈ జాబితాలో పొరపాటున ఒక బ్లాగుని చేరిస్తే, దాన్ని ఈ జాబితా నుండి తొలగించడానికి ఆ బ్లాగు చిరునామాపై నొక్కండి.

    You have not blogs yet.
| సూచనలు
నిర్వహణ ↓

2012-05-16

నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు: మన అతి గొప్ప ఇంజనీరింగ్ చదువులు ఇవిగోండి..

2012-05-16 04:37 PM admin
90% మంది స్టూడెంట్స్ దగ్గర పిసి గానీ, లాప్ టాప్ గానీ ఉంటోంది. ఇంజనీరింగ్ చదువులంటే కంప్యూటర్ తప్పదన్నది కాలేజీల, విద్యార్థుల, తల్లిదండ్రుల ఏకాభిప్రాయం. దాంతో అప్పో సొప్పో చేసి.. "కాస్త మా వాడి కోసం మంచి లాప్ టాప్ చెప్పండి" అంటూ నాబోటి, మీబోటి వారిని ఆరా తీసి మరీ తల్లిదండ్రులు ఉన్న ఫళాన కొనిపించేస్తుంటారు. అప్పటి వరకూ ఫ్రెండ్స్ రూమ్ ల్లో లాప్ టాపుల్లో అందరూ గ్రూప్ గా సినిమాలు చూసేవారు కాస్తా పెన్ [...]

2012-05-15

తెలుగులినక్స్: డెబియన్ 7.0 రూపుదిద్దుకోబోతుంది...

2012-05-15 07:47 PM Praveen Illa (noreply@blogger.com)
డెబియన్ భవిష్యత్ విడుదల అయిన "వీజీ" స్థాపకము యొక్క ఆల్ఫా రూపాంతరాన్ని డెబియన్ అభివృద్ధికారులు విడుదల చేసారు. డెబియన్ 7.0 వీజీ (wheeze)ను 2013 ఆరంభంలో విడుదలచేయాలని యోచిస్తున్నారు. స్థాపకము యొక్క మొదటి ఆల్ఫా రూపాంతరంలో ARM నిర్మాణం మరియు వైర్‌లెస్ అనుసంధానాల కొరకు WPA ధృవీకరణను జతచేసారు. ఇందులో ప్రామాణిక దస్త్ర వ్యవస్థగా ext4 ఉంటుంది. ఇప్పుడు Btrfs ను కూడా boot విభజన కోసం

తెలుగు టెక్నాలజీ బ్లాగ్!!!: తెలుగు బ్లాగు పోస్టులు లైవ్ లో ...

2012-05-15 04:36 PM శ్రీనివాస్ (noreply@blogger.com)
క్రింది లింక్ లో వివరాలు చూడండి http://blogillu.blogspot.in/2012/05/blog-post.html

విశ్వ: ఒపెన్ సోర్స్ మాయాజాలం

2012-05-15 02:09 PM shiva prasad (noreply@blogger.com)
మొదట క్రింది విడియోని చూసి ఆనందించండి. ఈ అద్బుతమైన చిట్టి యానిమేషన్ వీడియోని పూర్తిగా ఒపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్లని ఉపయోగించి  బ్లెండర్.ఆర్గ్ వారు నిర్మించారు.చలనచిత్రం చివరలో నిర్మాణంలో ఉపయోగించిన సాఫ్ట్ వేర్ల పేర్లని కూడా మనం గమనించవచ్చు.  బ్లెండర్ అనేది 3D చిత్రాలను తయారుచేయడానికి ఉపయోగించే ఉచిత ఒపెన్ సోర్స్ అనువర్తనము. యానిమేషన్ సినిమాలు,ఆటలు నిర్మించడానికి కావలసిన

విశ్వ: మాతృభాష లో ఆన్ స్క్రీన్ కీబోర్డ్

2012-05-15 11:36 AM shiva prasad (noreply@blogger.com)
ప్రతి కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టంలో ఆన్ స్క్రీన్ కీబోర్డ్ అనువర్తనము తప్పకుండా ఉంటుంది.దీనిలో మన కంప్యుటర్ కీబోర్డ్ లో ఉన్నట్టుగానే ఆంగ్ల అక్షరాలు ఉంటాయి.ఆన్ స్క్రీన్ కీబోర్డ్ లో అక్షరాలు తెలుగులో కావాలనుకొంటే తప్పనిసరిగా ఇండిక్ ఆన్ స్క్రీన్ కీబోర్డ్(IOK)అను చిన్న అనువర్తనమును వాడవచ్చు.దీనిని ఒక్క తెలుగులో మాత్రమే కాకుండా అస్సామి,బెంగాలి,గుజరాతి, హిందీ,మరాటి,మళయాలం,కన్నడ,తమిళం,సింది,ఒరియా మరియు

2012-05-14

తెలుగులినక్స్: గింప్ 2.8 విడుదలయింది - ప్రయత్నించారా?

2012-05-14 06:45 PM రహ్మానుద్దీన్ షేక్ (noreply@blogger.com)
గింప్ - గ్నూ ఇమేజ్ మానిపులేషన్ ప్రోగ్రాముకు సంక్షిప్త రూపం. ఇది బొమ్మలను, చిత్రాలను సరిదిద్దేందుకు వాడవచ్చు. ఇది ఉచితంగా అందుబాటులో ఉంటుంది, గ్నోమ్‌లో అప్రమేయంగా వస్తుంది. దాదాపు మూడున్నరేళ్ళ తరువాత వచ్చిన ఈ కొత్త రూపాంతరంలో ఎన్నో విశేషాలు కలవు. గింప్ గురించి కొంత తెలుసుకుందాం : గింప్ విండోస్, మాక్ మరియు లినక్స్ అన్నింటా వాడగలము. ఇది గుణవిశేషాల్లో అడోబ్ ఫోటోషాప్‌ను

2012-05-13

desktoppublishing: పేజిమేకర్ ప్రాథమిక పరిగ్జ్నానం (Introduction)

2012-05-13 11:47 PM mesnehitudu (noreply@blogger.com)
మీరు start > programs > adobe > pagemaker మీద క్లిక్ చేస్తే మీ ముందు ఈ క్రింది విధంగా తెర కనిపిస్తుంది. అందులో వివిధ పరికరాల గురించి వివరించబడింది.పై Imageలో pagemaker స్టాట్ చేయగానే మనకు కనబడే ఆప్షన్స్ గురించి తెలుసుకున్నారు కదా!.ఇంక పేజిమేకర్ లోని Menuల గురించి, ఆప్షన్ల గురించి, Shortcuts గురించి, చేయవలసిన ఎక్సర్సైజులు, పేజిమేకర్ షార్ట్కలు గురించి తెలుసుకోవడానికి పేన మెనూను FOLLOW అవండి.

విశ్వ: మీ డెస్క్ టాప్ ని వీడియో తీయడానికి

2012-05-13 01:59 PM shiva prasad (noreply@blogger.com)
మనం ఏదైనా సాఫ్ట్ వేర్ వాడే విధానం  గురించి ఇతరులకి తెలియచేయడానికి పాఠ్య రూపం లో వివరించడం లేదా దాని యొక్క చిత్రాన్ని (స్క్రీన్ షాట్)లను చూపించడం ద్వారా వారికి అర్ధమయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నిస్తుంటాము.ఇంకా సులభంగా అర్ధమవడానికి వీడియో రూపంలో కూడా వివరించవచ్చు.ఈమధ్య ఈవిధానం బాగా ప్రాచుర్యం పొందినది.ఎటువంటి అనుభవం లేనివారయినా సులభంగా డెస్క్ టాప్ వీడియోలను తీయవచ్చు. recordMyDesktop అను ఉచిత

2012-05-10

నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు: వెబ్ సైట్లు వేగంగా ఎలా లోడ్ అవుతాయి? (వీడియో డెమో)

2012-05-10 10:58 AM admin
http://bit.ly/srisites ఎక్కడో అమెరికాలో ఉన్న ఫేస్ బుక్ సైట్ ఇండియాలో అంత వేగంగా ఎలా ఓపెన్ అవగలుగుతోంది? అలాగే UK సర్వర్ లో ఉన్న నా nallamothusridhar.com వెబ్ సైట్ ఇండియాలో ఉన్న మనకు క్షణాల్లో ఎలా కన్పిస్తోంది? వీటన్నింటి గురించి మనం ఆలోచించం.. మనకు తెలియకుండానే టెక్నికల్ గా ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రపంచంలో ఏ మూలన ఉన్న వారికైనా ఒకే వేగంతో వెబ్ సైట్లు ఓపెన్ అవగలుగుతున్నాయంటే దాని వెనుక ఓ అద్భుతమైన టెక్నాలజీ [...]

2012-05-09

తెలుగులో కంప్యూటర్ వార్తలు: లైనక్స్‌ టెక్నికల్‌ వర్డ్స్‌

2012-05-09 09:57 AM pendem (noreply@blogger.com)
<!--[if gte mso 9]> Normal 0 false false false EN-US X-NONE TE MicrosoftInternetExplorer4 <![endif]--><!--[if gte mso 9]>

2012-05-06

నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు: మరింత స్పష్టంగా సినిమాలూ, వీడియోలూ!

2012-05-06 06:29 PM admin
మనం టివిలో చూసే సినిమాలు కావచ్చు, కంప్యూటర్ మోనిటర్ లో కావచ్చు.. హై డెఫినిషన్ అంటే 720p వీడియో క్వాలిటీనే అని భావిస్తున్నారు ఇప్పటికీ చాలామంది! మరికొందరైతే 720×576 pixles రిజల్యూషన్ ఉన్న డివిడి క్వాలిటీ DTH ప్రసారాలనే Airtel, Reliance Big TV వంటి సర్వీసుల ద్వారా పొందుతూ అదే గొప్ప క్వాలిటీ అని భావిస్తున్నారు. ఆయా DTH సర్వీసులు HD సెట్ టాప్ బాక్స్ ల ద్వారా కొన్ని HD ఛానెళ్లని ప్రసారం చేస్తున్నా [...]

2012-05-05

నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు: ఒక్కో షోకి థియేటర్ కి అయ్యేది రూ. 350 మాత్రమేనా?

2012-05-05 08:28 AM admin
ఒక సినిమా ఒక షో ప్రదర్శించినందుకు ఒక్కో థియేటర్ కి అయ్యే ఖర్చు రూ. 350 మాత్రమే అంటే నమ్ముతారా? పొలిటీషియన్లు, సినిమా నటులు తమ హోమ్ థియేటర్ లలో రిలీజ్ సినిమాల్ని ఒరిజినల్ థియేటర్ ఫీల్ లో చూడడానికి ఒక్కో షోకి రూ. 20వేల వరకూ ఖర్చు పెడుతున్నారన్నదీ నమ్మశక్యం కావట్లేదు కదూ..! ఒక సినిమా ఎలా డిజిటలైజ్ అవుతుందీ, అన్ని థియేటర్లకీ ఎలా పంపించబడుతుంది, సినిమా థియేటర్లని డిజిటలైజ్ చేయడానికి ఎంత ఖర్చుపెట్టాలి.. షో [...]

2012-05-04

నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు: మొబైల్ ద్వారా బస్ టిక్కెట్లు ఇలా..

2012-05-04 05:12 PM admin
సమ్మర్ హాలిడేస్ లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు నేరుగా ఆండ్రాయిడ్ ఫోన్ నుండే ప్రైవేట్ బస్ టికెట్లని బుక్ చేసుకునే సదుపాయం redbus.in వెబ్ సైట్ యొక్క మొబైల్ అప్లికేషన్ ద్వారా లభిస్తోంది. దీన్ని మీ ఫోన్ / టాబ్లెట్ లో Google Play నుండి డౌన్ లోడ్ చేసుకుని ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ఎంపిక, ప్రయాణ తేదీ, ప్రయాణీకుల సంఖ్య, ఎక్కడ ఎక్కుతారు వంటి వివరాలు ఎంచుకున్న తర్వాత ఇంటర్నెట్ బ్యాంకింగ్, [...]

2012-05-03

నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు: Samsung Galaxy S3 విడుదలైంది..

2012-05-03 07:32 PM admin
Samsung Galaxy Note పెద్దదిగా ఉంటుందని భావించి కొనకుండా ఆగిపోయిన ఎంతోమంది Samsung అభిమానులు ఎంతకాలంగానో ఎదురు చూస్తున్న Samsung Galaxy S3 కొద్దిసేపటి క్రితం (this writeup @ 12.40 AM, 4th April 2012) రిలీజైంది. దీని స్పెసిఫికేషన్లు ఇవి: Processor: Exynos 4 Quad (1.4GHz) Screen: 4.8” Super Amoled HD display Storage: 16/32/64GB depending on model, plus expandable MicroSD card Cloud storage: 50GB Dropbox [...]

2012-04-29

నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు: హార్డ్ డిస్కుల ధరలు ఇన్నాళ్లపాటు పెరగడం వరదల వల్ల కాదా..? కృత్రిమ కొరతా?

2012-04-29 04:27 AM admin
2000 నాటి మాట.. నా కొత్త అసెంబుల్డ్ కంప్యూటర్లో 4GB హార్ట్ డిస్క్ కొనడానికి అయిన ఖర్చు రూ. 3,500. 2011 ఏప్రిల్ నాటి మాట.. 1TB (1000GB) ఎక్స్ టర్నల్ Western Digital హార్డ్ డిస్క్ కొనడానికి నాకు అయిన ఖర్చు రూ. 3,500 ఇప్పటి ఏప్రిల్ 2012 నాటి మాట.. అదే 1TB హార్డ్ డిస్క్ ధర రూ. 6,900 ఈ మూడు ధరలు ఇంత ప్రత్యేకంగా చెప్పడానికి ఓ కారణముంది. 12 సంవత్సరాల [...]

2012-04-28

నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు: iPhone లో బ్యాటరీ ఆదా ఇలా చేసుకోవచ్చు.. (iPhone 4Sతో వీడియో డెమో)

2012-04-28 03:36 AM admin
http://bit.ly/sriapplebattery iPhone అనే పేరు మీద ఉన్న మోజు కొద్దీ అనేకమంది రకరకాల మోడళ్లని కొంటున్నారు. iPhoneలో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ రావాలంటే ఓ చిన్న టెక్నిక్ పనికొస్తుంది. అదేంటో ఈ వీడియోలో ఏపిల్ సంస్థ లేటెస్ట్ మోడల్ అయిన నా iPhone 4Sలో చూపిస్తున్నాను. ఈ ఒక్క సెట్టింగ్ చాలావరకూ బ్యాటరీని కాపాడుతుంది. http://bit.ly/sriapplebattery మీ వెబ్ సైట్ లోనూ, బ్లాగ్ లోనూ మీకు ఈ వీడియో నచ్చితే రీపబ్లిష్ చేసుకోవచ్చు. మీ బ్లాగ్ లో [...]

2012-04-27

నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు: ఫేస్ బుక్ యూజర్లకి అనేక ఉచిత ఏంటీవైరస్ లు

2012-04-27 09:11 AM admin
    ఫేస్ బుక్ యూజర్లని ఇబ్బందులకు గురిచేస్తున్న వైరస్ లను దృష్టిలో ఉంచుకుని Facebook సంస్థ Microsoft, McAfee, Trend Micro, Sophos, Symantec వంటి వివిధ ప్రముఖ సంస్థలకు చెందిన ఏంటీవైరస్ ఉత్పత్తులను తన ఫేస్ బుక్ యూజర్లకి ఉచితంగా అందిస్తోంది. అందుబాటులో ఉన్న వాటిలో ఏదో ఒక ఏంటీవైరస్ ని మాత్రమే మనం ఎంచుకోవాలి. వీటిలో Microsoft Security Essentials, Sophos Anti-Virusలు రెండూ పూర్తిగా శాశ్వతంగా ఉచిత ఉత్పత్తులు. McAfee Internet [...]

నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు: 5GB ఉచిత స్టోరేజ్ తో గూగుల్ డ్రైవ్ వచ్చేసింది..

2012-04-27 03:33 AM admin
Google Drive ఆన్ లైన్ లో ఉచితంగా 5GB వరకూ ఫైళ్లని సేవ్ చేసుకునే సదుపాయాలు కల్పిస్తూ https://drive.google.com/ అనే లింక్ లో అందుబాటులోకి వచ్చింది. సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ క్రింది చిత్రంలో Google Driveని వాడుతుండగా నా పిసిలోని System Tray ఐకాన్ వద్ద లభిస్తున్న ఆప్షన్లని చూడొచ్చు.

2012-04-18

తెలుగు టెక్నాలజీ బ్లాగ్!!!: తెలుగు బ్లాగర్లకు శుభవార్త : మీకోసం తెలుగు బ్లాగ్ ర్యాంకింగ్స్

2012-04-18 10:02 AM శ్రీనివాస్ (noreply@blogger.com)
తెలుగు బ్లాగుల డైరెక్టరీ మరియూ ర్యాంకింగ్స్ వెబ్ సైట్ ప్రారంభమయింది  వివరాలకు ఈ ఫొస్టు ఛూడండి...( Recommended ) లేదా ఇక్కడినుండి ఆ వెబ్ సైటుకు చేరుకోండి.

2012-04-13

కంప్యూటర్ చిట్కాలు: అమృతానికి అర్పణకు అసలు పేరు అమ్మ, అనుభూతికి అతృతకు ఆనవాలు అమ్మ

2012-04-13 01:49 PM M.Srinivas Gupta (noreply@blogger.com)
ఎదైనా పనిని  ప్రారంబించినపుడు మొట్టమొదట గణనాథుని పూజతొ అరంభించాలంటారు పూజ్యులు. కాని నాకు మాత్రం ఏ పని మొదలు పెట్టలన్నా అమ్మ మరియు  అమ్మ జ్ఙాపకాలతొ మొదలు పెట్టడం అలవాటు. ( గణనాథునికి క్షమాపణలతొ )

2012-03-28

MAKE MONEY ONLINE -- SYED RAFIQ: BRAHMANANDAM COMIC PHOTOS(బ్రహ్మానందం కామెడి ఫోటోస్)

2012-03-28 05:51 PM SYED RAFIQ (noreply@blogger.com)
అంతా..! బ్రహ్మమయం..! ఈ జగమంతా బ్రహ్మానందమయం...! అంతా..! బ్రహ్మమయం..! ఈ జగమంతా బ్రహ్మానందమయం...! ఫేస్‌బుక్‌లో ఇప్పుడు అందరూ పాడుతున్న పాటే...ఇది...!చిరంజీవికి, బాలకృష్ణకి ఎంతమంది అభిమానులున్నారో చెప్పలేం గానీ.. బ్రహ్మానందానికి ప్రపంచం మొత్తం అభిమానులున్నారని ఈ ఫోటోలు చూస్తే తెలుస్తుంది.. కనిపించినచోటల్లా బ్రహ్మానందం మొహం తగిలించేస్తున్నారు..అన్నిటికన్నా ముందు "శ్రీ బ్రహ్మరాజ్యం"లోని ఫోటో.....

MAKE MONEY ONLINE -- SYED RAFIQ: How to Start Blog Step by Step బ్లాగింగ్‌ బాతాఖానీ ...!

2012-03-28 04:40 PM SYED RAFIQ (noreply@blogger.com)
బ్లాగ్‌ అంటే ఏమిటి? దానిని ఎలా క్రియేట్‌(Create) చేసుకోవాలి? ఒకవేళ చేసుకున్నా... దాన్ని ఆకర్షణీయంగా(Designing) ఎలా తీర్చిదిద్దుకోవాలి? రకరకాల సమాచారాన్ని(Information) బ్లాగ్‌లో ఎలా పెట్టుకోవాలి? 1.మన ఆలోచనలు, దినచర్యలాంటివి నమోదు చేయడానికి వాడే పుస్తకాన్ని డైరీ అని పిలుస్తాం. ఇంటర్నెట్‌ ద్వారా అందుబాటులో వుండే అటువంటి సమాచారం కలిగిన వెబ్‌పేజీని బ్లాగ్‌ అంటారు. ఒకే వ్యక్తి ప్రచురించే పత్రికగా

2012-03-15

Bharath Radhekrishna: SharePoint 2010 – HTTP Error 503 Service Unavailable

2012-03-15 11:22 AM onetidbit

Hi Folks,

Sometimes when we are working on sharepoint 2010 we get a problem in Central Administration showing that as:

SharePoint 2010 – HTTP Error 503 Service Unavailable

To solve that we can do the following ations:

 

503 ERROR

 

Q) So what is 503 error in general?

A) 503 (service unavailable).

The 503 Service Unavailable HTTP status code means the web site’s server is simply not available at the moment.

503 errors are usually due to a temporary overloading or maintenance of the server.

Courtesy: About.com

Coming to Sharepoint server 2010

Check the application pool. If it is disabled it caused due to crashes a couple of times You need to manually reenable the application pool in IIS Manager – that should resolves the problem.

Thanks to Stefan Gobner,Microsft.

503-error.jpg


Bharath Radhekrishna: Scroll Not working in sharepoint pages in chrome browser

2012-03-15 11:19 AM onetidbit

Problem:

Chrome users:

  • Scroll playing hide n seek working now and then.
  • Scroll not coming
  • Problem scrolling down pages

 

Solution:

Find the body Tag in MasterPage and remove the scroll=”no”.

<body scroll="no">

Then refresh the page your problem solved now.

 


డి.వి.ఆర్.చౌదరి కంప్యూటర్ సందేహాలు: Android Application మీ కోసం

2012-03-15 05:18 AM admin (noreply@blogger.com)
మీ మొబైల్ లో visiting కార్డు ద్వారా డిటైల్స్ ఎంటర్ చేయుటలో ఇబ్బంది పడుతున్నారా అయతే ఈ android అప్లికేషను మీ కోసంఇది ఒక్క మంచి Business card reader for more android అప్లికేషన్స్ గివ్ మీ ఇన్ కామెంట్స్ విత్ యువర్ మెయిల్ id

2012-03-09

sowmyawrites .... » TechExperiences: Jurafsky’s Introduction to NLP

2012-03-09 08:06 PM vbsowmya

Well, its a considerable break from blogging for a compulsive blogger like me ;) …. not that I don’t have anything interesting… but its just that I got disinterested in online activities. What prompted me to write today was Prof Jurafsky’s 15min talk introducing Natural Language Processing.

I have been having a feast of sorts since October 2011, starting with Prof Andrew Ng’s Machine Learning course. Now, I am spoilt for choice, with the advent of Udacity and Coursera. Amidst all these choices, I wasn’t really keen on attending the “Introduction to NLP” class, despite the fact that its being taught by people like Prof Jurafsky and Prof Manning!

However, a friend’s mail made me visit the course website today and I wanted to see the introductory lecture. I am just fascinated by the way Prof Jurafsky introduced NLP to the world (…..of the site visitors!). From the moment I started the video till now – I must have said – “Wow! What an intro!” several times, with several people, along with a “please watch this video” request. If someone introduced something in this manner, I will perhaps be tempted to take that course, whatever it is! In Jurafsky’s magic, I, who decided not to take this course, listened to all the uploaded lectures on the site so far!!

Irrespective of your background, I would strongly recommend this video to people who are curious about -
1) What Natural Language Processing means?
2) Where is it used?
3) (For Telugu readers) What is it that I tried to explain last year, in this ?? ;) (Yeah, shameless inter-linking!)

e-education rox!

(Okay, since its officially downloadable, I’ve uploaded this video that floored me, on dropbox, so that anyone who doesn’t have a login on course website can also view this video. Here it is. If this uploading is a crime, let me know…I will un-crime myself!)


2012-02-27

తెలుగు లో కంప్యూటర్స్: *పోర్టబుల్ అప్లికేషన్స్ క్రియట్ చేయండిలా + Best Portable Apps Sites

2012-02-27 11:01 AM S. Suresh (noreply@blogger.com)
VMWare ThinApp సాఫ్ట్వేర్ ని ఉపయోగించి Windows లో మనం install చేసుకొని వాడదగ్గ Applications ను Portable Applications గా మార్చుకొని వాడడం ఎలాగో ఈ క్రింది PDF Tutorial  లో వివరంగా తెలియజేయడం జరిగింది. మరిన్ని వివరాల కోసం ఈ క్రింది image మీద క్లిక్ చేయండి.  Portable Applications డౌన్లోడ్ చేసుకోవడానికి ఉపయోగపడే కొన్ని Best Sites links: http://portableapps.com/http://www.winpenpack.com/en/news.phphttp

2012-02-19

ఆండ్రాయిడ్ కబుర్లు...: నా బ్లాగును దొంగిలించారు బాబోయ్ !!( అందరూ చదవండి ప్లీజ్)

2012-02-19 01:57 PM శ్రీనివాస్ (noreply@blogger.com)
తెలుగు బ్లాగరుల్లో చాలామంది దొంగలున్నారు. వింతగాచూడకండి.. మన పోస్టులు దొంగిలించే వాళ్ళని దొంగలుకాక మరేమనాలి? ఏదైనా చెప్పి తీసుకుంటే సభ్యత. తీసుకున్నతర్వాత చెపితే గౌరవం తీసేసుకొని చెప్పకుండా,కనీసం ఎవరీకీ తెలియజేయకుండా ఉండడం " దొంగతనం " ..కాక మరేమిటి? దీనికి ఏ శిక్ష వేయాలో బ్లాగు గురువులూ , సీనియర్లూ , వీక్షకులూ చెపితే బాగుంటుంది. ఈ మధ్య ఈ బ్లాగు దొంగతనాలు పెరిగిపోయాయి.. ఇదంతా ఎందుకు

2012-02-04

తెలుగు లో కంప్యూటర్స్: *50gb free Online Storage ని అందించే వెబ్సైట్స్

2012-02-04 01:34 PM S. Suresh (noreply@blogger.com)
50gb వరకు free Online Storage ని అందించే వెబ్సైట్స్ కోసం నెట్ లో వెతుకుతున్నారా?. అయితే, ఈ క్రింది రెండు వెబ్సైట్స్ ని చూడండి.  ADrive  Minus ఈ సైట్స్ 50gb వరకు free online storage space ని అందించడమే కాకుండా ఎక్కడనుంచైనా మనం store చేసుకున్న files ని access చేసుకునేలా మరియు ఇతరులతో మన files ని secure గా share చేసుకునేలా ఉండేటట్టుగా basic useful features ని కూడా మనకు అందిస్తున్నాయి. So, ఇక ఆలస్యం

2012-01-26

వీవెనుడి టెక్కునిక్కులు: ఇన్‌స్క్రిప్ట్+ పూర్తిస్థాయి తెలుగు కీబోర్డు లేయవుటు

2012-01-26 05:00 AM వీవెన్
ప్రపంచవ్యాప్తంగా ఉన్న లిపులన్నింటినీ కంప్యూటర్లలో ఉపయోగించుకునేందుకు వీలుగా యూనికోడ్ కన్సార్టియమ్ అన్ని అక్షరాలకూ స్థిరమైన సంకేతబిందువులను కేటాయిస్తుంది. వీటిల్లో ప్రస్తుతం వాడుకలో ఉన్న అక్షరాలే కాకుండా, కాలగతిలో కలిసిపోయిన అక్షరాలు కూడా ఉంటాయి. పురాతన గ్రంథాలను సాంఖ్యీకరించడానికి ప్రాచీన అక్షరాల/గుర్తుల అవసరం ఉంటుంది కదా. ఇవన్నీ యూనికోడ్ ప్రమాణంలో ఉన్నంత మాత్రన అంతిమ వాడుకరులకు అందుబాటులో ఉండకపోవచ్చు. ఎందుకంటే, వాటిని టైపు చెయ్యడానికి ఒక పద్ధతో పరికరమో కావాలి కదా! భారతీయ భాషలకు సంబంధించి యూనికోడ్ 6.0 [...]

2011-12-26

డి.వి.ఆర్.చౌదరి కంప్యూటర్ సందేహాలు: హిందూ సాంప్రదాయ వేదిక

2011-12-26 02:33 AM admin (noreply@blogger.com)
హిందూ సాంప్రదాయ వేదికఈ క్రింది లింక్ మన హిందూ సాంప్రదాయల గురించి తెలియని వారికీ ఎన్నో విషయాలు తెలుపుతుంది. నాకు ఈ పుస్తకం ఒక్క ప్రైవేట్ లైబ్రేరిలో దొరికింది. దీని వ్రాసిన వారి పేరు కాని పబ్లిష్ వారి పేరు కాని అందులో లేవు. అయినా వారికి థాంక్స్http://www.mediafire.com/?iiqprqy5b316v96

2011-12-19

sowmyawrites .... » TechExperiences: Online Readings-4

2011-12-19 07:58 PM vbsowmya

(Disclaimer: This is dedicated to some Technology stuff I read and found interesting over the past two weeks..)

A couple of weeks back, I saw this blog post called “The evolution of search in six minutes”, with a video attached. To me, it is a very well-made, down to earth post on, well, the evolution of search as we use it now…and how it might be in the future. I feel its a must watch for everyone irrespective of their search-technology awareness.

And yes, although I cannot understand a bit about “Quantum Computing”, this article on “Machine Learning with quantum algorithms”, on google research blog, made an interesting read. May be, at some point of time, if I can manage to understand the science behind it, I might try to put it forth in a more common-manish way :P . Thanks to Praneeth for sharing this.

For a couple of days in the past fortnight, I was addicted to the idea of “Forensic Linguistics”. I was searching for some Applications of linguistics (rather…Applied Linguistics) and this video, although not “extraordinarily” shot, made me more curious about the subject. I even managed to get a book introducing the concepts of Forensic Linguistics (online)…but, its so easy to drift when you don’t know so many things ;) :P

Although I was fascinated by “Wolfram Alpha” when it was first announced, I soon drifted…well…I just told you why. But again, this particular blog post on Wolfram Alpha site, on handling/solving permutations related queries, fascinated me a lot :)

And then, I work in applying Language Technologies for Language Learning. I found something similar, but not related to “Language”, on the Communications of the ACM pages today. It is titled “Massive scale data mining for Education”. It talks about the use of massive math-query logs of students to predict clusters of difficult math problems, ways to track the progress of students etc. Yes, like they say, if it works, it will really be a massive scale student modeling. I loved the way the article ended. “We experiment, try different students on different problems, discover which exercises cause similar difficulties, and which help students break out of those difficulties. We learn paths in the data and models of the students. We learn to teach.” – It’d be interesting to see how it goes! :)

Back to CACM again, this piece on the duality of defining computing as an “instrument for human mind” (of a human mind and by a human mind too?? :P )… and connecting it to Steve Jobs and Dennis Ritchie ….was interesting too.

Lastly, again on CACM, there was this extremely insightful and well-written article on “Natural” Search User Interfaces by Marti Hearst. I just loved reading it and would recommend it to everyone interested in “Search”. Its a bit long…but surely worth it, IMHO.

Jai Hind, for now!!


2011-12-04

వీవెనుడి టెక్కునిక్కులు: డిసెంబర్ రెండవ ఆదివారం — తెలుగు బ్లాగుల దినోత్సవం!

2011-12-04 10:16 AM వీవెన్
వచ్చే ఆదివారమే తెలుగు బ్లాగుల దినోత్సవం! ఆ రోజున హైదరాబాదులో ఉండే వారు e-తెలుగు యొక్క తేనీటి విందులో పాల్గొనవచ్చు. ఈ సారి మీరేంచేస్తున్నారు? Filed under: తెలుగు బ్లాగులు

2011-10-15

Online Tips: How to check PF balance online?

2011-10-15 01:57 PM srinath d (noreply@blogger.com)
ఆన్‌లైన్‌లో మీ PF balance చెక్‌ చేయడానికి ఇలా చేయండి. ముందుగా బ్రౌజర్‌లో http://www.epfindia.com సైట్ ఓపెన్‌ చేయండి.సైట్ ఓపెన్‌ అయ్యాక ఈ క్రింది ఇమేజ్‌లో వలె Know your EPF Balance అని ఉన్న చోట క్లిక్‌ చేయండి. ఆ తరువాత వచ్చిన పేజిలో Click here to know your balance అని ఉన్న చోట క్లిక్ చేయండి. ఆ తరువాత పేజిలో మీ స్టేట్‌ సెలెక్ట్ చేయండి. తరువాత విండోలో మీ PF ఆఫీస్‌ ఏరియా సెలెక్ట్ చేయండి.

2011-09-14

ఆండ్రాయిడ్ కబుర్లు...: ఆండ్రాయిడ్ లో తెలుగు రేడియో, సాంగ్స్ వినొచ్చు..

2011-09-14 10:21 AM శ్రీనివాస్ (noreply@blogger.com)
ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా పాటలు వినదానికి అనేక అప్లికేషన్లు ఉన్నాయి .. మనం తెలుగు వాళ్ళం కనుక మనకి ఉపయోగపడే ఆన్లైన్ రేడియో లు కూడా చాలానే ఉన్నాయి ..వీటిలో చెప్పుకో తగ్గది  మనకు ఇప్పటికే నెట్ ద్వారాతెలిసిన "రేడియో ఖుషీ ." radiokhushi.com ద్వారా మనం నెట్ ద్వారా ఇప్పటికే ఈ రేడియో వింటున్నాం .. అయితే దీన్లో ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి .. ఇప్పటి వరకూ తెలుగులో గానీ, హిందీలో గానీ రిలీజ్ ఐన ఏ సినిమాలో

2011-09-05

నా మదిలో ...: పేటెంట్లు - ఎందుకు, ఏమిటి, ఎలా ? ...

2011-09-05 05:18 PM ప్రవీణ్ గార్లపాటి (noreply@blogger.com)
ఈ మధ్య కాలంలో టెకీలందరూ పేటెంట్ల గురించిన వార్తలు వినే ఉంటారు. మొబైలు టెక్నాలజీలలో పని చేసే వారయితే తప్పకుండా పేటెంట్ల గురించి విని, చదివే ఉంటారు. అయితే పేటెంట్ల మీద అవగాహన మాత్రం జనాలకు తక్కువే అనిపిస్తుంది. పేటెంట్ల మీద కొద్దిగా ఉపోద్ఘాతం: అసలు పేటెంట్ అంటే ఏమిటి ? ఈ సందర్భం ఊహించుకోండి. మీకు ఒక సరికొత్త ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన మీకు లాభం చేకూర్చేది అయి ఉంది. కానీ అదే ఆలోచనని ఇతరులు

2011-09-02

కంప్యూటర్ పరిజ్ఞానం: కంప్యూటర్ భాష గురించి...

2011-09-02 05:06 AM SANJEEV (noreply@blogger.com)
చాలా రోజుల తర్వాత మళ్లీ మీ ముందుకు ఒక పోస్ట్ తో వస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఇప్పటి వరకు కంప్యూటర్ తో మాట్లాడేందుకు ఒక భాష సమకూర్చుకున్నాం. ఇక కంప్యూటర్ కి ఆజ్ఞలు ఏ స్థాయి లో ఇవ్వాలి అనేది ఇప్పుడు చూద్దాం.    ఈ  ఈ సందర్భం లో నా చిన్నప్పటి ఒక వ్యాపార ప్రకటన గురించి ప్రస్తావించదలిచాను. "చిన్న మొత్తాల పొడుపు సంస్థ" కు సంబంధించిన ప్రకటన అందరికి గుర్తు ఉండే ఉంటుంది. "వేయి మైళ్ళ ప్రయాణమైనా

2011-08-22

సరదా: డబ్బెవరికి చేదు? అందుకే మీ కోసం చిన్న మొత్తం (రోజుకి 10-20 డాలర్లు) సంపాదించే మార్గం....

2011-08-22 01:54 PM ఎస్పీ జగదీష్ (noreply@blogger.com)
యాడ్స్ చూస్తే డబ్బులిస్తారని ఇప్పుడే ఒక స్నేహితుడి దగ్గర నుండి మెయిల్ వచ్చింది. ఇదేదో బాగానే వుంది కదాని నేను కూడా నొక్కి చూసాను... ఇందులో జాయిన్ అవ్వడం కూడా పూర్తిగా వుచితం. చిన్న మొత్తమేమీ కాదు.. ఒక  సారి క్లిక్ చేసి, 30 సెకండ్లపాటు ఆ యాడ్ చూసి, వాడు ఆడిగిన నెంబర్ మీద క్లిక్ చేస్తే చాలు మన ఖాతాలో రెండు డాలర్ల నుండి నాలుగు డాలర్ల వరకు జమవుతుంది... సరాసరిగా రోజుకి 4 నుండి 12 యాడ్స్ వరకు

2011-08-19

Online Tips: How to Use Hidden Wallpapers and Themes in Windows 7

2011-08-19 02:39 AM srinath d (noreply@blogger.com)
Windows 7 లో అంతర్గతంగా ఉన్న వాల్‌పేపర్స్‌,థీమ్స్‌ను ఉపయోగించడం ఎలా? ముందుగా స్టార్ట్‌ మెనులో ఉన్న సెర్చ్‌ బాక్స్‌లో C:\Windows\Globalization\MCT అని టైప్‌ చేసి ఎంటర్‌ కొట్టండి. ఆ తరువాత సెర్చ్‌బాక్స్‌ లో వచ్చిన MCT అనే ఫోల్డర్‌పై క్లిక్‌ చేయండి. ఈ ఫోల్డర్‌లో MCT-AU, MCT-CA, MCT-GB, MCT-US మరియు MCT-ZA అనే ఫోల్డర్స్‌ వస్తాయి. AU అంటే Australia, CA అంటే Canada, GB అంటే Great Britain, US

2011-06-05

నా మదిలో ...: ఆండ్రాయిడ్, ఐఓఎస్ ... ఓ విశ్లేషణ ...

2011-06-05 10:21 AM ప్రవీణ్ గార్లపాటి (noreply@blogger.com)
మన ప్రపంచం పీసీని దాటి ఎప్పుడో ముందుకెళ్ళిపోయింది. ఇప్పుడున్నది మొబైల్, టాబ్లెట్‌ల ప్రపంచం. వాటిలో ప్రస్తుతం ఏలుతున్న మొబైలు నిర్వహణా వ్యవస్థల గురించి ఓ లుక్కేద్దామని ఇలా.. ఐఓఎస్, ఆండ్రాయిడ్ పేర్లు మీరు వినలేదా ? వెంటనే వికీపీడియా వైపు ఓ లుక్కెయ్యండి. ఐఓఎస్ ఆపిల్ నుండి, ఆండ్రాయిడ్  గూగుల్ నుండి. వీటి ఉపయోగం ఏమిటి అంటారా ? మీ పీసీ మీద ఉన్న నిర్వహణా వ్యవస్థకీ దీనికీ పెద్ద తేడా లేదు. మీ

2011-05-02

sys world: గూగుల్ యాడ్ సెన్స్ చెక్ సమయానికి చేరని సందర్భంలో....

2011-05-02 11:01 AM mahigrafix (noreply@blogger.com)
గూగుల్ యాడ్ సెన్స్ ద్వారా చెక్ లు పొందేవారు సమయానికి చెక్ తమకి చేరని సందర్భంలో ఈ క్రింది లింకును క్లిక్ చేసి మీ వివరాలను తెలియజేస్తూ గూగుల్ యాడ్ సెన్స్ సపోర్ట్ తీస్కోవచ్చును. Request google AadSense check reissue - check not received https://www.google.com/adsense/support/bin/request.py?contact_type=request_reissue_not_received

2011-02-26

టెక్‌సేతు - సాంకేతికాల గమనాగమనాలు: ఫైళ్ళ సమకాలీకరణం (Syncing files)

2011-02-26 05:33 PM gopal
లక్ష్యం: 

మీకు ముఖ్యమైన ఫైళ్ళు/చాలా కష్టపడి సేకరించిన ఫోటోల, సంగీత సంగ్రహాలు ఎప్పటికప్పుడు మీ కంప్యూటర్ నుండి వేరే చోటకి బదిలీ చేసుకుంటూ ఉండాలి. వాడుతున్న కంప్యూటర్ కి ఏమైనా సమస్యొచ్చినా అవి బద్రంగా ఉండాలి కదా.  కాని మీరు మీ కంప్యూటర్ మీద అవి మార్చినప్పుడల్లా మళ్ళీ మళ్ళీ కాపీ చేస్కోవాలి అంటే ఇబ్బందే! ఒకవేళ అలాంటివి చాలా ఫైళ్ళుంటే? అవి చాలా పెద్ద పెద్దవి కూడా ఐతే?

ఇలాంటి సందర్భాల్లో అక్కరకొచ్చేదే సమకాలీకరణం. అదేంటో తెలుసుకుందాం.

పూర్తిగా చదవండి

కంప్యూటర్ పరిజ్ఞానం: POST లలో జాప్యానికి చింతిస్తూ...

2011-02-26 07:27 AM SANJEEV (noreply@blogger.com)
నా బ్లాగ్ ను ఆదరిస్తున్న అభిమానిస్తున్న పాఠక మహాశయులకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు...  గత రెండు వారాలుగా నా బ్లాగ్ లో కొత్త post లు లేనందుకు చింతిస్తున్నాను. కొన్ని అనివార్యమైన పనుల వత్తిడి వలన బ్లాగ్ ను నిర్లక్ష్యం చేయ వలసి వచ్చింది. ఎంతో ఆత్రుతగా నా తదుపరి post కోసం ఎదురు చూస్తున్న పాఠకుల ఉత్సాహాన్ని నీరుగారుస్తున్నందుకు మన్నించగలరు. నా తదుపరి post ల పరంపర March మూడవ వారంతం నుండి అనగా 19 వ తేది

2011-02-25

టెక్‌సేతు - సాంకేతికాల గమనాగమనాలు: ఉబుంటులో సంకేతపదం మర్చిపోతే ఎలా?

2011-02-25 03:51 PM tuxnani
లక్ష్యం: 

మీరు ఉబుంటు స్థాపించారు.  అంతా బాగానే ఉంది, కానీ ఒక రోజు అకస్మాత్తుగా సంకేత పదాన్ని(password) మర్చిపోయారు.

ఇప్పుడెలా?

పూర్తిగా చదవండి

2010-09-27

ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్: ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ పరిజ్ఞాన విభాగం -1: ప్రాజెక్ట్ ఇంటెగ్రేషన్ మేనేజ్మెంట్

2010-09-27 04:47 AM Bhardwaj Velamakanni (noreply@blogger.com)
కొంతమంది బ్లాగర్ల డిమేండ్ వల్ల దీనిని బయటికి తీసి మళ్ళీ బూజు దులుపుతున్నా :) తిన్నగా విషయంలోకి వస్తే, క్రిందటి టపాలలో మనం ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ప్రాసెస్ గ్రూపులగురించి చర్చించాం కదా, దానితరువాత మనం చూడబోయేది పరిజ్ఞాన విభాగాల (నాలెడ్జ్ ఏరియాల గురించి). పింబాక్ మనకి మొట్టమొదటగా పరిచయం చేసే విభాగం ప్రాజెక్ట్ ఇంటెగ్రేషన్ మేనేజ్మెంట్. ప్రాజెక్ట్ ఇంటెగ్రేషన్ మేనేజ్మెంట్లో ఉండే అంశాలు ఒక

2010-09-25

Google Kaburlu: Easy to Add Youtube Videos to Playlist & Queue Videos

2010-09-25 01:23 PM Anil K. Golla (noreply@blogger.com)
ఇక మీరు Youtube videos ని Playlist లో ఉంచటం లేకపోతే మీరు చూడదల్చుకున్న videos అన్ని పదే పదే వెతకనవసరం లేకుండా Queue లో పెట్టుకోవటం చాలా సులువుగా అవుతుంది.మీకు కావలసిన వీడియో పేరు ని youtube సెర్చ్ బార్ లో టైపు చేసి వొచ్చిన రిజల్ట్స్ లో ఉన్న చిన్న వీడియో icon మీద మౌసే ని పెడితే మీకు చిన్న "+" symbol వొస్తుంది అది క్లిక్ చేస్తే మీకు ప్రస్తుతం ఉన్న playlist కనిపిస్తుంది దాన్లో మీకు కావాలిసిన

Google Kaburlu: Google Chrome Frame - గూగుల్ Chrome Frame

2010-09-25 12:08 PM Anil K. Golla (noreply@blogger.com)
మీరు Internet Explorer వాడుతున్నట్లయితే ఆ బ్రౌజరు ని మీరు కొత్త వెర్షన్ తో update చేయలేకపోతే మీరుగూగుల్ Chrome Frame ని వాడుకోవచ్చు.ఈ గూగుల్ Chrome Frame వలన మీరు మీ బ్రౌజరు ని update చేయకుండా పాత Internet Explorer లోనే మంచిస్పీడ్ ని పొందవచ్చు.ఉదాహరణకు మీరు కొన్ని వెబ్ సైట్స్ ఓపెన్ చేసేటప్పుడు మీకు "ఈ బ్రౌజరు పాతది మీరు దీనిని update చేసుకోవాలి" అనిమీకు వొక మెసేజ్ ఇస్తుంది కదా, కాని మీ

2010-09-22

Gadgets - గ్యాజెట్స్: ఐప్యాడ్ లో అపరిమిత ఇంటర్నెట్ ఉచితం

2010-09-22 11:44 PM ప్రియమైన నీకు......... (noreply@blogger.com)
ఏం చేయాలంటే, ముందుగా ఐప్యాడ్ (3జి) కొనండి, తరవాత కిండల్ కొనండి, కిండల్ తో, అపరిమిత ఇంటర్నెట్ ఉచితం, ప్రపంచ వ్యాప్తంగా.కిండల్ లోని సిమ్ కార్డ్ తీసి ఐప్యాడ్ లో కి మార్ఛండి, అంతే .....కానీ ఎలా? రేపు ఫోటోలతో....

2010-09-18

Google Kaburlu: Missed Google Search Feautres with Google Instant Search - Google Instant సెర్చ్ తో మనం కోల్పోయిన సదుపాయాలు !

2010-09-18 07:32 PM Anil K. Golla (noreply@blogger.com)
నిన్న మీతో గూగుల్ ఇన్స్టంట్ గురించి చర్చించాను. ఈ గూగుల్ ఇన్స్టంట్ ఎంతో సౌకర్యంగా ఉన్నప్పటికీ దీనిలో కొన్నిమాములు గూగుల్ సెర్చ్ లో ఉన్న సదుపాయాలు తీసివేయటం జరిగింది. అవి ఏమిటో ఇక్కడ మీకు వివరిస్తాను. మీకుతెలిసి ఏదైనా ముక్యమైన సదుపాయం కనిపించకుండా పోతే అవి కామెంట్స్ లో తెలియచేయండి.గూగుల్ suggest ని తీసివేయటానికి వీలు కలిపించలేదు:మీరు గూగుల్ ఇన్స్టంట్ ని వొద్దు అనుకుంటే సెర్చ్ బాక్స్ ప్రక్కన
వ్యాఖ్యలు
2012-05-15
2012-05-15 06:40 PM Praveen Illa (noreply@blogger.com) - తెలుగులినక్స్
అయ్యో,<br />మీ స్పందనను నేటివరకూ చూడనేలేదు, ఎందుకనో మిస్సయ్యాను... :(
2012-05-15 04:36 PM శ్రీనివాస్ (noreply@blogger.com) - తెలుగు టెక్నాలజీ బ్లాగ్!!!
క్రింది లింక్ లో వివరాలు చూడండి http://blogillu.blogspot.in/2012/05/blog-post.html
2012-05-10
2012-05-10 12:14 PM Blog Tariff (noreply@blogger.com) - తెలుగులో కంప్యూటర్ వార్తలు
Good Telugu blog....keep on going..
2012-05-05
2012-05-05 10:28 AM srikanth (noreply@blogger.com) - విశ్వ
chaala manchi software gurinchi telipinanduku thanks.
2012-05-04
2012-05-04 11:06 AM srujana - Comments for నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు

we are waiting for ur review on this fone..

2012-04-29
2012-04-29 08:23 AM prabhakar - Comments for నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు

శ్రీధర్ గారు,

                   నేను నోకియా 2600 క్లాసిక్ ఫోన్ వాడుతున్నాను.  అందులోని మెసేజెస్ ని కంప్యూటర్ లోకి ఎలా ఎక్కించుకోవాలో తెలియడం లేదు. డేటా కేబుల్ తో వచ్చిన సాఫ్ట్వేర్ లో ఈ సదుపాయం ఉన్నా అది ట్రయల్ వెర్షన్ కావడం వల్ల కొన్ని మెసేజెస్ మాత్రమే చూపించి ఆగిపోయింది. తర్వాత నాకు అది ఏ విధంగాను ఉపయోగ పడలేదు.  నెట్ లో ఎంతో తీవ్రంగా వెతికాను. oxygen ప్రో లాంటి సాఫ్ట్వేర్ లు కనిపించినా అవి ఈ ఫోన్ కి ఈ సదుపాయాన్ని కల్పించటం లేదు. ఒక సంచికలో మీరు WCL ఫోన్ explorer గురించి చెప్పటం తో ఆశగా దాన్ని ప్రయత్నించి చూసాను. కాని అందులో కూడా ఈ  సదుపాయం లేదు.(నోకియా PC suite కూడా ప్రయత్నించాను.)  ఇప్పటికీ నెట్ లో వెతుకుతూనే వున్నాను. కంప్యూటర్ రంగం ఎంతగానో అభివృద్ధి చెందిన ఈ కాలంలో ఇంత చిన్న అవసరానికి  ఒక్క ఉచిత సాఫ్ట్వేర్ కూడా లేకపోవటం ఆశ్చర్యంగా ఉంది. మెసేజెస్ కనీసం కంప్యూటర్ లో కనిపించినా చాలు. స్నాప్ షాట్ తీసుకుని దాచుకుంటాను. అలాంటి ఉచిత సాఫ్ట్వేర్ ఏదైనా ఉంటే తెలుపగలరు.  నేను ప్రతీ నెల మీ పత్రిక చదువుతాను. ఇలాంటి సమస్యల గురించి ఒక కవర్ స్టొరీ ఇస్తారని ఆశిస్తున్నాను. ఎంతో ప్రయత్నించి అలిసిపోయాకే మీకు వ్రాస్తున్నాను. అర్ధం చేసుకోగలరు.

కృతజ్ఞతలు  .    

2012-04-29 07:41 AM srinivas - Comments for నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు

శ్రీధర్ గారు వరదలు వచ్చింది తైవాన్‌లో కాదండి. థాయిలాండ్‌లో వచ్చాయి దాదాపు 20వేల కంపెనీలు నీట మునిగి పోయాయి.ఐతే ఇన్స్యూరెన్స్ సమస్యల వల్ల ఎప్రిల్ మొదటి వారం వరకు కంపెనీలు పనులు చేపట్ట లేక పోయాయి ఇప్పుడిప్పుడే కంపెనీలు పునఃనిర్మాణ పనిలో ఉన్నాయి. మిరన్నది నిజమే హార్డ్ డిస్క్ తయారి కంపెనీల వద్ద రాబోయో సంవత్సరానికి సరిపడ నిల్వలు ఉన్నాయి. కాని వరదల సాకుతో హార్డ్ డిస్క్ ధరలతో పాటు ఇతర ఉత్పత్తుల ధరలు విపరీతంగా పెంచి బందిపోట్ల కంటే దారుణంగా దోచుకుంటున్నారు. వరదల వల్ల కంపెనీలు ఒక సెంటు కూడ నష్ఠ పోలేదు. పైపెచ్చు జరిగిన నష్టానికంటే ఎక్కువగా 100 శాతం నుండి 200 శాతం వరకు సర్వీస్ కంపెనీల నుండి కొటేషన్లు పోంది ఇన్స్యూరెన్స్ కంపెనీలకు శఠగోపం పెడుతున్నారు. వరదల వల్ల నష్టపోయింది కంపెనీలలో పనిచేసే వర్కర్లు, ప్రపంచ దేశాల వినియోగదారులు మాత్రమే నండి.
 

2012-04-29 05:37 AM spveerapaneni (noreply@blogger.com) - తెలుగులినక్స్
బావుంది.కొన్ని తెరపట్లు కూడా ఉంటే ఆకర్షణీయంగా ఉండేది.ఉబుంటు విడుదలవేడుక చేసుకుందాము.
2012-04-26
2012-04-26 05:12 AM admin - Comments for నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు

GPV-Buddha గారు తెలుగు అక్షరాలు సవ్యంగా పనిచేయాలంటే 2 దశలు ఉంటాయి.

1. ఫోన్/టాబ్లెట్ లో తెలుగు ఫాంట్ ఇన్ స్టాల్ చేయబడి ఉండడం
2. Font Glyphsని shaping/rendering చేసే సపోర్టెడ్ ఇంజిన్ ఫోన్/టాబ్లెట్ లో ఉండడం

Microsoft Funbookలో ఆండ్రాయిడ్ ICS వాడబడి అందులో తెలుగు ఫాంట్ ఇన్ స్టాల్ చేయబడి ఉంది. అందుకే మీరు తెలుగు అక్షరాలు చూడగలుగుతున్నారు.

కానీ Font shaping ఫైళ్లు ఆ ROMలో Micromax సంస్థ పొందుపరచకపోవడం వల్ల అక్షరాలు వత్తులు, పొల్లులు విడిపోయి కన్పిస్తున్నాయి.

ఇక్కడ ఒక విషయం గ్రహించండి. మీకైతే Tabletలో తెలుగు యూనీకోడ్ ఫాంట్ వచ్చింది కానీ కొంతమందికి అది కూడా ఉండదు. అప్పుడు బాక్స్ లు వస్తాయి. అలాంటప్పుడు ఫోన్ ని రూట్ చేసి తెలుగు ఫాంట్ వరకూ వేసుకోగలరు కానీ మీకు ఇప్పుడు ఎదురవుతున్న సమస్యే వారికీ ఎదురవుతుంది.

Samsung వంటి సంస్థలు భారతీయ మార్కెట్ ని దృష్టిలో ఉంచుకుని తాజాగా విడుదల చేస్తున్న అన్ని ఫోన్లు, టాబ్లెట్లలో ఫాంట్ shaping / rendering సపోర్ట్ నీ అందిస్తున్నాయి.

నా Samsung Galaxy Noteలో అందువల్లే తెలుగు అక్షరాలు సవ్యంగా కన్పించడాన్ని చూడొచ్చు.

మీకు విషయం అర్థమైంది అనుకుంటాను. Micromax సంస్థ తగిన ఏర్పాట్లతో కూడిన updateని అందించే వరకూ మీరు ఏమీ చెయ్యలేరు.

ఇకపోతే లెక్క ప్రకారం ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ని అభివృద్ధి చేసిన గూగుల్ సంస్థ తెలుగు, హిందీ, తమిళ్ వంటి ఫాంట్లూ, వాటి రెండరింగ్ ఇంజిన్లూ తమ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ లోనే అంతర్భాగంగా అందిస్తే ఎవరికీ ఫోన్లు, టాబ్లెట్లలో తెలుగు సమస్య అస్సలే ఉండదు.

అయితే కేవలం తెలుగే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వందల కొద్దీ భాషల యూనీకోడ్ ఫాంట్లని, వాటి సపోర్టెడ్ ఫైళ్లని ఏకంగా Androidలో డీఫాల్ట్ గా పొందుపరిస్తే ROM సైజ్ పెరిగిపోతుందని, కొన్ని తక్కువ స్టోరేజ్ కెపాసిటీ కలిగిన డివైజ్ లలో అప్పుడు ఆండ్రాయిడ్ పట్టదన్న కారణంతో గూగుల్ అలాంటి default ఏర్పాటుని చేయలేదు.

అందుకే Samsung వంటి సంస్థలు తాము వివిధ మార్కెట్లని టార్గెట్ చేసి రిలీజ్ చేసే వివిధ మోడళ్లలో అక్కడ స్థానికంగా వాడబడే భాషల ఫాంట్లని వారి బ్రాండ్ వేల్యూని పెంచుకోవడం కోసం తమకి తాము Androidని కస్టమైజ్ చేసుకుని ఇన్ స్టాల్ చేసి ఫోన్లు/ టాబ్లెట్లు విడుదల చేస్తున్నాయి. HTC వంటి కొందరు ఆపరేటర్లు ఇలా స్థానిక వినియోగదారుల ప్రయోజనాలు అస్సలు పట్టించుకోవడం లేదు.

2012-04-26 05:06 AM gpvprasad - Comments for నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు

కొన్ని రోజుల క్రితం micromax funbook కొన్నాను. దాంట్లో తెలుగు అక్షరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కానీ పదాలు విడివిడిగా  అంటే అన్న-అని వ్రాస్తే అన్ న అని కనిపిస్తున్నాయి దీని గురించి సహాయం చెయ్యగలరు.

2012-04-25
2012-04-25 11:09 AM సుమ (noreply@blogger.com) - విశ్వ
U r doing a good job, plz. keep it up.
2012-04-18
2012-04-18 10:02 AM శ్రీనివాస్ (noreply@blogger.com) - తెలుగు టెక్నాలజీ బ్లాగ్!!!
తెలుగు బ్లాగుల డైరెక్టరీ మరియూ ర్యాంకింగ్స్ వెబ్ సైట్ ప్రారంభమయింది  వివరాలకు ఈ ఫొస్టు ఛూడండి...( Recommended ) లేదా ఇక్కడినుండి ఆ వెబ్ సైటుకు చేరుకోండి.
2012-04-03
2012-04-03 03:44 PM Anonymous (noreply@blogger.com) - విశ్వ
I&#39;m using your posts to get introduced to Ubuntu. Thanks a lot for this informative post.
2012-03-29
2012-03-29 10:05 AM శ్రీనివాస్ (noreply@blogger.com) - ఆండ్రాయిడ్ కబుర్లు...
:-)
2012-03-29 08:09 AM శ్యామలీయం (noreply@blogger.com) - ఆండ్రాయిడ్ కబుర్లు...
ప్రస్తుతం దొంగగారి బ్లాగు http://ablogbykiran.blogspot.in తొలగించబడినట్లు మెసేజ్ వస్తోంది.
2012-03-27
2012-03-27 04:09 PM bhaskar - Comments for నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు

it was very  important information for all of us.50 gb online free storage was very great offer .
                            thanks to  nallamothu  sir to giving this information all of us.
 

2012-03-26
2012-03-26 08:56 AM rajarao - Comments for నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు

kavali

2012-03-10
2012-03-10 12:08 PM Anonymous (noreply@blogger.com) - కంప్యూటర్ పరిజ్ఞానం
baagundi
2012-02-14
2012-02-14 02:06 PM Beri.Viswanath - Comments for నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు

Good evening sir! munduga meeku chala krutagnatalu, chala manchi manchi vishayalu teliyajestunnaru, many many thanks, aite telugu lo type gurchi meeru cheppindi chesanu kaani naa peru viswanath ela type cheyalo cheppandi plz

2012-02-12
2012-02-12 11:51 AM pavan - Comments for నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు

hai sir  nenu me daggara hardware nerchukunnanu.sir free softwers unte na mail ku pampinchagalaru  new offers untey telupagalaru.mally hardware classes batch appudu start ayutumdo inform chey galaru

2012-02-08
2012-02-08 12:53 PM muralidhar - Comments for నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు

sorry. i got it. it was my browser problem.
 
thanks anyway.

2012-01-09
2012-01-09 01:22 PM windows guru (noreply@blogger.com) - తెలుగు లో కంప్యూటర్స్
Very helpful list, thanks so much!<br /><a href="http://go4download.com/Canon-mp270-Drivers" rel="nofollow">canon mp270 drivers</a>
2011-12-29
2011-12-29 07:10 AM Venu (noreply@blogger.com) - తెలుగు లో కంప్యూటర్స్
http://www.syberplace.com/
2011-12-05
2011-12-05 12:32 PM SANJEEV (noreply@blogger.com) - కంప్యూటర్ పరిజ్ఞానం
ముందుగా ఆ 2GB RAM పని చేస్తుందో లేదో వీలైతే వేరొక SYSTEM లో పెట్టి గమనించండి. ఒక వేళ ఆ RAM పని చేస్తున్నట్లైతే మీ PROCESSOR Configuration గమనించండి. ఇది మీ My Computer మీద Right Click చేసి Properties గమనించినట్లైతే తెలుస్తుంది. Pentium-III processor కి Maximum possible RAM 1GB మాత్రమే. అలాగే Pentium-IV కి 4GB మరియు కొన్ని ప్రత్యేక సందర్భాలలో 3GB RAM మాత్రమే ఉపయొగించుకోగల్గుతుంది (http://
2011-07-09
2011-07-09 08:34 AM Rajani Kanth (noreply@blogger.com) - ..
MAAVURU ANTHAPURM DISTRICT TADAPATRI MANDAL URUCHINTHALA VILLAGE, PANCHAYATH GA ARPADI IPPATIKI 55 YEARS AINDI. AITEA IKKADA COMPLETE 100 PERCENT AVINETHE PARIPALANA UNDI. AA DEVUDEA EE VILLAGE NI SAVE CHEAYALANI MATHO PATU MEERU KUDA PRATHINCHANDI.
2011-03-13
2011-03-13 11:56 AM sameera (noreply@blogger.com) - తెలుగులో కంప్యూటర్ వార్తలు
chaalaa baga rasaru. ee vishayaalakosame nenu vetukutunnanu. ma pillalaku kuda lesson laga chaala baga vundi. nenu kottaga internet pettinchukunnanu. 20 days nundi blog gurinchi artham chesukovadaniki ento prayatnam chestunnanu. im so happy to see this site. thank you thank you very much
2011-02-17
2011-02-17 01:14 AM uday (noreply@blogger.com) - ..
EANDARO MAHANU BHAVULU ANDARIKI VANDANALU.... Me Bharadwaj... <br /><br /><br /> MAA VOORU VIZIANAGARAM KALMASHAM LENI MANUSHULAKU MAARU PERU. MA VOORU SARASWATHI NILAYAM. VIJAYALA NAGARAM GA PERU PONDINA MA VOORU EAPPUDU TENETI BINDUVU LA UNTUNDI. IKKADA EANDARO MAHANU BAVULU JANMINCHINARU GURAJADA APPARAO IKKADI VARE BHARATHA DESA KEERTHI PONDINA GAANA KOKILA GANA KIRITI
2011-01-20
2011-01-20 05:44 AM Bhardwaj Velamakanni (noreply@blogger.com) - ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్
Well, my primary interest was to make this a Scrum blog. But I wanted to introduce the concept of PM before I even get into Scrum, hence these briefs about PMBOK. May be I should complete the entire PMBoK at one go and then jump right into Agile
2011-01-20 04:50 AM Anonymous (noreply@blogger.com) - ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్
while i appreciate your effort, PMBOK ku telugu translation avasaram ledu sir. PMBOK english lo artham chesukoleni vadiki, PM job waste.
2010-10-12
2010-10-12 09:21 AM కిశోర్ (noreply@blogger.com) - ..
చాలా బాగా వివరంగా తెలిపారు దన్యవాదములు
2010-09-27
2010-09-27 03:42 PM Anonymous (noreply@blogger.com) - ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్
same as Wit&#39;s opinion Rowdy garu. Seems this may not be useful! Better share some of your experiences - Jeedipappu
2010-08-15
2010-08-15 02:12 PM beekay (noreply@blogger.com) - Tech సంగతులు
@manavaani<br />Thanks for your suggestion. will do.<br />I have also deleted the above comment.
2010-08-15 01:32 PM manavaani (noreply@blogger.com) - Tech సంగతులు
well beekay, although you have experience in the <br />blogging let me suggest to put comment moderation
2010-06-11
2010-06-11 10:59 AM Anonymous (noreply@blogger.com) - టెక్ చిట్కా
వధువు కావలెను <br /><br />Please visit <br />http://pcchandramouli.blogspot.com/2010/06/blog-post.html
2010-05-27
2010-05-27 04:10 AM హారం ప్రచారకులు (noreply@blogger.com) - టెక్ చిట్కా
Enaganti (ఇనగంటి) Ravi Chandra (రవిచంద్ర) గారూ...,<br /><br />నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి<br />ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. <a href="http://www.haaram.com" rel="nofollow">హారం</a> ను మీరు చూడాలంటే ఈ <a href="http://www.haaram.com" rel="nofollow">లింకు</a> పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు<br />నిమిషాలకు మీ
2010-05-06
2010-05-06 05:39 AM Enaganti (ఇనగంటి) Ravi Chandra (రవిచంద్ర) (noreply@blogger.com) - టెక్ చిట్కా
వివరాలు టపాలోనే ఉన్నాయిగా...<br />సమయం: ఆదివారం, మే 9, 2010 సాయంత్రం 4:30 గంటలకు<br />వేదిక: కృష్ణకాంత్ ఉద్యానవనం, యూసఫ్ గూడ బస్తీ, హైదరాబాద్.
2009-12-24
2009-12-24 01:26 PM kvrn (noreply@blogger.com) - ..
very nicely put. Thanks.<br /> The audio is good. video window size could not be increased to see clearly.<br />when you are nentioning commands or urls or web addresses, they have to be clear and visible so that they can be noted down on paper if required. <br /> for novice these are very useful.
2009-12-15
2009-12-15 09:44 AM hafiz (noreply@blogger.com) - పే-చక్-చా
nice blog, keep it up.<br />www.timecomputers.tk
2009-11-18
2009-11-18 08:44 AM Anonymous (noreply@blogger.com) - పే-చక్-చా
one more site for free ware : <br /><br />osalt.com
2009-11-18 06:11 AM సెరా (noreply@blogger.com) - పే-చక్-చా
వర్డ్ వెరిఫికేషన్ తీసి వేసాము.మార్పు గమనించగలరు. <br /><br />~~|సెరా|~~
2009-08-20
2009-08-20 03:08 PM vijayasri (noreply@blogger.com) - ..
hello sridhargaru<br /><br />how to customize our blog
2008-11-12
2008-11-12 05:00 AM ppramilap@yahoo.com (noreply@blogger.com) - ..
Naku video play avadam ledemiti?<BR/>emaina pratyekamaina software kavala?<BR/>kinda google/blogger<BR/>open ID<BR/>name/URL<BR/>ani unnayi.iventi?<BR/><BR/>teliyajeyagalaru.<BR/>thanks.
2008-09-10
2008-09-10 01:47 PM lalitha (noreply@blogger.com) - ..
dyrectga bloglone thelugulo rayalema
2008-06-27
2008-06-27 03:48 PM Prabhakar rao (noreply@blogger.com) - ..
chaala vupayogamgaa vundi sreedhar gaaru. nenu kooda blog creat chesukunnanu
2008-06-25
2008-06-25 09:12 PM Anonymous (noreply@blogger.com) - ..
సుధాకర్ రెడ్డి
2008-04-22
2008-04-22 09:04 PM Anonymous (noreply@blogger.com) - ..
Hello sridhar garu,<BR/>me blog video chala bagundi.naku chala baga artham ayyindi.naku google adsense gurinchi cheppagalara.<BR/><BR/>krishna
2008-03-11
2008-03-11 02:29 PM godavari voddu (noreply@blogger.com) - ..
Godavari is a river is nearby my village and it deviding path for east godavari & west godavari
2008-03-02
2008-03-02 06:27 AM Lipikaar (noreply@blogger.com) - ..
Nice blog, especially refreshing to see content that appeals to the Telugu audience. I would like to introduce you to a quick and easy method of typing Telugu on the Web.<BR/>You can try it live on our website, in Telugu!<BR/><BR/>http://www.lipikaar.com<BR/><BR/>Download Lipikaar FREE for using it with your Blog.<BR/><BR/>No learning required. Start typing complicated words a just a few seconds
2007-11-22
2007-11-22 02:50 PM శక్తి (noreply@blogger.com) - ..
శ్రిధర్ గారు, స్వంత బ్లాగు లేని వారు కామెంట్ పోస్ట్ చేసే విధనం చెప్పగలరు.
2007-11-06
2007-11-06 09:39 AM sailaja (noreply@blogger.com) - ..
I have created a blog. I am unable to open the video showing " how to type in telugu. kindly helpme.<BR/><BR/><BR/>sailaja.
పైకిబ్లాగులువార్తలుజాలపత్రికలుఫొటోలుసేకరణలుenglish