2013-01-21
యశోదకృష్ణ: విచిత్రమైన కాఫీ షాపులు
శాస్త్ర విజ్ఞానము: x-ray crystallography – వైరస్ పరిశోధనలో ఓ పనిముట్టు
బాబు కార్టూన్స్: ఐక మధ్యమంగా...
2013-01-20
రవీయం: గమ్యం
యశోదకృష్ణ: ఒరాంగ్ టాన్ పెంచుతున్న పులి పిల్లలు
2013-01-17
జ్యోతి: ప్రవాహమే గంగా ప్రవాహమే ....
2013-01-16
బాబు కార్టూన్స్: తప్పుల తడక-2
తలుచుకునే తరుణాలు: My Student Days
2013-01-14
శాస్త్ర విజ్ఞానము: చిట్టచీకట్లో అందిన చేయూత
2013-01-13
తెలుగు తూలిక: ఆనేల, ఆ నీరు, ఆ గాలి కథాసంకలనం.
2013-01-12
జ్యోతి: సంప్రదాయ ముగ్గులు - కినిగె ebook
లేవండి,మేల్కొనండి.....: దిగాలుగా,వట్టిపోయిన జనులతో నిండిన దేశం కాదు, ఇనుపకండలు ఉక్కునరాలతో ఉత్సాహం పరవళ్ళు త్రొక్కే జనులతో కూడిన భారతదేశం నాకు కావాలి.
2013-01-11
funcounter.com: ఒకటి కొంటే 3 ఫ్రీ
2013-01-09
తెలుగు తూలిక: ఉభయభాషాప్రవీణ
2013-01-04
మానసవీణ: మనో విహంగాలు
మనస్సాక్షి: BSNL....Bad Signal No Lines...మూడు నెలల bsnl "నేస్తం" తో నా అనుభవాలు .... Dont miss it ....
2013-01-01
కృష్ణవేణీతీరం: తెలంగాణ భవిష్యత్ చిత్రం!
శశి తరంగం: (శీర్షిక లేదు)
2012-12-28
రవీయం: రతన్ నావల్ టాటా
2012-12-27
Varavara Rao : Official Blog: मैं हूँ एक अथक राहगीर
- वरवर राव (अनुवाद आर.शांता सुंदरी)
मैं एक अथक राहगीर हूँ
घुमक्कड़ हूँ
अँधेरी रातों में दामन फैला कर
आसमान से तारे माँगता रहता हूँ
चाँदनी रातों में
जंगल के पेड़ों से फूल माँगता रहता हूँ
आसमान और ज़मीन ने मुझसे कहा -
तारे टूटकर गिरते हैं तो मनुष्य बनते हैं
मनुष्य बड़े होकर लड़कर अमर होकर
आकाश के तारे बनते हैं
फूल धरती पर गिरकर बीज बनते हैं
बीज ही पेड़ बनकर हवा को पँखा झलते हैं
अपने लिए राह के लिए या दीन दुखियों के लिए
किसके लिए दौड़ रहे हो तुम
यह मालूम हो जाए
तो तुम माँग रहे हो या भीख चाहते हो
यह भी स्पष्ट हो जाएगा
मैं लंबी साँस खींच कर
छाती में प्राणवायु भरकर
निर्जीव उसाँस छोड़ता हूँ
फिर भी हवा चलती रहती है
बाँसों के झुरमुट में बाँसुरी बनकर
मैं अँजुरी में पानी भरकर पीता हूँ
लूट को छिपाकर रखता हूँ
सूखा और बाढ़ की सृष्टि करता हूँ
फिर भी
नदिया सुर बनकर
दरिया गीत बनकर
झरना साज बनकर
प्रवाह संगीत बनकर
बहता ही रहता है
धूप खिलकर
प्रकृति का सत्य प्रकट करती रहती है
समय में क्षण की तरह
अणु में परमाणु की तरह
सागर में बूँद की तरह
आग के गोले में चिंगारी की तरह
आगे पीछे
क़दम से क़दम मिलाते हुए
लड़खड़ाते हुए
बिना रुके चलोगे …छलाँग लगाओगे …
तभी इस राह में तुम एक चल बनोगे …
यह कहकर हँसे धरती और ग़गन !
[प्रख्यात क्रांतिकारी तेलुगु कवि वरवर राव की मूल तेलुगु में लिखी इन कविताओं का अनुवाद आर. शांता सुंदरी ने किया है | कविताओं के साथ दिए गए चित्र मशहूर चित्रकार गोपी गजवानी की पेंटिंग्स के हैं |]
(Courtesy)
Varavara Rao : Official Blog: వరవరరావు, చలసాని ప్రసాద్ , పాణిలను అక్రమంగా అరెస్టు చేసిన ఆంధ్రా పోలిస్
ప్రపంచ తెలుగు మహసభలనబడే సీమాంధ్ర పాలకవర్గాల ఫార్స్ ని నిరసించడానికి తిరుపతి కి బయలుదేరిన వరవర రావు, చలసాని ప్రసాద్ , పాణి లను మార్గమధ్యం లో కర్నూల్ లో అక్రమంగా అరెస్టు చేసారు! ప్రపంచ తెలుగు మహాసభలు ఒక పెద్ద ఫార్సు అని, అవి జనసామాన్యానికి చెందిన తెలుగు భాష కోసం కావని, తెలంగాణ ప్రజలని, తెలంగాణ భాషని అణచివేస్తూ, అపహాస్యం చేస్తున్న సీమాంధ్ర పాలకులు ఆడుతున్న ఒక క్రూరమైన నాటకమని నిరసన చెప్పడానికి బయలుదేరిన వరవరరావు, చలసాని, పాణి లను అరెస్టు చేసి ప్రభుత్వం తానెవరి వైపో, తానెంత అప్రజాస్వామికమైనదో స్పష్టంగా ప్రకటించింది! తెలంగాణ ప్రజల ఆకాంక్షలని అణచి వేస్తూ “ప్రపంచ తెలుగు మహసభ”లనబడే ఫార్సు నాటకాన్నాడుతున్న సీమాంధ్ర ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యలని వ్యతిరేకించండి! అరెస్టులని నిరసించండి!
Just got the news that Varavara Rao, Chalasani Prasad and Pani were arrested in Kurnool, while one the way to Tirupathi to protest the World Telugu Conference. They were going to Tirupathi to tell that Telangana is being humiliated and insulted by this ruling class farce called “World Telugu Conference”! Whose language is it anyway? Who is celebrating it and why at this juncture when the democratic aspirations of Telangana people and time and again suppressed? Isn’t it ridiculous? Condemn the undemocratic arrest of Varavara Rao, Chalasani Prasad and Pani!
* * *
కర్నూలు : ప్రపంచ తెలుగు మహాసభలను అడ్డుకోవడానికి వెళుతున్న విరసం నేతలు వరవరరావు, చలసాని ప్రసాద్, పినకాపాణిని కర్నూలు రైల్వే స్టేషన్‌లో బుధవారం అర్ధరాత్రి పోలీసులు అరెస్టు చేశారు. తిరుపతిలో జరుగుతున్న తెలుగు మహాసభలు తెలుగు భాష కోసం కాదని, తెలంగాణ ప్రజలను, భాషను అణిచివేస్తూ అపహాస్యం చేస్తున్న సీమాంధ్ర పాలకుల క్రూరమైన నాటకాన్ని ఎండగట్టడానికి హైదరాబాద్ నుంచి తిరుపతికి బయల్దేరారు. ఈ మాహాసభలను ప్రారంభించడానికి వస్తున్న రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని తెలంగాణపై నిలదీస్తామని వివి హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రపతిని అడ్డుకుని నిరసన తెలుపుతారేమో అనే అనుమానంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విరసం నేతల అరెస్టులపై తెలంగాణవాదులు మండిపడుతున్నారు. అరెస్టు చేసిన విరసం నేతలను తక్షణమే విడుదల చేయాలని టీజేఎఫ్ కన్వీనర్ అల్లం నారాయణ, రచయితల సంఘం అధ్యక్షుడు జూలూరీ గౌరీశంకర్ డిమాండ్ చేశారు. వారి అరెస్టుకు నిరసనగా, మహాసభలకు వ్యతిరేకంగా గురువారం ఉదయం గన్‌పార్క్ వద్ద నిరసన తెలియజేస్తామని వారు తెలిపారు. – Namasthe Telangana
2012-12-24
తలుచుకునే తరుణాలు: కమనీయ కథన శిల్పి పెద్దిభొట్ల
2012-12-17
కృష్ణవేణీతీరం: గ్రహాంతరవాసులను కెలకటం అవసరమా!
2012-12-11
నవ్వితే నవ్వ౦డి: పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇంక సెలవు.
2012-12-10
లేవండి,మేల్కొనండి.....: అహింస,అహింస అంటున్నారు. నిజం గా అహింస అంటే ఏంటో మనకు తెలుసా?
2012-12-04
నవ్వితే నవ్వ౦డి: ఔను, వాళ్ళిద్దరూ విడిపోయారు.
2012-12-03
Experiences: ఆ అం… ఆం – Mom’s Morsel
“Mom’s Morsel” – we all would have cherished the meal when our mom or grandmother or aunt says that this is mother’s morsel, father’s morsel, aunty’s morsel etc. In Telugu, it implies ” కొసరి కొసరి ప్రేమగా తినిపించడం.”
How about showering mother’s love to impoverished children!! How about feeding them nutritious food with affection!!
Good idea!! Isn’t it!!
Yes, Friends, we are back with the FDP (Food Distribution Programme) activity which we left long back. We did Food Distribution in the name of FDP for couple of weeks in the initial years of TMAD. We used to prepare Lemon Rice and Curd Rice and distribute around 50 packets every week, for couple of weeks. You can find the pictures here:
http://www.flickr.com/photos/tomakeadifference/sets/72157594578024990/
We couldn’t continue due to the dissenting voice in the group. Some members in our group didn’t like the idea of distributing to roadside people. As it is becoming difficult to get volunteers too, we discontinued the programme.
We are going to restart this activity for the slum children who have to beg in MMTS trains if not for the efforts of an NGO. Every Third Sunday of the month, we will distribute food to 50 to 80 kids.
Note: We do not offer special meal but a healthy meal. Our meal will consist of nutritious food: Mixed Grain Rolls (sajjalu, ragulu veetito chesina undalu like minapasunni), Banana, Brown Rice, one curry, one chutney, Rasam or Sambar.
The estimate is Rs. 2500 per day (only lunch) for 50 students.
We will work on this FDP in the following manner. We will collect Rs. 30,000 in the name of FDP. Till we collect 30k, we have to focus on fund raising for FDP. If we get more amount for FDP, we will increase the no. of days in a month. Say, for example, we get funding of 45k for FDP alone, we will consider 2 days a month for 6 months.
We will restart from Christmas this year. FDP1: 25th December; FDP2: 26th January
To keep us motivated, we want to name this programme as “ఆ అం… ఆం” – “aa am, aam”, which in turn implies “Mom’s Morsel”. చిన్నపిల్లలకి అన్నం తినిపించడం రాకపోయినా, అలా తినిపిస్తుంటే చూసే వారెవరికైనా ఈ పదాల విలువ తెలిసే ఉంటుంది. ఆం తిందాము అని పిలుస్తాము. ఆ అం… ఎవరు తింటారు, ఎవరు తింటారు అని అడుగుతూ, దోబూచులాడుతూ పిల్లల చేత అన్నం తినిపిస్తాము. అందుకే ఆహార వితరణ కార్యక్రమానికి ఈ పేరు పెడితే బాగుంటుంది అన్న ఆలోచన వచ్చింది. ఎలాగూ పిల్లలకే బలవర్ధకమైన, పోషక విలువలు ఉన్న ఆహారాన్ని నెలకి ఒకసారి చొప్పున అందివ్వాలని అనుకుంటున్నాము కాబట్టి ఈ పేరైతే బాగుంటుంది అనిపించింది.
Now…… I will look for donors in the following manner “అవసరమైన మొత్తం ఎవరిస్తారు, ఎవరిస్తారు…..:) క్రిస్మస్ మరియు జనవరి నెలకి ఎవరిస్తారు…..!! “
నెలకి 2500 రూపాయలు మాత్రమే. ఎవరిస్తారెవరిస్తారు….!!
If any of your friends want to donate or distribute food in remembrance of a loved one or to celebrate any occasion, pl. refer this programme to them. They can join in our food distribution programme.
Solicit your support in this regard. Awaken the mother in you and come forward to feed the young kids, whose hearts you can definitely reach and win through their mouth. You not only fill their stomach but move their hearts too.
Experiences: Gift a Memory to SSC Students – Sponsor the Excursion to Bidar
A step away from routine is always a relief and if it is for a trip along with friends, if the place is a blend of History and Religion, the experience would be more enriching.
In our life, childhood and school days are memorable and among school days, the excursion would be the most memorable.
Why not we gift such a wonderful memory to the deprived students who deserve every joy but had to contain their wishes due to lack of money!!
Dear friends, my humble request to you to offer support by way of sponsoring the trip. We, TMAD, plan to take SSC students (70 regular and 10 private) along with the staff to Bidar on an excursion. These students are from a modest background and have never been out of Hyderabad on a pleasure trip.
We thought of taking to Warangal on a two day trip but we could not afford it. When we scouted for a place outside Hyderabad, other than Warangal, for a reasonable cost, we zeroed in on Bidar.
The places we plan to visit:
1. Ettipotala Waterfalls (near Zaheerabad – en-route to Bidar)
2. Lakshminarayan Temple
3. Bidar Fort
4. Lunch
5. Gurudwara
6. Herbal Gardens of Deccan Development Society (tentative depending on the permission)
7. Tombs of Kings (if time permits)
The children are excited and we too. Of course, we are a bit tense with respect to arranging the funding.
A 50-seater RTC Express Bus cost us Rs. 16300 for a 18 hr journey. We need two buses. There would be toll tax too. So on the whole, the cost of travel itself would be 34k to 35k.
Food expense – Breakfast, Lunch, Snacks would be a minimum of Rs. 200 per head which comes to 20k.
Other miscellaneous expenses (Entry tickets, if any; Photos (hard copies to school), any surprise gifts to children for being an active team (to share about the trip – express by way of speech etc.,) ) 5k.
So, the estimate is: 35+ 20+ 5 = 60k. We collected 33k so far. We still need 27k.
Donors
Ugandhar Kalva – 15k
Prasad Charasala – 7k
Anonymous Donor – 5k
Anonymous Donor – 1k
BSR – 1k
Vijay – 1k
Alam Kiran Kumar – 1k
Kalyan – 1k
Pratap Seepana- 1k
Volunteers
Prasanthi, Meghashyam, Sandeep, Binu Kavumkal, Kishore, Sivaji, Geethika
Request each one of you to offer your support. 100 rs. also would add value. Pl. forward to your friends and help.
2012-11-22
Akkineni2Akkineni: నాగచైతన్యకు జన్మదిన శుభాకాంక్షలు
Akkineni2Akkineni: డమరుకం ఉత్తరాంధ్ర ధియేటర్లు (అప్‌డేట్)
2012-11-21
ధర్మస్థలమ్: ముందు ఆ సీట్‌లోంచి లే !
లేవండి,మేల్కొనండి.....: హమ్మయ్య! మొత్తానికి కసబ్ కు శిక్ష పడింది.
2012-11-20
ధర్మస్థలమ్: ఆధ్యాత్మికోన్నతి ఎలా కలుగుతుంది ?
2012-11-18
funcounter.com: (శీర్షిక లేదు)
2012-11-13
funcounter.com: వినురవేమ
2012-10-30
రాగం .. భూపాలం: చేత వెన్నముద్ద
శశి తరంగం: “పంగనామం పంతులుగారు”...
2012-10-29
రాగం .. భూపాలం: మెలకువ
శశి తరంగం: వివేకా(ఆ)నందం
2012-10-24
జాబిల్లి రావె...: ఉషోదయం (ఆశామోహానికి మరోరూపం)
సత్యవతిగారూ, చదివి మీ అభిప్రాయం చెప్పండి మరి.
ఆ నేలా ఆ నీరూ ఆ గాలీ మొన్న మా పుస్తకాల పండగ లో కొన్నాను ఇంకా చదవాలి మీ వ్యాసం చదివి పుస్తకం చదివితే ఎలా వుంటుందో చూడాలి