2013-01-21
చిత్రాలు: super sun
కష్టేఫలే: శర్మ కాలక్షేపంకబుర్లు-రెండవ బాల్యం
2013-01-20
కవితా...ఓ కవితా!!: కొత్తదనం..కొత్తదనం…కావాలో!
కర్లపాలెం హనుమంత రావు॥కొత్తదనం..కొత్తదనం…కావాలో!
తీయమామిడి గున్నపై
తీరుగా కూర్చుండి
కోయలా నీవేల
కోయనుచు కూసేవు?
కొమ్మావికొమ్మ
పూరెమ్మపై తారు
తుమ్మెదా నీవేల
జుమ్మనుచు మోగేవు?
కొమ్మెయిలురవళి విని
సమ్మద మ్మెద గమ్మ
నెమ్మీ కేకాయనుచు
నీవేల కేరెదవు?
భూమి పుట్టుక నుంచీ
అదే పాతపాటా!
నవయుగమ్ము వచ్చె
నచ్చవిట్టి విక మీదట
మారులోకము వెంట
మారుటే మర్యాద
క్రొందెలుగు వెలుగులు చూడు
భావనాంబరముల
పారుచున్నవి నేడు
కోకిలా! తుమ్మెదా! షొకిలా
క్రొంగైతగాండ్ర కడ
కొత్త పాటలు మీరు
నేర్చుకొంటేనే ముచ్చట
(శ్రీ టి.వి.ఎస్.ప్రసాదరావు గారి ‘క్రొత్తదనము’పద్యాలు చదివినప్పుడు కలిగినప్పటి ప్రేరణ. సుమారు నలభై ఏళ్ళవుతుందేమో ఇది రాసుకుని.ఇప్పుడు నా నోట్ బుక్ లో కనిపించింది.ఇప్పటికీ వర్తించే సూత్రమే కదూ…అందుకే ఇలా…ఇక్కడ)
మన కాకినాడలో....: మీరు వేటాడే పులా, పరుగెత్తే జింకా?
కవితా...ఓ కవితా!!: హేట్సాఫూ టూ యూ… రంధి సోమరాజూ!
హేట్సాఫూ టూ యూ… రంధి సోమరాజూ!
అయోమయం
అవతారమెప్పుడు
ఎత్తిందయ్యా
అని సందేహమా?
మన రంధి
సోమరాజు
గారేమందీ
చిత్తగించండి!-
“వీపులేని రోడ్డుమీద
ముక్కులేని కుళ్ళు కాల్వ
ఊపిరి తీసుకుంటోంది
గుడ్డలేని బజారు
గొడ్డు వోయిన మబ్బుతో
సరసాలాడుతోంది
నీటి తెగులుతో ఎండిపోయిన పాలు
మీటరు మొగుణ్ణి
కాస్త దూరంగా తొలగమని
దండం పెడుతున్నాయి
పచ్చగడ్డి ఆవును తినేసి
మాంసం దుకాణం పెట్టింది
నామాల షావుకారి
చేతిలోని తక్కెడ
సూర్యుడి రాయికి సమానంగా
చంద్రుణ్ణి తూచి ఇస్తోంది
నీడనిచ్చే చెట్టుకు
నీడ కావాలని
లెక్చర్లు దంచుతున్నారు పెద్దలు
ముక్కు మూసేసుకుని
నోటితో చెడుగాలిని పీల్చడం
చాలమందికి అలవాటయింది
పాపం
పకోడీ ఉద్యోగానికి
ఉల్లిపాయ
దరఖాస్తు పెట్టుకుంది
వల్లకాటిలో
నిద్ర చాలడం లేదని
శవాలు
ఏడుపు మొగాలు పెట్టాయి
థీరీ ఆఫ్ రెలిటివిటీ
తెలివిని
వెన్నముద్దల్లా
ఆరగిస్తోంది
అడుక్కుంటూన్న
అజ్ఞానాన్ని చూసి
విజ్ఞానం
బొడ్డునిమురు కుంటోంది
చావుకు చావు లేదేమా అని
ఓ చిట్టి సన్నాసి
బెంగెట్టుకున్నాడు
దోమకవిగారు
తమ-’గీ’గీతాన్ని
ప్రచురించే పత్రిక బ్రతకాలని
రక్తాన్ని పోగుచేస్తున్నారు
ఇంత వేగంగా తిరుగుతున్నా
గోలచేయడం చేతకాని భూమి
విమానాన్ని చూసి విస్తువోయింది
తన కీ తనే ఇచ్చుకోవాలని
గడియారం
తపస్సు చేస్తోంది
వెలుతురినీ, వస్తువునీ
తినెయ్యాలని
నీడ గట్టిగా ఆలోచిస్తోంది
కళ్ళున్నవారికీ కళ్ళులేని వారికీ
ఒకేలా కనిపిస్తున్నానని
చీకటి కుళ్ళికుళ్ళి ఏడుస్తోంది
దేవుడికి దేవుడెవడో
తేలక వేదాంతులు
కళ్ళు తేలేస్తున్నారు
అప్పుడే అప్పుడే
అయోమయం
అవతారం ఎత్తింది”
అంటున్నారండీ
ఏ భావాన్నుండైనా
శనగపిండి కారబ్బూందీ
నలా వండి వడ్డించే
నలమహారాజు
మన రంధి సోమరాజు.
పదికాలాలపాటు
పంటికింద ఆడే హాటు
నందించినందుకు
చేద్దామా “హేట్సాఫూ
టూ” సోమరాజుకూ!
కష్టేఫలే: అంతా భయమే-అన్నీ భయాలే
2013-01-19
మన కాకినాడలో....: ఏముంటుందో తెలుసు, అయినా వెళతాం.
భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: డస్ట్ బిన్
చిత్రాలు: to sweet
భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: చింతించి వగచిన ఏమి ఫలము ?
2013-01-18
వసుంధర అక్షరజాలం: స్వాతి జనవరి 25, 2013
వసుంధర అక్షరజాలం: ఆంధ్రభూమి జనవరి 24, 2013
Dr.RVRRAO, GASTROENTEROLOGY,: సమైక్యంగా ఉంచటం సాధ్యమేనా..! లాభ నష్టాలు ఏమిటి..!
కవిత్వం: దూరంగా
2013-01-17
Dr.RVRRAO, GASTROENTEROLOGY,: ఉప్పు చేసి తప్పు కూడు..!
2013-01-16
ఒక తియ్యని మాట....: నాకు కావాలి....?
2013-01-15
జీవని: టూర్ ఫోటోలు విశేషాలు
2013-01-14
జీవని: స్పెషల్ మీల్ స్పాన్సర్
2013-01-12
ఆకృతి ( ప్రవాహం ): మూడు ....
అక్షరసుమాంజలి: జనవరి12 -వివేకానందుని జయంతి .
2013-01-11
కవిత్వం: అమ్మకు ప్రేమతో
తెలుగు భావాలు: విక్టోరియా రాణి ఏమి పుణ్యము చేసుకొందో!?!
2013-01-10
మానవ విలువలు: AGK talk in KPFK Radio in Los Angeles, USA
మనసు బాట: నా కొత్త గీతలు జనవరి 9
PM గారూ! ప్రజా చైతన్యం ఉప్పొంగుతోందా!!
రాజ్ ధాకరే బిహారీలపై ఉన్న ప్రేమ చూసా..?
అక్బరుద్దీన్ ఉన్మాదపు బాకా ధ్వని వినా!!
మోహన్ భగవత్ మాటల్లో మనుధర్మ సూక్ష్మాలు కనా!!
మీ MP మంత్రి కైలాష్ తిరిగి గీసిన లక్ష్మణ రేఖ..
దాటితే రావణులు వస్తారు; రావొచ్చనే మాట ఆలకించా!!
ఇవి అన్నీ భరించిన మాలో ప్రజా చైతన్యం ఉప్పొంగుతోంది
మేమందరం బొత్స సత్తిబాబంత స్థితప్రజ్ఞులం, కాదుగా..
చిన్నో-పెద్దో సైజులు కొలవడానికి, ఎప్పుడు బయటికి వెళ్ళాలో ఆయన్నడిగి వెళ్ళడానికి
రాష్ట్రపతి పుత్రరత్నం అభిజిత్ ముఖర్జీ కాదుగా
TV లలో కన్పించాలనే ధర్నాలలో పాల్గొన్నారనడానికి
రాజస్థాన్ MP లం కాలేముగా..
స్కర్టుల్ని బడిపిల్లలకి దూరం చేయమనడానికి
దైవదూత ఆశారాం బాపూలమా!!
.. .. అలో లచ్చన్నా అని ఒగ్గేయమనడానికి
తెలివితక్కువ కుక్కలం కదా..
ఏనుగుల నోట్లో నోరెట్టలేక..
రోడ్డెక్కి లబోదిబోమంటుంటే..
మా మొరుగుడు కి మీ ప్రశంస విరుగుడా!!
అవును సర్!! మీలో ప్రజా చైతన్యానికి నిర్వచనం వెతకలేక
.. మా.. తరం నరాలు ఉప్పొంగుతున్నాయి
2013-01-09
మనసు బాట: నా కొత్త గీతలు జనవరి 8
అనగా అనగా ఓ కాలం
అప్పట్లో రెండు జంట గ్రహాలు మనుషులు నివసించడానికి
ఒకటి మగోడికి మరొకటి ఆడోళ్ళకీనంట
పొరపాట్న కలిసిపోయాయి.. కాపురాలు మొదలయ్యాయి
అప్పట్నించి వారికి మానవత్వం నేలయ్యింది
కలుపుమొక్కలనేరి జీవితాన్ని పంటపండించుకున్నారు
అప్పుడప్పుడు విడిపోతున్నాయి యుద్ధాలు అవసరమయ్యాయి
ఈలోగా పంటని తెగుళ్ళు ఆశించాయి కాయలూ పూలు రాలుతున్నాయి
కాపాడుకోవడానికి మళ్ళు గట్లూ ఏర్పరచుకున్నారు
సస్యరక్షణకు పాలికాపులు పుట్టుకొచ్చారు..
పురుగు మందులు కనిపెట్టారు
ఉపయోగించడంరాక పంటని పోగొట్టుకుంటున్నారు
పురుగులెగిరిపోతున్నాయి..
పంటా రాలిపోతుంది.
నేల బీడవుతుంది..
పండించడం మానుకోవాలేమో..
2013-01-07
Wings English Club: పదసంపద ఇలా పెంచుకోండి.
Udaya Kiranalu: పురుషోత్తమలకు ఒక మనవి....
2013-01-05
తెలుగు భావాలు: ‘రేప్’ అన్న పదాన్ని రేప్ చేస్తున్నారా?
2013-01-04
Tollywood photo profiles: Pooja Hegde-పూజా హెగ్డే
2013-01-02
అక్షరసుమాంజలి: నూతన సంవత్సర శుభాకాంక్షలు2013
వెన్నెల వీచిక ........: అదెలా ?
2013-01-01
FROM MY HEART: భారత మాత దుఃఖ్ఖం
ఢిల్లీ బాధితురాలికి నివాళి
2012-12-31
Udaya Kiranalu: లక్ష్యం...
మెరుపు: (శీర్షిక లేదు)
2012-12-30
బాల కవనం-BALA KAVANAM: ఇరుక్కుపోయిన పిల్లి - సమీర చెప్పిన కథ
పరిమళం: కొవ్వొత్తులతో కాదు నాకు నివాళి!
2012-12-29
అంతర్వీక్షణం: అన్న !!
2012-12-28
మానవ విలువలు: (శీర్షిక లేదు)
2012-12-24
మనసొక మధుకలశం: (శీర్షిక లేదు)
First Telugu Financial Educational Blog మీకు తెలియని ఎవ్వరూ చెప్పని ఆర్ధిక విషయాలు ఇక్కడ తెలుసుకోండి: ఈ వారం స్టాక్ మార్కెట్ 24-12-2012 to 28-12-2012
చాలా ముక్యమైన సమాచారం తెలిపారు.అనేకానేక ధన్యవాదాలు.
మాకు తెలిసిన, లభించిన కథకుల వివరాలు అక్షరజాలంలో ఇస్తున్నాం. మా జాబితా సమగ్రం కాఅదు. ఆచంట ఉమాదేవి పేరు మాకు బాగా పరిచయం. ఎవరైనా పంపితే ఆమె వివరాలు ఫొటోతో సహా తప్పక ప్రచురిస్తాం.మీ సూచనకు ధన్యవాదాలు.
మీ అభిమానానికి ధన్యవాదాలు.
అదెలా సాధ్యం సార్? విక్టోరియా రాణి ఏమన్నా స్వామి గారికి సమర్పించిందా? దీని చరిత్ర తెలిసి ఉంటే చెప్పగలరు.
“”"”భద్రంగా చూసుకొంటునట్లే, కాళహస్తిలో కృష్ణదేవరాయలు కట్టిన గోపురాన్ని, శ్రీశైలంలో శివాజీ కట్టించిన గోపురాలనూ కూడా జాగ్రత్తగా కాపాడుకొనుంటే కూలిపోయే దురవస్థ పట్టి ఉండేది కాదేమో!”"”"
ఈ విషయం చూసి చాలా బాధ కలిగింది. మన చరిత్ర ను, కట్టడాలనూ కాపాడుకోవాలి సార్.
if you added some great…
Have you ever thought about adding a little bit more than just your articles? I mean, what you say is fundamental and all. Nevertheless imagine if you added some great pictures or video clips to give your posts more, “pop”! Your content is excellent …
[...] రోహిణీ ప్రసాద్ సంస్మరణ వ్యాసం కోసం రాజశేఖర రాజు గారి బ్లాగ్ లోకి వెళ్ళి, అక్కడి నుండి [...]