2013-01-20
Madhuprabhasa: (శీర్షిక లేదు)
2013-01-19
హరిసేవ: హనుమద్రక్షాయాగం పూర్ణాహుతిలో పాల్గొనండి
హరిసేవ: భారతదేశంలోకి అక్రమంగా చొఱబడితే...
నీ ధ్యాసలో.......: చెదరని స్వప్నం.....
2013-01-14
అపురూపం: సృష్టి లో తీయనిది....
2013-01-13
పిచ్చాపాటి కబుర్లు......: సంక్రాంతి శుభాకాంక్షలు
2013-01-12
నీ ధ్యాసలో.......: సంక్రాంత్రి శుభాకాంక్షలు.....
2013-01-11
విశ్వనాధ్ రెడ్డి viswanath (LVR)'s: Don't waste your young age
ఘంటసాల మాస్టారు: "మనసు పరిమళించెనే"
2013-01-10
అపురూపం: ససేమిరా..ససేమిరా.. ఏమిటీ ససేమిరా కథ ?
2013-01-06
సంగీతప్రియ: మనసున మొలిచిన సరిగమలే..
2013-01-02
శర్కరి: బడికెళ్ళిన బుజ్జిపండు
2013-01-01
అనేకవచనం: కొత్త సంవత్సర శుభాకాంక్షలు
2012-12-31
పిచ్చాపాటి కబుర్లు......: ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు
తెలుగు టెక్నాలజీ బ్లాగ్!!!: బ్లాగర్లకు ఉపయోగపడే లింక్
శర్కరి: రాళ్ళు
2012-12-30
ఆనందం: అమ్మా! క్షమించు
2012-12-28
యువవాణి: యువ చైతన్యం
2012-12-27
నరసింహ: మా తెలుగు తల్లికీ మల్లెపూదండ -2
పర్ణశాల: కశ్మీర రాజతరంగిణి కథ - చిరు సమీక్ష
పర్ణశాల: కాశీభట్ల వేణుగోపాల్ "నికషం" - ఒక చిరుస్పందన
తెలు-గోడు: అత్యాచారం
2012-12-20
మనసులో మాట: వోడ్కా విత్ వర్మ ........!!!!
2012-12-16
విశ్వనాధ్ రెడ్డి viswanath (LVR)'s: Good or Bad Habit is after all a habit
2012-12-07
మహానటి సావిత్రి: మహానటి సావిత్రి 77 వ జయంతి నేడు.
2012-12-06
యువవాణి: తెలంగాణ... పేరే కావాలి???
మహానటి సావిత్రి: "చందురుని మించు అంద మొలికించు ముద్దు పాపయివే
2012-12-05
అనేకవచనం: ప్రేమ!
2012-12-04
ఘంటసాల మాస్టారు: ఘంటసాల మాస్టారు గారి 90 వ జయంతి నేడు.
2012-11-30
పుష్కరిణి: హనుమత్ రక్షాయాగము
దుర్గేశ్వర
నుమంతుడు ధర్మరక్షకుడు. అటు భగవత్ తత్వాన్ని అందించి పరమాత్ముని దఱి జేర్చే సద్గురువుగానూ ,ఇటు భక్తుల ఆపదలను తొలగించి కాపాడే భక్తజన రక్షకునిగానూ ఆయన మానవులను కాపాడుతున్నారు. ఈ యుగాన ధర్మసంరక్షణకై ధార్మికుల జీవితాలలో ఎదురవుతున్న ఇక్కట్లను తొలగించుకొనుటకునూ హనుమదుపాసన ఆవశ్యకత అన్నిఆధ్యాత్మిక సంప్రదాయాలూ అంగీకరించినదే . పైగా ఈ యుగములో శీఘ్ర ఫలములివ్వటమేగాక శీలాభివర్ధనములో యువతకు మార్గదర్శనం ఆయన ఉపాసనలో లభిస్తుంది. ఇన్నేల ... జయం కొఱకు అన్నింటా విజయం కొఱకు ఆయన నుపాసించుట ఉత్తమమార్గము.
లోకశ్రేయస్సుకొఱకై "శ్రీ వేంకటేశ్వర జగన్మాత పీఠం" భక్తులు తమ భక్తిద్వారా స్వామిని మెప్పించి ఆయన అనుగ్రహంతో తమ బాధలను నివారించుకుని జయములు పొందుటకు ఒక ఆధ్యాత్మిక ప్రయోగంగా "హనుమత్ రక్షాయాగము" ను నిర్వహిస్తూ వస్తున్న సంగతి భక్తజనావళికి విదితమే. గతంలో నిర్వహించిన నాలుగు ఆవృత్తులలోనూ ఈసాధనా విధిలో పాల్గొని తమ జీవితాలలో స్వామి అనుగ్రహాన్ని చవిచూసిన ఎంతో మంది భక్తులు,ముఖ్యంగా యువత వారి జీవితంలో జఱిగిన అద్భుతములను వివరిస్తూ స్వామి కృపకు ప్రత్యక్ష నిదర్శనములుగా ఉన్నారు. ఎంతో మంది తమ జీవితములలో ఉద్యోగ, కుటుంబములలో వచ్చిన, కష్టములను, జాతకదోషాలను, ఆరోగ్య సమస్యలను, మానసిక బాధలను ఆధ్యాత్మిక సమస్యలను స్వామివారి ఉపాసన ఇచ్చిన శక్తి ద్వారా పరిష్కరించుకున్నారు. అందుకు వారి భక్తి, స్వామివారి శక్తియే కారణములు గాక వేఱు కాదు.
ఎవఱో చెప్పిన మాట నమ్మటం కాక, తమ జీవితంలో తాము స్వయంగా స్వామిని ఉపాసించి ఆయన అనుగ్రహమును చవి చూడవలె ననుకొనువారు స్వామి పట్ల శ్రధ్ధాభక్తులతో ఈ సాధనలో పాల్గొని హనుమత్ శక్తి జాగరణ ద్వారా తమ జీవితంలో ప్రత్యక్షముగా పరిశీలించుకొనగలరు. ఇంతా చేసి భక్తజన సులభుడైన స్వామి సాధనామార్గము కూడా చాలా సరళము. అయితే ధార్మిక బుధ్ధి, నిజాయితీ, నిష్కలంకమైన మనస్సు, నిర్మలమైన జీవిత గమనము - ఇవి ఈ సాధనకు కావలసిన నియమములు. అసలు ఈ సాధన ద్వారా జీవితంలో ప్రవేశించే గుణములే ఇవి.
ఈసారి అక్టోబర్ ఇఱవై నాలుగు విజయదశమి రోజునుండి సాధనా కార్యక్రమము మొదలై మాఘశుద్ధ ఏకాదశి [2013 feb 21] రోజున పూర్ణాహుతిగా హనుమద్ రక్షాయాగం సాగుతుంది. స్వామికి ఇష్టమైన సంఖ్య ఐదు. ఈసారి జఱుగుతున్నది కూడా ఐదవ ఆవృత్తి.
ఇక ఈ సాధనలో పాల్గొన దలచుకున్నవారు విజయదశమి నుండి గాని ఆ తరువాత మంచి రోజు చూసుకుని గానీ మొదలు పెట్టాలి. ముందుగా మీ గోత్రనామాలను పీఠమునకు తెలియపఱచి మీరు మీ సాధనను మీరున్న చోటులోనే కొనసాగించవచ్చు. ఈ సాధనాకాలములో ధర్మబధ్ధమైన జీవనం గడుపుట ప్రధాన నియమము. తీవ్రమైన సమస్యలను పరిష్కరించుకో దలచినవారికి ప్రత్యేక నియమాలను తెలియపఱచుట జరుగుతుంది.
నిద్ర లేస్తూనే ఎలా ఉన్నవారు అలానే "శ్రీరామ" అను తారక నామమును నూట ఎనిమిది సార్లు జపించాలి . ఆ తరువాత స్నానానంతరం '’హనుమాన్ చాలీసా’ ను కనీసం ఐదుసార్లన్నా పారాయణం ఐదుసార్లు శ్రీరామ అని ప్రతిలో లిఖించాలి. మఱలా స్వామికి ప్రీతి కనుక "శ్రీరామ జయరామ జయజయరామ" అను జయ మంత్రమును నూట ఎనిమిది సార్లు జపించి ఒక్క గడిలో ’శ్రీరామ’ అని వ్రాయాలి. ఇలా ఎన్ని చాలీసాలు చేస్తే అన్నిసార్లు రామనామాన్ని, ఎన్నిసార్లు నూటఎనిమిది జయమంత్రముల చొప్పున చేస్తారో అన్ని రామనామములు గడులలో నింపాలి. ఇలా ఉదయం సాయంత్రం వేళలలోనూ చేయవచ్చు. స్త్రీలకు నిషేధమైన ఆ నాల్గురోజులు జపం చేయరాదు. తీవ్రమైన అనారోగ్య సమస్యలున్నవారు ఉన్నచోట ఉండే సాధన జరుపుకోవచ్చు ఓపిక సమకూడే దాకా ! పూజాదికములనునవి మీ శక్త్యనుసారముగా చేసుకొనవచ్చు. శని, లేదా మంగళవారంలో ఒక రోజు స్వామి ఆలయానికెళ్లి ప్రదక్షిణలు చేయండి.
ఇక హనుమాన్ చాలీసా పఠనం రానివారు, స్వామికి చెప్పుకుని జయమంత్రమునే (శ్రీరామజయరామ జయజయరామ) జపిస్తూ ఒక్కో నూటఎనిమిది జపమునకు ఒక్కొక్క గడిలో శ్రీరామ అని లిఖించాలి. [ఇది ఖచ్చితంగా చాలీసా చేయలేనివారికి మాత్రమే. సోమరితనంతో నియమములు సడలించుకో దలచినవారికి కాదు.]
మీ ప్రతి పూర్తికాగానే పోస్ట్ లేదా కొరియర్లో పీఠమునకు పంపవలెను. పూర్ణాహుతి సమయములో మీ తరపున ఇక్కడ మీ గోత్రనామములతో పూజ జఱుపుటయే గాక మాఘమాసములో భద్రాద్రిలో జఱుగుతున్న "శ్రీరామపట్టాభిషేకము" లోనూ స్వామివారికి సమర్పించుట జఱుగుతుంది.
ఈ ప్రతులను ఇక్కడనుండి డౌన్ లోడ్ చేసుకొనవచ్చు. లేదా మీకు సమీపంలో ఈ యాగ కార్యకర్తలు ఉన్నచో వారి దగ్గఱినుండి తీసుకొనవచ్చు.
పూర్ణాహుతి యాగములో స్వయముగా పాల్గొనదలచినవారు మాత్రం నలభై రోజులు నియమనిష్ఠలతో సాధన కొనసాగించవలసి ఉంది. అడిగినవారికి ఆ వివరాలు అందజేస్తాము. యాగానంతరం హనుమద్రక్షలు మీకు పంపబడతాయి, పోస్ట్ ఖర్చులు మీరు భరిస్తే.
ఇక హోమములో ప్రత్యక్షంగా పాల్గొనవలసినవారు పూర్ణాహుతికి 21 రోజుల ముందునుండి మద్యమాంసాదులను స్వీకరించరాదు. [అలవాటు వున్నవారి కోసము మాత్రమే ఈ మాట చెప్పటం జఱిగినది] భార్యాభర్తలు యాగనియమాలతో పారాయణం చేసి పూర్ణాహుతిలో పాల్గొనగలరు .
భగవత్ ప్రసాదమును పదిమందితో పంచుకొనుట మన సంప్రదాయము. మీ చుట్టూ దీనులు, పీడితులు, కష్టములు కడగండ్లతో అల్లాడుచున్నవారుంటారు. వారికి ఈ సాధనను అందించండి. దీనికి చదువుకున్నవారే కానక్కఱలేదు. స్వామి పై భక్తి ఉన్నప్రతి ఒక్కఱూ చేయవచ్చు. కుల, మత, లింగ, వర్ణ భేదాలేవీ పట్టించుకో నక్కఱలేదు. ఈ ప్రసాద వితరణ మహాపుణ్యము. ఇందుకుగాను మీరేమీ ఎవఱికీ పైసా ఇవ్వనక్కఱలేదు. స్వామి పై భక్తితో మనము తరించుటయే గాక దీనులైన మఱెందఱికో స్వామి పాదాలను ఆశ్రయించు మార్గమును అందించవచ్చు. పదిమందికి మేలు చేసినచో అందులోనూ మనకు పుణ్యభాగం లభిస్తుందని శాస్త్రవచనం.
ఈ సాధనా కాలములో లోకశ్రేయస్సుకై గ్రామాలలోనూ, పట్టణాలలోనూ పలువుఱకు స్వామి అనుగ్రహం పొందుటకై కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమములు జఱుపబడతాయి. ఒక సత్సంగంగానో హనుమత్ పరివారంగానో మీరు ముందుకొస్తే ఆయా కార్యక్రమములు వివరాలు అందజేయబడతాయి. ఇందులో ఎవఱికీ ఆర్ధిక భారము లేకుండా వేలాదిమందితో కార్యక్రమములను పీఠం నిర్వహిస్తున్నది. నమ్మలేకుండా ఉంటే ఫోన్లో సంప్రదించండి. వివరంగా చెబుతాము .
జై శ్రీరాం....జై హనుమాన్...జై భజరంగబళీ కీ..పవన సుత హనుమాన్ కీ జై హో.
హనుమత్ రక్షాయాగమునకు రామనామము లిఖించుటకు కావలసిన ప్రతిని ఇక్కడనుండి డౌన్లోడ్ చేసుకుని ప్రింటౌట్ తీసుకుని ఉపయోగించుకోగలరు.
http://www.sendspace.com/file/7f1nwi
లేదా
http://fs08n1.sendspace.com/dl/75c638906038c11fd55f73704f17879b/506bd1d875eb3603/7f1nwi/Hanumath_Rakshayagam.rar
పుష్కరిణి: విగ్రహారాధన ప్రాశస్త్యము
2012-11-27
కోలాటం: అడగాలనిపిస్తుంది
2012-11-18
కోలాటం: మరణంతో కాసేపు
2012-11-16
సాహితీ-యానం: కొప్పర్తి “విషాద మోహనం” – పదచిత్రాలు, ప్రతీకలు, శిల్పం
2012-11-12
భవదీయుడు: గాయత్రీ మంత్రం .. ఇందుకా!!
2012-11-09
సాహిత్య దీపిక: (శీర్షిక లేదు)
2012-11-05
మనసులో మాట: "టుడేస్ స్పెషల్"
2012-10-30
సంగీతప్రియ: కన్నులదా.. ఆశలదా..
మనసులో మాట: ఇదిగిదిగో వేటూరి తొలి పాట
2012-10-22
తెలు-గోడు: త్వరలో విడుదల
I don’t like this rape phobia sweeping across the country by the influence of mindless media which is mostly feministic in nature. Though we are a backward country, our rape incidence is comparatively very low by international standards. Crimes can not be curbed with severe or barbaric punishments. Criminals are never afraid of punishments because every attempting criminal thinks he is acting too smsrt to be caught by the law. Consider these facts mentioned below. You will know how effective severe punishmnets are :
USA registers not less than 84,000 rapes (full penetration) annually while our count is 22,000 only. USA is unable to reign in the sexual crime chiefly because the feminists there have been advancing the same argument as they are doing here : “We dress as we like and should not rape us.” American women are catching up with this masterpiece of slogan. But criminals are criminals and unfortunately they don’t know feminism and take its slogans lightly.
South Africa reports 2,00,000 rapes a years. Note that both are developed nations.
Crime rate is actually very high in Saudi Arabia though they are known to implement the most barbaric punishments on the globe. This year they have got to hang 147 convicts. Their population is only around two and a half crore. But their annual crime rate is 2,25,000 against India’s 1,60,000.
Crime rate should be determined not by our panic or emotional reactions or a rarest case of civil brutality, but by its incidence per a population of 1,00,000 a year. That way, we are far better off. Already the existing anti-rape laws are out and out pro-women. If these laws are to be tightened more, every second or third male in the coutry will be booked as a rapist by women at their will and pleasure.
please give telugu meanings sir.
sreekanth
దైవము అనగా ఆత్మ
దైవము అనగా ఆత్మ శుద్ద ఎరుక చైతన్య స్వరూపమైన మహా వెలుగు. అది అనంతమైనది. అవధులు లేనిది. ఆ శుద్ద ఎరుక చైతన్యము నుండి జీవుల కోరిక మేరకు సృష్టి సంకల్పంబయలుదేరుతుంది.
అసలు ఆత్మ చైతన్యమే మూలతత్వాము సంకల్పంలేదు
మనసు ఆత్మ లో ఇక్యం చేసు కోవాలి .అప్పుడు మిగిలిన ప్రపంచం అంతా ,మన లోని ప్రశాంత భావమే వికశిస్తుంది .ఆత్మ సాక్షాత్కారం పొందిన వారికి చూసేది ,చూడ బడేది తన లోనే లీనం అవుతుంది .అంటే త్రిపుటి మాయమవుతుంది .అప్పుడే బ్రహ్మ లో ఇక్యం అవుతాడు
ఆత్మ లో ఎరుక చైతన్యమే చూసేది ,చూడ బడేది తన లోనే ఎరుక చైతన్యమే నేనుగా వున్నది అని భావించటం జ్ఞానము అవుతుంది. భగవంతుడు తనను తాను సృష్టించుకొని ఎరుక చైతన్య స్వరూపుడై వెలుగై నిలుస్తాడు.
జీవాత్మ – పరమాత్మ ఒక్కటే నిత్యం, సత్యమూ, శుద్ధమూ, ముక్తమూ, అనాదీ, అనంతమూ అయిన సత్ చిత్ ఆనంద పరబ్రహ్మమనే అఖండ చైతన్యము, కేవల జడపదార్థంకాని ప్రతి వస్తువు (ప్రాణి) లోనూ జీవాత్మగా ప్రకాశిస్తున్నది. సత్తూ చిత్తూ ఆనందం తప్ప, ఆ ఆత్మకు మరొక లక్షణం లేదు. ఈ పరబ్రహ్మ ఆత్మ ఒక్కటే నిత్య సత్యం అర్జునుడు ఇలా అడిగాడు: శ్రీ కృష్ణుభగవాని సమాధి కలిగిన స్తితప్రజ్ఞుడి లక్షణం ఏమిటి? స్థిరబుద్ధి కలిగినవాడు ఎలా మాట్లాడుతాడు? ఎలా కూర్చుంటాడు? ఎలా నడుచుకుంటాడు? భగవానుడు ఇలా బదులిచ్చాడు: అర్జునా! మనస్సులోని అన్ని కోరికలని ఎప్పుడు విసర్జిస్తాడొ, ఎప్పుడు తనలో తాను తుస్టిని(ఆత్మానందాన్ని) పొందుతాడో, అప్పుడు స్తితప్రజ్ఞుడు అనిపించుకుంటాడుఇక్కడమనస్సు ఆలోచనలకు తావులేదు. స్థితి అయిన సమాధి స్థితిలో ఆలోచనలు వుండవు; మనస్సు వుండదు స్పృహ వుండదు; మనస్సు నిశ్చలమై వుంటుంది; సమయం తెలియదు. ఇక్కడే ఆత్మ సత్యాన్ని లేదా ఆత్మ సత్య-స్థితిని పొందవచ్చు,మనస్సు ఆలోచనల స్థితిని దాటినప్పుడే బ్రహ్మo సత్యం తెలుస్తుంది ఈ సమాధి స్థితిలోకి వెళ్ళిన తరువాతే ఎవరూ, ఎవరికీ బోధించలేరు.
అబ్రకదబ్ర,
నేను మీ ఆలోచనలతో, టపాతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను.
ఎక్కువమంది ఇలా ఆలోచించకపోడం, అర్ధం కూడా చేసుకోలేకపొవడం నిజంగా బాధాకరం.
మన పత్రికలలో ఎక్కడా ఇలాంటి వ్యాసాలు రాకపోవడం మన దురద్రుష్టము.
ప్రతి ఒక్కరు (ప్రశ్తుతానికి నేను కూడా) మందకి భయపడుతున్నారు.
ఇటువంటి పరిస్తితులలో, మార్పు వస్తుందంటారా?