2013-07-08
నేను నా పైత్యం: సుమ వాకిట్లో అలీ చెట్టు.... !
నేను నా పైత్యం: "మనసు తడి ఆరనీకు "
●๋• ఆకాశం -- నా సరిహద్దు -- నాలాగే నేనుంటాను ツ: నాకు తెలుసు.. నీకు తెలుసు.. మన ఇద్దరి గురించి తెలిసిన వాళ్ళందరికీ తెలుసు..
2013-07-07
ఎం. ఎస్. నాయుడు: ఏ నేత్రంలోనో
రాజసులోచనం: జీవితాన్ని జీవించు
వనజవనమాలి: నా ఏకాంతంలో నేను
2013-07-05
వనజవనమాలి: ప్రేమ ఉంది - పోన్ ఉంది
నా హరివిల్లు: కౌముదిలో నా కవిత
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా: P.R. COLLEGE, KAKINADA, MID DAY MEAL PROGRAM FOR UNDER PREVILEGED STUDENTS
2013-07-04
రాజసులోచనం: జీవితము - వ్యాప్తి
ప్రజాస్వామ్యం: సెప్టెంబర్ లో జగన్ విడుదల ఖాయం :విజయలక్ష్మి
ప్రజాస్వామ్యం: ఈజిప్టులో ముగిసిన ముర్సీ పాలన
2013-07-03
శ్రీచమన్: కష్టాలను దిగమింగిన కథల కాపురం
2013-07-02
ఎం. ఎస్. నాయుడు: మరోసారి మరెవరో
శ్రీచమన్: సీతమ్మ లేని రామయ్యా.. (కారా మాస్టారికి సతీ వియోగం)
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా: 18వ ఉగాది ఉత్తమ రచనల పోటీ విజేతల ప్రకటన
2013-07-01
సామాన్యుడు * common man: ఏ మొగుడూ దొరకనప్పుడూ…
ఏ మొగుడూ దొరకనప్పుడు అక్క మొగుడే గతిలా ఈ రాష్ట్రానికి రోజుకో మొగుడొస్తుంటాడు, కాళ్ళూ చేతులూ, కళ్ళు కూడా లేని వికలాంగులులా వాడి చుట్టూ చేరి నవ్వులు చిందిస్తారు. మన ఖర్మకి ఇలాంటి స్థితి దాపురించింది. రోజుకో కొత్త పథకం ప్రకటించి మూడు రోజులకొకసారి ఢిల్లీ పరుగెత్తి తుమ్మితే ఊడిపోయే ముక్కులాంటి అధికారాన్ని అధిష్టానం కాళ్ళు మొక్కుతూ కాపాడుకుంటేనే సరిపోతొంది. వీళ్ళ వలన జనానికి ఒరిగిందీలేదు.
సామాన్యుడా నీ ఓపికకు వేన వేల వందనాలు..
2013-06-29
he'art' beats n strokes: mystery Island
he'art' beats n strokes: Sea face stories....
చిత్రాలు మీ టైటిల్ నా ఫోటో: present stivection
2013-06-26
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్: గురూజీల గురించిన ఓ మూవీ…
గురూజీల గురించిన ఓ మూవీ…
http://www.gameinformer.com/forums/general_gaming/f/12/p/242119/2003074.aspx#2003074
చాలా మంది గురూజీలు ఈ కోవలోకే వస్తారనుకొంటా…
సామాన్యుడు * common man: ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే..
ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే చుట్ట కాల్చుకుందుకు నిప్పు తీసుకున్నాడంట ఒకడు. అలా ప్రాణాలు పోతూ ఒకవైపు గంగ ముంచెత్తుతూంటే శవాల దగ్గరున్న డబ్బు కోసం పరుగెత్తే మనుషులు మన మద్య వున్నారు. 5 కోట్ల రూపాయల బాంకు డబ్బు మాయం. అందులో 80 లక్షలు ఒక బాధితుడి మూటలో దొరకడం. కొట్టుకు పోతున్న శవాలను ఒడ్డుకు లాగి ముక్కూ చెవుల బంగారం దోపిడీ.
ఇలా మనిషి అర చేతుల్లో ప్రాణాలు ఉగ్గబట్టుకున్నా పాము నోట్లో వున్న కప్ప కళ్ళెదుట ఈగను నాలుక చాచి మింగిన చందాన మనిషి స్వార్థం బట్ట బయలు కావడం విషాదం.
బాటిల్ మంచినీళ్ళు వంద రూపాయలుకు అమ్మడం, బిస్కట్ పేకెట్ రెండు వందలు, తలదాచుకోవడానికి పూటకు వేల రూపాయలు వసూలు చేయడం మనుషుల వ్యాపార మనస్తత్వానికి పరాకాష్ట,
తెలుగు వాడు మనిషి కానట్టు నెట్టేయడం మన భారతీయ తత్వాన్ని ప్రశ్నించలేదా?
ఆపన్న హస్తాల మద్య రాజకీయ రంగు వేసుకోవడం విషాదం.
మానవత్వమా నీవెక్కడా??
2013-06-22
నా హరివిల్లు: నాన్ననయ్యానోచ్!!
తాతా వారి డైరీ.. » తెలుగు: హిస్టరీ టీవీ 18 – ద బెస్ట్ !!!
డిస్కవరీ వారి చానెల్స్…నాట్ జియో వారి చానెల్స్..
టీ.ఎల్.సీ….బాగా నచ్చేవి…వాటితొ పాటు..మరి కొన్ని కూడా…ఫాక్స్ ట్రావెల్…లా…
ఈ మధ్య హిస్టరీ 18మాత్రమ్ అదరగొడుతుంది…ఎక్కువ విదేశీయులవే అయినా వాళ్ళ లైఫ్ స్టయిల్ పై కూడా కొంచెం అవగాహన ఏర్పడుతుంది……….కుటుంబ జీవితాన్ని వాళ్లు పట్టించుకోరన్న మన ఆలోచన …చాలా వరకూ తప్పనే అనిపిస్తుంది…ఈ మద్య కెనడీ ఫామిలీ పై ప్రసారమయిన ఫీచర్…చక్కగా ఉంది..ఇప్పుడు ప్రసారమవుతున్న…
THE MEN WHO BUILT AMERICA
అయితే అదిరిపోతుంది…
ఇన్ట్రెస్ట్ ఉండాలి చూడాలని…
ఈ చెత్త… గంటకో సెన్సేషన్ సృష్టించాలనుకునే….చానెల్స్ నుడీ…నిజంగానే ఈ దేశంలో గంట గంటకీ జరిగే చెత్త…..కుంభకోణాలూ..రేపులూ చూసి..మనసు వికలం చేసుకో కుండా…
హాయిగా మరొ లోకంలో బ్రతికేయొచ్చు…
అవును ఈ దేశ పౌరులు… మరొ లోకంలో బ్రతికేయాలి…ఎందుకంటే…ఈ వ్యవస్థలో మనమేం….పీ..సారీ ఏం చేయలేం కబట్టి…
పాన్ స్టార్స్..నిజమయిన హీరో…
ఇప్పుడు నడుస్తున్న ఫీచర్…మిస్ అయి ఉంటే…ఈ రోజు తప్పక చూడండి…
http://www.historyindia.com/
చిత్రాలు మీ టైటిల్ నా ఫోటో: ice cream
2013-06-21
జనార్దన్ పెన్: యువక ఇలా చావకూడదు
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్: దేవుడు లేడని నిరూపించండి…
అనగనగా ఓ రాజకీయ ఘరానా దొంగ. ఆ దొంగ పేరు రంగా. గనులనీ, బొగ్గునీ మింగేశాడని రంగా ని కోర్ట్ లో ప్రవేశ పెట్టారు.
దొంగతనం అతను చేశాడా లేదా అనే విషయమై చాలా వాదోప వాదాల మీదట జడ్జ్ గారు తగినన్ని ఆధారాలు లేనందున రంగా కి శిక్ష విధించకుండా వదిలి పెట్టారు.జడ్జి గారు చాలా నిజాయితీపరుడూ, గంగి గోవు లాంటి వాడు.
జడ్జ్ గారు తీర్పు అయినాక ఇంటికి వెళ్ళారు. అక్కడ రంగాని పట్టుకొన్న సీబీఐ ఆఫీసర్ టీ తాగుతూ కనిపించాడు. ఆఫీసర్ జడ్జ్ గారికి వ్యక్తిగతం గా స్నేహితుడే!
ఆఫీసర్ :జడ్జ్ గారూ, మీరు రంగా ని వదిలేసి చాలా తప్పుచేశారండీ. వాడు చాలా పెద్దనేరం చేశాడు. దేశాన్ని దోచుకొన్నాడు.
జడ్జ్: వాడి మీద తగినన్ని సాక్ష్యాధారాలు లేవు. ఆధారాలు లేవన్నంత మాత్రాన దానర్ధం వాడు నేరం చేయలేదని కాదు. ఆధారాలు లేవంటే మన చేతిలో ఆధారాలు లేవని మాత్రమే!అదే వాడు దోచాడని ఆధారాలు ఉంటే వాడు దొంగతనం చేయలేదనటానికి చాన్సే ఉండేది కాదు. ఈ సారి ఆధారాలు పకడ్బందీ గా సేకరించండి.
********************************************************************
ఆ రాత్రి కి జడ్జ్ గారు క్లబ్ కి వెళ్ళారు. అక్కడ మన రాజకీయ దొంగ తన ఫ్రెండ్స్ తో పెద్ద పార్టీ చేసుకొంటున్నాడు. రా.దొంగ(రంగా) జడ్జ్ గారి దగ్గరి కి వెళ్ళి, “ఏం జడ్జ్ గారూ, మీరు కూడా జాయిన్ అవుతారా?”, అన్నాడు.
జడ్జ్ గారు, ” నేను నేరస్తుల పార్టీ ల లో పాలు పంచుకోను”, అన్నారు.
రంగా: “అదేంటి సార్? నేను నేరం చేశానని రుజువులు లేవని మీరే చెప్పారు కదా? అంటే నేను నిర్దోషినే కదా?”
జడ్జ్: “నువ్వు నేరం చేయలేదని ఎలిబీ ఏమైనా ఉందా? నువ్వు నేరం చేయలేదని రుజువు అయ్యే వరకూ నువ్వు నా వ్యక్తిగత మనస్సాక్షి దృష్టి లో నేరస్తుడివే!మొన్నటిదాకా జులాయి లా తిరిగిన నువ్వు, ఇవాళ ఇంత పెద్ద పార్టీ ఎలా ఇస్తున్నావు? నువ్వు నేరం చేయలేదని రుజువులు ఉన్న రోజున నేను నీకే పిలిచి సన్మానం చేస్తాను”.
—————————————————————————————————————–
పై ఉదాహరణ కీ, ఆస్తికులూ నాస్తికుల మధ్య “దేవుడు ఉన్నాడా లేడా ?” అని జరిగే వాదనల కీ చాలా పోలిక ఉంది.
దేవుడు ఉన్నాడని ప్రూఫ్ లేనంత మాత్రాన దేవుడు లేడని అర్ధం కాదు. దాని అర్ధం మన చేతుల్లో ప్రూఫ్ లేదని మాత్రమే.
అలానే, “దేవుడు ఉన్నాడని ప్రూఫ్ లేదు” అంటే, దేవుడు లేడనటానికి ప్రూఫ్ అవసరం లేదని కాదు. దేని ప్రూఫ్ దానిదే! కాబట్టీ, నాస్తికులని దేవుడు లేడని ప్రూవ్ చేయమని అడగటం లో తప్పేమీ లేదు. ఎందుకంటే, మన దగ్గర ఉన్నది “ప్రూఫ్ మాత్రమే”. దేవుడు లేడు అని ప్రూవ్ అయ్యేంత వరకూ లేడని నమ్మనవసరం లేదు. అలానే ఉన్నాడని ప్రూవ్ అయ్యేంతవరకూ ఉన్నాడనీ నమ్మనవసరం లేదు.
ఇంతకీ దేవుడు అంటే డెఫినిషన్ ఏమిటి?మన కళ్ళెదుట కనపడే వస్తువులకి (గోడా, కుర్చీ, టేబులూ వగైరాలకి) ప్రూఫ్ ఎందుకు అడగం?
PS: 1.ప్రూఫ్ లేని నమ్మకం వ్యక్తిగతమైనది. ప్రూఫ్ నమ్మకాన్ని వస్తుగతం చేస్తుంది.
2.డెఫినిషన్ లేని దానికి ప్రూఫ్ ఉండదు.
2013-06-20
ఒక అనుభవం ఒక స్ఫూర్తి ఒక కవిత: సత్యం
2013-06-16
మంచికంటి: (శీర్షిక లేదు)
మంచికంటి: పసికూనకు బోసినవ్వే కరువైపోయింది
●๋• ఆకాశం -- నా సరిహద్దు -- నాలాగే నేనుంటాను ツ: (శీర్షిక లేదు)
.:: RASTRACHETHANA ::.: 1000 సంవత్సరాల పురాతన దేవాలయ సంరక్షణ ఉద్యమానికి - మీ అమూల్య సంతకాన్ని జోడించండి
2013-06-08
నాహృదయభావాలు: ప్రేమా & ఓ ఆకర్షణ
2013-06-07
నా హరివిల్లు: ఉత్తినే..
2013-06-04
ఆంధ్ర ప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్, కరీంనగర్ జిల్లా శాఖ: విద్యా సంబరాలు - ఆదేశాలకు ఎక్కువ ఆచరణకు తక్కువ
ఓ "గాలి" కబుర్లు:): వెండితెర వేదికపై నాద వినోదం... నాట్య విలాసం
2013-06-03
కవనవనం: జిజ్ఞాసి జీవిత చరిత్ర 'డావిన్సీ కళ... జీవితం' పి. మోహన్ పుస్తకంపై సమీక్ష
2013-06-02
నాహృదయభావాలు: నాహృదయభావాలు - 1
తెలుగిల్లు: కావూరుబాయి
బియ్యం ధర యాభయ్యి
టమోట కిలో నలభయ్యి
కొనలేక – తినలేక చావకు
ప్రభువెక్కిన పల్లకిని పడదొయ్యి
2013-05-30
ఎం. ఎస్. నాయుడు: బతుకు క్రితం ఓ కల క్రితం
నేను కూడా ఆలస్యంగానే స్పందిస్తున్నాను. దానికి దీనికి చెల్లు. ఇబ్బందేమీ లేదు. మీరు చాలా మంచి విషయాలు రాస్తున్నారు. అందుకు ధన్యవాదాలు. కోటేశ్వరమ్మ గారిని ఇంటర్వ్యూ చేద్దామని అనుకుంటున్నాను. హైద్రాబాద్ వచ్చే అవకాశం ఉంటే….. తెలియజేయండి ప్లీజ్………
andarau prajalani dobbadanike wasthunnaru e time lo tdp gelisthey motha sardukuntadi…please vote for tdp & save ap…..
డబ్బు మహా చెడ్డది. మనిషి కూడా అంతే.. దానికి దాసోహమై విలువల్ని మంట కలిపేసి ఆ చిత్రం లో లాగా ప్రవర్తిస్తారు.
ఇక పరిణామవాదులు చెప్పిన విషయాలు కొంతవరకే నిజం. పూర్తిగా నిజం కాదని నాకు అనిపించింది.
పరిణామవాదం అంటే , జీవులు తమ అలవాట్లు, పరిసరాలకు అనుగుణంగా పరిణామాన్ని చెందటం…, ఈ ప్రక్రియ జరిగి జీవులు తమ రూపాన్ని మార్చుకోవాలంటే కొన్ని తరాలపాటు జరుగుతుందని అంటారు.
అయితే, ఒక జీవి ఇంకొక జీవిగా ఆకారం మార్చుకోవటానికి ….. బోలెడు తరాలు అక్కర్లేని జీవులు కూడా సృష్టిలో ఉన్నాయి. ఉదా…సీతాకోకచిలుక.
గగుర్పాటు కలిగించే గొంగళిపురుగు సమాధి స్థితి వంటి ప్యూపా దశ తరువాత అందమైన రంగురంగుల సీతాకోక చిలుకగా మారటం మనకు తెలుసు కదా !
* దైవం యొక్క సృష్టిరచన అత్యద్భుతమైనది. వారు ఒక పద్ధతి ప్రకారం జీవులను సృష్టించారు.
ముందు జీవుల మనుగడకు, ఆహారానికి అవసరమైన పద్ధతిలో సూర్యుడు, వాతావరణం మొదలైనవి , సూర్యరశ్మి ద్వారా పత్రహరితాన్ని తయారుచేసుకునే మొక్కలు, మొక్కలపై ఆధారపడి జీవించే జంతువులు ఇలాగా ………..అన్నమాట
కొందరి భావన ప్రకారం . జీవులలో పనికిమాలిన అవయవాలు అని చెప్పుకుంటున్నవి. పనికిమాలినవి కాదనిపిస్తుంది.
ఉదా…టాన్సిల్స్ అంటే పనికిరాని శరీరభాగం అని కొందరి అభిప్రాయం. . అయితే, ఆపరేషన్ చేసి టాన్సిల్స్ తీసివేసిన వారిలో రోగనిరోధక శక్తి తగ్గుతుందని ఈ మధ్య కాలంలో తేలిందట.
దైవం ఏం చేసినా అందులో ఎన్నో అంతరార్ధాలు ఉంటాయి.
ఉన్న దైవాన్ని లేరని ఎవరూ నిరూపించలేరు. విశ్వం అంటే భూమి ఒక్కటే కాదు. ఎన్నో ఇతర గ్రహాలు ( లోకాలు ) ఉన్నాయని , మనకు మించి విజ్ఞానం తెలిసిన జీవులు విశ్వంలో ఉన్నారని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. ( దేవతలు అనుకోవచ్చు. )
విశ్వంలో ఎన్నో డైమెన్షన్స్ ఉన్నాయని కూడా అంటారు. విశ్వం గురించి ఇప్పటి వరకు మనకు తెలిసింది చాలా తక్కువ. ఇక దైవం గురించి మనకు తెలిసింది మరీ తక్కువ.
భగవంతుని సృష్టిలో లోపాలు ఉండవండి.. సూర్యుడు రోజూ ఉదయిస్తున్నాడు. గ్రహాలు గతులు తప్పటం లేదు. దైవసృష్టి లోపాలు లేని అద్భుతమైన సృష్టి..
………………………..
1. నిజమేనండి, మానవజాతి పుట్టకముందు నుంచీ కూడా ప్రళయాలున్నాయి. అయితే విలయాలు వేరు ప్రళయాలు వేరు. ఇవి రావటానికి అనేక కారణాలున్నాయి. ప్రపంచంలో జీవజాతుల సంఖ్య అతిగా పెరిగినప్పుడు ఆహారసంక్షోభం వంటి సమస్యలు ఏర్పడకుండా విలయాల ద్వారా కొంత ప్రాణనష్టం జరిగి ప్రకృతిలో సమతుల్యత ఏర్పడుతుంది.
2. ఇంకొక కారణం ఏమిటంటే, ప్రపంచంలో పాపం పెరిగినప్పుడు విలయాలు సంభవించి ఎక్కువ ప్రాణనష్టం జరుగుతుంది. ఆ విధంగా ప్రకృతి మానవులకు హెచ్చరికలు చేస్తుంది. పాఠం నేర్పిస్తుంది. జీవులకు భూమి ఒక పరీక్షా లోకం.
………………………………………
విలయాలు అనే పదాలకు అర్ధం జీవుల పరిస్థితిని బట్టి ఉంటుంది.
ఉదా……. ఇంట్లో బొద్దింకలు ఎక్కువగా ఉంటే మందు స్ప్రే చేసి బొద్దింకలను చంపేస్తాము. . ఎన్నో బొద్దింకలు చాలాసేపు గిలగిలలాడుతూ కొట్టుకుని చనిపోతాయి. మన దృష్టిలో ఈ సంఘటనను ఇల్లును శుభ్రం చేసుకోవటంగా భావిస్తాము. బొద్దింకల దృష్టిలో ఈ సంఘటన మహావిలయం
.అలాగే భూమి మీద పాపాలు పెరిగిపోయినప్పుడు దైవం విలయాలను కల్పిస్తారు. ఎంతో ప్రాణనష్టం జరుగుతుంది. మన దృష్టిలో ఈ సంఘటన మహావిలయమే. అయితే, దైవం దృష్టిలో ఈ సంఘటన మానవులకు కనువిప్పు కలిగించి సృష్టిలో మంచి వాతావరణాన్ని ఏర్పరచటానికి జరిగిన సంఘటనగా భావించవచ్చు కదా !
…………………………….
నిజమేనండి, ఓ జలపాతం ఒక కొండను ఒరుసుకొంటూ పోతే రాళ్ళలో అనేక రూపాలు ఏర్పడతాయి. అయితే, కొన్ని బిలియన్ సంవత్సరాల కాలం ఈ ప్రక్రియ జరిగినా కూడా రాళ్ళలో అనేక రూపాలు ఏర్పడటం జరుగుతుందేమో కానీ, ఆ రాళ్ళరూపాలకు ప్రాణం రావటం అనేది జరగని పని.
* సృష్టిలో జీవులలో ప్రాణం ఎలా వస్తుందో ఎవరికీ అంతుపట్టని విషయం.
………………………………….
మీ బ్లాగుతో బ్లాగ్ వరల్డ్ లో మెంబర్ గా జాయినవ్వండి.మీ బ్లాగ్ విజిటర్స్ ను పెంచుకోండి.వివరాలకు క్రింది లింక్ చూడండి.
http://ac-blogworld.blogspot.in/p/blog-page.html
this is an meaning full feature,but there is no clarity.
super! nee sphoorthi tho nenu comment naa dastoori lo raasi scan chesi pedadaamaa ani alochistunna! kani, adi neeku ardham avalante nenu neelaaga konni samvatsaralu akunthita deeksha tho (deeksha ante heroine anukunevu, kaadu.. ekagratha tho kudina pattudala laantidi) prayatninchi appudu raayali! andaaka eduru chuudu! inthakee cheppatam marichanu.. mee bammagari uththaram nakosari isthey makki ki makki nenu kuda prayatnistanu.
ఇది మన దురదృష్టం కదండీ..
మీ స్పందనకు ధన్యవాదములండి రత్నాకర్ గారు
సిరీ…
నీ ప్రేమపూర్వక వ్యాఖ్యకు చాలా సంతోషంగా ఉంది. స్నేహితులు, సన్నిహితుల విజయాలను తమవిగా చేసుకుని సంతోషపడే వ్యక్తులు చాలా అరుదు ఈ రోజుల్లో. ఈ విషయంలో నేను అదృష్టవంతురాలిని. నా చుట్టూ నా అక్షరాలు అందించిన ఆత్మీయులు, స్నేహితులు, సన్నిహితులు బోలెడుమందున్నారు. మీ అందరి విజయాలు నావి. నా విజయం మీ అందరిదీనూ… Thank You So much for your kind words about me…… Thank you…