2013-01-21
అనువాదలహరి: సత్… గేథే, జర్మను కవి
ప్రకృతిలోని అన్ని మార్పులనీ
ఏ మార్పూ లేని భగవంతుడు సృష్టించినట్టు,
ఈ విశాలమైన కళాప్రపంచంలోనూ అంతే.
అంతటా ఒకే అర్థం అంతర్లీనంగా గోచరిస్తుంది:
.
అదే సత్, ఆద్యంతరహితమైన మూలకారణం,
అది సౌందర్యం నుండి తన ఆహార్యాన్ని స్వీకరించి
కాలవాహినిలో ప్రవహిస్తూ, తరుణమై
మనోజ్ఞతకి ప్రతీకగా నిలుస్తుంది, నిజం!
.
గేథే
జర్మను కవి.
.
As all Nature’s thousand changes
But one changeless God proclaim;
So in Art’s wide kingdoms ranges
One sole meaning, still the same:
This is truth, eternal Reason,
Which from beauty takes its dress,
And serene through time and season,
stands for aye in loveliness.
.
(From Meister’s Travels… a Thomas Carlyle Translation; Goethe’s works, volume 5, page 216)
Goethe
German Poet.
(Text courtesy: http://archive.org/stream/journalofspecu0102harruoft#page/n9/mode/1up)
Related articles
- Wisdom Vs Natural Inclinations (graceandgritforlivinglife.wordpress.com)
Filed under: అనువాదాలు, కవితలు Tagged: German, Goethe
Jwala's Musings: India's ruling party names Rahul Gandhi as VP: Vartha vyakhya HMTV on 20-01-13: Jwala
సాధన - ఆరాధన SADHANA - ARADHANA: శ్రీ తులసీ స్తోత్రము
SRI MEDHA DAKSHINA MURTHY JYOTISHA NILAYAM - శ్రీ మేథా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం: మూహూర్త సింధువు
missiontelangana.com » తెలుగు: రాజధాని గతిలేకనే సమైక్య రాగం
Jwala's Musings: Vanpic Issue(TV5): Jwala Narasimha Rao
జన విజయం (విజయం అనేది సమిష్టి కృషితో మాత్రమే లభిస్తుంది): తెలంగాణాకు అడ్డంకి కే.సీ.ఆరేనా !?
జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ: తొడగొడుతున్న చైనా, మీసం మెలివేస్తున్న జపాన్
2013-01-20
పుట్టపర్తి సాహిత్యానికిది అక్షర నివాళి...పుట్టపర్తి అనూరాధ: (శీర్షిక లేదు)
నా "మూడు పదుల" కళా సాహితీ యాత్ర: ' కిచిడి' ని రుచి చూస్తారా?.......
నిఖిత చంద్రసేన: Cafe' Comedy
అనువాదలహరి: దేముడి సమాధానం … ఎలా వ్హీలర్ విల్కాక్స్, అమెరికను కవయిత్రి
ఒక సారి చాలా కష్టాలు పడుతూ, మంచంపట్టినపుడు,
నా బాధగురించి దేముడితో మాటాడినట్టు కలగన్నాను;
కలల సీమల్లో సహజంగా ఉండే ధైర్యంతో నాకు అన్యాయమూ,
దయారహితమని అనిపించినవి మొరపెట్టుకున్నాను
“స్వామీ! నేను పాదాలతో పాకురుతూన్నపుడు కూడా
ప్రతి క్షణం నీనామం జపిస్తూ వేడుకున్నాను; అయినా నిష్ఫలం.
నే నందుకోగల ఎత్తులకి లేవనెత్తడానికి ఏ చెయ్యీ ముందుకురాలేదు
ఈ నిరాశలోనుండి కడతేరే మార్గం ఎవ్వరూ చూపించలేదు.”
.
అప్పుడు దేముడిలా బదులిచ్చాడు: “నేను నీకు మూడు వరాలిచ్చేను
ఆలోచించగల మెదడూ, సాహసించగల సంకల్పం, శారీరక,మానసిక శక్తీ,
మూడుసాధనాలూ దివ్యమైనవే, త్రోవ చూపి నడిపించగలిగినవే.
అటునుంచి ఇటు, తిరిగి నేరాన్ని నా మీద ఎందుకు మోపుతావు?
శక్తివంచనలేకుండా కడదాకా తనవంతుప్రయత్నాలన్నీ పూర్తిచేసేదాకా,
ఏ మనిషీ ఇకనుండి నన్ను ప్రార్థించే సాహసం చెయ్యొద్దు.
.
ఎలా వ్హీలర్ విల్కాక్స్
(November 5, 1850 – October 30, 1919)
అమెరికను కవయిత్రి
నవ్వు, ప్రపంచం నీతో నవ్వుతుంది; ఏడువు, నువ్వొక్కడి(తె)వే ఏడవాలి… అన్నది ఈమె ప్రఖ్యాతి వహించిన కొటేషన్ (http://www.library.wisc.edu/etext/wireader/WER0109.html)
.
.
GOD’S ANSWER
.
Once in a time of trouble and of care
I dreamed I talked with God about my pain;
With sleepland courage, daring to complain
Of what I deemed ungracious and unfair.
‘Lord, I have grovelled on my knees in prayer
Hour after hour,’ I cried; ‘yet all in vain;
No hand leads up to heights I would attain,
No path is shown me out of my despair.’
Then answered God: ‘Three things I gave to thee -
Clear brain, brave will, and strength of mind and heart,
All implements divine, to shape the way.
Why shift the burden of thy toil on Me?
Till to the utmost he has done his part
With all his might, let no man DARE to pray.’
(From: Poems Of Progress)
Ella Wheeler Wilcox
(November 5, 1850 – October 30, 1919)
American author and poet
(Text Courtesy: http://archive.org/stream/poemsofprogress03228gut/pmprg10.txt)
For more info about the poetess pl. visit: http://www.library.wisc.edu/etext/wireader/WER0109.html
Filed under: అనువాదాలు, కవితలు Tagged: Ella Wheeler Wilcox
జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ: లతెహార్ ఎన్‌కౌంటర్: ఆదివాసీలను మానవ కవచంగా వినియోగించిన పోలీసులు
SRI MEDHA DAKSHINA MURTHY JYOTISHA NILAYAM - శ్రీ మేథా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం: కృష్ణమూర్తి పద్ధతి
uma-tailoring-uma: నాలుగు ముక్కల స్కర్ట్
2013-01-19
అనంతు: ప్రేమకు స్మృతిగీతి
సాధన - ఆరాధన SADHANA - ARADHANA: శ్రీ వేంకటేశ్వర స్వామి స్తోత్రము
నా "మూడు పదుల" కళా సాహితీ యాత్ర: తెలుగు యువత కు నేను అందిస్తున్న ప్రముఖ రచయితల 'చేవ్రాతలు'
జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ: ఆఫ్రికాలో ఆల్-ఖైదా బూచి, మాలిలో ఫ్రాన్సాఫ్రిక్
2013-01-18
aanamdam: సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో... నిరుద్యోగ సమస్య కోణం ..
అప్పుడప్పుడు అలాఅలా: శ్రీ చాముండేశ్వరి ఆలయం చాముండి హిల్స్ మైసూర్
uma-tailoring-uma: ప్లెయిన్ స్కర్ట్
జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ: ఆ బాలిక ఆత్మహత్య చేసుకుంటే తప్ప పోలీసులు, ప్రభుత్వం కదల్లేదు
2013-01-17
stories of sexworkers: ట్రాఫికింగ్ బారిన పడిన అమ్మాయిల వెతలు
జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ: దామిని స్మృతిలో… -మరికొన్ని ఫొటోలు
missiontelangana.com » తెలుగు: వేల డప్పులు, లక్ష గొంతులు, ఒకే ఒక్క తెలంగాణ
2013-01-16
బంతిపూలు: చక్రి - కవితలు
aanamdam: పేర్లు ఎన్నయినా దైవం ఒక్కటే........... మా చంద్రుడు మాత్రమే గొప్ప అని కొందరు అంటే .........మా మూన్ మాత్రమే గొప్ప అనికొందరు .......
మధుమానసం: నేలకు దూకిన జలపాతం
2013-01-15
అనంతు: k...k...s...
2013-01-14
నా చిన్నిప్రపంచం: సంక్రాంతి శుభాకాంక్షలు..
కబుర్లపోగు (kaburlapogu): 'ఆస్కార్ అవార్డ్' - అనబడు బ్రహ్మ పదార్ధము
2013-01-13
నా చిన్నిప్రపంచం: భోగి పండుగ శుభాకాంక్షలు...
2013-01-12
శాంతివనంవిద్యా, సాహిత్య, సాంస్కృతిక,సేవాసదనం: డాక్టర్ నరసింగరావ్ మరియు డాక్టర్ శాంతి శాంతివనం పిల్లలకు విరాళం
2013-01-11
కబుర్లపోగు (kaburlapogu): సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తెలుగు సినిమా రివ్యూ
2013-01-05
stories of sexworkers: చీకటి కుహరంలో వెలుగు రవ్వ ‘రెడ్‌లైట్ డిస్పాచ్’
మద్దిరాల సాహిత్యం: మా డాక్టరు శ్రీ యం.శ్రీనివాసరావు గార్కి నూతన సంవత్సర సందర్భంగా రచించి స్వయంగా డిజైన్ చేసి సమర్పించిన నా అభినందన
మద్దిరాల సాహిత్యం: ఈనాడు లో తేది:01/01/2013 న నా కవిత
2013-01-03
మధుమానసం: సమ్మోహన మీ మోహన గీతం..
2013-01-01
సరదాకి చిరు కవిత: (శీర్షిక లేదు)
దేవుని సమాధానం బాగుంది,
నీవు చేయ గలిగినంత నీవు చేస్తే నీవు చేయలేనిది నేను చేస్తాను అనే దేవుడు బాబా మాటలకు ఇది సరిపోయింది.
Siva garu,
Thank you very much. You put it well.
with regards
entha baagunnayo!!!!!!!!!!!
super all temple photos is there
యువతీ, యువకుల్లారా,
ప్రేమపక్శులుగా మారకండి
పక్శి ప్రేమికులుగా మారండి
(సాయిప్రకాష్)