ఈ క్రింది బ్లాగుల నుండి టపాలను నాకు చూపించకు:

కూడలిలో మీరు చూడకూడదనుకుంటున్న బ్లాగుల చిరునామాలని (లేదా చిరునామాలోని కొంత భాగాన్ని)ఇక్కడ ఇవ్వండి. ఆ బ్లాగుల నుండి వచ్చే టపాలు ఇకపై మీకు కూడలిలో కనిపించవు. ఉదాహరణ: someblog.wordpress

ఈ జాబితాలో పొరపాటున ఒక బ్లాగుని చేరిస్తే, దాన్ని ఈ జాబితా నుండి తొలగించడానికి ఆ బ్లాగు చిరునామాపై నొక్కండి.

You have not blogs yet.
| సూచనలు
నిర్వహణ ↓

2012-02-04

ప్రేమలో మనం: హలో... అవాక్కయ్యారా...!!!

2012-02-04 04:00 PM గీతిక బి (noreply@blogger.com)
హలో... అవాక్కయ్యారా...!!!నచ్చీ నచ్చనట్టున్నా... మార్చక తప్పని పరిస్థితిలో మార్చిన నా బ్లాగు అలంకరణ ఇది. పాతింటికే (కొత్త కొత్త) రంగులేసినట్టుందా...

లిఖిత: ఏమని అందాం దీనిని?

2012-02-04 12:35 PM శ్రీకాంత్ (noreply@blogger.com)
ఒక పదాన్ని అంటు కట్టానుఅది ఎలా ఎదుగుతుందో చూద్దామని యిక నీవైపు చూస్తూ కూర్చున్నానురంగు రంగుల గులక రాళ్లయిన నీ కనుల వైపూఆ పచ్చి పూల పరిమళం తెచ్చే నీ పెదాల వైపూఎవరో ఒకరు మాట్లాడాలిఎవరో ఒకరు ఒక పదాన్ని మరొక పదంతో మార్చాలిఎవరో ఒకరు ఒక పదంగా, మరొక పదంగా ఇద్దరు కలసి నడిచే ఒకే పాదంలా అందంగా రంగు మారాలిమన ముఖాల్ని తమ వైపు సుతారంగా తిప్పుకోవాలితొలి ఎండ తొలి సాయంత్రం తొలి తొలి పరిచయంతొణికే నీళ్ళే

లిఖిత: ఇక

2012-02-04 05:43 AM శ్రీకాంత్ (noreply@blogger.com)
నిద్రలోంచి నీ కన్నుమెత్తగా నీడంత దయగా మొలకెత్తుతోందిగదిలో పచ్చటి కాంతితడచిన ఆకుల పచ్చి వాసనఎవరో తడిచి వచ్చి, అద్దంలో చూసుకుంటూజుత్తు దులుపుకుంటున్న వాసనఒద్దికగా ఒత్తిగిల్లే ఒళ్ళు. చినుకులు చిట్లేనువ్వు వొళ్ళు విరుచుకునే చప్పుళ్ళు -చూడు నీ చూపులోంచినా భవిష్యత్తు ఎలా మెత్తగా నీఅంత దయగానీ అరచేతుల నీడలో మొలకెత్తుతోందో:ఇక నిన్ను ముద్దు పెట్టుకుని, బ్రతికేందుకూ ఈ రాక్షస పగటిలోకి నేను సాగేందుకూయిదే

వెన్నెలదారి...venneladaari: వెన్నెల నీడల మాటున...

2012-02-04 03:45 AM కెక్యూబ్ వర్మ (noreply@blogger.com)
చుట్టూ పరచుకుంటున్న వెన్నెలనా గదిలోకి మాత్రం క్రీనీడగానైనారాక గుండెల్లో పరచుకున్నచీకటి భయం....కాళ్ళు మునకేసుకొని గొంతు వరకుముడుచుకున్నా రాని కునుకు...నీడలైనా కానరాక ఒంటరితనపుగుబులు....టక్ టక్ బూట్ల శబ్ధం తప్పవినపడని మువ్వల శబ్ధం....వెచ్చని స్పర్శ కరవైబరువెక్కిన కంబలి...ఆత్మీయతనిండిన పలకరింపుతోపాటు ఓ వెచ్చని కరచాలనపుస్పర్శకోసం ఆర్తిగా...తొలిపొద్దు కిరణపు వెచ్చదనంకోసం ఈ బిడారిలోకంటిపాపల

2012-02-03

కోణమానిని తెలుగు ప్రపంచం: ఫిజీ దీవుల్లో బద్రీనాథ్ మహారాజ్

2012-02-03 03:30 PM Anil Piduri (noreply@blogger.com)
1874 నుండి ఫిజీ దీవులకు బ్రిటీష్ కాలనీలు- ఏర్పడసాగాయి.  ఆంగ్లేయులు రబ్బరు తోటలు, తేయాకు, నీలిమందు తోటలను  వాణిజ్యదృక్పధముతో విరివిగా పెంచసాగారు.  ఆయా ఉద్యాన పెంపకములు పెద్ద ఎత్తున నిర్వహిస్తూండడంతో  వారికి కూలీల ఆవశ్యకత మిక్కుటంగా కలిగింది.  తత్ఫలితంగా మన దేశంనుండి  అప్పటి "బ్రిటీష్ పాలిత ఇండియా" నుండి  అనేకమందిని ఫిజీ ఐలాండ్స్ కు తరలించుకువెళ్ళారు.  కార్మికుల విధులకై స్వచ్ఛందముగా వేలాది మంది

రజనీకాంత్ ( మనసు లో భావాలు ): (శీర్షిక లేదు)

2012-02-03 02:24 PM RAJANIKANTH THOTA (noreply@blogger.com)
for testing document Le café en dosettes: étude du leader du marché Nespresso (2010)

సహచర (SAHACHARA): నినాదం హోరెత్తాలి

2012-02-03 06:26 AM sahachara (noreply@blogger.com)
చట్టసభలకు సామాన్యుడిని పంపుదాం... సంపూర్ణ స్వాతంత్రాన్ని అనుభవిద్దాం... -సహచర

షణ్ముఖసదనం: శ్రీ మూక పంచశతి - మందస్మిత శతకము - 5వ భాగం

2012-02-03 05:07 AM మోహన్ కిషోర్ నెమ్మలూరి (noreply@blogger.com)
ఓం శ్రీ కామకోటికాయై నమః II మూక పంచశతి - మందస్మిత శతకం II (41-50 శ్లోకములు) మానగ్రన్థివిధుంతుదేన రభసాదాస్వాద్యమానే నవ ప్రేమాడమ్బర పూర్ణిమా హిమకరే కామాక్షి తే తత్క్షణమ్ I ఆలోక్య స్మితచంద్రికాం పునరిమామున్మీలనం జగ్ముషీం చేతః శీలయతే చకోరచరితం చంద్రార్ధచూడామణేః II 41 II కామాక్షి స్మితమంజరీం తవ భజే యస్యాస్త్విషామఙ్కురాన్- ఆపీనస్తనపానలాలసతయా నిశ్శఙ్కమఙ్కేశయః I ఊర్ధ్వం వీక్ష్య వికర్షతి

2012-02-02

వెన్నెలదారి...venneladaari: సరిహద్దులకావల!!!

2012-02-02 07:11 PM కెక్యూబ్ వర్మ (noreply@blogger.com)
ఎప్పుడూ మెడపై ఓ అపనమ్మకపు కత్తి వేలాడుతూనే వుంటుంది!దీనికంటే ఉరి నయం కదా... మనుషుల మధ్య ఓ తెల్లని పొరలాంటిదేదో మసకగాఏర్పడి వేరుచేయడంఎంత విషాదమో కదా..చిర్నవ్వుల మధ్య ఏదో దాగున్న నిశ్శబ్ధం మౌనంగా రోధిస్తుంటే భాధే కదా..కలకూ కలకూ మధ్య మెలకువలో ఓ ఉలికిపాటు తెరచాపనెవరో చించిపారేసినడిసంద్రంలో నావను ముంచేసినట్టుదూరానికి దూరానికి మధ్య గీసిన సరిహద్దు రేఖల కావలి కాదా ఈ నిట్టూర్పు!

షణ్ముఖసదనం: శ్రీ మూక పంచశతి - మందస్మిత శతకము - 4వ భాగం

2012-02-02 05:44 AM మోహన్ కిషోర్ నెమ్మలూరి (noreply@blogger.com)
ఓం శ్రీ గురుమూర్త్యై నమః    II మూక పంచశతి - మందస్మిత శతకం II (31-40 శ్లోకములు) చేతః శీతలయన్తు నః పశుపతేరానంద జీవాతవో నమ్రాణాం నయనాధ్వసీమసు శరచ్చంద్రాతపోపక్రమాః I సంసారాఖ్యసరోరుహాకర ఖలీకారే తుషారోత్కరాః కామాక్షి స్మరకీర్తిబీజనికరాః త్వన్మందహాసాఙ్కురాః II 31 II కర్మౌఘాఖ్యతమః కచాకచి కరాన్ కామాక్షి సంచిన్తయే త్వన్మందస్మిత రోచిషాం త్రిభువన క్షేమంకరానఙ్కురాన్ I యే వక్త్రం శిశిరశ్రియో

సాహితి: గారెలు తాగరు తింటారు

2012-02-02 04:07 AM మాలా కుమార్ (noreply@blogger.com)
అనగనగా ఒకానొక వూరిలో ఒక అమ్మ , ఒక నాన్న . వారికో గారాల కూతురు సుందరి . కందిపప్పుకు శెనగపప్పు కు తేడా తెలీకుండా మురిపెంగా , ముచ్చటగా పెరిగింది సుందరి . దానితో పాపం చదువూ అంతగా అబ్బలేదు . పోనీలే చదువుకొని , వూళ్ళేలా ????? వుద్యోగాలు చేయాలా ????? మనకేమీ లేదా పోదా అనుకొని సుందరి నాన్న , సుందరికి పెళ్ళిచేద్దామని ఆంధ్రదేశమంతా జల్లెడ పట్టి , అందగాడు . . . బాగా చదువుకున్నవాడు . . . వుద్యోగస్తుడు . . .

2012-02-01

మా అమ్మ కథలు- కబుర్లు...: అమ్మ మనసు

2012-02-01 01:15 PM sree (noreply@blogger.com)
అమ్మ మనసునువ్వు మొదటిసారి గర్భాన కదిలినపుడు పరమానందం కలిగింది నన్ను అమ్మను చేస్తున్నావని!నిద్ర రానీకుండా కదులుతూ హడావిడి చేస్తుంటే ఉత్సాహంగా అనిపించింది ఉషారయిన వాడివని!నన్ను చీల్చుకుని ఈ లోకంలోకి వచ్చాక మమకారం పొంగులు వారింది నా ప్రతిరూపానివని!నా రక్తాన్ని పాలుగా తాగుతుంటె బోలెడంత ఆశ కలిగింది అందరికంటె బలవంతువవ్వాలని!తప్పటడగులు వేస్తూ ఇల్లంతా తిరుగుతుంటే తట్టుకేలేనంతఆనందం పొంగింది నీ కాళ్ళ

మా అమ్మ కథలు- కబుర్లు...: మన కోసం మన అందరి కొసం....

2012-02-01 01:15 PM sree (noreply@blogger.com)
భారతీయ సంస్కృతిలో కథ ఒక భాగం..అమ్మ చేతి గోరుముధ్దలు ఎంత రుచో అమ్మ నోటి కథలు అంతే రుచివెన్నెల రాత్రుల్లో చుక్కల పందిరి క్రింద,నులక మంచంపై అమ్మమ్మ పక్కన కూర్చొని....పేదరాసి పెద్దమ్మ కధలు,చిట్టెలుక చమక్కులు,నక్క జిత్తులు,కుందేలు ఎత్తులు,కోమటి లోభితనం,కొరివి దెయ్యాల కబుర్లు,రాజుల జైత్రయాత్రలు,వీరుల త్యాగాలు,వింటూ ఊ... కొట్టని తెలుగు వాడు ఉండరేమో. చల్లని చంద్రునిలా,సన్నని గాలిలా,జోలపాట

వికటకవి: స్వీయ ప్రకటనం

2012-02-01 11:16 AM Varigonda Kantha Rao

స్వీయ ప్రకటనం ద్విశతక ముక్తకము గేయ ఫణితి

2012-01-31

నా కలం కదిలిన వేళ.......: వీరికి మీ వంతు సహాయం చేయండీ ప్లీజ్......

2012-01-31 10:29 PM Madhavi (noreply@blogger.com)
మొన్న జనవరి 26వ తారిఖు,గణతంత్ర దినోత్సవాన అమ్మను ఒక స్కూలు వారు జెండా ఎగరవేయటానికి చీఫ్ గెస్టుగా పిలిచారు. అది అంగ వైకల్యములు గల పిల్లల స్కూలు..... అక్కడ ఎంతోమంది చిన్న పిల్లలకు కళ్ళు కనబడవు , చెవులు వినబడవు , మాటలు రావు. చూడటానికి 40 ఏళ్ళున్నా ఎదగని మెదడుతో ఉన్నారొకరు. మొత్తం వంద మంది దాకా ఉంటారు.... ఇక్కడ ఇచ్చిన పికాసా అల్బం లింకులో వారికి వచ్చిన విధంగా చేసిన ఆసనాలు, యోగా మొదలగునవి

వేణువు: విగ్రహాలూ.... ఆగ్రహాలూ!

2012-01-31 03:35 AM వేణు (noreply@blogger.com)
కావలసింది ఆలోచన... విచక్షణ  (రోడిన్ శిల్పం ‘థింకర్’)  శిలా విగ్రహాలో,  కాంస్య విగ్రహాలో..  అసలు ఏ విగ్రహమూ  కనపడని ఊరే మనకు కనపడదు! తాము అభిమానించేవారు చనిపోయిందాకా ఆగకుండానే  విగ్రహాలు పెట్టేవారు కొందరైతే.. . తమ విగ్రహాలను తామే పెట్టించుకునేవారు మరికొందరు.  సినీ తారలకు గుళ్ళు కట్టి పూజించే దురభిమానం..  కోపమొస్తే వాటిని  ధ్వంసం కూడా చేసేంతటి ఆగ్రహాభిమానం పొరుగు రాష్ట్రంలో చూస్తుంటాం!

2012-01-30

హృదయ స్పందనల చిరు సవ్వడి: జానపదుల పద నాట్య తాండవం...

2012-01-30 09:07 PM భాస్కర రామి రెడ్డి (noreply@blogger.com)
రాబోయే సరాగ శివరాత్రి సంచికలో జానపదుల పదనాట్య తాండవాల ద్వారా ఆచార వ్యవహారాలను, తెలుగు భాషాతీరుతెన్నులను తెలియచెప్పే ప్రయత్నం.ఉదాహరణగా....యాన్దోళ్ళ పెళ్ళిళ్ళు ఎంత మంచి పెళ్ళిళ్ళుబొట్టుతో పనిలేదు బోనాలక్కర లేదుకొత్త చీరలొద్దు అత్త పోర్లు వద్దుచుట్టాలు రావొద్దు చూడనైనా వద్దుకలుసుకుంటే చాలు మురుసుకుంటుండొచ్చుఅల్లుళ్ళ పోరొద్దు ఆస్తి పాస్తులొద్దుమేళ తాళాలొద్దు మంత్రతంత్రాలొద్దుమంగమూరు దేముడికి

కోణమానిని తెలుగు ప్రపంచం: కోవిదార మహల్, కేరళ

2012-01-30 01:37 PM Anil Piduri (noreply@blogger.com)
Kowidar Palace, Thiruvananthapuram  ; దేవకాంచనం చెట్టు, శ్రీరామ చంద్రుని సోదరుడైన  భరతుని ధ్వజ చిత్రము- గా విలసిల్లినది.  ఈ పాదపము ప్రాచీన భారతావనిలో విశిష్ట స్థానాన్ని పొందింది. కేరళ రాష్ట్రములోని తిరువనంతపురము- వద్ద  (ట్రావెన్ కూర్) "కోవిదార భవనము" ఉన్నది.  అంటే ఆ మహలులోని ఉద్యానవనములలో  ప్రాచీనకాలములో కోవిదారములు/ దేవకాంచన పాదపములు  విరివిగా ఉండేవి కాబోలును. దేవకాంచనం'

దత్త వేదము: How the physical pain received by a person can be enjoyed?

2012-01-30 12:25 PM Shri Dattaswami (noreply@blogger.com)
[Q] Shri Anil asked, ‘Several people are asking that how the physical pain received by a person can be enjoyed?’ This question is with reference to the New year message given by Swami for 2012. Swami replied: There are several illustrations to prove that the physical pain can be also enjoyed. In boxing, when the opponent embraces you strongly, you feel unhappy because such a situation leads to

2012-01-29

కోణమానిని తెలుగు ప్రపంచం: మాగ్జిమియానీ పోర్టాస్ - మొక్కవోని ఆర్యన్ (నాజీ) విశ్వాసి

2012-01-29 05:44 PM Anil Piduri (noreply@blogger.com)
ఏథెన్స్  లోని మహా హర్మ్యము  19వశతాబ్దిలో నిర్మించబడినది.  ఆ భవంతిపైన "స్వస్తిక" గుర్తు ఉన్నది.  అదీ విశేషం. ఆ భవనమును రూపకల్పన చేసింది  హైన్ రిచ్ అనే జర్మనీ భవన నిర్మాణవేత్త, వాస్తు నిపుణుడు దీనిని నిర్మించాడు.  సావిత్రీదేవి ముఖర్జీ (మాగ్జిమియానీ పోర్టాస్) మాగ్జిమియానీ పోర్టాస్ (Maximian Portas) అనే ఫ్రెంచ్ వనిత జీవితాన్ని  మలుపు తిప్పిన సింబల్ ఈ స్వస్తిక్ .

2012-01-27

పొట్లూరి హరికృష్ణ: అమ్మ జీవన ప్రదాత.!

2012-01-27 04:04 PM హరికృష్ణ పొట్లూరి 9908057895 (noreply@blogger.com)
అమ్మ  జీవన ప్రదాత..  భాష  జాతి నిర్మాత..!

వేణువు: ఆబాల గోపాలాన్ని ఆకట్టుకునే... కపాల దుర్గం !

2012-01-27 05:53 AM వేణు (noreply@blogger.com)
అనగనగా ‘చందమామ’లాంటి పత్రిక.  పేరు ‘ప్రమోద’! అడుగుజాడలు చందమామవే అయినపుడు దానిలో  ‘కంచుకోట’లాంటి, ‘పాతాళ దుర్గం’లాంటి  జానపద సీరియల్  ఉండాల్సిందే కదా? దాన్ని ఇంకెవరు రాయగలరు? ‘సుప్రసిద్ధ’ అజ్క్షాత రచయిత దాసరి సుబ్రహ్మణ్యం (దా.సు.) తప్ప! అసలు ఆయన సహకారం ఉందనే హామీ దొరికాకే కదా  ‘బొమ్మరిల్లు’ అయినా, ‘ప్రమోద’ అయినా, ‘స్నేహబాల’ అయినా మొదలయింది! అలా ‘ప్రమోద’లో ప్రారంభ సంచిక నుంచే  మొదలైంది ... ‘

పొట్లూరి హరికృష్ణ: ప్రపంచ మొక వ్యామోహం..?

2012-01-27 05:12 AM హరికృష్ణ పొట్లూరి 9908057895 (noreply@blogger.com)
ప్రపంచ  మొక వ్యామోహం .. కవిత్వ   మొక తీరనిదాహం  ..!

2012-01-26

హృదయ స్పందనల చిరు సవ్వడి: గణతంత్ర దినోత్సవం

2012-01-26 03:52 AM భాస్కర రామి రెడ్డి (noreply@blogger.com)
దరిద్ర జీవుల నిద్రలేపుచువెలుగు రేఖల ముద్దులాడుచువచ్చెనదిగో నిండు స్వాతంత్యం మూడుపూటల ముద్దనిడి పసుపు ధూళినింట రాల్చగసమసమాజ స్థాపననుచువిరియబూచిన పుష్పవాటికలువచ్చె నదిగో నవవసంత గణతంత్రం చల్లగాలుల చెరిగిపోయిన పేదవాని ఇంటి సాక్షిగాఎఱ్ఱకోట బుఱుజులోపలప్రణయమాఱగ కూసె నొక గణతంత్రకోకిలపాడవలె సమసమాజ

2012-01-24

సాహితి: కథాజగత్ - బుజ్జిగాడి బెంగ

2012-01-24 04:54 PM మాలా కుమార్ (noreply@blogger.com)
కథ ; బుజ్జిగాడి బెంగ ,రచయత ; ఎనుగంటి వేణుగోపాల్బాల్యం . . . ఎంత అపురూపమైనది . చిన్నప్పటి ఆటలు , పాటలు , చిలిపి అల్లరులు జీవితాంతం మరువలేనివి .అమ్మ తో కథలు కథ గా చెప్పించుకొని మురిసిపోని వారెవరు ? బాల్య స్నేహితులంటే ఎంత మురిపెం . . . తూనీగల్లా గెంతుతూ ముచ్చటపడేసేది బాల్యం . ఆటల్లో మోచేయి కొట్టుకొని , మోకాలు డోక్కుపోయి రక్తాలు కారుతున్నా ఆటల్లో దెబ్బ అరిటిపండే ! పైగా పెద్దయ్యాక తమ పిల్లలకు ఆ

2012-01-23

నవీన భారతావనిలో నా పౌరోహిత్యం: అరుణాచల శివా!

2012-01-23 05:58 PM రాజశేఖరుని విజయ్ శర్మ (noreply@blogger.com)
" స్వామీ! మేము అఙ్ఞానంలో పడిపోతున్నాం! మాయా మోహితులమై పుణ్యగతులు పొందలేకున్నాము. మోక్షమార్గమెరుగకున్నాము. ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే కలియుగంలో మానవులకు తగిన మార్గమేటి? సులభంగా మోక్షం పొందే విధము తెలుప వలసినది. "  అని ఋషులు ఒకానొక సమయంలో పరమేశ్వరుని ప్రార్థన చేశారట. అందుకు ఈశ్వరుడు ఈ విధంగా సెలవిచ్చారు. దర్శనాత్ అభ్ర సదశీ జననాత్ కమలాలయే కాశ్యాంతు మరణాన్ముక్తిః  స్మరణాత్ అరుణాచలే!

నా కలం కదిలిన వేళ.......: ఇది కూడా బాధేనండీ....మరి మీరేమంటారు....?

2012-01-23 02:20 AM Madhavi (noreply@blogger.com)
ఇది కూడా బాధేనండీ....మరి మీరేమంటారు....? ఏది బాధా........? ఎందుకా బాధా.....? అంటారా..? అదే చెబుతాను చదవండి.... మొన్న నేను వంట చేసాక అమ్మతో మాట్లాడుతున్నానా.......నాకు అనుకోకుండా ఒక ఆలోచన వచ్చింది...... అమ్మతో అనలేదు లెండి కానీ మీతో పంచుకుంటున్నాను.... ఆలోచన అంటావు..... బాధ అంటావు ... ఏంటో చెప్పొచ్చు కదా అంటారా ....... అలాగే ఐతే మీరే చదవండి...... తల్లిదండ్రులు పిల్లలకి పెళ్లి చేసి పంపుతారు

2012-01-21

ఆలోచనాస్త్రాలు: బిజినెస్‌మేన్ – వై దిస్ కొలవెరి, కొలవెరి, పూరీ..

2012-01-21 03:37 PM bonagiri

బిజినెస్‌మేన్ సినిమా చూసాకా, నాకు ముందుగా ఈ కొలవెరి పాట గుర్తొచ్చింది. పూరీ జగన్నాథ్, ప్రతీ సినిమాకీ ప్రేక్షకులు ఊహించని షాకులు ఇస్తాడని తెలుసు కానీ, ఇన్ని షాకులు ఇస్తాడని ఊహించలేదు. దర్శకుడు తనలోని ఆవేశాన్నీ, కసిని (కొలవెరి అనచ్చా?) ఇంత రఫ్‌గా, నెగటివ్‌గా చూపించడం అవసరమా? ఈ సినిమా ఎలా ఉందంటే, పోసాని డైలాగులు వ్రాసిన రాంగోపాల్‌వర్మ సినిమాలా ఉంది. ఈ సినిమా తమిళ వెర్షన్‌కైనా కొలవెరి అని పేరు పెడితే బాగుండేది.

ఇంత నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రని మహేష్ ఒప్పుకోవడం ఆశ్చర్యమే. ఇలాంటి పాత్రలు పక్కా మాస్ హీరోలైన రవితేజ, గోపీచంద్ లాంటి వాళ్ళకి పరవాలేదేమో. నాకైతే పూరీ, తన సినిమాలన్నీ రవితేజ కోసం వ్రాసుకున్నట్లే అనిపిస్తుంది.

తెలుగు సినిమా కథకి పెద్దగా లాజిక్కులుండవు కానీ, మరీ ఇంతగా లాజిక్, రీజనింగ్ ఏమీ లేని సినిమాని ఈ మధ్య చూడలేదు. ఇందులో హీరో ఏమి చేయాలనుకుంటే అది, తన ఇష్టమొచ్చినట్టు చేసేస్తాడు. ఎందుకు చేస్తున్నాడో, దానికీ అర్థముండదు. ఈ సినిమాలో ఎడిటర్ ఎక్కువ పని చేసాడో, సెన్సార్ వాళ్ళు ఎక్కువ పని చేసారో చెప్పడం కష్టం. సెన్సార్ వాళ్ళు ఇదివరకు మాటలనే మ్యూట్ చేసేవాళ్ళు. ఇప్పుడు దృశ్యాలని కూడా బ్లర్ చేయాల్సివస్తోంది.

మిల్క్ బాయ్ లాంటి మహేష్ ఏమిటి? ఆ డైలాగులేమిటి? అభిమానులు ఎలా ఒప్పుకుంటారు?
మహేష్ బాబూ, ఇలాంటి డైలాగులు आप को शोभा नहीं देता.

ఇందులో కొన్ని స్ఫూర్తివంతమైన డైలాగులు ఉన్నా, అవి కూడా బూతుల్లో కొట్టుకుపోయాయి. హీరో చివరలో ఇచ్చే సందేశం ( ఏ లక్ష్యం లేని వాళ్ళు చచ్చిపోండి, సమాజానికి మీ అవసరం లేదు ) బాగున్నా, అది పాత్రోచితంగా లేదు. ఈ సందేశం విన్నాకా, నేను నా మొట్టమొదటి టపా ఆరంభం లో వ్రాసుకొన్న ఈ వాక్యం ( ఏమీ సాధించని జీవితం కంటే మృత శిశువుగా జన్మించడం ఉత్తమమా? ) గుర్తొచ్చింది.

ఖలేజా సినిమాలో ఇలాగే మహేష్ చేత అతిగా వాగించినందువల్లే ఎవడూ రెండోసారి చూడలేదు. దూకుడు సినిమాలో ఎక్కువ డైలాగులు ఉన్నా, శృతి మించలేదు కాబట్టి అందరికీ నచ్చింది. నిజానికి బిజినెస్‌మేన్ సినిమాకి దూకుడు అని పేరు పెట్టాల్సింది. ఇందులో మహేష్ ప్రతీ సీనులోనూ దూకుడుగానే ఉంటాడు.

పూరీ జగన్నాథ్ గారూ, మీలోని ఆవేశాన్నీ, కసినీ ఇలా కాకుండా పాజిటివ్‌గా ప్రజంట్ చేస్తే ఒక శంకర్ లాగా గ్రేట్ అనిపించుకొంటారు. మున్నా భాయి లాంటివాళ్ళు గాంధీగిరి చేస్తుంటే, మీ సూర్య, భాయి అవడం బాగుందా? మీరు కసితో లగాన్, చక్ దే ఇండియా లాంటి పాజిటివ్ సినిమాలు తియ్యండి. అందరూ మిమ్మల్ని అభినందిస్తారు.

యువతకి బ్రాండ్ అంటే అబ్దుల్ కలాం, అన్నా హజారే లాంటి వాళ్ళు కాని సూర్యా భాయ్ కాదు సార్. రాంగోపాల్‌వర్మ సినిమాలు తెలుగువాళ్ళు చూడడం మానేసారు. మీరూ ఇంకా అలాంటివే తీస్తే ఎలా? ఇందులో మహేష్ హీరో కాబట్టి ఒంటిచేత్తో సినిమాని లాక్కొచ్చాడు. మరో హీరో అయితే ఇంత హైప్ వచ్చేదే కాదు.

2012-01-20

నా కలం కదిలిన వేళ.......: విధి వంచితుడు - కథ (కొండపల్లి జోగారావుగారు)

2012-01-20 06:54 PM Madhavi (noreply@blogger.com)
మా తాతగారైన కొండపల్లి జోగారావుగారు రాసిన కథల కాపీని నేను నా బ్లాగులో జతపరుస్తున్నాను. నేనడిగినదే తడువుగా నాకు కథలను పంపిన తాతగారికి నా సవినయ నమస్కారములు తెలియజేసుకుంటూ..... మొదటి కథ --- విధి వంచితుడు కింద Scribd టూల్ యొక్క మొదటి బటన్ 'View in Full Screen' క్లిక్ చేసి Full Screen లో చదవండి.... విధి వంచితుడు (function() { var scribd = document.createElement("script"); scribd.type = "text/

కృష్ణశ్రీ--క్యామెడీ చానెల్: బాలానందం......

2012-01-20 03:18 PM కృష్ణశ్రీ (noreply@blogger.com)
......కలిగించడం సాధ్యమా? బీర్బల్ ఓ సారి కొలువుకి ఆలస్యంగా వచ్చాడని అక్బర్ విసుక్కున్నాడట. అప్పుడాయన "క్షమించండి జహాఁపనా! మా మనవణ్ని వూరుకోబెట్టి వచ్చేసరికి ఆలస్యం అయ్యింది" అన్నాడట.  దాంట్లో అంత కష్టమేముంది నిరూపించమంటే, "నేను చిన్న బాబుననుకోండి, నన్ను వూరుకోబెట్టండి మరి" అని, నాకు  వివిధ సైజుల కూజాలు కావాలి అని యేడిచాడట. సరే అని తెప్పించాడు రాజు. కాసేపు వాటిని ఒకదాంట్లో ఒకటి పెడుతూ ఆనందించి, "

కారుణ్య: నీతో ఉంటే.......?!!

2012-01-20 09:00 AM శోభ (noreply@blogger.com)
నీతో ఉంటే కాలం ఉనికిని నన్ను నేనే మర్చిపోతుంటా ఎందుకంటే... నన్ను నీలోనే కదా చూస్తున్నా నీతో ఉంటే నవ్వుల పువ్వులు వికసిస్తాయి మమతానురాగాలు పరిమళిస్తాయి దయతో హృదయాన్ని స్పృశిస్తావు ప్రేమతో మనసును జయిస్తావు నువ్వో అద్భుత శక్తివి.. అంతకుమించిన ఆసరావి నీ సుతిమెత్తని మందలింపులు నన్నెంతగా మార్చాయని నా నిర్లిప్తపు రోజులెంతగా మారాయని కాలం ఎంతగా పరుగులు తీస్తోందని నీవులేనప్పటి నిండుదనం నీ రాకతో

2012-01-19

బామ్మ గారి మాట: కథ జగత్ --విశ్లేషణ

2012-01-19 02:46 PM Lakshmi Raghava (noreply@blogger.com)
కథా జగత్ – విశ్లేషణ అన్నదాత రైతు ,రైతుల సంక్షేమమే ధ్యేయం అంటూ పల్లె బాటలు, రైతుబాటలు , పోరు బాటలు అంటూ ఎన్నో ఉద్యమాలు చేపట్టినా మునుపు కాలం లో వున్న పల్లెలకు, పల్లెప్రజలకు ఇప్పుడున్న పల్లెలకు ఎంతో తేడా కనిపిస్తుంది . ఇళ్ళు కట్టుకోవడానికే కాక అనేక వాటికి బ్యాంకు రుణాలు ఇస్తూ ప్రభుత్వం సహకారం అందిస్తున్నా ప్రజల్లో ప్రేమానురాగాలు కరువై , రాజీ లేని రాజకీయాలతో

2012-01-18

నవీన భారతావనిలో నా పౌరోహిత్యం: దేవాలయ నిర్వహణా సమస్యలు - 2

2012-01-18 09:05 AM రాజశేఖరుని విజయ్ శర్మ (noreply@blogger.com)
వంద గుళ్లు కడతారు. ఒక అర్చకుని పెడతారు. నిజంగా పూజ చేసుకోవాలనుకునే అర్చకునికి ఒక గుళ్లో చెయ్యడానికి తక్కువలో తక్కువ ఉదయం తొమ్మిదింటి వరకు అర్చన, జపతపాలు సరిపోతాయి. మరి ఇతర దేవాలయాలలో ఎప్పుడు చేయాలి? ఈలోపు వచ్చే భక్తులను ఎవరు చూసుకోవాలి?  వచ్చే భక్తులు ఎక్కువగా ఉద్యోగాలకు వెళతారు కనుక ఉదయం తొమ్మిదిలోపే వస్తారు. మరి పూజకు సంకల్పం చేసుకున్న తరువాత ఎవరో భక్తుడు వస్తే వారికి హారతులు,

హృదయ స్పందనల చిరు సవ్వడి: సరాగ కోసం రచయితలనుండి రచనలకాహ్వానం.

2012-01-18 03:04 AM భాస్కర రామి రెడ్డి (noreply@blogger.com)
మహా శివరాత్రి పర్వదినానికి సరాగ తీసుకురాబోవు మరో ప్రతి కోసం రచయితలనుంచి ఉత్తమమైన రచనలను ఆహ్వానిస్తుంది. ఆసక్తి కల రచయితలు దయచేసి patrika@haaram.com కు మీ రచనలను మైల్ చేయవలసినదిగా మనవి.ఈ సారి రచనలు పూర్తిగా రచయిత స్వాతంత్ర్యమే.అలాగే ఇంతకుముందు ప్రతికి రచనలను పంపి బహుమతులను గెలుచుకున్నవారు రాబోవు రెండురోజుల్లో మీ Amount మీకు చేరకపోతే admin@haaram.com కు ఓ మైల్ చేయ మనవి.

2012-01-15

నేను-నా ఫీలింగ్స్.....: ప్రేమ ఎం కోరుకుంటుంది ?

2012-01-15 06:17 PM నందు (noreply@blogger.com)
ఈ భూమంతా 'ప్రేమే'.. భూమి తన చుట్టూ  తను తిరుగుతున్నపుడు మనుషులు పడిపోవాలి కదా అలా మనుషులు  పడిపోకుండా ఒకళ్లనోకళ్ళని కట్టి పడేసేది 'ప్రేమ'... మనం చదువుకున్న సైన్సు ప్రకారం  అది గురుత్వాకర్షణ శక్తి కాకపోతే సమ్మోహన శక్తి, ఆకర్షణ శక్తి ...  ఏదైన అనండి  'ప్రేమ' కూడా ఒక రకపు శక్తియే కదా....? ప్రేమ ప్రేమే.. మరి ఇంత గొప్ప శక్తి ఇముడ్చుకున్న 'ప్రేమ' నిజంగా ఎం కోరుకుంటుంది ?  'ప్రేమ' సుఖాన్ని ,

ఆలోచనాస్త్రాలు: సంక్రాంతి శుభాకాంక్షలు

2012-01-15 01:06 PM bonagiri

అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.

సాహితి: మా ఇంటి సంక్రాంతి

2012-01-15 06:50 AM మాలా కుమార్ (noreply@blogger.com)
గోవు పూజ ; మా ఇంటికి వచ్చిన గోమాత పేరు "సరస్వతి " . లక్ష్మి కి నీళ్ళాడే రోజులట . అందుకని సరస్వతి ని తీసుకొచ్చానన్నాడు . సరస్వతి ఐనా కావలసిందేకదా ! ఆ ఆవు , దూడ ల కు ఇలా పూజలు చేయించుకోవటం అలావాటేమో , చక్కగా మూర్లెత్తి , పసుపూ , కుంకుమా పెట్టించుకున్నాయి .బంతిపూలు ; మా పక్కింటివాళ్ళు ఫ్లాట్స్ కట్టించటానికి , ఇంటితో పాటు మామిడి చెట్టునూ కొట్టేసారు . అందుకని ఈ సారి మామిడాకులు లేకుండా వట్టి బంతిపూల

2012-01-14

నెలబాలుడు: ఈ మకర సంక్రాంతి మీకు తేవాలి నిలువెత్తు నవ క్రాంతి..!

2012-01-14 07:17 AM nelabaludu

సంక్రాంతి పర్వదినం సంబరాలకి నిర్వచనం. సంతోషాల్ని కలబోసుకునే ఒక మధుర వైభవం!

తెల్లవారక ముందే భోగి మంటలు…

ముంగిళ్ళ లో చక్కని చుక్కల ముగ్గులు…

పొలాల్లో చేతికొచ్చిన పంటలు…

ఇంట్లో పసందైన కమ్మని వంటలు…

కొత్త బట్టలు.. గొబ్బి పాటలు …

కొక్కొరోకో కోడి పందెములు…

గంభీర గంగిరెద్దు విన్యాసములు..

పిల్లల చిలిపి అల్లరులు..

మేళ తారాళాలు…

కనుమ మినుములు..

హరిదాసు కీర్తనలు..

గాలి పటాల ఆటలు..

అవధుల్లేని ఆనందపు అనుభూతులు..

ఇలా చెప్పుకుంటే పొతే ఎన్నో మరి ఎన్నెన్నో..! మీకు మీ కుటుంబానికి ఈ సంక్రాంతి సిరుల క్రాంతి కావాలి అని కోరుకుంటూ…

-  మీ నేస్తం

Filed under: బ్లాగోతం
వ్యాఖ్యలు
2012-02-04
2012-02-04 12:54 PM rohith (noreply@blogger.com) - లిఖిత
Striking images. Fragrance...i can smell. I like it uncle...thanQ
2012-02-04 10:15 AM Lakshmi Raghava (noreply@blogger.com) - బామ్మ గారి మాట
faruq mirza garu,
అమ్మ గ అనుభవాలు చాలా వున్నాయి .మీలా గ అడిగేవాల్లువుంటే ఎన్నో బయటకు వస్తాయి.రాయడానికి ప్రయత్నిస్తాను.thanks for the complement
2012-02-04 08:21 AM Zilebi (noreply@blogger.com) - శరత్ 'కాలమ్'
మంచి పోస్టు రాసారండీ. కీప్ ఇట్ అప్ !
మీరు చాలా బాగా రాస్తారండీ ఏవిషయం పై అయినా

చీర్స్
జిలేబి.
2012-02-04 08:00 AM Jai Gottimukkala (noreply@blogger.com) - సాహితి
@మాలా కుమార్:

జోకు నచ్చినందుకు సంతోషం. అయితే ఒక విషయం చెప్పుకోవాలి. "మాడు" ఏక వచనం (చెయ్యి), "మాడీ" బహువచనం (చేయండి). ఈ తేడా తెలియకపోతే అవతలి వారు నొచ్చుకునే అవకాశం ఉంది.
2012-02-04 07:32 AM Zilebi (noreply@blogger.com) - సాహితి
మాలా కుమార్ గారి గారెల పాకం బాగుందండోయ్!

చీర్స్
జిలేబి.
2012-02-04 06:01 AM భావన (noreply@blogger.com) - సాహితి
కధ బాగుంది మాల గారు. :-)ఆఖరున సామెత కూడా బాగుంది. ఐనా మీ ఊరు లో కంది పప్పు శనగ పప్పు తేడా తెలీకుండా పెరిగితే ముద్దు గా పెరిగింది అంటారా? అజ్నానం గా పెరిగింది అనరా. ఐనా అంత ముద్దు గా పెరిగిన భామ కు అమ్మ గారెలెప్పుడూ పెట్టలేదూ???? ఏమిటా వెధవ ప్రశ్న లు నోరుమూసుకుని కధ వినలేవూ అని తిడతారా. :-)
మధురవాణి సూపర్ ఐడియా.. ;-)
2012-02-04 05:56 AM Satya Srinivas (noreply@blogger.com) - లిఖిత
జుట్టు దులుపుకుంట్టున్న వాసన

బాగుంది
2012-02-04 03:21 AM పల్లా కొండల రావు (noreply@blogger.com) - సహచర (SAHACHARA)
Good attempt.And good idea.Go a head.
2012-02-04 02:03 AM కెక్యూబ్ వర్మ (noreply@blogger.com) - వెన్నెలదారి...venneladaari
పద్మగారూ అంతరంగంలోని భావ సాంద్రత మీకు తెలియనిదా....ధన్యవాదాలు...
2012-02-03
2012-02-03 10:26 PM శరత్ 'కాలమ్' (noreply@blogger.com) - శరత్ 'కాలమ్'
@ సిద్ధార్ధ్
హేండ్సంగా వుంటే అమ్మాయిల అవకాశాలు వెల్లువలా వచ్చిపడే ఆస్కారం వుంటుంది. వారు ఆ ఆపర్చునిటీలను వినియోగించుకుంటారా లేదా అన్నది వేరే విషయం. దానికి తోడు ధనం వుంటే ఇంకా చెప్పఖ్ఖర్లా. హేండసమూ కానీ, రిచ్చూ కానీ నాలాంటి వారు మాటకారితనం లాంటి ఇతర నైపుణ్యాలపై ఆధారపడాల్సిందే.
2012-02-03 10:14 PM శరత్ 'కాలమ్' (noreply@blogger.com) - శరత్ 'కాలమ్'
@ సిద్ధార్ధ్
పెట్టుబడులు లేని తతంగాలన్నీ నా దృష్టిలో అల్పాహారాలే. టిఫిన్సులో కూడా హెవీ టిఫిన్స్ వుండొచ్చు కానీ పెనెట్రేషన్ లేనతవరకూ వాటి స్థాయి అంతవరకే. అయితే ఒక్కొక్కప్పుడు ఫుల్ మీల్స్ చేసినా కూడా రాని సంతృప్తి, అంత్యతృప్తి ఫుల్ టిఫిన్ చేసినా కూడా వస్తుందనుకోండి కానీ కేటగిరీ ప్రకారం అది అక్కడే.
2012-02-03 07:49 PM Madhavi (noreply@blogger.com) - నా కలం కదిలిన వేళ.......
Details sent to your mail.
Thanks a ton Maitreyi garu.....
May GOD bless you and you family.....
2012-02-03 05:36 PM 'Padmarpita' (noreply@blogger.com) - వెన్నెలదారి...venneladaari
నిజంగా మీ అంతరగంలో అంత నిట్టూర్పాండి??
2012-02-03 08:55 AM మైత్రేయి (noreply@blogger.com) - నా కలం కదిలిన వేళ.......
please email the details to me.
2012-02-03 06:59 AM రమణి (noreply@blogger.com) - మధురభావాల సుమమాల
థాంక్స్ అనుదీప్ గారు...కొంచం ఆరోగ్య సమస్యల వల్ల ఈ మధ్య ఆన్లైన్ కి రావడం లేదు అందువల్ల మీ కామెంట్ ఆలస్యంగా పబ్లిష్ చేయడం జరిగింది క్షంతవ్యురాలను.
మన రాసే పోస్ట్లు చర్చించుకోడం కోసం లేదా అభిప్రాయం తెలియజేయడం కోసం కాబట్టి ఎప్పుడు చదివినా ఎన్ని సంవత్సారాలయినా అభిప్రాయాలు తెలుపుకోవచ్చు దానికి సారీలు ఎందుకండి? మీ అభిప్రాయాలని గౌరవిస్తూ స్వాగతిస్తున్నాను.

నెనర్లు నా పొస్ట్లు
2012-02-03 06:46 AM రమణి (noreply@blogger.com) - మధురభావాల సుమమాల
uthappa/murty.murty gaaru thanks for your wishes no worries am ok now .. will be walk after feb 8th (Dr. said it will take 10-12 weeks)
2012-02-03 04:02 AM Madhavi (noreply@blogger.com) - నా కలం కదిలిన వేళ.......
నిజమే శైలూ అసలు మందు లేదనే చెప్పాలి...
2012-02-02
2012-02-02 01:14 PM రాజశేఖరుని విజయ్ శర్మ (noreply@blogger.com) - నవీన భారతావనిలో నా పౌరోహిత్యం
నమస్కారం! తలిదండ్రులున్నవారు తర్పణం చేయనవసరంలేదని కొందరి అభిమతం. కానీ నివీతిగా ( దండలా ) యఙ్ఞోపవీతమును వేసుకుని ఎడమ చేతి బొటన వేలుకు మాత్రమే తగిలించి తర్పణలు చేయవచ్చును. మిగిలిన విశేషాలు వీలైనంత త్వరలో ఓటపాగా తెలుపగలను.
2012-02-02 07:15 AM వేణు (noreply@blogger.com) - వేణువు
@ ప్రవీణ్ & శంకర్: చర్చ ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది, టపా స్ఫూర్తికి దూరంగా!
ఇకనైనా తెలంగాణా, శ్రీకృష్ణదేవరాయల మతాల ప్రస్తావనలను వదిలిపెడితే బాగుంటుంది.
2012-02-02 02:07 AM प्रवीण् शर्मा (noreply@blogger.com) - వేణువు
శ్రీకృష్ణ దేవరాయుల పూర్వికులు ఇద్దరు కొంత కాలం ఇస్లాం మతంలో ఉండేవాళ్ళని ఆంధ్రుల చరిత్ర పుస్తకంలో చదివాను. శ్రీకృష్ణ దేవరాయులు ఎంత కాలం హిందూ మతంలో ఉన్నాడు, ఎంత కాలం ఇస్లాం మతంలో ఉన్నాడు అనేది ఇక్కడ అనవసరం. ఏ రాజైనా అధికారం కోసం యుద్ధాలు చేసేవాడు కానీ మతం కోసం యుద్ధాలు చెయ్యలేదని అప్పట్లో చెప్పాను. దాన్ని నువ్వు నమ్మినా, నమ్మకపోయినా నాకు నష్టం లేదు. కేవలం ఉద్యోగం కోసం ఒక ప్రాంతం నుంచి ఇంకో
2012-02-01
2012-02-01 10:01 PM భాస్కర రామి రెడ్డి (noreply@blogger.com) - హృదయ స్పందనల చిరు సవ్వడి
హ్మ్...తప్పుడు సమాచారామా? నేను చదివిన పత్రికలో సమాచారం అలాగే వుంది. అయితే ముందుగా ఈ పాటను ఎవరు వ్రాసారో నాకు తెలియదు.

మీ సైటు దరిదాపు చాలా వరకే చదివాను కానీ ఇది చదివిన గుర్తులెదు. అయితే ఇది వ్రాసింది వెంకట్రావుగారా?
2012-02-01 09:39 PM మాగంటి వంశీ మోహన్ (noreply@blogger.com) - హృదయ స్పందనల చిరు సవ్వడి
ఇల్లె అప్పా! రొంబ తప్పుడు సమాదానముదా సెప్పితిరి! సెప్పటం కాకుంటే అడిగితిరి! ఇవరాలు అయ్యీ అక్కర్లేదు గానీ , ఇంగా ఇట్టాంటియి మీకేవన్నా గావలిస్చొచ్చే అల్లా ఆ జానపద సాహిత్యం సెక్షన్లో తిరిగేస్చి రాండి...

ఆడియో లేదు కానీ జులై 2007 లో ఈ పాట జానపద సాహిత్యం సెక్షన్లోకెక్కించా! ఆ తర్వాత ఎక్స్టర్నల్ హార్డు డ్రైవు క్రాషు మూలాన బోలెడు ఫైళ్ళు పోయినై....అందులో మా వెంకట్రావు విడి పుస్తకాల నుంచి
2012-02-01 02:43 PM SHANKAR.S (noreply@blogger.com) - వేణువు
అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తోందా ప్రవీణ్? తెలంగాణాలో అసలు ఎప్పుడూ తిరగని వాళ్ళ విగ్రహాలను కూల్చారంతే, రఘుపతి వెంకట రత్నం గారు తెలంగాణా లో సంచరించ లేదు అన్నావు.

బాబూ ఆయన ఇక్కడే మెట్రిక్యులేషన్ చేశారు, ప్రతిష్టాత్మక మహబూబ్ కాలేజ్ కి ప్రిన్సిపాల్ గా కూడా పనిచేశారు అని చెప్తే అందుకు నీ దగ్గర సమాధానం లేదు కాబట్టి ఇప్పుడు మాట మార్చి బ్రహ్మ సమాజం అంటున్నావు. విద్య, ఉద్యోగంతో
2012-02-01 12:59 PM నందు (noreply@blogger.com) - నేను-నా ఫీలింగ్స్.....
Thank you andi....
2012-02-01 10:53 AM Varigonda Kantha Rao - వికటకవి కి వ్యాఖ్యలు

Reblogged this on వికటకవి.

2012-02-01 05:18 AM శోభ (noreply@blogger.com) - కారుణ్య
శైలూ... థ్యాంక్యూరా....

మీ అందరూ నాపై చూపిస్తున్న ప్రేమానురాగపు జల్లుల్లో తడిసిముద్దవుతున్నా.. ఇంతమంది మంచి మనసులు, మనుషుల స్నేహాన్ని అందించినందుకు ఆ భగవంతుడికి వేనవేల కృతజ్ఞతాభివందనాలు.
2012-02-01 01:34 AM భాస్కర రామి రెడ్డి (noreply@blogger.com) - హృదయ స్పందనల చిరు సవ్వడి
రాజ్... మరి...అవసరమా?
2012-02-01 12:20 AM kallurisailabala (noreply@blogger.com) - కారుణ్య
అచ్చం నీలాంటి స్నేహాన్ని ఆస్వాదించాలంటే నిన్ను చూపించాల్సిందే

చాలా బావుంది అక్క!
నేను కూడా అనుకుంటూ ఉంటాను
శోభ అక్క గురించి చెప్పాలంటే శోభ అక్కని చూపించాల్సిందే..
చెప్పడం కుదరదు అని
ఈ మధ్య ఉదయ్ అన్న నేను మాట్లాడుకుంటున్నప్పుడు కూడా ఇదే మాట అనుకున్నాం.
2012-01-31
2012-01-31 08:17 PM Godavari (noreply@blogger.com) - మెంతి బద్దలు
chala chala saradaga undi chadavadaniki.. kaani meeku aa roju chala tension padi untaru anu kunta
2012-01-30
2012-01-30 02:43 PM rajachandra akkireddi (noreply@blogger.com) - కోణమానిని తెలుగు ప్రపంచం
నమస్కారం అండి. నేను సందర్శించిన ప్రదేశాల విశేషాలను నా బ్లాగులో వివరిస్తున్నాను.. మీరు చూసి ఏల ఉన్నాయో తేలియచేయగలరు. నా బ్లాగు http://rajachandraphotos.blogspot.com/
2012-01-29
2012-01-29 07:48 PM Rajeshwar Magician (noreply@blogger.com) - ఎన్నెల
Very Nice.
2012-01-29 01:01 PM Faruqmirza (noreply@blogger.com) - బామ్మ గారి మాట
నిజంగ చాలా బాగ రాసారండి... అమ్మ గురించి ఎమైన ఇంకా ఆలోచనలు ప్లీజ్ రాయండి.
2012-01-29 10:09 AM నేను .... నా మనసు .... (noreply@blogger.com) - నవీన భారతావనిలో నా పౌరోహిత్యం
namaskaramu sarma garu..... bheeshma ashtami visishtata, tallidandrulunnavaru acharinchalsina tarpana vidhi,santaanam koraku cheyavalasina vidhulu vivaramuga teliyacheyagalaru.

Regards
Suvarchala
2012-01-29 04:58 AM ccccc (noreply@blogger.com) - నేను-నా ఫీలింగ్స్.....
wow naaku chaala baganachindi mee story its really superb
2012-01-25
2012-01-25 08:30 AM uthappa (noreply@blogger.com) - మధురభావాల సుమమాల
how r u.r u walking by now
2012-01-25 08:29 AM uthappa (noreply@blogger.com) - మధురభావాల సుమమాల
how r u now .r u able to walk
2012-01-23
2012-01-23 11:50 PM శివరామప్రసాదు కప్పగంతు (noreply@blogger.com) - నా ఫొటోలు
అప్పలనాయుడు గారూ, మీ ప్రొఫైల్ పూర్తి చేసుకోండి. ఇలాటి అరకొర ప్రొఫైల్ కు అజ్ఞాతకు తేడా లేదు. ఊరూ పేరు లేని ఉత్తరం సంపాదకుడికి వస్తే, అటువంటి ఉత్తరం వార్తా పత్రికల్లో ప్రచురిస్తారా?!

ఒక పేపరు తేదీ విషయంలోనే తప్పు చేస్తే ఆ తప్పు ఎత్తి చూపినప్పుడు సరిచేసుకోవాలి, లేదా పొరబాటుకు చింతించి మర్నాడు ఒక చిన్న ప్రకటన చేసి అలాంటి పొరబాటు మళ్ళి జరగకుండా చూసుకోవాలి. అంతే కాని, పొరబాటు ఈనాడు వంటి
2012-01-23 08:29 PM appalnaayudu (noreply@blogger.com) - నా ఫొటోలు
జేబీగారూ.. మీ జీవితంలో మీరసలు పొరబాటే చేయలేదా?
2012-01-23 05:57 PM Ramakrishna (noreply@blogger.com) - ఎన్నెల
బ్లాగ్వన భోజనం చలా రుచి గా ఉందండి...చాల కలర్ఫుల్ గా ఉందండి మీ బ్లొగ్ :)
2012-01-23 12:26 PM జ్యోతిర్మయి (noreply@blogger.com) - పొట్లూరి హరికృష్ణ
Well said..
2012-01-23 04:38 AM bonagiri - ఆలోచనాస్త్రాలు కి వ్యాఖ్యలు

Dvn Sravan Kumar, CVRAO, వామనగీత గారూ, ధన్యవాదాలు.

నిజానికి నేను వ్రాసింది చాలా తక్కువ.

Girish గారి బ్లాగులో ఇంకో రెండు మాటలు వ్రాసాను.

మాఫియాకి అశ్వమేధయాగానికీ పోలికా?

“యుద్ధం చేయలేనివాడే ధర్మం గురించి మాట్లాడతాడు”

….. అసలు యుద్ధం చేయాల్సిందే ధర్మం కోసమని మరిచిపోతే ఎలా?

మరో మాట.
20 ఏళ్ళ క్రితం విధు వినోద్ చోప్రా దర్శకత్వం వహించిన “పరిందా” చూసినపుడు ఇలాగే అనుకున్నాను. అంత హింస అవసరమా? అని.
అదే విధు వినోద్ చోప్రా తరువాత నిర్మాతగా మారి రాజ్ కుమార్ హీరాణీ తో మున్నాభాయ్ సినిమాలు, 3 ఇడియట్స్ తీసాడు.

2012-01-22
2012-01-22 04:28 PM వామనగీత - ఆలోచనాస్త్రాలు కి వ్యాఖ్యలు

బాగా రాశారండి బోనగిరిగారు…!

vinod గారు..!
కోట్లు ఖర్చుపెట్టి సినిమాలు తీస్తున్నారు.., వేలమంది ఆధారపడి ఉన్నారు.. ఇలాంటివన్నీ అనవసరం.
“ఆ నలుగురు”, గోదావరి లాంటి సినిమా ఉన్నాయి కదండి..! అవి ఆడింది బూతుల వల్లన కాదుగదా..! దర్శకుని ప్రతిభ అంటే చూపించాల్సింది ఇటువంటి సినిమాలమీద అంతేగానీ “బూతు” మీద కాదు..
సరే.. “ఆ నలుగురు” సినిమాలో ఒక డైలాగ్‌ ఉంటుంది రాజేంద్ర ప్రసాద్‌ ది.. విలువలకి కట్టుబడని పత్రిక ఉంటే ఎంత మూసేస్తే ఎంత అని..! ఇది కూడా అంతే.. ఇక్కడ కూడా అదే వర్తిస్తుంది.. విలువలకి కట్టుబడకపోతే సినిమా తీయడం ఎందుకు..? దండగ .. శుద్ధ దండగ..!

2012-01-21
2012-01-21 01:02 PM వనజ వనమాలి (noreply@blogger.com) - పొట్లూరి హరికృష్ణ
బాగుందండీ! మేము సొంత ఇంటి నిర్మాణం ఆలోచనలో ఉన్నాము. ఇలా పుస్తకాల గది ఉండాలని నా కల.మంచి చిత్రం పెట్టారు. ధన్యవాదములు. నిజంగా ప్రతి ఇంట్లోను పుస్తకాల గది ఉండాలి.
2012-01-21 07:25 AM కృష్ణశ్రీ (noreply@blogger.com) - కృష్ణశ్రీ--క్యామెడీ చానెల్
డియర్ శరత్!

అప్పటి పిల్లలకే అనుకుంటే, ఇప్పటి పిల్లలకి అసలు సమాధానం చెప్పలేకపోతున్నాము. తల్లిదండ్రుల పెళ్లిఫోటోలు చూస్తూ, "ఇందులో నేను యెందుకు లేను?" అని దెబ్బలాడే పిల్లలని కూడా చూస్తున్నాము!

ధన్యవాదాలు.
2012-01-21 07:23 AM కృష్ణశ్రీ (noreply@blogger.com) - కృష్ణశ్రీ--క్యామెడీ చానెల్
డియర్ వంశీ కృష్ణ!

నిజంగా.....కదూ!

ధన్యవాదాలు.
2012-01-20
2012-01-20 09:18 PM శరత్ 'కాలమ్' (noreply@blogger.com) - కృష్ణశ్రీ--క్యామెడీ చానెల్
మా చిన్నమ్మాయి కూడా ఇలాగే ఓ సారి గొడవ చేసింది. తను పుట్టక ముందు మేము మా పెద్దమ్మాయితో దిగిన ఫోటోలోకి తానూ వస్తానని ఒహటే గొడవ! తను అలా ఏడ్చిందీ అంటే ఒహరన్నారూ "ఏముందీ, ఫోటోషాప్ చేసి ఆ ఫోటోలో తననూ పెట్టెయ్యకపోయారా" అని. ఆ ఐడియా కూడా బానే వుందనుకున్నా.
2012-01-20 07:34 AM pvramarao (noreply@blogger.com) - పండూరు చెరువు గట్టు
kavitha baagundi.palle vathaavaranamu,panduga visheshaalu teluputhoo telugu thanaanni chaataaru.meeku naa subhaakaankhsalu.
2012-01-19
2012-01-19 03:11 AM వంశీ కృష్ణ (noreply@blogger.com) - వంశీరవం
wish the same here :)
2012-01-19 03:09 AM shri (noreply@blogger.com) - ప్రేమలో మనం
రంజని కథానికల పోటీ గెలిచినందుకు అభినందనలు..
శ్రీదేవి
2012-01-19 01:13 AM Anonymous (noreply@blogger.com) - కోణమానిని తెలుగు ప్రపంచం
february start avutundi sir
పైకిబ్లాగులువార్తలుజాలపత్రికలుఫొటోలుసేకరణలుenglish