2011-08-07
Telugu Quotations: ERNESTO CHE GUEVARA
వెన్నెల్లో గోదావరి: వెన్నెల్లో గోదావరి 105 to 109
My VALUABLE LESSONS: Good Morning - 26
"సుధామ"ధురం: ఆదివారం సరదాగా కాసేపు...
"సుధామ"ధురం: బాంధవ్యాల గొప్పతనం!
2011-08-06
చిత్రాల మాల: స్నేహితుల దినోత్సవం ..
తెలుగ్గోడు: ఇక్కడ స్పెషల్ కోరికలకి స్పెషల్ యాగాలు చేయబడును
తెలుగ్గోడు: రామ్ చరణ్ పెళ్లి కొడుకాయెనే...
ముద్ద మందారాలు: మధురాతి పతేః అఖిలం మధురం
నా అక్షరాలు: సంతోషం
నా అక్షరాలు: శ్రీవారికి శుభ లేఖ
విశాలాంధ్ర మహాసభ: 14 ఎఫ్. పై ఇంత రగడ అవసరమా?
నేను - నా ప్రపంచం: ఉత్తరం..
నీలి మేఘం.....: కళ్యాణి రాగం :: నా మనసు వినిపించే మౌనరాగం....
సమస్యల'తో 'రణం ('పూ'రణం): శంకరాభ(పూ)రణం - రాతికి నాతిపైన ననురాగము గల్గుట నైజమే ...
MAHESH ~ "M"ah"A"a"H"appi"E" "S"t "H"ero: న్యూ జనరేషన్ జూనియర్ కాలేజ్ కవిరాజ్ నగర్ , ఖమ్మం లో ప్రథమ , ద్వితీయ సంవత్సర విద్యార్థులకు స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా వ్యాసరచన ది: 08 -08 -2011 పోటీ జరగనుంది.అంశం : " స్వాతంత్రోద్యమ ఫలాలు సామాన్యులకు దక్కాయా ? "
My VALUABLE LESSONS: Social NW Sites - 33 - Post Scripts - 1
2011-08-05
విశాలాంధ్ర మహాసభ: అసహజ వాక్కులు
Indianstriker: భార్య భర్తల మద్య ఉండకూడని మాటలు
అన్నిటికన్నా పవిత్రమైన బందం బార్య భర్తల సంబంధం మరియు వాళ్ళ మద్య ఉన్న అనుభందం. భార్యా భర్తల మద్య ఉండే ప్రేమని ఉద్దేశించే వారి పిల్లల ఎదుగుదల కూడా ఉంటుందని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఇంటి పరిస్తితులే ఇంట్లో పిల్లల పై ప్రభావాన్ని అత్యధికం గా చూపుతాయన్న సంగతి మీకు తెలియనిది కాదు. .
ఈ మద్య వీళ్ళ మద్య సంబందాలు ఎలా ఉంటాయో ….. ఈగో వల్ల ఎలా హర్ట్ అవుతున్నారో ఎలా మరొకర్ని హర్ట్ చేస్తున్నారో తెల్సుకునేందుకు ఒక స్వచ్చంద సంస్థ ముందుకు వచ్చింది.
వచ్చి ఒక రిపోర్ట్ తయారు చేసింది . ఆ రిపోర్ట్ ప్రకారం …..
భార్య భర్త తో అనకూడనివి :
౧) మరో జన్మ ఉంటె నువ్వు మాత్రం నాకు వద్దు ……
౨) నువ్వింతే ఎప్పుడూ…నిన్ను చేస్కున్నాను చూడు … నన్ననుకోవాలి
౩)మా అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉండేది ….ఎప్పుడోకప్పుడు నువ్విలా చేస్తావని .
౪)ఇతని వల్ల మళ్ళీ ప్రాబ్లం వచ్చేలా ఉంది (ఫ్రెండ్స్ తో భర్త ని ఉద్దేశించి )
౫)మీ నాన్న లాగే నువ్వు కూడా…అంటూ దెప్పి పొడిచే మాటలు
౬) కొత్త జాబ్ ఎప్పుడు వెతుక్కున్టావ్
౭)చేస్కున్నోళ్ళకి చేస్కున్నంత … ఇలాంటి మొగుడు వస్తాడని మాత్రం అనుకోలేదమ్మా …(మంచిగా ఉన్నా కూడా అంటుంటారు కొంతమంది )
౮)అన్నీ బాగానే ఉన్నాయ్ …ఆ ఆరో లక్షణమే సరిగ్గా లేదు (దేన్ని ఉద్దేశించి అంటారో వాళ్ళకే తెలీదు)
౯)కాళ్ళ కింద శని పెట్టుకుని నడుస్తుంటే ఎవరేం చేస్తారు ….. దమ్మిడీ లేదు కాని మాటలు మాత్రం మాట్లాడతాడు
౧౦ ) నేను తప్ప అందరూ ఆయనకి అందం గానే కన్పిస్తారు. చూడడానికి అలా ఉన్నాడు కాని వదిలేస్తే దేశాల్ని దోచేయ్యడూ ….

మరో రెండు మాటలు ఉన్నాయ్ … కాని అవి అడల్ట్ వర్డ్స్. కొంత మంది జెన్యూన్ పర్సన్స్ విషయపరిజ్ఞానం కోసం ఆలోచిస్తే, కొంతమంది పిచ్చి మాటలు లాగా చూస్తారు. అందుకే వాటిని పెట్టలేదు. ఇవి రిపోర్ట్ లో ఉన్న దాన్ని తెలుగు లో మార్చి చెప్తున్నాను.
ఇలాంటి మాటలు భార్య భర్త ని అస్సలు అనకూడదు. మరీ చెడ్డ వాడైతే ఒక రకం . కాని ప్రతి ఒక్క దానికీ సూటి పోటి మాటలతో వేదిస్తూ ఉంటారు ఇలా చాలా మంది. ఆడం టీసింగ్ లాగా ….
తప్పు చెయ్యని వాడు ఈ మాటలు పడ్డప్పుడు చాలా హార్ట్ అవుతాడు . అది వాళ్ళ మానసిక ఒత్తిళ్ళకి కారణం అయ్యి చాలా కాలం వేదిస్తూ ఉంటాయంట.
౧) నీకెందుకే డబ్బుల విషయాలు …
౨)అనవసరమైన విషయాల్లో జోక్యం చేస్కోకు
౩)నీ ఇష్టాలేమన్నా ఉంటె నీలోనే ఉంచుకో…నా పై రుద్దకు
౪)డబ్బులేమన్నా చెట్లకి కాస్తున్నాయా…. సంపాదిన్చేవాడికి తెల్సు డబ్బు విలువ
౫)బోడి నువ్వు తెచ్చిన కట్నానికి నా మీదే అజమాయిషీ నా …. (ఇలాంటి ప్రబుద్దులూ లేకపోలేదు )
౬) ఇంట్లో మహారాణి భోగాలు అనుభవించింది కదా…. ఇక్కడ మనపై చూపుతుంది అంతే. ( నువ్వింతే ..నీకంత సీన్ లేదు అని చెప్పడం )
ఇలాంటి మాటలే ..సంబందాలు చెడేలా చేస్తూ ఉన్నాయ్. మనల్ని నమ్మి వచ్చిన భార్యని ,మనతో జీవితాన్ని పంచుకునే భర్తని సూటిపోటి మాటలు తో వేధించడం అనేది చాల భాదాదాయకం .
కొట్టినా ఆ దెబ్బ కొన్ని క్షణాల నుండి కొన్ని రోజుల్లో తగ్గిపోతుంది … కాని సూటి పోటి మాటలు అనేవి మనసుకి తగుల్తాయి . తగ్గడానికి చాలా రోజులు…కొన్ని సార్లు సంవత్సరాల సమయం …కొన్ని సార్లు జీవితాంతం కూడా వేదిస్తుంటాయి ….
కాబట్టి మనం మాట్లాడే మాటలు ఎప్పుడూ మన కంట్రోల్ లో ఉండేలా చూస్కోవాలి. నేను కూడా కొన్ని సందర్బాలలో కోపం లో కొంత మంది ని తిట్టి పశ్చాత్తాప పడ్డ రోజులు ఉన్నాయి. దేనికీ ఎవ్వరూ అతీతులు కాదు. కాని మరొక సారి ఆ తప్పు దొర్లకుండా చూస్కోవడం మంచిది.
ఒక్క భార్య భర్తల విషయం లోనే కాదు… అన్ని రకాల సంబందాలలోను చిన్న చిన్న మాటల వల్ల పొరపొచ్చాలు వచ్చి దూరాలు పెంచుకుంటున్న సంగతి మనకు తెల్సిందే.
ఇక్కడ ఆడ ..మగ అని తేడా లేదు . అందరూ మనుషులే… అందరికీ భావోద్వేగాలు ఉండడం సహజం